తిరుమలకు పూర్వ వైభవం... | తిరుమల ప్రక్షాళనకు వేళాయె..! | భక్తుల సలహాలు, సూచనలు

Поділитися
Вставка
  • Опубліковано 7 лис 2024

КОМЕНТАРІ • 521

  • @LaxmiTeluguTech
    @LaxmiTeluguTech  4 місяці тому +2

    👉Join Our WhatsApp Channel for TTD latest information :- whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g
    👉Join Our Telegram group for Group chatting:- t.me/LaxmiTeluguTech
    👉Join Our Telegram Channel for TTD latest information :- t.me/LaxmiTeluguTechChannel
    👉Plz Subscribe To Our UA-cam Channel :-www.youtube.com/@LaxmiTeluguTech
    TTD Latest Updates 👉 www.youtube.com/@TtdLatestUpdates

    • @swarnahari2005
      @swarnahari2005 4 місяці тому

      తిరుపతి లోకల్ దర్శ మహతి లో టోన్స్ మళ్లీ ఓపెన్ చేస్తే బాగుంటుంది

    • @ఓంనమోవేంకటేశయ-ఘ2భ
      @ఓంనమోవేంకటేశయ-ఘ2భ 4 місяці тому

      ఆన్లైన్లో సీనియర్ సిటిజన్, అంగప్రదక్షిణ టికెట్స్ ఇచ్చే పద్ధతి కొనసాగించాలి మార్పు చేయవద్దు, శ్రీ వారి సేవకులకు సేవ సదన్ లో కాంటీన్ ఏర్పాటు చేయాలి, లేదా అన్నప్రసాదాలు అందించాలి, రద్దీ రోజల్లో లైన్లో వచ్చే భక్తులకు అన్నప్రసాదాలు నిరంతరఎంగా అందించాలి, ఉప్మా ప్రసాదం క్వాలిటి పెంచాలి. నేను లైన్ లో శ్రీ వారి సేవ చేసినప్పుడు ఉప్మా ప్రసాదం అందరు వెస్ట్ చేసారు, దళారులు ఎక్కువ ఐనరు.

    • @bharathiMustimalla
      @bharathiMustimalla 4 місяці тому

      We Angapardhakahna in old Cratam

  • @jampanasrinivas7724
    @jampanasrinivas7724 4 місяці тому +110

    తిరుమలలో. ఉద్యోగస్తులు అందరు. హిందువులు .ఉండాలి

    • @sduvvarapu007
      @sduvvarapu007 4 місяці тому +6

      ఇది మాత్రం 100% కరెక్ట్ అండి. హిందువులు వుంటేనే వాళ్లకి ఆ విలువ తెలుస్తుంది

    • @spacenet5260
      @spacenet5260 4 місяці тому

      Exactly, Should say no to BC-D, BC-E & SC reservations in TTD recruitment.

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 4 місяці тому +112

    అన్నిటి కన్నా ముందు శ్రీ వారిని కొంచం దగ్గరగా వెళ్ళి దర్శించి భాగ్యం కలిగించాలి,ప్రస్తుతం VIP, రాజకీయ నాయకులకు మాత్రమే దగ్గరగా చుాసే అవకాశం ఉంది, దేవునికి అందురు సమానమే,కాబట్టి ప్రతీ భక్తునికి దగ్గరగా దర్శించి బాగ్యం కలిపించండి మహ ప్రబో,అన్య మత సిబ్బంది ఉండకుాడదు తిరుమలలో,ఓక సారి నేను గోవింద అని నామం పఠిస్తుంటే సెక్యూరిటీ ఆయన నన్ను వారించి నిశ్శబ్దంగా వెల్లమని చెప్పారు,నేను మళ్ళీ గోవింద అని పలికి తే నన్ను త్రోసేసాడు,టి టీ డీ సెక్యూరిటీ లోనే అన్య మత ఉద్యోగులు ఉన్నారు,తిరుమల లో ఏ ఉద్యోగి అయిన తిరునామం ధరించి ప్రతీ వ్యక్తితో మాట్లాడే టప్పుడు ముందుగా గోవింద అనే స్వామి నామం పలికేటట్లు చేయిస్తే,తిరుమలలో పవిత్రత ,ప్రశాంత మైన,ఆద్యాతికమైన వాతావరణం ఏర్పాటు అవుతుంది.

    • @LOKANATHAREDDYKATTA
      @LOKANATHAREDDYKATTA 4 місяці тому

      మీరు కోరుకున్నట్టు దగ్గరి నుండి దర్శనం కల్పిస్తే, రోజుకు 30000 భక్తులకు మాత్రమే దర్శనం దొరుకుతుంది. ఎక్కువ సంఖ్యలో భక్తులకు దర్శనం కల్పించాలనే ఉద్దేశంతోనే అప్పట్లో మహాలఘు దర్శనం ప్రవేశపెట్టారు. ఇప్పుడు సగటున 75000 మంది భక్తులకు దర్శన భాగ్యం కలుగుతుంది

    • @prahladaudbhavaabhiramsonn4967
      @prahladaudbhavaabhiramsonn4967 4 місяці тому

