1 Million Views | పది లక్షలు |అక్కినపల్లి శిలా సాలగ్రామ వేంకటేశ్వర స్వామి | 90 రోజుల్లో కోర్కెలు

Поділитися
Вставка
  • Опубліковано 6 лип 2023
  • This is about 500 years old Venkateswara temple. Who will solve your problems within 90 days. This temple is located at just 80 kms from Hyderabad. With greenery and great ambiance this temple gives you very peace to devotees. To know history and significance of the temple please watch this video and Like if you really like, share and comment. Thank you.
    శిలా సాలగ్రామ వేంకటేశ్వర ఆలయం,
    అక్కినపల్లి గ్రామం,
    నార్కెట్ పల్లి నుంచి అమ్మనబోలు రూట్ లో
    10 కిలోమీటర్ల దూరంలో...
    LOCATION:
    maps.app.goo.gl/KJ3SjVwGBiRer...
    TEMPLE TIMINGS:
    Every day 6am to 12:30pm, 5pm to 7:30pm
    Saturday 6am to 1pm, 5pm to 7:30pm
    సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం
    7am నుండి 12-30pm
    సాయంత్రం 5pm నుండి 7-30pmవరకు
    శనివారం ఉదయం
    6-30am నుండి 1pm వరకు
    సాయంత్రం 5pm నుండి 7-30వరకు
    TRANSPORTATION:
    There are few buses from Narketpally. Autos will available any time.
    CONTACT DETAILS: ఆలయ పూజారి శ్రీ కృష్ణమాచార్యులు 9849508858 (ఆచార్యులు ఎప్పుడూ పూజలో ఉంటారు. కాబట్టి అత్యవసరమైతేనే ఫోన్ చేయండి. కృతజ్ణతలు)
    Video Link: • 1 Million Views | పది ...
    Also watch my other video : • మీకేవ్వరికీ తెలియని రహ...
    watch this short also: • స్వయంభూ వేంకటేశ్వర స్వ...
    Channel Link: / @teluguthoughts Camera: with Mobile Redmi Note 10 Pro Max
    Mic: Boya MIC
    Contact me on my GMail: teluguthoughts2022@gmail.com
    Background Music: Annamayya Sankirtanas of TTD site
    #1millionviews #million #10lakhsviews #omnamovenkateshaya #akkinapally #narketpally #nalgonda #srivenkateswara #nearesttempletohyderabad #srinivasa #tirumala #tirupathi #500yearsoldtemple #powerfultemple #greatgod #mothkur #kakatiyaking #prathaparudra #kakatiyadynasty #warangal #panagal #lordvenkateshwara #lordvenkateshwaraswamy #annamayya #teluguthoughts #@teluguthoughts #shyamanumala #ShyamAnumala #teluguyatra #telugutour #telugutraveller #telugutravellershyam #viral #trending #markandeya

КОМЕНТАРІ • 3,9 тис.

  • @rajasekharkambaluru587
    @rajasekharkambaluru587 Рік тому +66

    ఓం నమో వేకటేశాయ! ఇలాంటి పవిత్రమైన పుణ్య క్షేత్రాలు చూపించేటపుడు మీరు కూడా నుదుటన కుంకుమ పెట్టుకొని సంప్రదాయ పద్ధతిలో కనిపిస్తే బాగుంటుంది.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 8 місяців тому +1

      Om Namo venkateshhaya Namaha.

    • @Spiritual-Is-Modern
      @Spiritual-Is-Modern 7 місяців тому +1

      Yes, I agree... you are doing a great service to sanatana dharma... but it will be good if you wear some naamam , Tilak am or something... Swaroopam is also very important.

    • @vanisripulluru8499
      @vanisripulluru8499 6 місяців тому +1

      కరెక్ట్

    • @devaruppalaradhika5418
      @devaruppalaradhika5418 5 місяців тому

      No anjaneyulu

    • @sudarsnpraturi2587
      @sudarsnpraturi2587 5 місяців тому

      అతను కేవలం వీడియో. అప్లోడ్ వరకు.utuber

  • @jayasree9212
    @jayasree9212 Рік тому +40

    ఇలాంటి ఆలయం ఉందని తెలియ చేసినందుకు ధన్యవాదాలు 🙏🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🙏

    • @teluguthoughts
      @teluguthoughts  Рік тому

      ఓం నమో వేంకటేశాయ... ధన్యవాదాలు.
      మీలాంటి వారి ప్రోత్సాహం. ఆ దేవదేవుడి దయ ఉంటే మరిన్ని చేసే అవకాశం దొరుకుతుందని భావిస్తాను. మీకు వీలుంటే షేర్ చేయండి
      My new Video: ua-cam.com/video/wEMSSZGwx5o/v-deo.html

