అయ్యా అయ్యా నీ లాంటి మహనీయులు ఉండబట్టే కదా మాలాంటి చదువులేని రాక్షసులకి రామాయణం మహాభారతం లాంటి ఇతిహాసాలు విని నా జన్మంబు తరింప చేసుకునే అవకాశం కలిగింది నీకు శతకోటి వందనాలు అయ్యా
ఎన్నో ఏళ్ళ అయింది ఉషశ్రీ గారు ఈ రామాయణం వారానికి ఒకసారి ఆదివారం రోజు రేడియో లో ఒక అరగంట చెప్పే వారు మళ్లీ ఆదివారం ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం ఈరోజు ఎంతో ఆనందంగా వుంది .ధన్యవాదాలు .
నాకు శ్రీ రాముడు అంటే చాలా ఇష్టం రామాయణం వినటం ఇదే మొదటి సారి కానీ రామాయణం అంతా వినంగనే kallammati నీలు తిరిగాయి న మనసుని ఎంతో ఆకట్టుకుంది రాముడు ఎంత గొప్పవాడు నిజంగా ఒక హిందువుగా, ఈ దేశ గడ్డ పై పుట్టడం నా అదృష్టం🕉️🙏జై శ్రీ రామ్
మీ వీడియో నేటి పిల్లలకి చాల ఉపయోగం. ఈ వీడియో చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. నాదొక విన్నపం... నేను వాల్మీకి రామాయణం యధాతధంగా మన వాడుక భాషలో లెక్చర్ క్లాస్సేస్ చెప్పడం జరిగింది. మీరు చూసి మీ అమూల్యమైన సలహాలు సూచనలు తెలుపగలరు.
జన్మ ధన్యం, గురు గారు మీ శ్రమతో మాకు ఇంత సులువుగా రామాయణం అందించడం తో మీకు పుణ్యలోక ప్రాప్తి ఆ రామ చంద్రమూర్తి తప్పకుండా అనుగ్ర ప్రాప్తి. శ్రీ రామ జయ రామ జయ జయ రామ రామ 🙏🏻🙏🏻🙏🏻
ఉషశ్రీగారి గొంతు మహాద్భుతం! అప్పట్లోనే ఆయనకి ఎంతోమంది ఆరాధకులు ఉండేవారు. ఏటా శ్రీరామనవమికి భద్రాచలంలో శ్రీసీతారామకల్యాణం ప్రత్యక్షవ్యాఖ్యానం ఆయనే చేసేవారు.
ఎంతో ప్రసిద్ధిగాంచిన ఘంటసాల భగవద్గీత ప్రానయణంలాగే ఈ ఉషశ్రీగారి వాల్మీకి రామాయణం కూడా "సంక్షిప్త రూపంలోనే" ఉండడం కొంచం బాధ కలిగించే విషయం. ఘంటసాల, ఉషశ్రీలు భగవద్గీత, రామాయణాలను సంపూర్ణంగా (కత్తిరింపులు లేకుండా) చెప్పివుంటే ఇంకా చాలా బావుండేది.
ఇది ఛానెల్ ఓనర్ గారి గొంతు అనుకుంటున్నారేమో. కాదండీ. అప్పట్లో ప్రవచన చక్రవర్తిగా పేరు తెచ్చుకున్న ఉషశ్రీగారి గొంతు. ఏటా శ్రీరామనవమికి భద్రాచలంలో శ్రీసీతారామకల్యాణం ప్రత్యక్షవ్యాఖ్యానం ఆయనే చేసేవారు.
50 years back we enjoyed the pavitra RAMAYANAM in Allindia Radio Vijayawada by USHA SRI,now physically he is not with us but through Ramayana chiranjeevi USHA SRI always with us.Vaariki Uttam Gathulu Kalugu Gaka.
