ఇండియా లో వున్నా క్రిస్టియన్స్ కోరిక మీద్వారా తీరిందన్న ఇలాంటి పవిత్రమైన పుణ్య స్థలాన్ని మేము ఎప్పటికి చూడలేము మీ ద్వారా ఆ దర్శనం కలిగింది థాంక్స్ అన్న
చాలా బాగున్నది రవి గారు,మేము ఎప్పుడు చూడలేనిది నీ ద్వారా చూసే అదృష్టం మాకు కలిగినది.ముస్లింల ప్రధాన మైనటువటి ప్రదేశం ,నీవు ఫత్వా చదివి మాకు చూపించినందుకు చాలా చాలా చాలా థాంక్స్
ఎరుషలేము మందిరం కట్టడానికి మొత్తం రెడీ గా ఉందన్న కట్టిన తర్వాత ఆ మందిరాని కూడా మీరు చూపించాలని ఆశపడుతున్నాను అంతవరకు దేవుడు మిమ్మల్ని దీర్ఘాయుష్షు ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాను
Probably Muslims feel happy to see your reciting religious script before entering in Al Aqua mosque. You have memorised the holy recitation well. I have not seen interiors of Al Aqua before and thanks for the video. Architectural marvel inside Dome. You have become more pure and lucky as you have visited holiest place for three religions.
WOW Amazing video ఎప్పుడు చూడలేనిది మీ ద్వారా చూస్తున్నము చాలా అద్భుతంగా ఉంది ముస్లిం లకు ప్రధాన మైనటువంటి ప్రదేశం ముస్లిం ల కోరిక మీద్వారా దేవుడు నెరవేర్చారు.ఇంత స్పష్టంగా కళ్ళకు కట్టినట్లు ఎవరు చూపించలేరు 🙏 🙏 🙏 🙏 🙏 ధన్యవాదాలు ,
I have seen so many videos on Jerusalem but didn't got this type of feeling while watching that videos. When I watched your video don't know some peacefulness and silence surrounded to me. Don't know may be because of peaceful timing you have captured the video in the early morning. And you have explained it in a very simple language about Jerusalem and you have good knowledge on all major religions scriptures and your Jerusalem church video also nice. Yes, as you said all monotheism religious are waiting for prophet Jesus to role this world. Now one new subscriber added to your channel.
Ravi garu,.అద్భుతంగా చూపించారు,మేము ఎప్పుటినుండో చూడాలని కోరిక,కాని చూడలేకపోయాము,మీ దయవలన చూడగలిగాము,మీకు చాలా చాలా వందనాలు,మేము వెళ్ళినా లోపల చూపించరు,చాలా వందనాలు వందనాలు.
Hi Ravi Sir. Most sacred place Alaska mosque, Dome of the Rock, Mount Moriah. Superb place so Nice మీరు చెపుతుంటే మాకు goose bumps అవుతుంది. So sacred place. Inside Alaska mosque so so beautiful. Chala Chala Bagundi. Inside Mount Moriah also Superb. Very Beautiful Video. Thank you so much Ravi Sir.
మూడో ప్రపంచ యుద్ధం రాదు అన్న రష్యా జర్మనీ ఇంకా అరబ్ దేశలు కలిసి ఇజ్రాయిల్ దేశం మీదకి యుద్ధానికి వస్తాయి అమెరికా ఆర్థికంగా ఇంకా నష్టపోతుంది ఇజ్రాయిల్ కి సపోర్ట్ గా ఏ దేశం రాదు బట్ట్ ఆ యుద్ధంలో ఇజ్రాయెల్ గెలుస్తుంది ఇది బైబిల్ చెప్పింది 2500 సంవత్సరాల క్రితం డానియల్ ప్రవక్త చెప్పాడు ప్రకృతి ద్వారా దేవుడు యుద్ధం చేయటం ప్రపంచం మొత్తం తెలుస్తుంది ఇజ్రాయిల్ ఎందుకు అంత స్పెషల్ ఆ జాతిని ఇన్ని ఉపద్రవాల మధ్య నుంచి దేవుడు ఎలా కాపాడుతున్నాడు అందరూ ఒక సమయంలో తెలుసుకుంటారు 1930 ఇయర్స్ దేశంలో లేని జాతి మరలా దేశంగా ఏర్పడటం ప్రపంచంలోనే ఒక శక్తిమంతమైన దేశంగా ఎదగటం జోక్ కాదు బైబిల్ లో ముందే వ్రాయబడింది ఇజ్రాయెల్ దేశంలో యుదులు 1930 సంవత్సరాలు మైనర్లుగా ఉన్నారు క్రీస్తు శకం 70 లో రోమన్ చక్రవర్తి tytas ఎరుషలేమును నాశనం చేసి యూదులను చెల్లాచెదురు చేశాడు ఇది చరిత్ర కాని కొంత మంది యుదులు అక్కడ ఉన్నారు తర్వాత ముస్లిం స్వాధీనం చేసుకున్నారు
@@deckardshaik 100 కి 100% బ్రదర్ ఆ భూమి చారిత్రకంగా చూసుకున్న ఎతికల్ గా చూసుకున్న వందకి 100% యూదులు కి సంబంధించింది క్రైస్తవులకి ముస్లిమ్స్ కి ఎటువంటి సంబంధం లేదు
