కోల్ కత్తా డాక్టర్ కేసులో నమ్మలేని నిజాలుPriya Chowdary Reveals Unknown Facts About Kolkata Incident

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • #idreamwomen #idreammedia #kolkata #priyachowdary
    కోల్ కత్తా డాక్టర్ కేసులో నమ్మలేని నిజాలుPriya Chowdary Reveals Unknown Facts About Kolkata Incident | ‪@iDreamWomen‬
    #kolkata #mamatabanerjee #doctor #idreaminterviews #idreamwomen
    For more iDream Exclusive Content Subscribe🔴👉: rb.gy/rvr6zf
    🎬For More Exclusive Interviews Visit :- rb.gy/vqdlp3
    Follow Us On -
    👥Facebook :- / idreamwomen
    📸 Instagram :- rb.gy/fn7kj0
    🐦 Twitter :- / idreammedia

КОМЕНТАРІ • 384

  • @tjagan9952
    @tjagan9952 23 дні тому +264

    ముందు ఫోన్ లో six వీడియో రాకుండా చేస్తే ఇలాంటి గోరాలు జరగవు ముందు అది చేయండి ప్లీజ్ ప్లీజ్ 🙏🙏🙏🙏🙏ప్లీజ్ మేడం గారు

    • @Kintadasarada
      @Kintadasarada 23 дні тому +19

      నిజమే ప్లీజ్ ముందు ఆపండి

    • @himabavana4348
      @himabavana4348 23 дні тому +15

      నువ్వు నిజమే చెప్పావ్ అక్క అలాంటివి ఆఫ్ ఆఫ్ చేయకపోతే ఇలాంటి దుర్మార్గాలు ఆగవు

    • @tjagan9952
      @tjagan9952 23 дні тому

      @@himabavana4348 💯అండి

    • @SumanPonda
      @SumanPonda 23 дні тому +5

      Yes

    • @AnuS-nv1cu
      @AnuS-nv1cu 22 дні тому +3

      Yes allantivi vidios pettadam vallane chinna pillalaku kooda theliani vishayalu thelusthunnayi

  • @vurumadlasanthosh6280
    @vurumadlasanthosh6280 23 дні тому +84

    సూపర్ అక్క నువ్వు మాట్లాడే మాటలు సూపర్ అక్క మమతా బెనర్జీ అది అడిదేనే లేదా పదవి కాపడుకో వడానికి ఎన్ని తీర్ల ప్రయత్నం చేస్తుందా మమతా బెనర్జీ అడిది అయితే ఆ అమ్మాయికి న్యాయం చెయ్యాలి లేదా మమతా బెనర్జీ రాజకీయం లో వుండదు రాజీనామా చేసి పొమ్మనండి పిల్స్ ఆ అమ్మాయికి న్యాయం కావాలి 🙏🙏🙏

    • @chpadmavati906
      @chpadmavati906 23 дні тому +8

      Amma please social media lo movies lo serials lo abusive scenes lekunda cheyalera ,avi leka pote making jaragada .Upayoga pade movies serials cheste manisilo motivation vastundi kada .But incident jarigi nappude Ila ani news channel lo news vastunayi.prajalalo governments anni ooooo antunayi tarwata mari emi undadu .ledu ika pai samajam lo change ravali.pillalalo chinna age nunde naitika viluvulu jerpinchali. abbai laki parents inti lone manchi nerpinchali adapilla toh Gauravam abhimanam humanities nerpinchali. 😢😢😢😢😮😦🔥🔥🔥🙏🙏🙏

    • @ibrahimalis8436
      @ibrahimalis8436 23 дні тому +2

      😊😊😊😊

    • @kasipuramlatha7737
      @kasipuramlatha7737 22 дні тому

      Aa Mamatha Benarji Okkathe 3Padavullo Yenduku Dali AA post llo Panicheyadaniki Maga Aadavarevaru lera Aavidanu Gadde Dimpali ye Adhikaram Lekunda Cheyali Prajalanu Yenthapichollu Anukunte Cietlonundi LechiRaleelu chesthundi Principal gadu Rajinama Cheyagane Maro chota Joblo Cherpisthundi 10matladam vast Aavidanu Gaddedimpali Apude Rastramlo Prajalu Safega Untaru