🙏Usha Sri gari Ramayana in AIR has been unforgettable sweet memories. Don’t miss to listen to this entirely. It’s a classical master piece like Ghantasala’s Bhagavad Gita
ఇది శ్రీమాన్ ఉషశ్రీగారి ప్రవచనం ..ఈయన అసలు పేరు పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు. ఈయన స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా కాకరపర్రు..వీరి దగ్గర బంధువులు మా ఇంటి ఎదురుగా ఉంటారు(ఇప్పుడు కూడా)మా చిన్న తనం నుండి ఈయన చేసిన భారత,భాగవత,రామాయణ ప్రవచనాలు వింటూ పెరిగిన వాళ్ళం.. ఎప్పుడు మనసు బాగోకపోయినా.. ఈయన ప్రవచనం ఏది విన్నా.. మనసు తేలిక పడుతుంది.. ఆయన గాత్రంలో ఆ మహిమ ఉంది కాబోలు.. ఆ మహానుభావుడిని మరల తలుచుకునే భాగ్యం కలిగింది మీ ద్వారా.. ధన్యవాదాలు👌🙏
Chala Baga chepparu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🤹🏻♀️
ఈ రామాయణం వింటున్నంత సేపు ఏదో మధురమైన అనుభూతి.. రామ నామం లో ఒక అనుభూతి ఆనందం... ఇంకా ఇంకా వినాలని అనిపిస్తుంది శ్రీరామ జయ రామ 🙏🌺🙏🌺🍎🍎
అయ్యా అయ్యా నీ లాంటి మహనీయులు ఉండబట్టే కదా మాలాంటి చదువులేని రాక్షసులకి రామాయణం మహాభారతం లాంటి ఇతిహాసాలు విని నా జన్మంబు తరింప చేసుకునే అవకాశం కలిగింది నీకు శతకోటి వందనాలు అయ్యా
N me
Ram
Ayya meeru niradharsyulu ante nenu nammanu. Endukante commrntlo akkadakkada cgsla grandhika matalu rasaru. Kani mre commebt lo maryada lppinchinanduku kinchith kleshsm kslahuthundi. Mretu 'neevu neevu' sni sambodhinchstu. Ituvanyi dmaryada paddjslam okka Telangsna state lone kanipisthundi. Mreku cheppetantga gnansm unnsdsnni kafu. Kakapothe badha pattalrja rrply isthunnsnu. Emaina doshamlu unte ksthanyhavyuralini. Manda budhi danni. Daya chesi nannu excuse cheyznfi.
హరే కృష్ణ ధన్యవాదాలు
ఎన్నో ఏళ్ళ అయింది ఉషశ్రీ గారు ఈ రామాయణం వారానికి ఒకసారి ఆదివారం రోజు రేడియో లో ఒక అరగంట చెప్పే వారు మళ్లీ ఆదివారం ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం ఈరోజు ఎంతో ఆనందంగా వుంది .ధన్యవాదాలు .
రామకథ చాలా పున్యమొనది హిందూ మతానికి ఆధర్శనం
నాకు శ్రీ రాముడు అంటే చాలా ఇష్టం రామాయణం వినటం ఇదే మొదటి సారి కానీ రామాయణం అంతా వినంగనే kallammati నీలు తిరిగాయి న మనసుని ఎంతో ఆకట్టుకుంది రాముడు ఎంత గొప్పవాడు నిజంగా ఒక హిందువుగా, ఈ దేశ గడ్డ పై పుట్టడం నా అదృష్టం🕉️🙏జై శ్రీ రామ్
Jai sri ram
Jei శ్రీ రామ్
జై శ్రీరామ్ 🙏🙏🙏
సిఎం⁰వెన్2:00:15 టీసీకిక్క్@@sudharshanreddy8854
ఇంత మహాత్తారమైన రామాయణన్ని వినిపించిన గురుదేవులు మీకు పాదాభివందనములు 🙏🙏🙏🙏
Jai sreeram
Jaisriram
Ok
Gurudeulakupadbivana
A
రామనామం మధురం,రాముడు నడయాడిన భూమి మన దేశం ఎంతో పుణ్యం దేశం అలాంటి నేల మీద పుట్టడం జన్మజన్మల పుణ్య ఫలం.🙏🙏🙏
జై శ్రీరామ జై జై సీతారామాంజనేయ..
మీ వీడియో నేటి పిల్లలకి చాల ఉపయోగం. ఈ వీడియో చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. నాదొక విన్నపం...
నేను వాల్మీకి రామాయణం యధాతధంగా మన వాడుక భాషలో లెక్చర్ క్లాస్సేస్ చెప్పడం జరిగింది.
మీరు చూసి మీ అమూల్యమైన సలహాలు సూచనలు తెలుపగలరు.
Sir, meeru link pettagalaru
ua-cam.com/play/PLWO26dfrnW6OIomV6skzUEInf3DJ11ZPW.html
చాలా బాగుంది సార్ ఈ మధ్య కాలంలో ఎవరకి పుస్తకాలు ఛదివే ఓపిక లేదు ఇలా చేస్తే అందరూ వింటారు భారతం కూడా ఇలా చేస్తే బాగుంటుంది. ధన్యవాదాలు.
