నేను ఇక్కడే ఫ్రూట్స్ అమ్ముతున్నాను రోజుకు 12 నుంచి 1500 వస్తున్నాయి నాకు కువైట్ లాంటి దరిద్రం వద్దు ప్రొద్దున 6 గంటలకు వెళ్లి దుకాణం తెరుస్తాను మధ్యాహ్నం 2:00 రెస్టు మళ్ళీ రాత్రి 9 గంటలకు క్లోజ్ చేస్తాను జై హింద్ జై భారత్
Arey puka niku nachaka pothe vellaku.ni lanti paniki malina vest galu vellaka povadame best. Antho mandi vachi valla appulu tirchukuntunnaru oka manchi life untunnaru
@@Meevasuvlogs9213 చాలా ఓపిక ఉండాలి sister season wise పళ్ళు అమ్ముకుంటే నష్టాలు రావు ఇంపోర్టెడ్ fruits జోలికి వెళ్లకుండా తక్కువ పెట్టుబడి చేసుకుంటే లాభాలు చూడవచ్చు
అన్న నేను మీ వీడియో చూసా నేను డ్రైవింగ్ పనికి వస్తున్నాను నాకు చాలా బాగా అవగాహన కనిపించేలా మాట్లాడావు చాలా సంతోషం మరలా నేను ఇండియా నుంచి కువైట్ వచ్చాక నేను నిన్ను కలుసుకుంటాను
Hi అన్నయ్య ఎలా ఉన్నావ్ . అన్న నీ మాటలోనే తెలుస్తుంది. కువైట్ లో పనిచేస్తున్న వారికి పనిచేసేవారికి ఇన్ని కష్టాలా కాన్ని kuwit కి పనిచేయడానికి వచ్చేవారికి మంచి infrmetion ఇచ్చావు అన్నయ్య నువ్వు జాగ్రత్త అన్న నీ ఆరోగ్యం జాగ్రత్త నీ చెల్లి❤❤😊
హాయ్ శివ బ్రో నేను రోజు మీ వీడియోలు చూస్తూ ఉంటా చాలా బాగుంటాయి మాది పొన్నూరు ఎందుకంటే నేను డ్రైవర్ని నువ్వు చాలా వీడియోలు బాగా చేస్తారు ❤ మీరు ఇలాంటి వీడియోలు ఇంకా చేయాలని కోరుకుంటున్నాను మీరు చేసే దగ్గర పంట పొలాలు ఉంటే ఒక వీడియో చేయండి ఎప్పటినుంచో అడుగుదాం అనుకుంటున్నా అక్కడ ఏం పని చేస్తారో చూద్దాం అనిపిస్తుంది ❤❤ మీరు తప్పకుండా వీడియో చూస్తారని అనుకుంటున్న ఎల్లప్పుడూ మీ మంచి కోరే మీ డైవర్ గోపీచంద్ నున్న ❤❤❤
శివ ఎంత సూపర్ గా చెప్పావు. ఒక్కొక్క విషయం గురించి. పని గురించి. వీసా. పాస్పోట్ గురించి. కువైటి గురించి చాలా స్పష్టం చెప్పావ్. ధన్యవాదములు. ఓకే శివ మరి నువ్వు ఇండియా ఎప్పుడు వస్తున్నావు. కువైటి కుబుస్ తీసుకురా. పంపు అని నీకు ఇంతకు ముందుకూడా మెసేజ్ చేసాను. కానీ నువ్వు రిప్లై ఎవ్వలేదు శివ 😌😌😌😌
అన్నా నాకు పాస్పోర్ట్ వచ్చింది అన్నయ్య కువైట్ రావాలనుకుంటున్న కానీ ఆ ఏజెంట్ కూడా కువైట్ లోనే ఉన్నారని చెప్పారు హడావిడి ఇక్కడ తెలిసిన వాళ్ళు ద్వారా ఆవిడ నెంబర్ తీసుకున్నాను అలా రావచ్చా ఆవిడని నమ్మి కోవేట్ లోనే ఉంటున్నారు అంట అన్న ఏం చేయమంటావ్ రావచ్చా లేదంటే ఒక మెసేజ్ పెట్టన్నా నాకు
హలో బ్రదర్ ఆంధ్రప్రదేశ్ లోనే చదువు రాని రైతులే one yr ki 10 lakh పైన సంపాదిస్తున్నారు రాయలిటీ గా డబ్బులు కోసం ఎవడో లంగా ముండల దగ్గర భయపడుతా బ్రతుకు ఎందుకు బ్రో
