టీడీపీ పాటకు సీమరాజా చిందులు 🤣

Поділитися
Вставка
  • Опубліковано 17 січ 2025

КОМЕНТАРІ • 1,3 тис.

  • @abhiram-jl6wl
    @abhiram-jl6wl 8 місяців тому +494

    10 సార్లు చూసినా మల్లి మల్లి చూడాలి అనిపిస్తది 😂😂😂

  • @adinarayana7711
    @adinarayana7711 7 місяців тому +63

    మీలాంటి వారు ఎందరో ఈ సారి కృషి చేసి తెలుగు దేశం పార్టీని అధికారం లోకి తీస్తున్నారు మీలాంటి వారు అందరికీ చెప్పుకోవాలి థ్యాంక్స్

  • @rangaraogandham3282
    @rangaraogandham3282 8 місяців тому +596

    సీమ రాజా అన్న కూటమి విజయం సాధిస్తే దానిలో నీ పాత్ర ఖచ్చితంగా ఉంటుంది🎉🎉💐🔥🔥

    • @kvr879
      @kvr879 8 місяців тому +9

      100% మీరు చెప్పినది సత్యం!

    • @Sbkhajashareef
      @Sbkhajashareef 3 місяці тому

      Malli 2029 lo vodipothe YCP Modda Chikuthada

  • @sandelamahesh6676
    @sandelamahesh6676 8 місяців тому +113

    సీమరాజా అన్నా నీ ఆనందన్ని చూసాక ఫుల్ బాటిల్ తాగిన కిక్ ఎక్కట్లే జై జనసేన 🔥🔥

  • @harikumar139
    @harikumar139 8 місяців тому +495

    సీమ రాజా మంచి హుషారు మీద ఉన్నారు

    • @kvr704
      @kvr704 8 місяців тому +1

      Positive vibes

  • @Yadav.474
    @Yadav.474 8 місяців тому +139

    అన్న సీమారాజ నీ వీడియోస్ చూసీ 13 date న మా ఊరు అంతా 95% టిడిపి కి ఓటు వేసాము..

  • @srinusanapathi9475
    @srinusanapathi9475 8 місяців тому +118

    వైసీపీ అంతర్జాతీయ ప్రధాన కార్య దర్శి గారికి ధన్యవాదములు. డాన్స్ బాగుంది.

    • @GaneshT-j5g
      @GaneshT-j5g 8 місяців тому +1

      Once again dance sima Raja

  • @satyanarayana9726
    @satyanarayana9726 8 місяців тому +81

    మీఅభిమానంమీఆనందం సప్తసముద్రాలు దాటి పోయింది
    మీలాంటి కరుడుగట్టిన తెలుగుదేశం కార్యకర్తలను చూస్తే వొళ్ళుగగర్పొడుస్తుందీ
    రక్తం మరుగుతుందీ
    మిమ్ములతెలుగుదేశం మరచిపోదని భావిస్తున్నాను

  • @baluguravaiah8508
    @baluguravaiah8508 8 місяців тому +76

    సూపర్ అల్లుడు నీలాంటివళ్లు తెలుగుదేశం పార్టీకి చాల అవసరం అల్లుడు

  • @Sivanri
    @Sivanri 8 місяців тому +809

    మా టీడీపీ పాటలు వింటే ఎవరికైనా ఉసిరి రావాల్సిందే

  • @jayanaidud517
    @jayanaidud517 8 місяців тому +65

    సీమరాజ కృషి అభినందనీయం ఈ ఎన్నికల్లో, hats off seemaraja

  • @travellerboyashok
    @travellerboyashok 8 місяців тому +256

    సీమరాజా నృత్యం తెలుగోడి పాట అదిరింది

  • @pvnarayana1034
    @pvnarayana1034 8 місяців тому +57

    సీమరాజగారికి శతకోటి వందనాలు మీరు బాగుండాలి

    • @reddisatyam4265
      @reddisatyam4265 6 місяців тому

      Orey anna nuvvu ekkuva tagesi dance veyyavaddu anno endukante nuvvu mana TDP daggara dabbulu teesukunnavani andari ki telusupoyindhi anno. Ysy vallu vesestaru anna jagratta carefool

