RADHAMMA BANGARU BOMMA NEW FOLK SONG 2023 PART 2

Поділитися
Вставка
  • Опубліковано 27 гру 2024

КОМЕНТАРІ • 1,5 тис.

  • @saiganeshking
    @saiganeshking 16 днів тому +9

    చాలా బాగుంది అక్క అన్న🎉🎉🎉👍🏻👍🏻👌🏻👌🏻👌🏻

  • @sailusaskin7273
    @sailusaskin7273 Місяць тому +16

    సాంగ్ అదుర్స్ చాలా బాగుంది

  • @PeruguHemalatha
    @PeruguHemalatha Рік тому +19

    ❤supra. Annay👌👌👌

  • @ANILPATEL-mc5ox
    @ANILPATEL-mc5ox Рік тому +4

    Superb song part 1 superb edhi kuda alage popular avali ani korukuntuu me subscriber anil n❤🎉🫂

  • @sahasrivlogs
    @sahasrivlogs Рік тому +8

    లాస్ట్ లో ఫ్లూట్ సంగీతం తో ఎదో తెలియని లోకానికి వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది సూపర్ గా ఉంది ⚡❣️🥳

  • @shabeermohammad1614
    @shabeermohammad1614 Рік тому +9

    అన్నయ్య పాట మాత్రం అద్భుతంగా ఉన్నది మీ పాట కొరకు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం

  • @vinaykumarbiyyani7298
    @vinaykumarbiyyani7298 4 місяці тому +3

    లిరిక్స్ మాత్రం సూపర్ మౌనిక మనుసు పెట్టి పాడావు కాబట్టి ఈంత మధురంగా వినసొంపుగా వుంది

  • @AJAYNARSAIAHARE
    @AJAYNARSAIAHARE Рік тому +101

    చాలా అద్భుతంగా ఉంది అన్న పాట మాత్రం... దిలీప్ అన్నగారి స్వరం మధురం... ఆ అక్క స్వరం అమోగం.. ఈ గానం నీ పడటం కేవలం వీళ్ళ ఇద్దరికే స్వంతం 😍😍

  • @ankamallaharishkumar8108
    @ankamallaharishkumar8108 Рік тому +7

    Addicted to this song... Heroine mamuluga ledu.... Superrr

  • @srinivasmudirajmudedla3066
    @srinivasmudirajmudedla3066 Рік тому +7

    ఐ లవ్ యు రాధమ్మ ❤️❤️
    రాధమ్మ 1
    రాధమ్మ 2 సూపర్ సాంగ్ బ్రో ❤❤
    అక్టోబర్ 24 2003 నాడు శివమని సినిమా చుసినం ❤️❤️ నా లవర్ రాధమ్మ నేను ❤️❤️ కామారెడ్డి దర్శన్ టాకీస్ ❤️❤️ love you radamma ❤️❤️

  • @NaveenBandari-dy3pi
    @NaveenBandari-dy3pi Рік тому +4

    సాంగ్ బాగుంది ....ఇలాంటి సాంగ్స్ ఇంకా ఎన్నో తీసి అందరిని అన్నందిప్ప చెయ్యాలని కోరుకుంటున్న...All the best up coming songs👍❤

  • @anilchintala9175
    @anilchintala9175 Рік тому +26

    ఓయ్ మహారాజా...మళ్ళీ హిట్ కొట్టావుగా 👌👌👌👌

  • @జైభీమ్-జ8చ
    @జైభీమ్-జ8చ Рік тому +4

    పార్వతి మహేష్ పాటలు అంటే వినసొంపుగా వుంటాయి అని మరోసారి రుజువు అయింది..సూపర్ సాంగ్ బ్రదర్..మీ పాటలకు ఫ్యాన్ నేను

  • @rajesherrolla
    @rajesherrolla Рік тому +11

    మహేశన్న లిరిక్స్ చాలా సూపర్బ్ గా ఉన్నాయి.. ఏ పాట కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది.

