Nuv Gonthethithe||Arunodaya Ramarao Song||అరుణోదయ రామారావు పాట||Manukota Prasad||

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025
  • Lyrics:Yochana
    Singer:Arunodaya Naganna
    Music:Klayan
    Editing:Ajay Koadam
    Coras:ManukotaPrasad&VenuGajwel
    Paryavekshana:ManukotaPrasad&AjayParakala
    PProducer:NaveenaMaduri
    సామిజిక సమూహం
    బహుజన బందు బలగం
    విప్లవ స్మృతి చిహ్నం
    మన వేకువ వెలిగే పొద్దు తాన పాటతో ప్రజలను మేలుకొలిపే ఉద్యమ గొంతుక ఈ వేకువ
    ఈ పాట చూస్తున్న ఆదరిస్తున్న మీ అందరికి ఉద్యమ వందనాలు
    -----------------------------------------------------------------------------
    LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
    ________________________________________________
    Our UA-cam Channel► • Ennishirasulu Nelarala...
    Ediradu Radu Nitho Patu► • Video
    Edunna Nidaithe Kadu:https►// • Edunna Nedaithe Kadu||...
    Nuv Gonthetthithe:https►// • Nuv Gonthethithe||Arun...
    Cell Phone Song:https►// • Cell Phone Song | Best...
    Klam Nitho Ndavadu Out Dore:https►// • Kalam Nitho Nadavadhu ...
    Kummarolla Song:https►// • Cheruvu Thalli song||K...
    Unnadi Okkate Jindagi:https►// • Uunnadi Okate Jindagi ...
    Raithu Song:https►// • RaithuSong||indian For...
    KalamNithoRaduStudio:https►// • KaALAM NITHO NADAVDU M...
    KalamNithoNadvadu Studio Verstio:https►// • Kalam Nitho Naduvadu |...
    Chenetha Song:https►// • Nethanna Song | Chenet...
    #vekuvaproduction
    #samijikasongs
    #viplvalasongs
    #folksongs
    #bahujanasongs
    #teluguviplavalasongs
    #telugusamijikasongs
    #telugufolksongs
    #folktelugusongs
    #errajendasongs
    #motivsongs
    #vekuvaproduction
    #nuvgonthethithe
    #arunodayanaganna
    #arunodayaramarao
    #manukotaprasad

КОМЕНТАРІ • 358

  • @anapple8224
    @anapple8224 10 місяців тому +42

    2024లొ మి పాట వింటున్నా. . ఈ పాటకు నా విప్లవా జోహార్లు✊🏻✊🏻✊🏻

  • @Manavideos9666
    @Manavideos9666 3 роки тому +36

    ఈ పాటను లక్ష 57 వేల మంది చూసి 2800 మంది లైక్ చేశారు సమాజంల ఇలాంటి పాటలను లైక్ కొట్టదు సినిమాలో ఐటెం సాంగ్స్ కి బూతు పాటల కి లైక్ కొడతారు లాల్ సలాం కామ్రేడ్ విప్లవం వర్ధిల్లాలి✊✊✊

  • @ShivaKing-gj4dp
    @ShivaKing-gj4dp 9 місяців тому +29

    నాకు ఇప్పుడు 17 ఇయర్స్ నా వయసులో వాళ్ళు సినిమా పాటలు వింటున్నారు నాకు మాత్రం ఈ పాటలే కావాలి...........🚩🚩

  • @shareefkick9825
    @shareefkick9825 Рік тому +18

    వాయిస్ చాలా బాగున్నది. నాకు ఈ సింగర్ పాడిన పాటలలో చికోకో నగరాన చిద్ధిన సాంగ్ చాలా నచ్చినది ❤❤❤

  • @rathnakaramsrinivasraju5061
    @rathnakaramsrinivasraju5061 Рік тому +6

    మీరు గొంతే కంచు కంఠంవిప్లవాల అగ్నిగుండం జోహార్లు జోహార్లు జోహార్లు అన్న

  • @MahiTRS
    @MahiTRS 2 роки тому +9

    యోచన అన్న పాట నాగన్న నోట సూపర్

  • @namcharalagopi8457
    @namcharalagopi8457 Рік тому +5

    ❤❤❤❤❤❤❤❤ నాగన్న రియల్ హీరో❤❤❤❤❤

  • @chandramohan6441
    @chandramohan6441 3 роки тому +43

    యోచన అన్నా. యోచన... నాగన్న. గొంతుక.... ఇద్దరికి పాదాభివందనం.

