Talluru Famous Devara Gari Egg Dosa | 26 Years Famous Dosa | NO.1 Famous Dosa In Talluru | Food Book

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • భుక్తి చేకూర్చే ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాలన్న కృతజ్ఞభావంతో శాల నిర్వహణ చేస్తూ శుచి-రుచితో ఆయా ఆహార పదార్థాలు అందిస్తూ
    తాళ్లూరులో అల్పాహారం తింటే వారి ఆహార శాలలోనే తినాలి అనేంతలా విశేష గుర్తింపు పొందారు దేవరగా సుపరిచితులైన శివ రామయ్య గారు.
    ఇచ్చట ఓసారి రుచి చూస్తే ఆ ఆరగింపు మరుపురాని ఆస్వాధన జ్ఞప్తిగా ఉంటుంది.
    వారి వద్ద తయారీ లో శ్రేష్ఠత పొందిన వారి కుమారుడు మహేష్ గారు సైతం అపార ప్రావీణ్యత గడించారు.ఆహారాన్ని ఉన్నతంగా తయారు చేసి ఆత్మీయతతో వడ్డించడంలో శివ రామయ్య గారి వలే వారి అబ్బాయిది అనుభవైక శైలి.
    ఆరోగ్యం అంశాలను దృష్టిలో ఉంచుకుని జీలకర్ర, అల్లం వంటి మేలు చేసి పదార్థాల వినియోగంలో రాజీపడరు.
    అల్పాహారాలను కన్నులకు ఇంపుగా, సువాసన గుబాళింపుతో,రుచికర వైవిధ్యం కలిగి తిన్నవారు తృప్తి వ్యక్తపరిచే సద్గుణం వొదుగేలా సూక్ష్మ పరిశీలనతో తయారు చేస్తారు.
    ఇచ్చట ఆహా..అనిపించే విధంగా అల్లం గుడ్డు దోసె, ఓహో అనువిధంగా ఊతప్పం ఉంటాయి.
    అల్లం పచ్చడి, చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, గుడ్డు మిశ్రమంగా చేసి పిండితో మలిచే గుడ్డు దోసె,
    ఉల్లిపాయలు, క్యారెట్,జీలకర్ర,కొత్తిమీర తదితరాలతో చేసే ఊతప్పం
    ఇతర చోట్ల తో పోలిస్తే తయారీ మరియు రుచిలో వైవిధ్యం నింపుకొని ఉంటాయి.ఆ దోసెల వర్ణమే నోరూరిస్తుంది.
    ఇక్కడ అల్పాహారాలు నాకెంతగాను నచ్చాయి. కనకనే చెబుతున్నా. నా ఆహార విహారంలో నేను మెచ్చిన అల్పరాశాలల్లో ప్రధమ వరసలో ఉంటుంది తాళ్ళూరు దేవర గారి శాల.
    దేవర గారి హోటల్,తాళ్లూరు, ప్రకాశం జిల్లా
    గూగుల్ లొకేషన్:-maps.app.goo.g...

КОМЕНТАРІ • 156

  • @WesleyAnuparthi
    @WesleyAnuparthi 2 роки тому +5

    దేవర గారు మాటతీరు, మంచితనం కలిసిన వ్యక్తి..వారిలాగే అక్కడి అల్పాహారం కూడా అద్భుతం..

  • @Rishithavlogs141
    @Rishithavlogs141 2 роки тому +5

    మీ ఈ ఆహర విహారంలో గొప్ప వ్యక్తిత్వం గల మంచి స్నేహితుడు లోక్ నాద్ గారు నాకు లభించినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది .మీకు ఆ దేవుడు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలు ఇవ్వాలని ప్రార్ధిస్తూ ,మన స్నేహం ఇలాగే ఎప్పుడు కొనసాగాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను .....

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      👍 హృదయ పూర్వక ధన్యవాదాలు చరణ్

  • @prasadarao5068
    @prasadarao5068 2 роки тому +8

    తమ్ముడు నువ్వూ చాలా గొప్ప మానవతా వాది అని నా అభిప్రాయం. ప్రసాద రావు, ముంబై.💐💐

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому +1

      అన్న.. ధన్యవాదాలు

  • @muddalakirankumar4497
    @muddalakirankumar4497 2 роки тому +20

    Meru maatlade vidhanam chala chakkaga undhi sir,tq..

