tribal market

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • #lambasingitribalmarket #tribalmarketLambersingi #VillageMarket
    follow me on INSTAGRAM ...
    Any Help Please Text in WhatsApp
    this is my Wtsapp number
    9848444808
    Follow me on FACEBOOK PAGE
    www.facebook.c...
    #KoyyuruMarket #Alluridistricttribalmarket #TribalpeopleMarket #allurisitaramaraju #Indiantribalpeople #Teluguvillagemarket #AndhraPradeshtribalpeopleMarket
    #telugu people #telugu tribes #edugurallapalli #edugurallapallimarket #eduguralllapallisantha #tribalmarket #apvillagemarket #indiantribalmarket #indiantriballifestyle #andhratribe #triballifestyleinindia #Villagelifechannel #Bestvillagelifechannel #Villagelifestories
    #andhrapradesh #East Godavaridistrict #Indiantribalculture #tribalculture #aptribalculture #EastGodavaritribalslifestyle #kondhutribalculture #lifeStyleofkondhutribes
    గిరిజన ప్రాంతంలో జరిగేటటువంటి సంతలను అందరికీ అర్థమయ్యే విధంగా అందరూ చూసే విధంగా మన చానల్లో చాలా క్లియర్ గా చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ ని సపోర్ట్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నాను
    chinthuru santha, చింతూరు సంత, chinthuru tribal market, chinthooru santha, chinthuru, చింతూరు, sabari river, kondareddy tribes, koya tribe, #village tribal, AP tribal market, biggest tribal market in ap boarder, girijana santa kuneru, komarada, kuneru girijana santha, natukollu santha, tribal culture in india, tribal culture of ap, tribal market in andhra pradesh, tribal market in andhrapradesh, tribal market in kuneru, tribal market in manyam dist, tribal markets in parvathipuram manyam, tribal tredition, village tredition of Ap, కూనేరు సంత, శనివారం సంత, village life, Best village life channel,

КОМЕНТАРІ • 540

  • @user-wn9ve6go4i
    @user-wn9ve6go4i 2 роки тому +16

    వీడియో అయితే కనుక ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉంది భయ్యా. చాలా చాలా బాగుంది కీప్ గోయింగ్ అసలు ఎవరు ఎలాంటి కామెంట్ చేసినా గాని పట్టించుకోవద్దు చాలా బాగుంది ఎడిటింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది ఇలాంటి వీడియోస్ చేయడం వల్ల మరింతమందికి మీరు రీచ్ అవుతారు

  • @anveshanatelugutraveller6462
    @anveshanatelugutraveller6462 2 роки тому +87

    ఇంత మంచి వీడియో ఈ మధ్యకాలంలో చూడలేదు...... మనందరం ఇతనికి సపోర్ట్ చేయాలి

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  2 роки тому

      Thanks for your support

    • @AvinashBannu
      @AvinashBannu 2 роки тому +3

      Fake accounts ndhuk create chesthar raa nayana

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  2 роки тому

      Nenu kuda adiganu brother, fans actount antunnaru vallu ok ani vadhilesanu

    • @user-wn9ve6go4i
      @user-wn9ve6go4i 2 роки тому

      అయ్యా ఇది అయితే ఆల్రెడీ చెప్పారు కదా మనకి లాస్ట్ టైం ఇది అన్వేషణ నాన్వేషణ యూట్యూబ్లో ఉన్నారు కదా ఆయన ఫ్యాన్స్ ప్లీజ్ అన్నమాట ఇది. సో ఎవరు కూడా కన్ఫ్యూజ్ పడొద్దు చాలామంది డీపీలు పెట్టుకున్నట్టే వీళ్ళు కూడా డిపి పెడుతున్నారు... సో అందరికీ హ్యాండ్ సెట్ లో ఉన్నారు అన్వేష్ ఫ్యాన్స్ అని కూడా చాలా యూట్యూబ్ ఛానల్ అయితే ఉన్నాయ్ బట్ అవన్నీ కూడా కాదు బట్ ఇది అయితే కనుక వాళ్ళు అన్వేష ఫాన్స్ పేజ్ అనేది పెట్టుకుంటే ఇంకా బాగుండేది

    • @user-wn9ve6go4i
      @user-wn9ve6go4i 2 роки тому

      @naa anveshana

  • @harivaraharivara3244
    @harivaraharivara3244 Рік тому +8

    నేను పోయి అక్కడ వుంట.... ప్రశాంతంగా వుంది... ఇలా ఎంత మందికి అనిపించింది

  • @akulanarayana5284
    @akulanarayana5284 Рік тому +7

    ఈ సంతకీ ప్రభుత్వం సహాయ సహకారం అందించాలిసిన అవసరం వున్నది.... 🙏👍👌

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  Рік тому

      Yes sir.... Thanks for your support and please subscribe and share this video link 🙏🙏🙏🙏