  • @vittalvlogs3007
    @vittalvlogs3007 3 роки тому +101

    కామ్రేడ్ నాగన్న... మీ గాత్ర త్యాగం గొప్పదన్నా💐💐💐💐
    అభ్యుదయ గీతాల గొంతులో ప్రతి గొంతులో స్వర స్వర నరమున ఇమిడినా స్వర పేటిక మీకు శతకోటి వందనాలు

    • @cherukulaxmi9461
      @cherukulaxmi9461 2 роки тому +1

      Excellent anna

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 Рік тому

      గోదారి లోయకు తిమ్మిరెక్కువాలెండి
      ఇంకా చెప్పాలి అంటే
      లోకువ కాకులకు ఎర్ర పాట తో
      ఏటకారం మరీ ఎక్కువ రామరావు
      కావు కావు డప్పుల దరువు నువు కానే కావు

    • @cherry10esam62
      @cherry10esam62 Рік тому

      😢సర్

  • @gadipemallesh724
    @gadipemallesh724 3 роки тому +24

    మీపాటల తోటి
    పాలకుల పాపాపలలను పలగజీరినారు అన్న,
    రెడ్ సెల్యూట్ యెచనన్న,నాగన్న గారలకు

  • @chiranjeevi-143
    @chiranjeevi-143 11 місяців тому +5

    లాల్ సలాం యోచన అన్న గారు బాగున్నారా నేను కరీంనర్ లో కలిశా చారి అన్నతో పస్ ఫోటో ఆఫీస్ లో మీ ఈ పాట చాలా బాగుంది ...మరిన్ని ప్రజా పాటలు రాయాలన్న ....

  • @madhusangem1071
    @madhusangem1071 3 роки тому +5

    పాటతో పోరాట బాటను చూపిస్తున్న రామన్నా,,విప్లవం వర్ధిల్లాలి.

  • @golkondabuchanna8371
    @golkondabuchanna8371 3 роки тому +41

    నాగన్న యూట్యూబ్ లో కనబడటం చాలా ఆనందంగా ఉంది.
    ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన నాగన్న నిత్యం ఇలా కనబడుతూ ఉండాలి.
    ధన్యవాదాలు వేకువ వారికి
    లాల్ నీల్ సలాం

  • @rajumydampatel9856
    @rajumydampatel9856 3 роки тому +6

    విప్లవం వర్ధిల్లాలి ఆన్న..
    మిరు నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్య పిల్ల పాపలతో చల్లగా ఉండాలనీ..
    నేను కోరుకుంటున్నాను ఆన్న..
    విప్లవం ఆంటీ నాకూ ప్రాణం ఆన్న..
    🚩🚩🚩

  • @rajutheegala1992
    @rajutheegala1992 3 роки тому +16

    నాగన్న మీ నోట ఈపాట.... ..ప్రపంచమంత ఊగుతుంది ఈవేళ... లాల్ సలాం 🔥🔥💠🚩🚩🚩🚩

  • @rampellysuresh126
    @rampellysuresh126 3 роки тому +82

    సూపర్ సాంగ్ నాగన్న పాడిన పాటకు వంక ఉండదు...... కోకిల గానం..... గానం చేసినావు రామారావు ప్రాణం పోసినావు 👌👌👌👌👌

  • @muralikrishnaajmeera8382
    @muralikrishnaajmeera8382 2 роки тому +64

    ఒక్కపుడు దేవుడి పాటలు/మెలోడీ పాటలు వింటే మనసు ప్రశాంతత అనిపించేది అని చాలా మంది భావిస్తున్నారు...... కానీ ఈ పాట వింటే ఏ దేవుడు/మెలోడీ పాటలు అవసరం లేదు.....

