రాజుల రాజు యేసయ్య నీకోసం పుట్టినాడు చూడయ్యా పరలోక దేవుని తనయునిగా నరావతానిగా జన్మించేగా పాడాలి పాడాలి యేసయ్య జన్మ వార్త ఊరంతా పాడాలి రా చాటాలి చాటాలి రక్షకుని జన్మ వార్త జగమంతా చాటాలి రా దూతల మాదిరి గాత్రము లెత్తుచు గొల్లల మాదిరి నాట్యము చేయుచు దూతల మాదిరి గాత్రము లెత్తుచు గీతాలు పాడుతూ ఖ్యాతిని తెలుపుచూ చీకటి పారద్రోలే వెలుగై వచ్చెనని జీవపు వెలుగును ఇచ్చునని మరణ పాషముల్ విడిపించ వచ్చనని ఆ యేసు వార్తలు చాటింపును పాడాలి పాడాలి యేసయ్య జన్మ వార్త ఊరంతా పాడాలి రా చాటాలి చాటాలి రక్షకుని జన్మ వార్త జగమంతా చాటాలి రా నమ్మిన వారికి పరలోకమించునని నమ్మని వారిని నరకంలో వేయునని దోషములెల్ల తీసివేయు నాధుడని పాపములన్నియు బాపినని జీవపు వెలుగై నీకై వచ్చెనని నిత్యజీవం ఇచ్చునని పాడాలి పాడాలి యేసయ్య జన్మ వార్త ఊరంతా పాడాలి రా చాటాలి చాటాలి రక్షకుని జన్మ వార్త జగమంతా చాటాలి రా
పల్లవి:- మాటే చాలయ్యా యేసయ్య నీ మనసే చాలయ్యా యేసయ్యా మనసారా నిను పాడా మదినిండా నిను వేడ నేను జీవిస్తా నీ కోసం నా యేసయ్యా అనుపల్లవి: హల్లెలూయా హల్లెలూయా స్తుతి ఆరాధనా మనసంతా నీ కోసం ఈ ఆలాపన 1.లోకమే విషమై విషమే వశమై కలతై నలతై నను వేధించగా మరణమే వరమై వరమే వశమై అలుసై నలుసై నను వేదించగా ధిక్కు లేని దానను ధరికి నిలిచి దారి లేని వాడను మార్గమై నిలిచి నను ప్రేమతో పిలిచి నావయ్యా నా పాప శాపంబాపినవయ్యా ||నేను|| 2.దయగల దేవ నా దీపమును వెలిగించితివా ఈ చీకటిలో పారవేయకుండా త్రోసి వేయకుండా విడిపించితివా బంధకాలలో నా కాల గతులలో నీ కృప నాపై విస్తరింప చేసావు విడుదల నిచ్చి నను ప్రేమతో పిలిచి నావయ్యా నా పాపమంత బాపినవయ్యా ||నేను||
Praise the lord Annaya super song God bless you more songs your voice 🎉🎉🎉
Glory to God 🙏 Tnq so much brother
Nice song brother 🙏🙏🙏🙏
Heart touching song,, very nice song
Glory to God
Amen
Brother... Good... Good singing... God is with you... Glory to god🙏🙏
Glory to God, tnq so much brother
PRAISE the LORD 🙏 Brother
Very meaningful song ❤
ALL GLORY TO GOD ONLY 🙏
Glory to God 🙏
❤
Arise, shine, for thy light is come, and the glory of the Lord is risen upon thee.Isaiah 60.1. God bless you.🎊🌞🎤💐🙏
Glory to God tnq so much akka
Praise the lord. Brother wonderful singing a song anna glory to God
Glory to God tnq so much brother
Nice lyrics brother and nice singing prise the lord 🙏
Glory to God tnq so much brother
Very melodious voice superb music,samstha mahimaa ganathaa yesayyaku kalugunu gaaka Amen,,🎉
🙏
Praise the lord ❤
Praise the lord 🙏
అద్భుతమైన లిరిక్స్ అన్న చాలా బాగుంది సాంగ్
Glory to God tnq brother
Thank God for wonder song,,,🎉🎉🎉❤❤❤
Glory to God
Super anny
Tnq
Praise the lord హల్లెలూయా 💐💐💐🎉🙏
🙏
Glory to mighty God 🙌🏻🙌🏻🙌🏻🤗🤗🤗🎹🎹🎹🎹🎤🎤🎤🎤praise the lord ANNA 🙏🏻 superb song and nice music❤❤❤❤
Glory to God 🙏....
🎉 Super 🎉 song 🎉 annaya 🎉🎉🎉🎉🥳
Superb anna ❤
Glory to God 🙏
Anna 🙏 manchi ardamunna pata..ee Pata nerchukoni ma church lo padatanu
Glory to God 🙏.. God bless you
Thanks Anna..