  • @user-zs7lv6dh7g
    @user-zs7lv6dh7g 2 роки тому +15

    Morning morning elanti chakkati bgm tho unna e video chusthunte chala prasanthamga undhi..... Thanks bro.... All the best 😄😄😄😄

  • @harikrishnakuragayala3518
    @harikrishnakuragayala3518 2 роки тому +32

    నాది కర్నూల్ జిల్లా ప్యాపలి గ్రామం. అయితే ఈ వీడియో చూసిన తర్వాత నాకు రెండు విషయాలు స్ఫురణకు వచ్చినాయి.
    1. ఒకసారైనా లంబసింగి సంతకీ వెళ్లి అక్కడి వాతావరణం వీక్షించాలని
    2. మా అన్న దమ్ములకు ఒకటే బిట్టు సుమారుగా 20 ఎకరాలు ఉంటుంది. అక్కడ కనిపించే ప్రతి ఒక పంటను ప్రకృతి సిద్ధంగా పండించాలని మరియు అటువంటి వాతావరణం మా గ్రామంలో తీసుకురావాలని ఆశిస్తున్నాను 🙏🏻

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  2 роки тому +1

      Wowwwwww great sir....
      Thanks for your support and thanks for your idea...
      Plz keep saporting me sir
      Plz subscribe and share this video sir

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  2 роки тому +2

      Hari garu meru free ga unte cal cheyyandi okasari matladatha metho.... This is my number 9848444808

    • @rockstardsp6120
      @rockstardsp6120 2 роки тому +2

      All the best

    • @ntrfanclub3092
      @ntrfanclub3092 2 роки тому +1

      All the best ❤️❤️❤️❤️

    • @anveshanatelugutraveller6462
      @anveshanatelugutraveller6462 2 роки тому +1

      All the best 💖💖💖💖

  • @Inside_Politics_ap
    @Inside_Politics_ap 2 роки тому +15

    ఇలాంటి వీడియోస్ చెయ్యండి.... చాలా బాగుంది వీడియో

  • @pallapatipersis4206
    @pallapatipersis4206 Рік тому +2

    చాలా అందమైన అద్భుతమైన పచ్చని పల్లెను మాకు చూపించినందుకు మీకు చాలా చాలా దన్యవాదములు

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  Рік тому

      Thanks for your great support....
      Plz keep supporting me please subscribe and share this video link 🙏🙏🙏 sir

  • @purnnachandraraokantamneni7591
    @purnnachandraraokantamneni7591 2 роки тому +9

    మీరు అందించిన ఈ వీడియో చిన్ననాటి జ్ఞాపకాలును గుర్తుకు తెస్తుంది. 🙏పల్లెటూరు బ్రతుకులు చూపించినందుకు ఆ వీడియో కు సంగీతం కూడా మంచిగా జోడించినందుకు 🙏🙏🙏🙏🙏

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  2 роки тому

      పూర్ణచంద్రరావు గారు మీలాంటి వాళ్ళందరి ఆదరభిమానాలు పొందుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది మీలాంటి వాళ్ళందరి సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను మీలాంటి వాళ్ళందరి సపోర్ట్ తో ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోస్ మీ అందరికీ అందించగలను. ఛానల్ నేమ్ పక్కన ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని all ల్లో పెట్టుకోవడం ద్వారా మన ఛానల్ నుంచి వచ్చేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు మీ మొబైల్ లో నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది.

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  2 роки тому

      అదేవిధంగా నేను నా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది ఎలాంటి వీడియోస్ మీరు నా ఛానల్ నుంచి చూడాలనుకుంటున్నారు అనే విషయాలను మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయడం ద్వారా నేను అలాంటి వీడియోస్ మరిన్ని చేసి మీ అందరికీ అందించగలను

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  2 роки тому

      ఇలాంటి మంచి వీడియోస్ మరింత మందికి చేరువయ్యేలాగా మీరు మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ గ్రూప్స్ లోనూ ఈ వీడియో లింక్ ని ఫార్వర్డ్ చేసి మరింత మందికి ఈ వీడియో అందించేలాగా మీ వంతు సహాయం చేయగలరని నా మనవి

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  2 роки тому

      థాంక్యూ సర్ థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్... Please keep supporting me once again thank you so much