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому +1

      ధన్యవాదాలు

  • @tractorvlogs5milion592
    @tractorvlogs5milion592 2 роки тому +10

    నాకు జై భీమ్ చూసినంత ఆనందంగా ఉంటుంది ఏందుకంటే తేలుగు భాష ఉట్టి పడుతుంది జై భీమ్

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ధన్యవాదాలు అన్న

  • @nagarjunareddy7938
    @nagarjunareddy7938 2 роки тому +4

    నేను తాళ్లూరు శ్రీ సరస్వతి హైస్కూల్ (రమణా రెడ్డి) దగ్గర నాల్గోవ తరగతి చదివేటప్పుడు అతను సైకిల్ మీద బొండలు , బజ్జిలు , తీసుకొచ్చేవారు...

  • @bashag8803
    @bashag8803 2 роки тому +1

    లోక్ నాథ్ గారు మీరు చెబుతుంటే నాకు నోరు ఊరుతూ ఉంది. ఇప్పుడే తాళ్ళురు అడ్రస్ తెలుసు కొని వెళ్దామని పిస్తుంది.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @user-ri3mm2cc1k
    @user-ri3mm2cc1k Рік тому +2

    Vishnu anna kuroluuu🔥@kothapalem masss

  • @vijayrna6479
    @vijayrna6479 2 роки тому +3

    Choosthene nooru ooruthundi.nice 👌

  • @bathinavenkatalakshmi758
    @bathinavenkatalakshmi758 Рік тому

    Super sir nenu 2years ga thintunna excellent ga vuntudhi

  • @printexsprasadprintex3561
    @printexsprasadprintex3561 2 роки тому +3

    చాలా సంతోషం.వీరిని పరిచయం చేసినందుకు.

  • @SUBHANI_0411
    @SUBHANI_0411 Рік тому +1

    Vishnu bhai dosalu tinne style mass ayaa😂😮💥

  • @chandrachandu5201
    @chandrachandu5201 2 роки тому +3

    వీడియో చాలా బాగుంది అన్నయ్య

  • @jaipal007
    @jaipal007 2 роки тому

    ఇక్కడ అల్ఫాహారం చాలా బాగుంటుంది.. ఇడ్లీ అయితే నోట్లో వేసుకోగానే రుచిగా కరిగిపోతాయి. ఇక దోశ గురించి చెప్పవలసిన అవసరమే లేదు.. మాది తాళ్లూరు కి 4 కిలోమీటర్ల దూరం లో ఉన్న రజానగరం అయిన..అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి తింటూ ఆ రుచిని ఆస్వాదిస్తుంటాం...

  • @SUBHANI_0411
    @SUBHANI_0411 Рік тому +1

    Kothapalem Vishnu anna mass 🎉💥🔥

  • @kosurunaganarasimhamurthy6153
    @kosurunaganarasimhamurthy6153 2 роки тому

    Meru matladuthunte telugu intha madhuramga matladevallu eerojullo karuvaipoiru. Me vyakhyanam bahu slaghaneyam. 🙏

  • @mygodsaviour7608
    @mygodsaviour7608 2 роки тому +4

    లోకనాధ్ గారు మీరు మార్టూరు లో SBI BANK పక్కన మెయిన్ రోడ్ లో దొరుకు మిక్సర్ బండి దగ్గర లభించు పానీపూరి మరియు మిక్సర్ మసాలా, ఇసకదర్శి దగ్గర పాండురణస్వామి గుడి NH5 పక్కన రంగనాయక ఢాబా లో ఆహార పదార్థలు బాగుంటాయి అండి. దయచేసి వీడియో చేయగలరు అని నా మనవి.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому +1

      చేస్తాను గోపి నాధ్ గారు.

  • @radhakrishnababu2042
    @radhakrishnababu2042 2 роки тому +7

    Your Telugu language is really super sir... and hats off for the videos .. God bless you 🎉🎉

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ధన్యవాదాలు

  • @aryabodda7822
    @aryabodda7822 2 роки тому +1

    మీరు ఛాలా manchi vedieyos chestaru. మీరు elage konasaginchalani korukuntunnmu

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому +1

      ధన్యవాదాలు

  • @bhavyaandjyothsnasyoutubec6102

    Hi Anna meeru chala great anna ,Chinna chinna gramalaku velli shoot chesi andhariki paricheyam chesthunnaru really superb anna, uthappam and egg dosa looking yummy 😍🤤 anna

  • @srinivasaraopallekona4022
    @srinivasaraopallekona4022 2 роки тому +2

    Meeru prathi ooru thirigi thelusukoni maku anni aaharalu choopistunnandhuku dhanyavadahamulu sir

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ధన్యవాదాలు శ్రీనివాసరావు గారు

  • @madhavad9566
    @madhavad9566 Рік тому

    Vishnu Anna ni video lo chusi mind poyindi

  • @msk1989
    @msk1989 2 роки тому

    అన్నగారు బాగున్నారా..మంచి వీడియో చేశారు..