  • @cherryranjith9489
    @cherryranjith9489 2 роки тому +13

    అమరవీరుల అయినా వారికి జోహార్ కామ్రేడ్ 💐💐 మీరు చేసిన నక్సల్బరి పోరు నాగన్న గొంతులో వినిపిస్తుంది జోహార్ కామ్రేడ్✊️✊️💐

  • @premchandu6842
    @premchandu6842 3 роки тому +2

    నీవుపాడుతుంటే గోదావరి లోయ నీ గొంతు లో ఊగినట్లుంది...

  • @muralikrishnatholla5222
    @muralikrishnatholla5222 3 роки тому +13

    మీ పాటలు వింటూనే ప్రతిరోజూ నిద్ర లేస్త..అన్నా....

  • @vamsiKrishna-tk1vz
    @vamsiKrishna-tk1vz 2 роки тому +3

    నువు గొంతెత్తితే.......
    నువు గొంతెత్తితే గోదావరి లోయ
    లోయంత ఊగింది ఉయ్యాల
    నీ పాట వింటూ......
    నీ పాట వింటూ నక్సల్బరి
    నవయవ్వనం అయింది ఆవేళ
    రాగమెత్తుకుంటే రామారావు నోట
    జాతరయ్యే గూడె జనమందరు ఒక్క చోట సత్యమన్నా.......... ఆ ఆ ఆ ఆ ఆ
    ఓ సత్యమన్న నీ ఆటాపాటా
    రామన్నా నీ ఆటా పాటా
    ఎక్కుపెట్టిన తుపాకీ తూటా
    నువు గొంతెత్తితే.......
    నువు గొంతెత్తితే గోదావరి లోయ
    లోయంత ఊగింది ఉయ్యాల
    నీ పాట వింటూ......
    నీ పాట వింటూ నక్సల్బరి
    నవయవ్వనం అయింది ఆవేళ
    నవయవ్వనం అయింది ఆవేళ
    అరె రాల్లనే కరిగించే రాగంతీసి
    రాజ్యాన్ని కబలించే గానం చేసి
    డప్పుల నిప్పుల దండోరేసి
    నింగికి ఎర్రని జెండేగరేసి
    బతుకంతా పాటతో పయనంజేసీ
    వర్గ పోరాటాన్ని ఎదనిండ మోసి
    పచ్చని అడవమ్మా గాయాలను
    నెత్తుటి భౌతిక కాయాలను
    గానం జేసినవు రామారావు ప్రాణం పోసినవు
    నువు గొంతెత్తితే
    నువు గొంతెత్తితే గోదావరి లోయ
    లోయంత ఊగింది ఉయ్యాల
    నీ పాట వింటూ
    నీ పాట వింటూ నక్సల్బరి నవయవ్వనమయింది ఆవేళ "3"
    కైగట్టే పాటకు బాణీ గట్టి
    మైమరచిపోయేలా డప్పును కొట్టి
    అరుణోదయ లో అడుగులు వేసి
    కానురితో కంటి పాపై నిలిసి
    పాణిగ్రహి చేరా బండవై మెరసి
    శ్రీకాకుళంవీర గాధల్ని తలచి
    కంఠాన్ని కత్తిలా నూరినావు
    అన్యాయాన్ని పగల చీరినావు
    పాటతో ఊరేగి రామారావు
    పరుగులు తీసినవు
    గొంతెత్తితే
    నువు గొంతెత్తితే గోదావరి లోయ
    లోయంత ఊగింది ఉయ్యాల
    నీ పాట వింటూ.....
    నీ పాట వింటూ నక్సల్బరి నవయవ్వనమయింది ఆవేళ
    నవయవ్వన మయింది ఆవేళ

  • @lakkapakanaveen5413
    @lakkapakanaveen5413 3 роки тому +9

    విప్లవ జోహార్లు విప్లవ పూదోటలో విరబూసిన ఓ రామా జోహార్లు రామారావు అన్నకి

  • @kasukurthinarisimham1340
    @kasukurthinarisimham1340 2 роки тому +1

    Arunodaya Ramarao annaki viplava joharllu

  • @mastersrikanthkanna1994
    @mastersrikanthkanna1994 3 роки тому +30

    అరుణోదయ రామారావు అన్నకు విప్లవ జోహార్లు ✊️✊️✊️✊️🚩🚩🚩

  • @dasinilknaidu559
    @dasinilknaidu559 3 роки тому +3

    విప్లవం వర్ధిల్లాలి రామారావు అన్న గారికి విప్లవ నివ్వాలి కోకిల కన్న తీయనైన గొంతు తిరుగులేని గొంతు మధురమైన గొంతు నాగన్న గారికి విప్లవ వందనాలు

