ఆసియ ఖండంలోనే అతి పెద్ద గుహలోకి వెళ్లి ఇరుక్కుపోయాం.! Asia's Second Longest Caves in INDIA

Поділитися
Вставка
  • Опубліковано 13 жов 2024
  • Address :
    Belum Caves
    Kolimigundla Mandal
    Kurnool District
    Andhrapradesh
    Follow us on insta : / villageviharivlogs
    Like Our FB Page : / villageviharivlogs
    Become a Member to our Channel : / @villageviharichannel
    ఆసియ ఖండంలోనే అతి పెద్ద గుహలోకి వెళ్లి ఇరుక్కుపోయాం.! Asia's Second Biggest Caves in INDIA | Village Vihari
    The Belum Caves is the largest and longest cave system open to the public on the Indian subcontinent, known for its speleothems, such as stalactite and stalagmite formations. The Belum Caves have long passages, galleries, spacious caverns with fresh water and siphons. This cave system was formed over the course of tens of thousands of years by the constant flow of underground water from the now-disappeared river Chitravathi.
    Music Used in this
    Amma Donga Copy Kodamane 😅
    #HistoricalPlaces #Belumguhalu #belumcaves #belum #belumvillage #belumcavesmap #belumcavesvideos #belumvideos #visitingplacesinbelumcaves #cave #caves #guha #guhalu #cavesinap #cavesinindia #andhrapradeshcaves #historicalcaves #mysteriouscaves #aptourism #andhrapradeshtourism
    #banaganapalli
    Credits :
    Track: Max Brhon - Cyberpunk [NCS Release]
    Music provided by NoCopyrightSounds.
    Watch: • Max Brhon - Cyberpunk ...
    Free Download / Stream: ncs.io/Cyberpunk
    Track: Matt Rysen x Roxana - Not Afraid
    Link: • Matt Rysen x Roxana - ...
    Discovery by Scott Buckley / scottbuckley
    Creative Commons - Attribution 3.0 Unported - CC BY 3.0
    Free Download / Stream: bit.ly/discove...
    Music promoted by Audio Library • Discovery - Scott Buck...

КОМЕНТАРІ • 2,1 тис.

  • @Gani2S
    @Gani2S 4 роки тому +61

    ఈ చక్కటి వీడియో చెయ్యడానికి చాలా శ్రమ పడ్డారు. అందరికీ ధన్యవాదాలు 👍👏🙏

  • @kameswararao2813
    @kameswararao2813 4 роки тому +130

    హిస్టారికల్ ప్లేస్ లు చూడాలనిఉన్నా అవకాశం లేక చూడలేని నాలాంటి వాళ్లకి మీ వీడియోలు చాలా సంతృప్తి నిస్తున్నాయి చాలా కష్టపడుతున్నారు థాంక్స్ బ్రో

    • @manukitchenworld
      @manukitchenworld 3 роки тому

      hai annna pls vist my channel and subscribe pls suport me #manukitchenworld

    • @haripriyam9577
      @haripriyam9577 3 роки тому

      Really same feeling. Nenu 4 walls madhya vuntanu brothers videos chusi happy ga thrilling ga vundi.thanx cheppina thakkuve,gud explanation esthadu bro.

    • @prashanthramavath6478
      @prashanthramavath6478 3 роки тому

      Niki amaindhi anna problema

    • @maripattigowtami3549
      @maripattigowtami3549 2 роки тому

      Anna gunnturu llo Ami video tiyalada annaya chupichochukada

  • @jerrinaganjaneyulu571
    @jerrinaganjaneyulu571 4 роки тому +10

    చాల బాగ vedioe తీశారు బాబు కన్నులకు కట్టినట్లు మేమే స్వయంగా చూసినట్లు వుంది
    Thanking you బాబు.

  • @darlingkabaap7242
    @darlingkabaap7242 3 роки тому +22

    ఇంత శ్రమపడి మాకోసం ఇంత సాహసం చేసినందుకు ధన్యవాదములు

  • @meenabiddika7702
    @meenabiddika7702 3 роки тому +1

    Memu chudaleni maha adbhuthamaina placelani mammalni chupisthunna meeru ma joharlu,chalaa chala bagundi...

