ప॥ ఊహించలేదయ్యా ఈ జీవితం వర్ణించలేనయ్యా ఈ భాగ్యము తులువనైన నాకూ - ఇంత విలువ కలిగేనని తూలిరాలి పోయే బ్రతుకు వింత మలుపు తిరిగేనని 1. మనుషుల మనసులలో ఏ చోటు లేకున్నా మంచిదైన నీ మదిలో నాకు చోటునిచ్చావు పలుకరించు వారెవరు నాదరికి రాకున్నా నన్ను పలుకరించగా పరితపిస్తూ ఉంటావు కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు చంటి పాపలా నన్ను చంకనెత్తుకుంటావు ||ఊహించ॥ 2. అపరాధిని నను ప్రేమించి - ఆసక్తితో నను పిలిచి నీ దివ్య రక్తముతో - నిలువెల్ల కడిగావు అగ్ని బిలముకై పరుగెత్తె నా అడుగులనే గమనించి ఆశ్చర్యమైన రీతిలో నన్ను ఆదుకున్నావు నీ జీవ గ్రంధములోన నా పేరు వ్రాశావు నీతిపరుల రాజ్యములోన నాకు స్థలము నిచ్చావు //ఊహించ//
పల్లవి : ఊహించలేదయ్యా ఈ జీవితం వర్ణించలేనయ్యా ఈ భాగ్యం తులువనైనా నాకు ఇంత విలువ కలిగినని తూలిరాలిపోయే బ్రతుకు వింత మలుపు తిరిగేనని II ఊహించలేదయ్యా II 1. మనుషుల మనసులలో ఏ చుట్టూ లేకున్నా మంచిదైన నీ మదిలో నాకు చోటు నిచ్చావు పలుకరించు వారెవరు నా దరికి రాకున్నా నన్ను పలుకరించగా పరితపిస్తూ వుంటావు కంటిపాపలా నన్ను కాపాడు కుంటావు.......2 చంటిపాపల నన్ను చంక నెత్తుకుంటావు.......2 II ఊహించలేదయ్యా II 2. అపరాధిని నను ప్రేమించి ఆ శక్తితో నను పిలిచి నీ దివ్య రక్తముతో నిలువెల్లా కడిగావు అగ్నిబిలముకై పరుగెత్తే నా అడుగులనే గమనించి ఆశ్చర్యమైన రీతిలో నన్ను ఆదుకున్నావు నీ జీవగ్రంథములోన నా పేరు వ్రాశావు.......2 నీతి పరుల రాజ్యములోన నాకు స్థలము నిచ్చావు.......2 II ఊహించలేదయ్యా II
ఊహించలేనయ్యా ఈ జీవితం వర్ణించలేనయ్యా ఈ భాగ్యము తులువనైన నాకు ఇంత విలువ కలిగేనని తూలిరాలి పోయే బ్రతుకు ఇంత మలుపు తిరిగేనని 1) మనుషుల మనసుల్లో ఏచోటు లేకున్నా మంచిదైన నీ మదిలో నాకు చోటు నిచ్ఛావు ...2 పలుకరించువారెవరు నా దరికిరాసుకున్నాను నేను పలుకరించగా పరితపిస్తూ ఉంటావు కంటి పాపలా నన్ను కాపాడు కుంటావు చంటి పాపలా నన్ను చంక నెత్తుకుంటావు .. .2 2) అపరాథిని నను ప్రేమించి ఆసక్తితో నను పిలచి నీదివ్య రక్తంతో నిలువెల్లా కడిగావు ..2 అగ్ని బిలముకై పరుగెత్తె నా అడుగులు గమనించి ఆశ్చర్యమైన రీతిలో నను ఆదుకున్నావు నీ జీవ గ్రంధములో నాపేరు వ్రాశావు నీతిపరుల రాజ్యములో నాకు స్థలమునిచ్చావు .. 2
ప్రభువా నీ కుటుంబాన్ని చల్లగా కాపాడు తండ్రీ మా అందరి ఆరోగ్యం నువ్వే కాపాడాలి నీ శశికీ శిరీషకీ మహిమ చూపి ఆరోగ్యం అయిన సంతానం తొందరగా ఆశీర్వదించు 🙌 నీ శశికీ శిరీషకీ ఆరోగ్యం నువ్వే కాపాడాలి నీ గిరిధర్ కి మంచి ఉద్యోగం తొందరగా వచ్చేటట్లు ఆశీర్వాదించు తండ్రీ 🙌 నీ గిరిధర్ కి మంచి బుద్ధి మనఃశాంతి ఆరోగ్యం ధనం బిజినెస్ లో లాభాలు వచ్చి తన అప్పులు తీర్చి బంగారం విడిపించేటట్లు ఆశీర్వదించు 🙌