    • @kalyanram8378
      @kalyanram8378 22 дні тому +4

      1000% correct

    • @VijayalakshmiPatnam
      @VijayalakshmiPatnam 22 дні тому

      Punishment yenta ghoram gaa వుండాలంటే మళ్ళీ అటువంటి ఆలోచన రావడానికి కూడా వణుకు పుట్టాలి
      దుబాయ్ లో దొంగతనం చేస్తే వేళ్ళు కట్ చేసేస్తారు
      ఇక్కడ culprits ni nagaa నిలబెట్టి వాళ్ళ మర్మాంగాలను public gaa కట్ చేయాలి

  • @lakshmitulasiramkoyyana8343
    @lakshmitulasiramkoyyana8343 23 дні тому +98

    మమతా బెనర్జీ కి ఆడపిల్ల ఉంటే తన పాప కే ఈ పరిస్థితి వస్తే అప్పుడు ,,,,,,,,అసలు ఆమె ఆడ ది కాదా

    • @niveditakasturi3914
      @niveditakasturi3914 22 дні тому +4

      Adi adade aindi saripoda ....oka bidda avasrama....assal manishi aite chaalu...mrugalu kuda badapadtai

    • @999_andra
      @999_andra 22 дні тому +2

      Inthaki daniki marriage ayyamdha

    • @merugusunny138
      @merugusunny138 22 дні тому

      Same doubt broo​@@999_andra

    • @merugusunny138
      @merugusunny138 22 дні тому +1

      Adhi aadadhi kaadu aada rupam lo unnaa maga

    • @mangalampallirkumar3638
      @mangalampallirkumar3638 22 дні тому

      Adi pali chasukuladoo

  • @sbvpavankumarcheethirala2206
    @sbvpavankumarcheethirala2206 23 дні тому +55

    మేడం నిజంగా చాలా బాగా చెప్పారు.ఈవిడ నిజం ఎప్పుడూ కుండ పగలగొట్టి చెప్తారు. Proud of u mam 👏👏👏 excellent 👌👌👌 నిజం మాత్రమే చెప్తున్నారు ఈవిడ 🙏🙏

  • @sailajan4585
    @sailajan4585 23 дні тому +28

    చాలా బాగా మాట్లాడారు అమ్మ. మారాలి నిజంగా మన సమాజం అమ్మ వుంది మన అందరికీ బాధ్యత.మీరు మాట్లాడే ప్రతి మాట ఒక తుట లాగా మ అందరి గుండెలు చీల్చుతున్నాయి అమ్మ.

  • @suneelyadav7927
    @suneelyadav7927 23 дні тому +40

    మేడం గారు ఈ సమాజం మారాలి అంటే ముందు మీరు ఉద్యమం మొదలుపెట్టండి మీ వెనక నేను తప్పకుండా ఉంటాను 💯 ఆ అమ్మాయి కి న్యాయం జరగాలి 😢😢😢😢 👍👍🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmitulasiramkoyyana8343
    @lakshmitulasiramkoyyana8343 23 дні тому +41

    వాళ్ళని పెంచే విదానం లో మార్పు రావాలి మేడమ్
    అంటే బాల్యం నుంచే మార్పు , స్త్రీ పట్ల గౌరవం మరియు దైవ భక్తి పిల్లలు కి నేర్పు తూ పెంచాలి,,

    • @jayjeekayjay2377
      @jayjeekayjay2377 22 дні тому

      మమతాబెనర్జీ కాదు ముమైత్ ఖాన్

  • @hymavathiappala8303
    @hymavathiappala8303 23 дні тому +42

    ప్రతి ముఖ్య మంత్రి సిగ్గు పడాలి 😭😭

  • @bumesavar1239
    @bumesavar1239 23 дні тому +37

    మీ ఆవేదన ప్రజలు అర్ధం చేసుకొని మార్పు రావాలి మేడమ్ 🙏

  • @MdYousuf-wr2ob
    @MdYousuf-wr2ob 23 дні тому +41

    మణిపూర్ లో జరిగిన ఘటన పై మోదీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు

  • @pavananandj7992
    @pavananandj7992 22 дні тому +15

    సామాజిక బాధ్యత లేదు అనేది నిజం వున్నా కొద్దీ మందికి ఏం జరుగుతుంది వాళ్ళకి నష్టం జరుగుతుంది అనేది నిజం నా జీవితంలొ అదే జరిగింది నేను ఒక MNC కంపెనీ లొ ఒక ప్లాంట్ కి సీనియర్ ఆపరేటర్ చేస్తూ వున్నాను 2008-14 వరుకు చేస్తూనే వున్నా అక్కడ HR గా చేస్తున్న ఒక ఆఫీసర్ అయన మానవత్వం తో మీ PF అమౌంట్ కట్ చేస్తున్నారు కానీ అవి వాళ్లే అంటే మేనేజ్మెంట్ వాళ్లు కాంట్రాక్టు వాళ్లు మోసం చేస్తున్నారు అని చెప్పారు pf id క్రెయేట్ చేసారు కానీ ఎమౌంట్ వేయటం లేదు అకౌంట్ లోకి తెలిసింది (మొత్తం 50 లక్షల స్కామ్ )కొంతమంది కలిసి అడిగాము మోసం బయట పడింది ఒక నెలా టైమ్ అడిగారు సెట్ చేస్తాం అని ఆ నెల గడిచింది కాంట్రాక్టర్ల మీద కు తప్పు చూపించారు అలా 6 నెలలు గడిచాయి అయినా సమస్య పరిష్కారం కాలేదు సరే అని అందరం కలిసి మాట్లాడుకొని ఒకరోజు ప్లాంట్ కి వెళ్లకుండా ఆగిపోయాం మళ్ళీ సర్ది చెప్పి ఒక నెలలో క్లియర్ చేస్తాం అని చెప్పితే మళ్ళీ యధావిధిగా విధుల్లో కి వెళ్ళినాము నెల గడిచింది అడిగిన ఏం స్పందించలేదు .. ఇంకా మాకు విసుగొచ్చేసింది ఆ మరుసటి రోజు నుండి అందరం కలిసి విధులకు వెళ్లకుండా ఆగిపోయాము అందులో ప్రదానం గా నేను వున్నాను సెక్యూరిటీ ద్వారా కాల్ చేసి GM తో మాట్లాడించారు లోపలికి వెళ్ళండి ఒక వారం లొ సెట్ చేస్తాం అన్నారు.. వెళ్లము అని చెప్పాను. 20మినిట్స్ లొ సైట్ కి వచ్చారు బెదిరింపులు చేశారు అయినా వెళ్ళలేదు నన్ను పక్కన పెట్టి మీరు రండి మీరు చేసుకోండి అని నాతోటి వాళ్లను బెదిరింపులు వాళ్లు వెళ్ళలేదు ఆ రోజు నుండి 7 రోజులు వరుకు వెళ్ళలేదు అక్కడే కొంతదూరంలో ధర్నా చేసాము 7 వ రోజు కి మేము ఇచ్చిన కొన్ని శరతలు కి (విధుల్లో వున్నప్పుడు జరిగే ప్రమాదం నికి నష్టం పరిహారం, ఓవర్ టైమ్ పేమెంట్, సేఫ్టీ కి సంబందించిన ఐటమ్స్ నెలకొకసారి చెకప్ లు ఇంకా కొన్ని శరతులకు ఒప్పుకున్నారు వెంటనే చేస్తాం అని సరే అని విధులకు హాజరు అయ్యాము. అయితే ఇక్కడ క్వశ్చన్ చేసిన నేను బలి అయ్యాను నీతో మేనేజ్మెంట్ మాట్లాడాలి అంటున్నారు అని చెప్పి మరుసటి రోజు రమ్మని చెప్పినారు అయితే నన్ను టెర్మినెట్ చేసారు అని తెలిసింది ఆ రోజే నీ వాళ్ళ 7రోజులకి 9కోట్లు నష్టం వచ్చింది అని నన్ను టెర్మినెట్ చేసారు అని చెప్పారు ఆరోజు విధులకు వెళ్లిన వాళ్ళందరిని బెదిరించి మీకు ప్రతిఒక్కరికి న్యాయం చేస్తాం మీకు శాలరీ ఇంక్రిమెంట్ చేస్తాం అని ఆశ కూడా చూపించి వాళ్ళని సైలెంట్ చేసారు. ఆ మరుసటి రోజు వెళ్ళితే గేట్ లొ ఆపేసారు విషయం చెప్పారు ఇంకా నాకు సపోర్ట్ చేసే వాళ్లు లేరు వెళ్లి లేబర్ కమీషనర్ నీ ఆశ్రయించాను వాళ్ళతో కలిపి రెండు మూడు మీటింగ్ లకు హాజరు అయ్యాను (ఈ తరుణంలో వాళ్లు నాకు నీ ఉద్యోగం ఉంటుంది నీకు 5లక్షలు ఇస్తాము దీనిని ఇక్కడితో వదిలేయ్ అన్నారు. నేను అందరికి న్యాయం జరగాలి ప్రతి డిమాండ్ నెరవేరాలి అని నాకు వద్దు అని కరకాండిగా చెప్పాను అప్పుడు కమిషనర్ దగ్గర చివరికి వాళ్లు అనుకున్నది ఇంప్లిమెంట్ చేసారు కాంట్రాక్టర్లు వాళ్ళ జరిగింది ఈ తప్పు వాళ్ల మీద పోలీస్ స్టేషన్ లొ కంప్లైంట్ చేసాము అని తప్పుకున్నారు ఇంకా కమిషనర్ గారు లేబర్ కోర్టు ను ఆశ్రయించు నీకు న్యాయం జరుగుతుంది అన్నాడు ఖర్చులతో కూడిన విషయం నా వాళ్ల కాదు అని వదిలేసాను ఇప్పటికి వరుకు కూడా అది అలాగే వుంది నేను 2400 నెలకి జాయిన్ అయ్యాను నన్ను టెర్మినెట్ చేసే సమయం లొ నా వేతనం 12000 నాకు ఎందుకు అని వదిలేస్తే అందరికి జరిగిన నష్టం నాకు జరిగింది వుంటే ఇప్పుడు కనీసం 50k వచ్చేది నెలకు కానీ ఏం చెయ్యను బలి అయ్యాను మంచి అనుకోని ముందుకు వెళ్ళాను క్వశ్చన్ చేశాను ఎందుకు జరుగుతున్న మోసం తెలిసి ఉండలేక నాలాగా ఎంతో మంది కి ఇలా నష్టం జరిగింది అయితే నా వాళ్ల అక్కడ చేసే వాళ్లకు అంత మంచే జరిగింది అనే తృప్తి తో వుంటూ వచ్చాను