  • @vishalakshijosyula2693
    @vishalakshijosyula2693 4 роки тому +67

    మీరు కాబట్టి ఎక్కడా తగ్గకుండా ఆ బురదలో నీళ్ళల్లో వెళ్లి చూపించారు. నేనైతే సగం లోనే వెనక్కి వచేసేదాన్ని. నిజంగా మీ అంకితభావం చాలా గొప్పది. Drone షాట్స్ కూడా చాలా బాగున్నాయి.

    • @Mr-cv6mj
      @Mr-cv6mj 4 роки тому +1

      ua-cam.com/video/lY7L32FMu4A/v-deo.html
      Horsley Hills ooty of andra video chudandi kannadalo full explained video...

    • @arjunvenkatesh3607
      @arjunvenkatesh3607 3 роки тому

      Hi venkatesh

  • @sastrygvvbs4868
    @sastrygvvbs4868 4 роки тому +226

    చాలా అంటే చాలా బాగా వీడియో తీసినవ్.చెప్పాలంటే ప్రాణాలకి తెగించి మరీ చూపించావు.ఊపిరాడని ఇరుకు బొక్కల్లో కూడా వెళ్లి మరీ చూపావు.నైస్ వీడియో అనే ఒక్క కామెంట్ తో నీ కష్టానికి వెల కట్టలేం.కానీ చాలా చాలా మెచ్చుకోదగిన దృశ్యాలు చూపిస్తున్నందుకు నీకు ధన్యవాదాలు మిత్రమా!

    • @yasodhareddy2884
      @yasodhareddy2884 4 роки тому +1

      Soopar

    • @ganeshgani-px3se
      @ganeshgani-px3se 4 роки тому +3

      Antha am vudhadu akada nenu 2 time poiyena

    • @Mr-cv6mj
      @Mr-cv6mj 4 роки тому +1

      ua-cam.com/video/lY7L32FMu4A/v-deo.html
      Horsley Hills ooty of andra video chudandi kannadalo full explained video...

    • @darlingvinay5951
      @darlingvinay5951 3 роки тому +1

      Correct bro

    • @brightlighttelugu775
      @brightlighttelugu775 3 роки тому

      దీపావళి నాడు అన్ని దీపాలు ఎందుకు?
      దీపావళి నాడు క్రాకర్స్ ఎందుకు కాలుస్తారు?
      Secrets Behind Diwali
      ua-cam.com/video/v9tWNIEmtRU/v-deo.html

  • @lakshmireddy.muramreddy.1365
    @lakshmireddy.muramreddy.1365 4 роки тому +77

    మీ శ్రమకు ముగ్ధుడనయ్యా!👌
    శుభాశీస్సులు.!

  • @rathnakumari9606
    @rathnakumari9606 3 роки тому

    Tondallo. Eemni. Soukaryaalu. Kaligichinavaariki. Thanks. Cheppaali. You are shoing
    Alltjese all thanks you both

  • @sathyammamidoju5178
    @sathyammamidoju5178 2 роки тому

    ఈ లాంటి వీడియోలు మేరు ఎన్నో చేయలనికొరుకుంటున్నాను మాకోసం ఎంత కష్టపడతారు థాంక్స్ ఈ వీడియోలో నాకు పాతాల గంగ నచ్చింది

  • @polisettisridevi8284
    @polisettisridevi8284 4 роки тому +18

    చాలా బాగా తీస్తారు వీడియోస్ రియలి సూపర్ ఐ ఏం బిగ్ ఫ్యాన్ అఫ్ యువర్ వీడియోస్

    • @kamakshiarts9052
      @kamakshiarts9052 3 роки тому

      What a wonderful and adventurous video it is! Thank you.

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik 4 роки тому +7

    ప్రాణాలకు తెగించి మీరు వీడియోలు చేస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది భయ్యా . సూపర్ వీడియోస్

    • @-JaI-Upsc
      @-JaI-Upsc 3 роки тому +1

      Endhuku bhayya.. .nenu 4 times poina ... Em problem undadu .