    • @reddisatyam4265
      @reddisatyam4265 6 місяців тому

      Anna vodaka ekkuva teesukunnav anna chala sound vastundhi jagratta anno

  • @pandagalaxman4041
    @pandagalaxman4041 8 місяців тому +305

    అన్న మీ కష్టాన్ని టీడీపీ గుర్తించాలి.....సూపర

    • @anjaneyulupabbisetty2638
      @anjaneyulupabbisetty2638 8 місяців тому

      కచ్చితంగా గుర్తిస్తుంది అయన కి రక్షణ కూడా అవసరమే జేసీ లాంటి వారి ఇళ్లల్లో పడి దాడులు చేస్తున్నారంటే ఇతని కి రక్షణ చాలా ముఖ్యం ఇలాంటి వాళ్ళు 10కాలాలు చల్లగా ఉండాల.. 🙌

  • @anjaneyulupabbisetty2638
    @anjaneyulupabbisetty2638 8 місяців тому +79

    మీధైర్యానికి హ్యాట్సాఫ్ 👋👍

  • @mallikarjunababu7632
    @mallikarjunababu7632 8 місяців тому +43

    నువ్వు నిజం గా.. రెండూ గుండె లతో పుట్టావు.. నాయుడు గారు C. M ప్రమాణ స్వీకరానికి నువ్వు రావాలి.. నాయుడు +పవన్కళ్యాణ్... ను గెలిపించాటానికి నువ్వు చాలా శ్రమ పడుతున్నావు

  • @srinivasaraoguggilam7355
    @srinivasaraoguggilam7355 8 місяців тому +74

    నిజంగా సూపర్ గా రాశారు పాట అదే విధంగా మ్యూజిక్ కంపోజింగ్ కూడా సూపర్ గా ఉంది

    • @krishna25575
      @krishna25575 8 місяців тому +2

      Super song 🎵 Super music 🎶

  • @sivababu9960
    @sivababu9960 8 місяців тому +193

    మీ అన్న జైలుకు పోతాడని హ్యాపీగా ఉన్నావా రాజా

  • @palakolluvijaynishanth2619
    @palakolluvijaynishanth2619 8 місяців тому +42

    మీ పాత్ర వెలకట్టలేనిది సీమరాజ, నువ్వు సూపర్ అంతే...

  • @hemanthkumar5918
    @hemanthkumar5918 8 місяців тому +72

    అన్నా first thanks to you. Your also part of success TDP and జన సేన అండ్ బిజెపి

  • @polinaidu1905
    @polinaidu1905 6 місяців тому +25

    ఆ పాటకి ఎంత ఊపు వుందో నీ మాటకు అంత పవర్ ఉంది.......హ్యాట్సాఫ్.........రాజా

  • @yogi7454
    @yogi7454 8 місяців тому +83

    సీమరాజానే, కదిలించింది అంటే..,మీవోడికి"పసుపు" రంగు ఉచ్ఛే🤙😎

  • @venkatgudepu9399
    @venkatgudepu9399 4 місяці тому +13

    సీమరాజా గారు మీరు విశ్లేషణ చేస్తనే బాగు ఉంటది

  • @MAHANANDI--
    @MAHANANDI-- 8 місяців тому +101

    ఇది ట్రెడింగ్ అవుతుంది పో సీమన్నా ✌️✌️✌️✌️✌️

  • @Ilaiah-w8i
    @Ilaiah-w8i 8 місяців тому +49

    మి విడియో లు అన్నీ చుస్తున్నా కుటమి దే విజయం తెలంగాణ తెలుగుదేశం వాడిగా గర్వపడుతున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు 🎉

