Alitho Saradaga| 23rd April 2018 | Suddala Ashok Teja | ETV Telugu
Вставка
- Опубліковано 22 кві 2018
- #AlithoSaradaga #TeluguShow #ETVWin
Ali interviews popular lyrics writer Suddala Ashok Teja, where he shares his life experiences and memories from his cinema career.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
Facebook - bit.ly/2L2GYYh
ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
Facebook - bit.ly/2OSrIhv
ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
Facebook - bit.ly/34tiqzk
ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
Facebook -
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etv__win
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
☛ For latest updates on ETV Channels | www.etv.co.in
☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
☛ Like us on | www. etvteluguindia
☛ Follow us on | / etvteluguindia - Розваги
సూపర్ సార్ మీరు అశోక్ తేజ గారు .ఎంతమంది మీలా నిజాయితీ గా మేలు పొంది మరువకుండా చెప్పుకుంటారు.మీకు వేల వేల వందనాలు .మీరు ఇంకా మంచి పాటలు ఎన్నో మరెన్నో రాయాలి అని మా అభిలాష
సార్, మీరు రాసిన " దేవుడు వర మన్దిస్తే నే నిన్నే కోరుకుంటాలే" ever green sir! 👌👌💛💚💟
Chor veedu patala donga saley gadu
siper sir
తెలంగాణా పాటల ఘని సుద్దాల అశోక్ అన్న ..
గొప్ప వ్యక్తిని కార్యక్రమానికి పిలిచిన ETV కి శుభాకాంక్షలు .. అలీ యాంకరింగ్ సుాపర్👍
పిల్లలకు పాఠాలు చెప్పే స్థాయి నుంచి ప్రజలకు జీవిత పాఠాలు చెప్పే సినిమా పాటల ప్రస్థానం... నభూతో నా భవిష్యత్తు.... మీరు మీ కుటుంబం ఆయురారోగ్యాలతో ఆ దేవుని యొక్క చల్లని చూపు మీపై ఉండాలని కోరుకుంటూ....
ప్రతి ఒక్క ఇంటర్వ్యూ ప్రతి ఒక్కరి జీవితం నేటి తరాలకు ఒక ఇన్స్పిరేషన్ వావ్ సూపర్ అలిగారు చాలా అదృష్టవంతులు అలీ గారి వల్ల వారి మేనేజ్మెంట్ వల్ల మేము కూడా అదృష్టవంతులమే
ఆలీ గారు
విజయశాంతి ని
కోవైసరళ గారి ని
భానుప్రియ గారి ని
పిలవండి సార్.....PLEASE SIR
చాలా గొప్ప రచయిత అశోక్ అన్న. ....సెల్యూట్
ఆలీ నోటి వెంట సుద్దాల అశోక్ తేజ గారు అనిరవడం లేదు.... ఆంధ్ర... తెలంగాణ...బేధం కనిపిస్తుంది.... జాగ్రత్త ఆలీ
Bhayya Ashok gari frist song ki ali garu acte chesaru soo valla madhya lo friendship vundocchu ardham chesuko anthe
First time utube lo forward cheyakundA chusa.sudhala gari matalu chala amoganga attractive ga velladincharu
highly motivating & refreshing.... Ali is having great passionate heart.
ఆలిగారిని sir అనడం మీ గొప్పతనం
Really a great lyricist, tagore song gurinchi cheppetapudu real ga goosebumps vachesayi ali brother. Hats off to this Great show.
Songs vinetapudu ayana expressions r also awesome.♥️
చేసిన మేలు మర్చిపోకుండా డైలాగ్స్ కింగ్ మోహన్ బాబు, రియల్ స్టార్ శ్రీహరి గారిని,డైరెక్టర్ కృష్ణ వంశీ గారిని మరిచిపోనందుకు లాల్ సలాం
Uk lgakhk🐒
ఓ.. సూద్దాల గారు...!నేను సహితం మీతోపాటే మీ అడుగులోనే అడుగు వేస్తాను....!
Laqaa
జనాన్ని నిద్ర లేపే వాళ్ళు అందరూ . మహానుభవులందరికి శతకోటి నమస్కారం లు
అలీ గారు,
R. నారాయణ మూర్తి
సార్ ను పిలవండి
👍
G
Excellent inspiration songs
చాలామంచి ఆలోచన తప్పకుండ పిలవండి అలీ గారు
Yes sir
అశోక కలం.. శోకమెరుగని కలం.. శోకాన్ని ఖండించిన.. శోకాన్ని ప్రశ్నించిన.. శోకాన్ని ఛేదించిన.. శోకాన్ని చెండాడిన కలం హనుమంతు గారిది.. ఆ కలం నుంచి జాలువారిన ఒక్కో అక్షరం.. ఒక్కో అశోక రణం..
i.
వావ్ సూపర్ అన్న మీ కవిత్వం
Supar dhanyavadhamulu
Too many shoka lu.
