మళ్లీ మీరే రావాలి పోలవరం పూర్తి కావాలి మళ్లీ మీరే రావాలి అమరావతి ఆగకుండా సాగాలి మళ్లీ మీరే రావాలి కియా కాంతులు ప్రతి జిల్లాలో కావాలి మళ్లీ మీరే రావాలి నవ్యాంధ్ర స్వర్ణాంధ్ర కావాలి మళ్లీ మీరే రావాలి ప్రతి అవ్వా తాత పెన్షన్ తో గర్వంగా బతకాలి మళ్లీ మీరే రావాలి అక్కా చెల్లెమ్మలకు చంద్రన్న తోడుండాలి మళ్లీ మీరే రావాలి ప్రతి చేను తడిసి ముద్దవ్వాలి మళ్లీ మీరే రావాలి మొదలెట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలి మళ్లీ మీరే రావాలి ఆంధ్రుల ఆత్మ గౌరవం కాపాడాలి మళ్లీ మీరే రావాలి అవినీతిపరుల అంతు చూడాలి మళ్లీ మీరే రావాలి మా బిడ్డలందరికీ ఉద్యోగాలు రావాలి మళ్లీ మీరే రావాలి వ్యవసాయం పండగ కావాలి మళ్లీ మీరే రావాలి వాన్ పిక్ దొంగల భరతం పట్టాలి మళ్లీ మీరే రావాలి ఓబులాపురం మైనింగ్ మాఫియా భరతం పట్టాలి మళ్లీ మీరే రావాలి ఆంధ్రావని సగర్వంగా ఎదగాలి మళ్లీ మీరే రావాలి మోడీ అహంకారాన్ని అణిచి వేయాలి మళ్లీ మీరే రావాలి కెసిఆర్ కారు కూతలకు చరమగీతం పాడాలి మళ్లీ మీరే రావాలి ఆంధ్రుల అవమానించిన కెసిఆర్ కి బుద్ధి చెప్పాలి మళ్ళి మీరే రావాలి ఆంధ్రులను దొంగలన్న కేసీఆర్ అహంకారాన్ని అణిచి వేయాలి మళ్లీ మీరే రావాలి పేదల జీవితాల్లో వెలుగులు నింపాలి మళ్లీ మీరే రావాలి ఆంధ్ర రాష్ట్రం విద్యా వెలుగులు నింపాలి మళ్లీ మీరే రావాలి మాకు ఒక హైటెక్ సిటీ నిర్మాణం కావాలి మళ్లీ మీరే రావాలి మా బిడ్డల భవిష్యత్తు బాగుండాలి నరనరాల్లో ఉప్పొంగే అభిమానo స్లోగన్ రూపంలో ప్రతిధ్వనించాలి! పసుపురక్తం సాక్షిగా ప్రతిఊరిలో 'మళ్లీ మీరే రావాలి' నినాదం మారుమ్రోగాలి!! ఆ నినాదాల హోరుని వీడియో తీయాలి. సోషల్ మీడియాలో అందరికీ షేర్ చేయాలి. ప్రతీ గొంతుక నినదించాలి. ప్రతి వ్యక్తిని కదిలించాలి. ప్రతి ఒక్కరం పసుపుదండులా కదలాలి. జై తెలుగుదేశం! వర్ధిల్లాలి నారా చంద్రబాబునాయుడు గారి నాయకత్వం!! జోహార్ అన్న ఎన్.టి.ఆర్!!! .... అన్న నినాదాలు ప్రతీ పల్లెలో మారుమోగాలి... Thank You For All Like And Share Subscribe...Jai CBN
I'm from telangana but naaku CBN ante chaala like, cbn gaari mundu choopu chaala goppadi Hyderabad athani valle evvala nilabaduthundi,, you are great sir jai CBN gaaru
ఇలాంటి నాయకుడు దొరకడం చాల కష్టము.కానీ ప్రజలు ఉపయోగించు కోలేదు.ఇలాంటి నాయకుడిని ఓడించారు.మాయమాటలు చెప్పేవారు మాటలు విని ఇధి రాష్ట్ర ప్రజలకు చాల నష్టము ఇప్పటికైనా మేల్కొని ఓటు వేయాలి
మిమ్మల్ని దూరం చేసుకుని ఇప్పుడు భాధపడుతున్నం నిజంగ కన్నీళ్లు వస్తున్నాయి మీ కష్టాన్ని మొత్తన్ని వ్రుధా చేస్తుంది ఈ కరుడు కట్టిన ప్రభుత్వం కక్ష సాదిస్తోంది త్వరగా మీరు పార్టీని భలోపేతం చేసి పార్టీకి పూర్వ వైభవం తెచ్ఛి ముఖ్యమంత్రి గా చూడాలని కోరుకుంటున్న 🙏 🙏🙏సాహో సీ.బీ.న్ జై సీ.బీ.న్ ✌️✌️✌️జై టి.డి.పీ 💪💪💪🚲🚲🚲
Al most education people s Anni free of cost ku asha padi babu ku mosam chesharu babu gari gurinchi cheppalli ante vunavi naku msg petadam kudharadam ledhu
నేను పుట్టింది 1993లో , నేను పుట్టిననాటనుంచి, ఊహ తెలిసిన నాటినుండి మా నాయకుడు, మా పెదనాన్న చంద్రబాబు నాయుడు గారే ఉత్తమ నాయకులు, ఆయన ప్రజల కోసం పనిచేసిన జన నేత, He is only CEO of Old AP & New AP, దేవుడు ఆయన పక్షాన ఉండి, మరలా మన రాష్ట్రాన్ని కాపాడాలి.....
ఇలాంటి రోజులు వస్తాయనే ఈ పాట తీశారు , వింటుంటేనే వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి, ఆయన గుండె ఎంత కరిగిపోయి ఉండాలి ఈ నాసనాన్ని చూస్తూ. మీరు మళ్ళీ రావాలి 😭😭 ఈ రాష్ట్రాన్ని కాపాడాలి ..జై తెలుగు దేశం 🙏
@@chenaiasetty3901nenu okate adugutha asslu Anna canteens deniki tisesadu ra jagan gadu ... Scholarships ippati daka veyaledu deniki ra adu Babu garu unapudu alochinche Pani lekunda vese valu ....