  • @user-gw6gm5nz8g
    @user-gw6gm5nz8g 23 дні тому +14

    మమత బెనర్జీని మీలాగా మాకు అడగాలని ఉంది మేడం కడుపులో మండుతుంది మేడం

  • @laxmisri7302
    @laxmisri7302 23 дні тому +13

    ప్రజలముందు నిలబెట్టి ఉరి తీయండి

  • @jyothichinni7379
    @jyothichinni7379 22 дні тому +9

    ✊🙏ఐతే అందరు బైటికి రాండి వెళదాం ఇండియా మోత్తం రాలి చేదాం అతల్లి కి న్యాయం జరిగేదాకా 😢😢😢😢 మేడమ్ ఒక్క టి చేపండి. 10డేస్ గడిస్తే అందరూ మరిచిపోతారు అలాకాకూడదు మేడమ్ విలు మనసులు కాదు

  • @adhilakshmai7907
    @adhilakshmai7907 23 дні тому +15

    సూపర్ గా మాట్లాడారు మేడం మీరు నిజముగా మాట్లాడుతున్నారు ఇది వి నైన్ ప్రజలకు సిగ్గు పుట్టాలి👌👌👌🙏

  • @girlsworld138
    @girlsworld138 22 дні тому +4

    Omg chaala baaga chepparu Madam. I never commented on ur videos first tym unable to resist without commenting .meeru cheppina each and ever word is true andi.from last 3 days naku alane anipisthundhi.manamu parents ga entha fail ayyamu anedhi.y we r rotating around money not values.pillalki adhi kuda nerpani parents inka birth ivvatam endhuku.edho forest lo vadhilesinattu kani padesthunnara anipisthundhi.aa episodes abt illegal relations trending la vese mana news channels atleast ilanti videos share chesthe 0.0000001% ayina think chestharemo anipisthundhi.Hatsoff andi chaala dhairyam ga and open ga mee opinion share chesaru

  • @purnimakeerthi9456
    @purnimakeerthi9456 23 дні тому +10

    Correct ga chepparu mam alcohol addiction valle nichamga untunnaru mam alcohol nirmulimchali mam

