Gudur Famous Egg Dosa | Egg Peasara Dosa | Kaju Karam Dosa Bhaskar Tiffin Center | Gudur | Food Book

Поділитися
Вставка
  • Опубліковано 13 вер 2024
  • స్వాగతం.. నమస్కారం..
    నా పేరు లోక్ నాధ్..
    నేను ఈ వేళ మీకు పరిచయం చేయబోతున్నాను గత 32 సంవత్సరాల నుండి గూడూరు వాసులకు నాణ్యత ,శుచితో రుచికరమైన అల్పాహారాలను అందిస్తూ పట్టణ వాసుల విశేష ఆదరాభిమానాలతో గుర్తింపు పొందిన భాస్కర్ గారి అల్పహారశాలను.ప్రత్యేకంగా ఇక్కడ లభించు గుడ్డు దోశను.
    స్వయం ఉపాధి కల్పించుకుని జీవనస్థితిగతులు మెరుగుపరుచుకోవల్లన్న ఆకాంక్షతో
    రాధమ్మ, భాస్కర్ గార్ల దంపతులు మూడు దశాబ్దాల నాడు 175 రూపాయిలతో అల్పాహారాల బండిని ప్రారంభించారు...జీవన భుక్తి చేకూర్చే ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాలన్న కృతజ్ఞతా పూర్వక సదాలోచనతో తిన్నవారు సంతృప్తి వ్యక్తం చేయువిధంగా అల్పాహారాలు అందిస్తూ గూడూరు లో ప్రసిద్ధి పొందారు..
    దురదృష్టవశాత్తు భాస్కర్ గారు కాలం చేయగా రాధమ్మ గారు వారి కుమారుడు కిరణ్ గారు ఇప్పుడు శాల నిర్వహణ చేస్తున్నారు.
    తమ తల్లిదండ్రుల వద్ద తయారీ నేర్చుకున్న కిరణ్ గారు ఎంతో సృజనాత్మకత పొందారు.వారు దోసెలు తయారు చేస్తున్న ప్రక్రియ చూపరులకు ఆసక్తి గా ఉంటుంది.స్వల్ప వ్యవధిలో ఏకకాలంలో 10 దోసెలను ఇట్టే తయారు చేస్తారు.
    దోశ పై జాలువారిన గుడ్డుతో సవంతి వర్ణం, విరజల్లిన ఎర్ర కారంతో ఎర్ర తామర వర్ణిక సంయుక్తమై రంగరించిన నూనెతో మేలిమి ఉజ్వలము వలే ఉద్భాసిల్లుతూ దోశ ఊరిస్తుంది.
    దోశ పరిమాణం హెచ్చు. మందంగా ఉన్న మృదువుగా,అంచులలో కరకరలాడుతూ ఉంటుంది. వారు ఇచ్చిన పచ్చళ్ళును దోశకు అలా అద్దుకుని నోటికి అందిచగానే ఉపాహారంలో దాగివున్న పులుపు,కారంతో కూడిన అద్భుత రుచి మనకు లభించి కోమలంగా బొజ్జలోకి జారుకుంటుంది. అంతిమంగా పెరుగు మీగడ తిన్న అనుభూతి కలుగుతుంది.
    వేరుశనగ మరియు టమోటో పచ్చడులు ఎర్ర కారం, జీడిపప్పు,ప్రత్యేకమైన పొడి వినియోగించి తయారు చేసే జీడిపప్పు కారం దోసె భలే రుచిగా ఉంటుంది.నాకు చాలా బాగా నచ్చింది. ఆస్వాధన లో గుడ్డు దోశ కు పోటీగా ఉంటుంది.నేతి వినియోగం లేకున్నా జీడిపప్పు కారణంగా కమ్మనైన రుచి కలిగి ఉండటంతో తినడం ఓ దోశ తో ముగించం మరో దోశ కోరుతాం.