      Bhakthulu ekkadinuncho swamy darshanaaniki vasthuvuntaru gantalatharabadi Q line lo nilabadi opikagaa enthoo dooram nunchi naduchukuntoo vasthunnaru . Mahaa ante inko 15 feets anthe kada modati gadapa varaku velladaniki. Chaala mandiki Swamy daggara nunchi ela vuntaroo kudaa theliyadu .prathi okkariki Swamy ni daggari nunchi chuse arhatha vundi.ekkuva dabbulu isthe, goppa padavulu vuntene daggari nunchi Swamy darshanam kalpinchaalani Swamy cheppara? Political leaders ,cinema industry ki chendina vaalla kanna life lo okkasaraina Swamy ni darshinchu kovaali ani free darshanaaniki vachhevaru entho punyaathmulu.vaalla jeevithamantha Swamy ni thalusthuvuntaru eppudu darshanam isthavu ani. Adi kuda oka thapassulantide. Angaprakshina chesevallu ,kalinadakana vachhe bhakthulu ela modati gadapa darshananiki anarhulu.Alanti vallanu Rathri 1ki pushkarini lo munigi alage maadaveedullo koorchomanandi appudu thelusthundi. Ekkadi nunchi Swamy ni darshinchukovaalo nirinchadaaniki manamevaram . Modati gadapa darshanam prathi srivari bhakthudi hakku. Swamy mida bhaaram vesi andariki modati gadapa darshanam ivvadaniki prayathnam chesthe Aayane edo oka daari chupisthadu. గోవింద గోవింద

    • @satyamb5956
      @satyamb5956 4 місяці тому +2

      Aunandi Prati okkariki Swamyni Daggara nunchi Darshinchukune avakasam undali.

    • @mallikarjunaraoboddapatiboddap
      @mallikarjunaraoboddapatiboddap 4 місяці тому +1

      ఆన్లైన్ టికెట్ బుకింగ్ ఎక్కడైనా దొరికేటట్టు ఉండాలంటే టికెట్లు పోస్ట్ ఆఫీస్ లో ఎక్కడైనా లడ్డులు దొరికేటట్టు ఉండాలా ప్రతి ఊర్లో తిరుపతి లడ్డు ప్రతి ఊర్లో డ్రస్సు దొరికేటట్టు ఉండాలా తిరుపతి డ్రస్సు ప్రతి ఊరికి టీటీడీ బస్సులు చెప్పాలా ఆర్టీసీతో సంబంధం లేకుండా ఒక వాటికన్ సిటీ లాగా చేయాలి మీరు అందరిని అక్కడికి ఫోన్ చేయాలనుకోకూడదు ప్రశాంతంగా వచ్చి చూసి వెళ్లాలా అక్కడికి వేల కోట్లు డబ్బులు ఉంటాయి ఫండ్స్ గుడ్లు కట్టొచ్చు తిరుపతిలో డబ్బులు వేస్తారు ఎంత కాడికి ఆంధ్రప్రదేశ్ గురించి చెబుతున్నా నేను ఇప్పుడు అన్ని దేశాల వాళ్ళు వస్తున్నారు ఎక్కడి నుంచి అయినా వస్తున్నారు ఆంధ్ర దేశంలో ఎక్కడికైనా వచ్చేటట్టు పోయేటట్టుగా టిటిడి బస్సులే ఉండాలా రేట్లు ఉండాలా ఉండాలా రేట్లు రేట్లు పేదవాడికి కూడా అందుబాటులో ఉండాలా గమనించారా అక్కడ స్వచ్ఛత ఉండాలి బంతి నాణ్యమైన భోజనం టిఫిన్ ఉండాలా ప్రయాణికులు పశువుల్లాగా చూడకూడదు వచ్చి అక్కడ ప్లాట్ఫారాలు మీద పడుకోకూడదు వచ్చి అసలు బయటికి ఎవరు కనిపించకూడదు ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు వెళ్లిపోతా ఉండాలా అసలు ఎంప్లాయిస్ లో భక్తి బావుండాల వాళ్ళు ఎంత పర్ఫెక్ట్ గా ఉంటారనుకుంటున్నారు ప్రపంచంలో మనం కూడా సైన్స్ తో పాటు ముందుకెళ్లాలా లేకపోతే తట్టుకోలేం ఎన్నో మంచి పనులు చేయొచ్చు అన్ని సౌకర్యాలు కలిగించవచ్చు దృష్టి పెట్టాలా గవర్నమెంట్ కి చెప్పాలా వృద్ధులకి వికలాంగులకి చాలా సౌకర్యంగా ఉండాలని 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాలి ఓ నాలుగైదు రోజులు ఉంటావ్ అన్న వర్సెస్ వసతి సౌకర్యం ఇవాళ

    • @rajapudiraviteja5567
      @rajapudiraviteja5567 4 місяці тому

      1 lakh kottu chance pattu devudni deggaragha chudataniki

  • @sandhyaathilli8351
    @sandhyaathilli8351 4 місяці тому +60

    తిరుమల కు పూర్వ వైభవం రావాలని ఆ వేంకటేశ్వరస్వామిని కోరుకుందాం అన్నప్రసాదం,లడ్డు,క్యూ లైన్లో ఇచ్చే అన్నప్రసాదాలు నాణ్యత మెరుగుపరచాలని తిరుమల పరిశుభ్రత కూడా మెరుగుపరచాలని ఆ దేవుణ్ణి కోరుకుందాం

  • @sunithareddy5279
    @sunithareddy5279 4 місяці тому +60

    శ్రీవారి సేవ డార్మెంటరీ క్లీన్ చేసే సిబ్బంది ని బాగా తగ్గించేసారు.. దాని వల్ల అసలు క్లీనింగ్ చేయడం లేదు బాత్రూంలు చాలా భయంకరంగా వుంటున్నాయి దయచేసి క్లీనింగ్ సిబ్బందిని పెంచాలని కోరుకుంటున్నాము 🙏🙏నమో వెంకటేశాయ 🙏🙏

    • @Santhu196
      @Santhu196 4 місяці тому

      మాకు ఇలాంటి సంఘటనలు ఎపుడూ ఎదురు కాలేదు

    • @trueindiantalks9496
      @trueindiantalks9496 4 місяці тому +4

      Memu kuda ilanti samasayalu edurkunnam ,asalu buckets mugs undatledhu washrooms lo, inka konni chotla chala slippery ga untunnayi

    • @sivaleelad6835
      @sivaleelad6835 4 місяці тому +2

      S

    • @narayanathota4318
      @narayanathota4318 4 місяці тому

      ​@@trueindiantalks9496నందకం వద్ద కళ్యాణ కట్ట లో కూడా ఇదే పరిస్థితి. నీళ్ళ ట్యాంక్ వద్ద మురికి పట్టిన ,విరిగి పోయిన మగ్గులు. బట్టలు పెట్టుకోడానికి సరైన ఏర్పాట్లు వుండవు. రైల్వే జనరల్.వైటింగ్ రూం పరిస్థితి.

