😢 అలాంటి వాళ్ళని ఉసిరి పెట్టే బిడ్డల్ని క్షమించకూడదు మీ అమ్మకు న్యాయం చేయండి అర్థం చేసుకోవాలి చదువుకుంటే కాదు తల్లిని బాధ పెట్టిన వాడికి పుట్టగతులు ఉండవు
ఒక్క తల్లి పది మంది పిల్లలను చూసుకోగలదు కానీ పది మంది పిల్లలు ఒక్క తల్లిని చూసుకోలేరు. ఇవన్నీ చూస్తుంటే కడుపు కట్టుకుని కాళ్ళు కట్టుకుని ఎవరి కోసం ఎందుకు అన్ని చంపుకుని చెయ్యాలి ? బతికినన్ని రోజులు బతకని తల్లితండ్రులు సుఖంగా వుండాలా లేక ఎంతో భవిష్యత్తు వున్న పిల్లలు సుఖంగా వుండాలా. ఆ తల్లి భాధ వింటుంటే కన్నీరు ఆగట్లేదు. 😢
Ma ammaku vacchindhi bro ma amma 63 years old ma daddy brathiki unnappude kodukulu kodallu pedutharu ani kodukulaki pelli kakamundhe asthi mottham rasi pettindu kanisam ma daddy chAnipothe rupai kuda pettaledhu ye kodalu eddharu kodallu eddharu kodukulu nenu chinnamenu intlo andharikante eddharu akkalaku pellillu ayinay eddharu annalaku pellillu ayinay Naku marriage kaledhu inka ma chinna annaku accident ayi coma Loki pothe na perumidha fix chesina money antha thisi annayyani ma amma nanna brathikinchukunte ippudu na pelliki money leka daddy sampadhinchina asthilo 20 lakshalu viluva chesedhi thiyyamante isthaleru poga illu mottham panchalsnta memu verey illu kattukovalanta ma amma nenu 6rooms slab house bro ma ammanu health bagalekunna pattinchukoru maku meme rupai pettaru kodukulu kodallu mata matladuthe asthi antaru ippudu narakam chusthunnam bro ma amma nenu peddha kodalu valla kottindhi thittindhi case ayindhi ame midha ayina kuda adhi chepthe vintaledhu enni oanchayithilu case lu pettina chastha ani bedhiristhundhi na pelli kaka ma amma badhapaduthundhi kodallemo asthi rupai icchedhi ledhu antunnaru memu inni 9 years chusi chusi case pettinam court lo maku nyayam cheyamani koddhirojullo maku nyayam jaruguthadhi hyd lo oka peddha lawyer rapolu baskar ani peddha lawyer nyayam chesthadu ani vellinam ma vaipu unnadu akkadiki Vela mandhi nyayam kosam vasthunnaru dilshuknagar lo Kalyan nagar meeru annattu thalli thandri pillala Peru mida asthulu rayoddhu asale kodukulu kodallu manasthathvam yeppudu rtluntadho evariki theluvadhi ma daddy chesina thappu valla ippudu ma amma nenu badhapaduthunnam
ఈ తల్లి లాంటి వాళ్లు ఇంకెంత మంది తల్లులు బాధపడుతున్నారు నిరుపమా గారు ఈ ఇంటర్వ్యూ న్యాయం చేస్తే ఎంతోమంది తల్లులు ధైర్యంగా బతుకుతారు నూటికి 70 శాతం ఇలాగే ఉన్నారు 🙏😢
AMMA NIRUPAMA Madam Garu Thamaku 💓 Blessings TO YOU. Madam garu Thamaru Poor Prajalaku Cheyuchunna Manava Sevalu Very Good. Anna TN State CM REVNTHA REDDY GARIKI💓 Padhabhivandanu 🙏 🙏. Anna THALLI Lanti Ee Ammaki Nyayam Cheyandi CM Garu.