@@ఒమేగాపిలుపు మీరు ఒక చిన్న లాజిక్ మర్చిపోతున్నారు ఇజ్రాయెల్లో అంటే అక్కడ యూదులు నివసించేవారు ముస్లింలు నివసించేవారు క్రీస్తు రాక ముందు అప్పుడు అల్లా యూదుల కోసం వీధిలో ఆరాచకాలు అంధకారంలో ఉన్నప్పుడు ఇబ్రహీం అంటే బైబిల్ ప్రకారం అబ్రహం ని పంపించారు ఎక్కడికి ఇప్పుడు మీరు చెప్పుకుంటున్నా ఇజ్రాయిల్ అంటే పాలస్తీనా కి అప్పుడు ముస్లింలు ఎందుకు సంబంధం ఉండదు కొంచెం లాజిక్ మిస్ అవుతున్నారు సార్ మీ భాషలో చెప్తున్నా నేను అంటే బైబిల్ ప్రకారం గా అల్లా పంపించిన ఆదాం నో హ మైకేల్ డేవిడ్ అబ్రహం మోసెస్ జీసస్ వీళ్ళందరూ ముస్లిమ్స్ ప్రవక్త లే ఒక్కొక్కరి కాలంలో ఒక ప్రవక్త అవతరించినప్పుడు ఆ ప్రవక్త ని దేవుళ్ళుగా చేసుకున్నారు ఆ జాతి ప్రజలు మీరు ఇంత ముందు పైన కామెంట్ చేశారు ఇజ్రాయిల్ గెలుస్తుంది అని కరెక్ట్ ఏ దేశం గెలుస్తుంది పూర్వం ఏ జాతి వాళ్లు ఇజ్రాయిల్ నివసించే వారే గెలుస్తారు ద సేమ్ టైం అంటే ప్రతి అడగని మగాడి అమ్మ కడుపులో ఉన్నంత వరకు అతను ముస్లిమే ముస్లిం లాటి భూమిమీద రాక ముందు నుంచి ఇస్లాం అనేది పై నుంచే ఉంది ఆదాన్ భూమి మీద రాకముందే ఆదం ఇస్లాం లో ఉన్నారు అందరూ ఇస్లాము 1400 సంవత్సరాల కిందట వచ్చిందంటారు అది రాంగ్ 1400 సంవత్సరాల క్రితం ఇస్లాం వచ్చినట్టు ఉండే యూదులు చది వే తోరా మీ బైబిల్ ఖురాన్ లో ఎందుకు ఉంటుంది. మణి ఆదాం దగ్గర్నుంచి మహమ్మద్ తర్వాత వరకు ఓకే జాతిని అనుసరిస్తున్నాం ఒక ప్రవక్త ని తీసుకొని దేవుడిగా చేసుకోలేదు ఒక వైపుగా వెళ్లిపోలేదు మేము ప్రవక్త అనే అంటాం దేవుడు దేవుడిని అంటావు జీసెస్ కూడా డమాస్కస్ లో దిగి వచ్చినప్పుడు జీసస్ సే చెప్తారు మీకు నేను దేవుడు అని చెప్పానా అని ఆయనే అడుగుతారు అసలైన మతం ఏదో ఆయనే ఆయన నోటి నుంచి చెబుతారు వ్యక్తిగతంగా తప్పుగా ఏమైనా చెప్పు మాట్లాడి ఉంటే క్షమించండి ఆది 100 కి 200% కాదు కదా 1000 పర్సెంట్ అయిన అది ముస్లింలది
@@ఒమేగాపిలుపు మీ బైబిల్ ప్రకారం జీసస్ ఇజ్రాయిల్ ప్రజల కోసమే పంపించ బడ prophet యూదుల జాతి కోసమే పంపించ బడ prophet ఈ విషయం మీ బైబిల్ లోనే ఉంది జీసస్ ప్రపంచ ప్రజల కోసం పంపించ బడ్డ చిట్టచివరి ప్రవక్త కాదు జీసస్ ఇంకో మాట కూడా చెప్తారూ ఆ తర్వాత ఇంకో ప్రవక్త వస్తారు ఆయన అనుసరించండి. ఆయనే చిట్టచివరి ప్రవక్త అని మీ బైబిల్ లో ఉంది మీరే ఫాలో కాకుంటే ఎలా సార్.
Hi Bro. This is my first comment on UA-cam video. I rarely watch your videos but after watching this video I become a fan of you and understand how much home work and hard work you do before shoot. Thank you for such wonderful videos.
You are great person Ravi Wonderful World Motham chupistunnavu ivanni chusthunte chala santhosham ga Undi mee parents chala chala Lucky mee lanti koduku unnaduku Thanks Ravi 👌👌👌👌
Thankyou brother thankyou so much Meeru chala అదృష్ట వంతులు Maaku పవిత్ర మైన place చూసే భాగ్యం Meeku వచ్చింది అంతే కాదు మాకు ఎంతో చక్కగా video chesi చూపించారు Chaala thanks
As you said Anna Jerusalem is the important city especially the dome of rock which will be the key for the world countries in future.Right from our childhood we were watching dome of Rock in pictures, now because of you we watched in reality.The way you explained is fantastic Anna.Thanks Anna.Your knowledge is amazing.
adbhutha maina vedio brother edhi chala baga explain chesaru.me asakthi ,malu chupinchalane thapana me smile chala chala nachesai naku,ee vedio tho yekkadikoo velli poyaru na drusti lo thank you, thank you so much for showing all the Christian holy places.meru Christian kaka poyina anni vishayalu cheppatam yentho kastam .akkada dosesaru ma manasulani.amazing brother.