    • @MrcRao58
      @MrcRao58 4 місяці тому

      Some people for unknown reasons defending undeserving TTD stff

  • @sugunakrovi9579
    @sugunakrovi9579 4 місяці тому +20

    ఆక్కడసిబ్బంది. చాలామంది ఆన్యమతస్తులువాళ్ళుపనిచెయ్యరు
    మెుత్తంహిందువులువుండాలి
    అప్పుడుబాగుంటుంది

  • @jayanthkadam2324
    @jayanthkadam2324 4 місяці тому +23

    శ్రీవారి సేవకులకు బ్రేక్ దర్శనం కల్పించాలని ఆ వేంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను ఏడు రోజులు సేవ చేసేవారికి ఈ భాగ్యం కలగాలని వెంకటేశ్వర స్వామి కోరుకుంటున్నాను

  • @satrasalabadrinath9355
    @satrasalabadrinath9355 4 місяці тому +17

    అమ్మా , చాలా రూమ్స్ నందు వేడినీళ్లు గీజెర్స్ ఉన్నాయి మరియు అవీ కొత్తవి కానీ పనిచేయవు .winter లో చాలా ఇబ్బంది పడ్డాము . ఈ విషయం చాలామంది dail your EO ప్రోగ్రాం లో చెప్పిన ఫలితం శూన్యం .

  • @sugunakrovi9579
    @sugunakrovi9579 4 місяці тому +15

    అన్యమతస్తులు. తిరుమలలోఓక్కరుకూడకోండపైనకనిపించకుండాచెయ్యాలి. 🙏

  • @YChamdhaswari
    @YChamdhaswari 4 місяці тому +12

    పాత పద్ధతిలోనే స్వామివారి దర్శనం అన్న ప్రసాదం లడ్డూ టోకెన్లు అన్ని ఉంటేనే బాగుంటుందని నా మనవి ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @ramupothukuchi6459
    @ramupothukuchi6459 4 місяці тому +11

    🎉🎉 300 రూ. Tickets బుకింగ్ inapude ఆటోమేటిక్ గా రూమ్స్ కూడా బుకింగ్ ayetlu అవకాశం కల్పించాలని కోరుతూ వున్నాము

  • @raghavendhrachary7520
    @raghavendhrachary7520 4 місяці тому +7

    చంద్రబాబు నాయుడు గారు సీఎం గారికి అభినందనలు ఆ శ్రీనివాసుని కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటారు

  • @anumareddynirupkumar4739
    @anumareddynirupkumar4739 4 місяці тому +39

    తిరుమల లో 300రూపాయలు టికెట్స్ ఇవాలి.

  • @gopichand5560
    @gopichand5560 4 місяці тому +24

    మీరు చెప్పిన అన్ని సరైన విధంగా ప్రభుత్వం అత్యంత తొందరగా సరిచేస్తుందని ఆశిస్తున్నాను.
    అలాగే,
    1. మన పురాణాల ప్రకారం శ్రీవారి దర్శనం కంటే ముందుగా శ్రీ వరాహ స్వామి వారి దర్శనం చేసుకోవాలి అందుకోసం, వరాహ స్వామివారి ఆలయాన్ని ఎక్కువసేపు తెరచి ఉంచాలని కోరుతున్నాం.
    2. తిరుమల కి వచ్చిన భకులు శ్రీ వారి పుష్కరిణీ లో స్నానం చేయడం మన సాంప్రదాయం. స్నానం చేయలేక పోయినా ఆ నీటిని తలపై చల్లుకున్న కూడా మన పాపాలు ప్రక్షాళన అవుతాయని పురాణాలలో వుంది. అందువలన శ్రీవారి పుష్కరిణీ ని కూడా ఎక్కువసేపు తెరచి ఉంచాలని కోరుతున్నాం.
    3. అలాగే దర్శనం టిక్కెట్స్ ఉన్నవారికే లాకర్స్ ను ఇచ్చి మిగిలిన ఉచిత దర్శనం చేసుకుందాం అని వచ్చిన వారికి ఎంత ముందుగా వచ్చినా సరే లాకర్లు ఇవ్వకుండా అసభ్యంగా మాట్లాడుతున్నారు.
    దయచేసి ఈ ఫిర్యాదులను కూడా సారి చేయాలని కోరుతున్నాము...
    ***ఓం నమో భగవతే వాసుదేవాయ నమః***
    ***ఓం నమో నారాయణాయ నమః***
    ***ఏడుకొండలవాడ వెంకటరమణ అనాధరక్షక మాయందు దయించి మావంటి పేదవారిని నీ హక్కున చేర్చుకొని కాపాడు తండ్రి 😢... 🙏🙏🙏గోవింద 🙏గోవింద 🙏గోవింద ❤🙏🙏🙏***

    • @LaxmiTeluguTech
      @LaxmiTeluguTech  4 місяці тому

      🙏 ఓం నమో వేంకటేశాయ 🙏

  • @ravinderpatnam3540
    @ravinderpatnam3540 4 місяці тому +3

    Purva vaibavam raavali ❤

  • @venunooli981
    @venunooli981 4 місяці тому +21

    ఓం నమో వెంకటేశాయ ముందుగాల ఫాస్ట్ ఫుడ్ తొలగించాలి తిరుమలలో అందరూ హిందువులు అయి ఉండాలి ఓం నమో వెంకటేశాయ

    • @LaxmiTeluguTech
      @LaxmiTeluguTech  4 місяці тому

      🙏 ఓం నమో వేంకటేశాయ 🙏

  • @vittalonline
    @vittalonline 4 місяці тому +54

    లడ్డూ quality మాత్రం చాలా ఘోరం గా పడిపోయింది. దీని పై వెంటనే చర్య తీసుకోవాలి.

