NANNA NANNA NANNA NEMANASENTHA MANCHIDHO NANNÀ Song / Telugu fock song

Поділитися
Вставка
  • Опубліковано 28 кві 2021
  • NANNA NANNA NANNA NEMANASENTHA MANCHIDHO NANNÀ Song / Telugu fock song
    New chennel please support me meru support chesthe inka inka mànchi manchi videos chestha please support cheyandi like cheyandi comment cheyandi share cheyandi first ithe subscribe cheyandi
    Support chestharu anukuntunna 🙏🙏🙏
    SUBSCRIBE Chintusrija chennel

КОМЕНТАРІ • 513

  • @nagarajugraju3759
    @nagarajugraju3759 Рік тому +33

    నాన్న ఉన్నప్పుడు తెలియదు నాన్న విలువ పోయిన తరువాత తెలుస్తుంది 😢😢

  • @shivaramboda9205
    @shivaramboda9205 Рік тому +70

    నాన్న నాన్న నాన్న నీ మనసెంత మంచిదో నాన్న
    నాన్న నాన్న నాన్న నీ ప్రేమెంత గొప్పదో నాన్న…
    నాన్న నాన్న నాన్న నీ మనసెంత మంచిదో నాన్న
    నాన్న నాన్న నాన్న నీ ప్రేమెంత గొప్పదో నాన్న…
    మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు… అమ్మ మనసు కష్ట పెట్టలేదట
    మేము భూమి మీద పడ్డవేళప్పుడు… బాధలన్ని మర్సి పోయినావట
    ముద్దు పెట్టుకోని గుండెకత్తుకుంటావూ… ఊఉ ఊ
    ముద్దు పెట్టుకోని గుండెకత్తుకుంటావూ…
    బారసాల చేసి గాబురంగ సూసుకుంటవూ…
    నాన్న నాన్న నాన్న నీ మనసెంత మంచిదో నాన్న
    నాన్న నాన్న నాన్న నీ ప్రేమెంత గొప్పదో నాన్న… ||2||
    ఏలు పట్టుకొని నడక నేర్పుతవ్… ఎదల మీద ఎత్తుకోని ముర్సిపోతావూ
    మంచి చెడ్డలన్ని మాకు చెప్పుతవ్… మేము ఎదుగుతుంటే నువ్వు పొంగి పొతవూ
    బుద్దులెన్నో చెప్పుతవ్… బుజ్జగింజుతవ్… ఊఉ ఊ
    బుద్దులెన్నో చెప్పుతవ్… బుజ్జగింజుతవ్
    మా తప్పులన్ని నవ్వుతోనే మన్నించుతవ్…
    నాన్న నాన్న నాన్న నీ మనసెంత మంచిదో నాన్న
    నాన్న నాన్న నాన్న నీ ప్రేమెంత గొప్పదో నాన్న… ||2||
    కుటుంబ భారమంత మోసుకొస్తవూ… బాధ్యతకు మారుపేరు అయినవూ
    కష్టమంత కడుపులోన దాసుకుంటవూ… నీ కన్నీళ్లు కంటిరెప్ప దాటనియ్యవూ
    మేము ఒక్క పూట పస్తులున్న సూడలేవయ్యా… ఆ ఆఆ
    మేము ఒక్క పూట పస్తులున్న సూడలేవయ్యా…
    నువ్వు ఎన్ని పస్తులున్నవో చెప్పలేమయ్యా…
    నాన్న నాన్న నాన్న నీ మనసెంత మంచిదో నాన్న
    నాన్న నాన్న నాన్న నీ ప్రేమెంత గొప్పదో నాన్న… ||2||
    మేము కోరుకున్నదేది కాదనవూ… మా మనసుకు బాధ కలగనియ్యవూ
    నీ యెదల ఎన్ని బాధలున్నాగాని… మా క్షేమమే నువ్వు కోరుకుంటవూ
    నీ త్యాగమెంత పొగిడినా కొంచమేనయ్యా… ఆ ఆఆ
    నీ త్యాగమెంత పొగిడినా కొంచమేనయ్యా…
    త్యాగశీలి నాన్న నీకు వందనాలయ్యా…
    నాన్న నాన్న నాన్న నీ మనసెంత మంచిదో నాన్న
    నాన్న నాన్న నాన్న నీ ప్రేమెంత గొప్పదో నాన్న… ||2