చాలా కష్టపడ్డారు బ్రదర్ సూపర్ 👌👌👌వీడియో కూడా చాలా స్పష్టంగా తీశారు ఎంతో గొప్ప మాటలతో ఎంతో అద్భుతం గా వివరించారు బ్రదర్ మీకు చాలా చాలా ధన్యవాదములు 🙏🙏🙏Tq somuch With lots Of Respect My Dear loveable Brother 🥰🙏
Nice information brother, The way you recited the suraj al fateh; its touched my heart, as indian i am proud of you my friend....thanks for sharing those all places, without visiting there...hats off
Naku oka doubt bhayya.... Ela evaru paditey valu(Non-muslim) Al-Aqsa ki Mecca ki povacha ee Ravi Odisha Traveller lagha just Quran lo some verses recite chesi??? Nuvu nijamga Muslim ve na?? Nenu Fateh recite chesi Mecca ki potha .... Allow lekapotey Ravi Odisha Vlogger ni pamparu daniki oka Muslim youtube lo comment petti velipovachu annaru anta .... Velipovachu ga ala Fateh lu chepesi
Mashallah Ravi Anna you remember almost Surah E Fatiha The first chapter. I am thankful from the bottom of my heart. Soon Inshallah I will go to this holy places. Ravi Anna Jazakallah Min Khir
The way you say it is in a way that no one can describe you You're a wonderful person bro and the explanation about Dome of the Rock, Al Aqsa Mosque, and Mount Moria is truly amazing
Bro such a detailed vlog of al aqsa..wow ..Mashallah ...surah al fateha super recite chesav ❤..oka non muslim ayyi nerchukovadam ante great ❤...meraj ani buraq anj mottam clear gaa cheppav wrongs lekundaa tnq you so much ❤
Anna meru chaala detailed ga chupincharu al aqsa mosque & dome of the rock gurinchi mount moraiah ippati varku andaiki clear ga telyadu meeru full clarity tho cheppi chupincharu , we are enjoying your videos superb Anna
Ravi bro, really amazing superb awesome , bro me videos chastunte really nennu aa place lo vundi chustunatu vundi, this really your way of skills is excellent.
Mount of the rock. Thanks for showing very important spots and explained very well. Hats off for your memory of names of the places. As I said we are soo lucky that you are a Telugu guy. We are enjoying every spot and word from you in our regional language.
Was thinking about the movie "Ten commandments of God" yesterday and here I am in this vlog. This is called Synchronicity. You are a blessing for the world and we are extremely blessed. Thank you !
Ela anna evaru chupinchalenivi risk chesi mari cheyagaluguthunnav ❤️❤️ ilanti places camera lo capture cheyadam great. Great traveller i have ever seen
Excellent Ravi, these videos are amazing and in details. I liked your dareness and your interest in covering the places which is quite impossible for many to see these places, especially for muslims and christians of india
India lo undae temples, mosques , churches kanna foreign countries lo unna temples , mosques , churches chaala clean ga organized ga unnai . Manushulu kuda chaala disciplined ga unnaru . Good video 👍
Thank you anna, i was thinking dome of rock and al aqsa is one place but now u cleared it.. Enjoyed ur every vlog, every episode like always. Loads of love from telangana
It's very kind and genuine of you to visit this place with an open mind and friendly vibe and also experiencing it fully without being anxious or judging. Appreciate you brother. And May allah assist you with everything in life!
Ravi tq so much for your Israel videos. We had been to j. Salem on Holy Land tour. But could not visit these places. My life long wish to see the dome of the inside and outside. Tq so much for showing the 14stages of the cross. We have seen the protestant side of c. Tomb under British control. Very nice to see the Catholic side. Tq so muchravi.
Thank You For Embracing All Religions⛪🛕🕋🙏 We Adduction To Ravi Anna Channel One Of The Thopu Chennel 📺 Heartful Congratulations Ravi Anna❤️ Keep Going On Anna👍
బ్రదర్... చాలా అద్భుతం గా ఉన్నాయి.. మీ వీడియో లు... ముస్లిమ్స్ కి మక్కా, మదీనా కదా.. హోలీ ప్లేస్... మీరు చూపించిన డోమ్ ముస్లిం కి A llow చేస్తారు, కానీ ఇజ్రాయెల్ లో ఉంది అంటున్నారు...అంతా హిస్టరీ కన్ఫ్యూషన్ గా ఉంది... But It's Amazing Video 🤝
Excellent n we are very glad to see the Dome of the Rock, the most prominent and pious place n the Mosque, the architecture of the both are marvelous Ravi garu. What is inside n how it looks 🤔 you have shown us n explained n you are lucky to go there n really blessed. The trip of Israel itself is wonderful n the each stage you have shown us n really we are extremely satisfied to know what is there in each of these places. Really appreciable the way you tried to go inside n show us. We thank you for showing each one with absolute love and respect. May God bless you.
Then He said, “Take now your son, your only son Isaac, whom you love, and go to the land of Moriah, and offer him there as a burnt offering on one of the mountains of which I shall tell you.” Then they came to the place of which God had told him. And Abraham built an altar there and placed the wood in order; and he bound Isaac his son and laid him on the altar, upon the wood. And Abraham stretched out his hand and took the knife to slay his son. But the Angel of the Lord called to him from heaven and said, “Abraham, Abraham!” So he said, “Here I am.” And He said, “Do not lay your hand on the lad, or do anything to him; for now I know that you fear God, since you have not withheld your son, your only son, from Me.” Genesis 22:9-12
The angel of the Lord called to Abraham from heaven a second time and said, “I swear by myself, declares the Lord, that because you have done this and have not withheld your son, your only son, I will surely bless you and make your descendants as numerous as the stars in the sky and as the sand on the seashore. Your descendants will take possession of the cities of their enemies, and through your offspring all nations on earth will be blessed, because you have obeyed me.” Genesis 22:15-18 NIV
Lots of passion in your videos.great stuff.youtube lo mee dwara chala wonderful visuals and beautiful narration ni enjoy chesthunnam.you tube lo nenu chusina videos lo ee video one of the best.architecture entha beautiful ga vundi Ravi garu.matallo cheppalenu.amazing
Thank you 🙂 Bro You always make quality videos with detailed explanations… you always cover max impossible content, example this Mosque 🕌 one, Brazil one, Walking with lions etc etc. tq again for videos.