  • @modugugovindpaatalu3257
    @modugugovindpaatalu3257 3 роки тому +38

    జోహార్లు అరుణోదయ రామారావు అన్న

  • @bhavanibheemraobipal
    @bhavanibheemraobipal 3 роки тому +4

    విప్లవ కెరటాలు మల్లి ఎగిసి పడుతున్నట్టు ఉంది అన్న 💐💐

    • @jagaranaresh8466
      @jagaranaresh8466 3 роки тому +2

      Elanti patalanu a roju vinaledu super epata nenu 💯 Vinnanu Aina enkha enkha vinalanipistundi super

  • @PrashanthUdugula
    @PrashanthUdugula 6 місяців тому +2

    సూపర్ సాంగ్ 🙏🙏

  • @abhirishi2711
    @abhirishi2711 3 роки тому +16

    అద్భుతమైన గానం నాగన్న నీకు విప్లవ వందనాలు. రామారావు గారు మనమధ్య లేకున్నా వారు పాడిన పాటలు ఎప్పటికి మరచిపోని గుర్తులుగా అందరి గుండెల్లో నిలిచిపోయినై లాల్ సలామ్ అమరవీరులకు

  • @pavankumarthanniru6415
    @pavankumarthanniru6415 8 місяців тому +1

    Me song vina tharavatha na life motham akitham chastha jai red salute

  • @SkshajahanShajahan-sv5xj
    @SkshajahanShajahan-sv5xj 6 місяців тому +2

    లాల్ సలాం కామ్రేడ్

  • @ganeshnagesh1258
    @ganeshnagesh1258 3 роки тому +154

    ప :- నువ్వు గొంతెత్తితే.......
    నువ్వు గొంతెత్తితే గోదావరి లోయ
    లోయలో తఎంత ఊగిన ఉయ్యాల
    నీ పాట వింటూ .....
    నీ పాట వింటూ
    నక్సల్బరీ నవ యవ్వనం అయ్యింది ఆవేళ......
    రాగం ఎత్తుకుంటే రామారావు నోట
    జాతర అయ్యి కూడే జనం అందరూ ఒకచోట
    సత్యం అన్నా ఆఆ.............
    ఓ సత్యమన్న నీ ఆట పాట...
    ఓ సత్యమన్న నీ ఆట పాట
    ఓరామన్న నీ ఆట పాట
    ఎక్కు పెట్టిన తుపాకీ తూటా
    నువ్వు గొంతెత్తితే గోదావరి లోయ
    లోయలో తఎంత ఊగిన ఉయ్యాల
    నీ పాట వింటూ .....
    నీ పాట వింటూ నక్సల్బరీ నవ యవ్వనం అయ్యింది ఆవేళ......
    నవ యవ్వనం అయ్యింది ఆవేళ,,,
    నవ యవ్వనం అయ్యింది ఆవేళ......
    రాళ్లను కరిగించే రాగం తీసి
    రాజ్యాన్ని కబళించే గానం చేసి
    (కో")రాజ్యాన్ని కబళించే గానం చేసి
    చల్ డప్పుల నిప్పుల దండోఏసి నింగికి ఎర్రని జెండా
    ఎగరేసి
    నింగికి ఎర్రని జెండా
    ఎగరేసి
    బతుకంతా పాటతో పయనం చేసి
    వర్గ పోరాటాన్ని యద మీద మోసి
    వర్గ పోరాటాన్ని యద మీద మోసి
    పచ్చని అడివమ్మ గాయాలను నెత్తుటి
    భౌతిక కాయలను గానం చేసినవు రామారావు
    ప్రాణం పోసిన రామారావు
    గానం చేసినవు రామారావు
    ప్రాణం పోసిన రామారావు
    ఉ..........
    నువ్వు గొంతెత్తితే గోదావరి లోయ
    లోయలో తఎంత ఊగిన ఉయ్యాల
    నీ పాట వింటూ .....
    నీ పాట వింటూ నక్సల్బరీ నవ యవ్వనం అయ్యింది ఆవేళ......
    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @rajasekharmallupeddi241
    @rajasekharmallupeddi241 2 роки тому +3