నాది చాలా దరిద్రమైన జీవితం ఎంత కొట్టుకున్న ఈ దరిద్రపు అప్పులనుండి బయటపడలేక పోతున్నాను నాకు కోవైట్ కి రావాలని వుంది కాని నాకు బ్యాక్ పేన్ ఉంది పని చేయగలనా లేదా అనే సందేహం ఉంది అన్న కాని ఇక్కడ ఈ బాధ పడేకన్నా అక్కడ పని చేయడం రైట్ అనిపిస్తుంది
అన్నా మీరు ఈ వీడియో చేయడం వల్ల చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను ఇలా మీరు ఎంతో మంచి వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
నేను ఇక్కడే ఫ్రూట్స్ అమ్ముతున్నాను రోజుకు 12 నుంచి 1500 వస్తున్నాయి నాకు కువైట్ లాంటి దరిద్రం వద్దు ప్రొద్దున 6 గంటలకు వెళ్లి దుకాణం తెరుస్తాను మధ్యాహ్నం 2:00 రెస్టు మళ్ళీ రాత్రి 9 గంటలకు క్లోజ్ చేస్తాను జై హింద్ జై భారత్
Avuna ma husband ade chesevaru modhata bagane undi tharuvatha fruits padipoyi 6 lacks nastham vachindi epudu AA apulu tirchadaniki Kuwait vacham.. 1 month avuthundi vachi...2 years numchi yantha try chesina ma husband valla kaledhu appulu tirchatam
Ne shop pakkane very todu vache pedite neku telustsdi
Arey puka niku nachaka pothe vellaku.ni lanti paniki malina vest galu vellaka povadame best. Antho mandi vachi valla appulu tirchukuntunnaru oka manchi life untunnaru
@@videotechin4888 తమ్ముడు ఆల్రెడీ నేను అమ్మే కాడ నాతో కలిపి 9 షాప్ లు ఉన్నాయి
@@Meevasuvlogs9213 చాలా ఓపిక ఉండాలి sister season wise పళ్ళు అమ్ముకుంటే నష్టాలు రావు ఇంపోర్టెడ్ fruits జోలికి వెళ్లకుండా తక్కువ పెట్టుబడి చేసుకుంటే లాభాలు చూడవచ్చు
సూపర్ 👌 మంచి Information ఇచ్చారు అన్న 👏👍
అన్న నేను మీ వీడియో చూసా నేను డ్రైవింగ్ పనికి వస్తున్నాను నాకు చాలా బాగా అవగాహన కనిపించేలా మాట్లాడావు చాలా సంతోషం మరలా నేను ఇండియా నుంచి కువైట్ వచ్చాక నేను నిన్ను కలుసుకుంటాను
నువ్వు చేపింది 200% నిజాం శివ గారు 🤝 from మస్కట్ Telangana😍
రోజు కి 30 కేజీ తెల్ల గడ్డలు 30 కేజీ లు చింతపండు అమ్ముకుంటే చాలు రోజు కి 1500 to 2000 వస్తుంది
😂😂😂😂😂😂😂😂
నేను చేసేది అదే బ్రో
Correct ge chepparu . Icchee 30K ikkada nunchi povala
30 కేజీ గంజాయి అమ్ముకుంటే రోజుకి 3000 వస్తుంది
@@udaytej2413 మీరు అమ్ముకొండి బ్రో పోలీస్ లు గుద్ధలో కూడా కొట్టుతారు
మంచి సమాచారం ఇచ్చారు.thank you..god bless u 🥳
Good message shivagaru