  • @KONTHAMKRISHNAKUMARREDDY-kt2wh

    Dad is great

  • @somugiri4274
    @somugiri4274 Рік тому +11

    Happy father's day We miss you nanna😭😭😭😭😭😭

  • @djkarthikkataram5567
    @djkarthikkataram5567 Рік тому +30

    నిజామైన ప్రేమ అంటే నాన్న లోనే ఉంటుంది నాన్న గారు ఐ లవ్ యూ 💞

  • @user-st5ot1ed9b
    @user-st5ot1ed9b 8 місяців тому +6

    Super song

  • @nnaresh4414
    @nnaresh4414 Рік тому +8

    I love you my dad 💜💜 daddy nv lekunte nenu lenu nv lekunte naku eyi lokam parichayam kadhu really i love you my dad 💜💜

  • @VARUNBHAIGUN
    @VARUNBHAIGUN 7 місяців тому +4

    Super cute nana song super ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉😊😊😊😊😊

  • @chidipisuresh8476
    @chidipisuresh8476 5 місяців тому +17

    Miss you నాన్న......😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @gouthamipasala9514
    @gouthamipasala9514 Рік тому +47

    ఈ పాట‌ అంటే చాలా ఇష్టం I. Love you నాన్న.

    • @ajjupo0196
      @ajjupo0196 Рік тому

      🎉😢😢😢😢😢Yuuyyt😢😢😢😢😢😢😢😢y😢🎉e🎉uk na😢w wwe

    • @patnalaveeraju101
      @patnalaveeraju101 Рік тому +1

      ❤ superbass

  • @peterchary6380
    @peterchary6380 Рік тому +11

    Super singer. ... !

  • @bharathamore2455
    @bharathamore2455 Рік тому +26

    God bless you Brother 🙌🙌🙌 good song, నాకు మా నాన్న గారు గుర్తొచ్చారు, నా చిన్న తనంలోనే మా నాన్న గారు చనిపోయారు మీ పాట వింటుంటే ఇప్పటి వరకు మా నాన్న గారు బ్రతికి ఉంటే చాలా బాగుండేది.I miss you నాన్న 💙💙💙

  • @ramshettisamatha7044
    @ramshettisamatha7044 2 роки тому +40

    Excellent song bro 🤝🏻💐
    Lv u nanna ❤

  • @koritalavenkatakrishna1235
    @koritalavenkatakrishna1235 6 місяців тому +2

    I Love you daddy and my dad is a my hero my father is very best and greatful ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @eswargangahemaeswargangahe4303
    @eswargangahemaeswargangahe4303 3 роки тому +24

    I like this song.i miss you NANNA garu.Naku God's meeda Nammakham ledu.Na God's Naku Janmanichina Ma AMMA NANNA garu.AMMA NANNA real God's

  • @vramu8089
    @vramu8089 Рік тому +10

    Super duper song

  • @nagaranib7455
    @nagaranib7455 Рік тому +5

    I love you nana

  • @surisuri1013
    @surisuri1013 3 роки тому +10

    Iloveyou.daddy.super.song. thanks bro

  • @user-wv5pr8qv8z
    @user-wv5pr8qv8z 5 місяців тому +2

    నిజం అన్న నాన్నా ఉన్నప్పుడు ఆయన విలువ అర్థం కాలేదు ఇప్పుడు అర్థమయింది కానీ నాన్న లేడు😭😭😭😭😭😭

  • @santhuthirupathi2904
    @santhuthirupathi2904 Рік тому +49

    ఈ పాటకు నా జీవితమే మా నాన్నకి అంకితం ఐ లవ్ యు నాన్న 🙏 ఈ పాట రాసిన వారికి కోటొక్కటి వందనాలు 🙏

  • @SrinuSrinu-uq6su
    @SrinuSrinu-uq6su Рік тому +6

    Ma nanna ante chala estam kane ma ledu miss you nanna ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @vavaldasharikrishna1379
    @vavaldasharikrishna1379 Рік тому +68

    నాన్న మీరే మా దేవుడు 🙏

    • @chandusekhar1855
      @chandusekhar1855 11 місяців тому +2

      కనిపించే దేవుడు నాన్న

    • @VadeShiva
      @VadeShiva 8 місяців тому

      @chandusekhar1855
      Shiva

    • @muledurgabhavani9778
      @muledurgabhavani9778 6 місяців тому

      ​@@chandusekhar1855gb,c y

  • @pesaramellisamathasamatha
    @pesaramellisamathasamatha Рік тому +2

    Ilove you so much nanna
    😘😘🥰🥰🥰💖💖💖💟💘
    Nenu yekkada vunnanv vunnavu annadyharam vunndhi nanna love you

