అదానీ దెబ్బ బీజేపీ కి ఆల్రెడీ తగిలింది....230 కి పడ్డారు....... ఇక పై పతనం వేగంగా జరగడం ఖాయం. ఏది ఏమైనా..... అధికారాన్ని అయినా వదులుకుంటారేమో గాని అదానీ ని మాత్రం వదలరు
ప్రధాని మోడీగారు వైసీపీ నాయకుణ్ణి, ఆధాని గారిని వెనకేసుకొస్తున్నారు అని మీడియా మొత్తుకుంటున్నాయి. మరి ఈ ముగ్గురి మధ్య వున్న బంధం ఏమిటో ప్రజలకు అర్ధం కాదు. వీరివల్ల మోడీ గారు అంతర్జాతీయంగా తెచ్చుకున్న పేరుప్రతిష్టలు దెబ్బతినడం లేదా. బయట గెలుస్తున్నాడు. ఇంట్లో వీరివల్ల అప్రతిష్టపాలవుతున్నాడు. దుర్మార్గపు కాంగ్రెస్ కు చిక్కి ప్రజల దృష్టిలో చెడ్డవాడు అవుతున్నాడు.
Kootami lo unnanduku TDP meeda kooda ninda padutundi. BJP ni kacchitanga question cheyyali ee Adani scam meeda. This is the right time for TDP and CBN.
గుజరాత్ ని గెలిపిస్తున్నది ఆదానియే
అంబానీ ఆడనీలే మోడీని గెలిపిస్తున్నారు
Yes fr get it
మోదీ,అజిత్ షా ఇప్పుడు ఏమి చెపుతారు సర్.
Konta time silent ga untaru
ప్రజలసొమ్ము dosukutiintunnaru
Non ethical బిజినెస్ చేసేవాళ్ళ కంపెనీ షేర్స్ ఎందుకు కొంటారు.
ముంబై ఎయిర్పోర్ట్ , కృష్ణపట్టణము , గంగవరం పోర్ట్ లు వెంటనే వెన్నక్కి తీసుకోవాలి .
What is good for for Adani is good for India. CBN will not dare to cancel the aggrement.
AP will not take any decision against the adani group bcoz of NDA govt.
Oh not only Gangavaram port also Krishnapatnam port .By force acquired.
GujarathnigelipinchendeAdani
DELHI GOVERNMENT KUDA ATA?
అదానీ దెబ్బ బీజేపీ కి ఆల్రెడీ తగిలింది....230 కి పడ్డారు....... ఇక పై పతనం వేగంగా జరగడం ఖాయం. ఏది ఏమైనా..... అధికారాన్ని అయినా వదులుకుంటారేమో గాని అదానీ ని మాత్రం వదలరు
అంతా దోచుకో దాచుకో
VK Adani sangathi complete ga telsi CBN and Modi alliance ne Ela ne debate lu Modi ne support chesatanuvuga.
Modiji ki jai జగన్ని ఎంపీకలేరు
ప్రధాని మోడీగారు వైసీపీ నాయకుణ్ణి, ఆధాని గారిని వెనకేసుకొస్తున్నారు అని మీడియా మొత్తుకుంటున్నాయి. మరి ఈ ముగ్గురి మధ్య వున్న బంధం ఏమిటో ప్రజలకు అర్ధం కాదు. వీరివల్ల మోడీ గారు అంతర్జాతీయంగా తెచ్చుకున్న పేరుప్రతిష్టలు దెబ్బతినడం లేదా. బయట గెలుస్తున్నాడు. ఇంట్లో వీరివల్ల అప్రతిష్టపాలవుతున్నాడు. దుర్మార్గపు కాంగ్రెస్ కు చిక్కి ప్రజల దృష్టిలో చెడ్డవాడు అవుతున్నాడు.
Kootami lo unnanduku TDP meeda kooda ninda padutundi. BJP ni kacchitanga question cheyyali ee Adani scam meeda. This is the right time for TDP and CBN.
Evariki full details telidu....