1) Tirumala Arjitha Seva Electronic Lucky Dip Booking Step by Step Live Process:- ua-cam.com/video/Z6XWIc6qEG8/v-deo.html 1a) Tirumala First Door Darshan Tickets Booking Procedure in Mobile app:-ua-cam.com/video/k5RxZhUV1Es/v-deo.html 2) Seva Electronic DIP Payment New Process:- ua-cam.com/video/SRJjMXZkbfk/v-deo.html 3) Full Details of Arjitha Sevas:- ua-cam.com/video/UQ7_eFPrbIA/v-deo.html 4) How to book Tirumala kalyanotsavam tickets - Arjitha seva tickets booking Demo:-ua-cam.com/video/1p5bM1lbwBg/v-deo.html 5) 500rs Darshan New Booking Process :- ua-cam.com/video/C6W37SYE4ts/v-deo.html 6) How to book angapradakshinam tickets online step by step :- ua-cam.com/video/rsMb1cLSNzU/v-deo.html 7) TTD (srivani trust) VIP Break Darsan Online Booking :- ua-cam.com/video/daSOD8aSLko/v-deo.html 8) Senior Citizen and Physically challenged Persons Online Dharshan Ticket Booking process:- ua-cam.com/video/FVz5u7QtWzM/v-deo.html 9) 300rs Special Entry Darshan Ticket fast Booking process Step by step:-ua-cam.com/video/Zs8fmMOxiWA/v-deo.html 9a) How to book ttd 300rs darshan tickets mobile app:-ua-cam.com/video/ZJpcJvpTnE4/v-deo.html ------------------------ 👉Join Our WhatsApp Channel for TTD latest information :- whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g 👉Join Our Telegram group for Group chatting:- t.me/LaxmiTeluguTech 👉Join Our Telegram Channel for TTD latest information :- t.me/LaxmiTeluguTechChannel 👉Plz Subscribe To Our UA-cam Channel :-www.youtube.com/@LaxmiTeluguTech TTD Latest Updates 👉 www.youtube.com/@TtdLatestUpdates
More information:- Call us on 24/7 Toll free numbers:- for general queries please contct :-1800 425 4141 and 1800 425 333 333 Phone :- 0877 2233333 Phone :- 0877 2277777 Email IDs :- For enquiries and feedback write to :-helpdesk.ttd@tirumala.org For enquiries on refunds write to :- refundservices@tirumala.org Tirumala Tirupati Devasthanams (Official Website) :- www.tirumala.org/
Srivari Arjitha Seva tickets Electronic DIP Registrations for June 2024 will be available w.e.f 18.03.2024 10:00 AM. Registrations will be open from 18.03.2024 10:00 AM to 20.03.2024 10:00 AM. Darshan and Accommodation quota for June -2024 to the SRIVANI Trust Donors will be available for booking w.e.f. 23.03.2024 11:00 AM.
Om namo venkateshaya Good evening madam, memu may 1st to may 7th srivari seva book chesukunam e time lo memu VIP letter tho modhati gadapa dharshanam ki velladaniki anumathi esthara madam cheppandi please
భక్తులకు ముఖ్య గమనిక.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన మరుక్షణం నుండి తిరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడి వరకు ఎటువంటి సిఫార్సు లేఖలు తిరుమల తిరుపతి దేవస్థానం స్వీకరించరు.. బ్రేక్ దర్శనాలకు సిఫారసు లేఖలు తీసుకునే భక్తులు ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే తమ బ్రేక్ దర్శనాలు పూర్తి చేసుకోవాలి అని మనవి
Procedure for Infant Darshan 1. Kids below 1yr will get this darshan 2. Aadhar card or birth certificate of kid is mandatory 3. Parents and siblings are allowed & should carry aadhar card 4. Relatives not allowed 5. Report at Supadham entrance between 12pm - 6pm 6. You can get only one dharshan in one month 7. Darshan will take around 2hrs to complete 8. Supadham entrance is next to Tirumala Nambi Sannidhi on South Mada Street 9. No darshan tickets or pre-booking required, just walkin 10. And darshan is available every day

Every day 3 or 4am nundi SSD tokens ivadam start chestaru govinda. SSD token Counters at Tirupati:- -Vishnu Nivasam (Opp Tirupati Railway Station) -Srinivasam Complex (Opp Tirupati Main Bus Station) -Tokens for Alipiri Route will be issued at Bhudevi Complex at Alipiri Bus Station. Divya Darshan Tokens:- -Tokens for Srivari Mettu Route will be issued at Starting point. * Aadhaar card is required for getting the SSD and DD tokens. *
మొదటి గడప దర్శనానికి సెలెక్ట్ అయిన వారు VQ 1 వద్ద రిపోర్ట్ చేయాలి అక్కడ నుండి Q లైన్ లోకి అనుమతిస్తారు. ఆ Q ఎక్కడ వుంది అక్కడికి ఎలా చేరుకోవాలి అనేది ఈ వీడియో లో చూడగలరు గోవిందా :- ua-cam.com/video/hHVNMzzxmrw/v-deo.html
12yrs complet aite a babu ki kuda donation chesi ticket book chesukovali 12yrs running lo vunte ticket avasaram ledu darshanam ki vellepudu a babu aadhar card teesukoni vellite free ga darshanam ki parents tho patuga allow chestaru govinda.
Procedure for Infant Darshan 1. Kids below 1yr will get this darshan 2. Aadhar card or birth certificate of kid is mandatory 3. Parents and siblings are allowed & should carry aadhar card 4. Relatives not allowed 5. Report at Supadham entrance between 12pm - 6pm 6. You can get only one dharshan in one month 7. Darshan will take around 2hrs to complete 8. Supadham entrance is next to Tirumala Nambi Sannidhi on South Mada Street 9. No darshan tickets or pre-booking required, just walkin 10. And darshan is available every day
నమస్తే మేడం, జ్యేష్ఠా అభిషేకం సేవ ఎక్కడ చేస్తారు?ఎలా చేస్తారు?ఆ టికెట్ తీసుకున్న వారికి,దర్శనం ఎక్కడ నుండి ఉంటుంది?ఆ సేవ యొక్క టైమింగ్స్ ఏమిటి? దయచేసి తెలుపగలరు........
మొదటి గడప దర్శనానికి సెలెక్ట్ అయిన వారు VQ 1 వద్ద రిపోర్ట్ చేయాలి అక్కడ నుండి Q లైన్ లోకి అనుమతిస్తారు. ఆ Q ఎక్కడ వుంది అక్కడికి ఎలా చేరుకోవాలి అనేది ఈ వీడియో లో చూడగలరు గోవిందా :- ua-cam.com/video/hHVNMzzxmrw/v-deo.html
మొదటి గడప దర్శనానికి సెలెక్ట్ అయిన వారు VQ 1 వద్ద రిపోర్ట్ చేయాలి అక్కడ నుండి Q లైన్ లోకి అనుమతిస్తారు. ఆ Q ఎక్కడ వుంది అక్కడికి ఎలా చేరుకోవాలి అనేది ఈ వీడియో లో చూడగలరు గోవిందా :- ua-cam.com/video/hHVNMzzxmrw/v-deo.html
Tickets booking time lo cards dwara payment slow ga vuntundi Net banking or UPI option dwara koncham fast ga payments avutai nenu kuda yekkuva e methouds ne use chestanu govinda.