ఊహించలేదయ్యా ఈ జీవితం , వర్ణించలేనయ్య నీ కృపను ప్రేమను, yes Lord నువ్వు లేక నేను లేను దేవ నేను జీవిస్తున్న జీవితం నీది, ఏమి ఇవ్వగలను నీకు😭 కొందరిని అగ్ని లో నుండి లాగినట్టు నన్ను కూడా లాగి రక్షించిన నా దేవునికి ఏమి ఇవ్వగలను,నా అత్మని నా జీవితాన్ని కాపాడిన నిన్ను ఏమని వర్ణించాగలను, నన్ను ఎన్నడూ విడవని ప్రేమతో ప్రేమించే నా ప్రభువుకు ఏమి ఇవ్వగలను, ఏ అర్హత లేని నా పైన ఇంత కరుణ చూపించిన ప్రభువుని ఏమని వర్ణించగలను, దేవుడే తెలియని జనంగం నుండి నన్ను ఏర్పరుచుకున్న ప్రభువును ఏమని వర్ణించగలను, ఊహించని విధంగా నిజమైన దేవుణ్ణి రక్షకున్ని ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చిన నా ప్రభువుకు ఎలా ఋణము తీర్చుకొను 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏❤️
అవును యేసయ్య... Shalem అన్న నే కాదు. మేము కూడా ఈ జీవితం ఊహించలేదు. ధూళి రాలి పోయే బ్రతుకు వింత మలుపు తిరిగేను.. నీ జీవ గ్రంధములో నా పేరు వ్రాసావు. నీకే కృతజ్ఞతా స్తుతులు యేసయ్య..🙏
ప్రభువా నీ దీవెనలు గిరిధర్ మీద నీ నా భర్త మీద వంశధర్ మీద రాధ మీద ప్రసరించి వారందరి ఆరోగ్యం నువ్వే కాపాడాలి తండ్రీ దేవునికి స్తోత్రము ఆమేన్ 🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏 🙏🙏❤️🙏❤️
ప్రభువా శశికి పిల్లలు లేరని గిరిధర్ కి ధనం లేక ఇబ్బంది రాధకి ఆరోగ్యం నాకు తలనొప్పి నా భర్త కి అనారోగ్యం ఇన్ని చింతలు తో చాలా అశాంతిగా ఉంది నీ నా కుటుంబం అందరం అష్ట ఐశ్వర్యాలు ఆయ్రర్ ఆరోగ్యాలు తో మనశ్శాంతి ఇచ్చి దీవించు ప్రభువా 🙌🙌🙌🙌🙌🙌 ఆమేన్ 🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️
Praise the Lord Anna 🙏🙏 Anna you are a real man of God 🙏🙏 Anna meru paadina paata baga aadharananu ichhindi Anna 🙏🙏 దేవునికే మహిమ కాలుగును గాక 🙏🙏Amen Amen
ప్రభువా నీ శశికీ శిరీషకీ మహిమ చూపి ఆరోగ్యం అయిన సంతానం ఆశీర్వాదించు తండ్రీ 🙌 నీ శశికీ శిరీషకీ ఆరోగ్యం నువ్వే కాపాడాలి నీ గిరిధర్ కి మంచి ఉద్యోగం తొందరగా వచ్చేటట్లు ఆశీర్వాదించు తండ్రీ 🙌 నీ గిరిధర్ కి మంచి బుద్ధి ఇచ్చి బిజినెస్ లో లాభాలు వచ్చి అప్పులు తీర్చి బంగారం వెండి విడిపించె భారం నీదే తండ్రీ మా అందరి ఆరోగ్యం నువ్వే కాపాడాలి తండ్రీ మేమంతా నీ చింతలో ఉండేటట్లు ఆశీర్వదించు తండ్రీ 🙌 మా ఛింతలనీ నీకు ఒప్ప చెప్పాను నువ్వే తీర్చాలి నీ గిరిధర్ నాతో శశితో సరదాగా మాటలాడీనట్లు ఆశీర్వదించు తండ్రీ 🙌 గాజులు డబ్బులు శశికి ఇచ్చినట్లు ఆశీర్వదించు తండ్రీ 🙌 నా పళ్ళునొప్పితగ్గించు❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