    • @Abhi-fd6ik
      @Abhi-fd6ik 3 роки тому

      @@-JaI-Upsc నేను కూడా 15 ఏళ్ళ క్రితం వెళ్లినా భయ్యా కొంచెం దూరం పోయినాక నాకు ఊపిరి ఆడనట్లయింది నాకు సైనస్ ఉండడం వల్ల ముందుకు పోవడం చాలా కష్టమయింది అలాగే బయటికి రావడానికి కూడా చాలా కష్టపడ్డా ఎక్కడైనా క్లోజ్డ్ ప్లేస్ అయితే నేను అస్సలు పోను ఇంట్లో కూడా డోర్స్ ఎప్పుడు ఓపెన్ అయి ఉండాలి

  • @avinashmaramulla7349
    @avinashmaramulla7349 4 роки тому +40

    మీరు మీ ప్రతి వీడియో చాలా మంచి వీడియోస్ తీస్తున్నారు
    మీకు త్వరలోనే 1M subscribe s కావాలని కోరుకుంటూ
    మీ కరీంనగర్ మిత్రుడు

    • @Mr-cv6mj
      @Mr-cv6mj 4 роки тому

      same bro

    • @Mr-cv6mj
      @Mr-cv6mj 4 роки тому

      ua-cam.com/video/lY7L32FMu4A/v-deo.html
      Horsley Hills ooty of andra video chudandi kannadalo full explained video...

    • @manukitchenworld
      @manukitchenworld 3 роки тому +1

      hai bro pls vist my channel if u like pls subscribe and support me #manukitchenworld

  • @venkateshwaralaxmi9482
    @venkateshwaralaxmi9482 3 роки тому +1

    Chala bagundi brother hats of you👌👌👌

  • @UshaRajavaram
    @UshaRajavaram 3 роки тому

    మేము బెలూం కేవ్స్ చూసి 20 యేళ్లు అవుతున్నది... అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు కనిపించింది షాహిద్ తమ్ముడూ! ఆబుద్దుని విగ్రహం అప్పుడు లేదు.. మీరు చాలా రిస్క్ తీసుకుని గుహల్లో వెళ్లి వాటర్ ఫాల్స్ చూపించారు..ఆ జలపాతం గంగ పైనే శివ లింగం కూడా ఉంది చూడండి వీడియో.... ఆ గంగా ధరుడు మీ ద్వారా మాకు అందరికీ దర్శనం ఇచ్చాడు.. రిస్క్ ఎక్కువ తీసుకోకండి బురద లో కష్ట పడ్డారు.. మంచి విడియో ఇది 👍🙏🙏👌🙌🙌

  • @AnupamaThoughts
    @AnupamaThoughts 4 роки тому +9

    Thank you shahid and Narendra

  • @sannapureddymanojkumarredd5036
    @sannapureddymanojkumarredd5036 4 роки тому +142

    Dron shots thesina person ki ❤️👍👍👍

  • @katarusrinivas5807
    @katarusrinivas5807 4 роки тому +4

    Such a great travelor u r ...amazing
    మీ సాహసానికి
    మీ ధైర్యానికి
    మీ dedication కు
    Take a Bow.....🎊

  • @prakashrao478
    @prakashrao478 3 роки тому

    Wonderful caves chupincharu
    Meeku maa Danyavadamulu

  • @sridevithati8568
    @sridevithati8568 3 роки тому

    ప్రతి ఒక్కరూ వీడియో లు పెడుతూ వివరాలు చెపుతుంటారు చెప్పే వాళ్ళు ఆ ప్రదేశం లో ఉండరు. కానీ మీరు ప్రత్యక్షంగా ప్రదేశాలను చుట్టుతూ వింతలను విశేషాలను వివరిస్తూ చాలా బాగా చూపిస్తున్నారు. మీ వీడియోలు చూస్తుంటే నేనే ఆ ప్రదేశాలను స్వయంగా చూస్తున్న అనుభూతి కలిగింది. 👍👌🙏🏻

  • @nareshmudhiraj1439
    @nareshmudhiraj1439 4 роки тому +5

    వీడియోస్ మాత్రం చాలా clarity గా ఉన్నయ్
    Nice కెమెరా fantastic డ్రోన్
    Super🌹 Super🌹 Super................

  • @pavanijamrajubhai3454
    @pavanijamrajubhai3454 3 роки тому +81

    Nee కష్టానికి ఎన్ని లైక్ లు కొట్టిన తక్కువే అన్న

  • @lostman_zoro
    @lostman_zoro 4 роки тому +12

    Makosham nuvu intha kastapadhi Anni historical places ni chupisthunav nijam ga hats off to you bro ❤️❤️

    • @Mr-cv6mj
      @Mr-cv6mj 4 роки тому

      ua-cam.com/video/lY7L32FMu4A/v-deo.html
      Horsley Hills ooty of andra video chudandi kannadalo full explained video...