    Pata pravaham ganam adbutam naganna garu

  • @guggillamanmadharao3813
    @guggillamanmadharao3813 Рік тому +2

    సూపర్ సాంగ్ ఇప్పటికి 100 సార్లు విని ఉంటా మంచి ఆరోగ్యo గా ఉండి ఎన్నో పాటలు పాడాలని ప్రజల తరుపున కోరుకుంటున్నా ను

  • @e.sainikhil9558
    @e.sainikhil9558 3 роки тому +7

    యోచన సార్ పాదాలకు దండాలు నాగన్న పాదాలకు దండాలు super super super song sir

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 3 роки тому +2

    ఒక్క మంచి గాయకుడి గురించి ఒక్క మంచి గాయకుడి పాట యోచన గారు బంగారు గని super super song

  • @ravindereravena6495
    @ravindereravena6495 3 роки тому +9

    గొప్పగా వర్ణించారు అన్నగారు మీ గానం సూపర్ చాలా బాగుంది

  • @nareshv3469
    @nareshv3469 3 роки тому +8

    జోహార్ రామారావు..అన్న..విప్లవం వర్ధిల్లాలి..✊✊

  • @rayalaseemakalavedika4895
    @rayalaseemakalavedika4895 2 роки тому +4

    నాగన్న....
    మీరు పాడిన వీర గాధల మరియు సద్దాం హుస్సేన్ పాటల్ని ఎన్ని సార్లు విన్నానో లెక్కేలేదు......
    అరుణోదయ ముద్దుబిడ్డవు...
    నీ జన్మ ధన్యం అన్నా...
    రామారావు అన్న కు జోహార్లు...

  • @shaiksaidulu5554
    @shaiksaidulu5554 3 роки тому +2

    రామారావు గారు డప్పు కొట్టుతున్టే. ఆయన ఎంత లినమయ్యారో చూడండి... అది ఆయనకు ఉద్యమం పట్ల ఎంత గౌరవం ఉందో... జై రామారావు జై జై రామారావు గారు ✊✊✊🌹🌹🌹

  • @mykkhealshrren711
    @mykkhealshrren711 3 роки тому +1

    Joharlu ramarao gaariki.jaibeem naaganna neelsalaam,paataku pranam posharu pedhana

  • @srisailamSRITV
    @srisailamSRITV 2 роки тому +4

    యేచానా ఎంత అద్భుతంగా రాశారు

  • @chichavathpantulunayak9870
    @chichavathpantulunayak9870 3 роки тому +3

    యోచన. అన్న. నగన్న.సూపర్. స0గ్

  • @bogekumar8287
    @bogekumar8287 Рік тому +2

    Super excellent

  • @chinthalayadagiri9307
    @chinthalayadagiri9307 3 роки тому +8

    యెచన రచన.నాగన్న గాత్రం.. అత్యద్భుతంగా వుంది.. జోహార్ కామ్రేడ్ రామారావు గారు ✊✊✊💐💐

  • @kailashthotapalli6376
    @kailashthotapalli6376 3 роки тому +4

    Thammdu.yochana.nikalaniki.naganna.galaniki.kalabivandanalu.super.song.tq.

  • @gudepurajuraju875
    @gudepurajuraju875 3 роки тому +1

    జోహార్ కామ్రేడ్

  • @mattapally.kranthikumar7062
    @mattapally.kranthikumar7062 3 роки тому +4

    నాగన్న పాట యోచన అన్న రాత ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను

  • @rambabugaanam7338
    @rambabugaanam7338 3 роки тому +8

    యోచన అన్న రచన......
    నాగన్న గానం.......
    కళ్యాణ్..... Bai...... మ్యూజిక్....... అద్భుతం
    మీ పాటమ్మ

  • @kishancitu9349
    @kishancitu9349 3 роки тому +5

    జోహార్ కామ్రేడ్ రామారావు గారికి

  • @manchikalapatibhaskar5292
    @manchikalapatibhaskar5292 3 роки тому +3

    Johar Arunoodaya Ramarao Anna, E paata Nagana Chy tha padichinandhuku vipla abinandhalu