    • @purnnachandraraokantamneni7591
      @purnnachandraraokantamneni7591 2 роки тому +1

      @@morefrommadhuvlogs నా నుండి మీరు ఎలాంటి వీడియోలు కోరుకుంటున్నారు అని అడిగారు. మీలో ఏదో తెలియని నిజాయితీ నాకు కనిపిస్తుంది. ఈరోజు సమాజంలో బంధాలు బాంధవ్యాలు నశించిపోతున్నాయి. డబ్బు డబ్బు డబ్బు కోసం ఎంతటి నీచనికైనా దిగజారే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. చివరికి కన్న వారికి ముద్ద పెట్టని దుర్మార్గులు కనిపించిన ప్రతి రాయికి మొక్కుతున్నారు. రోడ్లు మీద తిరిగే కుక్కలని పట్టు పరుపుల మీద పండబెట్టుకుంటూ కన్న వారిని అనాధ శ్రమంలో నడిరోడ్లు మీద వదిలేస్తున్న వారికి బుద్ది వచ్చేలా వీడియోలు చేస్తూ సమాజానికి ఉపయోగపడండి మీ జన్మ ధన్యం ఐనట్లే అని నా అభిప్రాయం. 🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasaraorao4339
    @srinivasaraorao4339 2 роки тому +9

    అబ్బో ఎం చెప్పాలో అర్థం కావడం లేదు, సూపర్,

  • @Inside_Politics_ap
    @Inside_Politics_ap 2 роки тому +4

    చాలా మందికి ఎక్కడ ఏం దొరుకుతాయో తెలియదు కదా .... గుడ్ గోయింగ్ అల్ ది బెస్ట్

  • @chakravartyvellanki2070
    @chakravartyvellanki2070 Рік тому +5

    భరత మాత చిరునవ్వు అంత అందమైనది గిరిజనుల జీవన విధానం,ప్రకృతి వడి లో పరిఢవిల్లే అద్భుతమైన సంస్కృతి.

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  Рік тому

      Thanks brother thanks for your support and please support and subscribe

  • @user-vr7tn2xq6s
    @user-vr7tn2xq6s Рік тому +5

    👏 నా హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు హైదరాబాద్ నుంచి 👏🙏👏👏👏👏👏👏🛕👏🛕🙏🙏🙏🙏👏

  • @rttfans1414
    @rttfans1414 2 роки тому +7

    చాలా చాలా బాగుంది ఇలాంటి వీడియోస్ మీ ఛానల్ నుంచి మరిన్ని కావాలి

  • @ruyadavonpassive5267
    @ruyadavonpassive5267 2 роки тому +9

    పనస తొనలు 12 తొనలు 80రూపాయలు తీసుకున్నారు కానీ వాళ్లు కయా 70రూపాయలు మాత్రమే అంటున్నారు super అన్నా

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  2 роки тому

      Thanks for your great support please keep supporting me and please subscribe share this video

    • @Laxmihappyworld456
      @Laxmihappyworld456 2 роки тому +2

      Bro Transport 4Times ,pergindi Forest charges untadi ,paiga meru Market ki bag teskoni raru plz mind it

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  2 роки тому

      @@Laxmihappyworld456 thanks for your support and subscribe my youtube channel

  • @democracynews3810
    @democracynews3810 2 роки тому +9

    Bgm chala bagundhi bro .... Alla the best 💐

  • @ntrfanclub3092
    @ntrfanclub3092 2 роки тому +1

    Super video 📸📸📸📸📸 స్టార్ట్

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  2 роки тому

      Thanks for your great support 😊

    • @srinivasaraoborra1519
      @srinivasaraoborra1519 2 роки тому +1

      Amayakulanu mosam chestnaru paapam

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  2 роки тому

      @@srinivasaraoborra1519 avunu sir.... Elantivi bayataku teliyalane Naku katam ayina elanti videos chesthunanu.... Plz sapporting me and subscribe and share

  • @shivajijanakani3690
    @shivajijanakani3690 2 роки тому +30

    Hi
    I am from లంబసింగి
    మొదటి గా ఈ వీడియో చేసినందుకు మీకు చాలా thanks
    వీడియో చాలా బాగుంది
    నిజానికి ఇక్కడ అన్ని రకాల పంటలు ప్రకృతి సిద్దంగా గా పండిస్తారు వాటిని పండించటానికి మార్కెట్ కి తీసుకు రావటానికి చాలా కష్ట పడుతం కానీ ఇక్కడ పండించిన పంటలకు సరైన ధరలు ఉండవు
    అలాగే ఇక్కడ రెండు సంతలు ఉన్నాయి ఒకటి వెజిటబుల్ మార్కెట్ లంబసింగి అండ్ ఫ్రూట్ మార్కెట్ చిత్రాలగొప్పు
    ఈ లంబసింగి చుట్టుపక్కల ఇక్కడి ప్రజలు ఇప్పుడు అవకాడో,డ్రాగన్ ఫ్రూట్ స్ట్రాబెర్రీ వంటి పంటలు పండిస్తున్నారు