Bhagavadgeeta Koda cheppandi
ఉషశ్రీ గారు గతించి 32 సంవత్సరాలు అయింది. ఆయన రామాయణం భారతం భాగవతం... అన్నీ చెప్పారు.
జన్మ ధన్యం,
గురు గారు మీ శ్రమతో మాకు ఇంత సులువుగా రామాయణం అందించడం తో మీకు పుణ్యలోక ప్రాప్తి ఆ రామ చంద్రమూర్తి తప్పకుండా అనుగ్ర ప్రాప్తి.
శ్రీ రామ జయ రామ
జయ జయ రామ రామ
🙏🏻🙏🏻🙏🏻
అద్భుతం..జై జై శ్రీ రామ్ 🙏 జై జై హనుమాన్ 🙏శ్రీ గురుభ్యోనమః 🙏ప్రతీ వారు తప్పనిసరిగా విని తీరాలి🙏🙏🙏🙏🙏
J55j55th u555ù55y5555j555uj5j5ju5j55 55 jujuij5uj555j555j555555u55uj55j5uj55u555j55u5j5j5jý u4555ýyúu55u5 I45j5u5ù5u5555u556u55jj5 uhhu555j5555u5i555j555uj5ùj5uu5j55yj555ù5ùu55555u5555555j5ùjj5555ùj55u5555555555555u5j5555ùj5j55555555uuù55i55u555j55uý5 y55555u555555uu5ù5u555ù5u555ùj4j555j55uj5yi j45555yù it45u55555555j5j5j55ùuù 4j5j5uu55u55j555j55y55j55u55555j5j5555555 jujJulio 5 hij5u55j5ý u55uuy5jj5 uhhj55y youu55j55u5555555j5 I2yj5u55j5j5y5j555j5j555555y5u5u55555j5555j55j5555u55555jj555565u555555uj5uù56j9555j55u55j55July 5y55jyu5j5j5555yj5j5j5555jj55555j55jj55 Kyiv88 July u555u55j555u555u55j5555uj5u5j5uu5j5j55j55555j555j555u2j5j5yyiý5558th 5uj5u5j5yj55u 62u55uy8 July 2u thj45 thoughi555jyjjj5555u555555j55u55j55j5j5565585jj85j5u5jy5554j555j5j55uj55j5j55j55555j5j5jyo9j5j55j55j5j55j5j55uuý55j58j55585uj5u55j585j5j5j55j5555u55ju4j5j55j5j5555iu5ùu8j555j5j55j555j5555555555555j55j55555555j555555555u55u5uj5555555544 u u55j5j55555j555j5555u5555j8555555j55u5j555jj5jù55jj5555j55555555j55j5j5j5u5j55u5555555555u555j5j55j555jj5j555j55jj5j55j55jj555u62u55uy8 j55855j555555j55j5j58555555j5jj55555j5j5558u55j5j5j5555j55555u55jj5u555u5j55555555uj555j55thj55u555u555555555j5555uj55555855 tut54jj5j5uj555555j55u55j555j5j55555j5u5555555555j555j55555j55555j55j5555555558j55u555j555y5j55j55j555j555555yj5j55j55u555jj555555855j555j5j555j5555j55555u5j5j555j55u5u55555j5j55jj555555j5u5j55u5555u5j555ju5jj555u5j55y55jj55555555u5jj55uyj55555uj55u5j5555555j5j555j555j5j555j55555555j5j5u55jj555555555ju5j5ju5j5j555u5j555j5j555j555u5jj55j5j5j55u5j55j55j5u5555uj555ju5uuj5855u5j55555j5u5j55j5j5j55u5j555j5555j5j55uj585555555u5555585j55u55j55uj5jj55555u5uj5555555j55j5u5 to8yj5j5j5j5j55j555j55u5yu5uy5j555jj55j5j555555j55y5j55jj555u5jju5j5uu555j5u5u55j555u555555jyju55jj5j5jj55j5u55j55j5j555555uj555u5u55j5j55uj55u55j5j5j5855555j555j5juu55jj55u58j555555j555j555u55u5j5uj5ju5j55u8j55j55555u5j8u5j5ju55uj5j55yjuyj55uuj5j5yjj55j55j555uu5yuuu5j5j5j5ujyj5j5j8u5u55j5u8u5uu5j555jy55jjjj55u5u55j555ju5y5uj5y5uuj5uj5uj58uuuj55uj55ju5u5u55u5uu55uuu5uuj5y5u55y5j5uj55u55u5j5ujuuj5j5u5uj5j5u5uu555j55jj5uujy5jyjuu55ju5uu5uj5uuyuuuu55u5jj55555jjj5u5uu5ujy5ujjyj5jju55j55jj5jj5u5555uuy5j55ujjjuuyujuuuu5ùu855j5u5juu5u5j5jjj5j5j5u5j55j5uuuy5uu55u5jjjyj55jujuj5ujj5uu55u5jujujujjujjyuuj5juuj5u55u5juuuu5j55uuuj5uu5uujjuuuu5uuu5uj5u5j5uuuu5u5yu5j5ujjuu55uuu5u58uuuuy5u5j5uu5ujuuuuyyj5uujuujjj5uu5j55uu5u5u8uujuju54u55j5uu55uu5uuu5uuuuuuujj