  • @ghalimukteswarasharma8386
    @ghalimukteswarasharma8386 4 місяці тому +7

    గోవిందా,,ఓం నమో వేంకటేశాయ,,,SSD,,,300""500,,,, దర్శనం టిక్కెట్లు కొన్ని,,, తిరుపతి లో ప్రతిరోజు దర్శనార్థం కేటాయిస్తే,,,బాగుంటుంది

  • @vkrm2000
    @vkrm2000 4 місяці тому +15

    వరాహ స్వామి దేవాలయం రాత్రి 9 గంటలకే మూసేస్తున్నారు. కనీసం రాత్రి 11 గంటల వరకైనా ఓపన్ ఉంచాలి.. రాత్రి తిరుమలకు వచ్చినవారు వరాహ స్వామి దర్శనం మిస్ అవుతున్నారు..
    అలాగే స్వామి పుష్కరిణిలో అన్ని వైపులా భక్తులను అనుమతించాలి..

  • @kalyanim8473
    @kalyanim8473 4 місяці тому +3

    తిరుమల లో దర్శనానికి వెళ్ళే భక్తులను స్కాన్ చేసిన తర్వాత చిన్న ద్వారం ద్వారా వెళ్ళాల్సి వస్తుంది అప్పుడు అక్కడ చాలా ఇబ్బంది కలుగుతుంది పిల్లలకు వృద్ధులకు చాలా చాలా కష్టం అవుతుంది అక్కడ రెండు గేట్లు ఉన్నా ఒక్కటే ఓపెన్ చేసి చాలా చాలా ఇరుకు ద్వారం గుండా పంపిస్తున్నారు అది కొంచెం మార్పు చేస్తే బాగుంటుంది ఇక మీరు చెప్పినవి అన్నీ మంచి మార్పులు రావాలి ఓం నమో వేంకటేశాయ 🙏🙏

  • @YChamdhaswari
    @YChamdhaswari 4 місяці тому +20

    సినిమా యాక్టర్లు వస్తే సెల్ఫీలు తీగే పద్ధతిని మార్చాలని నా మనవి

  • @kolaravikanthroyal9159
    @kolaravikanthroyal9159 4 місяці тому +38

    ముందు vip దర్శనం ని ఆపేసి vip లకు కూడ మములు దర్శనం చేయిస్తే time sev అవుతుంది సమాన్య భక్తులకు తొందరగా దర్శనం చేసుకుంటారు

  • @NareshKumar-jy2ou
    @NareshKumar-jy2ou 4 місяці тому +3

    Akka meeru cheppindi 100% correct. Hotels lo Orissa vallu Pani chestunaaru. Tirumala lo telugu Valle Pani cheyali Deni meesa oka video cheyyandi

  • @vkrm2000
    @vkrm2000 4 місяці тому +18

    11వ తేదీన 300/- టికెట్ ఓపన్ క్యూలో ఎండలో 9.30 నుంచి 12.00 వరకు నిలబెట్టారు. క్యూ వదిలిన తరువాత 2 కి.మీ నడిపించారు కంపార్ట్మెంట్ వరకు..

  • @ravisapthaswaralu1083
    @ravisapthaswaralu1083 4 місяці тому +3

    దయచేసి పరకామని సేవకులకు 5 సంవత్సరాలకు పూర్వం ఏ వసతులు ఉన్నవో అవి పునరుద్దరణ చేయాలనీ కోరుచున్నాము. Eo గారు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 4 місяці тому +1

    తిరుమలలో ఉద్యోగస్తులు అందరూ హిందువులే ఉండాలి. అందరూ నామం ధరించాలి

  • @divyachowdary.lekkala
    @divyachowdary.lekkala 4 місяці тому +7

    I’m from Tirupati and what you said is 100% true. God bless you sister🙏🏻

  • @laxminarayanad7037
    @laxminarayanad7037 4 місяці тому +1

    Meru cheppinavi anni jaruguthe chala bagundu

    • @LaxmiTeluguTech
      @LaxmiTeluguTech  4 місяці тому

      Anni jaragalani swamivarini korukundam govinda.

  • @swadesiyatrikudu
    @swadesiyatrikudu 4 місяці тому +6

    తల నీలాలు ఇవ్వటానికి పోతే 50రూపాయలు అడిగాడు.. నేను లేవు అని 20రూపాయలు ఇచ్చాను అందుకని నా తల గడ్డం మొత్తం రక్తం కారేలా చేశాడు అక్కడ కెమెరా లు ఉన్నాయని పేరు మాత్రమే ఉంది కాని అక్కడ ఎంత దారుణం గా ఆ ఉద్యోగులు ప్రవర్తిస్తున్నారు అనేది ఎవరూ పట్టించుకోవడం లేదు

  • @srinikamonika
    @srinikamonika 4 місяці тому +8

    Madam Thirumala లో మొత్తానికి మొత్తం హిందువులే ఉండాలి Madam దయచేసి మీరు TTD వారికి తెలియజేయండి.