  • @ravibharathbabu9805
    @ravibharathbabu9805 8 місяців тому +469

    అన్న నువు పూర్తిగా మారిపోయవా . ..మ సంగతి ఏమిటి😍😍😍😍

    • @Unknown1234-v7e
      @Unknown1234-v7e 8 місяців тому +6

      😂😂😂😂😂😂

    • @reddy5088
      @reddy5088 8 місяців тому +5

      Assam😢

    • @seenutheboss734
      @seenutheboss734 8 місяців тому +4

      ఇంకేముందీ రవి అన్న అన్నీ మూసుకొని సద్దుకోవడమే 😂😂😂

    • @SunnySunny-ms5sl
      @SunnySunny-ms5sl 8 місяців тому +2

      😂😂

    • @Nmanuchinni
      @Nmanuchinni 8 місяців тому +5

      TDP ni gelipinchi Zimbabwe vellipothaam. Jaganannaemo London....😢

  • @srinivasarao8823
    @srinivasarao8823 8 місяців тому +50

    రాజా నువ్వు మా పార్టీలోకి వచ్చేసినట్టే. రాజా మా అధికార ప్రతినిధి, తరువాత శాసనసభ టికెట్ ఇస్తాం. 👍

    • @seshagirichalla9775
      @seshagirichalla9775 8 місяців тому +1

      Ayana eppudu maaa ysrcp ne ayana ma antharjathiya karyadarse

  • @srikanthgoud8186
    @srikanthgoud8186 8 місяців тому +136

    సూపర్ డాన్స్ బ్రదర్. మీరు ఎప్పుడు పార్టీ మారుతున్నారు

    • @ReddyReddy-ut6ui
      @ReddyReddy-ut6ui 8 місяців тому +2

      Ippude bro

    • @Do_It_Yourself_IDEAS
      @Do_It_Yourself_IDEAS 8 місяців тому +3

      అన్నో, అన్న సెల్యుడంతటి వాడు... నువ్వు పార్టీ మారొద్దన్నో....నీకు దణ్ణం పెడతా 🙏🙏🙏

    • @KeshapagaSANJAY
      @KeshapagaSANJAY 7 місяців тому

      Anna party maralsina avasaram ledhu Anna yetuvaipu unnado telusukadha

  • @kandiananandbabu8637
    @kandiananandbabu8637 8 місяців тому +23

    రాష్ట్రా ప్రజలకోసం మీరు మంచి ఆలోచనలతో ఈ ఎన్నికలలో కూటమి గెలుపు కోసం చాల కష్టపడ్డారు మీకు కోటి 🙏🙏.

  • @adinarayana7711
    @adinarayana7711 8 місяців тому +74

    T.d.p.విజయానీకి అందరితో పాటు మీ లాంటి వారు ఎందరో కష్ట పడ్డారు.అందరి కంటే వారికి కాలం కూడా కలిసి వచ్చింది.కాలం అంటే తెలుసు కదా( దేవుడు)అర్జునుడు శ్రీృష్ణుని నీవు ఎవరు అంటే కాలోస్మి అని అన్నాడు

  • @sirrasrinu999
    @sirrasrinu999 8 місяців тому +5

    అన్న మీ తెగింపు చూస్తే చాలా ఆనందం, సంతోషం, ఉత్సహం వస్తుంది. పార్టీ ఖచ్చితంగా వస్తుంది. మీకు అండగా ఉంటాము. అభిమాని ఆచంట నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లా సిర్రా శ్రీను...

  • @ashanpallymahesh670
    @ashanpallymahesh670 8 місяців тому +50

    I am from Telangana but I am a huge fan of you Seema Raja garu❤

  • @gopiburagam3265
    @gopiburagam3265 6 місяців тому +5

    అన్న మీలాంటి నిజాయితీ, మంచి మనిషివి సార్.. కూటమి అధికారంలోకి రావడానికి మీరు కూడా చాల సాయపడ్డారు సార్ thanks 🎉🎉🎉🎉 నిజం గెలిచింది, ప్రజలు గెలిపించారు.

