I am a Hindu, But after seeing this video almost my heart feels so heavy and my eyes are filled with emotional tears. So sad to hear how Christ had gone much pain. I went B.C with your Good emotional narration. Explore and let us explore. All the best bro
Correct bro, Christ ni ela chesara antha badha padada ani telsindi, manam Hindu ina aa swamy entha badha padado alochistunam, kani bro eppudu unna Christians mana Hindu devudu ante asalu nachadu chulakanaga chustaru. So sad Christ please change this people
@@dsaiprudhvi1797 am watching that channel regularly that is the reason I feel very normal. He made mistake and condemned that's it no super powers nothing.
@@amirinenisravan3932 You're not going to accept it until you feel the love of Christ. No book of the world can CHANGE your heart except THE BIBLE. I'm not disrespecting your belief system but just wanted to let you know that my rock solid heart got melted with his words. Don't accept anything until YOU really experience it. Thanks for your understanding 🙏🏾🙂
మీకు సంపూర్తిగా తెలియక పోయినా సంపూర్ణ మనసుతో తెలుగులో మాట్లాడుతూ వివరంగా మాకు తెలియ చేసే కృప ఆ యేసు ప్రభువు మీకు ఇచ్చినందుకు మీరెంతో దన్యులని అనుకుంటున్నాను..మీకు నా వందనములు.
ఈ క్రిస్మస్ కి ఒక మంచి కానుక గా ఈ vlog ni మాకు అందించినందుకు వందనాలు , చాలా అద్భుతంగా వివరించారు , ఈ వీడియో ద్వారా ఆయన సమాధిగా ఇంకా ఖాళీగానే ఉంది ఆయన మరణాన్ని జయించాడు అని రుజువు గా చూపించింది , Thank you Ravi Brother
బ్రదర్... సూపర్ ట్రావెలింగ్ ...మీకు చాలా థాంక్స్... మాకు ఇజ్రాయెల్ ని ఇంత క్లియర్ గా..,ఇంత రిస్క్ తీసుకుని ఎవ్వరు చూపించలేదు... నేను ఐతే మీ వీడియో చూస్తున్నప్పుడు నేనే అక్కడ ఉండి చూస్తున్న ఫీలింగ్ వచ్చేస్తుంది బ్రదర్... ఇంకా మతాల బేధం లేకుండా... చూపిస్తున్న మీకు చాలా థాంక్స్... మన ఇండియా గొప్ప తనాన్ని చూపిస్తున్నారు... మేము డైరెక్ట్ గా వెళ్లి చూడాలనే ఆశ తగ్గిపోయింది బ్రదర్... మీరు ఇలాగే ఇంకా చాలా మంచి ప్లేసెస్ చూపించాలని కోరుకుంటున్నాం...మిమ్మల్ని మీ ఫ్యామిలీ ని దేవుడు దీవించాలని ప్రేయర్ చేస్తున్నాము...అలాగే ప్రతి రోజు మీరు పెట్టె క్రొత్త వీడియో తప్పకుండా చూస్తాము బ్రదర్.. మళ్ళీ మీకు చాలా థాంక్స్ బ్రదర్....
రవి గారు , మీ వీడియోస్ చాలా చూసాను , కానీ ఈ వీడియో కి వచ్చిన కామెంట్స్ మరి ఏ వీడీయో కి రాలేదు అనుకుంటా . ఈ క్రిస్మస్ నెలలో ఈ వీడియో చేసినందుకు , మిమ్మల్ని , మీ కుటుంబాన్నీ ఆ దేవుడు సంవృద్ధిగా దీవించును గాక. మీరు చేయు ప్రతి ప్రయాణం లో దేవుడు మీకు తోడుగా ఉండి నడిపించును గాక ....
Thank you Ravi garu.చాలా బాగుంది.Original గా చూడలేకపోయినా మీ ద్వారా ఈవిధంగా చూపించినందుకు చాలా ధన్యవాదాలు. ఈ సారి నిజంగా చూసే భాగ్యం కలుగచేయాలని ప్రభువుని వేడుకుంటున్నాము..
రవి అన్న గారు ఆ అద్భుతం అయినా ప్రదేశం చూడడానికి మాకు వీలు కాదు కానీ మీ వీడియో ద్వారా ఆ ప్రదేశాని చూపించారు జన్మ ధన్యమైంది చాలా సంతోషం గా వుంది అన్న గారు
ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు థాంక్స్ అండి చూపించినందుకు అది క్రిస్మస్ టైంలో చాలా ఆనందంగా ఉంది నిజంగా అప్పుడు ఆ టైములో దేవుడు ఉన్నప్పుడు చూసినట్టుగా ధన్యవాదాలు
Tandrini champesaru meeru 😂😂😂 Tandri chanipothe inkemundi world ni run chesedi evadu. Jesus : bhumi meeda tandri ani evarini piluvaddu, mee tandri okkade aayana paralokamandunnadu. Jesus : O Israelu vinumu mana devudaina prabhuvu advitiyudu. Mark suvaartha Moses : O Israelu vinumu mana devudaina prabhuvu advitiyudu. Dvitiyakandam.
బ్రదర్ మీకు ఎంతో ధన్యవాదాలు నా తండ్రి శ్రమల అనుభవించిన ప్రాంతాన్ని అడుగు అడుగున మీరు చూపించిన నందుకు మీకు వందనాలు బ్రదర్ విష్ యు గుడ్ లక్ బ్రదర్ ఆల్ ద బెస్ట్
This video brought me tears and goosebumps..thanks a ton Ravi garu..u r chosen to show us all the holy place which most of our Christians dream to visit..your knowledge and explanation is incredible..Stay blessed bro❤
మేము మా జీవితం లో చూస్తామో లేదో తెలీదు ఇలాంటి విలువైన ప్రదేశాలు 🇮🇱 మా కంటికి చూపించినందుకు నీకు చాలా చాలా ధన్యవాదాలు అన్న...💝 నువ్వు నీ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అని (మేము ఆ యేసయ్య (దేవుడు) ను ప్రాదిస్తున్నాం.. 🙏🙏🙏🙏
You are truly an incredible bro, even though I'm a Hindu I was very emotional watching this video and appreciate all the wonderful efforts you have made to show us the ancient Jerusalem
Accidentally came across your UA-cam channel few days back ,and started watching your channel,. What makes your vlog different from others is ,your command over telugu language and clarity .Your explanation and detailing is impeccable.Basically it’s your passion about traveling and interest makes the difference.keep rocking RTT.