  • @radhakrishna9511
    @radhakrishna9511 4 місяці тому +16

    వికలాంగులు ఆన్లైన్లో బుక్ చేసు కున్నపుడు దర్శనం టికెట్ తో పాటు రూమ్స్ కూడా అప్పుడే ఇస్తే వాళ్ళకు హెల్ప్ చేసినవారు అవుతారు

  • @bulusulatha9257
    @bulusulatha9257 4 місяці тому +1

    good. almost important issues anni cover chesaru. CBN garu anni set cheyyagalaru. jai govinda

  • @Bsss4
    @Bsss4 4 місяці тому

    Chala baaga chepparandi. Useful information provided. Appreciated for your efforts and patience. Ohm Namo Venkateshaaya.

  • @sravanilaxmantej3836
    @sravanilaxmantej3836 4 місяці тому

    అవును అక్క మీరు చెప్పినట్లు అన్ని చేయాలి ఈ కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి టిఫిన్లు ఫాస్ట్ ఫుడ్ రేట్లు బాగా పెంచారు... సాధారణ భక్తులకు దర్శనం చాలా లేట్ అవుతుంది దాన్ని కూడా దృష్టిలోకి తీసుకోవాలి

  • @baboomk7679
    @baboomk7679 4 місяці тому

    Respectable madam.
    Meeru cheppina anni points very importants.
    Very very thankyou.

  • @vamsikrishnaabbu
    @vamsikrishnaabbu 4 місяці тому

    అద్భుతమైన విశ్లేషణ 👌

  • @artcompavan
    @artcompavan 4 місяці тому +23

    కొండ మీద ఫ్రీ బాస్స్ లు మధ్యానం ఒకేసారి ఆగిపోతున్నాయి అప్పుడు జిప్ వాళ్ళు డిమాండ్ లు ఎక్కువై పోతున్నాయి

    • @dks674
      @dks674 4 місяці тому

      😢 yes brother

  • @venkatanayudu8013
    @venkatanayudu8013 4 місяці тому

    ఓం నమో నారాయణాయ మీరు చెప్పింది అక్షరాల నిజం చెప్పారు టీడీపీ ప్రభుత్వము సమస్యలు పరిష్కరించాలని ఆ వెంకటేశ్వర్లు స్వామిని కోరుచున్నాను

    • @LaxmiTeluguTech
      @LaxmiTeluguTech  4 місяці тому

      🙏🙏🙏ఓం నమో వెంకటేశాయ🙏🙏🙏

  • @jami.niceramakrishna4208
    @jami.niceramakrishna4208 4 місяці тому +1

    తిరుమల భూలోకంలో వైకుంఠ క్షేత్రం తిరుమల ఐదు సంవత్సరాల కిందట వెళితే ఒక ఆధ్యాత్మిక అనుభూతి కలిగేది గత ఐదు సంవత్సరాలు తిరుమల పవిత్రతను చెడగొట్టింది వైయస్ జగన్ రెడ్డి మళ్లీ ప్రజలకి రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తిరుమల పూర్వవైపు వైభవం సంతరించుకుంటుందని పూర్తి నమ్మకం ఉంది ఎండోమెంట్లు పనిచేసే ఉద్యోగస్తులు అన్ని మతస్థులు అయితే వారిని వేరే డిపార్ట్మెంట్ కి మార్చవలెను అలాగే టెంపరరీ ఉద్యోగస్తులయితే తీసివేయవలెను అలాగే గడచిన గత ఐదు సంవత్సరాలలో తిరుమలలో జరిగిన స్కాములు బయటికి లాగాలి బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలి

  • @jayanthkadam2324
    @jayanthkadam2324 4 місяці тому +6

    శ్రీవారి సేవకులకు అన్న ప్రసాదం సేవాసదన్ లో ఏర్పాటు చేస్తే బాగుంటుంది

  • @kunapareddykishore5523
    @kunapareddykishore5523 4 місяці тому

    స్వామివారిని ,దగ్గర నుంచి దర్శించుకునే భాగ్యం కలిగితే, మాలాంటి వృద్ధులకు చాలా ఉపయోగంగా ఉంటుందని నేను భావిస్తున్న. ఓం నమో వేంకటేశాయ.

  • @venugopalraju1190
    @venugopalraju1190 4 місяці тому

    అభివృద్ధి,ప్రణాళికలు,అనిమేషన్ ద్వారా నిపుణులు అభిప్రాలుంతెలోయచేయ్యాలి సుందరీకరణ,పార్కులు ,భక్తుల విశ్రాంతి కోసం,ఏర్పాట్లు నడిచి వచ్చే భక్తులకోసం స్నానానికి వర్షానికి ఎండకు సెడతీరతాని జిల్లా లోకి ప్రవేశించే అన్నీ రహదారిలో అత్యంత నాన్యం గా సుందరీకరించాలి,దాతలు,ప్రజలు,భక్తులు రహదారి వనాలు పార్కుల నిర్వహణ,జూ లో జంతువుల సంరక్షణ కోసమా సేవలు విరాళాలు దత్తత వంటి కార్యక్రమాలు అంతర్ జాతీయం గా చేపట్టాలి,ప్రజలు హర్షించలి, దేవస్థానం.లోని ఆసుపత్రులను ఆడునీకరించాల,ప్రపంచ స్థాయి ప్రపామాలు అందుబాటులోకి తేవాలి మేధావుల సూచనలు,సౌకర్యాల పై చర్చ చెయ్యాలి ప్రమాణాలు,నిపుణులను.పెంచాలి,విద్యా,ఉపాధి శిక్షణ పెరిగేలా చెయ్యాలి మరో వంద ఏళ్లకు సరిపడా ప్రణాళికలు చేపట్టాలి గోవిందా.మహిళలకోసం కూడా ఏదైనా ప్రత్యేకం గా చెయ్యాలి.

