రాజుల రాజు యేసయ్య నీకోసం పుట్టినాడు చూడయ్యా పరలోక దేవుని తనయునిగా నరావతానిగా జన్మించేగా పాడాలి పాడాలి యేసయ్య జన్మవార్త ఊరంతా పాడాలి రా చాటాలి చాటాలి రక్షకుని జన్మవార్త జగమంతా చాటాలి రా దూతల మాదిరి గాత్రము లెత్తుచు గొల్లల మాదిరి నాట్యము చేయుచు దూతల మాదిరి గాత్రము లెత్తుచు గీతాలు పాడుతూ ఖ్యాతిని తెలుపుచూ చీకటి పారద్రోలే వెలుగై వచ్చెనని జీవపు వెలుగును ఇచ్చునని మరణ పాషముల్ విడిపించ వచ్చనని ఆ యేసు వార్తలు చాటింపును పాడాలి పాడాలి యేసయ్య జన్మ వార్త ఊరంతా పాడాలి రా చాటాలి చాటాలి రక్షకుని జన్మ వార్త జగమంతా చాటాలి రా నమ్మిన వారికి పరలోకమించునని నమ్మని వారిని నరకంలో వేయునని దోషములెల్ల తీసివేయు నాధుడని పాపములన్నియు బాపినని జీవపు వెలుగై నీకై వచ్చెనని నిత్యజీవం ఇచ్చునని పాడాలి పాడాలి యేసయ్య జన్మ వార్త ఊరంతా పాడాలి రా చాటాలి చాటాలి రక్షకుని జన్మ వార్త జగమంతా చాటాలి రా
మంచి సాహిత్యం బ్రదర్. అలాగే మంచి మ్యూజిక్. విసుల్స్ కూడా బాగున్నాయి. 🎉🎉🎉 మీ పాటలు వింటా ఉంటాను. నా పాట కూడా ఒకటి మీ వాయిస్ కి సెట్ అయ్యే పాట పాడించాలి! We will talking very soon. Any way merry Christmas to you and all yours. ❤
మంచి నేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించు వాడు . అట్టివారు సఫలులై యొకడు నూరంతలు గాను ఒకడు అరువదంతలు గాను ఒకడు ముప్పదంతలు గాను ఫలించు ననెను ລ້໘໙ - 13:23 Jesus 🙏 amen 🙌 🙇♀️
రాజుల రాజు యేసయ్య
నీకోసం పుట్టినాడు చూడయ్యా
పరలోక దేవుని తనయునిగా
నరావతానిగా జన్మించేగా
పాడాలి పాడాలి యేసయ్య జన్మవార్త ఊరంతా పాడాలి రా
చాటాలి చాటాలి రక్షకుని జన్మవార్త జగమంతా చాటాలి రా
దూతల మాదిరి గాత్రము లెత్తుచు
గొల్లల మాదిరి నాట్యము చేయుచు
దూతల మాదిరి గాత్రము లెత్తుచు
గీతాలు పాడుతూ ఖ్యాతిని తెలుపుచూ
చీకటి పారద్రోలే వెలుగై వచ్చెనని
జీవపు వెలుగును ఇచ్చునని
మరణ పాషముల్ విడిపించ వచ్చనని
ఆ యేసు వార్తలు చాటింపును
పాడాలి పాడాలి యేసయ్య జన్మ వార్త
ఊరంతా పాడాలి రా
చాటాలి చాటాలి రక్షకుని జన్మ వార్త
జగమంతా చాటాలి రా
నమ్మిన వారికి పరలోకమించునని
నమ్మని వారిని నరకంలో వేయునని
దోషములెల్ల తీసివేయు నాధుడని
పాపములన్నియు బాపినని
జీవపు వెలుగై నీకై వచ్చెనని
నిత్యజీవం ఇచ్చునని
పాడాలి పాడాలి యేసయ్య జన్మ వార్త
ఊరంతా పాడాలి రా
చాటాలి చాటాలి రక్షకుని జన్మ వార్త
జగమంతా చాటాలి రా
🙏🙏🙏🙏🙏🙏 నైస్ సూపర్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉👌👌👌👌🙏🙏 ప్లీజ్ లిరిక్
థాంక్యూ
మేరీ క్రిస్మస్
Wonderful singing God bless you brother
Tnq so much brother
Very nice anna god bless you more🎉🎉❤❤
Glory to God 🙏 Tnq so much brother
Chala baga padaru annaya.
