ఎముకల్ని వజ్రంలా గట్టిపరిచి నడుము మోకాలు కీళ్ళ నొప్పులతో నడవలేని వారిని సైతం పరుగెత్తేలా చేసే కూర

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024

КОМЕНТАРІ • 110

  • @SpiceFoodKitchen
    @SpiceFoodKitchen  3 місяці тому +7

    ua-cam.com/video/Pit8tWb9Hxo/v-deo.html
    ua-cam.com/video/YTbskKhN0ls/v-deo.html
    ua-cam.com/video/IySNr6lh2oA/v-deo.html

  • @shammishaik481
    @shammishaik481 3 місяці тому +2

    Nalleru tho curry super chesarandi mee recipes chala different ga healthy ga vuntai

  • @sanjaykuppuswamy3298
    @sanjaykuppuswamy3298 3 місяці тому +3

    Super 👌🏻👌🏻👌🏻

  • @jyothidevalla4545
    @jyothidevalla4545 3 місяці тому +3

    బాగుంది అండి ❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      ధన్యవాదాలు అండి 🤗💕

  • @supersquadff2536
    @supersquadff2536 3 місяці тому +1

    Very well explained in detail. Good.

  • @vpadmaja380
    @vpadmaja380 3 місяці тому +1

    చాలా healthy వంటకాలు చేస్తారు great ❤❤

  • @ashokr5579
    @ashokr5579 3 місяці тому +2

    Simply super atama

  • @MuthyamMuthyam-jq2ww
    @MuthyamMuthyam-jq2ww 3 місяці тому +2

    Simply super 😍

  • @sowjanyakotaru
    @sowjanyakotaru 3 місяці тому +1

    Chala Baga chesaru superb

  • @ARV1116
    @ARV1116 3 місяці тому +1

    Thanks to the Spice doctor for a healthy, experimented recipe.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      My pleasure andi 🤗
      I'm glad you liked it ☺️

  • @B.JOHNSONJAYAKAR
    @B.JOHNSONJAYAKAR 3 місяці тому +1

    Super healthy recipe andi, thank you sister...👍.

  • @RamyaSatish6977
    @RamyaSatish6977 3 місяці тому +1

    Chala thankx for this tasty recipe. .. Have a lot of Nalleru at home.. Last time podi chesa... Now this I will try

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      Sure andi..
      వీడియోలో చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవుతూ చేయండి, చాలా రుచిగా ఉంటుంది..

  • @rajashekarborelli1122
    @rajashekarborelli1122 3 місяці тому +1

    Thank you so much for sharing this
    God bless you akka ❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому +1

      Most welcome dear 🤗
      Thanks for your blessings 🙏💕

    • @rajashekarborelli1122
      @rajashekarborelli1122 3 місяці тому

      @@SpiceFoodKitchen Akka recently Joshua Shaik Ministers official channel lo 2 New songs release chesaru 1.Nee Swarame Vinna and 2.IDHE AASA NAALO beautiful melody songs vocals: ''Ankona Mukherjee'' sister really wonderful singing 😍 please listening Once akka...... Take care of your health..... May God bless you 😇 have a blessed Night 🌉💐

    • @rajashekarborelli1122
      @rajashekarborelli1122 3 місяці тому

      @@SpiceFoodKitchen Praise the lord Akka 🙏 recently Joshua Shaik brother Official channel Lo new song IDHE AASA NAALO and Nee Swarame Vinna 2 songs sister ''Ankona Mukherjee '' wonderful singing 😍 please listening once Akka 😊 May God bless your family ♥️💐

  • @Hanibaby91
    @Hanibaby91 3 місяці тому

    Thank you so much for showing right ways to clean and cut it. Soopper akka nvu nijangaaa ....nenu chesa okasari full duradhaa 2 days nakevaru cheppaledu oil eskovali ani😢...nvu gold ehe 😘😘

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      My pleasure dear 🤗 💕
      Thanks for liking my videos 🙏
      మరీ సెన్సిటివ్ స్కిన్ ఉండేవాళ్ళు gloves వేసుకోవడం మంచిది డియర్..