  • @kalpalathareddy1054
    @kalpalathareddy1054 2 роки тому +1

    Bro chala manchi food recipes nu parichayam chesthunnaru thanx memu last time kanipakam velle tappudu near puthalapattu sapthagiri hotel lo breakfast chesa really superb meeru okka maaru andharikee parichayam chestharani asisthoo

  • @bshareef9007
    @bshareef9007 2 роки тому +3

    Mi telugu super anna

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ధన్యవాదాలు

  • @gbksraju50
    @gbksraju50 2 роки тому

    మీ తెలుగు 👌

  • @ravindrareddymedagam1634
    @ravindrareddymedagam1634 2 роки тому +3

    Bro this is my village tiffen is good

  • @mallikarjunavamsi9600
    @mallikarjunavamsi9600 2 роки тому

    Meru vyaktikarinche vidaanam
    Kannula pandugala
    Manasuku impuga.
    Hoyalolike Mata Teruto.
    Vavidyaritina Konasagistunna.
    Me Prayananiki.
    Sahrudayam to Meku Shubhakanshalu...

  • @deepramya6062
    @deepramya6062 2 роки тому +2

    Thelugu ku meaing bro Meru 😍

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ధన్యవాదాలు

  • @tgpanduyt8768
    @tgpanduyt8768 2 роки тому +3

    Thintey gareley thinaley vintey mahabarathamey vinali
    Annatuga
    Hotel kantey items kantey
    Me telugey chal trupathi ga untundhi anna

  • @madhavad9566
    @madhavad9566 Рік тому

    Vishnu Anna mass🎉

  • @phanivarma5014
    @phanivarma5014 2 роки тому +2

    మీరు స్వచ్ఛమైన తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @abdulkareem5528
    @abdulkareem5528 2 роки тому +1

    Adbhutham

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ధన్యవాదాలు తమ్ముడు

  • @pawanreddy6293
    @pawanreddy6293 2 роки тому

    Bro yours talking is very neatly bro

  • @harishparamkusem408
    @harishparamkusem408 2 роки тому +3

    Sir , Eee field loo raaka mundu meeru telugu lecture gaa work chesaru kaada

  • @vashok3572
    @vashok3572 2 роки тому +1

    Your explanation is very good to speak

  • @bashag8803
    @bashag8803 2 роки тому +1

    లోక్ నాథ్ గారు మీరు ఎక్కువగా తాళ్ళు రు మండలo కవర్ చేస్తున్నారు సార్.

  • @SwaroopKumarNallagalv
    @SwaroopKumarNallagalv 2 роки тому +5

    నోరు ఊరించేసారు ఆ ఊతప్పం తో 😄😄

  • @rkvlogs....5085
    @rkvlogs....5085 2 роки тому +3

    Super video anna I loved it..

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ధన్యవాదాలు తమ్ముడు

  • @raghukumar2243
    @raghukumar2243 2 роки тому +2

    Lokanath garu Namaskaram. 🙏.Iam always fond of seeing your food videos which are awesome.As far as Iam concerned of all the food videos presented by so many channels your videos ranks first in all aspects.May God bless you with good health and prosperity. Raghukumar Hyderabad.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      హృదయ పూర్వక ధన్యవాదాలు రఘు కుమార్ గారు

    • @gollaprashanth3885
      @gollaprashanth3885 2 роки тому

      Taluru praksham distirk Mandal chpandi

  • @tsr3655
    @tsr3655 2 роки тому +4

    Good Information Lok 👍

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ధన్యవాదాలు సార్

  • @balasankarkantamraju4083
    @balasankarkantamraju4083 2 роки тому +1

    Super anna meeru

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ధన్యవాదాలు

  • @gsvever8752
    @gsvever8752 2 роки тому

    Wow what a voice
    Very very sweet and polait
    Abba entha maduramo cheppaleka pothunna super super 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @saitejakolla5429
    @saitejakolla5429 2 роки тому +1

    Namaskaram loknad garu

  • @naganaga9426
    @naganaga9426 2 роки тому +3

    Cost entha?