మా ఊరంతా ఎంత డేంజర్ అది మాకు మాత్రమే తెలుసు మా ఊరిలో గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఎక్కువ అందుకే వాళ్లకు పొగరు ఎక్కువ ఉంటది తల్లిని హింసించే వాళ్ళు ఉన్నారు ఆస్తి కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఎందుకంటే ఆల్రెడీ మేము అనుభవిస్తున్న మాదే ఆ విషయం ఆమె ధైర్యం చేసి పోలీస్ స్టేషన్ వరకు మీడియా వరకు వెళ్ళింది మేము వెళ్లలేని పరిస్థితి ఎందుకంటే మాకు అంత ధైర్యం లేదు😢😔
Ikkada pillalu bagunte parents reverse lo untaru, alage parents bagunte pillalu cheddavalluga untunnaru there is always 2 sides of a coin annatu undhi situation but e ammaki nyayam jaragalani nenu korukuntunna
అమ్మా! మీ ఆస్థి మీకు వస్తే దయవుంచి ఆ ఆస్తి ఎవరకి అంటేమీ కూతురికి కూడ వ్రాయకండి. మిమ్ముల్ని ఎవరు ప్రేమగా, మంచి గా మీ చివరి రోజులవరకు చూస్తే వాళ్లకి ఆస్తి వ్రాయండి. ఇలా చేయడం కోసం ఎవరినైయినా పెద్ద మనిషిని కానీ lawyer ని గానీ పెట్టుకోండి. రోజులు బాగోలేవు. లేదు మీ అమ్మాయి, అల్లుడి మీద పూర్తి నమ్మకం ఉంటే మీకు అయ్యే ఖర్చు కాకుండా వాళ్ళ అవసరాలు తీర్చండి. ఆస్తి మీ పేరున ఉంచుకొని మీ త ద నాంతరం మీ అమ్మాయి కి ఇవ్వండి. నేను అనుకోవడం సినిమా కాదు మీ కొడుకులు మంచి వాళ్ళగా మారిపోవడానికి. మీ అల్లుడు మీ వారి కి డైలీసిస్ కి తీసుకు వెళ్ళాడు అంటున్నారు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి అమ్మ. నూటికి కోటికి ఒక్కరు అంటారు కన్న తల్లి అన్నా బాసం లేకుండా ఇలా ప్రవర్తించడం, దాని తాలుక result ఎలా ఉంటుందో త్వరలో తీలుసుకుంటారు. మీరు అనవసరంగా బాధ పడి, ఆరోగ్యం పాడు చేసుకోకండి అమ్మా.
ఈ రోజుల్లో పిల్లలనే ఆశలు నమ్మకిడదు నాకు తెలిసిన ఒక తల్లిని కూడా కొడుకు కూతురు ఇలానే ఏడిపిస్తున్నారు.. ఆ తల్లి పడే బాధని చూస్తుంటే నాకు అలాంటి వాళ్ళు తర్వాత ఏమిపోతారు.
ఆది విజయవాడ నలుగురు ఆడపిల్లలు అయినా నాకు ఒక తమ్ముడు నాన్న చనిపోయాడు అమ్మను బాగా చూసుకుంటారు ఇది మాకు ఆస్తులు లేవు మా తమ్ముడు వాడు కష్టపడి బ్రతుకుతున్నాడు అక్కలకు ఏ కష్టమైన తోడుగా ఉంటాడు
Maa ammanu kuda koduku ee ammanu chesinatte chestunnadu kutullani ranivvadam ledu godavalu avtunnai ardam kavadam ledu emicheyalo plz Nirupama garu help cheyandi
MA mom di kuda same pblm ma Daddy recent ga chanipoyru ma brother ma mom ne chanputha ani vachaddu police complaint echina police vallu kuda pattinchukoledu maku nayam kavli
Sir papam ame ku thana thalli aasti eppinchandi Ame ku thagu rakshna cheyandi Kodukula ki buddi cheppandi. Inka vere family lo elanti issues rakunda buddi cheppandi Yedavannara kodukula ni
అమ్మా.... పిల్లలు చిన్నప్పుడు వాళ్ళు బడిలో తప్పులు చేసినప్పుడు వారిని వెనకేసుకొని వచ్చి , వాళ్ళ తప్పులు వాళ్ళకి తెలియ జేయకుండా ఉంచి ఉంటారు..... మీ పిల్లలు తప్పులు ఎత్తి చూపిన వారిని మీరు తిరిగి నిందించి దుర్భాషలు ఆడి ఉంటారు...... ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు కదా.... బాగా ముదిరిపోయారు...