Sir Sudala ashok garu miru Dr mohanbabu gari gurichi Chala gopaga cheparu sir
Sir real hero Srihari gurichi chala chala chala goppaga chepi malli ayana goppa manasuni guruthu thecharu sir chala THANKS SIR
Ali garu chala THANKS SIR
I meet first time
suddala Ashok teja Garu
Allibabai Garu thanks
పాట పరం పరం
పర్వల ద్వనం ద్వానం
పౌరుషాల పద్మ పీఠం
దేశ భక్తి దన్నూలం
పొగిడే అంతవల్లం కదయ్యా
నికలనికి నసలం 🖖🖖
Nalgonda muddu bida ma sir...😍😘🤗👍✌
Kareem nagar anukunta bro
ledhu saar, veedu nalgonda ki pattina chor saley gadu patala donga saley gadu, veediki pallavi charanamu chori cheyanidhey pata rayaniki radhu
ఈ. యింత... మంచి.. పాటలు.. రాయడం.. అంటే.. గ్రేట్.. సారు
Ashok the Great
Accomplished personality
సుద్దాల హనుమంతు గారి పాట ..పల్లెటూరి పిల్లగాడ కూడా చూపిస్తే బావుండేది.
Sri Sri lyrics petti Sri Sri laga national award kotadam chala great
సంగీతం లో ఎన్ని వెరైటీలు ఉన్న జానపదం కు ఉన్న కిక్కు వేరు
I love folk songs
Prati sari sir అని aali nisamboodhi chadam ashokanna goppathanam....ts valla respect....jai ts jai ashok annna
sir mee ru teacher ga work chesi vunnta chala mandhi students bagupadivunntaru.alaga writer ga chala mandhi fidha i poyaru
sir మీలాంటీ మహనుభావులు మళ్ల రావలీ మళ్ల పాడాలీ భారతావనీ లో ఓక మంచీ మహనుభావుఢు ఆశోక్ అన్నా
sai reddy
.
@@husenappahusenappa6438 op
Yh
Epudu rasthale
Teja....u r proud of Telangana,india.u r unique in writing such meaningful songs.hpe u come many more songs in future ,may the god bless u and u r family.thanQ
arey lambadi anna veedu chor, patalu dongathanam chesi rasthadu
Milo entha vinayam vundi
Deep anylasis of thought process
Crazy songs u written
Fantastic sir
24:00 inumulo..song excellent asalu rasina prathi song highlight
శ్రీ హరీ మెహన్ బాబు సీనిమ అంటే ఒక గన్ లాంటిది
I love సుద్దాల అశోక్ తేజ గారి way of talking
My favourite writer 4ever sudhalla Ashok teja sir garu .......👌👌👌👌
Super D r mohan babu garu & sri hari garu elati mancholu unaru kabaty apatilo antha manchi cinemalu unavei machi rachaethalu, machi patalu vachaei.
E program evaru direct chesthunnaro Kane it's excellent! Ippati varaki telugu lo enno shows vachhayi ilaga Kane this is one N only one show if your start u can't close the show until it's finish , Ina a way it became addicted. Direction and Production department and whole ETV hats off 👏👏 good job! I wish this program should get awards
you r a very great sir ashok teja sir🙏🙏🙏
Super episode..suddala garu .. inspiring person 👏👏
Proud of Nalgonda ❤️
Ultimate Song 🎶
Komuram Bheemudo song rasinanduku meeku chala thanks !!!
సార్ సుద్దాల హనుమంతు గారి పాట పల్లెటూరి పిల్లగాడ పాట నుంచి నేటి వరకూ నేను సుద్దాల వారి పాటలకు అభిమానిని
Meeru Rayadam Balu garu padatam Adhi memu vinnadam ma adrushtam👏👏👏🙏🙏🙏
Hello sir this is Younus మీ తొ కలిసి teacher గ పని చేసిన, మీ చిరు నవ్వు కనిపిస్తుంది ఎప్పుడు ఙ్ఞాపకం చేసుకున్న.
Ultimate Lyricist Suddala Ashok Teja sir
Mana telugu valla majaka... ali ji prgrm super...thanku
Hatsaap to suddala asoktejasir Abba what a interview what a interview asomsir thnqsir
Wahh top songs with values and meaningful words.!! Inko 2hr pettochukada Ali Bhai.!!
Iam a fan of Suddala Ashok teja and Ali , good programme
Superb episode.. Really liked it. Ali garu, Please continue to bring these great and old artists to your program..
Super episode 🎉
Sudhala garu meeru rasina Anni songs naaku estam
priyanka priya me to 👍👍👍👌👌👌
Ali Garu I love you ... Very very veeeerrryyyyy nice program.. keep it up forever.. please
Mana tollywood heros okkadanna national award koti nara
Thank you so much Ali garu for making this wonderful interview sir
Ali tho saradaga show super... Ashok teja gari ni tisukochinnasuku superb superb.....
