లడ్డు కల్తీ కి కారణమైన అందరిని జీవితాంతం ఖైదీగా ఉంచి వారి ఆస్తులు అన్నింటిని తిరుమల తిరుపతి దేవస్థానంకు అప్పగించి వారి పిల్లలు గవర్నమెంట్ కు సంబంధించిన ఏ ఒక్కటి అనగా ఎన్నికల్లో కాంట్రాక్టులో గవర్నమెంట్ కోటాలో కాలేజీ సీట్లు ఎలాంటి సహాయాలు అందకుండా చేయడమే సరియైన న్యాయం ఇకముందు భారతదేశంలో ఆహారంలో కల్తీ చేసిన వారందరికీ ఇలాంటి శిక్ష అని కొత్త చట్టం తెస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దేశ ప్రజలకు న్యాయం చేసిన వారు అవుతారు ఎందుకంటే దేవుడి లడ్డూ నే కల్తీ చేశారు అంటే ఇక మానవమాత్రులు తినే ఆహార పదార్థాలలో ఎంత కల్తీ జరుగుతుందో తెలుసుకోవాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కి ఇదే నా విన్నపం
*పవన్ ముందు చిన్నబోయిన ఏపీ బీజేపీ* ఓక్కో రాజకీయ పార్టీకి ఒక్కోలాంటి లక్షణం ఉంటుంది. పార్టీ పేరు చెప్పినంతనే వారు ఎలాంటి వాదాన్ని వినిపిస్తారో తెలియంది కాదు. తాజాగా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంలో ఏపీ బీజేపీ తీరు విమర్శలకు తావిస్తోంది. బీజేపీ అన్నంతనే హిందుత్వ అన్న ముద్ర ఉన్న ఆ పార్టీ.. ఏపీలో అధికార కూటమిలో భాగస్వామి. ఇలాంటి వేళ.. తమ రాజకీయ ప్రత్యర్థులు చేసిన తప్పులను ఎండగట్టటమే కాదు.. దానికి సంబంధించిన చేపట్టాల్సిన కార్యక్రమాలు చాలానే ఉంటాయి. కానీ.. ఆ విషయంలో ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిచ్చేలా మారింది. శ్రీవారి లడ్డూ కల్తీ ఎపిసోడ్ మొత్తాన్ని చూస్తే.. టీడీపీ.. జనసేన దూకుడు ముందు ఏపీ బీజేపీ నేతల వెలవెలపోవటమే కాదు.. వారి వాయిస్ ఎక్కడా కనిపిస్తున్న పరిస్థితి లేదు. నిజానికి కమలనాథులు చేయాల్సిన పనిని జనసేన అధినేత.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేస్తున్నారని చెప్పాలి. లడ్డూ అంశాన్ని తీవ్రంగా తీసుకోవటమే కాదు.. మిగిలిన రాజకీయ పార్టీల తీరుకు భిన్నంగా పవన్ ప్రకటిస్తున్న నిర్ణయాలు మిగిలిన రాజకీయ పార్టీలకు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. సాధారణంగా ఒక దుర్మార్గ ఘటన జరిగినప్పుడు దాన్ని తీవ్రంగా ఖండించటం.. దాని మీద ఘాటు విమర్శలు చేయటం మామూలే. అందుకు భిన్నంగా లడ్డూ ఎపిసోడ్ లో సగటు హిందువుగా ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన పవన్ తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో మరే పార్టీ అధినేత కానీ.. కరుడుకట్టిన హిందుత్వ వాదులు సైతం తీసుకోని నిర్ణయాన్ని తీసుకోవటం ద్వారా పవన్ కొత్త విధానానికి తెర తీశారని చెప్పాలి. అలా అని అన్యమతం మీద ఆయన విరుచుకుపడటం లేదు. ఒక ధర్మానికి జరిగిన నష్టాన్నిమాట్లాడటం.. మిగిలిన ధర్మాల పట్ల మర్యాద.. గౌరవాల్ని ప్రదర్శించటం ద్వారా.. అందరికి ఆమోదయోగ్యమైన విధంగా పవన్ తీరు ఉంటుందని