Suman tv plz be responsible while uploading videos as I said earlier in your other channel how many times are u going to post the same video with different thumbnails coz here u posted her video without even consulting sons who should also have been asked what went wrong between them. At the end of the day you don't know what transpired between the mother and sons But I know both the parties personally the mother is very cleverly hiding whatever she and her daughter has done. I personally also know the financial transactions and property demarcations happened between both the parties. Here the mother is saying that she stays with her daughter but where was her daughter I mean if her mother is right she should have come in front of media and stand with her mother Here some people are passing comments coz they don't know the full story and I sincerely request them to post their valuable opinions only after they hear both the parties included and suman tv management didn't even bother to contact the sons to confirm how much of this is true I urge suman tv to first thoroughly investigate and then form a proper conclusion about this entire incident🙏
మంచి నిర్ణయం తీసుకున్నావు తల్లీ. ఇలాంటి బిడ్డలను వదలకూడదు
పాలుతాగి రొమ్ము గుద్దిన బిడ్డల ఆ కృత్యాలు.. కాలమే సమాధానం చెప్పాలి
ఇలాంటి వృద్ధ తల్లులు ఎంతోమంది ఉన్నారు తమ ఆస్తి ఇచ్చి రోడ్ల మీద ఉన్న వారు ఎంతోమంది
మీరూ ఇంటర్వ్యూ చేసేటప్పుడు పెద్దవారిని కూర్చోపెట్టి చేయగలరు.
ఆ పెద్దమ్మ చాల దుఃఖం లో ఉన్నారు.
తర్వాత ఇంటర్వ్యూ చేసేటప్పుడు ప్లీజ్.
😢 అలాంటి వాళ్ళని ఉసిరి పెట్టే బిడ్డల్ని క్షమించకూడదు మీ అమ్మకు న్యాయం చేయండి అర్థం చేసుకోవాలి చదువుకుంటే కాదు తల్లిని బాధ పెట్టిన వాడికి పుట్టగతులు ఉండవు
చూస్తేనే ఏడుపు వస్తుంది ఏలా రా అ తల్లి నీ అంత బాధ పెడుతున్నారు మీరు మనుషులు హ పశువులు హ 😭😭😭😭
@@BujjimmaDasari a thali oka pedda fraud
ఒక్క తల్లి పది మంది పిల్లలను చూసుకోగలదు కానీ పది మంది పిల్లలు ఒక్క తల్లిని చూసుకోలేరు.
ఇవన్నీ చూస్తుంటే కడుపు కట్టుకుని కాళ్ళు కట్టుకుని ఎవరి కోసం ఎందుకు అన్ని చంపుకుని చెయ్యాలి ? బతికినన్ని రోజులు బతకని తల్లితండ్రులు సుఖంగా వుండాలా లేక ఎంతో భవిష్యత్తు వున్న పిల్లలు సుఖంగా వుండాలా.
ఆ తల్లి భాధ వింటుంటే కన్నీరు ఆగట్లేదు. 😢
❤super chapyunma
చనిపియేవరకు ఎవరు కన్న పిల్లలకి ప్రాపర్టీ రాయకండి. ఇస్తే ఇదిగో ఈ అమ్మకి వచ్చిన కష్టమే వస్తుంది 😢
Ma ammaku vacchindhi bro ma amma 63 years old ma daddy brathiki unnappude kodukulu kodallu pedutharu ani kodukulaki pelli kakamundhe asthi mottham rasi pettindu kanisam ma daddy chAnipothe rupai kuda pettaledhu ye kodalu eddharu kodallu eddharu kodukulu nenu chinnamenu intlo andharikante eddharu akkalaku pellillu ayinay eddharu annalaku pellillu ayinay Naku marriage kaledhu inka ma chinna annaku accident ayi coma Loki pothe na perumidha fix chesina money antha thisi annayyani ma amma nanna brathikinchukunte ippudu na pelliki money leka daddy sampadhinchina asthilo 