  • @MohanNiha
    @MohanNiha Рік тому +6

    Rojulu enni saarlu vinna thakkuva ne superb song❤ loved it

  • @kadamanchiShekar-h5k
    @kadamanchiShekar-h5k Рік тому +1

    Song super bro
    Apati epatiki
    Chaala lavuga unnav
    Enthalone antha
    Maarpu..
    So nice bro
    Anyway song chala Bagundi love you ❤❤❤

  • @palavilingala3834
    @palavilingala3834 Рік тому +4

    Song super part 1 and part 2 chala bagunnae Anna super me songs hands off

  • @rayannalathirupathi9967
    @rayannalathirupathi9967 Рік тому +39

    20 సార్లు విన్న ఈ సాంగ్.సూపర్ అన్న❤❤❤❤

  • @alluarjundiehardfan8047
    @alluarjundiehardfan8047 Рік тому +35

    UA-cam నీ షేక్ చేస్తున్న ' రాధమ్మ' సాంగ్స్.❤💥 అందరి మనసుని దోచుకుంటున్న రాధమ్మ🤩. ఎంత మంది రాధమ్మ సాంగ్స్ వింటునారో ఒక like❤ వేసుకోండి.

  • @Ytearn12
    @Ytearn12 Рік тому +55

    నీకు ఏడ దొరుకుతారయ్య ఇంత అందమైన అమ్మాయిలు 💙💙 i love it so much..
    పార్వతోల్ల పిలగా.. నువ్వు కేక పో 👌👌👌

  • @palamurutunes6165
    @palamurutunes6165 Рік тому +10

    సూపర్ సాంగ్ విన్న కొద్ది వినాలనిపిస్తుంది❤👌👌👌👌👌👌👌👌

  • @itharajushankar01
    @itharajushankar01 Рік тому +31

    తెలంగాణ పచ్చని ప్రేమ గల పల్లెటూరి సాంగ్ ..వారేవా సూపర్ సాంగ్..

  • @srikanth7982
    @srikanth7982 Рік тому +14

    కొన్ని పాటలు ఎన్ని సార్లు విన్న కూడా తనివితీరదు అలాంటిదే ఈ PM CREATIONS పాటలు కూడా
    Really Love your songs ❤❤

  • @LpapavvaL
    @LpapavvaL 10 місяців тому +2

    Amanna vundha song Mahesh anna super heroine kuda bagundhi anna style ga song ki set aindhi 🎉🎉

    • @laxmanchary955
      @laxmanchary955 10 місяців тому

      Good morning మల్లయ్య 3:42 రద్దమ్మ బోమ్మో రాకు లో 4:07

  • @dudaramakanth2618
    @dudaramakanth2618 Рік тому +5

    సాంగ్ చాలా చాలా బాగుంది ఎన్నిసార్లు ఆ విన్నా గానీ వినాలనిపిస్తుంది అన్న చాలా పెద్ద హిట్ కావాలి అని కోరుకుంటున్నా

  • @boddupallydevender6403
    @boddupallydevender6403 Рік тому +6

    Mahesh bro & Priya acting awesome and one more miracle of dilip and sanjana singing, thanks to all team members , totally iam refreshed 🎉🎉🎉❤❤❤🌷🌷🌷❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🎉🎉🎉🎉🎉

  • @RagulaMounika-p3o
    @RagulaMounika-p3o Рік тому +4

    Idhi na 1st comment song chala bagundhi.❤❤❤

  • @0096594
    @0096594 8 місяців тому +16

    Visuals and locations and actors are awesome

  • @kanukularajupinkdress8194
    @kanukularajupinkdress8194 Рік тому +4

    Radhamma chupinche prema nijamina స్వచ్ఛమైన ప్రేమ కనుక కన్నయ్య తన రాధమ్మని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు.... ఎం లిరిక్స్ సూపర్ సూపర్ సూపర్....... సూపర్ సూపర్.......... Love uuuu RRR

  • @krishnakoora4325
    @krishnakoora4325 Рік тому +5

    సూపర్ song మహేశ్ బ్రో మనసు కదిలించవు❤❤❤😊😊🎉🎉🎉

  • @ramukg6664
    @ramukg6664 Рік тому +174

    పాట కాదిది ఆనందాల మూట
    మూట కాదిది ముత్యాల కోట
    కోట కాదిది కావ్యాల గరిట
    ఎంత మధురంగా ఉంది నా తెలుగు సాహిత్యం హాట్స్ ఆఫ్ పార్వతి మహేష్