  • @venkatreddy4371
    @venkatreddy4371 8 місяців тому +58

    రాయలసీమ బిడ్డ ఫ్యాక్షన్ కాదు అభివృద్ధి ముఖ్యం అని పోరాడుతున్నాడు

  • @thirumaleshthimma2601
    @thirumaleshthimma2601 8 місяців тому +25

    సీమారాజా అన్న అందరికీ
    ఊపు వస్తుంది పాట వింటుంటే
    జై తెలుగుదేశం ❤❤❤🎉🎉🎉🎉

  • @GAGANA5STUDIO
    @GAGANA5STUDIO 8 місяців тому +124

    జగన్ మందు ఎక్కువ తాగొద్దు అన్న నువ్వు పదికాలాలు ఈ రాష్ట్ర ప్రజల కోసం చల్లగా ఉండాలి ❤🙏🏼

  • @padmakaryelishagari967
    @padmakaryelishagari967 8 місяців тому +35

    సీమ రాజా అన్నగారు చేసే వీడియోలు అంటే నాకు చాలా ఇష్టం ఆ వెటకారంతో నరికి నీళ్లు తాపుతాడు😂

  • @polakilokeswararao3317
    @polakilokeswararao3317 8 місяців тому +97

    జై చంద్రబాబు నాయుడు గారు ❤‍🔥

  • @Krishnanaturalfarming
    @Krishnanaturalfarming 10 днів тому +1

    అన్న నువ్వు సూపర్ ఆంధ్రప్రదేశ్ బాగుండాలని అభివృద్ధి చెందాలని కోరుకున్న వ్యక్తివి నువ్వు, నీలాంటి వ్యక్తి ఉంటే రాష్ట్రం మంచిగా ఉంటుంది. వైసిపి వాళ్లు వల్ల రాష్ట్రం ఐదు సంవత్సరాలు సర్వనాశనం అయిపోయింది. ఉద్యోగాలు లేవు నిరుద్యోగ భృతి లేదు ప్రత్యేక హోదా లేదు రాజధాని లేదు పోలవరం లేదు జాబ్ క్యాలెండర్ లేదు మద్యపానం నిషేధమన్న వాడు మద్యపానాన్ని ఏరులై పారేస్తున్నాడు. సొంత బాబాయిని గొడ్డలితో చంపి, కోడి కత్తి శీను ని రాజకీయం కోసం వాడుకున్న వ్యక్తి జగన్, జగన్ వల్ల తన కార్యకర్తల బాగుపడ్డారు తప్ప రాష్ట్రం ఏం బాగుపడలేదు. వాడు అనిల్ కుమార్ వాడు అమ్మంటే రాంబాబు కోడలి నాని పీర్నాన్ని రోజక్క వీళ్ళందరూ జగన్ మోహన్ రెడ్డి ఏమో చేస్తాడు పొడుస్తాడు నడుపుతాడు అని చెప్పి ప్రజల తీర్పు 11 ఇది సీమరాజు రాసిన స్క్రిప్ట్

  • @harshaharish9355
    @harshaharish9355 8 місяців тому +80

    ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్ లో టీడీపీ కూటమి గెలుస్తుంది అంటే అందులో మీ పాత్ర కూడా వుందనడంలో ఎలాంటి సంకోసం అవసరం లేదు. మీ వీడియోస్ వల్ల చాలా మంది కి అవైరనెన్సు వచ్చింది

  • @dhulipalanarayana3232
    @dhulipalanarayana3232 8 місяців тому +7

    ఏం అన్న నర నరాల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది సూపర్ 🎉🎉❤

  • @nirmalajyothi9232
    @nirmalajyothi9232 8 місяців тому +243

    కెమెరాలు ఆన్ లోనే ఉన్నాయన్నో..లండన్ నుండి మెంటలోడు చూస్తే ఎలా

    • @seenutheboss734
      @seenutheboss734 8 місяців тому +10

      ఏమో నిర్మల గారు మెటల్ లోడు కూడా డాన్స్ ఏస్తాడు 😂

    • @laxmanraokudipudi9930
      @laxmanraokudipudi9930 8 місяців тому +1

      😊😊😊😊😊

    • @status2669-k9q
      @status2669-k9q 8 місяців тому +2

      😂😂😂

    • @mugadavinaykumar9458
      @mugadavinaykumar9458 7 місяців тому +2

      ఇంకో రెండు లండన్ టాబ్లెట్లు వేసుకుంటాడు 😂😂😂

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh 7 місяців тому +1

      😂😂🎉❤

  • @raviprakashm7798
    @raviprakashm7798 4 місяці тому +17

    సీమరాజ అన్న... కూటమి గెలుపుకు మీ సహకారం చాలా ఉంది. మనస్ఫూర్తిగా నమస్కారములు తెలియజేస్తున్నాను. మీ వాయిస్ సూపర్... సూపర్...🙏🙏🙏