20 lakshalu viluva chesedhi thiyyamante isthaleru poga illu mottham panchalsnta memu verey illu kattukovalanta ma amma nenu 6rooms slab house bro ma ammanu health bagalekunna pattinchukoru maku meme rupai pettaru kodukulu kodallu mata matladuthe asthi antaru ippudu narakam chusthunnam bro ma amma nenu peddha kodalu valla kottindhi thittindhi case ayindhi ame midha ayina kuda adhi chepthe vintaledhu enni oanchayithilu case lu pettina chastha ani bedhiristhundhi na pelli kaka ma amma badhapaduthundhi kodallemo asthi rupai icchedhi ledhu antunnaru memu inni 9 years chusi chusi case pettinam court lo maku nyayam cheyamani koddhirojullo maku nyayam jaruguthadhi hyd lo oka peddha lawyer rapolu baskar ani peddha lawyer nyayam chesthadu ani vellinam ma vaipu unnadu akkadiki Vela mandhi nyayam kosam vasthunnaru dilshuknagar lo Kalyan nagar meeru annattu thalli thandri pillala Peru mida asthulu rayoddhu asale kodukulu kodallu manasthathvam yeppudu rtluntadho evariki theluvadhi ma daddy chesina thappu valla ippudu ma amma nenu badhapaduthunnam
ఈ తల్లి లాంటి వాళ్లు ఇంకెంత మంది తల్లులు బాధపడుతున్నారు నిరుపమా గారు ఈ ఇంటర్వ్యూ న్యాయం చేస్తే ఎంతోమంది తల్లులు ధైర్యంగా బతుకుతారు నూటికి 70 శాతం ఇలాగే ఉన్నారు 🙏😢
... ఇలాంటి బిడ్డలున్న ఒకటే.. లేకున్నా ఒకటే
ఏం బాధపడకు అమ్మ పైన శివుడు ఉన్నాడు ఎప్పుడు నీకు చల్లగా చూస్తాడు ఏం బాధపడకు😢😢
నీ రూపమా గారు మీరు ఈ అమ్మ కు న్యాయం చేయాలి చట్టాలు కఠినంగా ఉన్నాయి తగిన లాయర్ పెట్టిఈ అమ్మకు న్యాయం చేయించండి
కర్మ ఎవ్వరినీ వదిలి పెట్టదు వాళ్ళకి పిల్లలు ఉంటారు వారికి కూడా వల్ల పిల్లలు ఇలాగే చేస్తారు
@@pannsdl-c9j emaki kuda karma phalitam okarini mosam chesindhi kabatte Ela jargindhi chala Baga ayindhi
Super decision Amma 🙏🏻, judgement should be given to amma with immediate effect ,the property 🙏🏻🙏🏻🙏🏻✌️✌️✌️🇮🇳🇮🇳🇮🇳
Maa owwn Brother kuda anthe.maa nana swargasthulinaka amani,chelleni chala narakam chupiathunadu
Nannu ma ammani kuda sis Naku inka marriage kaledhu ma nanna chanipoyadu kodukulu asthi chethilo pettukoni atadisthunnaru mammalni kodallu Inka ekkuva kodukulu kadhu kodallade mata aata asthi mottham kodukula meedha rasi petti ma daddy anukokunda heart stroke valla chanipoyadu ippudu memu badhapaduthunnam amma nenu
కలెక్టర్ గారు దయతో విచారించి ఆవిడ ఆస్తిని ఆవిడకు ఇప్పించండి సార్ 🙏🙏🙏🙏🙏
మా ఊరే అలాంటి ఊరు
ye vuuru
Please andi ee ammaki nyayam cheyandi aa rakshasulani sikshinchandi 😢😢
ఇలాంటి తల్లులు చాలా మంది ఉన్నారు..
AMMA NIRUPAMA Madam Garu Thamaku 💓 Blessings TO YOU. Madam garu Thamaru Poor Prajalaku Cheyuchunna Manava Sevalu Very Good. Anna TN State CM REVNTHA REDDY GARIKI💓 Padhabhivandanu 🙏 🙏. Anna THALLI Lanti Ee Ammaki Nyayam Cheyandi CM Garu.
@@pulliahnaidu7486 thanu pedda cheater andi
Ma friend vala family nee cheat chesi moreover harass chesindhi. Karma phalitam visit thakindhi
న్యాయవాదులు ఆమెకు న్యాయం చేయండి
VERY SAD, TO HEAR.
