JEEVITHAMANTE MATALU KAVU BY aSEERVADAM

Поділитися
Вставка
  • Опубліковано 4 лют 2025

КОМЕНТАРІ • 19

  • @khandavilliramesh5310
    @khandavilliramesh5310 5 місяців тому +14

    ఒక మంచి గాయకుడుని మనం కోల్పోయాము 35 సంవత్సరాలు దేవుని పాటలు ఎన్నో పాడారు . దేవుని కృప విడువబడిని కుటుంబానికి తోడైఉండును గాక

  • @prasannakumarsadanala6292
    @prasannakumarsadanala6292 5 місяців тому +6

    అన్నయ్య మేము వున్నంతవరకు మీరు పాడిన పాటలు మరచి పోలేము 😘

  • @rajeshkodari8196
    @rajeshkodari8196 Рік тому +2

    Nice lyrics

  • @pitchaiahnallamothu3842
    @pitchaiahnallamothu3842 4 місяці тому +2

    వండర్ఫుల్ సాంగ్ అయ్యగారు

  • @borugaddansthaniel8728
    @borugaddansthaniel8728 5 годин тому

    Miss you brother ❤️

  • @Rajakumari-f9e
    @Rajakumari-f9e Рік тому

    Wandar full song🙏🙏🙏🙏🙏🙏🙏 God bless you

  • @Deyvuni-vakyamu
    @Deyvuni-vakyamu 5 місяців тому +4

    అన్న యేసుని నమ్ముకుంటాను మీరు చెప్పారుగా సువార్త 🌹

  • @machunoorsanganna106
    @machunoorsanganna106 3 місяці тому +1

    We miss Anna🎉🎉

  • @borugaddansthaniel8728
    @borugaddansthaniel8728 5 місяців тому +1

    Praise the lord Anna garu

  • @muralijaivemagiri5265
    @muralijaivemagiri5265 5 місяців тому +2

    Miss you annaya

  • @Deyvuni-vakyamu
    @Deyvuni-vakyamu 5 місяців тому +1

    వావ్ ఎక్సలెంట్ సాంగ్

  • @Deyvuni-vakyamu
    @Deyvuni-vakyamu 5 місяців тому

    వావ్ ఏ గ్రేట్ సింగర్ మీలా పడేవాళ్ళు లేరండి సో sad.......

  • @abrahamlincoln8102
    @abrahamlincoln8102 Рік тому

    Wondor song

  • @Deyvuni-vakyamu
    @Deyvuni-vakyamu 5 місяців тому +1

    Miss u అండి నిజమేనా?

  • @Itzz_me_honeyy
    @Itzz_me_honeyy 5 місяців тому +1

    Miss you 😢

  • @MuchumariSudhakar
    @MuchumariSudhakar 3 місяці тому

    1:13 1:14

  • @Deyvuni-vakyamu
    @Deyvuni-vakyamu 5 місяців тому

    ఇంకా 20 years ఉంటే bagunnu

  • @luckyburapu
    @luckyburapu Рік тому +16

    ప॥ జీవితమంటే మాటలు కాదు చెల్లెమ్మా... మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా... ఇవి మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా..
    జీవితమంటే
    1. నమ్ముకున్నాడు యేసేబు... అమ్ముకున్నారు అన్నలు.. నముకున్నాడు యాశావు... మోసగించాడు యాకోబు. 12 ఈ అన్నలు నమ్మేకంటే..ఏ..॥2॥ అన్న యేసునే... ముకో... రాజ్యం నీదే ఏలుకో. పరలోకం నీదే ఏలుకో...
    ॥జీవితమంటే
    2. నమ్ముకున్నాడు యేసయ్య.. అమ్ముకున్నాడు శిశ్యుడూ. పాపులకొరకై వచ్చాడమ్మా ప్రాణాలే తీసారమ్మా ఈ మనుషులలో నే... ఏ... ॥21 మమతలు లేవు - మంచి తనానికి రోజులు కావు. సమయం... మనకు లేదమ్మ... ఇక త్వరపడి... యేసుని చేరమ్మ....
    జీవితమంటే
    3. నమ్మకమైన వాడు... ఉన్నాడుమన దేవుడు... నమ్మదగిన వాడూ..... వస్తాడు త్వరలోనే.. ॥2 యేసుని రాకకుముందే. ..21 మారుమనస్సును పొందుమా.... ప్రభుని చెంతకు చేరుమా.... ఆరక్షణ భాగ్యము పొందుమా..... |
    22
    |జీవితమంటే