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  2 роки тому +1

      హాయ్ శివాజీ గారు....
      చాలా వివరంగా మీకు తెలిసిన సమాచారాన్ని మీ మాటల్లో చెప్పడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మీరు ఫ్రీగా ఉంటే కనుక ఒకసారి నా నెంబర్ కి కాల్ చేయగలరు నేను ఇప్పటికీ లంబసింగి ఒక 10 టైమ్స్ వరకు వచ్చాను... This is my number 9848444808...

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  2 роки тому +1

      కొంత విలువైన ఇన్ఫర్మేషన్ మీ నుంచి తెలుసుకుందామని అలాగే మన్యంలో మద్యానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మీ నుంచి తెలుసుకుందామని నేను అనుకుంటున్నాను

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  2 роки тому +1

      Thank you thanks for your response Sivaji Garu...
      Thanks for your great support please keep supporting me....
      Please subscribe and share this video link for your friends and family members for more news and for more views, subscribers 🙏🙏🙏🙏🙏

    • @RAJUK-hr1oh
      @RAJUK-hr1oh 2 роки тому +1

      Bro. నాకు తేని దొరుకుతాయి

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  2 роки тому

      @@RAJUK-hr1oh yes bro

  • @user-wr6hn1pg7o
    @user-wr6hn1pg7o 2 роки тому +6

    Nice information

  • @user-zs7lv6dh7g
    @user-zs7lv6dh7g 2 роки тому +7

    Good morning 🔆🔆🔆🔆 bro

  • @user-wr6hn1pg7o
    @user-wr6hn1pg7o 2 роки тому +4

    Good morning 🌻🌻🌻🌻

  • @rathanvir767
    @rathanvir767 Рік тому +3

    అద్భుతమైన వీడియో కానీ
    చాలా బాధగా ఉంది.గిరిజనులను చూస్తుంటే

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  Рік тому +1

      Thanks for your support and please subscribe and share this video link 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravilucky123dasamanthula5
    @ravilucky123dasamanthula5 Рік тому +2

    Video chala bagundi bro

  • @cvenkat7766
    @cvenkat7766 Рік тому +1

    ఈ ప్రశాంతమైన ప్రదేశం ఇంకా దైవ జనుల దృష్టి లో పడినట్లు లేదు . చాలా ప్రశాంతంగా , హాయిగా ఉంది . వాళ్ళ కన్ను పడితే వినాశనమే .

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  Рік тому

      Mmmm.
      Thanks for your support...
      Keep supporting me and my youtube channel

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  Рік тому

      Plz subscribe and share this video link sir 🙏🙏🙏🙏

  • @janardhanjannu6975
    @janardhanjannu6975 Рік тому +2

    మీ వీడియో వల్ల జీవన విధానం మీరు చూపించిన విధానం
    చాలా బావుంది అన్నా

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  Рік тому

      ధన్యవాదాలు బ్రదర్ జనార్ధన్...
      ఇలాంటి మరుగుడం పడిపోయిన ఎవరికీ తెలియనటువంటి చాలా ప్రదేశాన్ని మన వీడియోస్ లో నేను చూపించాను. మీలాంటి సహృదయం కలిగిన సబ్స్క్రైబ్స్ ఎప్పుడు నాతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను . Please subscribe and share this video link brother

    • @janardhanjannu6975
      @janardhanjannu6975 Рік тому +1

      @@morefrommadhuvlogs తప్పకుండా బ్రదర్ మీ వీడియో లు చాలా చూసిన అన్ని చాలా బాగున్నాయి అన్నా బ్యాంక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ మీ వాయిస్ విశ్లేషణ బాగుంది ఈ వీడియో లు మరిన్ని చెయ్యాలని మనసారా భగవంతుని కోరుకుంటున్నా

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  Рік тому

      🙏🙏🙏👍👍 తప్పకుండా మరిన్ని ఎవరికీ తెలియని ఇటు వంటి ప్రదేశాల గురించి మరింత మంచి కంటెంట్ తో మరిన్ని వీడియోస్ చేయడానికి నా ప్రయత్నం 🙏🙏🙏🙏🙏🙏🙏 💐💐💐💐