  • @Sivanri
    @Sivanri 8 місяців тому +237

    అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి వైసిపి అతనే మన పాటలకు డాన్స్ చేస్తున్నాడు దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది ఆయన కూడా టిడిపిలోకి వచ్చినట్లే లెక్క అంతెందుకు వాళ్ళ అన్న టిడిపి కి ఓటేశాడు అంట అది గుర్తు పసుపు గుర్తు పసుపు కలర్ ని పడిపోవాల్సిందే

  • @sdsbabusdsbabusdsbabusdsba2566
    @sdsbabusdsbabusdsbabusdsba2566 8 місяців тому +10

    టీడీపీ గెలవబోతుంది గెలుపులో నీ బాధ్యత గ్యారెంటీ గా ఉంది అన్నా నీకు ధన్యవాదాలు బాబు గారిని సీఎం గా చూడబోతున్నాం

  • @HanumanthaRayudu-m7l
    @HanumanthaRayudu-m7l 8 місяців тому +23

    సీమ రాజు అన్న , సూపర్

  • @sivagurudhattasaiprathap2921
    @sivagurudhattasaiprathap2921 7 місяців тому +9

    ఇప్పుడే అందిన సమాచారం కూటమికి 97 స్థానాలు నిలబెట్టుకొని 108 స్తానులు కైవసం చేసుకున్న కూటమి , సంపూర్ణ విజయం వైపు కూటమి,

  • @amrutham8195
    @amrutham8195 8 місяців тому +30

    సీమ రాజా అన్న డాన్స్ సూపర్ సీమ రాజా అన్నకి అందరూ ఒకసారి ఓ వేసుకోండి

  • @mahaboobbasha-uv8yn
    @mahaboobbasha-uv8yn 6 місяців тому +6

    ఎలక్షన్స్ గెలుస్తున్నాం అందులో మీ పాత్ర వుంది అని మీకు ఎంఎల్సీ ఇవ్వాలని ముందే చెప్పిన..అన్న నీకు ఎంఎల్సీ కచ్చితంగా ఇవ్వాల్సిందే అన్న

  • @adinarayana7711
    @adinarayana7711 8 місяців тому +153

    మీరు గెలుస్తున్నారు కదా మరి ఈ పాటకి స్టెప్పులు వేస్తే మీ నాయకుడు ఏమీ అనడా సీమ రాజు గారు

    • @DevarajDasari-e5m
      @DevarajDasari-e5m 8 місяців тому +2

      175/178 pakka anni

    • @mohammadyakubjohnny8230
      @mohammadyakubjohnny8230 8 місяців тому +2

      Ycp...Pani...aepoeen.thi😅😅😅

    • @Praveenvehicles
      @Praveenvehicles 8 місяців тому +4

      Bro వాడు TDP వాడే ఈ మాత్రం తెలివిలేద మీకు

    • @NSNAIDUS
      @NSNAIDUS 8 місяців тому

      ​@@Praveenvehicles # maku
      thelusu ra puka nuvee errepukuvu 😂😂😂😂😂😂😂😂😂

    • @adinarayana7711
      @adinarayana7711 8 місяців тому +9

      @@Praveenvehicles తెలిసే అడిగినది కామిడీగా ఇదికూడ తెలియక పోతే యెట్లా బ్రదర్

  • @S.Anand28
    @S.Anand28 8 місяців тому +6

    అందుకో సీమరాజా... అభినందనలు 💐💐💐

  • @varmap.s.r8110
    @varmap.s.r8110 6 місяців тому +4

    సీమరజ గారు మీరు ఆపక్కనే ఉండాలి బాగుంటాది.