@@chenaiasetty3901 బాబు మీలాగా మందులో డెవలప్ చెయ్యలేకపోయాడు గాని మీరు ఏమి పొడిసారో చెప్పు పోలవరం ఒక్క బస్తా సిమెంట్ అయినా వాడరా ఒక్క road వేసారా ఒక్క కంపెనీ తెచ్చారా నాకు తెలిసి బొప్పట్లు కంపెనీ వచ్చింది అనుకుంట
😂😂😂😂😂 me votes tho eaym kadhu. Meku theyliyakunda me door number medhay new fake votes create chaysaru Jagan, election commission help chaysindhi(chusi chudantlu undatam) BJP ala Central lo manage chaysindhi. Ala aythay nay state motham Adani ki business hub ga chayadaniki
ఈ పాట చూస్తుంటే ఏడుపొస్తోంది... పాపం చంద్రబాబు పడిన కష్టం మొత్తం పోతుంది దయచేసి మళ్ళీ ముఖ్యమంత్రి ని చేద్దాం ✌️సాహో సీ.బీ.న్ 🙏🙏 జై జై జై సీ.బీ.న్ 💪💪💪✌️✌️✌️🚲🚲🚲
ఈ పాట వింటుంటే ఏడ్పు వొస్తుంది sir 😭😭😭 ఈ ప్రజలు మిమ్మల్ని ఓడించి చాలా కోల్పోయారు sir, ఈ ప్రజలు ఇకనైనా తెల్చుకుంటారు అని అనుకుంటున్నా sir 2024 లో మీరే సీఎం కావాలని ఆ దేవుని ప్రార్ధిస్తున్నాను sir😭😭😭
భారత్ దేశం లోని బెస్ట్ అడ్మినిస్ట్నేటర్ చంద్రబాబు నాయుడు గారు విజన్ డెమోక్రసీ లీడర్ జే తెలుగు దేశం జోహార్లు ఎన్టీఆర్ జోహార్లు హరిన్న జే తెలుగు దేశం నెక్స్ట్ సియం నారా చంద్రబాబు నాయుడు
Superb song.. 👌He is the real Baahubali.. Hats off to you sir for your hardwork.. We are with you and we love you. You are inspiration to many people. We want you back to steer our state. JAI ANDHRA PRADESH JAI CHANDRABABU NAIDU.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అత్యంత కీలకమైన పాత్ర పోషించిన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు మన దేశంలో దాదాపు అన్ని రాజకీయపార్టీలు ఆయన నాయకత్వ లక్షణాలను అనుసరించువారే.
యూ always with our hearts... great vision Star... Long live sir.... ఎన్నికల్లో ఎవరికి ఓటు వేశావు అనే దానికి నా సమాధానం ... నా రాష్ట్రానికి పెద్దదిక్కు మగాడు చంద్రబాబు గారికి వేశాను అని చెప్పా...
Meeru em cm cheyyakkharledhu ప్రజలు eppudo siddhamgaa unnaaru raaboyedhi TDP KUTAMI CM. CBN GAARU ప్రజలు FIX AYIPOYARU WAITING FOR MAIN ELECTIONS JAI HIND JAI BHARATH LONG LIVE INDIA
జై ఆంధ్ర ప్రదేశ్ జై అమరావతి రాజదాని రాష్ట్ర అభివృద్ధి చేసే నాయకుడు కావాలి రావాలి మళ్ళీ చంద్ర బాబు గారు రావాలి కావాలి 🙏 అప్పుల ఆంధ్రను అభివృద్ధి ఆంధ్ర గా మారాలి రాష్ట్ర అభవృద్ధి భావితరాల భవిష్యత్ జై జై ఆంధ్ర ప్రదేశ్ జై జై అమరావతి ఈ పాటికి రాష్ట్ర అభివృద్ధి చేయాలి కానీ ఎలాగ నాశనం చేశారు మన రాష్ట్ర అభివృద్ధి మన చేతిలోనే ఉంది కాపాడుకుందాం జై ఆంధ్ర ప్రదేశ్ జై అమరావతి
Awesome.... He is always legend... Because of him only today we are seeing KIA MOTORS PLANT in Andhrapradesh... Even prime minister also tryed to stop this project in Andhrapradesh at that time.. Anyhow he had done good things in Ap....
@JAGGU Bongu Jindal steels,ATC tyres ,Essar steels,United Chemicals, Panasonic,Havells,Nilkamal, CREC,Pitty laminations, Imerys,Coal india ....these r some of the companies which are going to ground ....,companies look for profits ...and recently ..ycp govt released pending incentives related to industries...almost 2kcrores...this includes pending amount of previous govt too
Avunu yevaru mathram sc st lu ga puttalani korukuntaru ley great cm and ayana pakkana kurchuney vadi kulam yendhi matham yendhi okariki 10 sarlu chusukunetha goppa leader cbn
తెలంగాణ బీజేపీ నాయకుణ్ణి.. కానీ చంద్రబాబు అంటే అభిమానం..... ఇప్పటికైనా ...ఆంధ్ర టీడీపీ నాయకులు మేలుకోండి... వైసీపీ పై పోరాటం చేయండి... వచ్చే సారి అయిన గెలవండి
ఫ్రెండ్స్ బాధపడకండి ఒక్కసారి ఓడిపోవడం మనకే మంచిది..అవతల వాళ్ళ గురుంచి కూడా జనాలకు తెలియాలి గా..కాకపోతే ఓటమి లో కుట్ర కోణం మాత్రమే నచ్చలేదు...సమయం వస్తుంది వెయిట్ చేద్దాం
@@johnpaulmarlu7250 Jagan gadu vachi em peekadu ra rashtram ni nasanam chesadu erri pukka gadu capital ledhu, polavaram ledhu, special status ledhu, ippudu vizag steel ni ammestunadu
Don’t know how many times I listen to this song. Very well written lyrics and sung. Very touching to the heart even today. Advanced happy birthday CBN garu. We miss you as a CM of Andhra. 🙏🎂💐
నాకు ఈ పాట చాలా నచ్చింది , ఈ పాట వినే స్థితిలో నా కళ్ళల్లో ఒక పక్క కన్నీరు తెలీక కారి పోతుంది, నిజం గానే బాబు ప్రతి ఇంటికి పెద్ద కొడుకే 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽,
CBN is my inspiration, role model...He contributed a lot to Telugu states development..He has seen lot of highs and lows in political career..He has seen many backstabbers and He has many followers including high society people..He is the example of hardwork, good Administrator and leader..He has not lost temper and so composed many difficult situations..He has ignored many people who blindly hate him and He ignored who abuse him and his family ..He is example ,how to bounce back from unfavorable situations to success
Super feel undi song lo , CBN garu malli mana CM అవ్వాలి , he is defeneatly CEO of AP. Chandrababu ante ne అభివృద్ధి. అభివృద్ధి అంటే నే చంద్రబాబు గారు.