అన్నా మీరు పాడే ప్రతీ పాట కష్టాల్లో బాధల్లో తెలిసి తెలియని వయసులో చేసిన తప్పులకి ఓదార్చే నాన్న ప్రేమ పాట అమ్మలా నోటికి ముద్దలు తినిపించే పాల బువ్వ మీపాట బాధనే మర్చిపోయి దేవునితో ఆనందించేది ఎవరైనా మారిపోవాల్సిందే మీ పాటకి నిజంగా బిడ్డని సరి చేసే పాట అన్నా దేవుని మాకు మీవాక్యం తో మీపాటతో చూపించి ఆయనకీ దగ్గరకు చేస్తున్నారు ఇప్పటికి ఎన్నిసార్లు విన్నా వినాలి అనిపించేది ఈ మాఅన్న జోల పాట. 🙏🙏🙏😭😭😭❤️❤️❤️🙌🙌🙌🙌✝️✝️✝️love u daddy 🙇♀️🙇♀️
Praise the lord 🙏👏❤️ prabhuva ne kutumbanni challaga kapadu ma andari arogyam neku oppacheppanu nuvve kapadali ne sashiki sireesha ki arogyam echi normal ga tondaraga pregnancy vachetattu asirwadhinchu 🙌 ne saiki manchi buddi echi job tondaraga vachetattu asirwadhinchu 🙌 ne vamshi radha santhosham ga undetattu asirwadhinchu 🙌 vamshi ki lecturer post vachetattu asirwadhinchu 🙌 ne sridhar ki business lo manchi labhalu vachetattu asirwadhinchu 🙌 memanta ne chintalo undetattu asirwadhinchu 🙌 ma chintalanni neku oppacheppanu nuvve teerchali 🙏👏❤️🙏👏❤️🙏👏❤️🙏👏❤️🙏👏❤️🙏👏❤️🙏👏❤️🙏👏❤️🙏👏❤️ amen🙏👏🙏
Praise the lord 🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️ prabhuva ne sireesha ki sashiki arogyam echi arogyam ina babuni prasadhinchu ne saiki manchi buddi echi job tondaraga vachetattu asirwadhinchu 🙌 ne kutumbanni challaga kapadu ma andari arogyam neku oppacheppanu nuvve kapadali ne radhaki ersya deesham lekunda chese badyata nede prabhuva sashito sireesha to santhosham ga undetattu asirwadhinchu 🙌 tana tappu telusukoni naku sorry cheppetattu asirwadhinchu 🙌 amen
Praise the Lord annaya 🙏🙏🙏🙏🙏Avunu deva nenu inta manchi position lo unnanu ante mere deva.....na yesu raja stotram tandri nenu me karyam kosam eaduru chustunanu tandri nammakam tho unnanu tandri ....please deva nannu rakshinchu tandri😭😭😭😭😭😭
Yes lord you changed my life, my children's life, you blessed me lots of blessings,and gave the salvation to us 😭🙏🙏🙏🙏.we never expected.thanq my lord 🙏🙏🙏
ప॥ ఊహించలేదయ్యా ఈ జీవితం
వర్ణించలేనయ్యా ఈ భాగ్యము
తులువనైన నాకూ - ఇంత విలువ కలిగేనని
తూలిరాలి పోయే బ్రతుకు వింత మలుపు తిరిగేనని
1. మనుషుల మనసులలో ఏ చోటు లేకున్నా
మంచిదైన నీ మదిలో నాకు చోటునిచ్చావు
పలుకరించు వారెవరు నాదరికి రాకున్నా
నన్ను పలుకరించగా పరితపిస్తూ ఉంటావు
కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు
చంటి పాపలా నన్ను చంకనెత్తుకుంటావు
||ఊహించ॥