  • @user-hd2jj8zr4q
    @user-hd2jj8zr4q 5 місяців тому +8

    ఓం నమో వెంకటేశాయ నమః . " వెంకటాద్రీసమస్థానే బ్రహ్మాండేనాస్థికించన వెంకటేశసమోదేవో నాభుతోనభవిష్యతి "

  • @madhavilathayelugu8924
    @madhavilathayelugu8924 Рік тому +13

    ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏💐 అంత పురాతనమైన దేవాలయాన్ని ఎంతో విశిష్టత కలిగిన సాలగ్రామ రూపంలో ఉన్న ఆ శ్రీమన్నారాయణ మూర్తిని మీరు ఎంతో భక్తి శ్రద్ధలతో మాకు చూపించి వినిపించినందుకు చాలా సంతోషం 500 సంవత్సరాల క్రితం గుడిని మళ్లీ పునరుద్ధరించ గలిగారు మీపై మాపై మన అందరిపై ఆ స్వామి కృప నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏💐💐

  • @kovvurusampathkumar576
    @kovvurusampathkumar576 Рік тому +15

    ఓం నమో వేంకటేశాయ నమః
    మీరు ఈ వీడియో ద్వారా చేస్తున్న ఈ భగవత్ సేవ చాలా హర్షణీయం.

  • @srisrinivasaenterprises4781
    @srisrinivasaenterprises4781 Рік тому +35

    ఓంనమెూ వెంకటేశాయ
    ఇల చూపించిన వారికి చూచిన వారికి
    ఆ దేవుని ఆశీస్సులు ఉండాలి అని ఆశిస్తున్నాను దొరస్వామి రాజు

  • @fy8xp
    @fy8xp Рік тому +15

    ఓం నమో భగవతే నారాయణాయః🙏.. మంచి విశిష్టత కలిగిన వేంకటేశ్వరుడి దివ్య క్షేత్రాన్ని చూపించిన మీకు ధన్యవాదాలు🌷

  • @m.ramchanderrao5242
    @m.ramchanderrao5242 5 місяців тому +3

    మీరు చూపించిన ఈ ఆలయం చాలా చాలా బాగుంది. ఇది మన హైదరాబాద్ కి దగ్గరలో ఉందని తెలియచినందుకు చాలా సంతోషము. నమోవెంకటేశాయ నమః

    • @teluguthoughts
      @teluguthoughts  5 місяців тому

      ధన్యవాదాలు...🙏🙏

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 Рік тому +14

    ఓం నమో వేంకటేశాయ నేను హైదరాబాద్ నుండి కూడా చూడలేకపోయా ఈసారి స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు పొంది రావాలని నా కోరిక

  • @narsinghrao5757
    @narsinghrao5757 Рік тому +66

    ఓం నమో శ్రీ వేంకటేశాయ నీ పాద పద్మములకు శతకోటి వందనాలు 🪔🪔🕉️🙏🏻🙏🏻🕉️🚩🚩🚩🚩🚩🚩🌈

  • @kgopalkishanrao3449
    @kgopalkishanrao3449 7 місяців тому +5

    చాలా బాగుంది కృతజ్ఞతలు! * ఓం నమో వేంకటేశాయనమః 🌷🙏🌸

  • @rayuduguvvala3939
    @rayuduguvvala3939 Рік тому +4

    పురాతన దేవాలయం చూపినందుకు ధన్యవాదాలు ❤ ఓం నమో వేంకటేశాయ

  • @lavanyapuram705
    @lavanyapuram705 Рік тому +30

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
    ఓం నమో నారాయణాయ నమః
    ఓం నమో వేంకటేశాయ నమః
    ఓం నమో గోవిందాయ నమః
    ఓం జనార్డానాయ నమః🙏🙏🙏🌹🌺🌼🌼🍏🍊

  • @maankaalajayaramulu2284
    @maankaalajayaramulu2284 Рік тому +81

    ఓం నమో వెంకటేశాయ ఇలాంటి అద్భుత ఆలయాలను దర్శింప చేస్తున్న మీకు మీలాంటి వారికి హృదయపూర్వక ధన్యవాదములు మన హిందూ ధర్మం మరియు మన భారత దేశము లో జన్మించినందుకు దర్శించినందుకు మన జన్మ ధన్యం

    • @teluguthoughts
      @teluguthoughts  Рік тому +4

      అంతా ఆ దేవదేవుడి దయ... మీలాంటి వారి ప్రోత్సాహం... అంతే. ఓం నమో వేంకటే......