  • @user-os7eb1sz1s
    @user-os7eb1sz1s Рік тому +4

    Ma Nana ante Naku chala estam i love Nana ❤❤❤❤❤

  • @user-fq6bg9cj1x
    @user-fq6bg9cj1x Рік тому +12

    మా నాన్న చాలా మంచి వారు ఐ లవ్ యు నాన్న

  • @RavindrababiBabu
    @RavindrababiBabu 4 місяці тому +4

    Super

  • @madhavaraop.m.r1851
    @madhavaraop.m.r1851 Рік тому +4

    Super song sir

  • @byagarinagesh4480
    @byagarinagesh4480 Рік тому +4

    Na chinnapudu school e song nenu padatam jarigindhi naku chala Goppa peru vachindi i love this song ........im nagesh zphs waddeman cckunta mahabub nagar ❤

  • @dandunarendar4930
    @dandunarendar4930 Місяць тому

    సాయి చందు గారు సూపర్ గా రాశారు

  • @kedharia4243
    @kedharia4243 10 місяців тому +11

    మన జీవితం పేరెంట్స్ మనకిచ్చిన పెద్ద గిఫ్ట్........వారి రుణం జీవితాంతం సేవ చేసిన తీరదు... ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉండాలి.

  • @janilkumarjanilkumar-kl4ii
    @janilkumarjanilkumar-kl4ii Рік тому +6

    I love daddy super ❤❤❤song anna

  • @arjunesamaduguarjun7251
    @arjunesamaduguarjun7251 Рік тому +8

    Super video

  • @satyapangi8720
    @satyapangi8720 4 місяці тому +2

    నా గుండె చప్పుడు మా నాన్న

  • @kamunibalakrishna4339
    @kamunibalakrishna4339 Місяць тому +2

    నాన్న గారు మీరుచెప్పినది వింటే అంత భాగానే ఉండేవాడిని నాన్న మీరు లేక నియొక్క మధురా జ్ఞాపకాలు మార్చిప్లేనివి .i మిస్ నాన్న 😂😂❤

  • @user-gu4wb3ew8v
    @user-gu4wb3ew8v 5 місяців тому +3

    My favourite song

  • @achanasureshmaheshwaram2719
    @achanasureshmaheshwaram2719 Рік тому +5

    Excellent song my lovely song

  • @yakamallukommanaboina3188
    @yakamallukommanaboina3188 Рік тому +8

    లవ్ యు నాన్న

  • @arunasheggari1560
    @arunasheggari1560 Рік тому +28

    😭 ఈ పాట వింటే మా నాన్న గుర్తొస్తాడు గుర్తుకు వచ్చినపుడు ఎంతో బాధ కలుగుతుంది నానా నువ్వు లేని లోటు ఎవరు తీర్చలేరు అమ్మ అని ఎవరినైనా పిలవచ్చు కానీ నాన్న అని ఎవరిని పిలవలేదు నాన్న నువ్వు ఏ లోకంలో ఉంది నీ ఆత్మ శాంతించాలని మీ ఆశీస్సులు

  • @chinniaravind7929
    @chinniaravind7929 10 місяців тому +2

    So many times we can hear song but every time emotional to nana song love u father's in our world one and only sacrifice to me

  • @sshivaramluckky1439
    @sshivaramluckky1439 Рік тому +5

    I love you 🥰🥰Amma 🥰🥰Nanna 🥰

  • @upscmotivation3858
    @upscmotivation3858 Рік тому +12

    miss u so much nanna 😭😭

  • @pasumartimahesh143mahesh5
    @pasumartimahesh143mahesh5 Рік тому +8

    Very emotional song I love you nanna ❤

  • @nagarajujunjurampalli8539
    @nagarajujunjurampalli8539 Рік тому +13

    I love you daddy I miss you Daddy nevulenede nenu lenu daddy💜💟💗

  • @jyothi.chowdary.thulluri
    @jyothi.chowdary.thulluri 2 роки тому +6

    Super songs🎵

  • @araju8417
    @araju8417 Рік тому +6

    I love you nanna ❤❤❤❤❤

    • @BurlaKanakalakahmi
      @BurlaKanakalakahmi 2 місяці тому

      Love nana❤ ఐ లవ్ యు నాన్న పాటలుయు నాన్న లవ్

    • @abbaraboinakavitha2742
      @abbaraboinakavitha2742 Місяць тому

      ❤​@@BurlaKanakalakahmi

  • @sourapuraju4943
    @sourapuraju4943 3 роки тому +9

    Super super 🙏🙏🙏

  • @sricharan.b7090
    @sricharan.b7090 Рік тому +9

    I miss u Nanna 😭😭😭😭😭😭😭

  • @user-pq3rw8cz3i
    @user-pq3rw8cz3i Рік тому +10

    Ee song vintuntey ma nana ni chudalanipistundhii... 😢 kanii naaku antha adhrustam inka eee life lo aithey ledhu..... 😭😭😭😭 miss you nana.. Love you sooo much..