It’s awesome and we are really blessed to watch this vlog…. the consummate purpose of Jesus’ earthly abode has been accomplished through Via-Dolores… the 14 stations are may be real/ imaginary… but in Jesus’ passion story all these steps are written in Bible… Though you are a non-Christian.. you’ve explained it so well….
You r really wonderful brother ... Visuals are awesome ... No one can show the history of Jerusalem like this with proper explanation ... Hats Off to you Ravi Anna
అన్న. మీకు చాలా చాలా థాంక్స్ మీరు మాకు అన్ని విషయాలు వివరిస్తూ వీడియో తీసి మాకు అందించారు.మా కుటుంభం యెరూషలేము వెళ్ళాలని ఆశ ఉన్న ఆర్ధిక స్తోమత సరిపోదు నాలాంటి అనేకమంది ఆశను తీర్చారు మీకు దేవుని దీవెనలు కలుగును గాక ఆమెన్ . మీ ఛానెల్ subscribe చేసుకున్నాను. మరొక్కసారి మీకు thanks అన్నయ్య...
Though you're not from Christian background, you did a marvelous job out there.. With great passion and a lot of patience, you showed us a great video. Thank you so much for this journey in Holy City. May God bless you abundantly.
Ravi, thanks for fantastic vlogs on Jerusalem, the holy city for 3 Abrahamic religious faiths, which redefined the world history for last 2000 years. Highlight was the vivid coverage of Jesus crucifixion path of 14 stations. All Telugu population of 90 millions are proud of your achievements as a Traveller. There will never be another Ravi like Telugu Global Traveller for centuries to come. RAVI, you are the Hiuan Tsang of Telugu World.
6.He isn’t here! He is risen from the dead, just as he said would happen. Come, see where his body was lying. Matthew 28:6 Thank you for showing us places of Israel Anna 🙏🙏🙏🙏🙏
Even though I'm Hindu this video touched my heart & filled completely with tears. Thank you brother your such a awesome as usual.. I love traveling but to couldn't make several visits but because of you, I'm visiting every country daily..😘 Lots of love.. Keep blushing us with your surprises👏
This is the openness of Hindus and be proud we don't have narrow minds ..other western religion brothers they don't show us the same spirit on like Sai Baba etc instead they treat Sai Baba like a demons..this is the real truth if people believe or not and that's their hearts unfortunately it's true ..they might post useless stories but that's true
@@youwanttoknowmyname9258 Unfortunately sai baba was termed to be a Muslim by hindhu's in the beginning. And now he is blended to be one amongst the hindhu's God along with rama and krishna. For GOd's sake, God himself only should know the truth behind hindhu's acceptance and rejection of sai baba to merge him into them. The same happened to budda...
Amahaneeyuni (siluva maranam) gurinchi konnimatalu(prema, kshama, rakshana) cheppi vunte mee vedio paripurnamga undedi ravigaru. Any way you done great job, may Lord God bless you and saves you. All glory to our redeemar and saviour Jesus.
Thank you so much Ravi Garu, we can never visit such places caz of our financial condition,you showed us every place as we are there.God bless you abundantly.
Sat silent for a minute after watching. No words Ravi anna. What a history, what a powerful event that influenced the world. Wonderfully conveyed. Thanks a lot 😊
చాలా బాగుంది విజయనగరం రామాయణ laser show. Vizag లో మా తాతగారు ఉండేవారు. చాలా ఇష్టం vizag అంటే. Beach view & early morning view superb ga ఉంది. This one awesome video Ravi garu. Stay blessed always.
@@mosheenbashadudakula1506 قُلۡ يٰۤـاَهۡلَ الۡكِتٰبِ تَعَالَوۡا اِلٰى كَلِمَةٍ سَوَآءٍۢ بَيۡنَـنَا وَبَيۡنَكُمۡ اَلَّا نَـعۡبُدَ اِلَّا اللّٰهَ وَلَا نُشۡرِكَ بِهٖ شَيۡــئًا وَّلَا يَتَّخِذَ بَعۡضُنَا بَعۡضًا اَرۡبَابًا مِّنۡ دُوۡنِ اللّٰهِؕ فَاِنۡ تَوَلَّوۡا فَقُوۡلُوا اشۡهَدُوۡا بِاَنَّا مُسۡلِمُوۡنَ ۞ Tell them: \"O people of the Book, let us come to an agreement on that which is common between us, that we worship no one but God, and make none His compeer, and that none of us take any others for lord apart from God.\" If they turn away you tell them: \"Bear witness that we submit to Him.\" (Quran: Surah Name: آل;عمران Verse: 64 )
Thank you so much brother... It's a privilege to watch this video with everyone... God bless you for this effort to show everyone of us the last journey of christ... All glory to God alone...🙌
Really I burst into tears while watching the video As a Christian I dint go der But tq for showing this holy places God bless u brother. may his grace is be with u always
I am an orthodox hindu Raamudu ante pichi, but since childhood I always also had love towards yesu, chaala kasta paddaru bhaiyya aayana mahanubhavudu 😢 ee video chusthunna kaani kanneellu aagatledu :( One of my fav.
1కోరింథీయులకు 7: 36 అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన యెడలను, ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన యెడలను, ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన యెడలను, అతడు తన ఇష్టము చొప్పున పెండ్లి చేయవచ్చును; అందులో పాపము లేదు,ఆమె పెండ్లి చేసికొనవచ్చును. 1 Corinthians 7: 36 But if any man think that he behaveth himself uncomely toward his virgin, if she pass the flower of her age, and need so require, let him do what he will, he sinneth not: let them marry.
సార్ మీకు సరిగ్గా తెలియక పోయినా మీరు చెప్పిన విధనం అద్బుతం యేసు క్రీస్తు గురించి చాలా చక్కని విశ్లేషణ సామర్థ్యం కలిగిన వారుగా వివరణా భాధతోకూడినమారగం (సిల్లు మార్గం) చాలా విలువైన మేసేజ్ మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్ 🎉
Ravi ...Annaya ..miku nenu pedha fan ni mi videos ani chustanu. Great job Anna , e video lo chala baga chupinche explain chesaru. Tq so much for everything praise The Lord.