Hi అన్నయ్య ఎలా ఉన్నావ్ . అన్న నీ మాటలోనే తెలుస్తుంది. కువైట్ లో పనిచేస్తున్న వారికి పనిచేసేవారికి ఇన్ని కష్టాలా కాన్ని kuwit కి పనిచేయడానికి వచ్చేవారికి మంచి infrmetion ఇచ్చావు అన్నయ్య నువ్వు జాగ్రత్త అన్న నీ ఆరోగ్యం జాగ్రత్త నీ చెల్లి❤❤😊
♥️
Useful Information Sivagaru ...😊😊
హాయ్ శివ బ్రో నేను రోజు మీ వీడియోలు చూస్తూ ఉంటా చాలా బాగుంటాయి మాది పొన్నూరు ఎందుకంటే నేను డ్రైవర్ని నువ్వు చాలా వీడియోలు బాగా చేస్తారు ❤ మీరు ఇలాంటి వీడియోలు ఇంకా చేయాలని కోరుకుంటున్నాను మీరు చేసే దగ్గర పంట పొలాలు ఉంటే ఒక వీడియో చేయండి ఎప్పటినుంచో అడుగుదాం అనుకుంటున్నా అక్కడ ఏం పని చేస్తారో చూద్దాం అనిపిస్తుంది ❤❤ మీరు తప్పకుండా వీడియో చూస్తారని అనుకుంటున్న ఎల్లప్పుడూ మీ మంచి కోరే మీ డైవర్ గోపీచంద్ నున్న ❤❤❤
శివ ఎంత సూపర్ గా చెప్పావు. ఒక్కొక్క విషయం గురించి. పని గురించి. వీసా. పాస్పోట్ గురించి. కువైటి గురించి చాలా స్పష్టం చెప్పావ్. ధన్యవాదములు. ఓకే శివ మరి నువ్వు ఇండియా ఎప్పుడు వస్తున్నావు. కువైటి కుబుస్ తీసుకురా. పంపు అని నీకు ఇంతకు ముందుకూడా మెసేజ్ చేసాను. కానీ నువ్వు రిప్లై ఎవ్వలేదు శివ 😌😌😌😌
Nice information
Nice bro usefull information ❤🎉
Fast like nenu bro....👍
Love from shamshabad ❤❤🎉🎉
Good information Shiva bro
మీరు ఇండియాకు వచ్చే ముందు ఒకసారి వీడియో చేయండి బ్రో
Very good msg ann
Nice information Siva bro ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤👌👌👍
Nice mg sivagaru tqu for the information Anni ardharm ayyela chepparu ❤❤❤
Brother good information 👌
Wow Bro superbbbb explain
Super ga cheppev bro
Good message anna thank you 💗
అన్న మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావ్ థాంక్యూ
Good Information brother ❤
Meru great sir...chala baga unnayi me vedios
Superna video bagundi video ❤️❤️❤️👌👌👌
మీ మెసేజ్ సూపర్ బ్రో
Chala clayer ga chaparu bro thanku
Medical field video chahie🩺🥼⚕️ 14:04 14:05
Anna chala Baga chepavu elantivi Mari ano cheyalli ani korukontuna 😊❤ TQ Anna
Anna me member send chestha va koncham matladalli hiii Anna pettu
అన్న ma అయన కూడా వసూనాడు నవంబర్ 4 కి వసూనాడు అన్న మీ వీడియో చూసువుట అన్న కానీ నాకు చాలా భయంగా ఉది అన్న
Thank you for information Anna ❤
Ok thanks
Super 👌
Good information anna👏🥰
Hai siva anna good anna
Super swich Anna thank you so much ann❤❤❤
ana .per Mahesh.k.nuvu manchi message .vidio. ichchaoo. Tank S.ana.