మళ్లీ మీరే రావాలి
పోలవరం పూర్తి కావాలి
మళ్లీ మీరే రావాలి
అమరావతి ఆగకుండా సాగాలి
మళ్లీ మీరే రావాలి
కియా కాంతులు ప్రతి జిల్లాలో కావాలి
మళ్లీ మీరే రావాలి
నవ్యాంధ్ర స్వర్ణాంధ్ర కావాలి
మళ్లీ మీరే రావాలి
ప్రతి అవ్వా తాత పెన్షన్ తో గర్వంగా బతకాలి
మళ్లీ మీరే రావాలి
అక్కా చెల్లెమ్మలకు చంద్రన్న తోడుండాలి
మళ్లీ మీరే రావాలి
ప్రతి చేను తడిసి ముద్దవ్వాలి
మళ్లీ మీరే రావాలి
మొదలెట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలి
మళ్లీ మీరే రావాలి
ఆంధ్రుల ఆత్మ గౌరవం కాపాడాలి
మళ్లీ మీరే రావాలి
అవినీతిపరుల అంతు చూడాలి
మళ్లీ మీరే రావాలి
మా బిడ్డలందరికీ ఉద్యోగాలు రావాలి
మళ్లీ మీరే రావాలి
వ్యవసాయం పండగ కావాలి
మళ్లీ మీరే రావాలి
వాన్ పిక్ దొంగల భరతం పట్టాలి
మళ్లీ మీరే రావాలి
ఓబులాపురం మైనింగ్ మాఫియా భరతం పట్టాలి
మళ్లీ మీరే రావాలి
ఆంధ్రావని సగర్వంగా ఎదగాలి
మళ్లీ మీరే రావాలి
మోడీ అహంకారాన్ని అణిచి వేయాలి
మళ్లీ మీరే రావాలి
కెసిఆర్ కారు కూతలకు చరమగీతం పాడాలి
మళ్లీ మీరే రావాలి
ఆంధ్రుల అవమానించిన కెసిఆర్ కి బుద్ధి చెప్పాలి
మళ్ళి మీరే రావాలి
ఆంధ్రులను దొంగలన్న కేసీఆర్
అహంకారాన్ని అణిచి వేయాలి
మళ్లీ మీరే రావాలి
పేదల జీవితాల్లో వెలుగులు నింపాలి
మళ్లీ మీరే రావాలి
ఆంధ్ర రాష్ట్రం విద్యా వెలుగులు నింపాలి
మళ్లీ మీరే రావాలి
మాకు ఒక హైటెక్ సిటీ నిర్మాణం కావాలి
మళ్లీ మీరే రావాలి
మా బిడ్డల భవిష్యత్తు బాగుండాలి
నరనరాల్లో ఉప్పొంగే అభిమానo
స్లోగన్ రూపంలో ప్రతిధ్వనించాలి!
పసుపురక్తం సాక్షిగా ప్రతిఊరిలో
'మళ్లీ మీరే రావాలి' నినాదం మారుమ్రోగాలి!!
ఆ నినాదాల హోరుని వీడియో తీయాలి.
సోషల్ మీడియాలో అందరికీ షేర్ చేయాలి.
ప్రతీ గొంతుక నినదించాలి.
ప్రతి వ్యక్తిని కదిలించాలి.
ప్రతి ఒక్కరం పసుపుదండులా కదలాలి.
జై తెలుగుదేశం!
వర్ధిల్లాలి నారా చంద్రబాబునాయుడు గారి నాయకత్వం!! జోహార్ అన్న ఎన్.టి.ఆర్!!!
.... అన్న నినాదాలు ప్రతీ పల్లెలో మారుమోగాలి... Thank You For All Like And Share Subscribe...Jai CBN
, , ee,,,,,,
Yes👍👌 again CBN will cm
ఈ పాట ని ప్రతి కార్యకర్త ఫోన్ రింగ్ టోన్ గా పెట్టుకోవాలి pls speed up the activity
కలలు కని ఓటు వేసే బాధ్యత నాది..
నీ కలల్ని సాకారం చేస్తూ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే బాధ్యత ఆయనది....🙏🙏🙏🙏🙏🚶🚶🚶
మళ్ళీ ఆయనే రావాలి...ఆంధ్రుడా
@@paritalachaitanya755 super bro
Anyone after TDP win in 2024
మళ్ళీ మీరే రావాలి 💛✌
Me❤
2024 Koda e song Vina vallu unte like chyandii
Yes
Nenu ipude vintuna bro e song
Ipudu kuda.. 22/05/2024
Nenu vintunna brother
❤
నేను వైఎస్సార్ అభిమానిని but ఈ సాంగ్ నిజంగా చాలా చాలా బాగుంది.... గొప్ప అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు ... ఎవరికి నచ్చిన నచ్చక పోయినా
@Dasari Sheshadri aithe velli.....vadidi.....vu
@Dasari Sheshadri jaglaq songs vi medipanduuu lekka vuntai...antaae...
@Dasari Sheshadri okari health gurinchi matladakoodadu
@Dasari Sheshadri ena kodukaina ela antada neechanga siggu undali ala antunnanduku
@Dasari Sheshadri naaa kodaka pagilipoddi vasteee
ఎంతమంది నాలగ 2024 ఎలెక్షనలో బాబుగారు గెలిచిన తరువాత వింటున్నారు.
Yes
నేను
Daily min 5 times
Boss nenu vinnanu
My
ఆయన లాస్ట్ ఛాన్స్ అడగట్లేదు
ఆయన మనకి లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాడు .. బాగుపడటానికిమన భవిష్యత్ మారాలి అంటే ఈ జెండా ఎగరాలి
జై తెలుగుదేశం✌️జై సీబీన్ 🔥🔥✌️✌️✌️
Yes 😢😢 bro andka pk garu chance esthunadu hyd development chesadu baga ❤❤
Yes
Yesss bro visionary leader cbn JAI TDP JAI NTR
Jai Jai jai TDP finally tiger is back jai CBN
CBN is back 🎉❤
I’m from kadapa
Now we all r suffering
🤕sorry cbn sir u were better cm
Next time we all want to tdp
Thanks Bhai please support cbn sir for ap development.
Nijame we are facing worst ruling from CM jagan bring back babuu
I'm from telangana but naaku CBN ante chaala like, cbn gaari mundu choopu chaala goppadi Hyderabad athani valle evvala nilabaduthundi,, you are great sir jai CBN gaaru
@@saiv4626 yem thechado cheppu bayya thecharu thecharu antunnaru yem thecharo okkasare anna vinalani vundi, nenu ysr sir fan ye
@@saiv4626 ayane companies theche vunte epueu verela vundedhe bro kane teledhu akkada kuda malli back steps thappa yem levu....