  • @lovelyyogendar6548
    @lovelyyogendar6548 3 роки тому +11

    ✊✊ నాగన్న నీ పాటలు వింటుంటే రోమాలు లేచి నిలబడుతాయి 🔥🔥

  • @KumarKumar-xu4uq
    @KumarKumar-xu4uq 2 роки тому +4

    అన్న లాగా ఎవరు పాడలేరు విప్లవ వీరుడు నాగన్న నీ పాట వింటే నే రోమాలు నిక్కపొడస్తవి

  • @kadirechandrakanth5712
    @kadirechandrakanth5712 3 місяці тому

    అమరవీరులకు జోహార్ కామ్రేడ్స్

  • @padmareddy1956
    @padmareddy1956 3 роки тому +5

    జోహార్లు జోహార్లు రామారావు అన్నా... సూపర్ నాగన్నా...

  • @shivajupakajupaka836
    @shivajupakajupaka836 3 роки тому +6

    యోచన అన్న రచన నాగన్న గానం కళ్యాణ్ music సూపర్
    అమరుడు రామారావు గారికి విప్లవ జోహార్లు
    🙏🙏🙏🙏

  • @bakkidilip4927
    @bakkidilip4927 Рік тому +2

    Super singing anna ❤❤❤ super writer ❤❤❤anna

  • @immamsyed6704
    @immamsyed6704 Рік тому +3

    అద్భుతమైన పాట 💐👌 వీరులకు లాల్ సలాం 💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @venkateshsri3814
    @venkateshsri3814 3 роки тому +2

    లాల్ సలామ్ కామ్రేడ్... అమరునికి విప్లవ వందనాలు..

  • @devartvlogs857
    @devartvlogs857 3 роки тому +1

    సూపర్ నాగన్న విప్లవం వర్ధిల్లాలి....

  • @unknownvideos76
    @unknownvideos76 3 роки тому +9

    Nuvu gonthethithe lyrics addbhutham 👌👌👌👌

  • @rajeshtalari115
    @rajeshtalari115 3 роки тому +6

    అద్భుతమైన పాటలను అందించారు అరుణోదయ

  • @karunakarparupalli7700
    @karunakarparupalli7700 Рік тому

    Adbhutamaina song

  • @kishoresoma6534
    @kishoresoma6534 3 роки тому +2

    Super... Peeditha prajala kosam puttina Viplava Gayakudu Arunodaya Ramarao. His Voice is Outstanding.

  • @mohammadhaneef7644
    @mohammadhaneef7644 2 роки тому +1

    కామ్రేడ్ నాగన్న మీరు పాడిన పాట మీ గాత్రం లో అద్భుతం గా వుంది

  • @freelancethinker516
    @freelancethinker516 3 роки тому +6

    ఈ పా ట వింటే మై మ రిచి పోయాను such a beautiful song . melodious and gives message to youth and people . if listen once we never forget this heart touching song . ద న్య వా ధములు నా గన్న కు 🙏🙏🙏🙏👍👍👍👍

  • @naturelovers-ol9gv
    @naturelovers-ol9gv 3 роки тому +3

    అద్భుతమైన సాంగ్ కడుపు చేరువైపోతుంది. విప్లవం వర్ధిల్లాలి. 🚩🚩🚩🚩🚩🚩🚩

  • @motam.kumaraswami2114
    @motam.kumaraswami2114 3 роки тому +8

    పాటసూపర్. అన్న

  • @yadhagirimunige2435
    @yadhagirimunige2435 8 місяців тому

    Pata rasina variki mariyu pata padinda variki udyama 🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐cheppadaniki matalu levu