  • @vijaydannys8086
    @vijaydannys8086 Рік тому +2

    TQ అన్న గారు for this video

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  Рік тому

      Thanks for your great support...
      Plz share this video link 🙏🙏
      And subscribe our UA-cam channel 🙏🙏🙏🙏💐

  • @mastanaiahbommisetty66
    @mastanaiahbommisetty66 Рік тому +6

    గిరిజనులు మీకు దండాలు,, 🙏🙏🙏

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  Рік тому

      Thanks for your support sir... Keep supporting me and please subscribe and share this video link

  • @rockstardsp6120
    @rockstardsp6120 2 роки тому +4

    Voice thaggutu perututhundhi

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  2 роки тому

      Thanks for your support.... Plz subscribe and share this video

  • @democracynews3810
    @democracynews3810 2 роки тому +5

    Akkadakkada voice koncham thagguthundhi... Plz chak

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  2 роки тому

      Thanks for your support.... Plz subscribe and share this video

  • @democracynews3810
    @democracynews3810 2 роки тому +4

    Good morning 💐

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 2 роки тому +6

    Beautiful eco-friendly santa.my child age remaind

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  2 роки тому

      Yes sir thank you thank you so much for your support please keep supporting me please subscribe and share this video link thank you thanks again

  • @SujjiWorld
    @SujjiWorld 2 роки тому +1

    Super vedio అన్నా....

  • @giriprasad9108
    @giriprasad9108 Рік тому +2

    Good video really tribal people are very innocent pupil

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  Рік тому

      Thanks for your great support sir... Please keep supporting me and please subscribe and share this video link 🙏🙏🙏🙏

  • @mamathajuvaladini8807
    @mamathajuvaladini8807 Рік тому +2

    First time chustunna bagundi

  • @rockstardsp6120
    @rockstardsp6120 2 роки тому +4

    Morning bro

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  2 роки тому

      Thanks for your support.... Plz subscribe and share this video

  • @bsyworld5957
    @bsyworld5957 2 роки тому +3

    మీ ఆయుధం వేగమే కావాలి ఎవరు నిన్ను అపుదామని చూడాలన్నా ఆగని వేగంగా ముందుకు సాగిపోవాలని మరిన్ని మంచి మంచి వీడియోస్ మా అందరికీ అందించాలని కోరుతున్నాము

  • @srinivasgoud546
    @srinivasgoud546 2 роки тому +2

    Prakruthi chalabagundi 👌👌

  • @More_from_jhanvi
    @More_from_jhanvi 2 роки тому +3

    All the best 💐💐💐💐😀

  • @user-wr6hn1pg7o
    @user-wr6hn1pg7o 2 роки тому +4

    Nice 🙂🙂

  • @saibharatikadha
    @saibharatikadha Рік тому +1

    చాలా చాలా బాగుంది వీడియో

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  Рік тому

      Thanks madam... Thanks for your support and please subscribe and share this video link 🔗🔗

  • @madgameingwithmass1040
    @madgameingwithmass1040 2 роки тому +2

    Wow super super super video 📸

  • @prakashayyagari5418
    @prakashayyagari5418 Рік тому +2

    Wow wonderful beautiful

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  Рік тому

      Thanks bro thanks for your support and please subscribe and share this video link 🙏🙏🙏🙏

  • @sridharsrinivasula8670
    @sridharsrinivasula8670 Рік тому +4

    Showing tribals life style is really awesome, I would love to visit all these places

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  Рік тому

      Thanks for your great support...
      Plz share this video link 🙏🙏
      And subscribe our UA-cam channel 🙏🙏🙏🙏💐

  • @jithendharaggimalla3886
    @jithendharaggimalla3886 Рік тому +1

    Hi brother elanty video me dwara maku parichayam chesinandhuku memu chusinanduku Naku Chala Happy ga undhi bro tq bro elanty video marinni pettalani koruthunnam tq so much anyway all the best 👍👍👍👍👍

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  Рік тому

      Thanks bro thanks for your support and please subscribe and share this video link 🙏🙏🙏🙏🙏🔗🔗

  • @gvrao7870
    @gvrao7870 Рік тому +1

    Santha vivaralu super ga chupincharu

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  Рік тому

      Thanks for your support sir 🙏🙏🙏... Keep supporting me and please subscribe and share this video