మనుషుల యొక్క...పాపములను....పరిహరించటం కోసం దేవుడే ....మానవుని గా జన్మించి** మన కొరకు తన పవిత్రమైన రక్తాన్ని శిలువ లో చిందించి తను మన కొరకు బలి అయి పోయి... మనలను పవిత్రులు గా చేసి.....సమాధి లోనుండి తిరిగి మూడవ దినమున దేహం తో పాటే తిరిగి లేచి సజీవుడు గా.. ఈ భూమి మీద 40 దినము లు తన వారి అందరికీ కనిపించి ....అందరూ చూస్తుండా గానే అందరి ముందల .... మీ పాపములు కడగవడినవి అని చెప్పి.ఇంక ఎప్పుడు పాపము చేయ వద్దు అని ...పాపములో పడవద్దు అని ...పరిశుద్ధం గా జీవించండి అని చెప్పి. మీ కొరకు అనేక నివాసములు ఎర్పరుచటకు వెళ్తున్నానని చెప్పి అందరూ చూస్తుండగానే.....ఆకాశం న అరోహణమాయను ... 😭😭😭🙏🙏🙏🙏
@@jakeer55 1 Timothy 3 :16 Great indeed, we confess, is the mystery of godliness: He was manifested in the flesh, vindicated by the Spirit, seen by angels, proclaimed among the nations, believed on in the world, taken up in glory.
Ravi, I am not a Christian, yet it was very painful for me and felt sad to watch the route of His final journey shown in your video. Religion should not be a bar to appreciate great personalities. Really it was a different kind of experience with this video.
1కోరింథీయులకు 7: 36 అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన యెడలను, ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన యెడలను, ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన యెడలను, అతడు తన ఇష్టము చొప్పున పెండ్లి చేయవచ్చును; అందులో పాపము లేదు,ఆమె పెండ్లి చేసికొనవచ్చును. 1 Corinthians 7: 36 But if any man think that he behaveth himself uncomely toward his virgin, if she pass the flower of her age, and need so require, let him do what he will, he sinneth not: let them marry.
Thankyou Ravi your showing most Holy places in the world and your explanation is also good.we as a christians appreciate you.your showing so much interest than any other telugu travellers.GOD BLESS YOU.🙌
రవి గారు మీరు ఎంతో అదృష్ట వంతులు మీతో పాటుగా మేము కూడా అదృష్ట వంతులైనము యేసు క్రీస్తు జన్మించిన ప్రదేశం నుంచి యేసు ప్రభువు ను శిలువ వేసిన ప్రదేశలు వరుస క్రమంలో చూపిస్తూ చాలాచక్కగా వివరించారు . ధన్యవాదాలు 🙏 🙏 🙏
Awesome…. I love u Jesus Christ, that punishment was mine.. u made me righteous with this great work not only me, but who ever believes the finished work of the cross… Great job ravi anna… we love u I’m wishing dat u explore every corner of the planet 🌎
Ravi bro asalu hindu 🕉️ gods ke oka proof kuda ledhu Oka archeological evidence kani Oka linguistic evidence kani Oka epic graphical evidence kuda ledhu asalu histrocial city ani Israel ne antara leka india ne antara? 😂😂😂😂
1కోరింథీయులకు 7: 36 అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన యెడలను, ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన యెడలను, ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన యెడలను, అతడు తన ఇష్టము చొప్పున పెండ్లి చేయవచ్చును; అందులో పాపము లేదు,ఆమె పెండ్లి చేసికొనవచ్చును. 1 Corinthians 7: 36 But if any man think that he behaveth himself uncomely toward his virgin, if she pass the flower of her age, and need so require, let him do what he will, he sinneth not: let them marry.
You are amazing Ravi garu. you are making all of us to travel with you around the world which is not possible to many . I have never seen the videos which you are showing us . Thank you so much and best wishes to your wonderful work ..
Christianity maaya lo padodhu. Many Christians, preachers and pastors hate hinduism, talk bad about Hindu gods and goddesses without knowing the truth and try their best to poison the minds of Hindus and divert them from our real gods and goddesses and the Supreme lord SriKrishna who has many bonafide avatars. Christ is not God. He was a good god- conscious person of that unknown God of Bible. Who that real, actual, original God is, actually revealed on our vedas only as Lord Krishna. Jai SriKrishna
Super అన్న ఎందరో క్రైస్తవులు Jerusalem tour వెళ్ళి వచ్చి నారు కాని ఇంత క్లియర్ ఎవ్వరూ chupinchaleruu. Jesus Christ మిమ్ములను మి కుటుంబాన్ని దేవించును గాక
Thank you so much once again ..Really your way of explanation is wonderful with much information about Jesus Crucifixion..i shared it to many ..recently Ihappened to watch your vlog about Jerusalem..God Bless You and Your Family Brother ..
Even if I am a Hindu, I got very emotional to see this holy place....Where can I not find a complete video like this... it's one othe best expplore in all your Explore videos.... Keep it up..... All the best Ravi gaaru
I am a Hindu, But after seeing this video almost my heart feels so heavy and my eyes are filled with emotional tears. So sad to hear how Christ had gone much pain. I went B.C with your Good emotional narration. Explore and let us explore. All the best bro
Super videos sir meeve
Correct bro, Christ ni ela chesara antha badha padada ani telsindi, manam Hindu ina aa swamy entha badha padado alochistunam, kani bro eppudu unna Christians mana Hindu devudu ante asalu nachadu chulakanaga chustaru. So sad Christ please change this people
@@dsaiprudhvi1797 am watching that channel regularly that is the reason I feel very normal. He made mistake and condemned that's it no super powers nothing.
@@amirinenisravan3932 You're not going to accept it until you feel the love of Christ. No book of the world can CHANGE your heart except THE BIBLE. I'm not disrespecting your belief system but just wanted to let you know that my rock solid heart got melted with his words. Don't accept anything until YOU really experience it. Thanks for your understanding 🙏🏾🙂
@@amirinenisravan3932 nice bro gorre biddalu chala unnai ee video lo
మీకు సంపూర్తిగా తెలియక పోయినా సంపూర్ణ మనసుతో తెలుగులో మాట్లాడుతూ వివరంగా మాకు తెలియ చేసే కృప ఆ యేసు ప్రభువు మీకు ఇచ్చినందుకు మీరెంతో దన్యులని అనుకుంటున్నాను..మీకు నా వందనములు.