    • @srramesh354
      @srramesh354 Рік тому +3

      Omenamha sri venkateshayanamaha

    • @bathojuvikramachary5332
      @bathojuvikramachary5332 Рік тому +1

      ఓం నమో శ్రీ వేంకటేశాయ మంగళమ్ నః

    • @padmajamara6662
      @padmajamara6662 Рік тому

      Om namo venkatesaya

  • @somireddyvenkatarao7006
    @somireddyvenkatarao7006 Рік тому +5

    ఆ ఏడు కొండల స్వామి లీలలు అనంతం,ఓం నమో వేంకటేశాయ

  • @rajyalakshmi224
    @rajyalakshmi224 Рік тому +4

    ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏ఓం నమో శ్రీ వేకటేశాయ నీ పాద పద్మములకు శతకోటి వందనాలు

  • @jagadeeswararaoirukulla8836
    @jagadeeswararaoirukulla8836 Рік тому +18

    అద్భుతం! ఓం నమో వేంకటేశాయ నమనమః

  • @GummallaReddy
    @GummallaReddy Рік тому +8

    Om Namo Venkateshaya 🙏. Thank you for introducing a divine place.🙏

  • @venugopalacharyulu3926
    @venugopalacharyulu3926 Рік тому +1

    ఓం నమో: వెంకటేశాయ మరో అద్భుత దేవాలయాన్ని చక్కటి వ్యాఖ్యానంతో వివరిస్తూ పరిచయం చేసారు ధన్యవాదములు.

  • @Legendgaming46669
    @Legendgaming46669 9 місяців тому +2

    Brother maaku theliyani temples Anni choopisthunnav Love you Brother God bless you

  • @Ram-ki9np
    @Ram-ki9np Рік тому +10

    మీరు చెప్పిన తీరు మీ భాష స్వచ్ఛత స్పష్ఠత👌….liked n subscribed💐,

    • @teluguthoughts
      @teluguthoughts  Рік тому

      ఓం నమో వేంకటేశాయ... ధన్యవాదాలు...
      My new Video: ua-cam.com/video/uDgB5mNQnAg/v-deo.html

    • @vishaliyer9038
      @vishaliyer9038 5 місяців тому

      Bro uploads phone nunchi cheyochu support chesthunda ee video file size entha okasari cheppara

  • @venkataramana3674
    @venkataramana3674 Рік тому +58

    హైదరాబాద్ కు చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో పురాతన సాలగ్రామ వెంకటేశ్వరస్వామి దేవాలయం ఉన్నట్లు అందరికి తెలియచేసినందుకు ధన్యవాదాలు. ఓం నమో వేంకటేశాయ!

  • @alapatikrishna5215
    @alapatikrishna5215 2 місяці тому

    ఓం నమో శ్రీ లక్ష్మీ వేంకటేశాయ
    నమామి.
    మీరు చెప్పినట్లు వీడియో చాలా బాగుంది.
    ఆలయము స్వామి వారు చాలా బాగున్నారు.
    ధన్యవాదములు

  • @jhanshylakshmibai2905
    @jhanshylakshmibai2905 10 місяців тому +1

    మిమ్మల్ని మెచ్చుకోవటానికి మాటలు సరిపోవ ట్లేదు శ్యామ్ గారూ, నిన్నట్నునుండి మీ వీడియో లు చూస్తున్నాను, నిజంగా అంత కష్టపడుతూనే, ఇష్టంగా,అద్భుతాలు చూపిస్తున్నారు, చాలా చాలా ధన్యవాదములు,GOD BLESS YOU AND YOUR FAMILY ALWAYS.👍👍💐💐🙏

  • @padmaa9943
    @padmaa9943 Рік тому +36

    ఓం నమో శ్రీ శ్రీనివాసా, గోవిందా, వేంకట నారాయణ,వేంకటేశ నమో నమః చాలా చాలా బాగుంది అండి మీరు చూపించిన ఈ వెంకటేశ్వర స్వామీ వారి దేవాలయం

  • @padmajavorrey1405
    @padmajavorrey1405 Рік тому +46

    ఓం నమో వేంకటేశాయ , చాలా మంచి విషయం తెలియ జేసిన మీకు ధన్యవాదములు🙏

  • @avadutaabhaskaar
    @avadutaabhaskaar Рік тому

    Thank you so much for showing this video
    OM NAMO NARAYANA YA NAMAHA
    NAMO VENKATESA
    OM NAMAH..🌹🙏

  • @psumathi5986
    @psumathi5986 4 місяці тому +1

    Om Namao Venkateshwara Swami Namah 🙏🕉️🚩🚩🚩

  • @user-ld5ry4hm5j
    @user-ld5ry4hm5j Рік тому +12

    Om Namo Venkateshayaa. Very serene and divine place. With his grace will soon have darsha

  • @naveenramvenkata8028
    @naveenramvenkata8028 Рік тому +4

    Excellent. Your research is Excellent. Om namo venkatesaya.