మొదటి గడప దర్శనానికి సెలెక్ట్ అయిన వారు VQ 1 వద్ద రిపోర్ట్ చేయాలి అక్కడ నుండి Q లైన్ లోకి అనుమతిస్తారు. ఆ Q ఎక్కడ వుంది అక్కడికి ఎలా చేరుకోవాలి అనేది ఈ వీడియో లో చూడగలరు గోవిందా :- ua-cam.com/video/hHVNMzzxmrw/v-deo.html
దయచేసి భక్తులకు విజ్ఞప్తి 50, 100అద్దె రూమ్ అలట్ అయినా వాళ్లు కార్పస్ అమోంట్ అని 500 తీసుకోని రూమ్ వేకెట్ చేసిన తర్వాత 3 టూ 7 డేస్ లో కార్పుస్ అమౌంట్ రిటర్న్ వస్తుంది అని చెప్తారు కాని అమౌంట్ రిటర్న్ అవ్వట్లేదు దయచేసి అందరూ అక్కడ అడగండి అదికూడా ఫోన్ పే గూగుల్ పే స్కాం జరుగుతోంది ప్రతి ప్రతి భక్తునికి 500 అమౌంట్ లాకొంటోంటున్నారు దయచేసి ఈ స్కాం పైన ఒక వీడియో చేయండి అంటే you ట్యూబర్ వాళ్లు కూడా వీడియో ఈ స్కాం పైన వీడియో చెయ్యట్లేదు
Tirumala rooms May month varaku totally booked Meeru offline lo tirumala loni CRO office vada teesukovali Rooms randam allotmet chestaru so ye guest house lo room allot avuthundi anedi chepalenu govinda.
Mi Darshan Date Before roju tirumala konda medha JEO offlice loo morning time lo submit cheyandi Govinda mi Darshan confirm aithey msg vastundhi miru msg loo payment option untundhi aa link tho payment chesi Xero shop loo print out thisukondi Govinda
VIP లేఖపై దర్శనం - ప్రక్రియ 👉🏼 దర్శనం & గది కోసం మీ పేర్లతో MLA/MP నుండి లేఖను పొందండి (ఒక అక్షరానికి గరిష్టంగా 6) 👉🏼 మధ్యాహ్నం 12 గంటలలోపు (దర్శన తేదీకి 1 రోజు ముందు) తిరుమలలోని JEO క్యాంపు కార్యాలయంలో స్వయంగా సమర్పించండి. 👉🏼 సాయంత్రం 6 గంటలలోపు మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. 👉🏼 దర్శనం కేటాయించబడితే, 500రూ చెల్లించి టిక్కెట్‌లను పొందండి (MBC 34 వద్ద) 👉🏼 మరుసటి రోజు ఉదయం 6 గంటలకు దర్శనానికి హాజరు కావాలి 👉🏼 వారాంతాల్లో మరియు పండుగలు/సెలవు రోజుల్లో తిరస్కరణకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి 👉🏼 లేఖను పొందే ముందు, వారి కోటా కోసం MLA/MP కార్యాలయంలో తనిఖీ చేయండి 👉🏼 గురువారం, శుక్రవారం & శనివారం VIP లేఖలు అంగీకరించబడవు 👉🏼ప్రస్తుతానికి AP/TS నుండి లేఖలు మాత్రమే ఆమోదించబడతాయి
Thank you Laxmi garu for giving TTD latest updates. Can you clarify at what time and where thid jyeshtabhishekam will be performed if possible can you make a video on jyeshtabhishekam please 🙏
Namaskaram madam, memu march 3 ki kalyanam book cheyinchemu, accomodations kuda book aipoyeyi. Kani pillalu ki final exams ravatam valana march lo tirupati vellalekapoyemu. Malli ippudu june lo vellalani anukuntunnamu. Maku ttd vallu 6 months lopule malli booking Ani koni maku cancel cheyyaru kada! Dayajesi teliyagalaru
Sister, nenu April 2 ki tirumala vellali diffence (army) lo work chestanu quata lo ticket booking chesukovachha every day booking untundaa unte timing cheppandi please
ఈ పండుగను హిందూ పంచాంగం ప్రకారం పవిత్రమైన జ్యేష్ఠ మాసంలో నిర్వహిస్తారు మరియు నక్షత్రంలో జ్యేష్ట నక్షత్రం సందర్భంగా పండుగ పూర్తవుతుంది. ఈ పండుగను "అభిధ్యేయక అభిషేకం" అని కూడా అంటారు. “అభిధ్యేయకం” అంటే రక్షణ కవచం లేదా కవచం (నాశనం చేయలేనిది). చెడుతో పోరాడటానికి, భగవంతుడు ఈ కలియుగంలో ఈ రక్షణ కవచంతో ఉద్భవించాడు. ఈ ప్రత్యేకమైన "దేవుని కవచానికి" ప్రత్యేక అభిషేకం (ఖగోళ స్నానం) నిర్వహిస్తారు కాబట్టి ఈ పండుగను అభిధ్యేయక అభిషేకం అని కూడా పిలుస్తారు. ఈ పండుగ జ్యేష్ఠ మాసంలో జరుగుతుంది కాబట్టి దీనిని "జ్యేష్ఠాభిషేకం" అని కూడా అంటారు. ఆలయ పురాణం ప్రకారం, ఈ ప్రత్యేక అభిషేకం సాధారణంగా ప్రతి సంవత్సరం మలయప్ప స్వామి మరియు అతని భార్యలు శ్రీదేవి మరియు భూదేవి యొక్క ఉత్సవ దేవతలను ఊరేగింపులు మరియు తిరుమంజనం (పుణ్యస్నానాలు) నిర్వహించేటప్పుడు సంభవించే నష్టం నుండి రక్షించడానికి నిర్వహిస్తారు. సందర్భాలు. ఇదిలా ఉంటే పండుగ మూడు రోజుల పాటు కొనసాగుతుంది. ప్రతి రోజు రెండో గంట తర్వాత స్వామివారిని, ఆయన సతీమణిని సంపంగి ప్రాకారంలోని కల్యాణోత్సవ మండపానికి తీసుకెళ్లి వేద మంత్రోచ్ఛారణల మధ్య స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. స్నపన తిరుమంజనం అనేది పసుపు, గంధం, తేనె, పాలు మరియు పెరుగుతో సహా సుగంధ ద్రవ్యాలతో కలిపిన పవిత్రమైన మరియు పవిత్రమైన నీటితో దేవతలకు స్నానం చేయడం. తరువాత స్వామి మరియు అతని భార్యలు ఈ రోజుల్లో ప్రతి రోజు వేర్వేరు వేషధారణలలో (ప్రత్యేకమైన కవచములు) అలంకరిస్తారు. మొదటి రోజున భగవంతుడు యాత్రికులను వజ్రకవచం (వజ్రాలు పొదిగిన కవచం), తర్వాత ముత్యాల కవచం (ముత్యాలు పొదిగిన కవచం) మరియు మూడవ రోజు స్వర్ణ కవచం (బంగారు కవచం)లో ఉంచుతారు. ఈ స్వర్ణ కవచం ఏడాది పొడవునా భగవంతుని మరియు అతని భార్యలకు అలంకరించబడి ఉంటుంది మరియు తరువాతి సంవత్సరంలో అభిధ్యేయక అభిషేకం కోసం మాత్రమే తీసివేయబడుతుంది.
