ఆరాధనకు యోగ్యుడా...నిత్యము స్తుతియించెదము...అనునిత్యము పాడు కొనగలిగే పాట మా IMPACT మేరీ సౌరభ నోట

Поділитися
Вставка
  • Опубліковано 10 січ 2025
  • vocals : IMPACT MARY SOWRABHA PONUGUMATI
    KEYS : DANIELRAJ YARLAGADDA
    RHYTHMS : PAUL CHAITANYA(HONEY)
    TABLA : JONES SEETALA
    GUITARS : VIJAY VANAPALLI
    CHORUS : DANIEL & NANI
    RECORDED @ IMPACT STUDIO
    CAMERA : MANOHAR SALAGALA
    BY IMPACT MINISTRIES, KAKINADA.
    CONTACT US ON : 9849415733.
    ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదను
    నీ మేలులను మరువకనే యెల్లప్పుడు స్తుతిపాడెదను
    ఆరాధనా ఆరాధనా
    నీ మేలులకై ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా
    ఆరాధనా ఆరాధనా
    1. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే
    నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై
    నా పూర్ణ హ్రుదయముతో సన్నుతింతును
    ఆరాధనా ఆరాధనా
    నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా
    ఆరాధనా ఆరాధనా
    2. ధనవంతులుగా చేయుటకు దారిద్య్రతననుభవించినావు
    హెచ్చించి ఘణపరచిన నిర్మలాత్ముడా
    పూర్నాత్మ మనసుతో కొనియాడెదను
    ఆరాధనా ఆరాధనా
    ఈ క్రుపకొరకై ఆరాధనా ఈ స్ధితి కొరకై ఆరాధనా
    ఆరాధనా ఆరాధనా
    ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదను
    నీ మేలులను మరువకనే యెల్లప్పుడు స్తుతిపాడెదను
    ఆరాధనా ఆరాధనా
    నీ మేలులకై ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా
    నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా
    ఈ క్రుపకొరకై ఆరాధనా ఈ స్ధితి కొరకై ఆరాధనా
    ఆరాధనా ఆరాధనా

КОМЕНТАРІ • 229