КОМЕНТАРІ • 145

  • @rajuv5652
    @rajuv5652 2 роки тому +10

    దోస్త్ తింటున్నారు కాబట్టి ఆ రుచి నీకు తెలుస్తుంది మీరు మాట్లాడే తెలుగుదనం అంతకంటే అమోఘంగా వుంది 👍👍👍👌👌💗💙💚💛💜💟❣

  • @STV-Creations
    @STV-Creations 2 роки тому +23

    I am fan of your telugu language sir...all the best keep doing more videos

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому +2

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @pkhadarbhashapbhasha6614
    @pkhadarbhashapbhasha6614 2 роки тому +40

    Irojulo telugu matladam sigupadu tharu kani meru telugu chala baga matladutharu very 👏great Ana kept

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому +2

      ధన్యవాదాలు

    • @Ravikumar-vb8kp
      @Ravikumar-vb8kp 2 роки тому

      తెలుగు లోనే మాటాడి , తెలుగు గొప్ప తనాన్ని గుర్తు చేసినందుకు ధన్యవాదములు.

  • @rajendhars8556
    @rajendhars8556 2 роки тому +4

    Super anchoring మీరు మాట్లాడే తెలుగు భాష అద్భుతంగా ఉంది. పూర్తి తెలుగు పదాలతో కమనీయంగా మాట్లాడుతున్నారు. 🙏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ధన్యవాదాలు

  • @siva....
    @siva.... 2 роки тому +8

    నాది గూడూరు
    ఎగ్ దోస (30/-)చాలా బాగుంటుంది అతని దగ్గర
    కానీ సాదా దోసె అడిగిన వాళ్ళని చాలా చులకనగా చూస్తాడు అతను
    40 రూపాయలు మాత్రమే అమ్ముతాడు
    అంతకన్నా తక్కువ ఒక దోస అడిగినవారికి ఇవ్వడు అతను

    • @ravithejasamayam3012
      @ravithejasamayam3012 2 роки тому

      Gudur lo yekada bro

    • @ravulavenkateswarlu6174
      @ravulavenkateswarlu6174 2 роки тому

      లోక్ నాధ్ గారికి గూడూరు విచ్చేసిన సందర్బంగా ధన్యవాదాలు. మీ వీడియోలు చూస్తుంటాను చాలా చక్కగా వివరిస్తుంటారు. 👍

    • @siva....
      @siva.... 2 роки тому +1

      @@ravithejasamayam3012 సుందర్ మహల్ సినిమా హాల్ పక్కన

    • @sheikhnoorjansheikhnoorjan9679
      @sheikhnoorjansheikhnoorjan9679 2 роки тому

      @@siva.... made gudur

  • @sandireddykoteswararao815
    @sandireddykoteswararao815 2 роки тому +2

    మీ తెలుగు భాష, పదాలు అద్భుతం bro.addanki vasta kaluddam

  • @The_Geeks-j1112
    @The_Geeks-j1112 2 роки тому +5

    తెనేతేటల తెలుగు లో గూడూరు రుచి....వర్ణన..అత్యద్భుతం.... 👏👏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ధన్యవాదాలు

  • @chakalilaxmi601
    @chakalilaxmi601 2 роки тому +1

    Mi teluguki oka like

  • @user-yw5dh3rd3v
    @user-yw5dh3rd3v 2 роки тому

    చాలా కాలం తరువాత మళ్ళీ ఇప్పుడు చూస్తున్న ఎగ్ దోస 👍👍 కారం చట్నీ సూపర్, మా ఫ్రెండ్స్ గూడూరు లో బీటెక్ చదివేవాళ్ళు, వాళ్ళకోసం తిరుపతి నుండి వచ్చినపుడల్లా ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఫేవరెట్ టిఫిన్ సెంటర్ ఫర్ మై ఫ్రెండ్స్ అండ్ మీ, థాంక్స్ టు ఫుడ్ బుక్ ఛానల్ 👍