Jerusalem lo Al Alaqsa Masque,Dome of Rack(Mount maraya) vedio lu chala adbhutangaa unbayeei.entha deatailed gaa 👌 adbhutangaa holy placess ni enthavaraku yeavaru vedioyolu explore cheyaleadu. Woderfull anbagaaru.thank you 🙏 Ravi Anbagaaru.
Thank you Ravi Garu. One of excellent and informative vedios of you. All your Israel videos are too good. Thank you for educating us - Savyasachi Jitendra
You are awesome bhayya 🙏 western wall okati migilindi . . . tondaraga upload chestey . . . old Jerusalem circuit complete avutundi . . . First lo chala confusing vunnindi . . . Tarvata . . . Jerusalem map ni Google chesi ardam chesukunna tarvata Ipudu am clear . . . Small suggestion . . . better provide sequence number for all Israel vlogs . . .
@@RaviTeluguTraveller I got to know about your channel through theo n bros vlog you did. After that I subscribed to your channel and started watching with Israel vlogs. Now I am addicted 🤣
ఇండియా లో వున్నా క్రిస్టియన్స్ కోరిక మీద్వారా తీరిందన్న ఇలాంటి పవిత్రమైన పుణ్య స్థలాన్ని
మేము ఎప్పటికి చూడలేము మీ ద్వారా ఆ దర్శనం కలిగింది థాంక్స్ అన్న
చాలా బాగున్నది రవి గారు,మేము ఎప్పుడు చూడలేనిది నీ ద్వారా చూసే అదృష్టం మాకు కలిగినది.ముస్లింల ప్రధాన మైనటువటి ప్రదేశం ,నీవు ఫత్వా చదివి మాకు చూపించినందుకు చాలా చాలా చాలా థాంక్స్
తమ్ముడు ...ఇప్ఫటివరకు నేను చూసిన విడియోలలో ఇంత స్పష్టముగా ఎవరు చూపించలేదు
Thank you.
LORD JESUS CHRIST bless you
రవి great ,నీకు దేవుని ఆశీస్సులు ఉంటాయి
మోరియా పర్వతం మీద అబ్రాహాము ఇస్సాకును బలి ఇవ్వడానికి తీసుకెళ్లిన ప్రాంతం అన్నా నువ్వు వెళ్లడం చాలా సంతోషంగా ఉంది
Ravi గారు .. అద్భుతాన్ని ఆవిష్కరించారు.
ఈ క్రిస్మస్ కి అద్భుతమైనmontu moriya
చుపించీనందుకు థాంక్యూ అన్నయ్య 🎄🎄🎄👍👍👍
ఎరుషలేము మందిరం కట్టడానికి మొత్తం రెడీ గా ఉందన్న కట్టిన తర్వాత ఆ మందిరాని కూడా మీరు చూపించాలని ఆశపడుతున్నాను అంతవరకు దేవుడు మిమ్మల్ని దీర్ఘాయుష్షు ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాను
Akkada mandiram kattadam sadhyam avvadu..
yesu rendava rakada varaku ee godavalu aagavu..
yuddalu jarugutha untayi mandiranni kattesthu vellipotharu
Jesus వచ్చే ముందే ఆలయం కట్టడం జరుగుతుంది
Probably Muslims feel happy to see your reciting religious script before entering in Al Aqua mosque. You have memorised the holy recitation well. I have not seen interiors of Al Aqua before and thanks for the video. Architectural marvel inside Dome. You have become more pure and lucky as you have visited holiest place for three religions.
WOW Amazing video ఎప్పుడు చూడలేనిది మీ ద్వారా చూస్తున్నము చాలా అద్భుతంగా ఉంది ముస్లిం లకు ప్రధాన మైనటువంటి ప్రదేశం ముస్లిం ల కోరిక మీద్వారా దేవుడు నెరవేర్చారు.ఇంత స్పష్టంగా కళ్ళకు కట్టినట్లు ఎవరు చూపించలేరు 🙏 🙏 🙏 🙏 🙏 ధన్యవాదాలు ,
Amazing videos, no body has explained like this in telugu, we honoured the historical places of both the religions, tks ravi
I have seen so many videos on Jerusalem but didn't got this type of feeling while watching that videos. When I watched your video don't know some peacefulness and silence surrounded to me. Don't know may be because of peaceful timing you have captured the video in the early morning. And you have explained it in a very simple language about Jerusalem and you have good knowledge on all major religions scriptures and your Jerusalem church video also nice. Yes, as you said all monotheism religious are waiting for prophet Jesus to role this world. Now one new subscriber added to your channel.
Super❤❤🎉
Ravi garu,.అద్భుతంగా చూపించారు,మేము ఎప్పుటినుండో చూడాలని కోరిక,కాని చూడలేకపోయాము,మీ దయవలన చూడగలిగాము,మీకు చాలా చాలా వందనాలు,మేము వెళ్ళినా లోపల చూపించరు,చాలా వందనాలు వందనాలు.
U r very lucky great person
I am Catholic telugulo చాల బాగా చెప్పారు
చాల clear GA చూపించారు ధన్యవాదాలు
Hi Ravi Sir. Most sacred place Alaska mosque, Dome of the Rock, Mount Moriah. Superb place so Nice మీరు చెపుతుంటే మాకు goose bumps అవుతుంది. So sacred place. Inside Alaska mosque so so beautiful. Chala Chala Bagundi. Inside Mount Moriah also Superb. Very Beautiful Video. Thank you so much Ravi Sir.