  • @takumatlashankari9292
    @takumatlashankari9292 9 місяців тому +1

    Great 👍 annaya
    Super

  • @madanukavitha7041
    @madanukavitha7041 3 роки тому

    Adbutamga chupinchavu...Jagratta..chustunte tention ga vundi...mi health jagratta Nana God bless you...

  • @boysrevidi4240
    @boysrevidi4240 4 роки тому +7

    Beautiful brother, take care about your team and your health also. Doing good job.

  • @deepthisriteki3899
    @deepthisriteki3899 4 роки тому +6

    Sir.., Mee DHAIRYANIKI , Mee HARD WORK ki , Mee PATIENCE ki , Mee EXPLANATION ki " HATS OFF ".....❣️❣️🙏

  • @Neurological345
    @Neurological345 3 роки тому +5

    Thank you brother for sharing these videos with us. I am a heart patient. My wish is to see some of the temples. You made my wish come true. God bless you my brother🙌🏻

  • @lyrical9819
    @lyrical9819 3 роки тому +1

    Nenu choodalenivi anni me videos dwara choostunna thank you Village Vihari

  • @derangulasubbarayudu1655
    @derangulasubbarayudu1655 3 роки тому

    Super super super Chala bagunnaye video s kane jagratha kkna

  • @tejaswi5790
    @tejaswi5790 4 роки тому +30

    Shahid n his team Garu....keep rocking,

  • @ravichravi5408
    @ravichravi5408 3 роки тому +5

    మీ వీడియో సూపర్ అన్న భక్తి యొక్క వీడియో కి నేను లైక్ కొట్టిన మీ ఫ్యాన్ భయ్యా

  • @gurulakshmi7216
    @gurulakshmi7216 3 роки тому +54

    మీరు వీడియో చాలా బాగుంటాయి అన్న

  • @shaikirfan2370
    @shaikirfan2370 2 роки тому

    Mi video chusi memu family tho vellam anna...kani mi antha opikaga tiragaleka poyam......spr place.....tq

  • @ashokn8734
    @ashokn8734 3 роки тому

    Vihari super. Memu 2002,2003,2006yrs lo chusam. Appatiki ippatiki Chala bhaga development chesaru. Pata kalam memories mas friends Anta job vachhinapudu vellam. Thanks brother.

  • @kamireddyramanjulareddy1653
    @kamireddyramanjulareddy1653 4 роки тому +4

    Thanks for video this village are my wife village...

  • @prasadkaduri940
    @prasadkaduri940 3 роки тому +6

    నీ వీడియోస్ చాలా బాగుంటాయి

  • @saiphanindhra2165
    @saiphanindhra2165 4 роки тому +7

    Anna ballon caves live lo chusi na feeling vachindhi...Anna tq u . Kani bgm lit🔥undhi .
    Fan from jadcherla

  • @ramagopaldsr7649
    @ramagopaldsr7649 2 роки тому

    Best person showing very best places Thank You take care God.Bless You

  • @balajibalaji2592
    @balajibalaji2592 3 роки тому

    Kastaniki thagga palitham...suse bagyam Village Vihari chennal valla kaligindhi....Super fenstic channel

  • @honeysingh2503
    @honeysingh2503 4 роки тому +5

    Your effort is so genuine and heart touching. It's an informative video. Bravo,bro🌿👍💙🍀🙌👍

  • @shashidharyadav5145
    @shashidharyadav5145 4 роки тому +6

    Belum caves.....Right 🔥👍....I visited

  • @mobul1017
    @mobul1017 3 роки тому

    బ్రదర్ షాహిద్, మీకు నా అభినందనలు మీరు మన రాయలసీమ లోని అధ్బుతాల గురించి ఇంత మంచిగా చిత్రీకరణ చేస్తున్నారు, కష్టపడుతున్నారు కూడా మీ కష్టానికి మంచి గుర్తింపు తోందరాగానే లభిస్తుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను,....