  • @foodaromaskitchen
    @foodaromaskitchen 3 місяці тому +1

    I have seen this recipe👌👌👌👌👌 for the first time, it is very tasty and delicious vegetarian semi dry dish🌹

  • @alltogetherwithsri
    @alltogetherwithsri 3 місяці тому +1

    Tqu so much akka health recipe forever akka yummy dishes akka 🥰🥳🥳🎉🎉🥰

  • @udayabasker461
    @udayabasker461 3 місяці тому +3

    🥰Super! "నల్లేరు కాడల కూర"ఎంతో సులభమైన రీతిలో,తరతరాలుగా చేస్తున్న అసలైన విధానంలో చేసారు! 😋 చింతపండు లేదా టమేటో ఉపయోగించడంవల్ల, ఉడికిన తర్వాత, రుచి మరింత పెరిగి ప్రత్యేకమైన రుచితో తినడానికి ఎంతో బావుంటుంది! సహజంగా "లేత కాడలు" ఎంతో రుచిగా ఉంటాయి...😊 (ఈ కాడలను నీటిలో ఉడికించి,ఆ నీటిని వడగట్టి నల్లేరు కషాయం/రసం గా ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో తాగుతున్నారు! కాబట్టి ఉడికించిన తర్వాత గొంతులో దురద అనేది నిజంగా ఉండదు)

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      నేను అప్పుడప్పుడు కూర, వేపుడు, పచ్చడి లేదా పొడి మాత్రమే చేస్తుంటాను అండి! ఎముకల సమస్యలతో బాధపడేవారు మీరన్నట్టు కషాయంలా తీసుకుంటే ఇంకా మంచి ఫలితం వుంటుంది 👍! అలాగే దీన్ని సరైన పద్ధతిలో చేసుకుంటే దురద అనేది ఉండదు..! Thanks for the information & compliment 🙏

  • @GraceSwarna-gj1gu
    @GraceSwarna-gj1gu 3 місяці тому +1

    Manchi medicine lanti curry nice❤

  • @marstechzone
    @marstechzone 3 місяці тому +1

    215th👍.
    Nice sharing sister looks so tasty & healthy recipe well presented.👌🎉

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому +1

      Thank you so much for hitting the like button andi 🤗 💕

  • @suryakumari1937
    @suryakumari1937 3 місяці тому

    Nice curry

  • @Sweet_point
    @Sweet_point 3 місяці тому

    Thank you ❤

  • @parimalasumana1509
    @parimalasumana1509 3 місяці тому

    Thank u

  • @nagasreenare2031
    @nagasreenare2031 3 місяці тому +1

    Tq ma

  • @rajashekarborelli1122
    @rajashekarborelli1122 3 місяці тому +1

    Hi akka..😍 How are you? I Hope you're fine with God's grace 😊

  • @chitra9123
    @chitra9123 3 місяці тому

    Super undi andi❤ulava charu chupincharaa❤😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      Thank you so much andi 🤗💕
      వీలు చూసుకొని చేస్తాను..

  • @chakrapanirkunchapu7154
    @chakrapanirkunchapu7154 3 місяці тому +2

    👌

  • @swathantrameme1183
    @swathantrameme1183 3 місяці тому

    Kura chala bagundi Andi. Kundilo penchinamu intlo Inka baga kapu raledu vachaka sure ga chesta 😊😊😊❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      తప్పకుండా అండి!! 🤗💕
      నేను కూడా కుండీ లోనే పెంచుతాను అండి..
      ఇక్కడ ఒక కామెంట్ pin చేశాను, అందులో ఎలా పెంచానో చూపించాను, అవసరం అయితే చెక్ చేయండి..

  • @udayabasker461
    @udayabasker461 3 місяці тому +6

    🤗"చవక""చవక" అనిపించే నల్లేరు కాడలు ఉపయోగించి ఎముకల సమస్యలు ఉన్నవారి కోసం "కాప్స్యూల్స్" అదనంగా వాడటానికి తయారుచేస్తున్నారు! ☺ మారుతున్న కాలంతో పోటీపడటానికి ఆరోగ్యంగా ఉండటానికి కేవలం ఖరీదైన ఆహారం అవసరం అన్న భావన పక్కన పెట్టి నిజమైన పోషక విలువలు ఉన్న ఇలాంటి ఎన్నో చవకగా దొరికే నల్లేరు కాడలను,కొన్ని ఆకుకూరలను కూడా తప్పక ఆహారంలో భాగంగా మార్చుకోవాలి😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому +3

      సిటీల్లో ఉండేవాళ్ళకైతే చవక చవక.. కానీ విలేజెస్ లో ఉండే వాళ్లకు అయితే ఫ్రీ ఫ్రీ ☺️! అందుకేనేమో వీటిని చాలా లైట్ తీసుకుంటారు.. కానీ ఇది ఎముకలతో పాటు ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే ఎక్కువ రేట్లతో క్యాప్సుల్స్ కొనే అవసరమే ఉండదు! Thanks andi for sharing your opinion 🙏