2. అపరాధిని నను ప్రేమించి - ఆసక్తితో నను పిలిచి
నీ దివ్య రక్తముతో - నిలువెల్ల కడిగావు
అగ్ని బిలముకై పరుగెత్తె నా అడుగులనే గమనించి
ఆశ్చర్యమైన రీతిలో నన్ను ఆదుకున్నావు
నీ జీవ గ్రంధములోన నా పేరు వ్రాశావు
నీతిపరుల రాజ్యములోన నాకు స్థలము నిచ్చావు
//ఊహించ//
self
venu elec
👍
Prelard
❤❤❤
అవును ప్రభువా మీ కార్యములు ఉహించలేనివి ఆశర్యమైనవి
🙏 నా భర్త మొదటి స్థితికి వచ్చే లాగా ప్రేయర్ ప్లీజ్ 🙏😭😭😭😭
అవును తండ్రి మనుషులు వదిలేసినా నీవు నన్ను నా కుటుంబాన్ని ఎన్నడు విడువలేదు నా యేసయ్య నీకే వందనాలు 🙏🙏🙏
పాస్టర్ గారు మీరు పాడే కీర్తన లు ఎంతో తీయగా మధురంగా ఉన్నవి మీ పాటలు వింటుంటే మమ్మల్ని మేము మర్చిపోతున్నాం
పల్లవి : ఊహించలేదయ్యా ఈ జీవితం
వర్ణించలేనయ్యా ఈ భాగ్యం
తులువనైనా నాకు ఇంత విలువ కలిగినని
తూలిరాలిపోయే బ్రతుకు వింత మలుపు తిరిగేనని II ఊహించలేదయ్యా II
1. మనుషుల మనసులలో ఏ చుట్టూ లేకున్నా
మంచిదైన నీ మదిలో నాకు చోటు నిచ్చావు
పలుకరించు వారెవరు నా దరికి రాకున్నా
నన్ను పలుకరించగా పరితపిస్తూ వుంటావు
కంటిపాపలా నన్ను కాపాడు కుంటావు.......2
చంటిపాపల నన్ను చంక నెత్తుకుంటావు.......2 II ఊహించలేదయ్యా II
2. అపరాధిని నను ప్రేమించి ఆ శక్తితో నను పిలిచి
నీ దివ్య రక్తముతో నిలువెల్లా కడిగావు
అగ్నిబిలముకై పరుగెత్తే నా అడుగులనే గమనించి
ఆశ్చర్యమైన రీతిలో నన్ను ఆదుకున్నావు
నీ జీవగ్రంథములోన నా పేరు వ్రాశావు.......2
నీతి పరుల రాజ్యములోన నాకు స్థలము నిచ్చావు.......2 II ఊహించలేదయ్యా II
Plm
Superb song, praise the lord
Amen
Priase the lord 🙏🏻
నిజమే...యేసయ్య...ఊహించలేదు...తండ్రి ఈ... జీవితం 👏👏👏వందనాలు అన్నయ్య దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యను దీవించునిగాక ఆమెన్🙏🙏🙏
Praise the lord
Praise the Lord sister
వన్
జ
E song full msg evandi pls
నా మనసుకు నెమ్మదిని కలుగ జేసిన పాట యేసయ్యకే మహిమ కలుగును గాక ఆమేన్
ఊహించలేనయ్యా ఈ జీవితం
వర్ణించలేనయ్యా ఈ భాగ్యము
తులువనైన నాకు ఇంత విలువ కలిగేనని
తూలిరాలి పోయే బ్రతుకు ఇంత మలుపు తిరిగేనని
1) మనుషుల మనసుల్లో ఏచోటు లేకున్నా
మంచిదైన నీ మదిలో నాకు చోటు నిచ్ఛావు ...2
పలుకరించువారెవరు నా దరికిరాసుకున్నాను
నేను పలుకరించగా పరితపిస్తూ ఉంటావు
కంటి పాపలా నన్ను కాపాడు కుంటావు
చంటి పాపలా నన్ను చంక నెత్తుకుంటావు .. .2
2) అపరాథిని నను ప్రేమించి ఆసక్తితో నను పిలచి
నీదివ్య రక్తంతో నిలువెల్లా కడిగావు ..2
అగ్ని బిలముకై పరుగెత్తె నా అడుగులు గమనించి ఆశ్చర్యమైన రీతిలో నను ఆదుకున్నావు
నీ జీవ గ్రంధములో నాపేరు వ్రాశావు
నీతిపరుల రాజ్యములో నాకు స్థలమునిచ్చావు .. 2
Super
వందనములు బ్రదర్ 🙏🙏🙏