  • @anjitechintelugu
    @anjitechintelugu Рік тому +15

    Cameraman కి drone operator కి వీడియో ఎడిటర్ కి hands up Bayya 🫡❤️💘💘✨✨💥 heroine experience awesome

  • @Maheshgoud9666
    @Maheshgoud9666 Рік тому +47

    Excellent,, superb,
    Good vibes,
    Goosebumps,,,
    Nice song
    Jai Mahesh Anna🎉❤

  • @Srikanth78623
    @Srikanth78623 Рік тому +10

    చాలా అంటే చాలా బాగుంది అన్న❤ పాట వింటుంటే వినాలి అనిపిస్తుంది ❤

  • @maheshmaddelamahi1955
    @maheshmaddelamahi1955 Рік тому +109

    01:33 ఓ పిల్లా...
    అల్లి పువ్వుల తీరు రాధమ్మ బంగారు బొమ్మ...💖
    అల్లుకున్న బందమమ్మో రాధమ్మ బంగారు బొమ్మ...❤
    అల్లుకున్న బందమమ్మో రాధమ్మ బంగారు బొమ్మ...💕
    అలిగలిగి నువ్వెళ్ళ మాకే రాధమ్మ బంగారు బొమ్మ...
    ఆగునమ్మో నాది గుండే రాధమ్మ బంగారు బొమ్మ.....❤❤❤ 1:34

    • @laxmanchary955
      @laxmanchary955 8 місяців тому +1

      బాను ప్రసాద్ 🛺🚌💝💘💯⌚ 4:46

    • @laxmanchary955
      @laxmanchary955 8 місяців тому +1

      నరేశ్ 🛺💕 0:14 👒

  • @alibhai811
    @alibhai811 Рік тому +31

    ఎంతైనా మీరు మీ పాటలు next level అంతే వీలైతే సినిమాలలో కూడా పాడండి మీరు❤❤❤

  • @sidduyadavsinganaboina1041
    @sidduyadavsinganaboina1041 Рік тому +16

    సూపర్ సాంగ్ చాలా బాగుంది పార్ట్ 2 కూడా అంతకు మించి ఉంది 👌మహేష్ అన్న

  • @Lovelylove225
    @Lovelylove225 Рік тому +2

    Song bagundhi but part 2 lo kuda vishwapriyani continue cheste bagundedhi super Hit ayedhi

  • @nakkalabharath7305
    @nakkalabharath7305 Рік тому +18

    The way of presentation of song too innocent. It is the great lyrics with excellent content all the best and thanks for such amazing song ❤

  • @ranjithkumarmudhirajappisa9405

    Super song exlent lyrics super annaya garu 🤝💐👌👌👍🎊💐 paravathi mahesh, singer Dillip annaya garu 🤝 super song exlent 👌

  • @VANAJASIRIPURAM
    @VANAJASIRIPURAM Місяць тому +3

    Mundduga mettapalli surendar anna gariki ma niddu niddu vadanalu anna Amma pata chala Baga rasaru meru Anni sari vinna kuda malli malli vinali anipesthundi and padina singar ki ma kruthgythalu

  • @Mr_Mcreations
    @Mr_Mcreations Рік тому +2

    Radhamma part 1 song na daily play list ❤❤ Anna.
    Super songs anna 😍...

  • @sureshduda2765
    @sureshduda2765 Рік тому +8

    మహేష్ మీరు సూపర్ ఫోక్ సాంగ్ కింగ్ మహేష్ congrats to whole team singers వేరే లెవెల్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ dilip sanjana shiva praveen సూపర్ స్టార్స్ 2023 best folk song forever

  • @ashokkodavati7348
    @ashokkodavati7348 Рік тому +2

    Radhamma bangaru bomma part 2 👌👌👌👌Lirics 👌👌song 👌👌

  • @mangagarianjianji7168
    @mangagarianjianji7168 Рік тому +5

    Excellent... beautiful...next level song.....like bangaru bomma❤😊

  • @ashwinibadri2448
    @ashwinibadri2448 Рік тому +2

    I really enjoyed this song so many time I have listen this song.........suprbbbbb andi lyrics of this song is wonderful waiting for part- 3