  • @nageshrathod2756
    @nageshrathod2756 3 роки тому +7

    సూపర్

  • @anilkumardasari8714
    @anilkumardasari8714 3 роки тому +12

    Nice Song...👌👌👌👌👍👍👍

  • @SAIRYTv
    @SAIRYTv 3 роки тому +3

    అమరులకు విప్లవ జోహార్లు

  • @sadaiahbommagani6931
    @sadaiahbommagani6931 3 роки тому

    Joharulu RamaRao anna

  • @dumpatiramesh2853
    @dumpatiramesh2853 3 роки тому +1

    ఈ కెసిఆర్ గాడు జాబ్స్ ఎస్తలే
    వీనన్ని ఎయ్యున్రి అన్న

  • @sandhadimusicchannel2026
    @sandhadimusicchannel2026 3 роки тому +4

    అన్న విప్లవ జోహార్లు..🙏🙏🙏 మీ గొంతు ఎంతో మధురంగా ఉంది అన్న 👌

  • @kankatiramesh6645
    @kankatiramesh6645 3 роки тому +1

    సూపర్ సాంగ్
    విప్లవం వర్ధిల్లాలి

  • @mallikgoshika7049
    @mallikgoshika7049 Рік тому

    అద్భుతంగా... రాశారు యోచన...పాడారు నాగన్న...

  • @Chinnuchinny3978
    @Chinnuchinny3978 3 роки тому +2

    విప్లవం వర్ధిల్లాలి ...రామారావు అన్నాకి జోహార్లు...

  • @ramuyarakala4994
    @ramuyarakala4994 3 роки тому

    👌👌

  • @s.m.akbarhussainshaik5326
    @s.m.akbarhussainshaik5326 2 роки тому +2

    యోచన నీ ఆలోచనకు లాల్ సలాం ❤️

  • @peddakasukranthikumar8065
    @peddakasukranthikumar8065 2 роки тому +3

    Anna ne pata super

  • @Sattumuthaiah
    @Sattumuthaiah 7 місяців тому +1

    Super song.always

  • @uyyalanarsimhulu1304
    @uyyalanarsimhulu1304 3 роки тому +4

    కమ్యునిజం వర్ధిల్లాలి
    ✊✊✊👌👌👍👍👍

  • @swamygosukonda6508
    @swamygosukonda6508 3 роки тому +5

    ఈ పాట కోసం చాలా రోజుల నుండి వేచి చూస్తున్న అన్నా

  • @srinivasmoku9014
    @srinivasmoku9014 3 роки тому +4

    Exlent అన్నగారు

  • @rameshmandhadirameshmandha6019
    @rameshmandhadirameshmandha6019 2 роки тому +1

    Naganna nee song vinte naralu poguthunai 🙏🙏🙏🙏

  • @sumankommuka4357
    @sumankommuka4357 Місяць тому

    Super naganna patalu

  • @vijaych9881
    @vijaych9881 3 роки тому +9

    gusbumps vachayi సూపర్

  • @afzalmd7904
    @afzalmd7904 3 роки тому +3

    విప్లవ జోహార్లు కామ్రేడ్✊
    విప్లవం వర్ధిల్లాలి✊

  • @janardhanbayya8703
    @janardhanbayya8703 3 роки тому +3

    జోహార్ కామ్రేడ్ రామారావు అన్న

  • @pathivaadavishnu7211
    @pathivaadavishnu7211 Рік тому

    Super voive sir

  • @HoneyDharmarapu
    @HoneyDharmarapu 23 дні тому

    మీ పోరాటం స్పూర్తి ధాయకం

  • @ramukhammampati1199
    @ramukhammampati1199 3 роки тому

    Super. Song

  • @solmanraj3938
    @solmanraj3938 3 роки тому +3

    సూపర్ సాంగ్ అన్న సూపర్

  • @pschairman2301
    @pschairman2301 2 роки тому +1

    జోహార్లు

  • @srishylamvattikoti6469
    @srishylamvattikoti6469 3 роки тому +6

    రామారావు.. సూపర్ సాంగు 🙏🙏🙏🙏👍👍👍👍

  • @udaymedia1061
    @udaymedia1061 3 роки тому +31

    పాటల పూలతోట రామరావు అన్న అన్న కు జోహార్లు
    వర్థిలాలి CPI MLన్యూడెమోక్రసీ

  • @writermaheshyadavofficial8030
    @writermaheshyadavofficial8030 2 роки тому

    Super lyrics yochana anna (malleshamchary anna)

  • @praveendumpati6199
    @praveendumpati6199 3 роки тому +7

    Suuuper anna 🚩🚩🚩🚩

  • @raju-hv5mt
    @raju-hv5mt 2 роки тому +1

    Anji mama ista reel chusi vachina Vallu 👍..