hi82uu5ujuuuuu5u5uuuuu5uuuujujyjjujy5uu5u5hi8jjuuuu5juyjuuùuùuu5ju5uuuujuùuyuuuuujyuu5ùuju85uu5uuuuuuuuuuujuuujuuuuu5i84uu it uuuu5uuuuyjuuyjjuu5jujujuuujujujuuuuuuuuujjjj5uuujuų yo8uuuuuuuuuuuuuuuuyuuj8uujuj5uuuujuuuuuuu8uyt?yuuiuu8yu hi84juuuuu uuuu8 yoùuùùyoùuùùùyoùhi8juuuùùuuuhi8juuuùùuuu8uùiùjùyoùhi8juuuùùuuuhi8juuuùùuuu yo ùu9òoooùu9òoooyol oòllĺl55 uyyy5yuuyyyu55uuulpllll l5llllĺk k5ko5llyklĺļ l.p. 5pku k moo ĺkklpkkkký5pk5l0plk5l kpp l.p. ukykpĺp0l 9p l.p.0pkl llpk ķkp5pp0pyppyylkpy5ppypppppp5ppppp5ppppl llppppl p5pppppppppl ok p plop ppppl pp5upyy5ppppppppppppyp5uppppy y4p5p5yppp5ppppppppppppppppppp okkpppppppppp5ppkpppppp5pypppp plop pppppppppppppppp5pppppppppppppp5pp5pppppppppppppppp5ppp pppppp5pppppp pppppppppppppppppppppppomppppppppppkppppppp ok ppppppppkpppppppppppppppppppppp pppppppppppppppppppp pppppppp0pppppppppppppppppppppp pppppppppkpppppppppkppppppppppppppppppppppppppppppppppppp05ppp0ppppppppppppppppp p0pppppppppppppppppppppppppppppppppppppppp0ppp0ppppppppppppppppppppppppppppppppppppp0pppppppppppppppppkppppppppp0pppppppppppppppppppppppp pppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp0pppppppppp0pppppppppppppp0pppppppppppppppppppppppppppppppp0ppppppppppppppppp0ppp0pp0pppp0pp0ppp0p0pppppppppppppppppp0ppppp0p0p00pppppp0ppppppppppppppp0p0pp00pppppppp0p0pppp00pppp0pppppp0pppp0pp0pp0ppppppp0pp0p0pppppp0ppp0ppppp0pp0pppppppp0pppppppppp0ppppppppp0pppp00pppppppppppppp0p0pppppppp00p0ppp0p0ppp0p0ppppp0pp0ppp0pppp000p00ppp0ppp00ppp0pp00pp000pp0p0ppp0pppp0p0p00000p0p0p0p0p00ppp00ppp0p000p0p00pppp00pppp0pppppppp0ppp0pp0pppppp00ppp0pp000p0p00p0pp0p0p0p00pp000ppp0pppp0 pp pppppppppppppppppppppppppppppppp0ppp0pp0p0p000000pppp0p0pp000pp00p0pppppp00p0p00000p0ppp0pppp0p0p0p00p00pp0p00ppppp0p0000p0pp0pp00p0p0p00000p00pp00ppp0ppp0p0p0pp0ppp00p00pp0p0ppp0000p00000pp0pp00ppp000ppppp0pp0000p000000p00p0p0p000p000000p00p0p0p0pppp000 00pp000p0p00000p000p0p00pp0pppp00p00p0p00pp0pp0ppp00p00p0p0p000p0pp000p0000000000pp00pp00p00000p00 poo pp0000pp0000000pp00000000000p00p00000000p0pp0pp0pp00p0p0000p0000000000000000ppp000p00000000000p0pp00p000p0000p000000000000000ppp0p00000000000p0pp0000p0p0pp0p000000000000000p0ppppppppp00pppp0p0 