ఈ క్రిస్మస్ కి ఒక మంచి కానుక గా ఈ vlog ni మాకు అందించినందుకు వందనాలు , చాలా అద్భుతంగా వివరించారు , ఈ వీడియో ద్వారా ఆయన సమాధిగా ఇంకా ఖాళీగానే ఉంది ఆయన మరణాన్ని జయించాడు అని రుజువు గా చూపించింది , Thank you Ravi Brother
జీవితం లో చూడలేను అనుకున్న ప్రాంతాన్ని.. కళ్ళకు కట్టినట్టు చూపించినందుకు.. మీకు సదా కృతజ్ఞతలు
👍🙏👍
శిలువ వేసిన కొండ రాయిని తాకిన మీకు ఎంతో ఎన్నో శుభకార్యాలు జరుగుతాయి అన్న గారు
మా ఆనందం కోసం జీవితంలో మేము చూడలేని ప్రదేశాలు చూపిస్తున్నారు అన్న ధన్యవాదాలు మా కోసం సూపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు
వార్ణించలేని అంత చక్కగా చూపించెరు. మీ కష్టం కనబడుతుంది. చాల వందనాలు 🙏
బ్రదర్... సూపర్ ట్రావెలింగ్ ...మీకు చాలా థాంక్స్... మాకు ఇజ్రాయెల్ ని ఇంత క్లియర్ గా..,ఇంత రిస్క్ తీసుకుని ఎవ్వరు చూపించలేదు... నేను ఐతే మీ వీడియో చూస్తున్నప్పుడు నేనే అక్కడ ఉండి చూస్తున్న ఫీలింగ్ వచ్చేస్తుంది బ్రదర్... ఇంకా మతాల బేధం లేకుండా... చూపిస్తున్న మీకు చాలా థాంక్స్... మన ఇండియా గొప్ప తనాన్ని చూపిస్తున్నారు... మేము డైరెక్ట్ గా వెళ్లి చూడాలనే ఆశ తగ్గిపోయింది బ్రదర్... మీరు ఇలాగే ఇంకా చాలా మంచి ప్లేసెస్ చూపించాలని కోరుకుంటున్నాం...మిమ్మల్ని మీ ఫ్యామిలీ ని దేవుడు దీవించాలని ప్రేయర్ చేస్తున్నాము...అలాగే ప్రతి రోజు మీరు పెట్టె క్రొత్త వీడియో తప్పకుండా చూస్తాము బ్రదర్.. మళ్ళీ మీకు చాలా థాంక్స్ బ్రదర్....
రవి గారు , మీ వీడియోస్ చాలా చూసాను , కానీ ఈ వీడియో కి వచ్చిన కామెంట్స్ మరి ఏ వీడీయో కి రాలేదు అనుకుంటా . ఈ క్రిస్మస్ నెలలో ఈ వీడియో చేసినందుకు , మిమ్మల్ని , మీ కుటుంబాన్నీ ఆ దేవుడు సంవృద్ధిగా దీవించును గాక. మీరు చేయు ప్రతి ప్రయాణం లో దేవుడు మీకు తోడుగా ఉండి నడిపించును గాక ....
Thank you Ravi garu.చాలా బాగుంది.Original గా చూడలేకపోయినా మీ ద్వారా ఈవిధంగా చూపించినందుకు చాలా ధన్యవాదాలు. ఈ సారి నిజంగా చూసే భాగ్యం కలుగచేయాలని ప్రభువుని వేడుకుంటున్నాము..
రవి గారు మీరు అదృష్టవంతుడు మీరు ఆయన పాదాలు తాకరు మీ జన్మ ధన్యం
చాలా చాలా ధన్యవాదాలు అన్న ...మేము అక్కడికి వెల్లకపోయిన ...మేము అక్కడ ఉన్నట్టు చూపించావు ....నా జీవితానికి ఇది చాలు ...
రవి అన్న గారు ఆ అద్భుతం అయినా ప్రదేశం చూడడానికి మాకు వీలు కాదు కానీ మీ వీడియో ద్వారా ఆ ప్రదేశాని చూపించారు జన్మ ధన్యమైంది చాలా సంతోషం గా వుంది అన్న గారు
నీ కాళ్ళకు నమస్కారములు అన్న
మేం చూడటానికి కూడా మాకు వీలు కానీ ఈ స్థలమును మాకు చూపించినందుకు🙏🙏
ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు థాంక్స్ అండి చూపించినందుకు అది క్రిస్మస్ టైంలో చాలా ఆనందంగా ఉంది నిజంగా అప్పుడు ఆ టైములో దేవుడు ఉన్నప్పుడు చూసినట్టుగా ధన్యవాదాలు
తండ్రీ నేను చేసిన పాపాలకు నీవు మరణించావు నీకు వేలాది స్టతులు స్తోత్రములు తడ్రి నీకు ఏమిచ్చి ఋణము తీర్చాగలను దేవా 🙏🙏🙏💕💕💕💕💕💕💕💕❤❤❤
Yesu puttaka munde putti papam chesava anduke yesunu kotti champara cheppu puttindi India lo endo em cheputharo
90 ml ga
Ni yesu unnado ledo telvadu kani unnadu ani nammutunna ni vishwasam goppadi thammudu
😁😁😁😁
Tandrini champesaru meeru 😂😂😂
Tandri chanipothe inkemundi world ni run chesedi evadu.
Jesus : bhumi meeda tandri ani evarini piluvaddu, mee tandri okkade aayana paralokamandunnadu.
Jesus : O Israelu vinumu mana devudaina prabhuvu advitiyudu. Mark suvaartha
Moses : O Israelu vinumu mana devudaina prabhuvu advitiyudu. Dvitiyakandam.