  • @mahesharmoori1440
    @mahesharmoori1440 Рік тому +8

    *పార్వతి మహేష్, బొడ్డు దిలీప్ కాంబినేషన్ లో అద్భుతమైన పాటలు* 👌👍

    • @laxmanchary955
      @laxmanchary955 Рік тому +2

      నరేశ్ కలిసి పనిచేసిన అనుభవం అవసరం లేదని అందుకే నేను మా పిన్ని కూతురు సుజాత సూరేపల్లి విజయ దశమి రోజున అల్లు అరవింద్ తొండి తీర్మానం అడ్డంకి అనుకుంటారు చాలా మంది పురుషులు నగ్నంగా చూసినా కొనాలనిపించే

    • @rajurajuraju8313
      @rajurajuraju8313 11 місяців тому

      2:08

  • @GalliBoyIndubai
    @GalliBoyIndubai Рік тому +2

    ❤Mahesh gadu Ante Ahh mathram vuntadi malla....🤘💯 Again Killing performance And buatifull lyrics Osm direction...All the best ra mama..🤝for ur Next block buster Songs ...😍🎵🎵🎵🎵

  • @bandisampath3957
    @bandisampath3957 Рік тому +8

    చాలా చాలా బాగుంది ఈ పాట వింటుంటే చాలా హాయిగా అనిపించింది. Exlent song no words to say ❤❤

  • @powerofyouthtv
    @powerofyouthtv 11 місяців тому +1

    Superb waiting for movie 🔥❤️
    From team power of youth

  • @Bopparam_-Tharun.
    @Bopparam_-Tharun. Рік тому +6

    Radhamma eppudu bangarame e song kuda bangarame....❤

  • @jadayumedia2871
    @jadayumedia2871 Рік тому +1

    ❤❤❤ എന്താണ് പാടുന്നതെന്നൊന്നും അറിയില്ല സംഭവം പൊളി❤❤❤❤

  • @rajukalvala780
    @rajukalvala780 Рік тому +6

    Super.... song anna chala chala bagudhi...❤❤

  • @SathishkumarG-wp3ce
    @SathishkumarG-wp3ce Рік тому +2

    Mahesh Anna really nee acting and songs really extraordinary Anna present folk songs trend nadusthundhi Anna ..

  • @AnjaliAnjali-b6q
    @AnjaliAnjali-b6q Рік тому +3

    Song supar ga vachindhi keep doing ❤👌👌👌💝

  • @ramaswamairamaswamai945
    @ramaswamairamaswamai945 Рік тому +2

    Super anna pata chala Baga padaru me swaram amogam ann super inka enno wala padali ann 😊😊

  • @nani_kannaoffical8403
    @nani_kannaoffical8403 Рік тому +53

    ఈ పాట వింటే మనసు ప్రశాంతంగా ఉంది సూపర్ సూపర్ బ్లాక్ బస్టర్ __🤍

  • @mthirumalesh8817
    @mthirumalesh8817 Рік тому +6

    Superb song nro❤❤👌

  • @kamalakarburgula380
    @kamalakarburgula380 Рік тому +2

    Bagundhi Song 🙏 lyrics Super iga 🙏 Superbbbb Superbbbb Superbbbb 🙏🙏🙏

  • @thappadiswapna1747
    @thappadiswapna1747 Рік тому +4

    Waiting over......

  • @sgiriyadi6190
    @sgiriyadi6190 Рік тому +3

    Anna garu 🙏 song superrrrr 👌 ♥ ❤ 🎶 Anna miru chala great 👍 Anna chala chala bagundi song 🎵 🎶

  • @srinivaskaduva8646
    @srinivaskaduva8646 Рік тому +2

    Promo chusinapati nundi waiting super po song 👏👏👏👏👌👌👌👌👌💐💐💐💐💐

  • @shabeermohammad1614
    @shabeermohammad1614 Рік тому +6

    రాధమ్మ బంగారు బొమ్మ మొదటి భాగం చాలా అద్భుతంగా ఉన్నది ఇప్పుడు ఈ పాట కూడా చాలా బాగున్నది భవిష్యత్తులో మీరు ఇంకా మంచి మంచి పాటలు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూనా

  • @narmetaaravind6931
    @narmetaaravind6931 Рік тому +33

    మహేష్ అన్నా పాట చాలా అద్భుతంగా ఉంది. చాలా అద్భుతంగా నటించారు, లిరిక్స్ చాలా బాగా ఉన్నాయ్.. ఈ సాంగ్ చాలా మంచి వ్యూస్ తో వెళ్ళల్లని కోరుకుంటాను....

