ADVAITT Retirement Homes | An Active Senior Living Community | India's best Villa venture
Вставка
- Опубліковано 26 вер 2024
- ADVAITT Retirement Homes | An Active Senior Living Community | India's best Villa venture
#sumantvtelugu
JOIN SumanTV Whatsapp Channel: whatsapp.com/c...
Subscribe Suman TV Telugu For More Interviews in Telugu
/ @sumantvtelugulive
జీవితమంతా సంపాదించి ఇక్కడ ఇల్లు కొనుక్కొని...మనం అడుక్కు తినాలి...
Inspite of paying hospital bills and experience paid torture in hospitals in the name of treatment, this kind of destinations are very much for their good health and happier times at the ending stage of the life
😂
😂
అమెరికా వెళ్లాలంటే, ఓడలో వెళ్లొచ్చు, విమానంలో అయితే ఎకానమీ క్లాస్, బిజినెస్ క్లాస్, ఫస్ట్ క్లాస్ లోనూ వెళ్లొచ్చు. ఎకానమీ అయితే 1.5లక్షలు, అదే బిజినెస్ క్లాస్ అయితే 5 లక్షలు, ఫస్ట్ క్లాస్ అయితే మరింత ఉంటుంది.ఎకానమీ లో వెళ్లే వాడికి , బిజినెస్ క్లాస్ ,ఫస్ట్ క్లాస్ ప్రయాణం దండగ అనిపించొచ్చు. 20 గంటలు సర్దుకు పోతే 5 , 6 లక్షలు మిగులుతాయి కదా అనుకొంటాడు.
అదే బిజినెస్ క్లాస్ వాడు ప్రయాణం సుఖం గా చెయ్యొచ్చు కదా అనుకొంటాడు.
అంతెందుకు రైలు ప్రయాణంలో కూడా 1st ac , 2 nd ac, 3Rd ac, జనరల్ బోగీ ఉంటాయి.
దూరం అదే అయినా సదుపాయాలు తేడా.
మనం దేనికి ప్రాధాన్యత ఇస్తాన్నది వారి వారి ఛాయిస్.
కాబట్టి చూడం గానే ఇది దండగ, అది గొప్పది అని నిర్ధారణ కి రాకూడదు. ఎవరి ఇంట్రస్ట్, ప్రాధాన్యతని బట్టి జీవిత ప్రయాణంలో ఎన్నుకొంటారు.
అక్కడ అంతా రేట్ లేకపోయినా ,artificial గా పెంచుతున్నారు.
మన తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి కమ్యూనిటీస్ కొత్తే మో కానీ, తమిళనాడు లోని coimbatore దాని పరిసర ప్రాంతాల్లో అలాగే ముంబై ,పూణే పరిసర ప్రాంతాల్లో, చండీఘర్, డెహ్రాడూన్ లాంటి ప్రదేశాల్లో ఇటువంటివి చాల సంవత్సరాల నుంచి ఉన్నాయి.
ఎవరి తాహతని బట్టి వారు ఎన్నుకొని అందులో నివసిస్తున్నారు.
intha short cut lo money sampadichatam ...really great
అమ్మ ఇది వ్యాపార ప్రకటన.
అంత పెట్టి కొనుగోలు చేసే స్తోమత మిడిల్ క్లాస్ ఫామిలీస్ వారికి చాలా కష్టం
Antha petti konte gani happy ga vundalemu Anna mata
చాలా ఖరీదు, సమీపంలో 3Km. వరకు ఏమి అందుబాటులో లేదు. Club house ఇతర సౌఖర్యాలు ఇంకా అందుబాటు లో లేదు. చాలా ఖరీదు no bargain in price. చిన్న library, మేడ్చల్ ఊరి నుండి 3Km. దూరంలో ఉంది. అయితే లోపల మాత్రం చాలా బాగుంది. ఇదిNRI ధనవంతులకు సరిపోతుంది. ఈ మాధ్యనే చూసోచ్చాను
Advait homes is part of Jayadarshani township, be careful while booking, the promoters have the record of not delivering. This project was started way back in 1997 as park villas, still building, so be careful
మీరు అంత అందంగా ఉన్నారు
ఇలాంటి ఇల్లు లీజ్ కి/రెంట్ కి ఇస్తే బెటర్. కొన్న పెద్దవాళ్ళు వెళ్ళిపోయాక..అవి another real estate property avuthundi..valla pillalaki..
Maintenance entha untundi?