బ్రదర్ మీకు ఎంతో ధన్యవాదాలు నా తండ్రి శ్రమల అనుభవించిన ప్రాంతాన్ని అడుగు అడుగున మీరు చూపించిన నందుకు మీకు వందనాలు బ్రదర్ విష్ యు గుడ్ లక్ బ్రదర్ ఆల్ ద బెస్ట్
This video brought me tears and goosebumps..thanks a ton Ravi garu..u r chosen to show us all the holy place which most of our Christians dream to visit..your knowledge and explanation is incredible..Stay blessed bro❤
మేము మా జీవితం లో చూస్తామో లేదో తెలీదు ఇలాంటి విలువైన ప్రదేశాలు 🇮🇱
మా కంటికి చూపించినందుకు నీకు చాలా చాలా ధన్యవాదాలు అన్న...💝
నువ్వు నీ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అని (మేము ఆ యేసయ్య (దేవుడు) ను ప్రాదిస్తున్నాం.. 🙏🙏🙏🙏
Pleasure bro
చాలా చాలా ధన్యవాదాలు అన్నయ్య🙏
మేము వెళ్లి చూడలేని విషయాలు
ఒకటి నుంచి 14 వరకు మీకు తెలిసిన ప్రతి విషయం మాకు అర్థమయ్యే విధంగా చాలా చక్కగా వివరించారు 🙏💙
తెలుగు జాతికి ప్రపంచాన్ని పరిచయం చేస్తున్న ప్రపంచ యాత్రికుడు నీవు ధన్యవాదాలు అన్న
వీటిని పరిపూర్ణము గా ఉంచిన RCM church వారికి మరియు Pope Francis గారికి
Place నీ చూపించిన మీకు వందనములు
వందనాలు బ్రదర్ .మీరు చాలా అద్బుతంగా చూపించారు.ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో నా ప్రత్యేకమైన వందనాలు.
You are truly an incredible bro, even though I'm a Hindu I was very emotional watching this video and appreciate all the wonderful efforts you have made to show us the ancient Jerusalem
Me too
Shroud of Turin gorinchi telusuko brother kanneellu agavu.
చాలా బాగుందండి ఏసుక్రీస్తుని నడయాడిన ప్రదేశం చాలా బాగున్నది మాకు చూపించినందుకు ధన్యవాదములు
Accidentally came across your UA-cam channel few days back ,and started watching your channel,. What makes your vlog different from others is ,your command over telugu language and clarity .Your explanation and detailing is impeccable.Basically it’s your passion about traveling and interest makes the difference.keep rocking RTT.
Awesome!!! I don’t think I would ever visit Jerusalem in my life but watching this video and listening to you made me feel I was there. Kudos 👏
That’s awesome 👏
Don’t think like that, have a strong wish, one day it will come true……!
నేను హిందు వుని కానిమీరు ఇవన్నీ చూపిస్తే నాకు చాలా బాధ గా వుంది భగవంతుడు మనుషులను కాపాడ డా నీకి ఎన్ని అవతారాలు ఎత్తవలసి వచ్చింది మానవుడి రూపము లో
😭😭
Neenu feel ainadi evari mesg chudaledu kaanee nalage andaru feel ayyaru anipisthindi great Ravi garu meeru
థాంక్యూ వెరీ మచ్ బ్రదర్ మీరు చాలా గొప్పగా ఏసుక్రీస్తు సిలువ వేయబడిన ప్రదేశాలను చక్కగా చూపించారు మిమ్ములను కుటుంబాన్ని దీవించాలని ప్రార్థిస్తున్నాను
🙏🙏🙏
It’s awesome and we are really blessed to watch this vlog…. the consummate purpose of Jesus’ earthly abode has been accomplished through Via-Dolores… the 14 stations are may be real/ imaginary… but in Jesus’ passion story all these steps are written in Bible…
Though you are a non-Christian.. you’ve explained it so well….
You r really wonderful brother ... Visuals are awesome ... No one can show the history of Jerusalem like this with proper explanation ... Hats Off to you Ravi Anna
Thanks a lot
You’re just incredible.. ❤️ from Hyderabad
@@RaviTeluguTraveller happy to see israel 🇮🇱 vlogs
@@RaviTeluguTraveller wonderful and tremendous effort broooo
Really wonderful Tor really Railway accident video
అన్న. మీకు చాలా చాలా థాంక్స్ మీరు మాకు అన్ని విషయాలు వివరిస్తూ వీడియో తీసి మాకు అందించారు.మా కుటుంభం యెరూషలేము వెళ్ళాలని ఆశ ఉన్న ఆర్ధిక స్తోమత సరిపోదు నాలాంటి అనేకమంది ఆశను తీర్చారు మీకు దేవుని దీవెనలు కలుగును గాక ఆమెన్ .
మీ ఛానెల్ subscribe చేసుకున్నాను.
మరొక్కసారి మీకు thanks అన్నయ్య...
Thanks a lot brother
అన్న మీరు అన్నుడైన మాకు చాల బాగా ఎక్స్ప్లెయిన్ చేసావ్ ...థాంక్స్ అన్న
Though you're not from Christian background, you did a marvelous job out there.. With great passion and a lot of patience, you showed us a great video. Thank you so much for this journey in Holy City. May God bless you abundantly.
Hope you and other Telugu Christians should take same spirit abd visit Hindu temples and show us such things .. otherwise we know colors
@@youwanttoknowmyname9258 heh get a life dumbo
@@mrsramesh6253
You are a coward that's why this kind of comments bloody bad heart fellow you are
@@youwanttoknowmyname9258
🤣🤣🤣 Poor soul
@@mrsramesh6253
All I can say you are one heck of a Jerk ..😂😂😂😂😂😂😂😂spoiled soul with desert religious fanatic…
Parise the lord
చాలా చక్కగా వివరించి చూపించారు బ్రో థాంక్యూ
Ravi, thanks for fantastic vlogs on Jerusalem, the holy city for 3 Abrahamic religious faiths, which redefined the world history for last 2000 years. Highlight was the vivid coverage of Jesus crucifixion path of 14 stations. All Telugu population of 90 millions are proud of your achievements as a Traveller. There will never be another Ravi like Telugu Global Traveller for centuries to come. RAVI, you are the Hiuan Tsang of Telugu World.
యేసు ప్రభువు 🙏శిలువ ప్రదేశం jerusalem చర్చి ప్రదేశం మీ వీడియో వల్ల చూడగలిగాను. ధన్యవాదములు.