MAY GOD BLESS HER..
వాళ్ల జీతం తల్లి అకౌంట్ కు అటాచ్ కోర్టు ద్వారా రెమ్యూనరేషన్ ఇప్పించవచ్చు
Nirupama chellamma nuvvu great Amma
Amma God bless you
Namaste Suman tv nirupama medam
Amma god bless you ,madam meku thank you
Ayyo. Amma. Meeku nyam jauguthadi
I pray to God for her justice
నీ పరిస్థితి నాకు వచ్చింది అమ్మ నేను కూడా అలానే బాధపడుతున్న
మా ఊరంతా ఎంత డేంజర్ అది మాకు మాత్రమే తెలుసు మా ఊరిలో గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఎక్కువ అందుకే వాళ్లకు పొగరు ఎక్కువ ఉంటది తల్లిని హింసించే వాళ్ళు ఉన్నారు ఆస్తి కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఎందుకంటే ఆల్రెడీ మేము అనుభవిస్తున్న మాదే ఆ విషయం ఆమె ధైర్యం చేసి పోలీస్ స్టేషన్ వరకు మీడియా వరకు వెళ్ళింది మేము వెళ్లలేని పరిస్థితి ఎందుకంటే మాకు అంత ధైర్యం లేదు😢😔
Evaru meeru
@@ramapulgam8774 కొండారం
@@Sheggemrakshitha ame genuine lady kadhu andi.
Memu yedhirinchi court varaki vellinam ma amma nenu ma daddy chanipoyaka asthi kodukula perumida rasindu chanipoka munde ippudu memu godavalu padi padi vegaleka lawyer ni adigi court varaki vellinam maku inkoka nelalo nyayam jaruguthundhi ani cheppindru nenu unmarried daddy asthilo Naku hakku undhi kabatti vellinam
@@shyamreddy8131మీకు ఎలా తెలుసండి???
అసలు అలాంటి వాళ్ళు ఉన్న ఒకటి లేయకపోనా ఒకటి
Do justice sir please
Plz help to her🙏🙏
I request the respected Lawer garu pl.take serious about this case .
Ikkada pillalu bagunte parents reverse lo untaru, alage parents bagunte pillalu cheddavalluga untunnaru there is always 2 sides of a coin annatu undhi situation but e ammaki nyayam jaragalani nenu korukuntunna
Parents eppudu reverse undaru pillalu ee badmashlu
అనాధ శరణాలయం ఉంది మీలాంటి వారు ఉండాలని
Don't she deserve her own life with whatever she got from her parents. That even her child don't have the authority to do it.
అమ్మా! మీ ఆస్థి మీకు వస్తే దయవుంచి ఆ ఆస్తి ఎవరకి అంటేమీ కూతురికి కూడ వ్రాయకండి. మిమ్ముల్ని ఎవరు ప్రేమగా, మంచి గా మీ చివరి రోజులవరకు చూస్తే వాళ్లకి ఆస్తి వ్రాయండి. ఇలా చేయడం కోసం ఎవరినైయినా పెద్ద మనిషిని కానీ lawyer ని గానీ పెట్టుకోండి. రోజులు బాగోలేవు. లేదు మీ అమ్మాయి, అల్లుడి మీద పూర్తి నమ్మకం ఉంటే మీకు అయ్యే ఖర్చు కాకుండా వాళ్ళ అవసరాలు తీర్చండి. ఆస్తి మీ పేరున ఉంచుకొని మీ త ద నాంతరం మీ అమ్మాయి కి ఇవ్వండి. నేను అనుకోవడం సినిమా కాదు మీ కొడుకులు మంచి వాళ్ళగా మారిపోవడానికి. మీ అల్లుడు మీ వారి కి డైలీసిస్ కి తీసుకు వెళ్ళాడు అంటున్నారు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి అమ్మ. నూటికి కోటికి ఒక్కరు అంటారు కన్న తల్లి అన్నా బాసం లేకుండా ఇలా ప్రవర్తించడం, దాని తాలుక result ఎలా ఉంటుందో త్వరలో తీలుసుకుంటారు. మీరు అనవసరంగా బాధ పడి, ఆరోగ్యం పాడు చేసుకోకండి అమ్మా.