జేష్ఠాభిషేకం సేవా టికెట్స్ వున్న వారికీ దర్శనం Q లైన్ ఎంట్రీ సుపధం ఎంట్రీ వుంటుంది. దర్శనం నార్మల్ దర్శనం అంటే జయ విజయ వద్దనుండి మాత్రమే వుంటుంది అన్న.
@@LaxmiTeluguTech అమ్మా...భక్తులను 3 రోజుల వరకు సేవలో పాల్గోనిస్తారా? లేదా ఒక రోజు మాత్రమేనా? 3 రోజులు సేవలో పాల్గోనించి ఒక సారి మాత్రమే దేవుని దర్శనం చేయిస్తారా? రిప్లై ఇవ్వండమ్మా.
@@LaxmiTeluguTech Thank you so much madam. I really appreciate your efforts in getting TTD information which is very helpful for so many people. OM NAMO VENKATESAYA
నమస్తే మేడం నేను మార్చి 9వ తేదీ మాకు దర్శనం 300 రూపాయల టికెట్ కానీ మేము దర్శనానికి రాలేకపోయాము మేము రేపు జూన్ నెలకి టికెట్లు మార్చి 25 బుక్ చేసుకోవచ్చు 300
1 Devotees should bring valid passport or visa Or Family dependent card 2 Reach ATC circle and get NRI, Airforce quota form at SED complex 3 Submit filled form and get 300rs darshan ticket on-spot 4 Please be aware that only cash is accepted 5 Releatives and family members of NRIs who do not have valid visa are not allowed
More information:- Call us on 24/7 Toll free numbers:- for general queries please contct :-1800 425 4141 and 1800 425 333 333 Phone :- 0877 2233333 Phone :- 0877 2277777 Email IDs :- For enquiries and feedback write to :-helpdesk.ttd@tirumala.org For enquiries on refunds write to :- refundservices@tirumala.org Tirumala Tirupati Devasthanams (Official Website) :- www.tirumala.org/
మార్చి 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతిలోని శ్రీవారి సేవ కోటాను, అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం 1 గంటలకు పరకామణి సేవ కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు.
Lucky dip veyandi dip lo select aite first gadapa nundi swamivari darshanam chesukovachu govinda. Or srivani trust ki 10k donation and darshanam ticket 500rs pay cheste one person srivani trust dwara first door nundi swamivari darshanam chesukovachu govinda.

Angapradakshinam ticket online loo Book chesukovali Govinda money thisukoni ivvaru Govinda TTD varu release chese time ki 2&3 min Before TTD website loo login aiee undandi Govinda
మొదటి గడప దర్శనానికి సెలెక్ట్ అయిన వారు VQ 1 వద్ద రిపోర్ట్ చేయాలి అక్కడ నుండి Q లైన్ లోకి అనుమతిస్తారు. ఆ Q ఎక్కడ వుంది అక్కడికి ఎలా చేరుకోవాలి అనేది ఈ వీడియో లో చూడగలరు గోవిందా :- ua-cam.com/video/hHVNMzzxmrw/v-deo.html
VIP లేఖపై దర్శనం - ప్రక్రియ 👉🏼 దర్శనం & గది కోసం మీ పేర్లతో MLA/MP నుండి లేఖను పొందండి (ఒక అక్షరానికి గరిష్టంగా 6) 👉🏼 మధ్యాహ్నం 12 గంటలలోపు (దర్శన తేదీకి 1 రోజు ముందు) తిరుమలలోని JEO క్యాంపు కార్యాలయంలో స్వయంగా సమర్పించండి. 👉🏼 సాయంత్రం 6 గంటలలోపు మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. 👉🏼 దర్శనం కేటాయించబడితే, 500రూ చెల్లించి టిక్కెట్‌లను పొందండి (MBC 34 వద్ద) 👉🏼 మరుసటి రోజు ఉదయం 6 గంటలకు దర్శనానికి హాజరు కావాలి 👉🏼 వారాంతాల్లో మరియు పండుగలు/సెలవు రోజుల్లో తిరస్కరణకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి 👉🏼 లేఖను పొందే ముందు, వారి కోటా కోసం MLA/MP కార్యాలయంలో తనిఖీ చేయండి 👉🏼 గురువారం, శుక్రవారం & శనివారం VIP లేఖలు అంగీకరించబడవు 👉🏼ప్రస్తుతానికి AP/TS నుండి లేఖలు మాత్రమే ఆమోదించబడతాయి
మొదటి గడప దర్శనానికి సెలెక్ట్ అయిన వారు VQ 1 వద్ద రిపోర్ట్ చేయాలి అక్కడ నుండి Q లైన్ లోకి అనుమతిస్తారు. ఆ Q ఎక్కడ వుంది అక్కడికి ఎలా చేరుకోవాలి అనేది ఈ వీడియో లో చూడగలరు గోవిందా :- ua-cam.com/video/hHVNMzzxmrw/v-deo.html
1) Tirumala Arjitha Seva Electronic Lucky Dip Booking Step by Step Live Process:- ua-cam.com/video/Z6XWIc6qEG8/v-deo.html
1a) Tirumala First Door Darshan Tickets Booking Procedure in Mobile app:-ua-cam.com/video/k5RxZhUV1Es/v-deo.html
2) Seva Electronic DIP Payment New Process:- ua-cam.com/video/SRJjMXZkbfk/v-deo.html
3) Full Details of Arjitha Sevas:- ua-cam.com/video/UQ7_eFPrbIA/v-deo.html
4) How to book Tirumala kalyanotsavam tickets - Arjitha seva tickets booking Demo:-ua-cam.com/video/1p5bM1lbwBg/v-deo.html
5) 500rs Darshan New Booking Process :- ua-cam.com/video/C6W37SYE4ts/v-deo.html
6) How to book angapradakshinam tickets online step by step :- ua-cam.com/video/rsMb1cLSNzU/v-deo.html
7) TTD (srivani trust) VIP Break Darsan Online Booking :- ua-cam.com/video/daSOD8aSLko/v-deo.html
8) Senior Citizen and Physically challenged Persons Online Dharshan Ticket Booking process:- ua-cam.com/video/FVz5u7QtWzM/v-deo.html
9) 300rs Special Entry Darshan Ticket fast Booking process Step by step:-ua-cam.com/video/Zs8fmMOxiWA/v-deo.html
9a) How to book ttd 300rs darshan tickets mobile app:-ua-cam.com/video/ZJpcJvpTnE4/v-deo.html
------------------------
👉Join Our WhatsApp Channel for TTD latest information :- whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g
👉Join Our Telegram group for Group chatting:- t.me/LaxmiTeluguTech
👉Join Our Telegram Channel for TTD latest information :- t.me/LaxmiTeluguTechChannel
👉Plz Subscribe To Our UA-cam Channel :-www.youtube.com/@LaxmiTeluguTech
TTD Latest Updates 👉 www.youtube.com/@TtdLatestUpdates
🙏
Madam memu 500rs vi special break darsanam ki letter tisukunnam March lo break darshanam ki 19 th 20th pampistara???