  • @lokesh27623
    @lokesh27623 2 роки тому +1

    Nice illaga tirupati lo kudha court dagira vestaru okaru 40 years ga superga vuntadi

  • @nani7654321
    @nani7654321 2 роки тому +2

    My like subscription because of your telugu love...nice dosa all the 👌 👍

  • @Rishithavlogs141
    @Rishithavlogs141 2 роки тому +2

    ఒక మంచి వీడియో తో మా ముందుకు వచ్చి కష్ట జీవులని మాకు పరిచయం చేసిన లోక్ నాద్ అన్న కి మా కృతజ్ఞతలు ....

  • @raghavendra.sbhatt7779
    @raghavendra.sbhatt7779 2 роки тому +5

    దోశ కన్నా మీ తేట తెలుగు ఇంకా రుచిగా నోరు ఊరిsthundi

  • @reddijhansi8386
    @reddijhansi8386 2 роки тому +8

    Bro really you are excellent, you bring back my memories back 20 years past.

  • @manjunath3d
    @manjunath3d 2 роки тому +4

    మీరు ఇంత స్వచ్చమైన తెలుగు మాట్లాడుతూ..ఛానల్ కి ఆంగ్ల నామము పెట్టారెందుకని సోదరా..?

    • @pavansiripudi5262
      @pavansiripudi5262 2 роки тому +2

      Prathi okkaru English lipi lo ne youtube lo vethukutharu kabatti..acha Telugu lo madhyamam Peru pedithe vethakadanki kashtam avthundi kadha

    • @manjunath3d
      @manjunath3d 2 роки тому +1

      @@pavansiripudi5262 'Vantala pusthakamu' ani type chesthe vasthundemoo

  • @nagaraju2270
    @nagaraju2270 2 роки тому +3

    తెలుగు బాగా మాట్లాడారు సూపర్

  • @Jobgalaxy123
    @Jobgalaxy123 2 роки тому +2

    Ma ooreyy💜

  • @tsr3655
    @tsr3655 2 роки тому +1

    Good Information Lok

  • @sobhanreddy7639
    @sobhanreddy7639 2 роки тому +2

    Nadi Guduru bro 😊 Really superb ga untundi brother 😊

  • @suryanarayana4480
    @suryanarayana4480 2 роки тому +1

    Nenu Gudur, Lo Narayana Engg college Lo chadivanu2005-2009 ,Super untundi

  • @surendrasuri4921
    @surendrasuri4921 2 роки тому +1

    This is best place to eat egg dosa in Gudur Town Nellore District.
    It is walkable distance from Railway station, one town police station and Sri venkateswara movie complex old name as Sundar mahal.
    Their Chatney's preparation is their secret of their success, Late Mr.Bhaskar is a respectable lovely person, I still remember Late Mr.Bhaskar Garu was used to kerosene stove with cycle air pump pressure at initial stage.
    Me & my friends evening and weekends entertainment meeting place is Bhaskar egg dosa center and movies in beside Cinema hall
    3 movie complex ( Sundar mahal, Srinivas Teja, CV)
    No one can beat their taste in egg Dosa making style too.
    Every vacation I always meet Mr.Kiran is a good hearted person and appreciate his efforts to maintaining his father legacy and pride.
    Wishing and prayers for more successful business to Mr Kiran and Radhamma Garu to have a good health, strength, happiness and prosperity.
    I am so Happy to watch video and your efforts and all the best brother.