చెబుతున్నారు. నిజానికి పవన్ చేయాల్సిన దీక్షను.. ఏపీ బీజేపీకి చెందిన అగ్రనేతలు కలిసికట్టుగా చేయటం.. దాన్నో ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. అలాంటి వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవటంలో వెనుకపడ్డారని చెప్పాలి. నిజానికి దేశ రాజకీయాల్లో సాఫ్ట్ హిందుత్వ పార్టీల లేమి ఎప్పటి నుంచో వెంటాడుతోంది. ఆ కొరతను తీర్చిన మొదటి పార్టీగా జనసేనను చెప్పాలి. నిజానికి ఈ అవకాశాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ అందిపుచ్చుకుంటుందని.. అదే జరిగితే జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయ పార్టీగా నిలుస్తుందని పలువురు భావించేవారు. కానీ.. కేజ్రీవాల్ ఆ దిశగా అడుగులు వేయలేదు. ఈ విషయంలో జనసేనాని కొత్త పంథాను ఎంచుకున్నారని చెప్పాలి. సాఫ్ట్ హిందుత్వలో.. హిందువుల పక్షపాతిగా.. వారికి అండగా ఉండటం.. వారి ప్రయోజనాలకు భంగం వాటిల్లే అంశాల పట్ల ఓపెన్ మాట్లాడటం.. సెక్యులర్ శక్తులుగా చెప్పుకునే పక్షాలకు భయపడకుండా ధీటుగా వాదనల్ని వినిపించటమే కాదు.. అన్య మతాల పట్ల కించిత్ తగ్గని గౌరవాభిమానాల్ని ప్రదర్శించటం ఉంటుంది. ఈ తరహా బ్లెండ్ ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీకి లేదనే చెప్పాలి. పవన్ తీరు ఇందుకు తగ్గట్లే ఉంది. తాజాగా ఆయన చేపట్టిన దీక్షతో అది ఝూడీ అయ్యిందని చెప్పాలి. ఏమైనా.. శ్రీవారి లడ్డూ కల్తీ వేళలో.. ఏపీలో మరింత హోల్డ్ పెంచుకోవాల్సిన బీజేపీ.. తమకంత సీన్ లేదన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసిందని చెప్పాలి.
తిరుమలలో ఘోరం ఆయన తప్పు జరిగింది అని ప్రచారం జరుగుతున్న క్రమంలో మాకు ఎవరి మీద నమ్మకం లేదు. బాబు , జగన్ ని తొక్కాలి, జగన్ ఉన్న వోటుబ్యాంక్ ని తనవైపు తిప్పుకోవాలి అని చూస్తున్నాడు కాబట్టి బాబు మీద నమ్మకం లేదు. బాబు, కేంద్ర ప్రభుత్వం లో కూడా భాగస్వామి కాబట్టి ఈ విషయం లో ఆ సంస్థల మీదకూడా నమ్మకం లేదు. మాకు సుప్రీమ్ కోర్ట్ ఫుల్ బెంచ్ తో కూడిన టైంబౌండ్ ఎంక్వయిరీ కావలి , తప్పు అని తేలితే తప్పు చేసిన వాళ్ళ మీద, తప్పుడు ఆరోపణులు అయితే ఆరోపణ చేసిన వాళ్ళమీద కఠినమైన శిక్ష పడాలి. వాళ్ళను, వాళ్ళ పిల్లలను , వాళ్ళ కుటుంబాన్ని రాజకీయాల నుంచి disqualify చెయ్యాలి. ఇది జరుగుతుంది అని నమ్మకం లేదు. కానీ ఆశ అంతే.
ఓం నమో వెంకటేశ 💥🙏
Super chyparu sir
ఎప్పుడు హిందువులు మేలుకుంటరు , హిందువులు పోరాడాలి.. హిందూ ధర్మాన్ని కాపాడండి
Board lekundaa elaa poraaduthaaru. First twitter lo sanaathana dharma rakshana board demand cheyaali.
Board tharapuna nilabadi pilupuni isthe poraaduthaaru. Ledantey yaada poi poraaduthaavu. Andarivi different places, timings ,jobs.
.
