వెంకట్ లక్ష్మి అజ్మీర్ కళా ఖాన్ సూపర్ సూపర్ చేశారు రంగు కూడా బలే వచ్చిందండి చూస్తే మాత్రం ఒక పీస్ తినాలి అనిపిస్తుంది లైక్ కొట్టాను వెంకటలక్ష్మి మీ వంటలు చాలా బాగుంది👌👌👍🥰
Lakshmi garu ,hattsoff okka chettho chala easy ga simple ga ,chala fast ga chesthunnaru ,hardwork , great lady meru ,chakkaga chepthunnaru,meku manchi futhure vundhi Amma , super ,I like you your channal
బాగా చేస్తున్నావ్ ర good women all వెరైటీస్ is superrrrrrrrrrrr ఏమి వార్రీ కావద్దు కెమెరా లేదు అని మేము చూస్తున్నాం ర like👍👍👍👍👍👍👍👍👍 complesary చూస్తున్న అర్థం చేసుకోగలం ర
Vedi vedi ga plastic jug lo vesaru.... Ala kakunda steel jug lo vesi cut chesthe baaguntundi.... Vedi ki plastic melt avuthundi kada..... But chala baaga chesaru maa side kala khand antaru..... Superb
అక్క మీరుసూపర్ . మీకున్న శక్తి, ఓపిక మాకు.కూడఇవ్వమని ఆ దేవుడిని కోరుకుంటున్నాం.. నిజామాబాద్.
Very delicious recipe , great job, very nice video
Miru inta Baga chesi chupistunnaru like kottakunda evaranna untara?miru Mari anta brathimiladodhu.mee vantalu super.Vani tadepalligudem.
సహనశీలివమ్మా... మహిళా.
All the best thallee
శ్రీమతి ధనలక్ష్మి
విశాఖ పట్టణం
లోపల రంగు భలే ఉంది.సూపర్
మీ. వీడియోస్ చూసే కొద్దీ చాలా బాగా చూడాలని పిస్తస్తుంది అన్ని వీడియోలు చూసా అండి
కష్టపడి వీడియోలు చేస్తున్నారు అందరూ మిమ్మల్ని అందరు గుర్తిస్తారు
తప్పకుండా మేము ప్రతి వీడియో ని like కొడుతాము worry అవ్వకండి.
చాలా బాగా చెప్పారు చేశారు.తెలంగాణ.దేవరకొండ.
Madhi mall
Hi vinkata Lakshmi garu
chalabhaga nnavi vantalu God bless
వేంకటలక్మిగారు మీరు బాగా చేసారు కానీ అంతవేడిగా ఉన్నది ప్లాస్టిక్ మగ్ లో వేశారండి. అందుకు నాకు నచ్చలేదు.
వెంకట్ లక్ష్మి అజ్మీర్ కళా ఖాన్ సూపర్ సూపర్ చేశారు రంగు కూడా బలే వచ్చిందండి చూస్తే మాత్రం ఒక పీస్ తినాలి అనిపిస్తుంది లైక్ కొట్టాను వెంకటలక్ష్మి మీ వంటలు చాలా బాగుంది👌👌👍🥰
సూపర్ అండి మేము స్వీట్ షాప్ లో ఈ స్వీట్ తీసుకుంటాము ఎప్పుడు
Lakshmi garu ,hattsoff okka chettho chala easy ga simple ga ,chala fast ga chesthunnaru ,hardwork , great lady meru ,chakkaga chepthunnaru,meku manchi futhure vundhi Amma , super ,I like you your channal
Baaga chesthunnaru, meeku sweet shop vunda
Hard work kuda chala sraddaga happy GA chestunnaru me hard work ke mimmalni manchi stithi lo vunchuthundi
Vijayawada మీ వంట చాలా బాగా చస్తున్నారు
మీ వంటలు చాలా బాగుంటాయి. 👍
Hi madam. Iam paurnima from vijag. Mee videos chaala baguntunnayi. Baga cheputunnaru.
వెంకటలక్మీగారు మాకు పాలకోవ చేసి చూపించండి, మీరు చేసేవి అన్ని వీడియోలు చాలా బాగుంటున్నాయి. 👌👌🙏
మీరు చెప్పిన పల్నాటి రు చులు
కళాకాని . తయారి చాలా అద్భుతంగా చేయడం చూపించారు.
@@mahalakshmivadlamani7814ఐ
Meeru super akka meeru Inka elanti videos chala cheyali. Madi vijyanagaram.. meru really great
Sweets superga chestunarru andi
ప్లాస్టిక్ జగ్ లో పోసారు వేడి పదార్దాలు. స్టీల్ వాడాలి 👌👌👌👌సూపర్ అక్క 🙏🙏🙏
Vijayawada nunchi andi super explanation
బాగా చేస్తున్నావ్ ర good women all వెరైటీస్ is superrrrrrrrrrrr ఏమి వార్రీ కావద్దు కెమెరా లేదు అని మేము చూస్తున్నాం ర like👍👍👍👍👍👍👍👍👍 complesary చూస్తున్న అర్థం చేసుకోగలం ర
Super akka akka palu erigha panikiradha
చాలా బాగా చేసారు రంగు లుక్ బాగుంది మీరు ఏమి అన్కోకుండా వుంటే చిన్న సలహా ప్లాస్టిక్ లోట కాకుండా స్టీల్ లోట వాడుకోండి
Laxmi garu meeru Anni vantakalu vivaramuga cheputunnaru.chala Santosh am andi memu kuda maku Rani vantakalu nerchukunta
Thanks Laxmi garu.