Thanks a lot
మూడో ప్రపంచ యుద్ధం రాదు అన్న రష్యా జర్మనీ ఇంకా అరబ్ దేశలు కలిసి ఇజ్రాయిల్ దేశం మీదకి యుద్ధానికి వస్తాయి అమెరికా ఆర్థికంగా ఇంకా నష్టపోతుంది ఇజ్రాయిల్ కి సపోర్ట్ గా ఏ దేశం రాదు బట్ట్ ఆ యుద్ధంలో ఇజ్రాయెల్ గెలుస్తుంది ఇది బైబిల్ చెప్పింది 2500 సంవత్సరాల క్రితం డానియల్ ప్రవక్త చెప్పాడు ప్రకృతి ద్వారా దేవుడు యుద్ధం చేయటం ప్రపంచం మొత్తం తెలుస్తుంది ఇజ్రాయిల్ ఎందుకు అంత స్పెషల్ ఆ జాతిని ఇన్ని ఉపద్రవాల మధ్య నుంచి దేవుడు ఎలా కాపాడుతున్నాడు అందరూ ఒక సమయంలో తెలుసుకుంటారు 1930 ఇయర్స్ దేశంలో లేని జాతి మరలా దేశంగా ఏర్పడటం ప్రపంచంలోనే ఒక శక్తిమంతమైన దేశంగా ఎదగటం జోక్ కాదు బైబిల్ లో ముందే వ్రాయబడింది ఇజ్రాయెల్ దేశంలో యుదులు 1930 సంవత్సరాలు మైనర్లుగా ఉన్నారు క్రీస్తు శకం 70 లో రోమన్ చక్రవర్తి tytas ఎరుషలేమును నాశనం చేసి యూదులను చెల్లాచెదురు చేశాడు ఇది చరిత్ర కాని కొంత మంది యుదులు అక్కడ ఉన్నారు తర్వాత ముస్లిం స్వాధీనం చేసుకున్నారు
మరి ఇది మనుషుల తపు కాదు దేవడు అడిచే ఆట అంతే కదా బ్రో
@@deckardshaik 100 కి 100% బ్రదర్ ఆ భూమి చారిత్రకంగా చూసుకున్న ఎతికల్ గా చూసుకున్న వందకి 100% యూదులు కి సంబంధించింది క్రైస్తవులకి ముస్లిమ్స్ కి ఎటువంటి సంబంధం లేదు
@@ఒమేగాపిలుపు మీరు ఒక చిన్న లాజిక్ మర్చిపోతున్నారు ఇజ్రాయెల్లో అంటే అక్కడ యూదులు నివసించేవారు ముస్లింలు నివసించేవారు క్రీస్తు రాక ముందు అప్పుడు అల్లా యూదుల కోసం వీధిలో ఆరాచకాలు అంధకారంలో ఉన్నప్పుడు ఇబ్రహీం అంటే బైబిల్ ప్రకారం అబ్రహం ని పంపించారు ఎక్కడికి ఇప్పుడు మీరు చెప్పుకుంటున్నా ఇజ్రాయిల్ అంటే పాలస్తీనా కి అప్పుడు ముస్లింలు ఎందుకు సంబంధం ఉండదు కొంచెం లాజిక్ మిస్ అవుతున్నారు సార్ మీ భాషలో చెప్తున్నా నేను అంటే బైబిల్ ప్రకారం గా అల్లా పంపించిన ఆదాం నో హ మైకేల్ డేవిడ్ అబ్రహం మోసెస్ జీసస్ వీళ్ళందరూ ముస్లిమ్స్ ప్రవక్త లే ఒక్కొక్కరి కాలంలో ఒక ప్రవక్త అవతరించినప్పుడు ఆ ప్రవక్త ని దేవుళ్ళుగా చేసుకున్నారు ఆ జాతి ప్రజలు మీరు ఇంత ముందు పైన కామెంట్ చేశారు ఇజ్రాయిల్ గెలుస్తుంది అని కరెక్ట్ ఏ దేశం గెలుస్తుంది పూర్వం ఏ జాతి వాళ్లు ఇజ్రాయిల్ నివసించే వారే గెలుస్తారు ద సేమ్ టైం అంటే ప్రతి అడగని మగాడి అమ్మ కడుపులో ఉన్నంత వరకు అతను ముస్లిమే ముస్లిం లాటి భూమిమీద రాక ముందు నుంచి ఇస్లాం అనేది పై నుంచే ఉంది ఆదాన్ భూమి మీద రాకముందే ఆదం ఇస్లాం లో ఉన్నారు అందరూ ఇస్లాము 1400 సంవత్సరాల కిందట వచ్చిందంటారు అది రాంగ్ 1400 సంవత్సరాల క్రితం ఇస్లాం వచ్చినట్టు ఉండే యూదులు చది వే తోరా మీ బైబిల్ ఖురాన్ లో ఎందుకు ఉంటుంది. మణి ఆదాం దగ్గర్నుంచి మహమ్మద్ తర్వాత వరకు ఓకే జాతిని అనుసరిస్తున్నాం ఒక ప్రవక్త ని తీసుకొని దేవుడిగా చేసుకోలేదు ఒక వైపుగా వెళ్లిపోలేదు మేము ప్రవక్త అనే అంటాం దేవుడు దేవుడిని అంటావు జీసెస్ కూడా డమాస్కస్ లో దిగి వచ్చినప్పుడు జీసస్ సే చెప్తారు మీకు నేను దేవుడు అని చెప్పానా అని ఆయనే అడుగుతారు అసలైన మతం ఏదో ఆయనే ఆయన నోటి నుంచి చెబుతారు వ్యక్తిగతంగా తప్పుగా ఏమైనా చెప్పు మాట్లాడి ఉంటే క్షమించండి ఆది 100 కి 200% కాదు కదా 1000 పర్సెంట్ అయిన అది ముస్లింలది
@@ఒమేగాపిలుపు మీ బైబిల్ ప్రకారం జీసస్ ఇజ్రాయిల్ ప్రజల కోసమే పంపించ బడ prophet యూదుల జాతి కోసమే పంపించ బడ prophet ఈ విషయం మీ బైబిల్ లోనే ఉంది జీసస్ ప్రపంచ ప్రజల కోసం పంపించ బడ్డ చిట్టచివరి ప్రవక్త కాదు జీసస్ ఇంకో మాట కూడా చెప్తారూ ఆ తర్వాత ఇంకో ప్రవక్త వస్తారు ఆయన అనుసరించండి. ఆయనే చిట్టచివరి ప్రవక్త అని మీ బైబిల్ లో ఉంది మీరే ఫాలో కాకుంటే ఎలా సార్.