Correct 💯 sar
Jai bandi Sanjay jai bandi Sanjay jai bandi Sanjay ❤❤❤
లడ్డు కల్తీ కి కారణమైన అందరిని జీవితాంతం ఖైదీగా ఉంచి వారి ఆస్తులు అన్నింటిని తిరుమల తిరుపతి దేవస్థానంకు అప్పగించి వారి పిల్లలు గవర్నమెంట్ కు సంబంధించిన ఏ ఒక్కటి అనగా ఎన్నికల్లో కాంట్రాక్టులో గవర్నమెంట్ కోటాలో కాలేజీ సీట్లు ఎలాంటి సహాయాలు అందకుండా చేయడమే సరియైన న్యాయం ఇకముందు భారతదేశంలో ఆహారంలో కల్తీ చేసిన వారందరికీ ఇలాంటి శిక్ష అని కొత్త చట్టం తెస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దేశ ప్రజలకు న్యాయం చేసిన వారు అవుతారు ఎందుకంటే దేవుడి లడ్డూ నే కల్తీ చేశారు అంటే ఇక మానవమాత్రులు తినే ఆహార పదార్థాలలో ఎంత కల్తీ జరుగుతుందో తెలుసుకోవాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కి ఇదే నా విన్నపం
Aa Nakodukini vuri Theyyali. Govinda Govinda 🙏👍
Super bandi Sanjay sir ❤
vicharana cheyali ani matured ga matladinav anna ❤
Jai Venkatrshaa❤❤❤❤
Sri balaji
*పవన్ ముందు చిన్నబోయిన ఏపీ బీజేపీ*
ఓక్కో రాజకీయ పార్టీకి ఒక్కోలాంటి లక్షణం ఉంటుంది. పార్టీ పేరు చెప్పినంతనే వారు ఎలాంటి వాదాన్ని వినిపిస్తారో తెలియంది కాదు. తాజాగా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంలో ఏపీ బీజేపీ తీరు విమర్శలకు తావిస్తోంది.
బీజేపీ అన్నంతనే హిందుత్వ అన్న ముద్ర ఉన్న ఆ పార్టీ.. ఏపీలో అధికార కూటమిలో భాగస్వామి. ఇలాంటి వేళ.. తమ రాజకీయ ప్రత్యర్థులు చేసిన తప్పులను ఎండగట్టటమే కాదు.. దానికి సంబంధించిన చేపట్టాల్సిన కార్యక్రమాలు చాలానే ఉంటాయి. కానీ.. ఆ విషయంలో ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిచ్చేలా మారింది.
శ్రీవారి లడ్డూ కల్తీ ఎపిసోడ్ మొత్తాన్ని చూస్తే.. టీడీపీ.. జనసేన దూకుడు ముందు ఏపీ బీజేపీ నేతల వెలవెలపోవటమే కాదు.. వారి వాయిస్ ఎక్కడా కనిపిస్తున్న పరిస్థితి లేదు. నిజానికి కమలనాథులు చేయాల్సిన పనిని జనసేన అధినేత.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేస్తున్నారని చెప్పాలి. లడ్డూ అంశాన్ని తీవ్రంగా తీసుకోవటమే కాదు.. మిగిలిన రాజకీయ పార్టీల తీరుకు భిన్నంగా పవన్ ప్రకటిస్తున్న నిర్ణయాలు మిగిలిన రాజకీయ పార్టీలకు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
సాధారణంగా ఒక దుర్మార్గ ఘటన జరిగినప్పుడు దాన్ని తీవ్రంగా ఖండించటం.. దాని మీద ఘాటు విమర్శలు చేయటం మామూలే. అందుకు భిన్నంగా లడ్డూ ఎపిసోడ్ లో సగటు హిందువుగా ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన పవన్ తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో మరే పార్టీ అధినేత కానీ.. కరుడుకట్టిన హిందుత్వ వాదులు సైతం తీసుకోని నిర్ణయాన్ని తీసుకోవటం ద్వారా పవన్ కొత్త విధానానికి తెర తీశారని చెప్పాలి. అలా అని అన్యమతం మీద ఆయన విరుచుకుపడటం లేదు. ఒక ధర్మానికి జరిగిన నష్టాన్నిమాట్లాడటం.. మిగిలిన ధర్మాల పట్ల మర్యాద.. గౌరవాల్ని ప్రదర్శించటం ద్వారా.. అందరికి ఆమోదయోగ్యమైన విధంగా పవన్ తీరు ఉంటుందని చెబుతున్నారు.