Om namo venkateshaya 🙏🚩
Om namo venkateshaya 🙏
TQ Sister
Om Namovenkateshaya 🙏🙏🙏
మేముజనవరిలోతిరుమల వెళ్లాము రూమ్ వేకెట్ చేసిన తర్వాత డిపాజిట్ఒకవారంలో వస్తుంది అన్న రు కానిరాలేదుఇదిరెండోసారిజరిగిందిఏదోజరుగుతుంది
More information:-
Call us on 24/7 Toll free numbers:-
for general queries please contct :-1800 425 4141 and 1800 425 333 333
Phone :- 0877 2233333
Phone :- 0877 2277777
Email IDs :-
For enquiries and feedback write to :-helpdesk.ttd@tirumala.org
For enquiries on refunds write to :- refundservices@tirumala.org
Tirumala Tirupati Devasthanams (Official Website) :- www.tirumala.org/
Thank you madam, om namo venkatesha
om namo venkatesaya
TQ so much sister
Om namo narayani narayanaya ya
Vip break darshan eppudu open chestaru madam
Srivari Arjitha Seva tickets Electronic DIP Registrations for June 2024 will be available w.e.f 18.03.2024 10:00 AM. Registrations will be open from 18.03.2024 10:00 AM to 20.03.2024 10:00 AM.
Darshan and Accommodation quota for June -2024 to the SRIVANI Trust Donors will be available for booking w.e.f. 23.03.2024 11:00 AM.
Can you tell me Sri Srinivasa divyanugraha homam ticket for may release date
No update TTD nundi official update ragane mana chanel lo msg post chestanu Govinda.
Good information ఓం నమో వంకటేశాయ నమహ
ఓం నమో వంకటేశాయ నమహ
Thank you medam
🙏 Om namo venkateshaya 🙏 govinda govinda namo namah 🙏
Om namo venkateshaaya 🎉🎉🎉🎉
Om namo venkateshaaya
@@LaxmiTeluguTech 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🎉🎉🎉
Om namo venkateshaya
Good evening madam, memu may 1st to may 7th srivari seva book chesukunam e time lo memu VIP letter tho modhati gadapa dharshanam ki velladaniki anumathi esthara madam cheppandi please
భక్తులకు ముఖ్య గమనిక..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన మరుక్షణం నుండి తిరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడి వరకు ఎటువంటి సిఫార్సు లేఖలు తిరుమల తిరుపతి దేవస్థానం స్వీకరించరు..
బ్రేక్ దర్శనాలకు సిఫారసు లేఖలు తీసుకునే భక్తులు ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే తమ బ్రేక్ దర్శనాలు పూర్తి చేసుకోవాలి అని మనవి
jyestabhishekam ki darshan yeno dwaramu varuku pamistharu madam konchem chepagalarah
Me comment ki e video lo samadanam chepanu chudagalaru govinda :- ua-cam.com/video/E5fX__kZmss/v-deo.html
Laxmi gaaru, 1 year below baby supadam tickets akkada estaru, and ticket price timings
Ticket em avasaram ledu aadhaars and baby borth certificate tesukonie supadham daggaraki velthie saripotundie
Procedure for Infant Darshan
1. Kids below 1yr will get this darshan
2. Aadhar card or birth certificate of kid is mandatory
3. Parents and siblings are allowed & should carry aadhar card
4. Relatives not allowed
5. Report at Supadham entrance between 12pm - 6pm
6. You can get only one dharshan in one month
7. Darshan will take around 2hrs to complete
8. Supadham entrance is next to Tirumala Nambi Sannidhi on South Mada Street
9. No darshan tickets or pre-booking required, just walkin
10. And darshan is available every day

జ్యేష్ఠాభిషేకం సేవ టికెట్టు రుసుము ఎంత మరియు ఆ టికెట్టు పై ఇద్దరు వెళ్ళొచ్చా?
Me comment ki e video lo samadanam chepanu chudagalaru Govinda :- ua-cam.com/video/b87T2ATHW64/v-deo.html
Madam ssd tokens ekkada istaru timings cheppandi alipiri nadaka darilo ivara chepandi
Every day 3 or 4am nundi SSD tokens ivadam start chestaru govinda.
SSD token Counters at Tirupati:-
-Vishnu Nivasam (Opp Tirupati Railway Station)
-Srinivasam Complex (Opp Tirupati Main Bus Station)
-Tokens for Alipiri Route will be issued at Bhudevi Complex at Alipiri Bus Station.
Divya Darshan Tokens:-
-Tokens for Srivari Mettu Route will be issued at Starting point.
* Aadhaar card is required for getting the SSD and DD tokens. *
@@LaxmiTeluguTech madam Rtc lo 300 tkts emina unaya aprillo
April month ki totally booked govinda.
అక్క మేము మొదటి గడప దర్శనానికి సెలెక్ట్ అయితే అంత పొద్దున గుడిలో ఎక్కడ ఎవరికి రిపోర్ట్ చెయ్యాలి ఎలా వెళ్ళాలి చెప్తారా ప్లీజ్
మొదటి గడప దర్శనానికి సెలెక్ట్ అయిన వారు VQ 1 వద్ద రిపోర్ట్ చేయాలి అక్కడ నుండి Q లైన్ లోకి అనుమతిస్తారు.