❤❤❤❤
అమ్మ జగతి కి జగన్మాత.
నిరుపమా గారు ఇలాంటి బాధితులం చాలా మందిమి వున్నాము
కానీ మాకు నిజమైన న్యాయం ఎక్కడ దొరుకుతుందో తెలియడం లేదు
నిజంగా human Rights help చేస్తారా?
Amma meeru edavakandi meeku nyaayam jarugutundi
@@shakerkaniki1800 meeru em chesina ananyam evariki theliyadhu. This is called karma phalitam oosuru thakadam ante
అయ్యో తల్లీ (ఎలాటిదైనా కానీ ఇంత అన్యాయం ఏంటీ పాపం
ఈ రోజుల్లో పిల్లలనే ఆశలు నమ్మకిడదు నాకు తెలిసిన ఒక తల్లిని కూడా కొడుకు కూతురు ఇలానే ఏడిపిస్తున్నారు.. ఆ తల్లి పడే బాధని చూస్తుంటే నాకు అలాంటి వాళ్ళు తర్వాత ఏమిపోతారు.
Nirupama elagaina ee interview chalamandiki kanuvippu kalige teerputho aa talliki nyayam jarigela chudandi..
Ayyo amma adavaku chudalekapothinanu 😭 devudu unty me kastanni chustadu .
🙏🙏🙏🏻🙏🏻🙏🙏🙏🙏🙏🙏🏻🙏🙏♥️♥️♥️
Ammaku thagina nyayamu cheyandamma
Amma entha glbagundi
ఆది విజయవాడ నలుగురు ఆడపిల్లలు అయినా నాకు ఒక తమ్ముడు నాన్న చనిపోయాడు అమ్మను బాగా చూసుకుంటారు ఇది మాకు ఆస్తులు లేవు మా తమ్ముడు వాడు కష్టపడి బ్రతుకుతున్నాడు అక్కలకు ఏ కష్టమైన తోడుగా ఉంటాడు
Amma usuru mudithadi
@@malavishwakala2889 em chesina papalu vusuru thakindhi chala Baga ayindhi
😢😢😢😢😢😢😢
😢😢
Maa ammanu kuda koduku ee ammanu chesinatte chestunnadu kutullani ranivvadam ledu godavalu avtunnai ardam kavadam ledu emicheyalo plz Nirupama garu help cheyandi
Rendu vypulla version vinadam chala avasaram ..ilanti cold wars lo
ఇలాంటి పిల్లలు అక్కర లేదు .చచ్చినా పరవాలేదు.
Ma amma naannani kuda ma chinna Anaya ilaane sathiyisthunnadu asthi ivvandi dabbu kavali antu ledhante chachipotha ledhante champesta antunnadu daily Nana tourcher chesthunnadu😢😢😢😢
Ammaanthabadapaduthunave
నిరుపమ గారు..వాడ్ని ఇద్దరినీ అరెస్ట్ చేయించండి. ఆమె ఆస్థి ఆమెకు ఇప్పించండి.
@@hindudharmamargam2136 atla aythe they should enquiry her previous things also. Thanu pothindhi jail lo ki first
Manjulamma asram vundhi andulo join cheyandi medam chittoor dis palamaneru
Thalli aasthi thalli ki appajeopi,vaalla udyogaalu uudabeeki padeyyali
So sad
Ee Amma amayakanha unnadhi
Paristhithi entho ghoram ga undakapothe aa thalli ila janam munduku vacchedi kadu.
Aameku nyayam jaripinchandi.
Asalu puttinti vari aasthi aadapilla bharam...adi aadapillaku dakkali. Ade nyayam.