నిజానికి పవన్ చేయాల్సిన దీక్షను.. ఏపీ బీజేపీకి చెందిన అగ్రనేతలు కలిసికట్టుగా చేయటం.. దాన్నో ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. అలాంటి వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవటంలో వెనుకపడ్డారని చెప్పాలి. నిజానికి దేశ రాజకీయాల్లో సాఫ్ట్ హిందుత్వ పార్టీల లేమి ఎప్పటి నుంచో వెంటాడుతోంది. ఆ కొరతను తీర్చిన మొదటి పార్టీగా జనసేనను చెప్పాలి. నిజానికి ఈ అవకాశాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ అందిపుచ్చుకుంటుందని.. అదే జరిగితే జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయ పార్టీగా నిలుస్తుందని పలువురు భావించేవారు. కానీ.. కేజ్రీవాల్ ఆ దిశగా అడుగులు వేయలేదు.
ఈ విషయంలో జనసేనాని కొత్త పంథాను ఎంచుకున్నారని చెప్పాలి. సాఫ్ట్ హిందుత్వలో.. హిందువుల పక్షపాతిగా.. వారికి అండగా ఉండటం.. వారి ప్రయోజనాలకు భంగం వాటిల్లే అంశాల పట్ల ఓపెన్ మాట్లాడటం.. సెక్యులర్ శక్తులుగా చెప్పుకునే పక్షాలకు భయపడకుండా ధీటుగా వాదనల్ని వినిపించటమే కాదు.. అన్య మతాల పట్ల కించిత్ తగ్గని గౌరవాభిమానాల్ని ప్రదర్శించటం ఉంటుంది. ఈ తరహా బ్లెండ్ ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీకి లేదనే చెప్పాలి. పవన్ తీరు ఇందుకు తగ్గట్లే ఉంది. తాజాగా ఆయన చేపట్టిన దీక్షతో అది ఝూడీ అయ్యిందని చెప్పాలి. ఏమైనా.. శ్రీవారి లడ్డూ కల్తీ వేళలో.. ఏపీలో మరింత హోల్డ్ పెంచుకోవాల్సిన బీజేపీ.. తమకంత సీన్ లేదన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసిందని చెప్పాలి.
Put cbi enquiry
Jai shree Ram 🙏
Ycp vallanu bhoostapitham cheddam
తిరుమలలో ఘోరం ఆయన తప్పు జరిగింది అని ప్రచారం జరుగుతున్న క్రమంలో మాకు ఎవరి మీద నమ్మకం లేదు.
బాబు , జగన్ ని తొక్కాలి, జగన్ ఉన్న వోటుబ్యాంక్ ని తనవైపు తిప్పుకోవాలి అని చూస్తున్నాడు కాబట్టి బాబు మీద నమ్మకం లేదు.
బాబు, కేంద్ర ప్రభుత్వం లో కూడా భాగస్వామి కాబట్టి ఈ విషయం లో ఆ సంస్థల మీదకూడా నమ్మకం లేదు.
మాకు సుప్రీమ్ కోర్ట్ ఫుల్ బెంచ్ తో కూడిన టైంబౌండ్ ఎంక్వయిరీ కావలి , తప్పు అని తేలితే తప్పు చేసిన వాళ్ళ మీద, తప్పుడు ఆరోపణులు అయితే ఆరోపణ చేసిన వాళ్ళమీద కఠినమైన శిక్ష పడాలి. వాళ్ళను, వాళ్ళ పిల్లలను , వాళ్ళ కుటుంబాన్ని రాజకీయాల నుంచి disqualify చెయ్యాలి. ఇది జరుగుతుంది అని నమ్మకం లేదు. కానీ ఆశ అంతే.
Idi anta jagan Reddy chesadu
Nuv velli chusava?
@@k.avinashreddy6860Reddy kadha chese untadu jaganmohini gadu
Power lo vundi meeru ila vupayogam leni matalu maatladuthunnaru. PM Modi kuda thinnadu ga.
Gatha twelve years nundi bail meedha vunnadu ante meeru chusthuu kurchunnaru PM Modi.
Jay sri ram
Put cbi enquiry..don’t blame in front of media anyone
Haryana elections ki Anna ni dimparu
BJP & Modi ki Jagan Datta Putrudu
Sollu
jay bjp
వరద సాయం ఇల్లుకి ఇస్తారంట అదే కాలనీలో షాపులో నష్టపోయిన ఇవ్వరు అంట ఒక్కదానికే పరిహారం ఇదేం మాయ 😭
స్వర్ణ భారతి దాంట్లో కూడా భారతి ముంజ పేరు