ఆ Q ఎక్కడ వుంది అక్కడికి ఎలా చేరుకోవాలి అనేది ఈ వీడియో లో చూడగలరు గోవిందా :- ua-cam.com/video/hHVNMzzxmrw/v-deo.html
Very intact information madam.....tq
ఓం నమో వేంకటేశాయ నమః 🙏🙏🙏
Sri vanitrust dhrshanam ki 12 years running babu ni allow chesthara...
12yrs complet aite a babu ki kuda donation chesi ticket book chesukovali
12yrs running lo vunte ticket avasaram ledu darshanam ki vellepudu a babu aadhar card teesukoni vellite free ga darshanam ki parents tho patuga allow chestaru govinda.
One year baby parents ki darshan ticket akadda estaru tirumala lo na on-line na chapandi plz
Procedure for Infant Darshan
1. Kids below 1yr will get this darshan
2. Aadhar card or birth certificate of kid is mandatory
3. Parents and siblings are allowed & should carry aadhar card
4. Relatives not allowed
5. Report at Supadham entrance between 12pm - 6pm
6. You can get only one dharshan in one month
7. Darshan will take around 2hrs to complete
8. Supadham entrance is next to Tirumala Nambi Sannidhi on South Mada Street
9. No darshan tickets or pre-booking required, just walkin
10. And darshan is available every day
om namo venkateshaya,use full information good govinda
om namo venkateshaya
నమస్తే మేడం, జ్యేష్ఠా అభిషేకం సేవ ఎక్కడ చేస్తారు?ఎలా చేస్తారు?ఆ టికెట్ తీసుకున్న వారికి,దర్శనం ఎక్కడ నుండి ఉంటుంది?ఆ సేవ యొక్క టైమింగ్స్ ఏమిటి? దయచేసి తెలుపగలరు........
Amount pay cheyala tickets ki
Adi kuda chepandi Govinda
Yes amount pay cheyali One person ki 400rs pay cheyali govinda.
నా ప్రశ్నకు సమాధానం రాలేదు.......
Kalyanam jarigey chota
Madam tirumala lo offline rooms tkts ekkada istaru
Only CRO office vadda matrame istaru govinda.
@@LaxmiTeluguTech danyavadalu govinda
🙏🙏
అక్క మేము మొదటి గడప కి సెలెక్ట్ అయితే అంత పొద్దున గుడిలో ఎక్కడ ఎవరికి రిపోర్ట్ చెయ్యాలి ఎలా వెళ్ళాలి చెప్తారా ప్లీజ్
మొదటి గడప దర్శనానికి సెలెక్ట్ అయిన వారు VQ 1 వద్ద రిపోర్ట్ చేయాలి అక్కడ నుండి Q లైన్ లోకి అనుమతిస్తారు.
ఆ Q ఎక్కడ వుంది అక్కడికి ఎలా చేరుకోవాలి అనేది ఈ వీడియో లో చూడగలరు గోవిందా :- ua-cam.com/video/hHVNMzzxmrw/v-deo.html
Om namo Venkatesaya namaha
Om namo Venkatesaya namaha
Sister memu , Suprabhatam ki 1 month back veleyamu anidi epudu, jyeshta Abhishekm ki book chesukovacha anidi
Chesukovachu Govinda.
Sister voter card to, lucky dip vesukovacha okasari, Aadhar to Vachidi epudu ela voter card to vesukovacha 1 mont ayedi veli vachami
@@manij208 Voter Card option present Ledu Govinda Passport option undi.
Om Namovenkateshaya 🙏🙏🙏
అక్క మేము మొదటి గడపకి సెలెక్ట్ అయితే అంత పొద్దున గుడిలో ఎక్కడ రిపోర్ట్ చెయ్యాలి ఎలా వెళ్ళాలి చెప్తారా ప్లీజ్
మొదటి గడప దర్శనానికి సెలెక్ట్ అయిన వారు VQ 1 వద్ద రిపోర్ట్ చేయాలి అక్కడ నుండి Q లైన్ లోకి అనుమతిస్తారు.
ఆ Q ఎక్కడ వుంది అక్కడికి ఎలా చేరుకోవాలి అనేది ఈ వీడియో లో చూడగలరు గోవిందా :- ua-cam.com/video/hHVNMzzxmrw/v-deo.html
Om namo venkatesaya 🙏🙏🙏
Om namo venkatesaya 🙏🙏🙏
In any case will they allow tirumala accomadation extend for 5 to 6 hours after our check out time
Yes request chesukunte allow chestaru kani extra amount pay cheyali govinda.
Om namo namo narayana
Om namo namo narayana
Madam credit card easy gavuntundaa ledha debit card easy gaa ttd payment kosam
Tickets booking time lo cards dwara payment slow ga vuntundi
Net banking or UPI option dwara koncham fast ga payments avutai nenu kuda yekkuva e methouds ne use chestanu govinda.
అక్క మేము మొదటి గడప ికి సెలెక్ట్ అయితే ఎక్కడ ఎవరికి రిపోర్ట్ చెయ్యాలి ఎలా వెళ్ళాలి చెప్తారా ప్లీజ్
మొదటి గడప దర్శనానికి సెలెక్ట్ అయిన వారు VQ 1 వద్ద రిపోర్ట్ చేయాలి అక్కడ నుండి Q లైన్ లోకి అనుమతిస్తారు.
ఆ Q ఎక్కడ వుంది అక్కడికి ఎలా చేరుకోవాలి అనేది ఈ వీడియో లో చూడగలరు గోవిందా :- ua-cam.com/video/hHVNMzzxmrw/v-deo.html
Srinivasa Divya anugrah home ticket please information
TTD varu update istharuu Govinda wait cheyandhi
Om namo narayani narayanaya ya
8months nundi try chestunnam sister lucky dip ravatle..
Offline loo try cheyandi Govinda
Nenu 2 years bro
Lucky dip ante luck vundali govinda
Nenu 2 yr
Avunu luck undali
Om namo venkateshaya
🙏 ఓం నమో వేంకటేశాయ 🙏 గోవింద గోవిందా 🙏
Madam sriwri kalyanam ki yanta mandi members walawachu
2 persons/ticket
Om Namovenkateshaya 🙏🙏🙏
Jestabhishekam gurunchi details cheppandi mam
E month 21st lopu e ticket meeda full details tho oka video chestanu govinda.
దయచేసి భక్తులకు విజ్ఞప్తి 50, 100అద్దె రూమ్ అలట్ అయినా వాళ్లు కార్పస్ అమోంట్ అని 500 తీసుకోని రూమ్ వేకెట్ చేసిన తర్వాత 3 టూ 7 డేస్ లో కార్పుస్ అమౌంట్ రిటర్న్ వస్తుంది అని చెప్తారు కాని అమౌంట్ రిటర్న్ అవ్వట్లేదు దయచేసి అందరూ అక్కడ అడగండి అదికూడా ఫోన్ పే గూగుల్ పే స్కాం జరుగుతోంది ప్రతి ప్రతి భక్తునికి 500 అమౌంట్ లాకొంటోంటున్నారు దయచేసి ఈ స్కాం పైన ఒక వీడియో చేయండి అంటే you ట్యూబర్ వాళ్లు కూడా వీడియో ఈ స్కాం పైన వీడియో చెయ్యట్లేదు
Rooms caution deposit amount andariki refund avuthundi govinda.