Tnq so much
✝️✝️✝️🙏🙏🙏
Praise the lord brother 🙏 wonderful song
Glory to God tnq sis
వందనాలు అన్న
వందనాలు బ్రదర్
🙏⛪🙏supar Bro God Bless You 🙏⛪🙏
Amen,, tnq so much brother
What a wonderful song🙌🏻🎄❤️🔥
Glory to God
Wonderful music lyric tune praise god
Glory to God 🙏 Tnq so much ayyagaaru
Tnq ayyagaaru
Praise the lord పాట చాలా బాగుంది sir❤❤❤❤❤❤🎉🎉🎉 దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వ దించును గాక ఆమెన్
దేవునికి స్తోత్రమ్. సూపర్. God bless ఫిలిప్ గారు
Amen
Super song brothers
Glory to God tnq brother
🙏🙌🙇♀️ 👏👏👏👏👏👏
మంచి సాహిత్యం బ్రదర్. అలాగే మంచి మ్యూజిక్. విసుల్స్ కూడా బాగున్నాయి. 🎉🎉🎉
మీ పాటలు వింటా ఉంటాను. నా పాట కూడా ఒకటి మీ వాయిస్ కి సెట్ అయ్యే పాట పాడించాలి! We will talking very soon. Any way merry Christmas to you and all yours. ❤
Glory to God 🙏,,,tnq brother, tappakundaa paadthaanu,,,❤
Amen anna chala bagudi annaya song
Glory to God 🙏 Tnq so much brother
Super super anna excellent 👌 nee voice yee super qnd music sudhakar anna next level 🔥🔥
Glory to God tnq so much tammudu
Amen దేవునికి మహిమ కరంగా ఈ పాట అనేకమైన చోటకి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా🎉
Amen
మంచి నేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించు వాడు . అట్టివారు సఫలులై యొకడు నూరంతలు గాను ఒకడు అరువదంతలు గాను ఒకడు ముప్పదంతలు గాను ఫలించు ననెను
ລ້໘໙ - 13:23 Jesus 🙏 amen 🙌 🙇♀️
ప్రైస్ ది లార్డ్ బ్రదర్స్ గాడ్ బ్లెస్స్ యు ఆల్ టీం దేవుని మహా కృప మీ అందరికి తోడై యుండును గాక ఆమెన్
Amen tnq so much brother
Amen devunikee mahima🙏🙏⛪
Glory to God 🙏 Tnq so much raa
Glory to God 🙏🙏🙏
Nice Song Annaya
Tnq so much
Super annaaya
☃️🌲🥳
Praise the lord brother🙏🏼supar song✝️
Glory to God 🙏 Tnq so much brother
Superb sir.👌👌👌👌🎉
🙏
🙏💐
🙏
Happy Christmas,,, 🎄 Glory to God
Glory to God Annayya....
Amen 🙏
Glory to God,, superb
Amen
Super singer , super song ,music super
Tnq so much raa
Supersong
Tnq
❤❤❤
Wonderful Anna ❤
🙏
పాట చాలా బాగా పాడారు బ్రదర్ 🎉❤🎉❤🎉❤🎉
Tnq so much brother
🙏 👌👌👌👌
Super song
God bless you
Tnq sir
Glory to God 🙏🙏❤
Super song 👍
It's awesome , glory to God
Lyrics please
ట్రాక్ పెట్టండి అన్నా