  • @nagasatyasrikanthchintam1354
    @nagasatyasrikanthchintam1354 Рік тому +2

    Clear Explain& Very Nice Sir.,🙏

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  Рік тому

      Thanks for your support and please subscribe and share this video link 🙏🔗🔗🔗

  • @aubakkarrasak383
    @aubakkarrasak383 Рік тому +4

    Hi brother ❤🙏❤nice vlog thank you so much 👍congratulations 💖

  • @jayanthiraavi9430
    @jayanthiraavi9430 Рік тому +2

    Super fresh and arganic veggies,fruits

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  Рік тому

      Thanks for your support brother and plz subscribe and share this video link 🙏🙏🙏🙏

  • @simhachalamvanumu5219
    @simhachalamvanumu5219 Рік тому +4

    Anna thanq you're dedicated video and please expose problems about rates

  • @rajeshchinnodu6164
    @rajeshchinnodu6164 2 роки тому +4

    BGM super bro

  • @sriraamaraamaraama3642
    @sriraamaraamaraama3642 2 роки тому +1

    అంత స్వచ్ఛమైన వాళ్లు మనకు అమ్ముతుంటే అంత అన్యాయంగా వాళ్ళ దగ్గర బేరాలు ఆడుతున్నారా

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  2 роки тому

      Yes sir.... Thanks for your support for my channel... Keep supporting me sir.... And please subscribe and share

  • @sarithabelli4311
    @sarithabelli4311 Рік тому +1

    Supper vedio..girijanulu fresh food thintaru alaa njoy chese adrustem manaki ledhemo..kaneesam mee vedios lo chusthunnam..thnq bhayya

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  Рік тому

      Thanks bro thanks for your great words and great support....
      Please keep supporting me and plz subscribe and share this video link 🔗🔗🔗🔗 thanks 🙏🙏🙏🙏🙏

    • @sarithabelli4311
      @sarithabelli4311 Рік тому +1

      @@morefrommadhuvlogs maa support always vuntadhi bro

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  Рік тому

      Thanks 😊😊

  • @bsradventurelife5219
    @bsradventurelife5219 Рік тому +2

    చాలా మంచి వీడియోస్ చేశారు బ్రదర్

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  Рік тому +1

      Thanks brother thanks for your support and please support and please subscribe 🙏☺️🙏

  • @vijaydannys8086
    @vijaydannys8086 Рік тому +1

    I Will see once లంబ సింగి ఇన్ my Life I am waiting

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  Рік тому

      Thanks for your great support...
      Plz share this video link 🙏🙏
      And subscribe our UA-cam channel 🙏🙏🙏🙏💐

  • @jayasatyaprasad776
    @jayasatyaprasad776 2 роки тому +1

    బాగుంది మంచి వీడియో👌👌

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  2 роки тому

      Thanks for your great support sir ..... Keep supporting me and subscribe and share 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Inside_Politics_ap
    @Inside_Politics_ap 2 роки тому +2

    Super video 📸📸📸📸📸

  • @suryakala2709
    @suryakala2709 Рік тому +2

    Too good brother 🙏 and your voice all so .

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  Рік тому

      Thanks sister... Thanks for your support and please subscribe and share this video link 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ARJUN_192
    @ARJUN_192 Рік тому +1

    Nice video bro.... Background music చంపేసింది

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  Рік тому

      Thanks bro thanks for your support and please subscribe and share this video link 🙏🙏🙏🙏🙏🙏

  • @pandurayudu1021
    @pandurayudu1021 Рік тому +1

    ఇలాంటి వల్లదగ్గర మోసం చేయొద్దు దళారులు పోతారు రే మీరు .......supar bro first time view mede

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  Рік тому

      Thank you so much for your comment thanks for your great support please subscribe and share this video link sir....

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  Рік тому

      I will do more videos like this

  • @More_from_jhanvi
    @More_from_jhanvi 2 роки тому +2

    Super video bro

  • @pspkfans1525
    @pspkfans1525 Рік тому +2

    Super

  • @madgameingwithmass1040
    @madgameingwithmass1040 2 роки тому +8

    Keep going bro 😊 the subject is super

  • @anveshanatelugutraveller6462
    @anveshanatelugutraveller6462 2 роки тому +2

    Super super video bro excellent ☺️😂

  • @ramanaram8328
    @ramanaram8328 2 роки тому +1

    Super annayya

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  2 роки тому

      Thanks for your support 💗 మ కొనసాగింపు

  • @seetharangolies7786
    @seetharangolies7786 2 роки тому +1

    Nice information అన్నా....