Okavela meeku refund avakapote plz cantact no
More information:-
Call us on 24/7 Toll free numbers:-
for general queries please contct :-1800 425 4141 and 1800 425 333 333
Phone :- 0877 2233333
Phone :- 0877 2277777
Email IDs :-
For enquiries and feedback write to :-helpdesk.ttd@tirumala.org
For enquiries on refunds write to :- refundservices@tirumala.org
Tirumala Tirupati Devasthanams (Official Website) :- www.tirumala.org/
March 21St కి సుప్రభాత సేవ కి సెలెక్ట్ అయ్యాము. అనివార్య కారణాల వలన ఒకరే వెళ్ళాలి..సింగిల్ గా సుప్రభాత సేవకి vellavacha
వెళ్ళవచ్చు.
Om Namo Venkatesaya
May god bless to laxmi sister
Om Namo Venkatesaya
Hi andi, Accommodation book cheskovali march 25th ki, garbagudiki deggaraga unna guest house name cheptara
Tirumala rooms May month varaku totally booked
Meeru offline lo tirumala loni CRO office vada teesukovali
Rooms randam allotmet chestaru so ye guest house lo room allot avuthundi anedi chepalenu govinda.
@@LaxmiTeluguTech thank you
Kalyanosthavam. Lo ...
Dress code dhothi annaru kada ..!!
Dhothi (pancha) with white shirt for male..??
Saree for female??
Idhi correct ne na ???
Yes correct govinda,.
Thankyou andi @@LaxmiTeluguTech
I have Supadham Dharshan letter from MLA, can we go directly to Supadham or do I need to report and get the tickets from any where. please let me know
Mi Darshan Date Before roju tirumala konda medha JEO offlice loo morning time lo submit cheyandi Govinda mi Darshan confirm aithey msg vastundhi miru msg loo payment option untundhi aa link tho payment chesi Xero shop loo print out thisukondi Govinda
VIP లేఖపై దర్శనం - ప్రక్రియ
👉🏼 దర్శనం & గది కోసం మీ పేర్లతో MLA/MP నుండి లేఖను పొందండి (ఒక అక్షరానికి గరిష్టంగా 6)
👉🏼 మధ్యాహ్నం 12 గంటలలోపు (దర్శన తేదీకి 1 రోజు ముందు) తిరుమలలోని JEO క్యాంపు కార్యాలయంలో స్వయంగా సమర్పించండి.
👉🏼 సాయంత్రం 6 గంటలలోపు మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.
👉🏼 దర్శనం కేటాయించబడితే, 500రూ చెల్లించి టిక్కెట్‌లను పొందండి (MBC 34 వద్ద)
👉🏼 మరుసటి రోజు ఉదయం 6 గంటలకు దర్శనానికి హాజరు కావాలి
👉🏼 వారాంతాల్లో మరియు పండుగలు/సెలవు రోజుల్లో తిరస్కరణకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి
👉🏼 లేఖను పొందే ముందు, వారి కోటా కోసం MLA/MP కార్యాలయంలో తనిఖీ చేయండి
👉🏼 గురువారం, శుక్రవారం & శనివారం VIP లేఖలు అంగీకరించబడవు
👉🏼ప్రస్తుతానికి AP/TS నుండి లేఖలు మాత్రమే ఆమోదించబడతాయి
🙏 Om namo venkateshaya 🙏 govinda govinda namo namah 🙏
🙏 Om namo venkateshaya 🙏 govinda govinda namo namah 🙏
ఓం నమో వేకటేశాయ 🙏
ఓం నమో వేకటేశాయ 🙏
May month seva services additional Kota eappidu release chestaaru
TTD varu update istharuu Govinda wait cheyandhi
Om namo narayani narayanaya ya
Thank you Laxmi garu for giving TTD latest updates. Can you clarify at what time and where thid jyeshtabhishekam will be performed if possible can you make a video on jyeshtabhishekam please 🙏
E month 21st lopu e tickets gurinchi full details tho oka video chesta nu govinda.
@@LaxmiTeluguTech than you Laxmi garu.
Namo venkatesaya Jyeshtabhi shekam ticketes gurinchi cheppandi
E month 21st lopu e ticket meeda full details tho oka video chestanu govinda.
Om namo venkatesaya govinda govinda 🎉🎉
Om namo venkatesaya govinda govinda
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
Namo venkateshaya
ఓం నమో వేంకటేశాయ నమః 🙏🙏🙏
Namaskaram madam, memu march 3 ki kalyanam book cheyinchemu, accomodations kuda book aipoyeyi. Kani pillalu ki final exams ravatam valana march lo tirupati vellalekapoyemu. Malli ippudu june lo vellalani anukuntunnamu. Maku ttd vallu 6 months lopule malli booking Ani koni maku cancel cheyyaru kada! Dayajesi teliyagalaru
180 days gap undali Govinda.
Om Namovenkateshaya 🙏🙏🙏
Sister, nenu April 2 ki tirumala vellali diffence (army) lo work chestanu quata lo ticket booking chesukovachha every day booking untundaa unte timing cheppandi please
Defense kota vuntundie me job card lo evariethie addie vuntaru vallu direct ga vellipohhu
Om Namo Venkatesaya
Tnq sister
🙏 ఓం నమో వేంకటేశాయ 🙏 గోవింద గోవిందా 🙏
🙏 ఓం నమో వేంకటేశాయ 🙏 గోవింద గోవిందా 🙏
Navaneetha seva ante
Me comment ki e video lo samadanam chepanu chudagalaru Govinda :- ua-cam.com/video/b87T2ATHW64/v-deo.html
June nenlalo, special days dates cheppagalaraa madam please, memu plan chesukuntunnam.
Oka video chestaru govinda.
@@LaxmiTeluguTech ok akka
I am Ramadevi. Madam any extended rs.300 Dharshan tickets or not
Darshan ticket extended & cancel ledhu Govinda
Om namo venkateshaya
Akka jeystabhishekam gurunchi oka video cheyandi darshanam Ela untundhi vivaranga cheppandi
Ok chestanu govinda.
@@LaxmiTeluguTech thank you akka
జేష్ఠాభిషేకం సేవ వారికి దేవుని దర్శనం ఎక్కడి నుండి ఉంటుంది?
