గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్లే ముత్యాలు గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైనా సంతోషం (2) గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నువ్వే (4) లోక స్నేహం వెలివేసినా శోకంలో ముంచి వేసినా - నీవే నా నేస్తం నా హృదయం చెప్పేదొక్కటే గుండె నిండా నువ్వే (2) ||గుండె నిండా నువ్వే|| ఊపిరంతా శాపమైనా గాలి కూడా గేలిచేసినా - నీవే నా చెలిమి జాలి లేని ఇలలోన నీవే నా కలిమి (2) ||గుండె నిండా నువ్వే|| చిరకాలం నీ ఒడిలో ఉండాలని ఆశతో చెమ్మగిల్లే కలలతోనే పాడుతున్నా గీతం (2) ||గుండె నిండా నువ్వే||
సేవకులుగా ఫాస్టర్ అక్క వాళ్ళు పాస్టర్ అన్న వాళ్లు మన అందరికీ మంచి జరగాలని కోరుకుంటారు
Super akka ma babuki bagala preyerlo petedi
గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్లే ముత్యాలు
గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైనా సంతోషం (2)
గుండె నిండా నువ్వే
యేసు గుండె నిండా నువ్వే (4)
లోక స్నేహం వెలివేసినా
శోకంలో ముంచి వేసినా - నీవే నా నేస్తం
నా హృదయం చెప్పేదొక్కటే
గుండె నిండా నువ్వే (2) ||గుండె నిండా నువ్వే||
ఊపిరంతా శాపమైనా
గాలి కూడా గేలిచేసినా - నీవే నా చెలిమి
జాలి లేని ఇలలోన
నీవే నా కలిమి (2) ||గుండె నిండా నువ్వే||
చిరకాలం నీ ఒడిలో
ఉండాలని ఆశతో
చెమ్మగిల్లే కలలతోనే
పాడుతున్నా గీతం (2) ||గుండె నిండా నువ్వే||
Super super mummy Daddy
❤
❤🎉
Praise God 🙏 Praise the Lord akka 🙏 Amen 💯 Thank you Jesus 🙏 Thank you akka 🙏😊
The song is very melodious and excellent
From Jesudas Marisetti VZM Parish
Praise the lord amen akka good morning my kuwet God bless you amen akka
Devudu apahaasyam chustunna vaari gundellokuda untaadu satyaanni grahiste
Vandanalu nice song Akka 🙏🙌🙏
Praise the lord jesus amen
సరే గుడ్ నైట్ స్తోత్రం
విశ్వాసం ఉంచుకుంటున్న
దయచేసి ఇంత ఘోరంగా ఆవిడని ఎక్కిరించకండి దేవుడు మిమ్మలిని క్షమించడు 🙏🙏😢
Manadhavudu roshamu kaligina dhavudu.
@@RaniPudigi-xm5xp😊❤😊❤❤❤
Praise the lord sister.glory to god.amen amen amen 🙏🙏🙏
నా హస్బెండ్ హస్బెండ్ లవర్ వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నా
నేను జీసస్ మీద మనసు పెట్టి ఎక్కువ ప్రేయర్ చేసుకోవాలనుకుంటున్న ఎందుకంటే మన మ్యారేజ్ త్వరగా జరగాలి నా డైవర్స్ కూడా త్వరగా అవ్వాలి
మంచిదే అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మంచిది
ప్రైస్ ది లార్డ్ సార్
ప్రైస్ ది ల్యాండ్
టైం నైట్ 1 అయ్యింది
Amen🙏
Àmen 🙏🏻 praise the lord sister 🙏🏻
Amen❤
నా అక్షరం తో కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు అందుకే అలా అన్నాను
Praise the lord sister
సరే అండి గుడ్ నైట్
Dhavunika mahima kalugugaka.
మా పిల్లల విషయంలో కూడా జీసస్ వాళ్లకి వాళ్ళ డాడీ దగ్గర ఉంటారు కాబట్టి అక్కడ అంతా వాళ్లకు మంచి చేయాలి ఇది కూడా
Nice Song❤
❤
సరే అండి
Praise.the.lord.akka.
Jesus premaamayudu,veeremi maatlaadutunnaro veerikiteleedu veerini kshaminchandi antunnaadu,devunikosam jeevistunnavaarini alamaatlaadakandi please
Nice song
అవును
సరే బాయ్
పాస్టర్ అక్క జీసస్ ఆత్మ వాళ్ళ ద్వారా ఇప్పుడు నైట్ ఫీలింగ్స్ మీ వైపుకి పంపమని అందుకే నేను ఇందాక పంపించా
నా హస్బెండ్ వాళ్ళ లవర్ తో వెళ్ళిపోయాడు కదా వాళ్ళిద్దర్నీ కలిసే ఉండాలి
సరే
ఈరోజు పాస్టర్ అక్క మెసేజ్ పెట్టలేదు ప్రేయర్ కి రావడానికి ఈరోజు ఇంట్లోనే చేసుకోమని ప్రేయర్ ఫాస్టర్ అక్క దర్శనంలో చెప్పారు
Prise the lord sister🙏
నా డైలాగ్ మీరే కొడుతున్నారా సరే బాయ్ గుడ్ నైట్ ఐ లవ్ యు
సారీ ఇప్పుడు వెళ్లాలి కదా వెళ్లండి బాయ్ ఉంటాను
ఎవరిని ఎక్కించాను నేను
ప్రైస్ ది లార్డ్ మీకు నిద్ర వస్తే పడుకోండి మీరు మార్నింగ్ షాప్ కి వెళ్తారు కదా
ఈ ఒక్క విషయంలో నా మొదటి హస్బెండ్ తో కలిసి ఉండమని చెప్పారు కదా నా హస్బెండ్ మంచి కోరుకుంటున్నారా ఏంటి
😊😊😊
ఎవరిని
మ్యారేజ్ విషయంలో నా
E akka chala manchidi e akkani evvaru insult cheakandi. Devuni gurinchi baga cheptundi akka kudirithe vinandi lekapothe maneandi.
మనం తర్వాత మాట్లాడదాం భోజనం అయిపోయాక మాట్లాడండి
Mi personal msgs ikkada pedutunnaru enduku
Buddi vunna person ke ilanti behaviour vundadu chat e la chaidu use less fellow
ఇప్పుడు షాప్ లో పడుకుంటారా ఏంటి
Gunda ninda yesu unte makeups vesukoni teerugu
సరే అండి
సరే