  • @madupuramabrahmam7251
    @madupuramabrahmam7251 2 роки тому +1

    BGM Chala Pleasant ga vundi nice

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  2 роки тому

      Thanks for your great support bro.... Keep saporting me... And plz Share this video 🙏🙏🙏🙏🙏

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 2 роки тому +2

    Best organic fruits

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  2 роки тому

      Yes sir....
      Thanks for your support sir...
      Keep supporting me sir.....
      Subscribe and share this video link sir

  • @LOCALVIDEO960
    @LOCALVIDEO960 Рік тому +2

    Nice 👌

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  Рік тому

      Thanks brother thanks for your support ☺️☺️☺️

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  Рік тому

      Please keep supporting me and please subscribe and share this video link

  • @pavanchenna2590
    @pavanchenna2590 2 роки тому +2

    Good 👍 we need to support them

  • @vakilvakil8172
    @vakilvakil8172 2 роки тому +2

    Bro super vedio and low price 👍👍👍

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  2 роки тому

      Thanks for your support sir..
      Keep saporting me sir... Plz subscribe and share

  • @kvvvv1158
    @kvvvv1158 Рік тому +2

    BGM out standing brother all the best brother 🤝🤝🤝🤝🤝

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  Рік тому +1

      Thanks bro thanks for your support and please subscribe and share this video link 🙏🙏🙏🙏🔗

  • @ramanapandiri459
    @ramanapandiri459 Рік тому +2

    nice video 👌👌👌👌👌👌

  • @sunithavengoti
    @sunithavengoti Рік тому +2

    Super anna beautiful

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  Рік тому

      Thanks for your support and please subscribe and share this video link 🙏🙏🙏🙏🙏

  • @panduffgaming6058
    @panduffgaming6058 Рік тому +1

    👃👃👌👌👍💐💐 super video

  • @jarpulamounika4257
    @jarpulamounika4257 Рік тому +1

    Really so nice ...
    But Santhalo sale chesevallu chala thakkuva rate chebuthunaru but konevallu mari antha thakkuva adigithe papam vallu kastapadadhaniki phalitham vundadhu , ade super markets lo ayithe fixed rate ki konukuntaru ...but vedio so nice

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  Рік тому

      Thankyou mam, thanks for your support and please subscribe and share this video link 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  Рік тому

      I will try to make more videos like this... Once again thank you so much for your support

  • @ntrfanclub3092
    @ntrfanclub3092 2 роки тому +1

    All the best.....

  • @evanse9405
    @evanse9405 2 роки тому +2

    Awesome vedio🤗👌

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  2 роки тому

      Thanks for your support sir.... Keep supporting me please subscribe and share this video link

    • @evanse9405
      @evanse9405 2 роки тому +1

      @@morefrommadhuvlogs thanks to you sharing for this sensible vedio...chala badha anpinchindi ...vallu kasta padda prathiphalam ledhu ...I'll send to your Vedio to my family...my name is Evangeline nd m your new subscriber👍

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  2 роки тому

      Thanks for your support sir... Thank you so much 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasaswamy7843
    @srinivasaswamy7843 Рік тому +1

    Cost cheap quality best .lambasingi market.

  • @ramkumarpulapa9501
    @ramkumarpulapa9501 2 роки тому +1

    Nice👌

  • @naidupaddu6031
    @naidupaddu6031 2 роки тому +2

    Super explain bro

  • @user-zs7lv6dh7g
    @user-zs7lv6dh7g 2 роки тому +2

    Keep going keep moving I hope this video will reach 1 million

  • @rttfans1414
    @rttfans1414 2 роки тому +4

    Congratulations bro you reached 1 lakh milestone in this video all the best all the best for your future videos keep going keep rocking

  • @rttfans1414
    @rttfans1414 2 роки тому +1

    చాలామంది నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళు ఉంటారు నెగటివ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు అవన్నీ పట్టించుకుంటూ ఉంటే మనం ఈ లోకంలో బ్రతుకుతూ ఉండలేం మీరు ముందుకు సాగిపొండి ఆల్ ద బెస్ట్

  • @Arakutribalhabits
    @Arakutribalhabits 2 роки тому +4

    Nice video

  • @localstarmadhu
    @localstarmadhu 2 роки тому +1

    Mi video naku nacchindi subscribe sesukunna

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  2 роки тому

      Thanks for your support sir .. keep supporting me and subscribe and share 💐🙏🙏💐🙏💐

  • @BCE.14
    @BCE.14 Рік тому +1

    కష్టానికి ఎక్కడ కూడా ఫలితం లేదు దోచుకోవడం తప్ప దళారులు ఎప్పుడు మారుతారు

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  Рік тому

      Yes sir...
      Thanks for your support and please subscribe and share this video link

  • @govindanagisetti5860
    @govindanagisetti5860 Рік тому +1

    Chala natural panta pandestaru anna vellu kani sarreieana dhara undadhu ade chala badha ga untundi valla kastaniki thagga dhara konukonte aa chala baguntundi anna kani valla kastanni chudaru konukonevallu