  • @dp6810
    @dp6810 3 місяці тому

    " superb""""""'

  • @malinid4025
    @malinid4025 3 місяці тому +4

    ఎప్పుడు ఇలాంటి కూర చెయ్యలేదు,తెలియదు కూడా చాలా ధన్యవాదాలు,తెలియచేసినందుకు

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 ధన్యవాదాలు 🙏

  • @shaikgowsiya9375
    @shaikgowsiya9375 3 місяці тому

    Pachadi chala baguntundi ma ammama chesaru

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      That's great andi 👍
      అమ్మమ్మ గారికి నా నమస్కారాలు తెలియజేయండి 🤗🙏

  • @pillutlaanil6936
    @pillutlaanil6936 3 місяці тому +12

    Madam mi voice baguntundhi amma pata 🎵 padandi

    • @segaluputtistha
      @segaluputtistha 3 місяці тому +3

      🙆

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому +4

      ఏదైనా అకేషన్ చూసుకొని తప్పకుండా పాడతాను అండి 🤗

    • @MellowmomentsASMR
      @MellowmomentsASMR 3 місяці тому +2

      Miru Christian aa? ​@@SpiceFoodKitchen

    • @deadepyaskitchen4438
      @deadepyaskitchen4438 3 місяці тому

      Yes andi me voice really ga super andi😊​@@SpiceFoodKitchen

  • @ragavaraosarma5266
    @ragavaraosarma5266 3 місяці тому +1

    మీరు సూపర్ చెల్లీ

  • @samsthithaschannel4593
    @samsthithaschannel4593 3 місяці тому

    Nalleru kadala kura chala baga chesaru.memu ma Amma gari intilo ma chinnapudu ,ma polamunaku velletapudu polala daggara undevi.Avi thechukuni Ma Amma Nalleru tho Appachi chesedi .daggu vachinapudu Nalleru Appachi thinte daggu thaggedu.Anni Vegetables Amminatle markets lo Nalleru kuda Ammithe baguntundi.pallelalo ippatiki Akkada unna prajalaku Avi dorukutunnayi.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      Thank you so much 🤗
      అవునండీ! పల్లెటూర్లలో బాగా దొరుకుతాయి..
      మీరన్నట్టు సిటీస్ లో కూరగాయలు ఆకు కూరల్లాగ అమ్మితే ఇంట్లో కష్టపడి కుండీలో పెంచే పని ఉండదు..

  • @sriravikiranr4788
    @sriravikiranr4788 3 місяці тому

    👌

  • @durgadurga1057
    @durgadurga1057 3 місяці тому +2

    As usual curry chala bagundi, nenu epudu balintani tinochaa andi. Mi curry's anni chala healthy and different style lo untai andi. Mi family chala lucky andi. Inta manchi recipes chese mirunandku😍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి 🤗 💕
      బాలింతలు తినొచ్చో లేదో నాకు ఐడియా లేదండీ!!
      So sorry..

    • @madhurilathathadanki2662
      @madhurilathathadanki2662 3 місяці тому

      Khachitam ga tinochu andi
      Milk production baguntaadi
      Calcium rich diet andi nalleru
      Balinthaki maree maree manchidi

  • @madhurilathathadanki2662
    @madhurilathathadanki2662 3 місяці тому

    Nalleru vagaruki girugudu dhaniya la podi andi
    Adi vesi chesthe chedu durada undavu
    Pachadaina koora aina anthe
    Kani health ki chala manchidi andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      పచ్చడిలో ధనియాలు వేస్తాం అండి, ఈసారి కూరలో కూడా పొడి వేస్తాను..
      Thank you 😊

  • @Nandhini-je2he
    @Nandhini-je2he 3 місяці тому +2

    Nennu naleru pachadi me channel lo chusanu,naku back pain undhi, road medha okari inti kada e,chettu kanipinchindhi, nennu oka muradu antha,kada themmupukoni vachi,ma intlo pettanu, eppudu eppude big aithandhi,perigaka kachitham,try chestha

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому +1

      చాలా సంతోషం అండి..
      ట్రై చేయండి!! చాలా మంచిది..