  • @kattiguru7162
    @kattiguru7162 3 роки тому +9

    👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏 SUPER 💞

  • @nakklarajeshgoud6788
    @nakklarajeshgoud6788 3 роки тому +11

    I Love my daddy but I miss you nanna 😭😭😭😭😭love this song

  • @ManchalaChannaiah
    @ManchalaChannaiah 7 місяців тому +1

    Super.brother

  • @Laxmaniskapalli
    @Laxmaniskapalli Рік тому +6

    మానాన్న మా కండ్లకు కనబడుతున సాక్షత్ దేవుడు.😂😂😂😂

  • @krishnavani1926
    @krishnavani1926 7 місяців тому +2

    Miss you nanna ❤️❤️❤️

  • @kondalarao3232
    @kondalarao3232 Рік тому +22

    I sing this song on father's day

  • @baddulaganesh4125
    @baddulaganesh4125 7 місяців тому +5

    I love you daddy 🙏🙏💔💪

  • @amma_nanna_7842
    @amma_nanna_7842 Рік тому +60

    నాన్నని ప్రేమించిన వాలు చల్లా చల్లా మంచి వారు

  • @shankar4015
    @shankar4015 4 місяці тому +2

    I miss you నాన్న

  • @srinivasaraokurmadasu557
    @srinivasaraokurmadasu557 Рік тому +12

    తండ్రి కొడుకులు అనుబంధం ఎలా ఉంటుందో చాలా చక్కగా పాట ద్వారా తెలిపి నందుకు ధన్య వాదాలు

  • @peterchary6380
    @peterchary6380 Рік тому +12

    Very very good song. Thanks for singer. I LOVE YOU NANNA...

  • @user-os7eb1sz1s
    @user-os7eb1sz1s Рік тому +1

    Nana nana nana ni mansu antha gopado nana .....❤❤❤❤

  • @YamunaGangu
    @YamunaGangu 2 місяці тому +1

    Ma nanna chanipoyi 12years miss you nanna

  • @jakkulashiva8799
    @jakkulashiva8799 2 роки тому +12

    I love my Daddy but we miss you Daddy 😭😭 super song anna

  • @SureSh-mc3jo
    @SureSh-mc3jo 3 роки тому +6

    Naana I miss younaana song super

  • @Sologaming670
    @Sologaming670 Рік тому +38

    ఈపాట వింటే మా నాన్న గుర్తుకొస్తున్నారు 😭

  • @b2k-legend120
    @b2k-legend120 2 роки тому +5

    Supper

  • @svrathnamsv282
    @svrathnamsv282 11 місяців тому +2

    I love u naana amma. Good song brother 👌 🙌 🙏

  • @mamathareddy1297
    @mamathareddy1297 Рік тому +8

    Happy father day 🌷🌷🌷🌷💝🌷🌷🌷🌷🌷🌷🌷🌷 Happy anniversary to you both 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @karesrinukaresrinu8137
    @karesrinukaresrinu8137 Рік тому +1

    🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @bhanupranaya
    @bhanupranaya Рік тому +4

    Miss you sooooo much nainaaaa ne gonthu vinaka ninnu chudaka 5months ainthundi naina ani taluchukogane intiki vastubde eppudu naina naina ani enthala edustunnam endhuku vastalevu nainaaa back bone voice lo base face lo smile anni neetho tesuka poinavu kadha nainaa nuvvu i love you nainaaaa😭😭😭😭😭 miss you soooo much nainaaa

    • @sravanisravani9889
      @sravanisravani9889 Рік тому

      Same😭😭 ma nanna kuda ela thaluchukogane ala vasthunde kani eppudu maku dhooram ayyadu

  • @ankamvani1890
    @ankamvani1890 6 місяців тому +2

    Miss you నాన్న ❤️❤️❤️

  • @mamathadhamarla2097
    @mamathadhamarla2097 7 місяців тому +2

    Super brother very nice song .lf l hear this song my father is comming to my heart