@Satishreddy Arukala bro CBN gaari viluva me telangana prajalaki thelisinatha kuda ma andhra gorrelaki theliyakapovadam chaala baadhakaram , CBN gaari laanti vision vunna leader ni vaddhu anukoni okadini gelioinchukoni ippudu andharu baadhalu paduthunnaaru
@@techinfocareerguidance ua-cam.com/video/ZavRH52gJsQ/v-deo.html
@@techinfocareerguidance correct bro telangana valu telusukuntha ma andhra vallaki teliyadu
పెద్దాయన నువ్వు మళ్లీ ముఖ్యమంత్రి గా రావాలి ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి పెద్దాయన ✌✌✌✌
Cm ayyaru bro malli 😊
బాబు గారు రిలీస్ ఐయ్యాక పాట విని కన్నీళ్లు పెట్టుకొన్నవాళ్లు లైక్ చెయ్యండి
ఈ పాట అంటే నాకు ప్రాణం నా మొబైల్ రింగ్‌టోన్ ఈ పాట బాబు గారు విడుదల రోజు రాత్రి అంత ఈ పాట వింటూనే ఉన్నా
Present kuda..
అన్నగారు రామారావు గారి తరవాత.....చంద్రబాబు గారి పాలన కంటే మెరుగైన పాలన ఇంతవరకూ ఏ నాయకుడూ అందించలేదు...The Great CBN ❤
Well said brother
Inka anna garu kanna cbn gari palane bagundi
మాది తెలంగాణ .,కానీ పాట చాల అద్భుతంగా ఉంది.
Telangana India map lo number one ga chesindhi ma CBN bro meru Venu pottu podicharu ap ni
నాది తెలంగాణ ఇల్లందు నియోజకవర్గము
ఇలాంటి నాయకుడు దొరకడం చాల కష్టము.కానీ ప్రజలు ఉపయోగించు కోలేదు.ఇలాంటి నాయకుడిని ఓడించారు.మాయమాటలు చెప్పేవారు మాటలు విని ఇధి రాష్ట్ర ప్రజలకు చాల నష్టము ఇప్పటికైనా మేల్కొని ఓటు వేయాలి
ఒక్క 4నిముషాలు మనుసు పెట్టి కండ్లు మూసుకొని వినండి బాబు గారి గొప్పదనం గుర్తుకు వస్తుంది. జై చంద్రబాబు
జై తెలుగుదేశం
జై జై తెలుగుదేశం
జై చంద్రబాబు
జై ✌️✌️✌️
Neelanti abhimanulu velu,,lakshala Mandi thodu kavali cbn gariki...jai TDP jai CBN
చెవులు కూడా మూసుకోవాలా brother
Jai janasena Jai tdp✊✊
Yes
మిమ్మల్ని దూరం చేసుకుని ఇప్పుడు భాధపడుతున్నం నిజంగ కన్నీళ్లు వస్తున్నాయి మీ కష్టాన్ని మొత్తన్ని వ్రుధా చేస్తుంది ఈ కరుడు కట్టిన ప్రభుత్వం కక్ష సాదిస్తోంది త్వరగా మీరు పార్టీని భలోపేతం చేసి పార్టీకి పూర్వ వైభవం తెచ్ఛి ముఖ్యమంత్రి గా చూడాలని కోరుకుంటున్న 🙏 🙏🙏సాహో సీ.బీ.న్ జై సీ.బీ.న్ ✌️✌️✌️జై టి.డి.పీ 💪💪💪🚲🚲🚲
Al most education people s Anni free of cost ku asha padi babu ku mosam chesharu babu gari gurinchi cheppalli ante vunavi naku msg petadam kudharadam ledhu
Unnadi okkate option next 2024 lo CBN ni CM ayyela kastapadali, votes veyyali veyinchali...
సీబీన్ సార్ దారి ఎవరికీ రాదు బేలెన్త్లీ
చచ్చిపోయిన పార్టీకి భజనలు ఏమిటిరా.నాయనా, రేపో మాపో.ఆయనకూడా........
@@ysambasivarao3579 Inka Mana ki siggu ledu 🤦🤦🤦🤦🤦 AP sarvanasam chesadu neechudu thu 👹👹👹👹👹 rip paracetamol govte 😭😭😭
ఈ పాట 2022 లో ఎవరు విన్నారు ఒక్కసారి లైక్ చేయండి మన టీడీపీ కార్యకర్తలు
Nenu
Chala Great song. Goosebumps vastunnayi ee Song vintunte
CBN is a Great Leader
Nenu
Nenu every month vintunee vunta bro 🤩
పాట వింటే నీకు ఎందుకు like చేయాలి ,,,కామెంట్ చేయమని అడుగ్గు బే,,,,
మళ్ళీ నువ్వే రావాలి.....చంద్ర బాబు గారు......పోలవరం పూర్తి చెయ్యాలి.... మీ అభిమాని నరేష్ చౌదరి ఖమ్మం జిల్లా....
నేను పుట్టింది 1993లో , నేను పుట్టిననాటనుంచి, ఊహ తెలిసిన నాటినుండి మా నాయకుడు, మా పెదనాన్న చంద్రబాబు నాయుడు గారే ఉత్తమ నాయకులు, ఆయన ప్రజల కోసం పనిచేసిన జన నేత, He is only CEO of Old AP & New AP, దేవుడు ఆయన పక్షాన ఉండి, మరలా మన రాష్ట్రాన్ని కాపాడాలి.....
Ila andaru alochiste mana raastram abhivruddilo kotte vaadu undadu..kaani mana raastram lo janalaki burra takkuva caste feeling ekkuva oorike dabbulu raavaali. janam maarite raastraalu desaaalu maarutaayi. malli manchi rojulu raavaalani korukuntu CBN abhimaani
ఇలాంటి రోజులు వస్తాయనే ఈ పాట తీశారు , వింటుంటేనే వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి, ఆయన గుండె ఎంత కరిగిపోయి ఉండాలి ఈ నాసనాన్ని చూస్తూ. మీరు మళ్ళీ రావాలి 😭😭 ఈ రాష్ట్రాన్ని కాపాడాలి ..జై తెలుగు దేశం 🙏
చాలా బాధ గా ఉంది 😔 ఒక గొప్ప అవకాశాన్ని ఈ రాష్ట్రం కోల్పోయింది, ఈ జనాలకి ఎందుకు అర్ధం కాదో, దేవుడా నా ఈ ప్రజలని నువ్వైనా మార్చు 🙏🙏
A goppa nayakudu 5years emi chechado cheppu bro na 5years lo inenu idi chechanu ani votes adagandi
@@chenaiasetty3901nenu okate adugutha asslu Anna canteens deniki tisesadu ra jagan gadu ... Scholarships ippati daka veyaledu deniki ra adu Babu garu unapudu alochinche Pani lekunda vese valu ....