@@ఒమేగాపిలుపుబహుశా మీరు హిందువుల గురించి మర్చిపోయారేమో.... ఒకప్పుడు అల్లా కి అత్యంత నచ్చిన జాతి యోధుల జాతి....
Hi Bro. This is my first comment on UA-cam video. I rarely watch your videos but after watching this video I become a fan of you and understand how much home work and hard work you do before shoot. Thank you for such wonderful videos.
Praise the Jesus brother. Memu chudaledu. Kani meeru chupisthunte memu akkade vundi chusthunnatlu vundi. Chala mandi Christians chupinchina dani kanna meeru chupisthu explaine chesina vidanam natural ga vundi. God with us bro.
You are great person Ravi Wonderful World Motham chupistunnavu ivanni chusthunte chala santhosham ga Undi mee parents chala chala Lucky mee lanti koduku unnaduku Thanks Ravi 👌👌👌👌
Thankyou brother thankyou so much
Meeru chala అదృష్ట వంతులు
Maaku పవిత్ర మైన place చూసే భాగ్యం Meeku వచ్చింది
అంతే కాదు మాకు ఎంతో చక్కగా video chesi చూపించారు
Chaala thanks
Hi Ravi garu ! మీ israel and palestine tour videos తెలుగు వారికి ‘న భూతొ న భవిష్యతి’ గ ఉన్నాయి. May god bless you n your family.
meeku intha goppa spiritual knowledge undhani..ee video tho telisindi meepai respect inka adhikamaindi bro.. Thanks a lot🙏
You are so lucky brother, amazing places chustunnaru,god bless you
ఇట్లాంటి వీడియో చూస్తామని అస్సలు అనుకోలేదు before video also how to thank you Ravi Anna Awesome 🙏🙏🙏
As you said Anna Jerusalem is the important city especially the dome of rock which will be the key for the world countries in future.Right from our childhood we were watching dome of Rock in pictures, now because of you we watched in reality.The way you explained is fantastic Anna.Thanks Anna.Your knowledge is amazing.
Chala kastabaduthunnanu. Great
అద్భతమైన ప్రదేశం.. ఈ isreal సీరీస్ vedios అన్నీ డౌన్లోడ్ చేసుకుంటున్నాను. And shared.
Go ahead bro
Thanks brother... You understood the religion and the Quranic versus recitation was excellent and unbelievable...
Nuvu chalaa blessed bro.. Dome of rock lo ki veladam asadyam nuv veli video chesav nuv topu bro..most Holy place
Brother Ravi...Seriously u r Amazing person..n very lucky person. God bless you Brother.
నీ ఇచ్చిన information చాలా విలువైనది,
చాలా politeగా information ఇచ్చావు.
I thank you so much brother, May God bless you.
👍👍👍
"And ye shall know The Truth, and The Truth shall set you free" - John 8:32
AMEN ALLELUIA AMEN
adbhutha maina vedio brother edhi chala baga explain chesaru.me asakthi ,malu chupinchalane thapana me smile chala chala nachesai naku,ee vedio tho yekkadikoo velli poyaru na drusti lo thank you, thank you so much for showing all the Christian holy places.meru Christian kaka poyina anni vishayalu cheppatam yentho kastam .akkada dosesaru ma manasulani.amazing brother.
వందనములు అన్నయ్య గారు
దేవుని మాహిమ కలుగును గాక ఆమెన్
🙏🏻🙏🏻
అన్నయ్య వందనములు
మీ ఫోన్ నెంబర్ కావలి అన్నయ్య
చాలా కష్టపడ్డారు బ్రదర్ సూపర్ 👌👌👌వీడియో కూడా చాలా స్పష్టంగా తీశారు ఎంతో గొప్ప మాటలతో ఎంతో అద్భుతం గా వివరించారు బ్రదర్ మీకు చాలా చాలా ధన్యవాదములు 🙏🙏🙏Tq somuch With lots Of Respect My Dear loveable Brother 🥰🙏
👍🙏👍
Nice information brother,
The way you recited the suraj al fateh; its touched my heart, as indian i am proud of you my friend....thanks for sharing those all places, without visiting there...hats off
🙏🙏
Naku oka doubt bhayya.... Ela evaru paditey valu(Non-muslim) Al-Aqsa ki Mecca ki povacha ee Ravi Odisha Traveller lagha just Quran lo some verses recite chesi??? Nuvu nijamga Muslim ve na?? Nenu Fateh recite chesi Mecca ki potha .... Allow lekapotey Ravi Odisha Vlogger ni pamparu daniki oka Muslim youtube lo comment petti velipovachu annaru anta .... Velipovachu ga ala Fateh lu chepesi
Surah Fatiha*
Wow😃😃😃Really amazing Dome of the Rock ,Al aqsa 😘
Goosebumps 😍😍 naa Life lo okkasarina vellali
tq RAVI Anna 🙏
I ❤ISARAEL 💯🌎🌎
Yes indeed amazing place for sure
Great Work Brother.... GOD BLESS YOU...OUR PRAYERS ARE WITH YOU
Mashallah Ravi Anna you remember almost Surah E Fatiha The first chapter.