  • @DAILYMARKET
    @DAILYMARKET Рік тому +4

    Yes అవును మా ఉరి పక్కనే వెరీ వెరీ ఫేమస్ ఓమ్ నమో వెంకటేశాయ 🙏

    • @AdministratorAdmin-bx8ry
      @AdministratorAdmin-bx8ry 5 місяців тому +1

      location please

    • @DAILYMARKET
      @DAILYMARKET 5 місяців тому +1

      @@AdministratorAdmin-bx8ry from hyd to vijayawada after narketpally leftside mothkur road

    • @Roshni1215.a
      @Roshni1215.a 4 місяці тому

      ​@@DAILYMARKETnijam gane wish fulfill avtunda

    • @Roshni1215.a
      @Roshni1215.a 4 місяці тому

      edaina korukuntey

  • @bgmoorthy1979
    @bgmoorthy1979 Рік тому +1

    Meeru Telugu bhashalo chakkagaa maatladinanduku chala santhosham May Lord Venkatesa bless u n yr family

  • @yemalasairitvikreddy8188
    @yemalasairitvikreddy8188 Рік тому +9

    ఓం నమెూ శ్రీ వేంకటేశాయ నీపాద పద్మములకు శతకోటి వందనాలు ॥॥గోవిందా గోవింద 🙏🙏🙏

    • @teluguthoughts
      @teluguthoughts  Рік тому

      ఓం నమో వేంకటేశాయ... ధన్యవాదాలు...
      My new Video: ua-cam.com/video/uDgB5mNQnAg/v-deo.html

  • @ganapathireddy9415
    @ganapathireddy9415 Рік тому +3

    Thank you dear for showing this wonderfull video Namo Venkatesaya,🙏

  • @AavulaDamayanthi
    @AavulaDamayanthi 6 місяців тому +3

    చక్కగా వివరించారు ఓం నమో వెంకటేశాయ 🌹🙏

  • @sampaththummanapellichinna9902
    @sampaththummanapellichinna9902 9 місяців тому +1

    కోరికలు దేవుడు ఎరువు కానీ నిజంగా అద్భుతం ఆలయం వాతావరణం ప్రకృతి అందాలు చుట్టూ ప్రశాంతమైన వాతావరణంలో గుడి మండపం గోపురాలు నిజంగా అద్భుతం ఓం నమః శివాయ నమః ❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐🙏🙏really great heartly hatsapp sir thanks for sharing video 👌👍💐🤝

  • @srspprakashrao8278
    @srspprakashrao8278 Рік тому +11

    Excellent production.Lord Sri Venkateswara bless you forever.

    • @teluguthoughts
      @teluguthoughts  Рік тому

      సదా కృతజ్ఞుడిని...

  • @kasimurthy4297
    @kasimurthy4297 Рік тому +7

    ఓం శ్రీ వెంకటేశ్వరస్వామియే నమః... కాశీ మూర్తి

  • @niranjankanala4003
    @niranjankanala4003 4 місяці тому +1

    Sairam namo Venkateshaya. Good chaala chaala bagundi మంచి ప్రయత్నం. ఇలాగే ఇంకా చాలా వీడియో లు తీయాలని కోరుతున్నాను. Thanks Sairam.

  • @SivaKumar-sg5ft
    @SivaKumar-sg5ft Рік тому +1

    Thanks bro for letting us know about this divine Temple.😊

  • @padmajaravella3659
    @padmajaravella3659 Рік тому +7

    ఓం నమో నారాయణాయ ఓం నమో వేంకటేశాయ గోవింద గోవింద గోవిందా గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా

  • @raghavasarma1897
    @raghavasarma1897 Рік тому +4

    ఏడుకొండల వాడా వేంకటేశ్వర గోవింద గోవిందా🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RAJENDARREDDY855
    @RAJENDARREDDY855 5 місяців тому

    అద్బుతం.. ఏడు కొండల వాడా వెంకటరమణ గోవిందా గోవింద

  • @akreddykalavala3700
    @akreddykalavala3700 6 місяців тому +1

    Really hats off Tammudu 🙏🏿🌹💐🤝
    I pray Sree Venkateshwara Swamy to give good health and wealth
    The veedio is extraordinary shooting and very clear with all trchinal aspects 🌹🌹🌹💐💐💐🙏🏿👏