  • @lovelychinna8823
    @lovelychinna8823 8 місяців тому +5

    సీమ రాజా అన్నా ఈ పాటలో మీరు చూపించే highlights మీ యాక్టింగ్ సూపర్
    నిజంగా అన్నా

  • @rjuniam
    @rjuniam 8 місяців тому +82

    అన్నా మీ అన్నను నువు వదలొద్దు.. ఎప్పుడూ ఇలాగే వెంట వుండి మంచి చేయాల😅

    • @ReddyReddy-ut6ui
      @ReddyReddy-ut6ui 8 місяців тому

      Raja nuvvu Anna ku anni vasatulu pettinchu

    • @dilluylo
      @dilluylo 8 місяців тому +1

      మింగపెట్టలీ...😂

  • @cherukuravikiran2673
    @cherukuravikiran2673 7 місяців тому +5

    ఈ పాట వింటుంటే రక్తం మరుగుంటుంది అన్న💛జై CBN ✊🔥🔥💯

  • @jagadishwarb3249
    @jagadishwarb3249 8 місяців тому +5

    బ్రదర్ సూపర్ నిన్న ఆఫ్టర్నూన్ లంచ్ లో నిన్ను మీట్ అయ్యాను స్పైస్ హెవెన్ 👌👌👍

  • @SureshVetti-ln1ml
    @SureshVetti-ln1ml 6 місяців тому +7

    టిడిపి పాట అంటే ఇలాగే ఉండాలి జై టిడిపి 😮😮😮

  • @seenutheboss734
    @seenutheboss734 8 місяців тому +31

    ఓయ్ చెయ్ రాజా ...బలిరా బలిరా అన్నీయ్యా పాట నచ్చలేదా 😂😂😂రాజా కడువా పారా మింగవ్ కదా సామీ 😂😂

  • @RajarKumar-yt6rx
    @RajarKumar-yt6rx 16 днів тому

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది
    రొమ్ములు నిలుచుకునే లా ఉంది ఈ సాంగ్

  • @macharlasiva4076
    @macharlasiva4076 8 місяців тому +31

    Seema raja nuvvu thopu raja

  • @rameshkumarkrameshkumar9163
    @rameshkumarkrameshkumar9163 8 місяців тому +12

    అన్న మీ జగనన్న కి నువ్వు చుక్కలు చుపించావ్ అన్న అన్న కి ఆల్రెడీ డ్యామేజ్ జరిగిపోయింది , నీ దమ్ము, ధర్యం, త్యాగనికి చంద్రబాబు గారు MLC ఇచ్చిన నీ ఋణం తీరదు అన్న, నీ వల్ల కూడా అన్న కి డ్యామేజ్ 🙏నువ్వు కేక

  • @jsree6161
    @jsree6161 8 місяців тому +7

    అన్న మన పార్టీ కి డ్యామేజ్ జరుగుతుంది అన్న 😊

  • @LuckyAkhi-zz1dj
    @LuckyAkhi-zz1dj 8 місяців тому +7

    Seema raja Anna.. meku fan Anna from Telangana.. TDP party

  • @SureshKumar-yt7gn
    @SureshKumar-yt7gn 8 місяців тому +40

    Jai TDP
    Jai Seema raja

  • @grajendraprasad508
    @grajendraprasad508 8 місяців тому +3

    Awesome Seema . Very inspiring TDP song ❤️❤💐💐❤️❤️

  • @Hariprasad-mw5wp
    @Hariprasad-mw5wp 8 місяців тому +8

    Thankq very much to seema raju to support this election's🎉🎉🎉🎉❤❤❤

  • @prasaddharavath6020
    @prasaddharavath6020 8 місяців тому +6

    ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంది డాన్స్🎉 నిన్ను ఆపేది ఎవరన్నా

  • @kadapasreenivasulu5122
    @kadapasreenivasulu5122 8 місяців тому +60

    ఏమి సీమ రాజా ఓటమి భయం పట్టుకుందా

    • @sivakotaiahchunchu8443
      @sivakotaiahchunchu8443 8 місяців тому +1

      Yevariki ra bhayyam?