I am thankful from the bottom of my heart. Soon Inshallah I will go to this holy places.
Ravi Anna Jazakallah Min Khir
🙏😍👍
The way you say it is in a way that no one can describe you
You're a wonderful person bro and the explanation about Dome of the Rock, Al Aqsa Mosque, and Mount Moria is truly amazing
Bhayya nuvvu great ..lopala evvarni Vella nivvaru..nuvvu Vella vante ..God so much love u bro
We are planning on going to Israel. Your vlogs are very much help us. to be there.. Awesome. God bless you.
Super
Bro such a detailed vlog of al aqsa..wow ..Mashallah ...surah al fateha super recite chesav ❤..oka non muslim ayyi nerchukovadam ante great ❤...meraj ani buraq anj mottam clear gaa cheppav wrongs lekundaa tnq you so much ❤
Pleasure bro
ప్రపంచ ముస్లిం ల కోరిక మి ద్వార దేవుడు నెరవేర్చాడు,మీకు మా తరపున ధన్యవాదాలు 🙏 ,రవి అన్న ఎక్కడ ఉన్న ఆయన మీద దేవుని ఆశీస్సులు ఉంటాయి
Ameen
Not only muslims Christians also meku Runapadi untaru annaya
@@InfoNuggets369👍
Great job dear Ravi, thanks a lot for your video, u explained the historical places very clearly.
Pleasure
Anna meru chaala detailed ga chupincharu al aqsa mosque & dome of the rock gurinchi mount moraiah ippati varku andaiki clear ga telyadu meeru full clarity tho cheppi chupincharu , we are enjoying your videos superb Anna
Thanks a lot
It’s really awesome … it sounds like you are more than a Muslim as well as a Christian…. Well explained…… Thank you 🙏….
Velli without sugar ee Ravi gadi sanka naku Vedu Jesus ni full ga tittadu
దన్యవాదాలు అండి చాలా జ్ఞానం సమాచారం తెలిసింది మీ సాహసానికి జోహార్లు 🎉
Mind blowing! You have explained it in a clear way.
🙏👍😍
Ravi bro, really amazing superb awesome , bro me videos chastunte really nennu aa place lo vundi chustunatu vundi, this really your way of skills is excellent.
Mount of the rock. Thanks for showing very important spots and explained very well. Hats off for your memory of names of the places. As I said we are soo lucky that you are a Telugu guy. We are enjoying every spot and word from you in our regional language.
మీరు kadapa District నా
Was thinking about the movie "Ten commandments of God" yesterday and here I am in this vlog. This is called Synchronicity. You are a blessing for the world and we are extremely blessed. Thank you !
You are a trend setter bro. The way you recited surah Al Fatiha was 😍. Mighty impressed with ur work. Subscribed.
Anna your effort is rocking.hatsof
Ela anna evaru chupinchalenivi risk chesi mari cheyagaluguthunnav ❤️❤️ ilanti places camera lo capture cheyadam great. Great traveller i have ever seen
Excellent Ravi, these videos are amazing and in details. I liked your dareness and your interest in covering the places which is quite impossible for many to see these places, especially for muslims and christians of india
India lo undae temples, mosques , churches kanna foreign countries lo unna temples , mosques , churches chaala clean ga organized ga unnai . Manushulu kuda chaala disciplined ga unnaru . Good video 👍
Thqu ravi garu for showing wonderful holy place. God bless you and your family.
Annnaaa annna....entha baga baga baga chupinchavu anna...God bless u abundantly anna...memu chudalenivi mee dwara chusamu anna...thank u thank u...God bless u...amen amen
Thank you anna, i was thinking dome of rock and al aqsa is one place but now u cleared it..
Enjoyed ur every vlog, every episode like always.
Loads of love from telangana
There you go ! Thx 😍
You energy, dedication and interest is unbelievable! God wants you to serve for him in this way. Mee janma dhanyam andi.
You are so blessed to be in those holy places ..jesus will bless u more for sure remember my words.. soon ur going to see his blessings in your life😇
Awesome ravi garu.mi videos chusthunte mi meeda inka respect perugutundi
It's very kind and genuine of you to visit this place with an open mind and friendly vibe and also experiencing it fully without being anxious or judging. Appreciate you brother. And May allah assist you with everything in life!
I never judge. … yes i really need God’s blessings at this moment
@@RaviTeluguTraveller May god help us all and may god bring peace to the people of palestine and israel.
Bro please show how synagogue (యూదుల మందిరం) looks
Thank You so much anna, to see this Dome of the Rock, world utmost presiast Place, Thank You Jesus 🙏
🙏🙏
Ravi tq so much for your Israel videos. We had been to j. Salem on Holy Land tour. But could not visit these places. My life long wish to see the dome of the inside and outside. Tq so much for showing the 14stages of the cross. We have seen the protestant side of c. Tomb under British control. Very nice to see the Catholic side. Tq so muchravi.