  • @rammohanraopulikanti9119
    @rammohanraopulikanti9119 Рік тому +12

    ఓం నమో వెంకటేశాయ నమో నమః , నేను ఈ వీడియోని ఎంతో భక్తితో చ్చోసాము అసలు కాప్షన్ చూడగానే ఇది మా ఊరి దేవాలయమని గుర్తించాను కళనుగుణంగా ఉద్యోగ రీత్యా మా కుటుంబంలోని అందరం హైదరాబాద్ కు వెళ్ళినప్పటికి, ప్రతి సంవత్సరం స్వామివారిని దర్శించుకుంటాము, సలాగ్రామం వెంకటేశ్వసార స్వామి వారు భక్తుల కోర్కెలు తీరుస్తారానటములో ఎట్టి సందేహం లేదు,ఈ ఆలయాన్ని పునరనిర్మించిన భక్తుడు శ్రీ కసిరెడ్డి సుదర్శన్ రెడ్డి గారిని అభినందిస్తున్నాను మరియు వారికి కుటుంబ సభ్యులందరికి స్వామివారి అనుగ్రహం ఎప్పటికి ఉంటుందని కోరుకుంటున్నాను ఈ ఆలయ పూజారి గారికి కూడా ఆ స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను, చివరిగా ఈ వీడియోను తీసింది ఎవరో తెలియదు కానీ వారికి కూడా నా ధన్యవాదములు 🙏🙏🙏

    • @teluguthoughts
      @teluguthoughts  Рік тому

      ధన్యవాదాలు... ఓం నమో వేంకటేశాయ
      శ్రీ వేంకటేశ్వరఆర్పణమస్తు...

    • @chitkalalakshmichintalapat1528
      @chitkalalakshmichintalapat1528 Рік тому

      😊😢

    • @jettimaithreyi6531
      @jettimaithreyi6531 Рік тому

      Ye vuru sir

    • @rammohanraopulikanti9119
      @rammohanraopulikanti9119 Рік тому +1

      అక్కెనపల్లి గ్రామం నార్కట్పల్లి మండలమ్ నల్గొండ జిల్లా అండి

    • @kolisettysrinivasulu4380
      @kolisettysrinivasulu4380 Рік тому

      🙏🙏🙏 Om sri sai ram 🙏🙏🙏

  • @vanaprthisrinivasulu265
    @vanaprthisrinivasulu265 Рік тому +12

    ఓం నమో వేంటేశాయ, తెలువని వారికి మీరు తెలిపే మీ ప్రయత్నం చాలా బాగా నాకు నచ్చింది, కలియుగ దైవం మిమ్మలిని మరియు ప్రజలను ఎల్లవేళలా చల్లగా చూడాలని ఆ వేంకటేశ్వరా స్వామిని కోరుకుంటున్నాను, ఓం నమో నారాయణాయ నాయాయ,🙏🙏🙏 ఓం నమో వేంటేశాయ నమః 🙏🙏

  • @veerannamadam7766
    @veerannamadam7766 Рік тому

    ఓం నమో వెంకటేశాయ
    శ్రీనివాస గోవింద. ఆలయము చాలా బాగున్నది. అది వారికి అనుకూలంగా 👌👌👌🙏

  • @usharanikiki6918
    @usharanikiki6918 Рік тому

    Chala Baga information echharu om namo venkatesaya tappakunda ee temple visit chesthamu

  • @mamathaa2799
    @mamathaa2799 Рік тому +12

    ఓం నమో వేంకటేశాయ ఇంత ప్రశాంతమైన ఆలయాన్ని చూపించినందుకు మీకు ధన్యవాదాలు
    శోభా రాజు గారి కీర్తనలు మాకు మరింత ఆనందాన్ని ఇచ్చాయి.

    • @teluguthoughts
      @teluguthoughts  Рік тому +1

      ఓం నమో వేంకటేశాయ... ధన్యవాదాలు.
      తప్పకుండా ఆ దేవదేవుని దయ, మీ లాంటి వారి వ్యూయర్స్, సబ్ స్క్రైబర్స్ ప్రోత్సాహం ఉన్నంతవరకు.. నాకు వీలైనన్ని చూపించే ప్రయత్నం చేస్తూనే ఉంటాను.
      My New Video Link: ua-cam.com/video/wEMSSZGwx5o/v-deo.html

    • @jeethaiahgoud3896
      @jeethaiahgoud3896 Рік тому

      Om namo venkateshaya

  • @ramachandraraok9455
    @ramachandraraok9455 Рік тому +5

    ఓం నమో శ్రీ వేంకటేశాయ మంగళమ్
    ఓం నమో శ్రీ శ్రీనివాసా మంగళమ్
    ఓం నమో నారాయణాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Sreddipallybioguru
    @Sreddipallybioguru Рік тому +1

    Great Video on Sri Venkateshwara swamy! Om Namo Venkateshaya!