పాట చాలా బాగా పాడారు దేవునికి మహిమ కలుగును గాక
Tq bro for song lyrics
Tq brother
Tq so much bro💐💐💐💐
అవును తండ్రి యేసయ్య నువ్వు లేకపోతే నాకు బతుకే లేదు అయ్యా తొరగా న జీవితాన్ని నిలబెట్టు తండ్రి.... 😭😭😭😭🛐🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏
0 ˙
G. Raju. P. P. M
Naaku brathakalani ledeaiah ..naa jivithani marchu prabhuva
🙏🙏నేను ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నా, నా కన్నీళ్లు ఆపుకోలేను 😭😭😭 అన్న నా భర్త కోసం ప్రేయర్ చేయండి అన్నయ్య, చాలా ఎక్కువగా త్రాగుడు తాగుతున్నాడు..
Praise the lord annay 🙏🙏😭😭
Super dong
Meru devuni adagandi ayane marustaru
@@rajinikumari294 🙏🙏🙏
🙏🙏🙇🙇🙇🙏🙏
అన్నగారు మీతో మాట్లాడే అవకాశం నాకు కల్పిస్తారా అన్నగారు మీరు పాడే ప్రతి పాట కూడా ఎన్నో అర్ధాలతో పడుతున్నారు మీరు పాడే ప్రతి పాట నాకు చాలా ఇష్టం ❤️💞💞💞
So good
Brother
0p0
0p0
Hi u
ప్రభువా నీ కుటుంబాన్ని చల్లగా కాపాడు తండ్రీ మా అందరి ఆరోగ్యం నువ్వే కాపాడాలి నీ శశికీ శిరీషకీ మహిమ చూపి ఆరోగ్యం అయిన సంతానం తొందరగా ఆశీర్వదించు 🙌 నీ శశికీ శిరీషకీ ఆరోగ్యం నువ్వే కాపాడాలి నీ గిరిధర్ కి మంచి ఉద్యోగం తొందరగా వచ్చేటట్లు ఆశీర్వాదించు తండ్రీ 🙌 నీ గిరిధర్ కి మంచి బుద్ధి మనఃశాంతి ఆరోగ్యం ధనం బిజినెస్ లో లాభాలు వచ్చి తన అప్పులు తీర్చి బంగారం విడిపించేటట్లు ఆశీర్వదించు 🙌
పాస్టర్ గారికి నా వందనాలు అన్న మీ పాటలు నాకు చాలా ఇష్టం
pastor garu songes kadu anna jesus eachani songs
నా జీవితం ఈ పాట దేవా నీకు స్తోత్రము 🙏👐
ఊహించలేదయ్యా ఈ జీవితం , వర్ణించలేనయ్య నీ కృపను ప్రేమను, yes Lord నువ్వు లేక నేను లేను దేవ నేను జీవిస్తున్న జీవితం నీది, ఏమి ఇవ్వగలను నీకు😭 కొందరిని అగ్ని లో నుండి లాగినట్టు నన్ను కూడా లాగి రక్షించిన నా దేవునికి ఏమి ఇవ్వగలను,నా అత్మని నా జీవితాన్ని కాపాడిన నిన్ను ఏమని వర్ణించాగలను, నన్ను ఎన్నడూ విడవని ప్రేమతో ప్రేమించే నా ప్రభువుకు ఏమి ఇవ్వగలను, ఏ అర్హత లేని నా పైన ఇంత కరుణ చూపించిన ప్రభువుని ఏమని వర్ణించగలను, దేవుడే తెలియని జనంగం నుండి నన్ను ఏర్పరుచుకున్న ప్రభువును ఏమని వర్ణించగలను, ఊహించని విధంగా నిజమైన దేవుణ్ణి రక్షకున్ని ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చిన నా ప్రభువుకు ఎలా ఋణము తీర్చుకొను 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏❤️
🙏🙏 నస్తితి నేను ఊించినదానికంటే కూడా నాకు ఒకప్పుడు ప్రేమించే నా భర్త ఉదయ్ భాస్కర్ గారు నీ పాపని మంచి ఫ్యామిలీ నీ చిచావు 🤝🤝🤝🤝🤝🤝🤝🤝👏👏👏👏
Praise the lord🙏🙏annayya
అవును యేసయ్య... Shalem అన్న నే కాదు. మేము కూడా ఈ జీవితం ఊహించలేదు.
