నిన్నే నే నమ్ముకున్నాను నీవంటి వారు ఎవరయ్యా నిన్నే నే నమ్ముకున్నాను నీవంటి వారు లేరయ్యా (2) అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. (2) || నిన్నే నే || చరణం-1 నీవే ఏదైనా చెయ్యలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను (2) తప్పక చేస్తావని నిన్ను నమ్మి (2) నీ కరముపై దృష్టి వుంచినానయ్యా (2) ||అద్బుతం చేయుమయా || || నిన్నే నే || చరణం-2 నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను (2) నీ వాగ్ధానములను చేతపట్టి (2) నీ ముఖముపై దృష్టివుంచి నానయ్యా (2) ||అద్బుతం చేయుమయా || || నిన్నే నే ||
M. N. Kumari. Praise the lord. Brother. God bless you Me saksham chala Bada ga undi. Goppa prabu, Jesus unnadu Me kosam prayer chestumnamu Enka Devune lo balamuga vadabadalane. Ma kosam prayer cheyande.
నిన్నే నే నమ్ముకున్నాను
నీవంటి వారు ఎవరయ్యా
నిన్నే నే నమ్ముకున్నాను
నీవంటి వారు లేరయ్యా (2)
అద్భుతం చేయుమయా
నా జీవితంలో
నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. (2)
|| నిన్నే నే ||
చరణం-1
నీవే ఏదైనా చెయ్యలంటూ
నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను (2)
తప్పక చేస్తావని నిన్ను నమ్మి (2)
నీ కరముపై దృష్టి వుంచినానయ్యా (2)
||అద్బుతం చేయుమయా ||
|| నిన్నే నే ||
చరణం-2
నిందలు అవమానాలు సహించుకుంటూ
నీ రెక్కల నీడనే ఆశ్రయించాను (2)
నీ వాగ్ధానములను చేతపట్టి (2)
నీ ముఖముపై దృష్టివుంచి నానయ్యా (2)
||అద్బుతం చేయుమయా ||
|| నిన్నే నే ||
Please pray for my husband Santosh.. rakshnaloki nadipichandi pillalu devunilo undelaga prayer cheyandi
@santoshKumar-fo4ep sure sis
Tq
😅
Hallelujah Amen praise the lord jesus thanku u lord i❤u
M.n.kumari
Praise the lord. Sister God bless you. All. Hallrluyah. Amen. Amen. Amen..
Hallelujah hallelujah devuni ki mahima kaluginugaka amen🙏🙏🙏
M. N. Kumari
Praise the lord sister
God bless you. All. Halleluyah
Amen
Nice song glory to God amen Amen Amen Amen
Glory to God amen Amen Amen Amen
Lord forgive all my tongue sins ...you are only my hope...bless us Lord 🙏
Amen ✝️🛐🙌🛐🙌 akka 🙌🛐😭
NijAme yessa
Praise the Lord
Praise the lord 3:56
Amen Amen Amen Amen Amen Amen Amen
Super song sis
Nice singing akka
🙏🙏🙏🙏🙏👐👐👐
Amen 🙏
Amen 🙌 devunike mahima ghanata kaluginugaka 🙌🙌🙌
Trajamamma😢😢❤❤❤🎉🎉🎉
❤
M. N. Kumari. Praise the lord. Brother. God bless you
Me saksham chala
Bada ga undi. Goppa prabu, Jesus unnadu
Me kosam prayer chestumnamu
Enka Devune lo balamuga vadabadalane. Ma kosam prayer cheyande.
❤❤
Forgive my tongue sins
Amen 🙏🙏
❤❤
❤❤