నిజంగా అక్కడ దేవుడి దగ్గరికి వెళ్లి చూసినట్టు గానే ఉంది థాంక్స్ అండి చూపించినందుకు
అన్నయ్య ఆ పుణ్య క్షేత్రాన్ని మీ ద్వారా మాకు చూపించినందుకు ప్రభువుకు మా కృతజ్ఞతలు మీ కు దేవుడి కృప ఎల్లవేళలా ఉండును గాక
Chala thanks brother
Ravi Brother🙏🙏 🙇🏼♂️🙇🏼♂️
What A Videos , What An Explanation 🤐 No Words... Your Uploading Jesus Videos in Christmas 🎄 Season ❤️
Thank You!
6.He isn’t here! He is risen from the dead, just as he said would happen. Come, see where his body was lying. Matthew 28:6 Thank you for showing us places of Israel Anna 🙏🙏🙏🙏🙏
థాంక్స్ అన్నయ్య ఈ పవిత్రమైన ప్రదేశం నాకు చూపించినందుకు థాంక్స్ అన్నయ్య నాకు చాలా హ్యాపీగా ఉంది థాంక్స్ అన్నయ్య 🙏🙏🙏
😍
Even though I'm Hindu this video touched my heart & filled completely with tears. Thank you brother your such a awesome as usual..
I love traveling but to couldn't make several visits but because of you, I'm visiting every country daily..😘
Lots of love.. Keep blushing us with your surprises👏
Nice comment sister.
This is the openness of Hindus and be proud we don't have narrow minds ..other western religion brothers they don't show us the same spirit on like Sai Baba etc instead they treat Sai Baba like a demons..this is the real truth if people believe or not and that's their hearts unfortunately it's true ..they might post useless stories but that's true
@@youwanttoknowmyname9258 Unfortunately sai baba was termed to be a Muslim by hindhu's in the beginning. And now he is blended to be one amongst the hindhu's God along with rama and krishna. For GOd's sake, God himself only should know the truth behind hindhu's acceptance and rejection of sai baba to merge him into them. The same happened to budda...
God is only one but Hindus have so many gods to praise but all of them are humans only its very funny
@@Anand-ho6xy who said God is only one. God can have kids wife relatives also.
I felt soo much happier and Emotional while watching this
As a Christian Its an Blessing to watch all of this
Amahaneeyuni (siluva maranam) gurinchi konnimatalu(prema, kshama, rakshana) cheppi vunte mee vedio paripurnamga undedi ravigaru. Any way you done great job, may Lord God bless you and saves you. All glory to our redeemar and saviour Jesus.
Thank you so much Ravi Garu, we can never visit such places caz of our financial condition,you showed us every place as we are there.God bless you abundantly.
Thanks andi
Sat silent for a minute after watching. No words Ravi anna. What a history, what a powerful event that influenced the world. Wonderfully conveyed. Thanks a lot 😊
చాలా బాగుంది విజయనగరం రామాయణ laser show. Vizag లో మా తాతగారు ఉండేవారు. చాలా ఇష్టం vizag అంటే. Beach view & early morning view superb ga ఉంది. This one awesome video Ravi garu. Stay blessed always.
దేవుడు మిమ్ములను దీవించును గాక 🙏🏻🙏🏻🙏🏻
😂😂😂సొల్లు
ఏసుక్రీస్తు సిలువ వేయబడలేదు(quran157-158) ఏసుక్రీస్తు దేవుడు కాదు దేవుని కుమారుడు అంతకన్నా కాదు(quran)
7:10 I felt you would say that Brother, ఆ భారమైన సిలువను ఆ కొండపైకి యేసయ్య మోసినది మన పాప శిక్షను భరించడానికి
నువ్వు సూపర్ అన్న.మేమూ చూడలేని వాటిని కూడా నువ్వు చూపించ్చావు. ఆ జీసస్ నిన్ను నీ కుటుంబాన్ని మరియు ని బంధువులుని దీవించాలని కోరుకుంటున్నాను. ఆమెన్
God bless you & your family brother for showing this holy place to the world......🥰
I have seen some hundreds of videos on Palestine & Israel but none has shown/explained like you Ravi, YOU the BEST ⭐ may god bless you ❤
Next vlog is Al Aqsa and Haram Al Sharief
@@RaviTeluguTraveller ❤ *waiting* ❤🤩😍🥰
@@mosheenbashadudakula1506 What is Al Aqsa and Haram Al Sharief
@@RaviTeluguTraveller ok pls narrate the exact history of Al aqsa
@@mosheenbashadudakula1506
قُلۡ يٰۤـاَهۡلَ الۡكِتٰبِ تَعَالَوۡا اِلٰى كَلِمَةٍ سَوَآءٍۢ بَيۡنَـنَا وَبَيۡنَكُمۡ اَلَّا نَـعۡبُدَ اِلَّا اللّٰهَ وَلَا نُشۡرِكَ بِهٖ شَيۡــئًا وَّلَا يَتَّخِذَ بَعۡضُنَا بَعۡضًا اَرۡبَابًا مِّنۡ دُوۡنِ اللّٰهِؕ فَاِنۡ تَوَلَّوۡا فَقُوۡلُوا اشۡهَدُوۡا بِاَنَّا مُسۡلِمُوۡنَ ۞
Tell them: \"O people of the Book, let us come to an agreement on that which is common between us, that we worship no one but God, and make none His compeer, and that none of us take any others for lord apart from God.\" If they turn away you tell them: \"Bear witness that we submit to Him.\"
(Quran: Surah Name: آل;عمران Verse: 64 )
Thank you so much brother... It's a privilege to watch this video with everyone... God bless you for this effort to show everyone of us the last journey of christ... All glory to God alone...🙌
🙏🙏🙏
Although I am Hindu I am felt very emotional 😢seeing this video ,thank you so much for showing this holy place
🙏🙏🙏
Watch passion of christ movie... Mel Gibson movie...
@@JDikm movie 🍿🎥🤣🤣
😁😁😁😁
@@naa.istam.be_549 passion of christ
You're Explaination and the clarity everything is really good Anna..
Good Going.👍🏻
Thanks a lot
Yes bro
ఈ విడియో నీ ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్లీ చూడాలి అని అన్పిస్తుంది రవి గారు వాయిస్ కాని ఆ మాట్లాడే విధానము చాల బాగుంటుంది. చాల మంచి వీడియో ఇదీ
Thanks a lot brother
అన్న మీరు చాలా గ్రేట్ అన్న. మీకు ఇది చూసే అదృష్టం కలిగింది. Price the lard. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thanks for sharing with us brother. You're blessed at crucified 14 stations.