  • @maddiramarao1194
    @maddiramarao1194 Рік тому +3

    I love you daddy నువ్వే నా ప్రాణం ❤❤

  • @patilakshmi6319
    @patilakshmi6319 Рік тому +5

    My favourite song I'miss you nanna

  • @Sweetymanu437
    @Sweetymanu437 Місяць тому

    Amma nannu vadili vellipoina nannu kantiki reppala kaapadi eroju ela unna ante.... Ma nana..... Miss u nana.... Na uha telisinappatti nundi tittindi teliyadu naku..... 06/06/2024 roju chqnipoyaru..... Mqlli janma unte nuvve naku nanaga ravali

  • @muthyalarajumuthyalaraju6912
    @muthyalarajumuthyalaraju6912 2 роки тому +13

    Nanna song super♥ 👌 I miss you Daddy 💐😭😭😭

  • @rameshchinta2768
    @rameshchinta2768 2 роки тому +4

    i love you dad 😘💞💞💞💞💞😘

  • @BhanuPrakash-gq6oe
    @BhanuPrakash-gq6oe Рік тому +2

    Super song ilove you nanna 💞i miss you nanna 😭😭

  • @pervalaprabhavathi3903
    @pervalaprabhavathi3903 9 місяців тому +1

    Dady ❤❤❤❤❤❤❤❤❤❤

  • @Cherry-di6bn
    @Cherry-di6bn Рік тому +1

    I Love you. nana❤❤

  • @sayilamadhavarao2150
    @sayilamadhavarao2150 Рік тому +2

    I love u dad

  • @ps-kw5mm
    @ps-kw5mm 3 роки тому +8

    Love u daddy love u soo much

  • @dividevansharts123._
    @dividevansharts123._ Рік тому +3

    Super bro song

  • @naveennani3510
    @naveennani3510 2 роки тому +4

    I love you daddy 💕💕💕💕 super song

  • @Rolex-rqs
    @Rolex-rqs Рік тому +1

    My father in best friend ❤❤❤❤❤❤😊😊😊

  • @user-lk4ir8wf6y
    @user-lk4ir8wf6y 9 місяців тому +2

    మా నాన్న వున్నప్పుడు బాధ్యతలు తెలియలేదు కానీ ఇప్పుడు భాద్యతలు మొస్తుంటే.మా నాన్న గుర్తకురాని రోజు లేదు ఐ మిస్ యూ నాన్న నిన్ను కోల్పోయినందుకు చాలా భాధగా ఉంది😭😭😭

  • @yaneshj3333
    @yaneshj3333 Рік тому +13

    I miss you nanna 😢😢😢

  • @chandrakalanakka8623
    @chandrakalanakka8623 2 роки тому +13

    Miss you నాన్న 😭😭

  • @dudekulajareena1439
    @dudekulajareena1439 Рік тому +1

    Love u nanna

  • @cheralasathishkumar1872
    @cheralasathishkumar1872 5 місяців тому +1

    Excellent song

  • @PawanKumar-tr5wg
    @PawanKumar-tr5wg Рік тому +2

    wonderfully Song 👍🏼🇮🇳

  • @sambayadav4140
    @sambayadav4140 Рік тому +2

    Love you Nana and miss you 😢😢😢😢

  • @ramaraonirmala6313
    @ramaraonirmala6313 10 місяців тому +2

    ఇన్నేళ్ల నా ప్రయాణం లో ఒక్కసారి కూడా కొట్టడం గానీ కోప్పడ్డం కానీ నాకు తెలియదు ఒక్క మాటయినా చెప్పకుండా వెళ్ళిపోయావు కదా నాన్నా

  • @pavithrav8678
    @pavithrav8678 2 місяці тому +1

    Miss you nanna 😭😭😭😭😭😭

  • @SurprisedHouses-vs3fn
    @SurprisedHouses-vs3fn 4 місяці тому +2

    I love you dad

  • @user-vg1rx8pp5s
    @user-vg1rx8pp5s 8 місяців тому +1

    I love you nanna ❤❤❤

  • @lavankumar9628
    @lavankumar9628 3 роки тому +8

    Super 🙏🙏🙏🙏🙏🙏♥️

  • @YasaNarasimharao-kb5oe
    @YasaNarasimharao-kb5oe Місяць тому

    ఓం నమశ్శివాయ ఓం పార్వతీ పతయే నమః

  • @maddiletyk7566
    @maddiletyk7566 Рік тому +6

    MY DAD IS MY HERO💖

  • @sadelachinnareddy6775
    @sadelachinnareddy6775 2 роки тому +8

    Respect father words..

  • @eslavathsravan3715
    @eslavathsravan3715 9 місяців тому +1

    He song ma guthu vastuanadhu😢😢😢