  • @mounikreddy8387
    @mounikreddy8387 2 роки тому +1

    Too lengthy bro, length around 10 min cheyandi

  • @sureshachari6852
    @sureshachari6852 2 роки тому +1

    Saraswathi puthrudu sir meru

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ధన్యవాదాలు

  • @GROUPS1986
    @GROUPS1986 2 роки тому +1

    Nice Bro

  • @correyaalfred3565
    @correyaalfred3565 2 роки тому +3

    Brother wishing to see you as a news presenter

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ధన్యవాదాలు

  • @bogirivenkatesh7808
    @bogirivenkatesh7808 2 роки тому

    hi anna nyc video chala machi ga telugu mataladuthunv love anna 😍😍😍😍😍😍😍😍😍👌

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ధన్యవాదాలు తమ్ముడు

  • @RRr-jj2ji
    @RRr-jj2ji 2 роки тому +1

    Supar annay

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ధన్యవాదాలు

  • @telagamsettijitendra3839
    @telagamsettijitendra3839 2 роки тому

    Ne swachamina telugu maha adbutam

  • @dangerousv3980
    @dangerousv3980 2 роки тому

    I think ur chanel will Rock the future..... Because of ur Telugu speaking proficiency...

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @siva61166
    @siva61166 2 роки тому +1

    అన్న గూగుల్ మ్యాప్ లొకేషన్ 🙏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      maps.app.goo.gl/nukF4JsaKKqQxSw37

    • @siva61166
      @siva61166 2 роки тому

      ధన్యవాదములు అన్న 🙏

    • @dontabuse7927
      @dontabuse7927 2 роки тому +1

      Super ga vuntadi bro ma vurru lone

  • @thetrinetraa
    @thetrinetraa 2 роки тому

    Sir your telugu is 👌👌👌

  • @santosh_281
    @santosh_281 2 роки тому

    Super

  • @rakeshrock3731
    @rakeshrock3731 2 роки тому

    *వాయిస్* *ఇచ్చిన* *అతను* *మాత్రం* *సూపర్* *చెవులకు* *కమ్మగా* *వుంది*

  • @chandragiripraveenkumar5841
    @chandragiripraveenkumar5841 2 роки тому

    Anna mee Laongvag kosam video s chudali 👌👌👌

  • @jhonnyhasanmeera7458
    @jhonnyhasanmeera7458 2 роки тому

    Super bro

  • @Mohan-lr7ek
    @Mohan-lr7ek 2 роки тому

    Super🎥🎥🎥🎥🎥 brother

  • @allampatisairamreddy4872
    @allampatisairamreddy4872 2 роки тому

    Ur are great bro if iamachef

  • @anilballari96321
    @anilballari96321 2 роки тому

    BROTHER FINALLY YOU DID NOT COME TO MY BALLARI.

  • @khajabasha869
    @khajabasha869 2 роки тому

    Sir aa ramana reddy sir school lo 15 yrs back nenu devara gari daggara poori daily tine vadini..just 1 rs

  • @kavyasreevlogz6
    @kavyasreevlogz6 2 роки тому +2

    Where is tallur

    • @aksharaitta6070
      @aksharaitta6070 2 роки тому

      Tallur mandal,Prakasam district, Andhra Pradesh.

  • @SUBHANI_0411
    @SUBHANI_0411 Рік тому

    4.09 dagaraa left side vishnu anna 🎉

  • @sgt3787
    @sgt3787 2 роки тому

    Dosa sangathi emo gani, me matladi vidhnam chala goppaga vmdhi brother.

  • @shanthikumarmedishetty8594
    @shanthikumarmedishetty8594 2 роки тому

    👌👌👌👌👌

  • @Akhil_918
    @Akhil_918 2 роки тому +1

    Anna ongole d mart daggara unna ratna mahal lo spicy feast blog cyendi pls

  • @nirvika.v5252
    @nirvika.v5252 2 роки тому

    Please let us know the exact locations of the eatary as you are concentrating on remote places as it becomes easy for us to visit.
    Where is talluru exactly

  • @AshokKumar-jj2hg
    @AshokKumar-jj2hg 2 роки тому

    అన్నా మీ తెలుగు అభిమానానికి నేను పెద్దా అభిమానిని

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @muniprasad4726
    @muniprasad4726 2 роки тому