    • @Asdfasdf-h2c
      @Asdfasdf-h2c 8 місяців тому

      Vucha poskunadu Seema raju, rendo chinthamaneni avthadu raboye rojullo

  • @SivasankarYamala
    @SivasankarYamala 6 місяців тому +3

    నిజాలు ఇలానే ఉంటాయి బ్రో సూపర్

  • @venkateshk473
    @venkateshk473 8 місяців тому +11

    Anna nuvvu super anthey . 20 days before pndagha vochinddi annantu unddi. Aye aaye aaye. Super super

  • @Ravi8990
    @Ravi8990 2 місяці тому

    అన్నా😂😂😂😂 ఓ. జై సీమ రాజా ❤❤❤సూపర్ డాన్స్ అన్నా❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @KamishettyTeja
    @KamishettyTeja 8 місяців тому +25

    Anna navu super

  • @chavavenkatanarayana1380
    @chavavenkatanarayana1380 20 днів тому

    నీ నీ ధైర్యానికి మెచ్చుకోవచ్చు సీమ రాజు గారు అంతా కలిసే టిడిపిని గెలిపించారు జై సీమ రాజు గారూధన్యవాదాలు 😊

  • @saradhinaidu9060
    @saradhinaidu9060 8 місяців тому +14

    Anna chala happy ga vunnatunnavu

  • @Narasimhanaidu-11
    @Narasimhanaidu-11 8 місяців тому +12

    సీమ రాజన్న ఈ రోజు విద్య శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేశారు అన్న

  • @cherukuravikiran2673
    @cherukuravikiran2673 7 місяців тому +2

    Jai CBN 💯🔥 జై తెలుగు దేశం 💯జై ఎన్టీఆర్ 💯జై బాలయ్య ✊✊✊💛💛💛

  • @ganeshrajana8311
    @ganeshrajana8311 2 місяці тому +1

    సీమ రాజా❤❤❤❤❤❤

  • @VenkatKantamneni
    @VenkatKantamneni 8 місяців тому +33

    సీమ రాజా…నిన్ను నమ్ముకుని మా అన్నియ్య అంతర్జాతీయ ముఖ్య కార్యదర్శిని చేస్తే అన్నియ్య ని ఇంతలా మింగుతావా😂😂😂😂😂

  • @prudhviamma3165
    @prudhviamma3165 8 місяців тому +24

    Love you rajaaa ❤❤❤

  • @omkarbevara3989
    @omkarbevara3989 2 місяці тому +1

    నమస్కారం ప్రజలారా 😅😅😅😅
    గెలుపుకు ని వంతు కష్టం చాలానే ఉంది అన్న జై జనసేన జై టీడీపీ జై బీజేపీ

  • @infobeesindia
    @infobeesindia 8 місяців тому +50

    సీమన్నో... మన 178 సీట్లు Safe ee కదా..! 🙄🤒🤕

    • @stylish9629
      @stylish9629 8 місяців тому +3

      🤣🤩😂 Safe గా EVM లలో strong rooms లో ఉన్నాయి. June 4th celebrate చేసుకోనీకి ready గా ఉండండి 😜🤪🫣

    • @infobeesindia
      @infobeesindia 8 місяців тому +2

      @@stylish9629 మరి మా సీమన్న ఏంది మావా... ఇలా మారిపోయాడు 😨

    • @DK-sm7cb
      @DK-sm7cb 8 місяців тому +2

      ​​@@infobeesindiaParty maarchessaadu geliche party viepu kanduva teesi padesaaadu apude 😂😂😂