  • @satharamvijaya
    @satharamvijaya 23 дні тому +3

    Super thank you Priya Choudhary Garu we want justice junior doctor ♥️♥️🙏🙏🙏🙏🙏

  • @umadevi5758
    @umadevi5758 23 дні тому +11

    ప్రతి భారతీయుడు సిగ్గు పడాలి
    వేదభూమి స్త్రీ శక్తికి ఎదురులేదని స్త్రీని భూమాత
    పొల్చుతున్నారు
    కానీ ఈ సంఘటనల మూలాలు
    పెకిలించి వేయాలి
    శ్రీ శ్రీ కవితతో రోషం ఫౌరుషం రగిల్చారు
    Hats off you mam

  • @shabnamshaik8861
    @shabnamshaik8861 23 дні тому +10

    Superb Madam

  • @PeacefulPathways5
    @PeacefulPathways5 23 дні тому +9

    ఎంత ఆవేదన మేడం...సత్యం మాట్లాడుతున్నారు..అర్ధం చేసుకుందాము..

  • @jyothichavali4799
    @jyothichavali4799 16 днів тому

    థాంక్యూ అమ్మ నా బదులు కూడా మీరే మాట్లాడినందుకు చాలా థాంక్స్ సమాజంలో మీలాంటి వాళ్ళు ఎదిరించే వాళ్ళు ధైర్యంగా మాట్లాడే వాళ్ళు కావాలి తల్లిదండ్రులు ఎలా ఉండాలో నేర్పించారు😊 పిల్లలు ఎలా పెంచాలో నేర్పించారు కన్నతల్లి పేగుబంధం ఆ ప్రేమ ఆ బాధ ఆవేదన మీలో నుంచి కనబడుతుంది తల్లి హ్యాట్సాఫ్ అమ్మ❤❤❤❤💯💯💯💯💯💯💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏

  • @NageshwariChenur
    @NageshwariChenur 21 день тому +2

    Super Super

  • @MADAJAYAMA1-ld1xb
    @MADAJAYAMA1-ld1xb 23 дні тому +13

    Devi kalimmata when u will justice to doctor.

  • @ramapathi3672
    @ramapathi3672 22 дні тому +2

    Hats off mam, ur saying golden words of everyone, how to lead their lives ur the role model of the society

  • @voragantigangadhar8246
    @voragantigangadhar8246 23 дні тому +3

    ప్రియా చౌదరి గారు చాలా సూపర్ మాట్లాడారు ప్రతిదానికి రాజకీయ వ్యవస్థని కారణమని చెప్పొచ్చు మమత బెనర్జీ సీఎం గారు ఏం చేస్తున్నట్లు ఇంత గోరాతి గోరంగా జరిగినప్పుడు ఆమె చేతులు కట్టుకొని కూర్చున్నదే తప్ప ఇంకేం లేదు మమత బెనర్జీ ప్రభుత్వం వెంటనే కూల్ చేయాలి ఆ డ్రగ్స్ కు అలవాటు పడ్డ ఆ దుర్మార్గులను వెంటనే నరికేయాలి మీలాంటి మీలాంటి శక్తులు కావాలి అవసరం మేడం చాలా బాగా చెప్పారు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందో మరి ఇంకెవరు ఏం చేస్తున్నారో కాళ్ళు విడిగా కొట్టడం చేతులు విరగ కొట్టడం వల్ల ఇష్టం ఉన్న విధంగా చేయడం చాలా బాధాకరం ఆ మూర్ఖులను వెంబడే శిక్షించాలి

  • @sumameejuri3031
    @sumameejuri3031 23 дні тому +15

    Mamata is unfit for the CM seat, shame on you Mamata.

  • @PsrSreedhar
    @PsrSreedhar 23 дні тому +4

    Super ga chepparu adigaru ayina mana vallaki budhivasthunda dhyryam nimparu andariki

  • @jaitg9588
    @jaitg9588 4 години тому

    మీ మాటలు వింటుంటే రక్తం మరిగిపోతుందండి మీ చాలా కరెక్ట్!! మీకు సెల్యుట్ అండి!! 😢

  • @krishnavenib3907
    @krishnavenib3907 23 дні тому +8

    Super madam

  • @VijayaAnwithReddy
    @VijayaAnwithReddy 21 день тому +1

    SuparAkla

  • @jyothik.s2806
    @jyothik.s2806 22 дні тому +4

    You are right 😊

  • @municherry1858
    @municherry1858 23 дні тому +5

    100 percent correct madam😢😢

  • @MdYousuf-wr2ob
    @MdYousuf-wr2ob 23 дні тому +10

    మమత బెనర్జీ రిసైన్ ఇవ్వలె

  • @jayasree7175
    @jayasree7175 22 дні тому +1

    అమ్మ మీరు చెప్పే ప్రతి మాట నిజమే తల్లి తండ్రులు మారాలి అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది

  • @Nikitha-hc9qd
    @Nikitha-hc9qd 22 дні тому +2

    Priya gaaru chala Baga chepparu...