Chala chala బాగుంటుంది కలాకాని సూపర్విడియో
Mee vidiyo Anni bagunnai
Hi sister మీరు చాలా బాగా అన్నీ అర్థమయ్యేలాగా చెప్తున్నారు సిస్టర్ తెలంగాణ నల్గొండ డిస్టిక్ మిర్యాలగూడ దాకా వచ్చింది మీ వీడియో హ్యాపీ
Saudi Arabia... watching from
చాలా బాగా చేస్తున్నారు మీరు thankyou.
Hyderabad Telangana
HI andi..chaala baga chupistunnaru
Chala interest ga chesthunaru and clarity ga explain chesthunadu super
Detailed GA cheputharu,Bhaga kastam padutharu hats off
Hi Amma memu Dubai nundi chustunnam meeru bagachestunnaru thank you for sharing those videos
Tnq అమ్మ మాకు ఇష్టమైన sweet నీ తయారు చేసేవిధానం చాలా బాగా అర్ధమైయేటట్లు వివరంగా చెప్పారు మీ ఛానెల్ subscribe చేసుకున్నాను share కూడా చేస్తాను 🙏thq
Chala Baga videos choopizthunnarandy
Supar mam chala Baga chysaru ma uru tanuku
Chala bagundi chudatanikee . Tinted entertainment baguntundoanipistondi. Thankyou.
Baaga explain chestunnaruu..
Very good andi.
Amma video chala baagundhi....thondaralo camera konlani korukutunna ❤️
super super ga chesaru....
Chala bagundandi.sweet s super andi madi karnataka bellary andi 💐💐
Anganwadilo echhe milktho kuda chesukovachha andi
Spruuu good
Guntu
Madhi dhone akka super ga chesaru
Chala thanks amma maku kalakanda gurinchi vivarinchinanduku
Maadi Raavula palem baagaa chebutunaaru super
Chala Baga cheptunnaru,, easy gaa chesukunelaaga thank you
విశాఖపట్నం నుండి చూస్తాన్నాము సిస్టర్
Chala baaga vivaranga cheparu andi superrr
Excellent maa❤chaala baaga chesi chupincharu😊
Chala manchi ga explain chesav amma
చాలా బాగా చేస్తారు మీరు
Bagachepthunnaru simple gaa maadhi nathavaram village anakapalli jilla
Don't beg people's to subscribe .if they have knowledge to judge you they will defiantly favour you . I always support you God bless you .good day
Chaala bagundhi amma keep it up
Neat ga Ledu palabucket chaladust ga undi please maintain vessels neatly
Meeru chese kastaniki super amma nenu Mee subscriber ni god bless you ma Anni chala Baga chestunnaru
గుడ్ బావున్నాయి 👌
Mi videos bagunnai
Superrr madam bhaga chastunaru
Akka me recipice chala bagunnae
Chala Baga chesaru medam suryapet Telangana
సూపర్ గా వచ్చింది నేను subscribe చేశాను చాలా బాగా chepparu
Meru Baga chestunnaru
Chala Baga chesaru super
ayyo meeru manchiga chupistunnaru...chestunnaru sister
Super sister nandyal
Supper 👌 hosur Tamil nadu
Akka.supar
Super gaa chesarru cheparru great 👍
Maadi Narasaraopet ,..midi yee vuru,.palanaadulo
లక్ష్మీగారు ప్లాస్టిక్ జగ్ లో వేడిగా ఉన్నది వేస్తే ప్లాస్టిక్ వాసనా వచ్చేయదా
గల్ఫ్ కంట్రీ బహరే నుంచి చూస్తున్న మీ వీడియోస్
Mearu chasena badusha super
🙏 meru cheasea videos anni chala baga andrke arthamayela chupistunaru.meru elagea videos chestu undandi...tappakunda Like chetaru andaram..ur doing great job👍👍
I am from Hyderabad me videos chala bagundi
Super sister
మీరు వాడే గిన్నెలు హైజినిక్ గా ఉండాలని నా మనవి
పాలు పోసే బకెట్ బాగాలేదని నాకు అనిపించింది
ప్లీజ్ మెయింటైన్ నీట్లీ
Nenu anni apsods chustanu likistunnanu nenu h y d nunchi chuustunnanu ninnu onarga chuudalaniundi good blus you
మీరు చేసే వీడియోలు మాకు బాగా నచ్చుతాయి వంటలు బాగా బాగుంటాయి
Wdd
Watching from Adoni... 👌👌❤️
6 లీటర్ల పాలకు యెన్ని కిలోల కాలాకని వస్తుంది...?
Vedi vedi ga plastic jug lo vesaru.... Ala kakunda steel jug lo vesi cut chesthe baaguntundi.... Vedi ki plastic melt avuthundi kada..... But chala baaga chesaru maa side kala khand antaru..... Superb
జాంగ్రీ, మిల్క్ మైసూర్ పాక్, సోంపాపి చేయండి
Hyd nunchi gopi
Hard working lady 🙏🙏
👌Plastic manchidhy kadhu antha vedi steel vadochu kadha
Theks medam kalakand lage meeru tiyyaga ceputunnau
I'm from Guntakal
Your all'recipies are superb
I'm from Eluru
Neet ga chupisthunaru andi nice videos
Sponge cake preparation chupinchandi pls
Watching from America. Your videos are good 👍🏽. All the best!
Kalakand lo biskut or bread kaluputharata ela cheppara
Mee vantalu chala bagunnay
Wow very nice mam