Babu garu ante Bhavishyattuki bharosa. Kanna thandri laaga anni automatic ga process chese vaaru.
@@chenaiasetty3901 బాబు మీలాగా మందులో డెవలప్ చెయ్యలేకపోయాడు గాని మీరు ఏమి పొడిసారో చెప్పు పోలవరం ఒక్క బస్తా సిమెంట్ అయినా వాడరా ఒక్క road వేసారా ఒక్క కంపెనీ తెచ్చారా నాకు తెలిసి బొప్పట్లు కంపెనీ వచ్చింది అనుకుంట
Jaicbn
ఈ కామేంట్లు కాదు.. ఓటు వేయలేకపోయామని బాధ పడడం కాదు.. ఈసారి మన ఓటు మాత్రమే కాదు మరో పది ఓట్లు ఒక్కోక్కరం వేయించాలి.. అది మన స్పూర్తి.
అవును.. అలానే చేద్దాం.
Great
😂😂😂😂😂 me votes tho eaym kadhu. Meku theyliyakunda me door number medhay new fake votes create chaysaru Jagan, election commission help chaysindhi(chusi chudantlu undatam) BJP ala Central lo manage chaysindhi. Ala aythay nay state motham Adani ki business hub ga chayadaniki
@user...vaadu ala gelavaalsindhe..fair n square ga election ithey vadasal gelavadu...annam tine vaallevariki jagan ki vote veyyalanipinchadhu
మేము సైతం బాబు గారి తో
2024 కోసం ఎదురు చూస్తున్న నా మొదటి ఓటు వేయడానికి టీడీపీ కీ జై టీడీపి జై CBN 👍👍✌️🦁 from Kadapa🚲🚲🚲🦁🚲🚲🦁😍😍
Same nenu kuda
From kkd
ఇ పాట బ్రృందానికి శతకోటి వందనాలు🙏😭😭😭😭😭😭
ఈ పాట చూస్తుంటే ఏడుపొస్తోంది... పాపం చంద్రబాబు పడిన కష్టం మొత్తం పోతుంది దయచేసి మళ్ళీ ముఖ్యమంత్రి ని చేద్దాం ✌️సాహో సీ.బీ.న్ 🙏🙏 జై జై జై సీ.బీ.న్ 💪💪💪✌️✌️✌️🚲🚲🚲
Jai cbn 🐅 Jai ntr😘😘😘😘😘
Rei rv sigguledra aa jalaga gaadu em cjesadu aniraa.inkaa aa kojja gaadi ki support chestunnav
Jai Amaravati
Ever green Mana cbn
@@srikanthmullapudi2913 yes yes
ఈ పాట వింటుంటే ఏడ్పు వొస్తుంది sir 😭😭😭 ఈ ప్రజలు మిమ్మల్ని ఓడించి చాలా కోల్పోయారు sir, ఈ ప్రజలు ఇకనైనా తెల్చుకుంటారు అని అనుకుంటున్నా sir 2024 లో మీరే సీఎం కావాలని ఆ దేవుని ప్రార్ధిస్తున్నాను sir😭😭😭
Cha vadu manchi enti
@@likhithsrinivas4743 vaadu eedu kaadu, psycho cheta velli denginchuko
Give a like, who r watching in 2020...love CBN sir...I am from Telangana.
Super sir 👍🙏🙏jai ChandraBabu Naidu garu
భారత్ దేశం లోని బెస్ట్ అడ్మినిస్ట్నేటర్ చంద్రబాబు నాయుడు గారు విజన్ డెమోక్రసీ లీడర్ జే తెలుగు దేశం జోహార్లు ఎన్టీఆర్ జోహార్లు హరిన్న జే తెలుగు దేశం నెక్స్ట్ సియం నారా చంద్రబాబు నాయుడు
ఈ పాట చూస్తుంటే ఏడుపొచ్చింది... మనసును కదిలించే గీతం సాహిత్యం సంగీతం అద్భుతంగా ఉంది
ఈసారి మా vote TDP కూటమికి 🎉,,✌️✌️❤❤❤
బహుశ ఈ రోజు వస్తుందని ఈ పాట వ్రాసి ఉంటారు..ఇప్పుడు కచ్చితంగా మీ అవసరం ఉంది..ఒక్కసారి మాకోసం రావాల్సిన అవసరం ఉంది...
నాయకుడా రా రా..జై చంద్రబాబు
Yes annaa
Jai Chandranna
Chance ledhu le...inka
@@puletipallikiran9757 chuddamu aagu
Correct bro
గెలిచినా ఓడినా ఎప్పటికి టీడీపీ అభిమానులం మీరు మళ్ళీ అధికారంలోకి వస్తారు 2024 lo you will bounce back CBN garu...
Yes Bramaravathi land rates will increase if he comes back
Jai CBN
@@realtalks9472
No industries no capital
No IT companies
Only volunteer job
Only appulu
Ina sre antam jaiiii jagan
Jaiiii hoo jagan 🤣🤣🤣🤣🤣
@@realtalks9472 chetha M kodaka
Biscuiiiitttt
లాక్ డౌన్ సమయంలొ ఎంతమంది నాయకుడు సాంగ్ విన్నారో వాళ్ళందరు ఓక లైక్ ..
Neenu vinna bro.