  • @vijayalakshmiyandra1006
    @vijayalakshmiyandra1006 22 дні тому +1

    Superb thankyou so much Priya Choudhary madam Garu ki once again thank you mam wonderful words you told to public they have to learn from you.i am also like you mam . compalsary justice ♎⚖️ ravali

  • @anandrajkumar1547
    @anandrajkumar1547 22 дні тому +2

    Madam garu very great your voice aithe mana Indian chattalu antha katinamainavi kavu e chattalu kadu 16 lo pakistan lo athayacharam chesina 7 members ki ichhina judgement chala hatsof ala mana Indian government ki chappali idi matrame correct thank you madam

  • @itsourheaven2814
    @itsourheaven2814 22 дні тому +1

    Miru cheppina each n every point valuable thank you ma'am 🙏🙏🙏e rojullo question chesthe tappu .. nijayathiga unte tappu .. no ani chepthe tappu .. devudu unnada asalu ?? Anyayam top 1 place lo undi ..

  • @padmavathyponduri4194
    @padmavathyponduri4194 22 дні тому +1

    Politicians elanti cases ki support evadhu apude justice jarguthadhi

  • @jayammamedidha1566
    @jayammamedidha1566 23 дні тому +3

    Yes

  • @vedavathytallapragada8104
    @vedavathytallapragada8104 22 дні тому +2

    You are 100%correct madam

  • @archarikommoju7644
    @archarikommoju7644 22 дні тому +2

    Chala Baga chepparu medam

  • @pramila842
    @pramila842 23 дні тому +3

    Meeru chala baga cheptaru

  • @kottamramachandrareddy3690
    @kottamramachandrareddy3690 23 дні тому +5

    DEEDI KADU , JYESTA DEVI , MAHA NATI ...

  • @manjulajala5526
    @manjulajala5526 22 дні тому

    Chalaa baga chepparu.drugs lekunda govt.cheyali.please future bagundali ante madaka dravyalu lekunda cheyali.nice talking ❤

  • @krishnachari4388
    @krishnachari4388 20 днів тому

    Excellent speech medam

  • @SSss-nn8uj
    @SSss-nn8uj 23 дні тому +4

    Yes mam phone vallane samajam chedipoindi yela aapali mam e dharidranni

  • @krishnalavanya6765
    @krishnalavanya6765 23 дні тому +8

    Correct madam

  • @prabhakararaoprabhakar8458
    @prabhakararaoprabhakar8458 12 днів тому

    Excellent video msg madam and hats off to you

  • @arunakumari2116
    @arunakumari2116 22 дні тому +1

    Super madam asalu meela vundali andaru

  • @umaraghuraghu1735
    @umaraghuraghu1735 20 днів тому

    Madam you are very right and very true

  • @vedavallits3205
    @vedavallits3205 22 дні тому

    Madam your advice is Awesome
    I don't how to appricate you
    Your explaimne about societ ,that is hundred pecent correct and hundred percent truth most of the peolple dieing for money money
    Madam i like your thought and your speech of cougre always watchinig

  • @vijayakumarimanda5146
    @vijayakumarimanda5146 22 дні тому

    So inspirative Madam.Parents must observe the behaviour of their children.Courts and Judges must be sincere in their judgement.Criminal background people should not be permitted to come into politics. Immoral pictures and postings in youtube should be banned.