ధూళి రాలి పోయే బ్రతుకు వింత మలుపు తిరిగేను..
నీ జీవ గ్రంధములో నా పేరు వ్రాసావు.
నీకే కృతజ్ఞతా స్తుతులు యేసయ్య..🙏
Praise the Lord Yesayya Nee Krupa Karuna Kataskakam Andari pyna Undali gaakha
Wonderful song ANNAYA 🙏👌👌👌👌👌👌👌
ప్రభువా నీ దీవెనలు గిరిధర్ మీద నీ నా భర్త మీద వంశధర్ మీద రాధ మీద ప్రసరించి వారందరి ఆరోగ్యం నువ్వే కాపాడాలి తండ్రీ దేవునికి స్తోత్రము ఆమేన్ 🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏 🙏🙏❤️🙏❤️
ప్రభువా శశికి పిల్లలు లేరని గిరిధర్ కి ధనం లేక ఇబ్బంది రాధకి ఆరోగ్యం నాకు తలనొప్పి నా భర్త కి అనారోగ్యం ఇన్ని చింతలు తో చాలా అశాంతిగా ఉంది నీ నా కుటుంబం అందరం అష్ట ఐశ్వర్యాలు ఆయ్రర్ ఆరోగ్యాలు తో మనశ్శాంతి ఇచ్చి దీవించు ప్రభువా 🙌🙌🙌🙌🙌🙌 ఆమేన్ 🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️
Amen Amen Amen 🙏🏾 Halleluahh 🙌 Yesayyaku mahima kalugunu gaaka Amen 🙏🏾 praise the lord Annayya 🙏🏾
Praise the lord Jesus amen 🙏🙏🙏 sthuthi sthuthi sthuthi stotram deva vandhanalu 🙏🙏🙏
దేవునికి స్తోత్రములు ఆమెన్ 🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️
వందనాలు అజయ్ బ్రదర్ 🙏🏻అవును తండ్రి ఊహించలేదయ్యా ఈ జీవితం 😭😭😭నాయేయ్యా👏👏👏👏👏👏👏
🙏
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏nice song 🙏
Super 🎉 జీవితం సాంగ్
Excellent Song prepared and play the Song Raju garu
నా దేవుడు నాకిచ్చిన గొప్ప వరం shalem Raj బిడ్డ 🙏
Praise the Lord Anna 🙏🙏 Anna you are a real man of God 🙏🙏 Anna meru paadina paata baga aadharananu ichhindi Anna 🙏🙏 దేవునికే మహిమ కాలుగును గాక 🙏🙏Amen Amen
Shalemanna vandhanalu anna
ప్రభువా నీ శశికీ శిరీషకీ మహిమ చూపి ఆరోగ్యం అయిన సంతానం ఆశీర్వాదించు తండ్రీ 🙌 నీ శశికీ శిరీషకీ ఆరోగ్యం నువ్వే కాపాడాలి నీ గిరిధర్ కి మంచి ఉద్యోగం తొందరగా వచ్చేటట్లు ఆశీర్వాదించు తండ్రీ 🙌 నీ గిరిధర్ కి మంచి బుద్ధి ఇచ్చి బిజినెస్ లో లాభాలు వచ్చి అప్పులు తీర్చి బంగారం వెండి విడిపించె భారం నీదే తండ్రీ మా అందరి ఆరోగ్యం నువ్వే కాపాడాలి తండ్రీ మేమంతా నీ చింతలో ఉండేటట్లు ఆశీర్వదించు తండ్రీ 🙌 మా ఛింతలనీ నీకు ఒప్ప చెప్పాను నువ్వే తీర్చాలి నీ గిరిధర్ నాతో శశితో సరదాగా మాటలాడీనట్లు ఆశీర్వదించు తండ్రీ 🙌 గాజులు డబ్బులు శశికి ఇచ్చినట్లు ఆశీర్వదించు తండ్రీ 🙌 నా పళ్ళునొప్పితగ్గించు❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Excellent Song Raju garu