Awesome am super glad andi
Thank You For Embracing All Religions⛪🛕🕋🙏
We Adduction To Ravi Anna Channel One Of The Thopu Chennel 📺
Heartful Congratulations Ravi Anna❤️
Keep Going On Anna👍
E vedio chusi na manasu santosham to nindi poendi very very thanks my bradar
మహాద్భుతమైన వీడియో రవి గారూ, వీడియో చేసినందుకు ధన్యవాదములు అల్లాహ్ ఎప్పుడు మీకు తోడుగా ఉంటాడు
బ్రదర్... చాలా అద్భుతం గా ఉన్నాయి.. మీ వీడియో లు... ముస్లిమ్స్ కి మక్కా, మదీనా కదా.. హోలీ ప్లేస్... మీరు చూపించిన డోమ్ ముస్లిం కి A llow చేస్తారు, కానీ ఇజ్రాయెల్ లో ఉంది అంటున్నారు...అంతా హిస్టరీ కన్ఫ్యూషన్ గా ఉంది... But It's Amazing Video 🤝
Alhamdulilah i proud to be a muslim
Content tho unna vlogs shoot chestunnaru anna miru great job anna
Thanks bro
Excellent n we are very glad to see the Dome of the Rock, the most prominent and pious place n the Mosque, the architecture of the both are marvelous Ravi garu.
What is inside n how it looks 🤔 you have shown us n explained n you are lucky to go there n really blessed. The trip of Israel itself is wonderful n the each stage you have shown us n really we are extremely satisfied to know what is there in each of these places. Really appreciable the way you tried to go inside n show us. We thank you for showing each one with absolute love and respect. May God bless you.
padhamulanu mopina place.really wounder.really very nice place brother TQ
Israel vlogs have been one of ur best videos. Thank you for sharing with us 🙏🏽
Om God.. thanks alot..we no need to visit Israel...how beautifuly u shown...
🙏😍👍
Then He said, “Take now your son, your only son Isaac, whom you love, and go to the land of Moriah, and offer him there as a burnt offering on one of the mountains of which I shall tell you.”
Then they came to the place of which God had told him. And Abraham built an altar there and placed the wood in order; and he bound Isaac his son and laid him on the altar, upon the wood. And Abraham stretched out his hand and took the knife to slay his son. But the Angel of the Lord called to him from heaven and said, “Abraham, Abraham!” So he said, “Here I am.” And He said, “Do not lay your hand on the lad, or do anything to him; for now I know that you fear God, since you have not withheld your son, your only son, from Me.”
Genesis 22:9-12
Anna super ga explain cheddars chalaza santhoshsamga indhanna
Great tnq for Israel vlog ❤️❤️❤️❤️❤️ love from Hyderabad
😍
Very good brother,I was very curious to see but you explained clearly in Telugu and showed every historical moment
The angel of the Lord called to Abraham from heaven a second time and said, “I swear by myself, declares the Lord, that because you have done this and have not withheld your son, your only son, I will surely bless you and make your descendants as numerous as the stars in the sky and as the sand on the seashore. Your descendants will take possession of the cities of their enemies, and through your offspring all nations on earth will be blessed, because you have obeyed me.”
Genesis 22:15-18 NIV
Awesome beautiful amazing wonderful extraordinary fantastic mind blowing video
We can never see this type of video
What a video ravigaru we really proud of you thanks a lot🙏🙏🙏🙏🙏🙏🙏
Appreciate it
Lots of passion in your videos.great stuff.youtube lo mee dwara chala wonderful visuals and beautiful narration ni enjoy chesthunnam.you tube lo nenu chusina videos lo ee video one of the best.architecture entha beautiful ga vundi Ravi garu.matallo cheppalenu.amazing
Mashallah masjid e al aqsa ❤❤❤
హయ్ రవి బ్రదర్ మంచి వీడియో చూపించారు , మీకు ధన్యవాదాలు
దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.
Bro ur the greatest of all time in travelling 💯
Thamk you so much brother . Never seen this mount Moriah with it's cave. Thank you . Really felt the presence of God🙏🙏🙏
Yes sir … am glad you cud feel the presence of… amazing feel to see it live …
Thank you 🙂 Bro
You always make quality videos with detailed explanations… you always cover max impossible content, example this Mosque 🕌 one, Brazil one, Walking with lions etc etc. tq again for videos.
I am very proud of you anna....Intha detailed ga ....Super ga undi
🙏😍👍
Really really really amazing Bro, nicely explained as a layman language, even I am also getting Ghoosbumps 🙏
Glad to hear that
Beautiful holy place..keep rocking ravi garu
CONGRATULATIONS RAVI BROTHER JESUS BLESS YOU YOUR FAMILY ALL AMEN
Jerusalem lo Al Alaqsa Masque,Dome of Rack(Mount maraya) vedio lu chala adbhutangaa unbayeei.entha deatailed gaa 👌 adbhutangaa holy placess ni enthavaraku yeavaru vedioyolu explore cheyaleadu. Woderfull anbagaaru.thank you 🙏 Ravi Anbagaaru.
Awesome man . How well u recited the Qur'an
పొద్దున్నే 4 లేచి వీడియో తియ్యడం . మీ ఓపిక (Dedication) Super Ravi annooo
You are really very lucky and great Ravi gaaru 🙏 Love from Anantapur 🤝
Thank you Ravi Garu.
One of excellent and informative vedios of you.
All your Israel videos are too good.
Thank you for educating us - Savyasachi Jitendra
Thanq Ravi for your valuable information nobody has explained like u 👍 GOD BLESS YOU ABOUNDANTLY it's speechless
🙏👍😍
Great work Ravi garu
Thanks a lot
You are awesome bhayya 🙏
western wall okati migilindi . . . tondaraga upload chestey . . . old Jerusalem circuit complete avutundi . . .
First lo chala confusing vunnindi . . . Tarvata . . . Jerusalem map ni Google chesi ardam chesukunna tarvata Ipudu am clear . . .
Small suggestion . . . better provide sequence number for all Israel vlogs . . .
Séquence lo vunnai hro ! Two trips to Jerusalem
@@RaviTeluguTraveller I got to know about your channel through theo n bros vlog you did.
After that I subscribed to your channel and started watching with Israel vlogs. Now I am addicted 🤣