000p0pppp000p00p000000000000000000000p00000000000p0000000p00000000p00000000000000000000p000000000000000000000000000000000000000000000000000000000000000000pp00p0000p000000000000p000000000000p000000p000000000000000000ppp000000p0000000000p0000000p 00000000000000000000000000000000p00000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000p00p0000000000000p0000000pp000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000p000poop 00000 poo 0000000000000000000000000000000000000000000000000000000000p00000000000p00000000p0000000000000000000p0000000000000000000000p0000000000000000000000 00000000000000000000000000000000000000000000000000000000090000 0900000000000000p0000 00 0000000yo hi yo 0000000900000090p00000000000000000090900000000000000000000000000000000000p000000000000000o0000000900000000000090000o000000poo 00 poo 00000000poo 000000090000p0000000000000000000p0900000900000000000000000000000000000000000000poo 0 poo poo 00 00009 poo 9 poo 09 009 000000 poo 0poo 0 000990900000p00099000000poo 0 poo 099p900900 poo 90 90900099poo99 poo 9po90009009000990090909 090090090900o poo 009 90099999000p009000990009000990000000099999999099poo999090099099090909009900999099 0 poo 9 99999900909poo 9 9 99099099909999999999990909999909999999999999990999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999poo 0
. yo hi 83 hi88u hi 82u hi88yo8uu yuuiuu hi8u hi82u j55
మధురాతి మధురం నా రాముని నామం..... చెప్పిన మీరు ధన్యత్ములు, వింటున్న మీము పున్యత్ములం.....
శ్రీరామాయణం ప్రసారణం మాకు చాలా ఆనందం కలిగించింది.
మధ్యలో కొంచెం మిస్సయింది వాయిస్ చాలా బాగుంది
ఉష శ్రీ గురువు గారికి ధన్యవాదములు చాల చక్కగా వాల్మీకి రామాయణం విశ్లేషణ చేశారు
ua-cam.com/play/PLWO26dfrnW6OIomV6skzUEInf3DJ11ZPW.html
బాగుంది.కథ లో పంచవటి ఆశ్రమం నుండి సుందరకాండ ఆరంభం వరకు లుప్తం జరిగింది.దీనిని గమనించి పూరించ గలరు.
చిన్నప్పుడు ఉషశ్రీ గారి రామాయణం ప్రవచనం విన్నరోజులు గుర్తుకు వచ్చాయి
ఉషశ్రీ గారి వ్యాఖ్యానం అపూర్వమైన అద్భుతమైన ప్రవాహంలో తేలియాడే ఉత్సాహం పొంగిపొర్లుతున్నాయి
అవును అరణ్య కాండలో సీతాపహరణ ఘట్టము మిస్సయింద దయచేసి గమనించ గలరు ప్రవచనము అద్భుతంగా వుంది:
రామాయణం చాలాబాగా చెబుతున్నారు సరళంగా, ఉచ్చారణ స్పష్టంగా, గ్రంధలోపం లేకుండా, వర్ణన ద్రుష్యరూపంగా కదలాడుతున్నట్లుగా, చాలా బాగుంది🙏
ua-cam.com/play/PLWO26dfrnW6OIomV6skzUEInf3DJ11ZPW.html
అయ్యా మీరు రాసింది తెలుగు ఆఅ సంస్కృతం ఆఅ
@@yashwanthreddy6713 ua-cam.com/play/PLWO26dfrnW6OIomV6skzUEInf3DJ11ZPW.html
Food
@@yashwanthreddy6713 to w
మీ రామాయణం వాఖ్యాణానికి కృతజ్ఞతలు.