అన్నా మీరు పాడే ప్రతీ పాట కష్టాల్లో బాధల్లో తెలిసి తెలియని వయసులో చేసిన తప్పులకి ఓదార్చే నాన్న ప్రేమ పాట అమ్మలా నోటికి ముద్దలు తినిపించే పాల బువ్వ మీపాట బాధనే మర్చిపోయి దేవునితో ఆనందించేది ఎవరైనా మారిపోవాల్సిందే మీ పాటకి నిజంగా బిడ్డని సరి చేసే పాట అన్నా దేవుని మాకు మీవాక్యం తో మీపాటతో చూపించి ఆయనకీ దగ్గరకు చేస్తున్నారు ఇప్పటికి ఎన్నిసార్లు విన్నా వినాలి అనిపించేది ఈ మాఅన్న జోల పాట. 🙏🙏🙏😭😭😭❤️❤️❤️🙌🙌🙌🙌✝️✝️✝️love u daddy 🙇♀️🙇♀️
👌👌👌song
Prise tha lord
Aatemeya tamuniki na vandanalu 🙏🙏🌹❤️🌹 wonderful song brother god bless you brother family 🙏🙏 kakinada
అవును తండ్రి ఊహించ లేను ఇ బ్రతుకు
అన్న మీ పాటలు సూపర్ దేవునికి వంధనాలు
Praise the lord 🙏👏❤️ prabhuva ne kutumbanni challaga kapadu ma andari arogyam neku oppacheppanu nuvve kapadali ne sashiki sireesha ki arogyam echi normal ga tondaraga pregnancy vachetattu asirwadhinchu 🙌 ne saiki manchi buddi echi job tondaraga vachetattu asirwadhinchu 🙌 ne vamshi radha santhosham ga undetattu asirwadhinchu 🙌 vamshi ki lecturer post vachetattu asirwadhinchu 🙌 ne sridhar ki business lo manchi labhalu vachetattu asirwadhinchu 🙌 memanta ne chintalo undetattu asirwadhinchu 🙌 ma chintalanni neku oppacheppanu nuvve teerchali 🙏👏❤️🙏👏❤️🙏👏❤️🙏👏❤️🙏👏❤️🙏👏❤️🙏👏❤️🙏👏❤️🙏👏❤️ amen🙏👏🙏
Praise the brother. Wonderfull msg and super songs and aradhana maandariki antha me blessings. Thank you brother.
Praise the lord 🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️ prabhuva ne sireesha ki sashiki arogyam echi arogyam ina babuni prasadhinchu ne saiki manchi buddi echi job tondaraga vachetattu asirwadhinchu 🙌 ne kutumbanni challaga kapadu ma andari arogyam neku oppacheppanu nuvve kapadali ne radhaki ersya deesham lekunda chese badyata nede prabhuva sashito sireesha to santhosham ga undetattu asirwadhinchu 🙌 tana tappu telusukoni naku sorry cheppetattu asirwadhinchu 🙌 amen
🙏🍊🇮🇳ప్రభువుకే మహిమ కలుగును గాక🙏💐
Praise the lord ayyagaru and family member's 🙏🙏 🙏🙏
ಅಯ್ಯಾ ನಿಮ್ಮ ಹಾಡು ನನಗೆ ಇಷ್ಟ ವಾಗಿದೆ
, దేవుని కృప దేవుని పరిశుద్ధాత్మ తో. దేవుని ఆత్మ అభిషేకముతో . శాలెం రాజు.అనృయకు.దేవుడు.వాడుకుంటునృండు.
Praise the Lord Anna glory to God 🙏🙏🙏🙏🙏
Happy ga untadhi. Songs😂
Vintunte🎉. Anna God mimmalni bahuga bless chesaru🎉🎉ahaaa ahaaa.. ami ganamu. Yesayaaaaa....