AWESOME AWESOME AWESOME SONG DEAR ANNAYYA 👌👌👌 LYRICS & TUNE & MUSIC & VIDEO WONDERFUL 👌👌👌
Thank you so much 🙂
Glory to God tnq so much brother
Wonderful song my brother
🙏♥️
Plzz upload the track brother 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
🙏
Nice song. Glory to GOD all mighty 🙌🙏🥰❤
Glory to God 🙏
🙏🙌🙇♀️
🙏
🙏
Awesome Philip Annaya ❤
Glory to God 🙏
Nice song anna ❤❤❤
Glory to God tnq so much bro
Please lyrics
మాటే చలయ్య యేసయ్య..
నీ మనసే చలయ్య యేసయ్య "2"
మనసారా నిను పాడ
మదినిండా నిను వేడ "2"
నేను జీవిస్తా నీ కోసం నా యేసయ్య
హల్లేలూయా హల్లెలూయా..స్తుతి ఆరాధన
మనసంతా నీకోసం ఈ ఆలాపన "2" మాటే
(1) లోకమే విషమై విషమే వశమై
కలతై నలతై నను వేదించగా
మరణమే వరమై వరమే వశమై
అలుసై నలుసై నను బాదించగా "2"
దిక్కులేని వాడను(దానను)దరికి నిలిచి
దరి లేని వాడను(దానను)మార్గమై నిలిచి "2"
నను ప్రేమతో పిలిచినావయ్యా
నా పాపశాపం బాపినావయ్యా "2" నేను
2) దయగల దేవా నా దీపమును
వెలిగించితివా ఈ చీకటిలో
పారవేయ కుండా త్రోసివేయ కుండా
విడిపించితివా బంధకాలలో "2"
న కాలగతులలో నీ కృప నాపై
విస్తరింప చేసావు విడుదల నిచ్చి "2"
నను ప్రేమతో పిలిచినావయా
నాపాపమంతా బాపినావయ్యా "2" నేను
Thank you sir,god bless you
అద్భుతమైన పాట
❤
meaning full song kasthalalo unapudu padina pata God bless you
Glory to God 🙏
Wonderful Song Anns 🩷
Glory to God tnq so much tammudu
Lyrics patamdi Annaya please
రాజుల రాజు యేసయ్య
నీకోసం పుట్టినాడు చూడయ్యా
పరలోక దేవుని తనయునిగా
నరావతానిగా జన్మించేగా
పాడాలి పాడాలి యేసయ్య జన్మ వార్త ఊరంతా పాడాలి రా
చాటాలి చాటాలి రక్షకుని జన్మ వార్త జగమంతా చాటాలి రా
దూతల మాదిరి గాత్రము లెత్తుచు
గొల్లల మాదిరి నాట్యము చేయుచు
దూతల మాదిరి గాత్రము లెత్తుచు
గీతాలు పాడుతూ ఖ్యాతిని తెలుపుచూ
చీకటి పారద్రోలే వెలుగై వచ్చెనని
జీవపు వెలుగును ఇచ్చునని
మరణ పాషముల్ విడిపించ వచ్చనని
ఆ యేసు వార్తలు చాటింపును
పాడాలి పాడాలి యేసయ్య జన్మ వార్త
ఊరంతా పాడాలి రా
చాటాలి చాటాలి రక్షకుని జన్మ వార్త
జగమంతా చాటాలి రా
నమ్మిన వారికి పరలోకమించునని
నమ్మని వారిని నరకంలో వేయునని
దోషములెల్ల తీసివేయు నాధుడని
పాపములన్నియు బాపినని
జీవపు వెలుగై నీకై వచ్చెనని
నిత్యజీవం ఇచ్చునని
పాడాలి పాడాలి యేసయ్య జన్మ వార్త
ఊరంతా పాడాలి రా
చాటాలి చాటాలి రక్షకుని జన్మ వార్త
జగమంతా చాటాలి రా
అన్నయ్య మాటే చాలయ్యా ఆ పాటలు లిరిక్స్ పెట్టండి అన్నయ్య
పల్లవి:-
మాటే చాలయ్యా యేసయ్య
నీ మనసే చాలయ్యా యేసయ్యా
మనసారా నిను పాడా
మదినిండా నిను వేడ నేను
జీవిస్తా నీ కోసం నా యేసయ్యా
అనుపల్లవి:
హల్లెలూయా హల్లెలూయా స్తుతి ఆరాధనా మనసంతా నీ కోసం ఈ ఆలాపన
1.లోకమే విషమై విషమే వశమై
కలతై నలతై నను వేధించగా
మరణమే వరమై వరమే వశమై
అలుసై నలుసై నను వేదించగా
ధిక్కు లేని దానను ధరికి నిలిచి దారి లేని వాడను మార్గమై నిలిచి నను ప్రేమతో పిలిచి నావయ్యా నా పాప శాపంబాపినవయ్యా ||నేను||
2.దయగల దేవ నా దీపమును వెలిగించితివా ఈ చీకటిలో పారవేయకుండా త్రోసి వేయకుండా విడిపించితివా బంధకాలలో
నా కాల గతులలో నీ కృప నాపై
విస్తరింప చేసావు విడుదల నిచ్చి
నను ప్రేమతో పిలిచి
నావయ్యా నా పాపమంత బాపినవయ్యా ||నేను||