  • @rajkumarmanepalli8839
    @rajkumarmanepalli8839 3 роки тому

    Thanks Bhai sab Life lo chudalenivi vetiki chupedutunnaru.
    God bless you
    All the best

  • @manikumarindian
    @manikumarindian 4 роки тому +15

    బ్రదర్ అవి నీటి ప్రవాహంతో ఏర్పడిన గ్రహాలు

  • @AravindKumar-ss5wr
    @AravindKumar-ss5wr 3 роки тому +5

    Bro like your way of presenting the video ... keep it up

  • @upenderbhukya8360
    @upenderbhukya8360 3 роки тому +15

    Enta mandi nachindo Varu oka like kottandi

  • @kumaripendyala3872
    @kumaripendyala3872 3 роки тому

    మీ విడియో చాలా.. చాలా బాగుంటున్నాయి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి లన్న

    • @kumaripendyala3872
      @kumaripendyala3872 3 роки тому

      మీరు చాలా కష్టపడి చూపిస్తున్నారు ధన్యవాదాలు మీ రు చూపిస్తున్నవి ఇంకా దగ్గరగా చూపించండి

  • @saicharanofficial3908
    @saicharanofficial3908 3 роки тому +1

    Tq anna miru entha కష్టపడి మకు అన్ని చూపిస్తున్నారు🙏🙏🙏🙏🙏

  • @subramanyamchitti6466
    @subramanyamchitti6466 3 роки тому +3

    Super gaa undhi Anannya

  • @lakshmiviswa53
    @lakshmiviswa53 4 роки тому +8

    You are the best adventurous preson bro👍

  • @raghupeddi8325
    @raghupeddi8325 4 роки тому +5

    తమ్ముడు, మంచిగా చేసినవ్లే. దేవుడు నిన్ను చల్లగా చూడాలి.

  • @manjunathareddy7020
    @manjunathareddy7020 3 роки тому

    ని కళ్ళతో ప్రపంచాన్ని చూపించనట్టు ఉంది నరేంద్ర అద్భుతం ని కల్మషం లేని నవ్వు లాగానే ఉన్నాయి ని వీడియోస్

  • @subhagatainfo7978
    @subhagatainfo7978 3 роки тому

    Chaala baavundi Mee video
    Cheppalante ,accidental ga chusanu Mee video Inka aa tarvata prati video chustunna
    Mee dedication ,Mee hardwork Mee videos lo kanapadutondi
    Meeru Inka ento ettuku yedagaala aasistunanu
    All the best

  • @Gamercod999
    @Gamercod999 4 роки тому +5

    Good bro we want more like this.....keep rocking

  • @swethaswapna7071
    @swethaswapna7071 3 роки тому +14

    Mi adventure ki,mi editing ki,mi efforts ki 'Take a Bow'

  • @thummaprashanththummaprash5546
    @thummaprashanththummaprash5546 3 роки тому

    Excellent Bro Meeru Chala Dhairyavanthudavu Meeku maa Kruthagnathalu

  • @shyamsunderrao6694
    @shyamsunderrao6694 3 роки тому

    Super Chala sramatho hard work chesttunnav keep it exlent

  • @chandulawarnagesh467
    @chandulawarnagesh467 3 роки тому +3

    కలలో చూడని దృశ్యలు మీరు చూపిస్తున్నారు .. సెల్యూట్

  • @laharibhimaraju6608
    @laharibhimaraju6608 4 роки тому +38

    Hi brother's
    Are u safe
    You are the best adventurers 😀😇
    Super brother's 👌👌

    • @12bd.jashwin25
      @12bd.jashwin25 4 роки тому +1

      Superrrr bro

    • @mukheshvutukuri9508
      @mukheshvutukuri9508 4 роки тому

      @@laharibhimaraju6608 aey vuru😎😎

    • @mukheshvutukuri9508
      @mukheshvutukuri9508 4 роки тому +2

      @@laharibhimaraju6608 bye😝😝

    • @Mr-cv6mj
      @Mr-cv6mj 4 роки тому

      yes

    • @Mr-cv6mj
      @Mr-cv6mj 4 роки тому

      ua-cam.com/video/lY7L32FMu4A/v-deo.html
      Horsley Hills ooty of andra video chudandi kannadalo full explained video...

  • @nambalugt2483
    @nambalugt2483 4 роки тому +7

    Anna nuvu thopu UA-camr❤️

  • @JK-un9jm
    @JK-un9jm 3 роки тому

    Nice bro..sometimes risk ainappatiki meeru chese prayatnam super bro..enno theliyanivi maku theliyachesthunnaru..i appreciating your passion..