  • @nagarajusingaraveni9168
    @nagarajusingaraveni9168 Рік тому +4

    Em rasinav Anna song em talent Anna needhi Super 👌🙏

  • @sachincreative5554
    @sachincreative5554 Рік тому +1

    Sir ee roju nenu meeku siddipet ki chusina All patalu chala bagundhi sir love from Maharashtra ❤

  • @narasimhachary2077
    @narasimhachary2077 Рік тому +5

    పాట చాలా బాగుంది అన్న శుభాకాంక్షలు🌹🌹🌷

  • @kumaraswamybolimalla1989
    @kumaraswamybolimalla1989 Рік тому

    Super song bro.. ❤ inka enno tiyalai.. Eno radamma songs lantivi maku andichali

  • @sahasrivlogs
    @sahasrivlogs Рік тому +97

    పర్వతోల్ల చిన్ని👸 తల్లీ వచ్చింది కదా తప్పకుండా పెద్ద స్థాయికి వెళుతుంది ఈ పాట😍💥

  • @nagamanigorati6717
    @nagamanigorati6717 Рік тому +2

    Final ga priya jasper garu song lo act chesaru all the best

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 Рік тому +12

    PRAVEEN ANA & MAHESH THANKS 👍 FOR THIS EXELENT SONG,SANJANA & DILIP U R BOTH SINGING STYLE IS GOOD 👍👍

  • @kothapallygangaraam7063
    @kothapallygangaraam7063 Рік тому +6

    తమ్ముడు మరదలు జానపదాల పాటలు సూపర్ గా ఉన్నాయి🎉

  • @GangadharBapurapu
    @GangadharBapurapu 4 місяці тому

    Wow super song e song padinavar kevuu keka anno ❤ ❤

  • @nareshcheppala5707
    @nareshcheppala5707 Рік тому +3

    Excellent 👍👍👌👌👌 brother 🙏 you have wonder full journey ❤❤

  • @burrikiran2387
    @burrikiran2387 Рік тому +1

    Song superga unnadhi both of you singers voice is very well acting lirics anni chala bagunnay god bless you all of you

  • @toyakanaresh115
    @toyakanaresh115 Рік тому +16

    సూపర్ సాంగ్.... అమ్మాయి హిరహిన్ శ్రీ లీల పోలి ఉంది... మంచి ఫ్యూచర్ ఉంటాది....

  • @KS-id2ec
    @KS-id2ec Рік тому +2

    Location ❤

  • @Navi_multi_creations
    @Navi_multi_creations Рік тому +34

    పల్లెటూరి స్వచమైన ప్రేమ ను కళ్ళకు కట్టినట్టు చూపించిన టీం కి ప్రత్యేక.... కృతజ్ఞతలు మరియు మొదటి సాంగ్ కంటె ఈ సాంగ్ చాలా మనశాంతి గా ఉంది..... ఆ లిరిక్స్..... ఆ ఏములడా రాజన్న అబ్బా అబ్బా ఎంత జెప్పిన తక్కువే 1 బిలియన్ లైక్స్ 1 మిలియన్ కామెంట్స్ రావాలి అని కోరుకుంటూ న్నా రోజుకు 5-10 సార్లు మొదటి సార్లు వింటాను...1st.. Second సాంగ్ ఇప్పటికి వినే వాళ్ళు లైక్ చేయండి 👏👏👏🥰🥰🥰🥰కంగ్రాట్స్ ఈ టీం అందరికి మరొక్క సారి 🥰🥰🥰

  • @kajamunna7034
    @kajamunna7034 10 місяців тому

    Song super
    Video super
    Camera man super
    Hero super
    Heroine super
    Heroine ki manchi future unde ammai super ga simple super ga unde mee team andariki all the best