  • @vineethag5596
    @vineethag5596 3 місяці тому +1

    Sister ...em aina biscuit recipes cheyara healthy ga
    Wheat flour tho

  • @desinasubbayyamma2217
    @desinasubbayyamma2217 3 місяці тому

    ❤❤❤

  • @raghunadh9567
    @raghunadh9567 3 місяці тому +2

    శ్రవణానందకరమైన🎶🎶😍
    ఆరోగ్య ప్రదాయిక వంటకం🙂💪
    సిస్టర్.. మీ వాయిస్ కి కూడా పెద్ద ఫ్యాన్స్ అండీ మేము 😍🙌🙌ఈసారి రెసిపీ తో పాటు ఒక పాట కూడా పాడండి 🙂

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому +1

      మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి ☺️! మాటలే కష్టం అనుకుంటే.. పాట కూడానా 🙄! వీలు చూసుకుని తప్పకుండా ఓసారి ట్రై చేస్తాను.. Thank u 🙏

  • @kmmcharykmmchary8459
    @kmmcharykmmchary8459 3 місяці тому +1

    Hi sis ❤ naku telusu meru etoju tappakunda video post chestaru ani okasari vititho pickle chesi chupincharu kada sis 😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      Hi andi..
      Thank you so much 😊 💕🙏
      అవునండీ! పచ్చడి పొడి చేశాను, ఈ కూర కూడా చాలా బావుంటుంది..
      దొరికితే ట్రై చెయ్యండి..

  • @ckchaitanya1
    @ckchaitanya1 2 місяці тому

    These vegetables will be available in shop plz tell me

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 місяці тому +1

      Not available..
      You can find this plant in villages or online too..
      Please watch this video for more information..
      ua-cam.com/video/YTbskKhN0ls/v-deo.htmlsi=DXXS22p1fILz_NYD

    • @ckchaitanya1
      @ckchaitanya1 2 місяці тому

      @@SpiceFoodKitchen online lo ela purchase cheyli andi emana link unte share cheyandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 місяці тому +1

      @@ckchaitanya1 hadjod plant అని Amazon లో చూడండి..
      నేను ఆన్లైన్ లో కొనలేదు కాబట్టి ఏ సెల్లర్ పంపే మొక్క ఎలా వస్తుందో తెలియదు అండి!! మీరు చూసి తీసుకోండి..

    • @ckchaitanya1
      @ckchaitanya1 2 місяці тому

      @@SpiceFoodKitchen garu thanks andi for u r help

  • @luckytulasi1605
    @luckytulasi1605 3 місяці тому

    Already ee curry chesinattunnaru kadaa Madam 😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      లేదండీ! పచ్చడి, పొడి చేశాను..

  • @Rayapati_rajini6133
    @Rayapati_rajini6133 Місяць тому

    Konda ప్రాంతాల్లో బాగా దొరుకుతుంది

  • @myohtutjoshi4661
    @myohtutjoshi4661 3 місяці тому

    🤍💛🩷🧡❤️💕

  • @nagasreenare2031
    @nagasreenare2031 3 місяці тому +1

    మీ ఛానల్లో కుంకుడుకాయ షాంపూ పెట్టినారు కదా అది ఎంత వెతికినా దొరకలేదు ఒకసారి లింక్ ఉంటే పెడతారా

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      Veelaithe nalugu matalu అని మనది ఇంకో ఛానెల్ ఉంది అండి, అందులో పెట్టాను..
      ua-cam.com/video/H4l9lvbaSZ8/v-deo.htmlsi=M6wJOErMnyLAsB_q

  • @syamalav1219
    @syamalav1219 3 місяці тому +1

    మీకు నల్లేరు ఎక్కడ దొరికినాయి మెడమ్

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому +1

      నేను కుండీలో పెంచుకుంటాను అండి..
      ఒక్కసారి పెడితే ఎదుగుతూనే ఉంటాయి..
      ఒకసారి పిన్ చేసిన కామెంట్ లో ఆ మొక్క ఎలా పెంచానో వీడియో ఉంది, చెక్ చేయండి..

  • @ragavaraosarma5266
    @ragavaraosarma5266 3 місяці тому +1

    రాఖీ పండగ కి మీకు డబ్బులు ఇస్తాను చెల్లి.

  • @desamsettykomalidesamsetty6674
    @desamsettykomalidesamsetty6674 3 місяці тому +1

    Tq sis

  • @AbdulGhouse-o6c
    @AbdulGhouse-o6c 3 місяці тому

    Thank u