  • @srinu5184
    @srinu5184 2 роки тому

    వీడియో చాలా బాగా నచ్చింది.మీ శ్రమ కి హ్యట్స్ ప్ అన్నయ్య

  • @harshith1768
    @harshith1768 4 роки тому +11

    Saahasam movie shooting kuda ekkade teesaru anukunta correct aithey like kottandi

  • @kallappaangadi4775
    @kallappaangadi4775 3 роки тому +8

    Amazing place..👌💥
    Wonder how many places hidden in our country we need to explore.
    Manchi work bro.. keep exploring new places, let's the world to know how wonderful/mysterious is our country.

  • @shaikyashu6490
    @shaikyashu6490 4 роки тому +5

    Fr ur dedication👏👏👏👏
    Literally it was so scary bro..

  • @devi6636
    @devi6636 3 роки тому

    Shahid miru super ga cheputharu inchakkaga chupistharu kuda 👍👌 God bless you 🙏

  • @doctorsurendra5374
    @doctorsurendra5374 Рік тому

    Nice presentation of belum caves. Very helpful for beginers.

  • @rams1030
    @rams1030 4 роки тому +7

    You are doing very good job Brother !! Just have visited Belum caves yesterday....it's wonderful and even horrible too 😂😂😂

  • @madinenivengamuni7978
    @madinenivengamuni7978 3 роки тому +5

    You are really struggling and keeping all your efforts to show us many thinks. Your struggle and hard work supports. You are really brave man. Hatsuf to you.

    • @HemaHema-ux6ed
      @HemaHema-ux6ed Рік тому

      You are really struggling and keeping all your efforts to show us many thinks. Your and hard work support

  • @aanshthetomato5957
    @aanshthetomato5957 4 роки тому +6

    Shahid ne dare ki hatts off.... Keep rocking

  • @sravanthirayudumunagala9294
    @sravanthirayudumunagala9294 3 роки тому +1

    మా ఊరిని చాలా బాగా చూపించారు బ్రదర్ థాంక్యూ మా ఊరు ఇది

  • @varshini.p1868
    @varshini.p1868 3 роки тому

    Mee videos chaala interesting gaa undi..mari chaala adventurous kooda🤗🤗

  • @pspjathirathnalu6263
    @pspjathirathnalu6263 4 роки тому +8

    నేను వారం క్రితమే అక్కడికి వెళ్ళివచ్చా బ్రదర్

    • @pspjathirathnalu6263
      @pspjathirathnalu6263 4 роки тому

      తాడిపత్రి నుంచి కొలిమిగుండ్ల మీదుగా వెళ్తే వస్తుంది

  • @Nethra-np4mm
    @Nethra-np4mm 4 роки тому +13

    Really u r a true adventure

    • @Mr-cv6mj
      @Mr-cv6mj 4 роки тому

      ua-cam.com/video/lY7L32FMu4A/v-deo.html
      Horsley Hills ooty of andra video chudandi kannadalo full explained video...

  • @krishnaveni-xk3cq
    @krishnaveni-xk3cq 4 роки тому +4

    Miru chupinche every place Chala baguntadi brother ❤️ u guys are did rock, may all wishes for u keep going like this, all the very best for your bright future

  • @gneelima178
    @gneelima178 3 роки тому +1

    E vedio lo waterfall super ga vundi I like waterfalls .... Meru Inka chalaaa chalaaaaaaaa vedios teyalani korukuntunanu All the best guys .. care full ... Take care

  • @yashwanthkumar5225
    @yashwanthkumar5225 3 роки тому +1

    Anna nee video thop super ente super

  • @Telugujanana
    @Telugujanana 4 роки тому +23

    Karnool is big places of adventure
    And tourism

    • @collective.world.0072
      @collective.world.0072 4 роки тому +1

      I'm from kurnool district ahobilam

    • @mr.youtube00
      @mr.youtube00 4 роки тому +1

      Super english 😂

    • @Mr-cv6mj
      @Mr-cv6mj 4 роки тому +1

      ua-cam.com/video/lY7L32FMu4A/v-deo.html
      Horsley Hills ooty of andra video chudandi kannadalo full explained video...

    • @bhimeshburju6115
      @bhimeshburju6115 4 роки тому +1

      మసీదు రూపంలో ఉన్న మన హిందూ దేవాలయంua-cam.com/video/R4PskcfEygQ/v-deo.html

  • @deepaklekkalapudi7052
    @deepaklekkalapudi7052 4 роки тому +4

    Manchi response brother ,like this only continue.