    • @teluguthoughts
      @teluguthoughts  Рік тому

      ఓం నమో వేంకటేశాయ... ధన్యవాదాలు...
      My new Video: ua-cam.com/video/uDgB5mNQnAg/v-deo.html

  • @rakeshjeela4449
    @rakeshjeela4449 Рік тому +11

    ఓం నమో శ్రీ వేకటేశాయ నీ పాద పద్మములకు శతకోటి వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🔔🔔

    • @teluguthoughts
      @teluguthoughts  Рік тому

      ఓం నమో వేంకటేశాయ... ధన్యవాదాలు...
      My new Video: ua-cam.com/video/uDgB5mNQnAg/v-deo.html

    • @thirupalaiahchatakonda6791
      @thirupalaiahchatakonda6791 Рік тому

      Om name venkatesaya

    • @indirak3799
      @indirak3799 Рік тому +1

      🙏🙏🙏

  • @MD-mb1vy
    @MD-mb1vy Рік тому +10

    The place is so beautiful with nice ambience. Very peaceful.
    Om namo venkateshaya.

  • @santhipriya3143
    @santhipriya3143 Рік тому +7

    ఓం నమో వేంకటేశా య, .చాల బాగా వివరించారు కృతజ్ఞతలు

    • @teluguthoughts
      @teluguthoughts  Рік тому

      ఓం నమో వేంకటేశాయ... ధన్యవాదాలు.
      తప్పకుండా ఆ దేవదేవుని దయ, మీ లాంటి వారి వ్యూయర్స్, సబ్ స్క్రైబర్స్ ప్రోత్సాహం ఉన్నంతవరకు.. నాకు వీలైనన్ని చూపించే ప్రయత్నం చేస్తూనే ఉంటాను.
      My New Video Link: ua-cam.com/video/wEMSSZGwx5o/v-deo.html

  • @dinogamer8629
    @dinogamer8629 11 місяців тому

    Thank you very much for🎉 knowing about salagrama venkateshwaraswamy temple details .

  • @durgaprasadachyutuni3205
    @durgaprasadachyutuni3205 9 місяців тому

    Thank you very much
    This very spacious temple complex needs wide publicity.

  • @abhishekvardhanperi8530
    @abhishekvardhanperi8530 Рік тому +5

    Excellent ga vundi temple, swamy varu and view points excellent❤🙏🏻👌👌👌👌👌🪷🪷

    • @teluguthoughts
      @teluguthoughts  Рік тому

      ఓం నమో వేంకటేశాయ... ధన్యవాదాలు
      My New Video Link: ua-cam.com/video/wEMSSZGwx5o/v-deo.html

  • @yadavareddybommidi1226
    @yadavareddybommidi1226 Рік тому +5

    ఓం నమో శ్రీ వెంకటేశ్వర స్వామి యే నమో నమో

  • @nagendram7223
    @nagendram7223 Рік тому +2

    కృతజ్ఞతలు. ఓం నమో వెంకటేశాయ ❤️🙏🙏🙏

  • @Ramramram2023
    @Ramramram2023 Рік тому

    Chala bagundi
    Elanti temples enno evariki teliyakunda vunnayi
    Thank you sir
    Swami ni chuse adrustam icharu

    • @teluguthoughts
      @teluguthoughts  Рік тому

      ఓం నమో వేంకటేశాయ... ధన్యవాదాలు...
      శ్రీ వేంకటేశ్వరార్పణమస్తు... ఆ స్వామి దయ, మీ అందరి ప్రోత్సాహం ఉంటే మరిన్ని ఇలాంటి ఆలయాలు చూపించగలననే అనుకుంటున్నాను.
      My new Video: ua-cam.com/video/uDgB5mNQnAg/v-deo.html

  • @maddelabahuguna8110
    @maddelabahuguna8110 Рік тому +8

    ఓం నమో ఓం నమో వెంకటేశాయ చాలా అద్భుతంగా ఉంది

  • @muthyapuchakrapani511
    @muthyapuchakrapani511 Рік тому +6

    ఓం నమో వేంకటేశాయ నమః ఓం నమో నారాయణాయ నమః 💐💐🙏🙏🙏🙏🙏💐💐

  • @vijayalakshmi8487
    @vijayalakshmi8487 11 місяців тому

    Great brother 👏🏻👏🏻👏🏻
    ఆలయాలను మాకు పరిచయం చేస్తున్నారు 🙏🏻🙏🏻🙏🏻
    మీకు శ్రీ పరంజ్యోతి కల్కి అమ్మ భగవాన్ సంపూర్ణ అనుగ్రహం కలగాలని ప్రార్ధన
    పుణ్యం సంపాదిస్తున్నారు👏🏻🙏🏻

    • @teluguthoughts
      @teluguthoughts  11 місяців тому

      ధన్యవాదాలు... తప్పకుండా... ఆ దేవదేవుని దయ, మీ అందరి ప్రోత్సాహం ఇలాగే కొనసాగితే మరిన్ని చేయగలను అనుకుంటున్నా

  • @karunakarratcha7645
    @karunakarratcha7645 Рік тому +5

    ఓం నమో శ్రీ వెంకటేశాయా!💐

  • @RSchocolatehub
    @RSchocolatehub Рік тому +3

    Our village. Seen temple after 20 years. So happy .