So talented
we have great respect siirr ,....keep stimulating us sirrr
thank you universe, shiva ohm
One more episode please with suddala ashok Teja. Please
Super honesty humble interview
Pitta koncham kutha ghanam thank you sir for nenu saitham song nenu e song vinna prathisari goosbems and also thanks for spb
Ashok teja is a great Legendary writer
🙏🏻🍏జై శ్రీమన్నారాయణ🍏🙏🏻
Meru Telangana ku and Telangana people ki inspection anna garu...
నా తెలుగు సోదరులకు సోదరీమణులకు ..✍
ఆరుగాలం రాత్రనక పగలనక...!
పొలాన్ని దుక్కి దున్ని ...!!
పేద ధనిక కుల మత ప్రాంత వివక్ష చూపక...!
బంగారు పంటలు పండించి...!!
అందరి ఆకలి తీర్చే రైతన్నల..!!!
ఆ వరుణ వర్ష వాన దేవుడు కరుణించాలి...!
కరువు పారిపోయేలా వానలు...!!
సకాలంలో కురువాలి రైతన్నల...!!!
పంటలు పండాలి సిరులు....!!!!
కురువాలి ...............!!!!
బక్క చిక్కిన రైతన్న మోములో ...!
చిరునవ్వులు చిందాలీ .........!!
"రైతే రాజు కావాలీ ............."👨🌾
వాన చుక్క చుక్క..!
బిందు బిందు పాయలు కావలి..!
పాయలు పాయలు కలసి ..!
వంకలు వాగులు కావాలీ..!!
వాగులు వంకలు కలసి...!
నదులు కావాలీ.. .....!!
వెరసి పాయలు వాగులు వంకలు సెలయేర్లు నదులు నిండి గల గల పారుతూ పొంగిపొర్లాలీ ..!
మానవప్రగతికి మూలాధారమైన ...!
డ్యాములు నిండాలి...!!
మన తెలుగు నెల ...!
సిరిసంపదలతో మురిసిపోవాలీ..!!
హైద్రాబాదు మహానగరమును...!
వరదలతో ...!!
గరీబులు.......!!!
ఉండే గల్లెల్ను ముంచొద్దు ఈసారి ...!!!
భాగ్య నగరాన్ని...!
అభాగ్య నగరంగా..!!
మార్చొద్దు ఈ సారీ...!!!
ఓ వరుణ దేవా ... 🌧
నా తెలుగు ప్రజలకు మరోసారీ...!
💐"ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు"💐
ప్రేమతో...🌹
ఇట్లు..🙏🏼
మీ తెలుగు తమ్ముడు..👨🌾
గద్వాల రాముడు...👨🌾
అయోధ్యాపురి నుండి...✍
Miru Chala Great Sir 👏👏👏👏👏🙏🙏🙏🙏🙏
Greatest personality sir meeru
Please invite Next Episode Gollapudi Maruti Rao garu...
Ashok Reddy I'm 0o hum km klLM
l322
ni zee3
Ashok Reddy Arey nayana mundhu akkada kurchunna vallani abhimaninchandra.
I like gollapudi
Iove you sir
Super sir
Good comment for Sri Sri
Chiranjivi speech is very super on your song
ivanni vinna taruvatha...... anipisthundi....telugu yenduku chaduvukoledani..... Super Ashok Garu. Telugu lo patala rachayathala gurinchi telusukonte telugu meeda gouravabhavam peragaka tappadu....
Perutho pilustharenti sir anaali give respect maamul manishi kaadu Suddaala sir extradinary hero...🙏🙏
super manchi patalaku ardhalu chepparu suddala gaaru
Ashok sir 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹👏👏👏👏
Suddala ashok teja legend
Pure interview
This episode special for me.....because I like lyricism
Tq sooooo much etv .......pls invite to old actors......❤💓💔
really great lyric writer
Great sir టాగూర్ లో పాట
Thank you Ali garu... for introducing me this vibrant lyric writer Shri Ashok teja garu through you're show i am turned in to his devotee.
suddala garu help cesina varini gurtu pettukovadam great
he has a bunch of knowledge.....
nice episode... ali gari ni matlada nivvaledu... sir miru
Super.. Ashok teja sir
Love you so much
Adhrustamo...leka naa kastamoo....mi matallo kuda kavithvam vundi....hats off to you sir
Yevarini chinna chupu chudakudadhu..every one has unique identity .I like Ashok gari songs.
Senior actress prabha gari interview cheyyandi Ali garu
అశోక్ అన్న నీ మాట కూడా పాటలాగే మల్లె పూల దండ లా ఉంది గులాబీ గుమాళింపు లా ఉంది
25.05to27.15మైండ్ బ్లోయింగ్ రిలిక్స్🎉🎉
Goosebumps 🙏
Super sir really hatsuf
Supper sir .you are vary inspirationq
Great job sir
Thanks to suddala garu
Now no1 lyricist in telugu
Great sir
Sir nenu songs rastunna adi me matalu venna taruvata enka positive thinking vachindhi nalo
Oka srisri oka atreya oka CNR oka Venturi oka cirivennela oka suddala Ashok sir great lyric writers in Telugu states