  • @girija.s6371
    @girija.s6371 4 роки тому +9

    Kenda meda uupu SHAHID anna toopu.keep rocking anna

  • @kavyab7674
    @kavyab7674 3 роки тому +1

    Super video and nennu chusanu 2 years ago

  • @sreesreekanth8706
    @sreesreekanth8706 3 роки тому

    Chala chala thanks brothers supar videos

  • @Amithbujjiamithbujji
    @Amithbujjiamithbujji 3 роки тому +4

    I'm kannadigas but super your videos bro...

  • @davidrocky9655
    @davidrocky9655 4 роки тому +4

    Bro iam from tadipatri near belum caves
    Bro saint bed chupiledu

  • @vallabhkumargarina
    @vallabhkumargarina 4 роки тому +8

    Village Vihari team is so much adventurous🧭
    Hatts off village Vihari team 👍🤠

    • @Mr-cv6mj
      @Mr-cv6mj 4 роки тому

      ua-cam.com/video/lY7L32FMu4A/v-deo.html
      Horsley Hills ooty of andra video chudandi kannadalo full explained video...

  • @priyankakomatlapalli9419
    @priyankakomatlapalli9419 3 роки тому

    Woww nijamga its really very fantastic visuals. Ma kallu 👀 nijamga chala adrushtam cheskunayi elanti okka goppa places chudanki e credit antha meke chala kastapadtunaru nijamga meru... All the very best for village vihari batch andarki.. Nijamga world lo elanti places unnayi ani nijamga maku taliya cheptunnaru.. V. Good keep it up guys.. Keep go onnn...nijamga matalu saripovatledu avanni chusaka chepadanki.. Excellent

  • @pokalanaveen8899
    @pokalanaveen8899 2 роки тому +1

    మోపిదేవి temple గురించి వీడియో చేయవా

  • @gamingwithsai9398
    @gamingwithsai9398 4 роки тому +133

    Name-sahid
    Roll-youtuber
    Haters-0
    Fans
    👇👇

  • @madhuqueeen2277
    @madhuqueeen2277 4 роки тому +7

    Superrr ooooooo superrrrr 😊😊😊😊🤗🤗🤗💖💖💖💖💓❤❤❤💓❤❤💓💚💚💓

  • @madhankumar8868
    @madhankumar8868 4 роки тому +6

    Liked before watching vedio

  • @krishnaavula7911
    @krishnaavula7911 Рік тому

    Mi videos Anni chustunam Anna chala santhoshamga vunnam memu vellaleni pradheshalani chupincharu TQ so much

  • @sureshk3611
    @sureshk3611 2 роки тому

    Excellent ga chupincharu thanks

  • @-y4649
    @-y4649 4 роки тому +16

    What an adventures video anna

  • @maruthimega7715
    @maruthimega7715 4 роки тому +5

    Anna your really great

  • @_shashank
    @_shashank 4 роки тому +9

    Camera man 🙏 great ...

    • @Mr-cv6mj
      @Mr-cv6mj 4 роки тому +1

      ua-cam.com/video/lY7L32FMu4A/v-deo.html
      Horsley Hills ooty of andra video chudandi kannadalo full explained video...

  • @syedismail1483
    @syedismail1483 3 роки тому

    Thank you brother chala adbhutamga chupincharu thank you

  • @puripurender5529
    @puripurender5529 3 роки тому

    Super super super super super super super super super super super super super super super super super 👍 ద మెమొరి మీ పాదాలకు నమస్కరించి వెళ్ళాలి ఇలాంటి వారు కూడా ఉన్నారు అని 🙏🙏

  • @praveennaik6025
    @praveennaik6025 4 роки тому +11

    Super Anna

  • @le205karthikeyan9
    @le205karthikeyan9 4 роки тому +9

    6:20 its seens like lord shiva

    • @Mr-cv6mj
      @Mr-cv6mj 4 роки тому

      ua-cam.com/video/lY7L32FMu4A/v-deo.html
      Horsley Hills ooty of andra video chudandi kannadalo full explained video...

    • @kirankarthik0909
      @kirankarthik0909 3 роки тому

      Yes aa raayini shivalingam aakaaram lo malichaaru.....gangamma abhishekam kosam......