  • @chanduchary9767
    @chanduchary9767 Рік тому +4

    అద్భుతం శ్రీ వేంకటేశాయ నమః

  • @laxminarsaiahalladi6485
    @laxminarsaiahalladi6485 Рік тому +3

    ఓం శ్రీ నమో వేంకటేశాయ, ఓం నమో వేంకటేశాయ నమో నమః 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @patnayakprakashrao8940
    @patnayakprakashrao8940 Рік тому

    Vedio Super.
    OmVenkatesayanamah.

  • @lakshmikoyya7306
    @lakshmikoyya7306 Рік тому +3

    Thank you very much..for letting us know about this temple.

    • @teluguthoughts
      @teluguthoughts  Рік тому

      ఓం నమో వేంకటేశాయ... ధన్యవాదాలు
      My New Video Link: ua-cam.com/video/wEMSSZGwx5o/v-deo.html

  • @dhanalaxmi2514
    @dhanalaxmi2514 Рік тому +10

    ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః 🌹🙏🙏🌹

    • @teluguthoughts
      @teluguthoughts  Рік тому +1

      ఓం నమో వేంకటేశాయ... కృతజ్ణతలు...

  • @njrao007
    @njrao007 Рік тому +1

    Very nice ambiance around Lords temple, narration very clear 'n' good 🙏

    • @teluguthoughts
      @teluguthoughts  Рік тому

      ఓం నమో వేంకటేశాయ... ధన్యవాదాలు...
      My new Video: ua-cam.com/video/uDgB5mNQnAg/v-deo.html

  • @KrishnaReddy-ii6zw
    @KrishnaReddy-ii6zw Рік тому +12

    ఓం నమః వెంకేటేశ య నమః , మాది చిట్యాల నే ఇంట మంచి గుడి మాకు దగ్గర వున్న విషయం మాకు తెలియ చేసిన నికు ధన్య వాదాలు 🙏🙏🙏

    • @lingalasssarma87
      @lingalasssarma87 Рік тому

      ఓ0 నమో వే 0కటే సాయ నమహా

  • @bkp12369ab
    @bkp12369ab Рік тому +3

    ఓం నమో శ్రీ వేంకటేశాయ
    ఓం నమో శ్రీ శ్రీనివాసాయ🙏🙏

  • @narsimhagoudpasham8474
    @narsimhagoudpasham8474 6 місяців тому +1

    ఓం నమో వెంకటేశాయ నమః స్వామిని దర్శించుకునే భాగ్యాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు

  • @sindhuSindhu-wk3jr
    @sindhuSindhu-wk3jr 5 місяців тому

    Chala, bagundi super,andi

  • @jaishankarcheruku5870
    @jaishankarcheruku5870 Рік тому +3

    Very good Temple.God bless Our family n wish to visit Soonly with blessings of Sri Swamyvaru.Thanks for this

  • @mallikasree9739
    @mallikasree9739 Рік тому +3

    Govinda Govinda 🙏👏 Venkataramana🙏👏🥭👍🌺💐🌸🍊Om Namo Venkatesaya 👏🙏

  • @surenderthakur2124
    @surenderthakur2124 Рік тому +3

    🙏🧡🌹 गोविंदा हरि गोविंदा 🌹🧡🙏🙏🧡🌹 गोविंदा हरि गोविंदा 🌹🧡🙏🙏🧡🌹 गोविंदा हरि गोविंदा 🌹🧡🙏🙏🧡🌹 गोविंदा हरि गोविंदा 🌹🧡🙏🙏🧡🌹 गोविंदा हरि गोविंदा 🌹🧡🙏🙏🧡🌹 गोविंदा हरि गोविंदा 🌹🧡🙏🙏🧡🌹 गोविंदा हरि गोविंदा 🌹🧡🙏

  • @swarnalakshmi6892
    @swarnalakshmi6892 11 місяців тому

    Thank you sir for showing this temple

  • @harinathb1384
    @harinathb1384 Рік тому +7

    ఓమ్ నమో శ్రీ వెంకటేశ్వర స్వామి యే నమహః.