ఈ పండుగను హిందూ పంచాంగం ప్రకారం పవిత్రమైన జ్యేష్ఠ మాసంలో నిర్వహిస్తారు మరియు నక్షత్రంలో జ్యేష్ట నక్షత్రం సందర్భంగా పండుగ పూర్తవుతుంది. ఈ పండుగను "అభిధ్యేయక అభిషేకం" అని కూడా అంటారు.
“అభిధ్యేయకం” అంటే రక్షణ కవచం లేదా కవచం (నాశనం చేయలేనిది). చెడుతో పోరాడటానికి, భగవంతుడు ఈ కలియుగంలో ఈ రక్షణ కవచంతో ఉద్భవించాడు. ఈ ప్రత్యేకమైన "దేవుని కవచానికి" ప్రత్యేక అభిషేకం (ఖగోళ స్నానం) నిర్వహిస్తారు కాబట్టి ఈ పండుగను అభిధ్యేయక అభిషేకం అని కూడా పిలుస్తారు. ఈ పండుగ జ్యేష్ఠ మాసంలో జరుగుతుంది కాబట్టి దీనిని "జ్యేష్ఠాభిషేకం" అని కూడా అంటారు.
ఆలయ పురాణం ప్రకారం, ఈ ప్రత్యేక అభిషేకం సాధారణంగా ప్రతి సంవత్సరం మలయప్ప స్వామి మరియు అతని భార్యలు శ్రీదేవి మరియు భూదేవి యొక్క ఉత్సవ దేవతలను ఊరేగింపులు మరియు తిరుమంజనం (పుణ్యస్నానాలు) నిర్వహించేటప్పుడు సంభవించే నష్టం నుండి రక్షించడానికి నిర్వహిస్తారు. సందర్భాలు.
ఇదిలా ఉంటే పండుగ మూడు రోజుల పాటు కొనసాగుతుంది. ప్రతి రోజు రెండో గంట తర్వాత స్వామివారిని, ఆయన సతీమణిని సంపంగి ప్రాకారంలోని కల్యాణోత్సవ మండపానికి తీసుకెళ్లి వేద మంత్రోచ్ఛారణల మధ్య స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.
స్నపన తిరుమంజనం అనేది పసుపు, గంధం, తేనె, పాలు మరియు పెరుగుతో సహా సుగంధ ద్రవ్యాలతో కలిపిన పవిత్రమైన మరియు పవిత్రమైన నీటితో దేవతలకు స్నానం చేయడం.
తరువాత స్వామి మరియు అతని భార్యలు ఈ రోజుల్లో ప్రతి రోజు వేర్వేరు వేషధారణలలో (ప్రత్యేకమైన కవచములు) అలంకరిస్తారు. మొదటి రోజున భగవంతుడు యాత్రికులను వజ్రకవచం (వజ్రాలు పొదిగిన కవచం), తర్వాత ముత్యాల కవచం (ముత్యాలు పొదిగిన కవచం) మరియు మూడవ రోజు స్వర్ణ కవచం (బంగారు కవచం)లో ఉంచుతారు. ఈ స్వర్ణ కవచం ఏడాది పొడవునా భగవంతుని మరియు అతని భార్యలకు అలంకరించబడి ఉంటుంది మరియు తరువాతి సంవత్సరంలో అభిధ్యేయక అభిషేకం కోసం మాత్రమే తీసివేయబడుతుంది.
జేష్ఠాభిషేకం సేవా టికెట్స్ వున్న వారికీ దర్శనం Q లైన్ ఎంట్రీ సుపధం ఎంట్రీ వుంటుంది. దర్శనం నార్మల్ దర్శనం అంటే జయ విజయ వద్దనుండి మాత్రమే వుంటుంది అన్న.
@@LaxmiTeluguTech అమ్మా...భక్తులను 3 రోజుల వరకు సేవలో పాల్గోనిస్తారా? లేదా ఒక రోజు మాత్రమేనా? 3 రోజులు సేవలో పాల్గోనించి ఒక సారి మాత్రమే దేవుని దర్శనం చేయిస్తారా? రిప్లై ఇవ్వండమ్మా.
Madam, nenu APSRTC website lo darshqnam tickets book chesi car lo vellochha. Darshanm tickets valid avuthyaya
Valid avochu govinda.
Okasari RTC toll free no ki call chesi conform chesukovali govinda.
@@LaxmiTeluguTech Thank you so much madam. I really appreciate your efforts in getting TTD information which is very helpful for so many people. OM NAMO VENKATESAYA
నమస్తే మేడం నేను మార్చి 9వ తేదీ మాకు దర్శనం 300 రూపాయల టికెట్ కానీ మేము దర్శనానికి రాలేకపోయాము మేము రేపు జూన్ నెలకి టికెట్లు మార్చి 25 బుక్ చేసుకోవచ్చు 300
Chesukovachu Govinda
గోవింద మీరు జూన్ కు బుక్ చేసుకోవచ్చు
Om namo venkateshaya
Hiii madam kalyanam ticket nd senior citizens tickets both book cesuko vacha sister plz reply madam
Sister
My sister has no legs(2 legs are removed) Is there any provision for her to have the darshan?
U have to book physical handicaped Darshan Govinda.
Om namo venkatesaya
Airforce quota ticket how to book
1 Devotees should bring valid passport or visa Or Family dependent card
2 Reach ATC circle and get NRI, Airforce quota form at SED complex
3 Submit filled form and get 300rs darshan ticket on-spot
4 Please be aware that only cash is accepted
5 Releatives and family members of NRIs who do not have valid visa are not allowed
Sister monna 9th na suprabhatha seva ki vellocham. Darshanama chala baga agyndi.
Om namo Venkatesaya namaha
ఓం నమో వెంకటేశాయ గుడ్ ఆఫ్టర్నూన్ అక్క
🙏 ఓం నమో వేంకటేశాయ 🙏 గోవింద గోవిందా 🙏
Ohm Namo Venkatesaya Govindaa Govindaa Govindaa
Om Namo Venkatesaya Govindaa Govindaa Govindaa
Medem memu January lo kalynosthavam vartuval Book chasukunam book kaledhu amount refund kaledhu ela medem
More information:-
Call us on 24/7 Toll free numbers:-
for general queries please contct :-1800 425 4141 and 1800 425 333 333
Phone :- 0877 2233333
Phone :- 0877 2277777
Email IDs :-
For enquiries and feedback write to :-helpdesk.ttd@tirumala.org
For enquiries on refunds write to :- refundservices@tirumala.org
Tirumala Tirupati Devasthanams (Official Website) :- www.tirumala.org/
May 28.2024 ki kalynotsham tickets chesukunamu Kani Darshan tickets appdu release avutai madam
E month lo June month virtual seva darshan ticket release chestharuu Govinda Book chesukondi
Om namo venkateshaya
Accomodation roms one day taruvata extension ivvatam ledu madam.gamaninchagalaru
Tirumala loo room extend ivvadam ledhu Govinda rules change chesaru Govinda
Om namo venkatesaya
మేడమ్ గారు అంగ ప్రదక్షణ టికెట్ book చేసాము మాకు 8 years 6 years పిల్లలు ఉన్నారు వాళ్లకు దర్శన్ ఎలాగా కొంచం చెప్పండి
Kids below 12 years age are allowed without tickets carry age proof (addharcard) 👍
Om namo venkatesaya
Madam daily ofline loasrgita seva tickets istara
Offline loo Kalyanam ticket lucky dip loo registration chesukondi Govinda
Om Namo Venkatesaya
Namaste madam jestabishekam gurinchi thelapagalaru. Om namo venkatesaya
Full details tho oka video chestanu govinda.