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  Рік тому

      అవునండి మీరు చెప్పేది అక్షరాలా నిజం కానీ ఈ దళారీ వ్యవస్థను అందులోను గిరిజన ప్రాంతాల్లో ఉండే దళారీ వ్యవస్థను మీరు ఇంకా కళ్ళారా చూస్తే ఆశ్చర్యపోతారన్నమాట సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్ నుంచి నేను కచ్చితంగా బయట ప్రపంచానికి తెలిసే విధంగా నా ప్రయత్నం నా వంతు ప్రయత్నం నేను అయితే కచ్చితంగా చేస్తాను దానికి కావాల్సింది మీలాంటి మంచి మనుషులు సహకారం మాత్రమే.

  • @raghuram2280
    @raghuram2280 2 роки тому +2

    Nice

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  2 роки тому

      Thanks for your support sir... Keep saporting me sir... Please subscribe and share this video

  • @Arakunature365
    @Arakunature365 2 роки тому +1

    Video bagundi bro 🤝 nice

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  2 роки тому

      Thanks sir .. thanks for your support.... Keep saporting me sir... Plz subscribe and share this video link 👍👍

  • @ganeshbabu1
    @ganeshbabu1 2 роки тому +3

    సూపర్ అన్న👌👌👌👌
    🤩Iam from లమ్మసింగీ 😍

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  2 роки тому

      Thanks bro... Thanks for your support

    • @RAJUK-hr1oh
      @RAJUK-hr1oh 2 роки тому +1

      బ్రదర్ నాకు ప్యూరు తేని దొరుతాదయ

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  2 роки тому

      @@RAJUK-hr1oh manam akkadam vethukukovali

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  2 роки тому

      @@RAJUK-hr1oh Anni rakalu dhorukuthundhi.... But chusukuninthiaukovali

  • @muralikrishnamogalturu3323
    @muralikrishnamogalturu3323 2 роки тому +1

    సూపర్

  • @mscreativesss4333
    @mscreativesss4333 2 роки тому +1

    Nice content bro

  • @shankarmylavarapu2226
    @shankarmylavarapu2226 2 роки тому +2

    కూరలు పండ్లు అమ్ముటకు ఫ్రీ బస్ రాను పోను వుండాలి విశాఖపట్టణం కు

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  2 роки тому

      Narsepattanam nundi ayithe bus undhi sir.... Prathi rendu gantalaku oka sari bus untundhi

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  2 роки тому

      Thanks for your great support please keep supporting me please subscribe and share this video

  • @MuraliKrishna-vs6ve
    @MuraliKrishna-vs6ve Рік тому +1

    కిటుమల గిరిజనులసంత వారిసాధక భాధకాలు అడిగి తెలుసుకున్నా సంతలో తెలివైనవారికి సరకులు కారుచౌక!

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  Рік тому

      మీరు చెప్పిన కిటుమాల సంత ను నేను మన subscribers కి చూపిస్తా అండి...

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  Рік тому

      Sir కిటుమల సంత ఏ రోజు జరుగుతుంది sir... కొంచం చెప్పండి sir plz

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  Рік тому

      Give me your number sir please i will call you

  • @ramskunja3703
    @ramskunja3703 2 роки тому +1

    Nice madhu 👍

  • @kumarch1990
    @kumarch1990 2 роки тому +1

    Video chala bagundhi bro. Vallu iche kg pasupuki 100 rs ichina thakkuve.

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  2 роки тому

      Yes.... Sir...
      Thanks for your great support me.... Keep saporting me sir
      Thank you so much

  • @polepallibharathi9756
    @polepallibharathi9756 Рік тому +1

    Memu vellamu wether chala baguntumdi

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  Рік тому

      Thanks for your support and please subscribe and share this video link 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-pw9oy2bx5m
    @user-pw9oy2bx5m 2 роки тому +1

    Nice vedios Bro..👍👍

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  2 роки тому +1

      Thanks for your great support sir.... Keep supporting me please subscribe and share this video link thank you thanks you so much for support

  • @tivadanaravi578
    @tivadanaravi578 Рік тому +1

    mee videos tribles super

    • @morefrommadhuvlogs
      @morefrommadhuvlogs  Рік тому

      Thanks for your great support sir.... keep supporting me and please subscribe and share this video link 🙏🙏🙏

  • @5Tribalboysvlogs
    @5Tribalboysvlogs Рік тому +2

    Hi bro how are you. Iam your new subscriber.nice video 👌