Amazing architecture
Vaddandi ma ammani elaage unchaamu. But at the last movement no one of us at her. She took her last breath like annadhaga because of carona band. Every day we are feeling bad thinking her last days.
pillalu abraod ki velli sampadinchi vaalla parents ni ilanti luxury jail lo vestarannamata future lo..
This is also a house just like any house in hyd . What makes yo think that this is jail . Can you explain pls ? I really would like to know your opinion ?
@amruthag7322 Ma'am this is my personal opinion.
I said luxurious jail, so it's better than a jail and worse than a complete family house.
Asalu ilanti concep endukandi?veetiki anadashramalaku difference enti..idi modern version anadashramam for old age parents a???...vallaku vaalla pillalku comfort untey evariki ela unna pattinchikovaddu..but if someone is not taking care of their parents and sponsoring them this house in return to feel them comfortable, one day they may regret.
Just 1 honest survey cheyamanandi Enni families happy ga unnaoo..if my guess is correct 8/10 families will not be happy
@@santu346 I really appreciate your response.
@@santu346 What you said is absolutely correct.
Location Medchal. Price single bed room villa 1.2 crore and double bed room 1.8 total 2.0. Monthly maintenance per person approx 20,000 per head
Medchal in Jayadarshini
what about monthly maintenance? Only for Rich?
E retriement style homes ki manollu adjust avvaleru… bayata ante ontari jeevitam alavatu untundi … ikkada bayata 4 tho kalisi matladanidi, parents ni chuskonidi manasunapattadhu…
Can we get it for rent (monthly ) Sharing two bed room flats for rent available including food ? How much will it cost for month.
Location
Location and price please
యూరోపియన్ స్టైల్ లైబ్రరీ ఏమిటి.
Simply modern anada saranalayam?
లొకేషన్ ముందే చెపితే మంచిది.
Monthly maintenance per person or per house?
This small hut cost 1 crore oh my god
What is cost of single bedroom
Beware check their payment plan. It could be another real estate scam. Don't fall into value trap.
Price plz
Vellaki connectivity enduku
Middle class people jeevitan tam sampadinchina, konalemu
Tooo much cost
Middle class families how maintained
Rich
Maintenance very high
Edi middle class people ki kadu
Takkiva rate?
West project heavy cost
Anna mundu retirement spelling correct cheyyu. You can say America based homes in India later 😂
Rate
NRI people, rich people ki saripodi
Kevalam 18000000 aaa... Abbo antha mny undha ne dhaggara..
This is all short cut to earn money targetting NRI community
Correct, just like making money by establishing devasthanams and earn through tickets for darshan, laddus, etc and getting kicked ou when go inside for darshan 😊😊
Whatever is shown in video in reality there will not be 30% correctness also
Kevalam koti 5 Lakshalu,Inla Kevalam koti 80 Lakshalu 😂😂😂
మనిషి జీవితానికి పరమార్థం సహాయం పేదవారికి సహాయం చేయండి రా చిన్న ఇల్లు అయితే సరిపోతది రా కోట్లు కోట్లు పెట్టుకుని ఎందుకురా అంత డబ్బు తగలటం చిన్న చిన్న ఇంట్లో ఉండి ఆ డబ్బులు ఎవరికైనా పేదవాళ్ళకి ఇత్తే మీ జీవితానికి ఒక పరమార్థం అనేది దొరికింది రా
Medchel
కేవలం కోటి, అంతేనా😂
India topi chalaka pothe AMMERICA TOPI PETTUKONDI ILANTI DHANNI G D LO ROD DINCHALI 294
Kodali nani bike ekkindi nuve kada
Location and price please
పాపం వీళ్ళు అందరూ కూడా పిల్లలు ఉన్న అనాధలు... ఎంత డబ్బు ఉన్న మన సొంత పిల్లలు తో , మనవళ్లు, మనవరాళ్లు తో గడిపిన ఆనందం వస్తుందా???
Pillalu vaalla struggle vaallu paduthunnaaru. Pedda vaallu velainantha varaku vaalla meeda aadhaara padakunta bathakaali
Location and price please
👌👌👌
Eppudo 2004 lo pillars slabs esaru. Duplex vi. Ippudu godalu katti ammutunnaru. 20 years tarwata time ochindi anmata
వామ్మో .2004 లో పిల్లర్స్ వేసారా.ఈ వెంచరాయన కాంగ్రెస్సా.ఇన్నేళ్ళ తర్వాత అధికారం లోకి వచ్చాక కట్టాడా ఏంటీ.మీకు ఇంకేమైనా వివరాలు తెలిస్తే చెప్పండి దయచేసి.కొనొచ్చంటారా