  • @User-devotional
    @User-devotional 4 місяці тому +7

    నమో వేంకటేశాయ నమః 🙏

  • @hinduunity8016
    @hinduunity8016 4 місяці тому

    బాగా చెప్పారామ్మా ఓం నమో వెంకటేశాయ

    • @LaxmiTeluguTech
      @LaxmiTeluguTech  4 місяці тому

      🙏 ఓం నమో వేంకటేశాయ 🙏

  • @BalaNagaSaiAnde
    @BalaNagaSaiAnde 4 місяці тому +2

    భక్తులందరికీ కులశేఖర పడి నుండి స్వామిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించాలి

  • @raghavendrapasula9601
    @raghavendrapasula9601 4 місяці тому +2

    🙏all points Anni cover chesaru Andi
    Om namo venkatesa

  • @narasimha7442
    @narasimha7442 4 місяці тому

    Thanks madam,Nannu ma father ni video lo cover chesinandhuku😅. I think 3 or 4yrs back video anukunta idhi ,Ma relatives share chesaru naku ippudu

  • @venkatamuralidharchivukula3209
    @venkatamuralidharchivukula3209 4 місяці тому +1

    Sairam. Om Namo Venkatesaya. Good job.

  • @pavankumar-ct6iy
    @pavankumar-ct6iy 4 місяці тому +1

    శ్రీవారి సేవ డార్మెంటరీ క్లీన్ చేసే సిబ్బంది ని బాగా తగ్గించేసారు.. దాని వల్ల అసలు క్లీనింగ్ చేయడం లేదు బాత్రూంలు చాలా భయంకరంగా వుంటున్నాయి దయచేసి క్లీనింగ్ సిబ్బందిని పెంచాలని కోరుకుంటున్నాము నమో వెంకటేశాయ

    • @LaxmiTeluguTech
      @LaxmiTeluguTech  4 місяці тому

      మీరు చెపింది నిజమే కొత్త ప్రభుత్వం లో అలా మార్పు చేస్తారని ఆశిదాం గోవిందా.

  • @swetabindu7560
    @swetabindu7560 4 місяці тому +1

    Hi mam
    1. Locker facility penchali
    2. Divya darshan tockens prati person nadicha vache vallaki ivali
    3. Rooms, cottages ekuvga undela chudandi
    4. Toll free no. Easy ga connect ayiyela chudandi
    5. Prasadam quality
    6. SED tokens offline lo kuda iste bagutadi

  • @UdayKumari-k5g
    @UdayKumari-k5g 4 місяці тому

    గదులకిఇచ్ఛినరిఫండబులుతిరిగిఇవ్వడములేదుగోవిందనేనునెలకిరెండునెలలకి తిరుమలకి వెల తాను నాకా ఎప్పుడు తిరిగి ఇవ్వలేదు గోవింద ఆ సమస్య తీర్చండి గోవి ంద నమో వెంకటేశ

  • @seshaiahpolepalli
    @seshaiahpolepalli 4 місяці тому +12

    తిరుమలలో రూమ్స్ తీసుకున్నప్పుడు room rent advance ga amount తీసు కోవడం జరుగుతుంది కానీ రూం rcnt b పోను బ్యాలెన్స్. Amount మీకు ఫోన్ ద్వారా మీ అకౌంట్స్ పడుతుంది అని అంటారు కానీ రూం బ్యాలెన్స్ amount ప్రజలకు పంపాదములేదు sir 🙏🙏🙏🙏🙏

    • @prvnkumar13
      @prvnkumar13 4 місяці тому

      Almost chala mandi credit avutundi kada

    • @Santhu196
      @Santhu196 4 місяці тому

      అలా జరగదు...5 days లో credit అవుతాయి

    • @rajarapuswamy
      @rajarapuswamy 4 місяці тому +2

      అవి జగన్ ఖాతాలోకి పోతాయి

    • @rajanikumari1920
      @rajanikumari1920 4 місяці тому +1

      Maku 2 times vellinte 2 times kuda amount raledu

  • @gangavaramsreedhar9812
    @gangavaramsreedhar9812 4 місяці тому

    చాలా బాగా చెప్పి నారు

  • @SRGR0504
    @SRGR0504 4 місяці тому +1

    It’s convenient for all devotees off line tickets counter at Thirumala

  • @sujatha2164
    @sujatha2164 4 місяці тому

    సిఎం గారు తిరుమల ముందు ఎలా ఉన్నదో అలాగే మంచిగా మారేందుకు మీరు చేయండి సామాన్య జనులకు దర్శనం దగ్గర గా చూడాలి ,🙏🙏🙏🙏

  • @Win_achieve
    @Win_achieve 4 місяці тому

    కళ్యాణోత్సవం జరిపించుకున్న వారికి పూర్వం లాగా ప్రసాదాలు అందించాలి
    ఇతర సేవలను ఊంజల సేవ శాస్త్ర దీపాలంకరణ ఇతర సేవలకు పెంచిన రుసుమును తగ్గించాలి

  • @gunturuvenkatasureshbabu4470
    @gunturuvenkatasureshbabu4470 4 місяці тому

    చాలా బాగుంది దన్యవాదమ్డు లు

  • @Srinivasareddydesireddy
    @Srinivasareddydesireddy 4 місяці тому +5

    Om Namo Venkateshaya🙏🙏

  • @vv-uv9yd
    @vv-uv9yd 4 місяці тому

    🔥🔥Darshanam taruvatha Phones , bags route dorakadam kastanga undi routes evvariki ardam kavatledu chala kastapaddaru night

  • @vasuluseerapu6021
    @vasuluseerapu6021 4 місяці тому

    Good job sir tirupatini pavitram ga vunchali annyamatala vari agadalaki samarageetam padali.