    Me Telugu super Anna

  • @srinivasreddy4303
    @srinivasreddy4303 2 роки тому

    Em voice sir super super

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @ajaykumarreddy7517
    @ajaykumarreddy7517 2 роки тому

    4 : 10 నిమిషంలో మ ఫ్రెండ్ కూడా video lo వున్నాడు అతనిని ఎడిటింగ్ లో కట్ చేసినందుకు దుఖిస్తున్నము 😅

  • @lakkojuvrao5060
    @lakkojuvrao5060 2 роки тому

    Please say district also

  • @shaikkhajapeer4943
    @shaikkhajapeer4943 2 роки тому +3

    Super 👍

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ధన్యవాదాలు

  • @paddupadmavathi2543
    @paddupadmavathi2543 2 роки тому

    👌👌👌👌👌😋😋😋😋

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ధన్యవాదాలు

  • @subbarayudukocharla6316
    @subbarayudukocharla6316 2 роки тому +1

    నమస్తే అన్నా

  • @anjaiahkorivipati5652
    @anjaiahkorivipati5652 2 роки тому

    Sankarapuram.hotal femas

  • @hareeshpolisetty
    @hareeshpolisetty 2 роки тому

    Where is this thalluru?

  • @psvraju567
    @psvraju567 2 роки тому +1

    Hi loknath Garu

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому +1

      ధన్యవాదాలు👍

  • @ujwalsanjay8881
    @ujwalsanjay8881 2 роки тому

    Anna neeku 90 k chala takkuva koncham think cheyandi

  • @naveenchanduyadav4241
    @naveenchanduyadav4241 2 роки тому

    Location

  • @trandyworld8153
    @trandyworld8153 2 роки тому

    Bro Bhimavaram grill theory hotel video chaie bro

  • @ramaiahpandilla6705
    @ramaiahpandilla6705 2 роки тому

    Price kuda chepochu kada Anna

  • @vijaykumarsa
    @vijaykumarsa 2 роки тому

    Arey swami video antha baga vundi nee swachamaina telugu nu manu inka baga vuntundi

  • @dillibabusunitha6797
    @dillibabusunitha6797 2 роки тому

    Me home town chepandi

  • @shaikkhadeer788
    @shaikkhadeer788 2 роки тому +1

    Talluru lo akada సార్

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      maps.app.goo.gl/nukF4JsaKKqQxSw37

  • @kalyanchakravathy9938
    @kalyanchakravathy9938 2 роки тому

    Keep proper address ...???

  • @venkataramanvemulapati6905
    @venkataramanvemulapati6905 2 роки тому

    Swachamyna Telugu vinali antay mana food book lo loaknadh garini choodali swachamyna Telugu ku chirunama Mana loaknadh garu

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @subbarayudu7947
    @subbarayudu7947 2 роки тому +1

    Hi sir

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      👍ధన్యవాదాలు

  • @VikhyathVideos12345
    @VikhyathVideos12345 2 роки тому

    Taste good but cost high bro

  • @sureshachari6852
    @sureshachari6852 2 роки тому +1

    Telugu Meru matladithe Telugu thalli anandhapaduthudhi sir

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ధన్యవాదాలు

  • @santosh_281
    @santosh_281 2 роки тому

    ఎంత మృదువుగా మాట్లాడుతున్నారు అన్న మీరు

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @paladuguvenkatesh8522
    @paladuguvenkatesh8522 2 роки тому

    Podili lo famous ruchulu meeru andariki teliyacheyali

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому +1

      రేపు వస్తాను

  • @mamindlavenkatvlogs3439
    @mamindlavenkatvlogs3439 2 роки тому +1

    Hii Bro

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ధన్యవాదాలు

  • @firozshaik4562
    @firozshaik4562 2 роки тому

    తాళ్లూరు ఎక్కడ ఏ జిల్లా వివరాలు తెలుపగలరు

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ప్రకాశం జిల్లా.తాళ్లూరు మండల కేంద్రం

  • @anilkavuri8193
    @anilkavuri8193 2 роки тому

    Dhenuvakonda కి raa ann

  • @kmallikarjunakmallikarjuna2396
    @kmallikarjunakmallikarjuna2396 2 роки тому

    ప్రశ స్మ లు తెలుగు లో రాయండి

  • @srirekha8266
    @srirekha8266 2 роки тому

    Hii brother

  • @avinashffgaming4147
    @avinashffgaming4147 2 роки тому

    Anna na studies tallur lo ne e hotel naku telusu