10సార్లు🙏🙏🙏🙏🙏🙏
Roju
ఈ పాట రాసిన వాళ్ళకి ధన్యవాదాలు.. ఈ పాట నిజంగా చంద్రబాబు నాయుడు గారికి.. ఆయన మన రాష్ట్రానికి ఏ విధంగా సేవ చేసారో ఈ పాటలో తెలియజేశారు చేశారు
గెలిచిన ఒడిన నువ్వు ఎప్పటికి రాజువే ✌️✌️🔥
Ss epatiki venupotu raje 🤣🤣🤣🤣🤣
@@kothurharshavardanreddy4993 Reddy gadi muddy pagile time vachinadi obha 🙉🙈🙈🙈🙈🙈🙈
@@kothurharshavardanreddy4993 s eppatiki jaggu gadu charlapally criminal e 6093 token number 🤣🤣😂😂🤣🤣🤣😂🤣🤣
❤
Yes
2024 Lo Chief Minister Chandrababu Naidu Will be back Ane vallu Like!!!
2024 Lo Vote for cycle
@@kek123-h2v ok bro
2024 cm cbn
Come back 2024cbn
Mmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm,0 unn ra pH
గెలిచినా ఓడినా ఎప్పటికీ జై చంద్రబాబు నాయుడు గారు ✌️🚲,మా ఓట్ మీకే,జై తెలుగుదేశం,జోహార్ N.T.R. 🦁
Jai,telugudesam❤️❤️❤️❤️🥳🥳😍
S bro 🤜 Jai NTR Jai CBN Jai Balayya Jai jr NTR
Jaii TDP ❤️🔥
Yes sir
Also me
2023 లో విన్న వారు లైక్ చెయ్యండి (నెక్స్ట్ సీఎం మన చంద్రబాబు నాయుడు గారు ❤🎉 అడవన్స్ కంగ్రాట్స్ లేషన్స్ టూ "తెలుగు దేశం పార్టీ"
ఇది కేవలం పాట మాత్రమే కాదు..మన నాయకుడి శక్తి కి దర్పణం...ప్రతి తెలుగు వాడికి ప్రాణం పోస్తుంది.✨✨✨✌️.
ఏడుపోస్తుంది వింటుంటే. మీరు ఉంటే మన రాష్ట్ర పరిస్థితి వేరేలా ఉండేది బాబు గారు🥺మళ్ళీ మీరే రావాలి💛✌️
Avnu ma.. 🥺
Antha ledhu ap King Jagan Mohan Reddy ra anna fan ra 🤙🤙
@@AnilKumar-kv7vt nijamee nijame bhaga ardham avthundhi evaru kingooo evaru bongo..
@@karimullakuntella1936 poor peoples leader ra Jagan annaya 🙏 iam Telangana big fan of Jagan 😎
@@AnilKumar-kv7vt ayyo samey mundhu mi తెలంగాన chusko nayana..
ఓడిపోయిన బాధ నుండి విముక్తి కోసం ఈ సాంగ్ వినాల్సిందే.... మళ్ళీ ఎప్పుడు వస్తారు సార్
మీ కోరిక నెరవేరింది 🎉🎉🎉
Mad respect to Chandrababu sir . Because of his futuristic vision we have metro, cyberabad, IT industry in telengana today .
మళ్ళీ మళ్ళీ మీరే రావాలి sir🙏🙏🙏🙏🙏🙏
ఆంధ్రప్రదేశ్ లోని ప్రతీ గడపకి సంతోషం కరువయ్యింది,😓.
2024 కాబోయే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు
😂
Kakapotey rastram vadili vellipotava 😅
@@praveenkumarreddy7674 ha
@@praveenkumarreddy7674 jalaga vasthey... Andaram vellippovali... Ap ni vadili..
Inko srilanka chestad
..
#jaicbn #jaitdp
@@praveenkumarreddy7674 neelanti kukkalanu tharimi tharimi kodutham ra wait chey
2023 వినేవారు లైక్ చేయాలని మనవి 🎵☺️ 👍✌️
I'm 17 years old my blood is boiling when ur crying next our c.m all students all andhrapradesh young stars with you sir jai TDP
Jai tdp jai cbn💪💪
Vote For Tdp Save Ap Get Ready for 2024
Jai TDP
Superb song.. 👌He is the real Baahubali.. Hats off to you sir for your hardwork.. We are with you and we love you. You are inspiration to many people. We want you back to steer our state. JAI ANDHRA PRADESH JAI CHANDRABABU NAIDU.
భవిష్యత్తులో టిడిపి పాటల్లో మొదటి 10 స్థానాల్లో ఎప్పుడు ఈ పాట ఉంటుంది అని నా అభిప్రాయం. చాలా బాగా రాశారు సాంగ్ 👌👌👌
Yes
మన పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సాంగ్ విన్న వాళ్లు లైక్ చేయండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అత్యంత కీలకమైన పాత్ర పోషించిన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు మన దేశంలో దాదాపు అన్ని రాజకీయపార్టీలు ఆయన నాయకత్వ లక్షణాలను అనుసరించువారే.
2021లో విన్నవారు ఒక లైక్ వేయండి
Jai tdp jai jai chandranna jai lokesh babu
Ipudu ardham avutundi
@@smarttechideas1 Yes bro pls tdp should be back
Ippudu ardham avvutundhi
Super ✌️✌️✌️ song 👌👌👌👌
Sweet 👍👍👍👍 & melodious
Super hit super song
Jai Chandra Babu Naidu garu Jai Telugu Desam party 🚴🚴🚴🚴🚴🚴🚴🚴🚴🚴🚴🚴🚴🚴🚴🚴🚴
Thanks For Your Comment Like Share And Subscirbe
ఆయన లాస్ట్ ఛాన్స్ అడగట్లేదు
ఆయన మనకి లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాడు .. బాగుపడటానికిమన భవిష్యత్ మారాలి అంటే ఈ జెండా ఎగరాలి.... echinadhuku 🔱
యూ always with our hearts... great vision Star... Long live sir....
ఎన్నికల్లో ఎవరికి ఓటు వేశావు అనే దానికి నా సమాధానం ... నా రాష్ట్రానికి పెద్దదిక్కు మగాడు చంద్రబాబు గారికి వేశాను అని చెప్పా...
Yes... brother ramu... mana peddhayana ANDHRAPRADESH peddha dikku..... greatest BRAND AMBASSADOR OF ANDHRAPRADESH AMARAVATHI RARAJU CBN
నేను పక్క వైసీపీ అభిమానిని జగన్ కి ఓటే వేసిన బుద్ధి లేని వాడిని ఒక మంచి పరిపాలన అందించే chadrababu బాబు గారికి vote వేయలేక ఇప్పౌడు బాధ paduthunna
Kani a tappu next time chai bro 🙏
super
Same bro
Correct brother plz vote for babu CM again AP save
Super bro please support cbn sir.
Indian history in one part of most dynamic leader ..and honest person ..🙏🙏 super song
Yess well said bro
Yes
2019 నుండి 2024 వరకు 5 సంవత్సరాలలో రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి పోయింది...