  • @saisunny2604
    @saisunny2604 2 роки тому +1

    Duvvur Ghee Dosa chala famous try cheyandi

  • @harikrishnaambati4870
    @harikrishnaambati4870 2 роки тому +3

    నా పేరు లోకనాథ్ అని ఎప్పుడు అంటారా అని ఎదురు చూస్తా ఉంటా

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @nadims6196
    @nadims6196 2 роки тому +2

    Anna gudur antunaru adi ey district ey pettandi gudur antey chala district lo unay kada and adress pettandi anna try chestam my education is completed in gudur love from nellore 💕❤️

  • @oziliramanatejaofficial
    @oziliramanatejaofficial Рік тому

    Super ❤❤❤

  • @sksadhik4392
    @sksadhik4392 Рік тому

    Super test broo

  • @mbvlogs5953
    @mbvlogs5953 2 роки тому

    Super Telugu

  • @user-kl4bh7by8u
    @user-kl4bh7by8u 2 роки тому +1

    నెల్లూరు కామాటి వీధి సుబ్బమ్మ ఇడ్లీ తెలుసుకొని ట్రై చేయండి

  • @nagarjunapynam312
    @nagarjunapynam312 2 роки тому +1

    అన్నా మీ తెలుగు మాటలు అద్భుతం కానీ ఈ గుడ్డు దోశ కి ఇంత ఉందని తెలీదు మీరు చెప్పారు అంటే అది బాగుందనీ. కానీ గూడూరు లో ఇంత అల్పాహారం ఇలా ఉందా కానీ??????????????

  • @santoshk4277
    @santoshk4277 2 роки тому +1

    All the best lokanath sir ,,,marinni video's cheyyali sir ...

  • @nareshsss9010
    @nareshsss9010 2 роки тому

    Famous center and.........very tasty.....broooo....

  • @mbvlogs5953
    @mbvlogs5953 2 роки тому

    I'm new subscriber only for your telugu sir

  • @tgangulaiah.advocate7420
    @tgangulaiah.advocate7420 2 роки тому

    మా కడపలో ఇంతకన్నా బాగుంటాయి దోసెలు... మాంచి ఎర్రకారం తో

  • @harikrishnachitteti4565
    @harikrishnachitteti4565 2 роки тому

    Super Kiran

  • @Ramachandrarao84
    @Ramachandrarao84 2 роки тому

    అన్న iam big fan of u..... నీవు and ని వీడియోస్ సూపర్......

  • @nagendraperumalla
    @nagendraperumalla 2 роки тому +4

    Namaste loknath brother .. congratulations for 💯 k 🎉🎂🎈🎊

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ధన్యవాదాలు

  • @upendermahankali3641
    @upendermahankali3641 2 роки тому +1

    Loknath bro next Hyd lo try cheyandi

  • @sandireddykoteswararao815
    @sandireddykoteswararao815 2 роки тому

    Miru physics, chemistry class chaputunnatlu undi.u r language is very good.

  • @velugotiharikumar8404
    @velugotiharikumar8404 2 роки тому

    Abnormal Price, No ethics in Business are best example of this shop in entire Gudur town.

  • @ksai9270
    @ksai9270 2 роки тому +1

    Ma gudur

  • @syamguduru6320
    @syamguduru6320 2 роки тому

    So sweet u r language bro

  • @praveenchintalapudi3290
    @praveenchintalapudi3290 2 роки тому +1

    Ni Telugu vintam kosame video chustuna Anna.

  • @chaithuchaitanya8867
    @chaithuchaitanya8867 2 роки тому

    King of magation egg dosa Kiran anna

  • @paddupadmavathi2543
    @paddupadmavathi2543 2 роки тому

    👌👌👌👌👌👌👌👌👌

  • @erraraghu4676
    @erraraghu4676 2 роки тому

    Nellore food super

  • @poojarisreenivasulu
    @poojarisreenivasulu 2 роки тому

    Super...