,Sri Ram sriram sriram🌹🌹🌹🙏🙏🙏
అక్కా మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు... పాయింట్ టూ పాయింట్ సూపర్బ్ అక్కా.. 👌🏻👌🏻👌🏻👌🏻 మేయో అనిత మామ్ లా అనిస్తున్నారు keepitup 👍🏻
రామాయణం ఒక వరం అది విన్న ప్రతి ఒక్కరికి అన్ని సమస్యలు తగ్గి మనశ్శాంతి గా ఉండును జై శ్రీరామ్ శ్రీరామ్
ఉషశ్రీగారి గొంతు మహాద్భుతం! అప్పట్లోనే ఆయనకి ఎంతోమంది ఆరాధకులు ఉండేవారు. ఏటా శ్రీరామనవమికి భద్రాచలంలో శ్రీసీతారామకల్యాణం ప్రత్యక్షవ్యాఖ్యానం ఆయనే చేసేవారు.
ఉషశ్రీ గారి వచనం అమేయం, అద్భుతం!
సీతాపహరణం , వాలి వధ ప్రస్తావన వినిపించలేదు.
ధన్యవాదాలు!
ua-cam.com/play/PLWO26dfrnW6OIomV6skzUEInf3DJ11ZPW.html🙏
Me voice and way of explanation bagundhi 🙏🙏🙏. Jai sree Ram.valmiki rushi ki na 🙏🙏
ఎంతో ప్రసిద్ధిగాంచిన ఘంటసాల భగవద్గీత ప్రానయణంలాగే ఈ ఉషశ్రీగారి వాల్మీకి రామాయణం కూడా "సంక్షిప్త రూపంలోనే" ఉండడం కొంచం బాధ కలిగించే విషయం. ఘంటసాల, ఉషశ్రీలు భగవద్గీత, రామాయణాలను సంపూర్ణంగా (కత్తిరింపులు లేకుండా) చెప్పివుంటే ఇంకా చాలా బావుండేది.
మీ గొంతు చాలా బాగుంది sir❤❤❤❤
ఇది ఛానెల్ ఓనర్ గారి గొంతు అనుకుంటున్నారేమో. కాదండీ. అప్పట్లో ప్రవచన చక్రవర్తిగా పేరు తెచ్చుకున్న ఉషశ్రీగారి గొంతు. ఏటా శ్రీరామనవమికి భద్రాచలంలో శ్రీసీతారామకల్యాణం ప్రత్యక్షవ్యాఖ్యానం ఆయనే చేసేవారు.
జైశ్రీరామ్. మీకు సాష్టాంగ నమస్కారం.
రామలక్ష్మణ జానకి జై బోలో హనుమాను.కి జైశ్రీరామ్
చాలా చాలా బాగా చెపుతారు మీరు అన్ని వింటాను 💐💐🤝🤝🤝🤝🤝🙏🙏🙏.
మహాభగ్యం సర్ రామాయణం సరళంగా చెప్పి వినిపించినందుకు
చిన్న సవరణ సీతమ్మ తల్లి అపహరణ, హనుమ పరిచయం, రామసుగ్రీవ మైత్రి, వాలివధ లేదండి గమనించ మనవి
అవును. దీని వలన ఇందులో రామాయణం అసంపూర్ణమైనది. అయ్యో.
ఇంకా చాలా భాగాలు ఉన్నాయి. జటాయువు కథ మొదలైనవి.
Yes .Please include for complete Ramayana
Pravachanam
Meeru cheptunte sakshattuga mem kannulatho veekshistunnattuga undi 🙏🙏
Chala chala bagaa chepperu..
Chala chala bavundi
గురుతుల్యూలకు పాదాభివందనములు 🙏
Jai sir rama🌺🌻🌺🌻🌺
Madras Madras Madras Madras @@rathnaprabhakarpapana3739
@@تحلهعخعتةبعبف pp pp pppp
@@تحلهعخعتةبعبف P pp pp p pp ppp pp ppp pp pp pp pp
@@تحلهعخعتةبعبف ppp pp pp0p0
రామాయణం నీ క్లుప్తంగా సంపూర్ణంగా వివరించిన మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు..🙏
చాలా బాగుంది ...ప్రతీ వారు తప్పనిసరిగా విని తీరాలి
Jai Sri ram
Chala baga cheparu
Chala bavundi 🙏
Jai sriram 🙏🌺
🙏🙏🙏శ్రీరామచంద్రపరబ్రహ్మణేనమః
Ok
Ok
Ok
Ok
Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva Shiva
Very Vell story jai sreerama
50 years back we enjoyed the pavitra RAMAYANAM in Allindia Radio Vijayawada by USHA SRI,now physically he is not with us but through Ramayana chiranjeevi USHA SRI always with us.Vaariki Uttam Gathulu Kalugu Gaka.