  • @savitripalaparthi7052
    @savitripalaparthi7052 4 місяці тому +2

    రూమ్ బుకింగ్ రెండు రోజులైనా ఉండాలి ఒక రోజంటే సరిపోదు కదా
    ఇది వరకు మూడు రోజులు బుక్ చేసుకునే అవకాశం.ఉండేది

  • @sanjithanem8137
    @sanjithanem8137 4 місяці тому +2

    స్వామి వారి దర్సనం కోసం దుగ్గరకు వెళ్లి నప్పుడు అన్ని లైన్లు ఒకేసారి వదులుతున్నారు దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది దానికన్నా లైన్ లో ఇంకొక వన్ అవర్ అయినా వెయిట్ చేస్తారు అది కొంచెం చూసుకుంటే బాగుంటుంది దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకరికొకరు తోసుకుంటూ వెళ్లాలంటే చాలా ఇబ్బంది అవుతుంది దేవున్ని ఒక్క నిమిషమైనా ప్రశాంతంగా చూసుకునే అవకాశం కల్పిస్తే బాగుంటుంది

  • @bandarusanthosh-m9c
    @bandarusanthosh-m9c 4 місяці тому +6

    Tirumala mada vidullo paint vayali cool

    • @Santhu196
      @Santhu196 4 місяці тому +1

      అక్కడక్కడ వేశారు

  • @babuk3682
    @babuk3682 4 місяці тому +2

    goodakka🙏🙏🙏🙏🙏

  • @vinays8396
    @vinays8396 4 місяці тому

    Good job 👍👏

  • @timmayya6531
    @timmayya6531 4 місяці тому +2

    అక్కా ఒక చిన్న విన్నపం టీ పాయింట్ లో ఒక టీ 15 రూపాయలు కి ఇస్తారు ఇది చాలా ఎక్కువ అవుతుంది.మాలాంటిటవారు ఇస్తాము. కానీ పేద భక్తులకు చాలా ఎక్కువ అవుతుంది.దీన్ని 5 రూపాయలకు టీటీడీ నుంచి వ్యవస్థ చేస్తే బాగుంటుంది.

  • @scetcse6713
    @scetcse6713 4 місяці тому

    Super... News.... ❤ మంచిది

  • @hasinihani9778
    @hasinihani9778 4 місяці тому

    మునుపటి సిస్టం లాగా ఉండాలని కోరుచున్నాము ఇంతకుముందు 300 టికెట్స్ ఎప్పుడు అంటే అప్పుడు బుక్ చేసే వాళ్ళం అలాగే ఉంటే బాగుంటది

  • @NagaRaju-gv5om
    @NagaRaju-gv5om 4 місяці тому +8

    రూం బుక్ చేసుకున్నప్పుడు కాషన్ డిపాజిట్ ఎందుకు...అనవసరం..దీన్ని తీసివేయాలి....

  • @devisamudrala1637
    @devisamudrala1637 4 місяці тому +1

    Kalayam chesinavariki ladu big 2 samll, 5.vada, 2 evali
    5year, s back e charu
    2year, s back ladu small 2,e charu old rojulu kavali
    Govinda govinda govinda govinda govinda 🙏🙏🙏🙏🙏

  • @prabhakarmandha1040
    @prabhakarmandha1040 4 місяці тому

    Your suggestions are very nice the old guide lines are good but accomodation and darshan tickets must release just one month before this already told dress code needed no jeans and T shirts

  • @beharaaramarao3249
    @beharaaramarao3249 4 місяці тому

    Lucky dip tisesi pata paddati Lo arjitha sevalu darsanamlu pedite baguntundi prati district Lo TTD office s open chesthe baguntundi nijapada darsanamu malli start chesthe baguntundi 🙏🏾 Om namo venkateshaya 🙏🏾

  • @satrasalabadrinath9355
    @satrasalabadrinath9355 4 місяці тому +5

    Chappal stand లో టోకెన్ ఇచ్చి , భద్రపరచే విధానం ఉండాలి మరియు దానికి రుసుము వసువులు చేసిన పర్వాలేదు , చాలా మంది chappals పోగొట్టుకుంటున్నారు , సరిఅయిన విధానం లేకపోడం వలన ఎక్కడ పడితే అక్కడ chappals వదలి , అపరిశుభ్రానికి కారణం అవుతున్నారు.

  • @shwethagajendra9370
    @shwethagajendra9370 4 місяці тому

    Kalyanothsavam prasadam ni change chesaru..
    Old one vunte baguntundi

  • @sivaleelad6835
    @sivaleelad6835 4 місяці тому

    Correct ga cheparu

  • @venkatacharyaakamanchi7407
    @venkatacharyaakamanchi7407 4 місяці тому

    Annmathasatula nonvegitable tirumala bandhu cheaili🌹

  • @rameshtheegala9721
    @rameshtheegala9721 4 місяці тому

    ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏

    • @LaxmiTeluguTech
      @LaxmiTeluguTech  4 місяці тому

      ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏

  • @yellantlasaraswathi4234
    @yellantlasaraswathi4234 4 місяці тому

    మీ వీడియో లో చెప్పులు విషయం కూడా చెప్పాలని కోరుకుంటున్నాం

  • @venkateshwarluravva2185
    @venkateshwarluravva2185 4 місяці тому

    Namo Venkatesaya 🙏 Amma Meeru cheppina anni vishyalu kanuka marpulu jarigithe andariki baguntindi alage CM gariki kooda alage Dy. CM gariki kooda baguntundi. Danyavadamulu.