  • @sivasatish2751
    @sivasatish2751 2 роки тому +1

    Brother one small request .. pl add the google location too for the outsiders like us along with full address in your intro

  • @mallikarjunaraov3419
    @mallikarjunaraov3419 2 роки тому

    Bro Naa chinnppudu ekkadey thiney vadnee nejamga exllent egg dosa

  • @darlingkumar4807
    @darlingkumar4807 2 роки тому +1

    Nice anna good dosa

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ధన్యవాదాలు

  • @2chandrasekhar
    @2chandrasekhar 2 роки тому

    Good wishes from Ongole 🙏

  • @ktvprasad2685
    @ktvprasad2685 2 роки тому

    👌

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ధన్యవాదాలు

  • @bhujangareddy1078
    @bhujangareddy1078 2 роки тому

    Ma nellore gudur na

  • @narayanamurthymogalapalli4599
    @narayanamurthymogalapalli4599 2 роки тому

    మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ధన్యవాదాలు

  • @anandbale5812
    @anandbale5812 2 роки тому

    Good job sir 👍

  • @iqmedia1667
    @iqmedia1667 2 роки тому

    తెలుగు లవర్ బాయ్ 💐🌹💐🌹

  • @prasads5198
    @prasads5198 2 роки тому

    Music 👍👍👍👍 super

  • @sunusunu4683
    @sunusunu4683 2 роки тому

    ముందు నీకు హ్యాట్సాఫ్ బ్రదర్ నీలాగా ఈ జనరేషన్ లో తెలుగు మాట్లాడే అతను ఎక్కడా లేరు చాలా బాగుంది

  • @rakeshjanu7783
    @rakeshjanu7783 2 роки тому

    Me Telugu super 👌👌👌👌👌👌

  • @nathannathan744
    @nathannathan744 2 роки тому

    Brother your voice super 👌

  • @MyThoughts72
    @MyThoughts72 2 роки тому

    Good, anna Kadapa Foods meda pettandi

  • @muniprasad4726
    @muniprasad4726 2 роки тому +1

    Me Telugu super anna

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ధన్యవాదాలు

  • @ravindra7429
    @ravindra7429 2 роки тому

    Bro Nuvvu Super Bro

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ధన్యవాదాలు

  • @jagadeshch886
    @jagadeshch886 2 роки тому

    Telugu master ga job cheyochu ga bro next generation ki use avuthundhi me language skill

  • @sudhakarsudhakar2244
    @sudhakarsudhakar2244 2 роки тому

    Super

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ధన్యవాదాలు

  • @ashokreddygade4008
    @ashokreddygade4008 2 роки тому

    Anna super congratulations for 100k 🎂

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому +1

      ధన్యవాదాలు అశోక్..👍

  • @saip6031
    @saip6031 2 роки тому

    Anna gudur loo ekkada

  • @ravisai8034
    @ravisai8034 2 роки тому

    Super sir 👏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ధన్యవాదాలు రవి గారు

  • @fareedcomrade1118
    @fareedcomrade1118 2 роки тому +1

    NAADHI GUDUR

  • @sriharikollu4631
    @sriharikollu4631 2 роки тому +1

    Telugulo Matladandi Telugu ni kapadandi
    Miru okkarey Telugu ni kapadaniki pedda praytanam chestunaranna

  • @suryanarayana4480
    @suryanarayana4480 2 роки тому

    Baskar Gary abbai run cheatunnadu

  • @anandbale5812
    @anandbale5812 2 роки тому

    More videos please 👍

  • @hidhayathsaad9250
    @hidhayathsaad9250 2 роки тому

    Hello sir nice video

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ధన్యవాదాలు

  • @rajeshdavuluri77
    @rajeshdavuluri77 2 роки тому

    Congratulations Anna 🎉

  • @telugutravellerinindia1520
    @telugutravellerinindia1520 2 роки тому

    Broo alaga gudur famous poori kova kuda vunde broo gandhi statue kada vengamamba kova sweets

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      వారు అనుమతి ఇవ్వలేదు

  • @hemanthkatikala8630
    @hemanthkatikala8630 2 роки тому

    Bro nellore lo ni gudur haa

  • @naganehapothula449
    @naganehapothula449 2 роки тому

    Doosacanna cavitvam minna

  • @సంతన్న
    @సంతన్న 2 роки тому

    5:16 లాక్ డౌన్ ని తెలుగులో ఎం అంటారో చెప్పండి సోదరా 🙏😂😷

  • @naveenc277
    @naveenc277 2 роки тому

    I'm expecting very short time me language vallanea subscriber yeakkuva Ayyaru bro ( Naveen from punganur)