@@LaxmiTeluguTech ok thanks madam
Navaneetha seva menes
E seva only ladies apply chesukovali Govinda navaneeta seva Goshala loo untundhi & temple Duty inka untundhi Govinda
Om namo venkateshaya
Sri vaari sevaki date eppudu release chestaru andi
మార్చి 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతిలోని శ్రీవారి సేవ కోటాను, అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం 1 గంటలకు పరకామణి సేవ కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు.
May month Srivari seva tickets malli appudu release chestharu andi
TTD varu update istharuu Govinda
Om namo venkateshaya
Manam first gadapa dharshanm chasukovali ante ee dharshanm first gadapa dharshanm chasukovachu
Lucky dip veyandi dip lo select aite first gadapa nundi swamivari darshanam chesukovachu govinda.
Or
srivani trust ki 10k donation and darshanam ticket 500rs pay cheste one person srivani trust dwara first door nundi swamivari darshanam chesukovachu govinda.
April divyanugraha homam eppudu release chestaru
TTD varu update istharuu Govinda
Om namo venkatesaya
Akka memu 19 ki thirupathi vasthunamu SSD TICKETS ESTHARA
Istharu Govinda.
ఓం నమో వేంకటేశాయ నమః 🙏🙏🙏
M l a vip darshanam march 18 utudhandi
AP lo election code vasthey vip recommendation letter accept cheyaruu Govinda present recommendation letter accept chesthunaru Govinda
Om namo venkatesaya
Medem first gadapa dharshanm ante devuniki manaku enni fits differences untundhi
Lucky dip veyandi dip lo select aite first gadapa nundi swamivari darshanam chesukovachu govinda.
Or
srivani trust ki 10k donation and darshanam ticket 500rs pay cheste one person srivani trust dwara first door nundi swamivari darshanam chesukovachu govinda.
Govinda
🙏 ఓం నమో వేంకటేశాయ 🙏 గోవింద గోవిందా 🙏
Madam unjal seva guruchi okasari explain cheyara
Unjal seva tickets book chesukuna variki mundu darshanam vuntundi a taruvata seva chudavachu govinda.
Amma money ki angapradakshana tickets istara .konchem cheppamma.
Angapradakshinam ticket online loo Book chesukovali Govinda money thisukoni ivvaru Govinda TTD varu release chese time ki 2&3 min Before TTD website loo login aiee undandi Govinda
🙏 ఓం నమో వేంకటేశాయ 🙏 గోవింద గోవిందా 🙏
Hi akka mobile number tho tirumala lo accommodation book chesukoni mari next day ade mobile number tho tirupati lo accommodation book chesukoacha
Me comment ki e video lo samadanam chepanu chudagalaru govinda :- ua-cam.com/video/E5fX__kZmss/v-deo.html
Medem 500 dharshanm ante edhi medem
Virtual seva darshanam tickets
ఓమ్ నమో venkatesaya
🙏 ఓం నమో వేంకటేశాయ 🙏 గోవింద గోవిందా 🙏
అక్క మేము మొదటి గడప కి సెలెక్ట్ అయితే అంత పొద్దున గుడిలో ఎక్కడ ఎవరికి రిపోర్ట్ చెయ్యాలి ఎలా వెళ్ళాలి చెప్తారా ప్లీజ్
మొదటి గడప దర్శనానికి సెలెక్ట్ అయిన వారు VQ 1 వద్ద రిపోర్ట్ చేయాలి అక్కడ నుండి Q లైన్ లోకి అనుమతిస్తారు.
ఆ Q ఎక్కడ వుంది అక్కడికి ఎలా చేరుకోవాలి అనేది ఈ వీడియో లో చూడగలరు గోవిందా :- ua-cam.com/video/hHVNMzzxmrw/v-deo.html
Om namo venkateshaya
Om namo venkateshaya
I have Supadham Dharshan letter from MLA, can we go directly to Supadham or do I need to report and get the tickets from any where. please let me know
VIP లేఖపై దర్శనం - ప్రక్రియ
👉🏼 దర్శనం & గది కోసం మీ పేర్లతో MLA/MP నుండి లేఖను పొందండి (ఒక అక్షరానికి గరిష్టంగా 6)
👉🏼 మధ్యాహ్నం 12 గంటలలోపు (దర్శన తేదీకి 1 రోజు ముందు) తిరుమలలోని JEO క్యాంపు కార్యాలయంలో స్వయంగా సమర్పించండి.
👉🏼 సాయంత్రం 6 గంటలలోపు మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.
👉🏼 దర్శనం కేటాయించబడితే, 500రూ చెల్లించి టిక్కెట్‌లను పొందండి (MBC 34 వద్ద)
👉🏼 మరుసటి రోజు ఉదయం 6 గంటలకు దర్శనానికి హాజరు కావాలి
👉🏼 వారాంతాల్లో మరియు పండుగలు/సెలవు రోజుల్లో తిరస్కరణకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి
👉🏼 లేఖను పొందే ముందు, వారి కోటా కోసం MLA/MP కార్యాలయంలో తనిఖీ చేయండి
👉🏼 గురువారం, శుక్రవారం & శనివారం VIP లేఖలు అంగీకరించబడవు
👉🏼ప్రస్తుతానికి AP/TS నుండి లేఖలు మాత్రమే ఆమోదించబడతాయి
అక్క మేము మొదటి గడప కి సెలెక్ట్ అయితే అంత పొద్దున గుడిలో ఎక్కడ ఎవరికి రిపోర్ట్ చెయ్యాలి ఎలా వెళ్ళాలి చెప్తారా ప్లీజ్
మొదటి గడప దర్శనానికి సెలెక్ట్ అయిన వారు VQ 1 వద్ద రిపోర్ట్ చేయాలి అక్కడ నుండి Q లైన్ లోకి అనుమతిస్తారు.
ఆ Q ఎక్కడ వుంది అక్కడికి ఎలా చేరుకోవాలి అనేది ఈ వీడియో లో చూడగలరు గోవిందా :- ua-cam.com/video/hHVNMzzxmrw/v-deo.html
@@LaxmiTeluguTech ty so much Andi
Om namo venkateshaya