పరిపాలనా విధానంలో లోపం జరిగితే ఇటువంటి అవాంతరాలు ఎదురౌతాయి తిరుమల దేవుడు అందరి దేవుడు కొందరికి కాదు నిర్ణయం సరైనది కాదు స్థానికుడు గోడు విని అలా చేసారు తిరుమల తిరుపతి పాలకమండలి వెనక్కి తీసుకోవాలి ఓం నమో వెంకటేశ్వర
మిత్రులు అందరు తప్పుగా అర్థం చేసుకున్నారు మామూలుగా ప్రతినెల 23 వ తేదీన ఇచ్చివే కాకుండా ఇవి లోకల్ పీపుల్ లు కు అదనం ప్రతి శనివారం వుంటుంది మా బావ గారు తిరుపతి లో బ్యాంక్ లో పని చేస్తున్నారు వారు అప్పుడు అప్పుడపుడు ఇలా లోకల్ కోట లో వెళుతుంటారు వైకుంఠ ఏకాదశి రోజున కూడా ఇలా లోకల్ కోట వుంటుంది ఇవి అన్ని పరిమిత సంఖ్యలో లో ఇస్తారు అందరు వీడియో బాగా చూడండి మన మిత్రులు ఛాల బాగా explain చేశారు
Anna garu adhaar biometric 300 ticket ki untundha ante na brother adhaar tho 300 ticket buk chesanu epudu vadiki panundi raleka pothunadu vadi badhulu adhe age unna vere friend ni ma brother orginal adhar thisukelthe ok na ledha akada biometric emaina chesthara Anna please reply
Biometric em check chyaru bro ... Online lo ey name and aadhaar undo ade Xerox teesukoni vellandi ..person vellina problem ledu ... Just vadu adhaar number online lo mentioned chesindi and Xerox rendu same ah kaada ani check chestadu
@@swathitulasi8178Ledu andi evari mobile lo valle separate ga book chesukovali andi akadiji vellaka vallani adugute seva okate chota vese avakasam undi andi🙏
పరిపాలనా విధానంలో లోపం జరిగితే
ఇటువంటి అవాంతరాలు ఎదురౌతాయి
తిరుమల దేవుడు అందరి దేవుడు కొందరికి కాదు
నిర్ణయం సరైనది కాదు
స్థానికుడు గోడు విని అలా చేసారు
తిరుమల తిరుపతి పాలకమండలి వెనక్కి తీసుకోవాలి
ఓం నమో వెంకటేశ్వర
మిత్రులు అందరు తప్పుగా అర్థం చేసుకున్నారు మామూలుగా ప్రతినెల 23 వ తేదీన ఇచ్చివే కాకుండా ఇవి లోకల్ పీపుల్ లు కు అదనం ప్రతి శనివారం వుంటుంది మా బావ గారు తిరుపతి లో బ్యాంక్ లో పని చేస్తున్నారు వారు అప్పుడు అప్పుడపుడు ఇలా లోకల్ కోట లో వెళుతుంటారు
వైకుంఠ ఏకాదశి రోజున కూడా ఇలా లోకల్ కోట వుంటుంది ఇవి అన్ని పరిమిత సంఖ్యలో లో ఇస్తారు
అందరు వీడియో బాగా చూడండి మన మిత్రులు ఛాల బాగా explain చేశారు
Correct. Kadu, kerala. Money kosamya
అయితే తిరుపతి తిరుమల లో వుండే వారికి ఆంధ్రప్రదేశ్ లోని ఏ ఆలయంలో కూడా ఉచిత దర్శనం కానీ వేరే సదుపాయాలు కానీ కల్పించకూడదు.
ఇది ఏ నెల నుండి స్టార్ట్ అవుతుంది
last year lucky gaa rendu saarlu angapradakshinam tuckets dorikaayi maaku❤
Seva ki అసలు with sec lo book ayye maku ravadum ledu vellali anui korika chala ఉంది ela adi easy ga apply cheyali
Ippudu angapradakshinam eppatilaga every month 23rd release avvava anna 3 months mundu??
Om namo venkatesaya🙏
ఎలాంటి బుకింగ్ లేకుండా దర్శనం చేసుకోవచ్చా చాలా రోజుల నుండి అనుకుంటున్నాం కానీ సరైన ఇన్ఫర్మేషన్ తెలియట్లేదు మొదటి సారి వెళ్ళడం
సర్వదర్శనం చేసుకోవచ్చు, లేదా ప్రతిరోజు తెల్లవారుజామున రెండు గంటల నుంచి తిరుపతిలోని మూడు కేంద్రాల్లో దర్శనం టోకెన్లు ఇస్తారు
Idi correct Kadu
Om Namo Venkatesaya 🙏😢
1tiketu 2nambars velacha
Anna garu adhaar biometric 300 ticket ki untundha ante na brother adhaar tho 300 ticket buk chesanu epudu vadiki panundi raleka pothunadu vadi badhulu adhe age unna vere friend ni ma brother orginal adhar thisukelthe ok na ledha akada biometric emaina chesthara Anna please reply
Biometric em check chyaru bro ... Online lo ey name and aadhaar undo ade Xerox teesukoni vellandi ..person vellina problem ledu ... Just vadu adhaar number online lo mentioned chesindi and Xerox rendu same ah kaada ani check chestadu
మిత్రమా ఇలా బుక్ చేసుకోవడానికి రెగ్యులర్ website లో నే కథ
Antha local valaku iste baguntadhi ga yem decision ttd all open ga petali baguntadhi
Corect kadu 😢😢😢kevalam darshanam kuda locals ke cheste saripoddi 😂😂😂
😢
only for local tirupati people
Sir only Saturday naa what about remaining days of week Andi
Local and non local enti mari dharunam
Mnaki. Kadhu
స్వామి 23-10-24 నుండి శ్రీ వారి సేవ కి వెళుతున్నారు వారికీ అంగప్రధాషణ సేసే అవకాశం ఉంటుందా ఆలా సేయాలి అంటే ఏమి సేయాలి
angapradakshimam direct gaa kudaradu ttd vaallu tickets release chesinappudu dorikithene angapradakshimam veelavuthundi
adikooda one minute lo total book avuthaayi
Seva lo unte avakasam ivvadam ledu
@@TemplesGuidenenu na husband edharam seva ke vellali ani anukuntunam. Oka mble num tho edharam book chesukovocha?
@@swathitulasi8178Ledu andi evari mobile lo valle separate ga book chesukovali andi akadiji vellaka vallani adugute seva okate chota vese avakasam undi andi🙏
దేవుడి దర్శనానికి లోకల్, నాన్ లోకల్ ఏంటండీ?
తిరుమలలో లోకల్ హుండీ, నాన్ లోకల్ హుండీ అని పెడతారామరి?????