Gg
Good
By
Good g
🙏Usha Sri gari Ramayana in AIR has been unforgettable sweet memories. Don’t miss to listen to this entirely. It’s a classical master piece like Ghantasala’s Bhagavad Gita
ఉషశ్రీ గారి గాత్రం లో రామాయణం అద్భుతం
నాకు రాముడు అంటే చాలా ఇష్టం.
రామచంద్రునికి జై
Very very Interestingness story om namo sree ramayanamaha
Nooo wards thanks for your videos 😊👌👌👊🚩🚩👊😊
Wow, excellent 👌🙏🙏🙏🙏🙏 Padabhivandanam 🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️
శ్రీ మద్రామాయణం
కథాకధనం శ్రావ్యంగా , విషయానురక్తితో
సవివరణాత్మకంగా , ఆహ్లాద పరుస్తుంది.
ధన్యోస్మి 🕉🍊🌺🍀🙏
Sri. Jai. Sita. Rama harirama harirama harirama. 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🌸🌼🌹🌷🌿🍀🍎🌻🍊🍈🌾🌺🍏🍇🍋🥭🥥💐🥀🍌☘🌈🌸🌼🌹🌷🙏🏾🙏🏾
జై శ్రీ రామ్
ఇది శ్రీమాన్ ఉషశ్రీగారి ప్రవచనం ..ఈయన అసలు పేరు పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు. ఈయన స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా కాకరపర్రు..వీరి దగ్గర బంధువులు మా ఇంటి ఎదురుగా ఉంటారు(ఇప్పుడు కూడా)మా చిన్న తనం నుండి ఈయన చేసిన భారత,భాగవత,రామాయణ ప్రవచనాలు వింటూ పెరిగిన వాళ్ళం.. ఎప్పుడు మనసు బాగోకపోయినా.. ఈయన ప్రవచనం ఏది విన్నా.. మనసు తేలిక పడుతుంది.. ఆయన గాత్రంలో ఆ మహిమ ఉంది కాబోలు.. ఆ మహానుభావుడిని మరల తలుచుకునే భాగ్యం కలిగింది మీ ద్వారా.. ధన్యవాదాలు👌🙏
TY❣️ FOR SHARING, evaru chepparo telika comment box lo search chesa thank u so much
THANDRI RAMAYAN SRAVANAM NAA BHAGYAM
లక్ష్మణ సహిత సీతారామచంద్రాభ్యామ్ నమః
మహా అద్భుతం రామాయణం జై శ్రీరామ్
శ్రీ గురుభ్యోన్నమః🎉 జై శ్రీ రామ్, జై జై శ్రీ రామ్
Jay Shri Ram Shri Ram Ram rameiti rame raame manorame Sahasranama thuliyum Rama Nama Varanam Ramayanam chala bagundi
Good ramayana mam
శ్రీ రామ రామ రామ రామ హరే రామ
శ్రీ సీతారామచంద్రాభ్యామ్ నమః
ఒకేసారి చూడండి 1:28:48 ఇక్కడ చాలా భాగం మిస్సియింది
Avnu
అద్భుతం చాలా చక్కని వివరణ
Hindu storys chala bagundi sir me voice lo mare ni venalani vundi
I feel and face listen good news . Jai sri Rama sri hanuman sri seetha mata Jai Jai Jai 🙏🙏🙏🙏🙏
👏👏👏👏👏
🙏🙏🙏🙏🙏
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
శివాయ గురవే నమః ||
కృష్ణమ్ వన్దే జగద్గురుమ్ ||
ॐ శ్రీ మహా గణాధిపతయే నమః ||
శ్రీ విష్ణురూపాయ నమః శివాయ ||
ॐ శ్రీ మాత్రే నమః|| ॐ నమః శివాయ ||
శ్రీ రామ రామ రామేతి
రమే రామే మనోరమే |
సహస్ర నామ తత్తుల్యం
రామ నామ వరాననే ||
శ్రీ రామ జయరామ జయజయ రామ ||
జానక్యాః కమలామలాంజలి పుటే యా పద్మరాగాయితాః |
న్యస్తా రాఘవ మస్తకే చ విలసత్ కుంద ప్రసూనాయితాః |
స్రస్తాశ్యామల కాయకాన్తి కలితాః యా ఇంద్ర నీలాయితాః |
ముక్తాస్తా శుభదా భవంతు భవతామ్
శ్రీరామ వైవాహికాః ||
వామాఙ్క స్థిత జానకీ పరిలసత్ కోదండ దండం కరే చక్రం చోర్థ్వ కరేణ బాహు యుగళే శంఖం శరం దక్షిణే
బిభ్రాణం జలజాత పత్ర నయనం భద్రాద్రి మూర్థ్ని స్థితం కేయూరాది విభూషి తమ్ రఘుపతిమ్ సౌమిత్రి యుక్తం భజే ||
(శ్రీక్షేత్ర భద్రాచలం శ్రీమహాక్షేత్రం లో ఉన్న జగద్గురు శ్రీ శఙ్కర భగవత్పాదుల వారి కృతమైన శ్రీసీతారామచన్ద్ర స్వామివారి
ప్రార్థన )
🙏🙏🙏🙏🙏👏👏👏👏👏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Om Namo Sree Vishnu Devaya Lakshmi Narayana Govinda Vasudevaya Sreerama Sreenivasa Venkateswaraya Namosthue
Vandhanalu
చాలా బాగుంది.నేను. మా పాఠశాల లో పదవ తరగతి విద్యార్ధులకు చెప్తాను.