  • @ramanaguthala5694
    @ramanaguthala5694 15 днів тому

    Meru chala great madam Anni nejale matladuthunnaru

  • @mdrakshayani9113
    @mdrakshayani9113 18 днів тому

    Correct 💯 correct madam

  • @pesariprashanth9799
    @pesariprashanth9799 17 днів тому

    Baaga chepparu madam

  • @Syamraj-e4q
    @Syamraj-e4q 21 день тому

    మేడం మీ మాటలు వింటుంటే నాకు గుస్ బాంబ్స్ వస్తున్నాయి మీ వల్ల ప్రజలో చేత్ణ్యం రావాలి మీరు ప్రజల మధ్య వుండాలి మీ పోరాటం వెనుక మేము వుంటాం రండి మేడం

  • @k.dhanalaxmi4569
    @k.dhanalaxmi4569 19 днів тому

    Tnq mam

  • @ch.rajasree4821
    @ch.rajasree4821 22 дні тому

    Nijam chepparu 🙏🙏

  • @maheshwarireddy9705
    @maheshwarireddy9705 22 дні тому

    Well said mam 🙏🏻

  • @user-bi9dw2qt1j
    @user-bi9dw2qt1j 23 дні тому +1

    🙏🙏

  • @YSRCPMISAMMAMANDALAPARRU
    @YSRCPMISAMMAMANDALAPARRU 20 днів тому

    Supr. Medm

  • @vijayalakshmimanepalli2458
    @vijayalakshmimanepalli2458 5 днів тому

    Super Madam

  • @LavanyaDuggimpudi
    @LavanyaDuggimpudi 22 дні тому

    Super madem exllent speech

  • @sameenasiddique9266
    @sameenasiddique9266 23 дні тому +5

    Madam meru pm ka vundandi please

  • @sreeharitasa1456
    @sreeharitasa1456 22 дні тому

    Your speach well madam. Meeru cheppinadi antha correct. Kani doctors valla patients suffer avuthunnaru appudu madam. Employees suffer avuthunnaru appudu madam. Ee ammayi ante amayakuralu kabatti balai poyinadi.

  • @RevathiSekhar-jb8mo
    @RevathiSekhar-jb8mo 18 днів тому

    Madam meeru super ga chepparu

  • @Rs888-jesus86
    @Rs888-jesus86 23 дні тому +5

    S👍🙏mdm

  • @gireeshapalakonda4795
    @gireeshapalakonda4795 22 дні тому

    Meru eroju chala chala chala baaga chepparu amma ❤
    Kani evaru pattinchukunedi ledu .. ea paristhilu yeppudu maarutayi amma

  • @user-di7uw7tk2d
    @user-di7uw7tk2d 22 дні тому +1

    👌👌👌👌👌🙏🙏🙏🙏🙏Esamajam maralimam miku memu saportga vunttam please

  • @rdlRajyam
    @rdlRajyam 21 день тому

    We want justice 😢

  • @lakshmiyugesh6248
    @lakshmiyugesh6248 23 дні тому +8

    అంత ఘోరంగా వాడు పాడుచేసి చంపారు అంటే మనల్ని ఎవరు ఏమి చెయ్యలేరు అనేది నిజం

  • @nagamani.k5396
    @nagamani.k5396 7 днів тому

    👌mam

  • @rdlRajyam
    @rdlRajyam 21 день тому

    Super thqs mam

  • @pothabolumadanapalli2925
    @pothabolumadanapalli2925 22 дні тому +2

    అమ్మా సెల్ లో పనికిమాలిన వీడియోలు చూసి పిల్లలు,పెద్దలు అందరూ నాశనం ఐపోతున్నారు

  • @ramtulsientertainmenthindi763
    @ramtulsientertainmenthindi763 7 днів тому

    Prathi yokka vyavastha failure Idi 🙏 We want Justice Soon no delay 🙏🙏🙏🙏🙏 My dear audience please be serious on this case. We have to fight for her 🙏♥️🙏

  • @vakulamalakumara6292
    @vakulamalakumara6292 23 дні тому +1

    Naku nilane vundi alochana chalabaga chepparu mana biddalni thappu cheste thannali appudu bagupadatharu andaru 🙏🙏

  • @user-fp6tg5nn1j
    @user-fp6tg5nn1j 22 дні тому

    Super mam Baga chepparu😭😭😭

  • @bhukyasrilatha4205
    @bhukyasrilatha4205 22 дні тому +1

    I love Priya Chowdhary 🎉

  • @annapurnas5407
    @annapurnas5407 22 дні тому

    Correct ga chepperu

  • @NagaLaximi-c5z
    @NagaLaximi-c5z 22 дні тому

    Super 👍 madam 🙏🙏

  • @srimahalakshmi7018
    @srimahalakshmi7018 22 дні тому

    👌 mam intha pachhi nijaalu maatlaadite ee samaajam jeerninchukoleedu aa deevude enno avataaraalu ettina ee janaalu maatram maaraleedu maaradu kuda porapaatuna evaraina dhairyam ga maatlaadite first intlone vyathiteekamga maatlaadutaaru .