Annaya mi songs mi message lu naku entho adharana isthadu....thanks anna,🙏🙏🙏🙏
Praise the lord Anna, nice song, your songs all good Anna
prise tha lord anna you song supar
Na life mare poeendi anna 👋👋💔💔
Amen shootram prabhuva vandanamulu Ayyagaru
Na sontha family nannu pattinchukoka poina nuv nannu vadalaledu nanna thank u 💓 father
చాలా బాగుంది పాస్టర్ గారు మీరు పాడిన పాట
గొప్ప గానముతో మనం మంచి స్వచ్ఛమైన పాట
Praise the Lord Annyagaaru 🙏🙏🙏🙏🙏
It's true feelings anna... praise d God 🙏💒
Praise the LORD 🙏🙏🙏
Praise the lord brother garu 🙏🙏🙏🙏super song nice ❤❤❤❤❤
Thank you na tandri yassayya thank you na tandri yassayya thank you na tandri na tandri yassayya nannu alane kantikireppalaga chusukuntunadu
Praise the lord 🙏🙏🙏🙏🙏Annaya Garu nice song nice you're voice God bless you amen amen amen
Annaaa🎉. Super song anna badha antha pothundhi..song vinte
God bless you annaa🎉
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ వందనాలు అన్నయ్యగారు
Super song Naku baga istamyna pata wonderful song Devunike mahima
👃👃👃👃devuniki sthotram prema mayudu yesayya anna inka atmiya devuni mahiparustu undali meeru devuni kapudal meeku,parichariyaku undunu gaaka
Anthakuuuu minchieeee preamaaaa... Needhiee yassayaaaa... 🤝
Praise the lord anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Avunu prabhuuu aami lene naku aunni echaavu
Anna nee matalatho chala balapadanu anna thanks
Praise the Lord annaya 🙏🙏🙏🙏🙏Avunu deva nenu inta manchi position lo unnanu ante mere deva.....na yesu raja stotram tandri nenu me karyam kosam eaduru chustunanu tandri nammakam tho unnanu tandri ....please deva nannu rakshinchu tandri😭😭😭😭😭😭
Prise the lord annaya heart touching song anna tq so much annaya
Praise the lord brother heart touching song 🙏🙏🙏
Chala bagundi Anna song 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord Ayyagaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Devudu naakichina Ee Dhanyakaramyna Naa brathukunu batti Devunike mahima Mahaa mahima Kalugunugaakaa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Exalent,song Anna, praise the lord Jesus 🙏
Manushya prema kodhhi kalame ayya kani na yesayya prema nathone untondhi
Anna mi vakayamm mi songs naku chala estamm bagutaee
Yes lord you changed my life, my children's life, you blessed me lots of blessings,and gave the salvation to us 😭🙏🙏🙏🙏.we never expected.thanq my lord 🙏🙏🙏
Praise the lord brother 🙏
Praise the Lord🙏 annayya
Praise the Lord pastor garu
Yesayya rajaa thank you Jesus love 💘❤ 💖 💘 ❤ 💕 🙌 💘❤ 💖 💘 ❤ 💕 you too yesayya rajaa
అవును ప్రభు uhichaledhaye e జీవితము
Praise the Lord
Good voice 👌
N.RAMANA
Pr aise the lord
lovely song
☦🌹🌻🙏VADANALU AYYA GARU SUPER SONGS SUPER SONGS SUPER SONGS SUPER SONGS SUPER SONGS SUPER SONGS AYYA GARU SUPER SONGS KUWAIT
🙏🏽🙌 ఊహించలేం అయ్యా ఈ పాట రైటింగ్ కావాలి బ్రదర్ ప్రైస్ ది లార్డ్ 🙏🏽
🙏🏽🙏🏽🙏🏽
Praise the lord brother amen amen hallelujah hallelujah lord Jesus Christ 🙏❤️
Priase the Lord annaya 🙏🙏🙏
🙏🙏👌👌👌👌ahia garu
Maro jesudasu super anna garu
Heart touching ❤
Ayya praise the Lord Ho yes nayana Glory to God🙏🙏🙏👏👏🙏🙏
praise the lord 🙏
Wonderful singing brother. Praise the lord 🙏
Praise the lord 🙏❤️ amen
Vandanll annya mi songs ani chala bagunavi