Kanna thalli ki annam pettaleni vaallu biddalu kaadu...champeyandi alaanti vaallani😭😭😖😖
Vallpai action tiskondi pleeeeesssa
ఇంత కష్ట పడి పెంచిన కన్న తల్లి ని కష్టపెడితే పుట్ట గతులు వుండవు
మీ పిల్లలు ఇంతకు ఇంత వడ్డీ తో కలిపి కష్టాపెడతారు 😡😡
Amma high court judge daggara ku velandi
Italnty ammani tarchar chesina vallani evvarini vadalakandi
MA mom di kuda same pblm ma Daddy recent ga chanipoyru ma brother ma mom ne chanputha ani vachaddu police complaint echina police vallu kuda pattinchukoledu maku nayam kavli
Andhari prasinthi enthea ma Amma kuda idhea problem
Em papam chesindi amma
Amma leni vallaki telusu amma viluva….. entakasapettoddu 😭
పాపం అమ్మ నువ్వు ధెవతవు
Amma me asti meru tesukondi pellalu ku evva vaddu me taruvata aa oldeage home ki rayandi appari gani valla tekka vadulutundi
Chaduvuthopaatu ethics nerpinchali pillalaki .... parents paina prema manushulani preminche manasu nerpinchali ...chaduvu dabbu secondary
Police station wast. Memu veyllam chukallu chupincharu ma nana 83 year's 😭.plz help to her🙏🙏🙏
Ee mamma గారిది a వూరు అండి.ఎక్కడో చూసినట్లు వుంది.
Sir papam ame ku thana thalli aasti eppinchandi
Ame ku thagu rakshna cheyandi
Kodukula ki buddi cheppandi.
Inka vere family lo elanti issues rakunda buddi cheppandi
Yedavannara kodukula ni
Madam eelantivi CM REVANTH REDDY gaariki thelisai vidhanga chayagalaru
Durmargulani vadaloddu please Jayanthi Hyderabad
Mother god bless u
🙏🙏🤲🤲🥺🥺
Due to her daughter's purpose she doing all those
how can u say that whether daughter or son
😢
అమ్మా.... పిల్లలు చిన్నప్పుడు వాళ్ళు బడిలో తప్పులు చేసినప్పుడు వారిని వెనకేసుకొని వచ్చి , వాళ్ళ తప్పులు వాళ్ళకి తెలియ జేయకుండా ఉంచి ఉంటారు..... మీ పిల్లలు తప్పులు ఎత్తి చూపిన వారిని మీరు తిరిగి నిందించి దుర్భాషలు ఆడి ఉంటారు......
ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు కదా.... బాగా ముదిరిపోయారు...
Ma nana ku tirigey opika leydhu😔😔😔
Where are her daughters? Why don’t Indian daughters take care of their mothers? Indian daughters inherit so much money from their parents.
Induan daughter ki pelli iyee male domination untey em chyeleru ga..akada koduku male ga..indian daughter intlo kuda male ga
She also talking against son due to her daughter that is matter
😢😢😢😢😢
Bayam vesthundhi
Pranam petti pillalni penchuthaam
Vallu manlni badha petti
Use and throw laaga vadhilesthe
Asalu endhuku pillalu
Endhuku inni baadhalu manaki
avunu
Suman tv plz be responsible while uploading videos as I said earlier in your other channel how many times are u going to post the same video with different thumbnails coz here u posted her video without even consulting sons who should also have been asked what went wrong between them. At the end of the day you don't know what transpired between the mother and sons
But I know both the parties personally the mother is very cleverly hiding whatever she and her daughter has done. I personally also know the financial transactions and property demarcations happened between both the parties. Here the mother is saying that she stays with her daughter but where was her daughter I mean if her mother is right she should have come in front of media and stand with her mother
Here some people are passing comments coz they don't know the full story and I sincerely request them to post their valuable opinions only after they hear both the parties included and suman tv management didn't even bother to contact the sons to confirm how much of this is true
I urge suman tv to first thoroughly investigate and then form a proper conclusion about this entire incident🙏
Shalinipeddapuram nuvvu challa manchidanavvi naakku tellussu waste
Ma nanna nu 10year's vadileyshadu. Ma amma chanipoyaka property kosam veydistunadu😭😭. He is govt teacher😔😔
Amma meeru cheputhunte edupu vasthundi
Tappaka nyayam cheyyali
Maa adupaduchu vallaki 8 kota la asthi undhi pillalaki 3 cota la asthi echaru aina vallani2 kota la asthy kosam chumplani chusthanaru
Pasuvulu
Amma sorry inka intha kante Mata ledhu.
I think daughter involvement is there that's y clashes...in Telangana daughter involvement in families is extreme ,
Asthi kodukulaku kavali thali matram kuturu dagara undali poye kalam