  • @ratnafekanukuntanammalatee9573
    @ratnafekanukuntanammalatee9573 21 день тому

    Mam meeru chala Baga chepparu Anni chesina ilanti vi marava apudu marutaye aduruchustundali

  • @shobhatondupally8021
    @shobhatondupally8021 23 дні тому +1

    Correct chepparu pakkhana valu road lo padhi sathuvunthey vidiolu thisedhantlo inmportance ambulance pilavaru

  • @rdlRajyam
    @rdlRajyam 21 день тому

    Justice for momita😢😢😢

  • @dayamaninuthangi3686
    @dayamaninuthangi3686 22 дні тому

    Exellent

  • @arikillamallesh2901
    @arikillamallesh2901 22 дні тому

    ఢిల్లీ లో జరిగింది నిత్యం up లో జరుగుతూనే ఉన్నాయి ,మణిపూర్ లో ఎంత ఘోరం జరిగింది ,తెలంగాణ లో జరిగింది ఇలా ప్రతి స్టేట్ లో జరుగుతూనే ఉంది ,ఈ దేశాన్ని ఏలుతున్న నాయకులు ముందు రాజీనామా చేయాలి అందరు డబ్బులకోసం ప్రాపర్టీ కోసం రాజకీయం చేస్తున్నారు
    ముందు గా డ్రగ్స్ లాంటి వి ఈ దేశములో లేకుండ చేయగలిగిన నిజాయితీ గల నాయకులు ఉన్నారా ,మేడం మీరు చాల బాగా చెప్పారు దీని మీద దేశం అంతటా ఉద్యమము లేవనెత్తాలి
    మొదటగా ప్రతి పేరెంట్స్ నిజాయితీగా ఉండాలి పిల్లలను సరిగ్గా పెంచకపోవడం అప్పుడే సమాజం బాగుపడుతుంది
    ఈ రోజు ప్రశ్నించే వారిని నక్సలైట్ అంటారు లేదా ఇంకా ఏదైనా కేసులు పెట్టి అరెస్ట్ చేసి నోరు మూపిస్తారు
    ప్రశ్నించే వారు లక్షల మంది కావాలి ,అప్పుడే కొంచమైనా మార్పు రావచ్చు
    దీనికి బాధ్యత వహించవలసింది ముందుగా పేరెంట్స్ ,మీడియా ఏదైనా కావచ్చు
    సినిమా లోని కొందరు హీరో హీరోయిన్స్ ,
    పొలిటికల్ లీడర్స్ ,
    డబ్బులకు ప్రాపెర్టీ కొరకు అమ్ముడు పోయే ప్రతిఒక్కరు దీనికి కారణం 😢😢😢

  • @kanamarlapudiniranjan3606
    @kanamarlapudiniranjan3606 22 дні тому

    Super 👌👌👌 madam

  • @user-wt5ih9by5i
    @user-wt5ih9by5i 21 день тому

  • @drpadmajarani1439
    @drpadmajarani1439 23 дні тому

    Excellent

  • @Karuna-my6zm
    @Karuna-my6zm 22 дні тому +1

    drugs porn sites meeda severe action thesukovali

  • @krupanidhi912
    @krupanidhi912 23 дні тому

    Great madam Chowdary garu. Well elucidated the kolakata event and other worst attitudes prevailing in the society particularly in Hindu society.

  • @manjula7022
    @manjula7022 19 днів тому

    Madam meru chapadam correct

  • @arunarekha3607
    @arunarekha3607 22 дні тому

    Wow chala bagachepthunnaru

  • @shirisharaigala7861
    @shirisharaigala7861 22 дні тому

    Super super madam

  • @arunakillo3786
    @arunakillo3786 23 дні тому

    Superb akka meru ...ilanti variki kada CM padavulu ivvali Leda manchi padavulu ivvali

  • @NavetiVenkatalakshmi
    @NavetiVenkatalakshmi 22 дні тому

    supar meadam మిరు

  • @KiranKumar-nb8dm
    @KiranKumar-nb8dm 22 дні тому

    Super super super

  • @user-tz1yb9dw6k
    @user-tz1yb9dw6k 22 дні тому

    Fact madam...