ua-cam.com/play/PLWO26dfrnW6OIomV6skzUEInf3DJ11ZPW.html
Gaf
Great
మా నాన్న గారు శ్రీ గెంజేటి వెంకన్న గారికి ఉషశ్రీ రామాయణం వచన రూపంలో వినడం ఎంతో ఇష్టం...
ua-cam.com/play/PLWO26dfrnW6OIomV6skzUEInf3DJ11ZPW.html
I am speechless .namastey sir
శ్రీ రామ
జయరామ
జయజయరామ
Jai Sri Ram Jai Hanuman
Ramayanam kallaku kattinaeinattuga vindhi chala baga cheppethunnru adbuthmandi👏👏👏👏👏👌👌👌👌
ua-cam.com/play/PLWO26dfrnW6OIomV6skzUEInf3DJ11ZPW.html
ఉషశ్రీ గురుదేవుల పాదపద్మములకు ప్రణామాలు
Jai srirama 💅🏻
Andariki ardamaina reethilo chepparu guruvugaru
ua-cam.com/play/PLWO26dfrnW6OIomV6skzUEInf3DJ11ZPW.html👍
Sri ram
SRI RAM JAYA RAM JAYA JAYA RAM
Jai Sri Ram 🙏🙏🙏🙏🙏
My childhood feeling bring back bring back................
నా చిన్నపుడు మా ఊరి గుడిలో ప్రతి రోజు వినేవాళ్ళం కానీ ఇపుడు చర్చీలో ఏడుపులు రోదనలు వింటూ నిద్ర లెవల్సి వస్తుంది కర్మ
Jai sri rama jai
Guruvu gaariki paadhabhivandhanamulu
🙏🙏🙏
omNAMSHIVAYANAMAHAomNAMSHIVAYANAMAHA omNAMSHIVAYANAMAHA omNAMSHIVAYANAMAHA omNAMSHIVAYANAMAHA
గురువర్యులకు ధన్యవాదములు 🙏🙏🙏
Jaisreeraam 🙏
Excellent commentary
Manava jatiki mulapurushudu manuvu annaru edi nijama guruvu garu..
Jai Sri Ram ilike you ramayanam❤❤
Super GOD Sree Rama blessings to all Indian s karona will leave shortly jai Sree Ram
Super Ramayanam Valmiki🙏🏻👏
ధన్యవాదాలు గురువుగారు.
ఇలాంటి వచనాలు మరిన్ని మాకు అందించండి
Jai sree ram.....
Jai shree ram
Jai sriram jai hanuman 🌹🌹🌹🙏🙏🙏💐💐💐
Jai sri ram jai hanuman. Jai sri ram jai hanuman
ua-cam.com/play/PLWO26dfrnW6OIomV6skzUEInf3DJ11ZPW.html
Aunu original valmiki ramayanam
Nennu chadhevenna kabatte chebuthunna JAI SRI RAM JAI HANUMAN ⛳
JAI Sri Ram. OM Sri Ram. Sri RAMA jaya RAMA jaya jaya RAMA. JAI Sri Ram.
అరణ్య కాండ, కిస్కింద కాండ ఏమైంది గురువు గారు 🙏
Jai Sri Ram 🧡
Rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama❤
Sir chala bagunde edhi Sri sri garu cheppara
Sri Sri garu kaadu. Ushasri garu