  • @anumareddynirupkumar4739
    @anumareddynirupkumar4739 4 місяці тому +2

    గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా

  • @sapashekar9730
    @sapashekar9730 4 місяці тому +2

    గోవిందా గోవిందా 🙏🙏🙏🙏

  • @k.anantharamagoudkalali5892
    @k.anantharamagoudkalali5892 4 місяці тому +1

    కాశీ లో అన్నపూర్ణ సత్రంలో అన్నం బాగుంటాది అలాగే తిరుమలలోపెట్టండి

  • @dandumahanthi
    @dandumahanthi 4 місяці тому

    Vokkapudu 300/- dharshanam 6 pm tharvatha chesukunte anukunta extra 50/- katinchukuni afternoon 3 to next morning 6 varaku room allot chese varu. Aa rule malli vasthe baguntundi. Ratri late ithe bus dorkaka early morning varaku wait cheyavalisi vasthundi. Varsham padithe adi mari ebandi

  • @yswapna4296
    @yswapna4296 4 місяці тому

    Om namo venkatesa 🙏
    Srivari darshanam enka koncham mundhu nunde kalpeste baguntundhe.
    Darshanam online tokens 1month mundhu ga release cheyale.

  • @manjuminivlogs
    @manjuminivlogs 4 місяці тому

    దివ్య దర్శనం టోకెన్స్ మళ్ళీ నడక మార్గంలో పునరుద్ధరించాలని కోరుచున్నాము

  • @shiridisrinu2506
    @shiridisrinu2506 4 місяці тому

    Also lagage counters bayata kuda undali currently queue lo matrama undhi, earlier bayata kuda undavi

  • @sridhargoud6003
    @sridhargoud6003 4 місяці тому

    Okappudu alipiri dhagara divya darshan tickets morning 11 varaku ayena easy ga dhorikevi, but now bhudevi complex lo early morning 2 nunchi que line lo nilchunna tickets saringa dhorukatam ledhu, ee tickets sankhya penchali, so that normal people ki use avthadhi, I hope the AP government will get this changes soon

  • @sridhargoud6003
    @sridhargoud6003 4 місяці тому

    Before 2019 tirumala lo chala places lo sambar rice, curd rice, palu, majjiga ichevaru, right now alanti counters em levu, and vip darshans anni thagginchi ante anavasaram ayena quotas thagginchi, free darshan tickets and 300 rupees tickets quotas anni penchali, so that normal people ki ekkuvaga use untadhi, nadaka margam lo iche divya darshan tickets thirigi start cheyali,

  • @Tirumalasrinivasaraju
    @Tirumalasrinivasaraju 4 місяці тому

    ఓం నమో వేంకటేశాయ
    తిరుమల గర్భగుడిలో వెలుతురు తక్కువగా ఉండి స్వామివారి దివ్య మంగళ స్వరూపం రాత్రి సమయంలో అంత స్పష్టంగా కనిపించడం లేదు.దీన్ని పరిష్కరిస్తే బాగుంటుంది.

    • @LaxmiTeluguTech
      @LaxmiTeluguTech  4 місяці тому

      🙏 ఓం నమో వేంకటేశాయ 🙏

  • @PrasannaVeera-bs7xb
    @PrasannaVeera-bs7xb 4 місяці тому

    Govinda koti rayatam marchadu sir,te n laks govindha koti darsanam good,plz get me 1chance.

  • @ynagaraju9686
    @ynagaraju9686 4 місяці тому

    జై శ్యామలా రావు గారు జై చంద్రబాబు నాయుడు జై ఆంధ్ర ప్రదేశ్

  • @SrinivaS_777
    @SrinivaS_777 4 місяці тому +2

    Om namo Venkateshaya 🚩🙏

  • @mallikarjunpagadala7331
    @mallikarjunpagadala7331 4 місяці тому +2

    మేడమ్ నేను తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం దగ్గర ఉచిత పాదరక్షల కేంద్రం వద్ద నేను వా చెప్పులు వదిలాను. అక్కడ శ్రీవారి సేవకులు ఉన్నారు. వారు మాకు ఎలాంటి టికెట్ ఇవ్వలేదు. వచ్చి చూసేసరికి నా చెప్పులు లేవు. గుడి ముందర కోనేరు ఎదురుగా ఎక్కడ చూసినా గుట్టలుగా చెప్పులు పడి వుంటాయి. అలా కాకుండా శ్రీ వారి సేవకులు టోకెన్లు ఇస్తే చెప్పులు మిస్ కావడం, ఎక్కడ పడితే అక్కడ గుట్టలు గుట్టలుగా చెప్పులు పడి వుండటం అనేది జరగదు. ఈ సమస్య గురించి టి,. టి. డి వారు దృష్టి పెట్టాలి.

  • @shamkrish5235
    @shamkrish5235 4 місяці тому

    akka ivala video naku baga nachindhi

  • @balajipeddiboyina2841
    @balajipeddiboyina2841 4 місяці тому

    good work out video

  • @cholavetisuryanarayana2164
    @cholavetisuryanarayana2164 4 місяці тому

    Today iam going thirumala darsshanam. Wrust administration. Only cell phone deposit two hours patindi. 300 starting both sides teling staff. Room start 12o colck. Darshanam 6.20pm.

  • @PrasannaVeera-bs7xb
    @PrasannaVeera-bs7xb 4 місяці тому

    Govinda koti rayatam marchadu sir,ten laks govindha koti darsanam good,plz get me 1chance

  • @drsrinivasayurveda.mogili2568
    @drsrinivasayurveda.mogili2568 4 місяці тому +3

    Yatra nivas lo wash room chala advanam ga unnadhi.

  • @గోవిందరూపిణి
    @గోవిందరూపిణి 4 місяці тому

    తిరుమలలో ఆధ్యాత్మిక గ్రంధాలు అమ్మే పుస్తకవిక్రయశాల్లో ఆవుపేడ అగరవత్తులమ్మేవానిగా మార్చేశారు.
    భారత,భాగవతం,రామాయణగ్రంధాలు రాయితీ ధరలతో సామాన్య భక్తులకు అందుబాటులోనికి తీసుకురావాలి.

  • @shanthiputta8584
    @shanthiputta8584 4 місяці тому +1

    ಗೋವಿಂದ ಗೋವಿಂದ 🙏