🙏😍
దేవుని యొక్క కృపా తన ప్రజలందరికీ తోడుగా ఉండుగాక
Thank you very much for showing Jesus Christ last journey, God Bless You
Bro.Ravi garu, Praise the Lord
పవిత్ర మైన ప్రదేశం చూపించి నందుకు
యేసుక్రీస్తు పేరట మీకు వందనములు
V. Bhaskara Rao, Retd.SI of Police
Hyderabad.
రవి ఆన్న చాలా గొప్ప ప్రదేశం చూపించినందుకు చాలా ధన్యవాదములు దేవుని కృప మీమీద ఉండాలని కోరుకుంటా ఆన్న
👍👍👍
It's really Amazing Anna Asome Visuals Glorious Places I Feel Very Emotional No Words Chala Baga Explain Chesaru
JESUS BLESS YOU AND YOUR FAMILY...
U took me to that period through this video, really could imagine His presence while narrating.Priceless feeling and many thanks to you .
ప్రభువైన ఏసుక్రీస్తు నామములో మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
Really I burst into tears while watching the video
As a Christian I dint go der
But tq for showing this holy places
God bless u brother. may his grace is be with u always
Thank you Ravi garu for the video, Christ's birth, Christ's life, Christ's death and Christ's resurrection influenced many people!
Wonderful Experience RAVI ANNA.
THANKS❤
🙏🙏🙏
I am an orthodox hindu Raamudu ante pichi, but since childhood I always also had love towards yesu, chaala kasta paddaru bhaiyya aayana mahanubhavudu 😢
ee video chusthunna kaani kanneellu aagatledu :( One of my fav.
1కోరింథీయులకు 7: 36
అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన యెడలను, ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన యెడలను, ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన యెడలను, అతడు తన ఇష్టము చొప్పున పెండ్లి చేయవచ్చును; అందులో పాపము లేదు,ఆమె పెండ్లి చేసికొనవచ్చును.
1 Corinthians 7: 36
But if any man think that he behaveth himself uncomely toward his virgin, if she pass the flower of her age, and need so require, let him do what he will, he sinneth not: let them marry.
Anna mee comments chala dagara chusa.
Asla mee problem enti
@@padmasinivas mundu ah na comment chaduvu
@@yogiadityanathabhimani meeku em artham ayindi chepandi
@@padmasinivas Thandri Thana kuthurni pelli cheskovali anni undi.
Every Christian dream to visit this holy place once in their life time ..
You have blessed what you have done 👍🏼 Nice job Brother
సార్ మీకు సరిగ్గా తెలియక పోయినా మీరు చెప్పిన విధనం అద్బుతం యేసు క్రీస్తు గురించి చాలా చక్కని విశ్లేషణ సామర్థ్యం కలిగిన వారుగా వివరణా భాధతోకూడినమారగం (సిల్లు మార్గం) చాలా విలువైన మేసేజ్ మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్ 🎉
నీ తల్లి మనస్సు తో వ్రాయుటకు చాలా సంతోషంగా వుంది ఆ క్రీస్తు నిజంగా నిన్ను 1000 సంవత్సరాల పాటు ఆనంద జీవితం ఇచ్చును గాక
HIS compassion touched your heart Ravi garu. I observed this in your eyes at the end of the video. Great andi.
👍👍👍
@@RaviTeluguTraveller same Bible chadivina valla ga cheputhnaru bro great.
Ravi ...Annaya ..miku nenu pedha fan ni mi videos ani chustanu. Great job Anna , e video lo chala baga chupinche explain chesaru. Tq so much for everything praise The Lord.
మనుషుల యొక్క...పాపములను....పరిహరించటం కోసం దేవుడే ....మానవుని గా జన్మించి** మన కొరకు తన పవిత్రమైన రక్తాన్ని శిలువ లో చిందించి తను మన కొరకు బలి అయి పోయి... మనలను పవిత్రులు గా చేసి.....సమాధి లోనుండి తిరిగి మూడవ దినమున దేహం తో పాటే తిరిగి లేచి సజీవుడు గా.. ఈ భూమి మీద 40 దినము లు తన వారి అందరికీ కనిపించి ....అందరూ చూస్తుండా గానే అందరి ముందల .... మీ పాపములు కడగవడినవి అని చెప్పి.ఇంక ఎప్పుడు పాపము చేయ వద్దు అని ...పాపములో పడవద్దు అని ...పరిశుద్ధం గా జీవించండి అని చెప్పి. మీ కొరకు అనేక నివాసములు ఎర్పరుచటకు వెళ్తున్నానని చెప్పి అందరూ చూస్తుండగానే.....ఆకాశం న అరోహణమాయను ... 😭😭😭🙏🙏🙏🙏
Devudu manava roopam
Ekkada raasaru bible lo babu
@@jakeer55 1 Timothy 3 :16 Great indeed, we confess, is the mystery of godliness:
He was manifested in the flesh,
vindicated by the Spirit,
seen by angels,
proclaimed among the nations,
believed on in the world,
taken up in glory.
Ravi, I am not a Christian, yet it was very painful for me and felt sad to watch the route of His final journey shown in your video. Religion should not be a bar to appreciate great personalities. Really it was a different kind of experience with this video.
Exactly totally agreed. And he is not responsible for what some of his followers do blaspheming other religions
Exactly
@@RaviTeluguTraveller wow great words anna 👍🏽
@@RaviTeluguTraveller Yes 100% I do agree. Jesus never hate or blaspheme anyone. He said love one and another.
Some will do for thier hungry.
1కోరింథీయులకు 7: 36
అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన యెడలను, ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన యెడలను, ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన యెడలను, అతడు తన ఇష్టము చొప్పున పెండ్లి చేయవచ్చును; అందులో పాపము లేదు,ఆమె పెండ్లి చేసికొనవచ్చును.
1 Corinthians 7: 36
But if any man think that he behaveth himself uncomely toward his virgin, if she pass the flower of her age, and need so require, let him do what he will, he sinneth not: let them marry.