ఈరోజు మీరు ఏడ్చారు అయ్యా!! కచ్చితంగా మిమ్మల్ని CM చేసి చూపిస్తాం 💯
Kuppam✌✌
జై తెలుగుదేశం
World Legend. CBN sir
Meeru em cm cheyyakkharledhu ప్రజలు eppudo siddhamgaa unnaaru raaboyedhi TDP KUTAMI CM. CBN GAARU ప్రజలు FIX AYIPOYARU WAITING FOR MAIN ELECTIONS JAI HIND JAI BHARATH LONG LIVE INDIA
CBN💛💛💛
మీరు నిజంగా నిజంగా నిజంగా మంచి వారు Sir గొప్ప వారు కూడా jai BABU
ఈ నాయకుడు లేని పరిపాలన నేను ఊహించలేను ... చంద్రన్న నువ్వు నా ప్రాణం...ILU ANDHRA 💜💙💜 ILU 💜💙💜CHANDRANNA ILU💜💛💜 THIS SONG 💟💟💟💟💟💟
Super bhaiya
ఈసారి నా ఓటు పక్కన టిడిపి పార్టీకి
ఫ్రెండ్స్ బాధపడకండి ఒక్కసారి ఓడిపోవడం మనకే మంచిది..అవతల వాళ్ళ గురుంచి కూడా జనాలకు తెలియాలి గా...సమయం వస్తుంది వెయిట్ చేద్దాం
Chala Baga chepinaru
Its true
జై ఆంధ్ర ప్రదేశ్ జై అమరావతి రాజదాని రాష్ట్ర అభివృద్ధి చేసే నాయకుడు కావాలి రావాలి మళ్ళీ చంద్ర బాబు గారు రావాలి కావాలి 🙏 అప్పుల ఆంధ్రను అభివృద్ధి ఆంధ్ర గా మారాలి
రాష్ట్ర అభవృద్ధి భావితరాల భవిష్యత్ జై జై ఆంధ్ర ప్రదేశ్ జై జై అమరావతి ఈ పాటికి రాష్ట్ర అభివృద్ధి చేయాలి కానీ ఎలాగ నాశనం చేశారు మన రాష్ట్ర అభివృద్ధి మన చేతిలోనే ఉంది కాపాడుకుందాం జై ఆంధ్ర ప్రదేశ్ జై అమరావతి
In recent times I listen this song more than 10 times,No worries we are with u Babu 107+ seats pakka
150 pakka
jai tdp jai cbn jai tdp jai cbn jai tdp jai cbn jai tdp jai cbn
173 pakka. one jagan and one pawan
176 vesko bayya
Yes vote 🚴🚲🚴🚲🚴🚲🚴🚲🚴🚲🚴🚲
2024 TDP gelichina tarwatha viney vallu evaru🤙💪💪💪💪💪💪
Awesome.... He is always legend... Because of him only today we are seeing KIA MOTORS PLANT in Andhrapradesh... Even prime minister also tryed to stop this project in Andhrapradesh at that time.. Anyhow he had done good things in Ap....
Yes the same essar steels ,Jindal steels have come to AP now
@JAGGU Bongu Jindal steels,ATC tyres ,Essar steels,United Chemicals, Panasonic,Havells,Nilkamal, CREC,Pitty laminations, Imerys,Coal india ....these r some of the companies which are going to ground ....,companies look for profits ...and recently ..ycp govt released pending incentives related to industries...almost 2kcrores...this includes pending amount of previous govt too
@@realtalks9472 you are true Paytm.
@@chandrareddy4590 u r affected with yellow fungus
ఎవరు ఏం అనుకున్న చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విజన్ ఏ నాయకుడికి లేదు రాదు
Jai Amaravati
Vadu oka mental CM
Avunu yevaru mathram sc st lu ga puttalani korukuntaru ley great cm and ayana pakkana kurchuney vadi kulam yendhi matham yendhi okariki 10 sarlu chusukunetha goppa leader cbn
@@shaikkhader2151 chusukoka pothe ala bro. Ela chusi jagan ki vote vesaru.kanisam mana MP lu manake teledam ledu.
Yes
రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే..మంచి..నాయకుడును.. ఎంచుకోవాలి...మంచి..నాయకుడు..పేదల మనిషి...చంద్రబాబు నాయుడు...తోనే మన అభివృద్ధి....
ఒంగో, వచ్చి పెడతాడు
జై సీబీన్ సార్ ఈ పాట వింటే మాకు నాకు తెలియకుండానే కన్నీళ్లు వస్తున్నాయి ❤️❤️❤️
Elections ayaka vine valu Mali babu Garu aa cm avutaru ankune valu oka like askondi
I am the one Jai TDP Jai CBN sir
S
I supported tdp
Crying vasthumdi sir
@@rajeshavvari4793 yes bro Bramaravathi land decreasing bro ..feeling sad
Daily okka sari Ayina nenu e song vintanu....goosebumps....👌👌👍
Excellent song ...🙏🙏🙏🙏🙏
Same
ఈ సారీ ట్రంప్ ను దింపేసి ప్రపంచ సీఎం ను చెయ్యాలి.... అక్కడ కుడా uturn లు తీసుకోని ప్రపంచాన్ని చాటు చెప్పాలి... జై చంద్రన్న
తెలంగాణ బీజేపీ నాయకుణ్ణి.. కానీ చంద్రబాబు అంటే అభిమానం..... ఇప్పటికైనా ...ఆంధ్ర టీడీపీ నాయకులు మేలుకోండి... వైసీపీ పై పోరాటం చేయండి... వచ్చే సారి అయిన గెలవండి
Ladu malli kuda ycp naa vastadi ee janalu mararu...
Ledu le andi ee sari babu garu vastharu janalaku ardamiyindi
@@aniljay7566 చచ్చిపోయిన వాడు లేచి వస్తాడా. ముసలోడు మతి భ్రమించి పి హెక్కి ఏడుస్తూ నవ్వుతూ రేపో మాపో అన్నట్లు వున్నాడు,.
@@ysambasivarao3579 avuna sare le andi Oka vella next time karma kalli tdp vachindo mee party kadu kada flag ni kuda undanivvura puka
Sir మీకు ఉన్న రెస్పన్సిబిలిటీ కూడా లేదు మా వాళ్లకు .
Iam Laxman from Hyderabad CBN sir follower last 25 years my last Breath With CBN Only.i addicted CBN Sir and TDP one and only one option.
Am from TS
Ippatiki ma village lo CBN garu chesina works a use avthunnai
జన్మభూమి అంటే సి బి ఎన్
సి బి ఎన్ అంఅంటే జన్మభూమి
@R V janmabhoomi evridi anna
@@Raja_abcdef rayaparthy mandal bro warngal rural district
@@sandeepduddu7419 🥲🥲Meeru Warangal ante Naku errabelli dayakar garu gurthostharu.Strong leader in TDP before 2014
జనగణమంగళదాయకుడా... ఆ రాగం వింటుంటే... మాటలు రావట్లే సార్...