  • @Kotachinnababu
    @Kotachinnababu 6 місяців тому +2

    అన్నా సాంగ్ ఏమోలే కానీ నీ అరుపు నీ డాన్స్ చూస్తుంటే మాకు ఊపు వస్తుంది అన్న

  • @rchsatyanarayana5435
    @rchsatyanarayana5435 8 місяців тому +7

    Super SEEMSRAJA Anna dance super✌️✌️✌️

  • @MegaLucky-l2p
    @MegaLucky-l2p 4 місяці тому

    మా బాబాయ్ నీ
    మేం నరుకుంటే మీకేంది నొప్పి ..... హైలైట్ 🔥

  • @mahesh06-y
    @mahesh06-y 8 місяців тому +3

    అన్న మీ డ్యాన్స్ సూపర్ మధ్యలో డైలాగ్స్ చాలా సూపర్ సూపర్

  • @sumankumar5828
    @sumankumar5828 Місяць тому +1

    ఈ వీడియో ఎన్ని సార్లు చూసినా సీమా రాజా అన్నా వల్ల మంచి కిక్ ఇస్తుంది

  • @A.srinu12345
    @A.srinu12345 6 місяців тому +3

    కూటమి గెలుపులో 100/ మీ పాత్ర ఉంది సీమరాజ

  • @NaveenReddy-b6y
    @NaveenReddy-b6y 4 місяці тому

    Anna mi support ayetey chala undi anna super anna TDP gelavadaniki ayetey mi support super anna❤❤👍👍👌👌🙏🙏🙏🫵🫵🫵🤙🤙🤙

  • @ashokachu143
    @ashokachu143 8 місяців тому +18

    Welcome mingudu raja😅

  • @chennakeshavuluare3936
    @chennakeshavuluare3936 2 місяці тому

    నమస్కారం ప్రజలారా. మింగుడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం.. మీ. సీమరాజా అభిమాన సంఘ నాయకుడు.

  • @krishnakittu967
    @krishnakittu967 8 місяців тому +13

    Dance 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @anandgunivandla3703
    @anandgunivandla3703 3 місяці тому +1

    సీమరాజు గారు మీరు వీడియో లు బాగా చేస్తారు.మీరంటే చాలా ఇష్టం.కూటమి గెలుపుకు మీ పాత్ర చాలా ఉన్నది

  • @noorjahanp6533
    @noorjahanp6533 8 місяців тому +18

    Jai Jai TDP voltas

  • @RamDas-bw2tl
    @RamDas-bw2tl 8 місяців тому +1

    😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 సీమ రాజు గారు 😂😂😂 ఏమైంది సార్ మీరు కొంపతీసి మా పార్టీలోకి వచ్చేస్తున్నారా ఆ సైకో జగన్ పని అయిపోయింది కదా ఇంతకాలం ఈ విధంగా పార్టీకి సేవ చేసిన మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు సార్ మీ పాత్ర అద్భుతం చాలా సక్కగా పాత్ర పోషించారు ఎంతో ఆనందంగా ఉన్నది మంచి రోజులు వచ్చాయి

  • @nabirasoolnabirasool9643
    @nabirasoolnabirasool9643 8 місяців тому +33

    Jai TDP CBN ✌️

  • @lankapathrudulanka2381
    @lankapathrudulanka2381 8 місяців тому +1

    Seema raja garu .... really hat's of andi ....m ee i video 100 times chusanandi...super ga vundi

  • @VASISHTA.
    @VASISHTA. 8 місяців тому +3

    ఎపుడైనా గమనించారా వైసీపీ యాడ్ లన్నీ ఏడుపు,లేని కష్టాలు చూపించి సానుభూతి కోసం ట్రై చేస్తే,.. టీడీపీ,జానసేనా వారు మాత్రం మనలో ఉత్సాహం నింపే ఇలాంటి పాటల యాడ్ లు తీస్తున్నారు. ఉత్సాహం, దైర్యం తో మన రాష్ట్ర పునర్నిర్మాణం చేసుకుందాం. జై ఆంధ్ర. జై తెలుగు దేశం

  • @chandrashekar5618
    @chandrashekar5618 7 місяців тому +1

    నివీడియోలు చుస్తుంటే ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది నీకు పెద్ద అభిమాని అయిపోయా❤❤❤

  • @prasadntrntr4394
    @prasadntrntr4394 8 місяців тому +5

    Abba nuvvu kaka annaaaaa🎉🎉🎉🎉

  • @RamG-e3k
    @RamG-e3k 8 місяців тому +4

    4 తారీకు ఈ celebrations ఉండాలి
    దీపావళి కంటే బాగుండి రాష్ట్రానికి పట్టిన చెందాలం పోవాలి