    • @teluguthoughts
      @teluguthoughts  Рік тому

      ఓం నమో వేంకటేశాయ... ధన్యవాదాలు
      My New Video Link: ua-cam.com/video/wEMSSZGwx5o/v-deo.html

  • @krishnavenigudepu4903
    @krishnavenigudepu4903 Рік тому +10

    Om నమో venkateshaya
    Thank u for introducing a divine place amidst nature's beauty

    • @teluguthoughts
      @teluguthoughts  Рік тому +1

      ఓం నమో వేంకటేశాయ... ధన్యవాదాలు.
      తప్పకుండా ఆ దేవదేవుని దయ, మీ లాంటి వారి వ్యూయర్స్, సబ్ స్క్రైబర్స్ ప్రోత్సాహం ఉన్నంతవరకు.. నాకు వీలైనన్ని చూపించే ప్రయత్నం చేస్తూనే ఉంటాను.
      My New Video Link: ua-cam.com/video/wEMSSZGwx5o/v-deo.html

    • @sandhyarani3736
      @sandhyarani3736 Рік тому

      Om Namo venkatesaya

    • @sarithamurali1212
      @sarithamurali1212 Рік тому

      Om namo venkteshayanamaha

  • @madhavtvk
    @madhavtvk Рік тому +1

    🙏🙏🙏కృతజ్ఞతలు. ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏

  • @ManikReddy-jr4qk
    @ManikReddy-jr4qk Рік тому

    Om namo Venkateshaya! Ee kshethra vishishtatha thelipinanduku kruthagnunni, ilanti marinni devalayala gurinchi thelipe anugraham meeku kalugajeyalani aa Swamy ni vedukuntu. Danyawad.

  • @kummaraguntasujathakumari8061
    @kummaraguntasujathakumari8061 Рік тому +3

    Very very beautiful temple thanks

    • @teluguthoughts
      @teluguthoughts  Рік тому

      కృతజ్ఞతలు... ఓం నమో వేంకటేశాయ...

  • @premaabbagari7014
    @premaabbagari7014 Рік тому

    Om namo. Venkateshaya
    Thanks share chesinanduku

  • @shivasattyeravanthrao9004
    @shivasattyeravanthrao9004 Рік тому +1

    చాలా బాగుంది.

  • @murthyvedula2746
    @murthyvedula2746 Рік тому +15

    ఓం నమో వెంకటేశాయ నమహ. 🙏🙏🙏గోవిందా..🙏 గోవిందా.🙏. గోవిందా 🙏

    • @teluguthoughts
      @teluguthoughts  Рік тому +1

      ధన్యవాదాలు... ఓం నమో వేంకటేశాయ

    • @seethakumari6085
      @seethakumari6085 Рік тому

      ​@@teluguthoughtsOm namo Venkatesaya

  • @salvadi__Narsimha
    @salvadi__Narsimha Рік тому +10

    ఓం నమో వెంకటేశాయ ఓం నమో గోవిందాయ 🙏🏻🙏🏻🙏🏻

    • @teluguthoughts
      @teluguthoughts  Рік тому +1

      ఓం నమో వేంకటేశాయ... ధన్యవాదాలు

  • @tirumalaprasadtammareddy2737
    @tirumalaprasadtammareddy2737 Рік тому +1

    ఓం నమో శ్రీనివాసా య వేంకటేశాయ నమః . ❤

  • @user-rl5yh1gf2x
    @user-rl5yh1gf2x 6 місяців тому +2

    జై శ్రీమన్నారాయణ విశిష్ట దేవాలయం 👏👏

  • @bhagathakkera7983
    @bhagathakkera7983 Рік тому +7

    ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏

  • @damodarrao2963
    @damodarrao2963 Рік тому +4

    ఓం నమే వెంకటేశాయ !!!
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jagadishwargone3747
    @jagadishwargone3747 9 місяців тому

    Super darshanamu meeku 🙏karamlu om namo Venkateshaya ❤

  • @ramakoteswararaotadiparthi9870

    ఓం నమో వేంకటేశాయ 🌹🙏

  • @guptaseducationalchannel178
    @guptaseducationalchannel178 Рік тому +3

    ఓంనమో వేంకటేశాయ .ధన్యవాదములు.

  • @kirankumar1556
    @kirankumar1556 Рік тому +2

    🕉️🌹🕉️ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః 🙏🌹🙏

    • @teluguthoughts
      @teluguthoughts  Рік тому

      ఓం నమో వేంకటేశాయ... ధన్యవాదాలు...
      My new Video: ua-cam.com/video/uDgB5mNQnAg/v-deo.html

  • @user-hy2ut2tx7d
    @user-hy2ut2tx7d 11 місяців тому +1

    🙌🙏👌👍omnamo venkatesaya Govinda Hari Govinda

  • @padmajab2036
    @padmajab2036 Рік тому +7

    Shanivaram స్వామి దర్శనం అయింది .
    ఓం నమో శ్రీ వేంకటేశాయ

    • @teluguthoughts
      @teluguthoughts  Рік тому

      ఓం నమో వేంకటేశాయ... ధన్యవాదాలు

  • @rameshinduri7605
    @rameshinduri7605 Рік тому +5

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏

  • @sekharnelluri6617
    @sekharnelluri6617 Рік тому

    గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా 🙏