Thankyou Ravi your showing most Holy places in the world and your explanation is also good.we as a christians appreciate you.your showing so much interest than any other telugu travellers.GOD BLESS YOU.🙌
🙏🙏🙏
Brother a lakh thanks to you.i told my kids to watch this video. Goosebumps
😍😍
@@RaviTeluguTraveller bro shared the link in my whatsapp status
రవి గారు మీరు ఎంతో అదృష్ట వంతులు మీతో పాటుగా మేము కూడా అదృష్ట వంతులైనము యేసు క్రీస్తు జన్మించిన ప్రదేశం నుంచి యేసు ప్రభువు ను శిలువ వేసిన ప్రదేశలు వరుస క్రమంలో చూపిస్తూ చాలాచక్కగా వివరించారు .
ధన్యవాదాలు 🙏 🙏 🙏
Yes it's True brother 👍🙏🙏
Prise the Lord 🙏
బ్రదర్ రవి.....మీరు వివరించే పద్దతి, చెప్పే పద్ధతి చాలా బాగుంది.👏
From new subscriber
Excellent anna
Awesome…. I love u Jesus Christ, that punishment was mine.. u made me righteous with this great work not only me, but who ever believes the finished work of the cross…
Great job ravi anna… we love u
I’m wishing dat u explore every corner of the planet 🌎
Bro Ravi very very valuable information through this video we got Awesome.Thankyou . Praise the lord Jesus Christ.
🙏👍😍
As a Christian I feel so happy to watch this video and want to thank you from my heart for making this video with so much of devotion
Glad you like it 👍
Wonderful Ravi You're seeing Way Of the Cross is Ammaging Praise the Lord GOD Bless you God will help you
🙏🙏🙏
You have blessed what you have done ravi anna
every christian dream to visit Israel🇮🇱 once in their life time to see the holy site
🙏🙏🙏🙏
Really great video and wonderful Ravi 😍
Yes
Ravi garu akkada siluva kani migata evaina aanavalku dorakaleda andi. Proofs chupinchadaniki.
Ravi bro asalu hindu 🕉️ gods ke oka proof kuda ledhu
Oka archeological evidence kani
Oka linguistic evidence kani
Oka epic graphical evidence kuda ledhu asalu histrocial city ani Israel ne antara leka india ne antara? 😂😂😂😂
అన్న మీకు చాలా చాలా ధన్యవాదములు మీ ఫెమిలికి దేవుని ఆశీసులు కలుగుతుంది ✝️💪🙏🌹❤️
1కోరింథీయులకు 7: 36
అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన యెడలను, ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన యెడలను, ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన యెడలను, అతడు తన ఇష్టము చొప్పున పెండ్లి చేయవచ్చును; అందులో పాపము లేదు,ఆమె పెండ్లి చేసికొనవచ్చును.
1 Corinthians 7: 36
But if any man think that he behaveth himself uncomely toward his virgin, if she pass the flower of her age, and need so require, let him do what he will, he sinneth not: let them marry.
Thank u soooo much ravi anna 🙏❤️ మాకందరికీ ఈ అద్భుతమైన ప్లేస్ ని చూపించారు చాలా కృతజ్ఞతలు అన్నయ్య చాలా సంతోషంగా ఉంది 🤗❤️
You are amazing Ravi garu. you are making all of us to travel with you around the world which is not possible to many . I have never seen the videos which you are showing us . Thank you so much and best wishes to your wonderful work ..
Nenu Hindu.... nenu ippati varaku mee vlogs chaala chusaa....but i some how feel this vlog close to ❤💙heart. Meeru super ande.
Christianity maaya lo padodhu. Many Christians, preachers and pastors hate hinduism, talk bad about Hindu gods and goddesses without knowing the truth and try their best to poison the minds of Hindus and divert them from our real gods and goddesses and the Supreme lord SriKrishna who has many bonafide avatars. Christ is not God. He was a good god- conscious person of that unknown God of Bible. Who that real, actual, original God is, actually revealed on our vedas only as Lord Krishna. Jai SriKrishna
Super అన్న ఎందరో క్రైస్తవులు Jerusalem tour వెళ్ళి వచ్చి నారు కాని ఇంత క్లియర్ ఎవ్వరూ chupinchaleruu. Jesus Christ మిమ్ములను మి కుటుంబాన్ని దేవించును గాక
😀😀🙏🙏👍
U are so blessed to see this. I wish and pray ur soul also to be saved in Lord Almighty
Thank you Ravi Anna నిజంగ చాలా హ్యాపీ గా ఉంది.
Thank you so much once again ..Really your way of explanation is wonderful with much information about Jesus Crucifixion..i shared it to many ..recently Ihappened to watch your vlog about Jerusalem..God Bless You and Your Family Brother ..
దేవుడు మీ ఛానల్ గొప్ప చేస్ తాడు బ్రదర్ 🙏🙏🙏🙏🙏🙏🙏
Ravi garu videos chusthunte goosbumbs vasthunai.
Really god bless you. Heartful thanks
Thanks to Ravi garu for showing lost journey of Jesus Christ...
👍😍👍
Every christians✝️ dream to visit Isreal🇮🇱 once in their life to seen this holy place thank you brother and God bless u abundantly
Yes, praise the lord bro
Raise the rod
Thanks Ravi Garu for taking us so close to those painful and historic moments. It felt like I was living in that moment.
👍🙏😍
Thank you Ravi garu for this wonderful and blessed Jerusalem vlogs🙌🙌🙌.
Even if I am a Hindu,
I got very emotional to see this holy place....Where can I not find a complete video like this... it's one othe best expplore in all your Explore videos....
Keep it up.....
All the best Ravi gaaru
Jai shree Ram mana Hindu dharamalu gurnchi thelusukondi
Don't be emotional first read scriptures
Good mahesh gaaru mana india lo andharu okari mathani marokaru giuravinchukuntu munduku povali
Respected Ravi gaaru:Meevalana chaala advhuthamyna videos choosthunnaamu.God Bless you Ravi gaaru.Thankyou so much.
🙏🙏🙏
రవి అన్న దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక ఆ పవిత్ర స్థలమునకు మేము వెళ్ళే స్థాయిలో లేము ని ద్వారా చూసాము ..చాలా ధన్యవాదాలు
God bless us all bro