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ధన్యవాదాలు నవీన్ గారు👍

  • @romanram6311
    @romanram6311 2 роки тому

    Address

  • @muralidharchavan5192
    @muralidharchavan5192 2 роки тому

    మీ తెలుగు అద్భుతం
    కానీ మీ తెలుగు మీదే concentration అశ్వదన తో vdo అశవాదన లో తగ్గుతోంది
    Sry to say this

  • @bathalamasthanamma7150
    @bathalamasthanamma7150 2 роки тому

    Adress, Nellore district gudur a

  • @chittiyadav123
    @chittiyadav123 2 роки тому

    Location chepandi

  • @anilballari96321
    @anilballari96321 2 роки тому

    BROTHER BALLARI VIDEOS COMPLETED OR STILL IS THERE ANY VIDEOS?

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ఇంకా ఉన్నాయి

  • @firozshaik4562
    @firozshaik4562 2 роки тому

    రేట్ ఎక్కువ టేస్ట్ ఓకే జస్ట్

  • @raghuparvathala3037
    @raghuparvathala3037 2 роки тому

    Address Kavali Sir

  • @chittiyadav123
    @chittiyadav123 2 роки тому

    Address akkada anna

  • @vinayb7728
    @vinayb7728 2 роки тому

    Address pettandi

  • @Rakshitha619
    @Rakshitha619 Рік тому

    Miru Telugu Kavi na

  • @venkatmallareddy9852
    @venkatmallareddy9852 2 роки тому

    👨‍🍳👨‍🍳👌💐👍👩‍🍳👩‍🍳

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ధన్యవాదాలు

  • @simhadri5622
    @simhadri5622 2 роки тому

    meeru varninchadam chusi ma vadi mind block ayindi akkada

  • @royalchujithkumar4422
    @royalchujithkumar4422 2 роки тому

    Geography ka salary kitna hai

  • @issakrowth4545
    @issakrowth4545 2 роки тому

    Correct address pettandi

  • @kvdharaninath
    @kvdharaninath 2 роки тому

    Change the channel name for English to Telugu

  • @vinayvinaykumar599
    @vinayvinaykumar599 2 роки тому

    Anna hi

  • @mallikarjunadasari
    @mallikarjunadasari 2 роки тому

    Hi

  • @saitejakolla5429
    @saitejakolla5429 2 роки тому

    Hi lok nad garu ela unaru

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      బాగున్నాను సాయి తేజ గారు

    • @saitejakolla5429
      @saitejakolla5429 2 роки тому

      Enti E madaya kalam ani non videos yekuva tistunaru

    • @saitejakolla5429
      @saitejakolla5429 2 роки тому

      Non veg videos

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      గతంలో అప్పుడప్పుడు తీసినవి.. కాకపోతే ఇప్పుడు వకేసారి వస్తున్నాయి..

    • @saitejakolla5429
      @saitejakolla5429 2 роки тому

      Kk

  • @naveengoud8304
    @naveengoud8304 2 роки тому

    Sanskrit telugu venadam first time.

  • @baazishaik4395
    @baazishaik4395 2 роки тому

    Desha bhasha landhu telugu lessa!

  • @buddibhai6732
    @buddibhai6732 2 роки тому

    Dosa khadhu bro Telugu bhiama aatu✋

  • @hasinisravani8161
    @hasinisravani8161 2 роки тому

    Ni language antra babu marchu

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому +3

      పద్ధతి లేకుండా మాట్లాడితే ప్రతి స్పందన కూడా అలానే ఉంటుంది

    • @Ramachandrarao84
      @Ramachandrarao84 2 роки тому

      లోక్ నాథ్ అన్న is గ్రేట్.....