  • @raagalamahesh5349
    @raagalamahesh5349 Рік тому +31

    పార్వతోల్ల అన్న పాటకి ప్రాణం పోశారు.ఆ లిరిక్స్ & కొరియోగ్రఫీ సినిమా పాటలను మించి ఉన్నాయి❤

  • @satyanarayanaraochennamane7778
    @satyanarayanaraochennamane7778 2 місяці тому

    చాలా బాగుంది.. Melodius song sooper 🎉🎉

  • @nagarajgoudburra7051
    @nagarajgoudburra7051 Рік тому +6

    Waiting.....

  • @nagarajmudhiraj6971
    @nagarajmudhiraj6971 Рік тому +2

    🕺Song super ga undhi lovely song but vishwapriya vundi vunte inka highlight vuntunde... anyway 🔥🔥🔥🤗

  • @nareshdesaveni7897
    @nareshdesaveni7897 Рік тому +32

    ఈ పాట విన్న , చూసిన
    మనసులో ఏదో తెలియని అనందం ప్రేమ
    అన్ని వున్నాయి. ❤❤
    ధన్యవాదలు మంచి పాట ను మాకు ఇచ్చినదుకు

    • @laxmanchary955
      @laxmanchary955 10 місяців тому

      ఎన్ నరేష్ ఈను 2:11 💴 మూసుకో మల్లయ్య రా 3:05

  • @ravulashiva7862
    @ravulashiva7862 Рік тому +4

    Part one song lo unnadi Rajeshwari kadu ame Peru vishwa Priya ok good song

  • @EskaLaxman
    @EskaLaxman 5 місяців тому +32

    Bro song is super🎉🎉🎉🎉🎉🎉

  • @Shivankruthi_cuty
    @Shivankruthi_cuty Рік тому +4

    Chala bagundhi song super super super ❤

  • @nareshdommati6322
    @nareshdommati6322 Рік тому +5

    🥳🥳సూపర్ సాంగ్ ❤❤❤

  • @divyauppada1141
    @divyauppada1141 Рік тому

    Excellent song bro ...❤ . really ga 100 sarulu Vinanu ... Wonderful Anna NIV great

  • @ramuanand4569
    @ramuanand4569 Рік тому +10

    Part 1 లో చాలా బాగున్నావు అన్న ఇప్పుడు చాలా లావు అయ్యారు అన్నయ్య 🥰🥰

  • @openhertravi6547
    @openhertravi6547 Рік тому +2

    పాట అల్వయ్స్ 👌👌👌👌👌👌.. బట్ పాపా బాలేదు బ్రదర్.. Im from దుబాయ్

  • @udari.veeraswamy6965
    @udari.veeraswamy6965 Рік тому +4

    Superb broo ....😍

  • @pachunurishyamala6618
    @pachunurishyamala6618 Рік тому +9

    నేను చిన్నప్పుడు ఇలాగే లంగా జాకెట్ వేసుకునే దాన్ని చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేశారు🤗🤗🤗😍

  • @deekshithathummala5973
    @deekshithathummala5973 Рік тому +6

    Nice song...♥️😍

  • @kannapuramnareshnaresh7830
    @kannapuramnareshnaresh7830 Рік тому

    Mare mare enka enka elanti nyc it songs I love u v v wonderfull song naku chala baga nachindhi okarojuki minimam e song ni 60times chusthe vintanu ❤

  • @Likith2021.
    @Likith2021. Рік тому +8

    Super 👌👌👌👌👌👌👌

  • @photography18166
    @photography18166 Рік тому +2

    Ega part 3 kosam wait cheyali malli enni days oo theluvadhi 😊

  • @prabhasraj5208
    @prabhasraj5208 Рік тому +7

    Beautiful Song.. Both Are Acting Superb.. Lovely Song Really..👏👏👌👌

  • @Rajuraj-zg9pm
    @Rajuraj-zg9pm Рік тому +2

    Outstanding performance.. No word all the best

  • @RaviTeja-vm8di
    @RaviTeja-vm8di Рік тому +4

    👌👌👌👌👌👌chala chala chala bagundhi