Nice speech bro
Good job sir 👏 👍 👌
Super అన్న
Spr video anna
అన్న ఆకడికి వచ్చిన తరువాత 3 4 నెలలకి పని చేయలేక వెనకి పోదాం అనుకుంటే కువైట్ వాళ్ళకి డబులు కటల
You are right brother
👍👍👍👍👍
Thanks anaa Kuwait for information
Hi Siva bradar Good meseg
Good bro
First like first comment anna ❤
Hi brother how are you brother really good video brother 👍
సూపర్
Super ana
Anna 1 st like big fan of you
అన్నా నాకు పాస్పోర్ట్ వచ్చింది అన్నయ్య కువైట్ రావాలనుకుంటున్న కానీ ఆ ఏజెంట్ కూడా కువైట్ లోనే ఉన్నారని చెప్పారు హడావిడి ఇక్కడ తెలిసిన వాళ్ళు ద్వారా ఆవిడ నెంబర్ తీసుకున్నాను అలా రావచ్చా ఆవిడని నమ్మి కోవేట్ లోనే ఉంటున్నారు అంట అన్న ఏం చేయమంటావ్ రావచ్చా లేదంటే ఒక మెసేజ్ పెట్టన్నా నాకు
సూపర్ అన్న
Super
హలో బ్రదర్ ఆంధ్రప్రదేశ్ లోనే చదువు రాని రైతులే one yr ki 10 lakh పైన సంపాదిస్తున్నారు రాయలిటీ గా డబ్బులు కోసం ఎవడో లంగా ముండల దగ్గర భయపడుతా బ్రతుకు ఎందుకు బ్రో
నాకు Qatar కి 80,000వేలు తీసుకున్నాడు డ్రైవర్ పని మీద
Super chapavu bro
బావుండావా శివann
Technical jobs vis related video chyndi.Diploma and engineering related jobs and visa issues.make video
Aana me aani vedos super aana
Tq sir 😊
Hi Anna 😍
నాది చాలా దరిద్రమైన జీవితం ఎంత కొట్టుకున్న ఈ దరిద్రపు అప్పులనుండి బయటపడలేక పోతున్నాను నాకు కోవైట్ కి రావాలని వుంది కాని నాకు బ్యాక్ పేన్ ఉంది పని చేయగలనా లేదా అనే సందేహం ఉంది అన్న కాని ఇక్కడ ఈ బాధ పడేకన్నా అక్కడ పని చేయడం రైట్ అనిపిస్తుంది
Vadhu thammudu
Super video cheshaav Anna I'm happy for your subscriber 😊
❤.....nuv na jann annaya tq u annaya ❤
Super anna ❤
👌
Mee videos chala baguntai anna
కువైట్లో కొత్తగా ఛానల్ పెట్టాను బ్రో కొంచెం టిప్స్ చెప్పు🎉
Mee hair style chala bagundanna❤
నువ్వు చాలాబాగా చెప్పావు అన్న thank u
మా ఫ్రెండ్ కోవేట్ కి వచ్చాడు బ్రో. కానీ నాకు చెప్పకుండా వచ్చాడు కొంచెం ఫీల్ అయ్యాను ఒకసారి మీరు కలవండి
సౌదీ is good
👍anna nvu ni videos sp
Monthly 30k kosam akada ki velli kastapadala? India lo kuda ostundi kada
అన్ని ఆడవాళ్లకే ఫ్రీ మగ వాళ్లు ఎం పాపం చేసారు 😢
😊 my lovely brother meru kuda India ki vacheyi😊
Super.Anna 👍👍👍
Hi shiva thamudu ❤
Nice information bro kani nene comment chesa ela ravali bro kuwait ki ani kani meeru cheptunte bayanga undhi
Goat life movie chudandi, clarity ga chupincharu
30 k to 1lk ha anthe na bro. 2lk to 3lk aithe akda povachu. 🙏🙏🙏🙏 Cab delivery chesthe ne 40k to 50 k banglore Hyderabad lo ne cheskovachu
Anna mee kuwaity tho matladistu oka video tiyyu bro❤❤❤❤❤❤❤❤❤❤❤
Karnataka nunchi bro ಲವ್ u
Sure
Nurses gurinchi cheppadi brother
Welder work Shop lu aela vuntaie.salary Aentha vundavachu.
అన్న నేను, ల్యాబ్ టెక్నీషియన్. అక్కడ ఎలా వుంటది ఈ ప్రొఫషన్. Kouiet లో
Hi Annayya ❤❤
Super anna
Shiva Shiva
I love you bava garu nanu Kuwait nuan realla ga chadalini undi
హాయ్ అన్నా,నాది కూడా కడప,మీది కడపలో ఎక్కడ అన్నా
🙏
Meru apudu vastharu aaana kadapa