ఫ్రెండ్స్ బాధపడకండి ఒక్కసారి ఓడిపోవడం మనకే మంచిది..అవతల వాళ్ళ గురుంచి కూడా జనాలకు తెలియాలి గా..కాకపోతే ఓటమి లో కుట్ర కోణం మాత్రమే నచ్చలేదు...సమయం వస్తుంది వెయిట్ చేద్దాం
Ledu chance
@@a.s4500 😂😂😂
Yes. Jai cbn
ఎవడ్రా కుట్రపన్నింది...లవడా వస్తాది టైం ..గుద్ధలోపెట్టుకో.ఎనాడన్నా ఒంటరిగా పోటీచేసిండా ముండా.లవడా వస్తాది దోసిట్లో పట్టుకోండిరా
@@bnreddy2529 poni poni Bihar odni patkoni cm iyadu ka enjoy
జై తెలుగుదేశం జై చంద్రబాబు సూపర్ సాంగ్
నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి 💕
జై టీడీపీ జై చంద్రన్న✌️✊
Jai CBN
Who listening in 2021?
Hit like..
Feeling so sad by listening this song now
@@keerthansimhachowdary5843 yaa bro
He is the CM for 2024... And ETERNALLY
Yes broo
@@johnpaulmarlu7250 Jagan gadu vachi em peekadu ra rashtram ni nasanam chesadu erri pukka gadu capital ledhu, polavaram ledhu, special status ledhu, ippudu vizag steel ni ammestunadu
@@my9654 ni amma hook lo cbn gadi mogga
@@viseshambati6017 🤧
@@saiv4626 finally Kandi papu ,pesarapapu rates increased by Jagan
జై తెలుగు దేశం పార్టీ జై చంద్రబాబు నాయుడు గారు ✌️ ♥️✌️✌️✌️✌️✌️ ✊️ WIN
No words to describe this great leader, Jai CBN,meemu cheskunanu punyam meeru maku visionary Leader Chief Minister ga unndatam
Superb song... Wat a fantastic lyrics... It's suitable for this CM... Jaiii ntr... Jai TDP
Definitely AP needs him,
Cast your vote to TDP
Bring CBN back as CM
ఈ పాట 2024 గెలిచినాక వింటా మళ్ళీ పెద్దాయన #NCBN
Ee lockdown lo 10 times pinaa chusa song
సాఫ్టువేర్ రంగాని అభివృద్ధి చేసిన ప్రదాత బాబు గారు..
మళ్ళీ మీరు సీఎం అవ్వాలి సార్...
ఫ్రమ్ తెలంగాణ...
సూపర్ సాంగ్ ఈ సాంగ్ వింటుంటే మళ్ళీ మనకు మంచి రోజులు వస్తాయి అనే నమ్మకం కలుగుతుంది
ఈ పాట 2024)
లో ఎంత మంది చూస్తున్నారు ఎవరు cbn మనకి కావాలి అనుకుంటున్నారు లైక్ వేసుకోండి 👍👍👍❤️❤️❤️
excellent lyrics.. Thanks you CM sir team for doing good job.. No one can beat him.. he is LEGEND>> he is LEADER..
చంద్రబాబు
తెలుగువాళ్ళకు భగవంతుడి బహుమానం
తెలుగుదేశం గెలవటం కాదు
గెలుస్తూనే ఉండాలి
Yes CBN is gods gift for every Telugu people
@@gedelaappalanaidu5401 కరెక్ట్
Yes
100% true
Yes edhi nijam bro 👍👍👍👍👍
Don’t know how many times I listen to this song. Very well written lyrics and sung. Very touching to the heart even today. Advanced happy birthday CBN garu. We miss you as a CM of Andhra. 🙏🎂💐
మళ్లీ మిమ్మల్ని ఇలా చూడాలని.... నా కోరిక 😊😊😊... జై చంద్రబాబు జై ఆంధ్ర ప్రదేశ్
Yes 😢😢😢😢
Jai NCBN
నాకు ఈ పాట చాలా నచ్చింది , ఈ పాట వినే స్థితిలో నా కళ్ళల్లో ఒక పక్క కన్నీరు తెలీక కారి పోతుంది, నిజం గానే బాబు ప్రతి ఇంటికి పెద్ద కొడుకే 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽,
Ne puku raa chi langa koduku raa vadu vedava nayaka raaa kutta muskoni pondi raà bye bye babu babu
MRO VANAJAKHI NI JUTTU PATTU KONI KOTTINANAPUDU EMIDIRA PRAJASWAMAMYAM TDP SOCIAL MEDIA
CBN is my inspiration, role model...He contributed a lot to Telugu states development..He has seen lot of highs and lows in political career..He has seen many backstabbers and He has many followers including high society people..He is the example of hardwork, good Administrator and leader..He has not lost temper and so composed many difficult situations..He has ignored many people who blindly hate him and He ignored who abuse him and his family ..He is example ,how to bounce back from unfavorable situations to success
Yes he is required to increase Bramaravathi land rates and decrease Kandipapu rates
@@realtalks9472 wow english left the chat🤧🤣
@@nithin1061 but this is fact right ...
న ఫోన్ రింగ్ టోన్ మార్చేసి ఈ సాంగ్ రింగ్ టోన్ గా పెట్టుకున్నను I love this song jai tdp jai chandrababu garu ✌✌
Thank You
ఏముంది సాంగ్ లో రింగ్ టోన్ పెట్టుకోవడానికి జఫ్ఫాగా....
srinadh beevara ni kendhuku ra pu.....
srinadh beevara pora Pulka
Nice song
Babu gariki first time vote esaanu.. really a proud feeling
Mali nevu aa ravali babu garu 😢😢😢😢 😢😢😢nevu leni rastam intha narakam laga undhi 😢😢😢😢😢😢jai cbn❤❤❤
Great👍 leader our CBN.
అధికారం లో ఉన్నప్పుడు మీ విలువ తెలియలేదు, ఇప్పుడు మాకు కనపడుతుంది ప్రతిపక్షం లో ఉంటె మీరు.
Nuvvu cheppindi Nijam anna teliyaledu
Super feel undi song lo , CBN garu malli mana CM అవ్వాలి , he is defeneatly CEO of AP.
Chandrababu ante ne అభివృద్ధి.
అభివృద్ధి అంటే నే చంద్రబాబు గారు.