Bad Comments valla ibbandhi paduthunnam.....😔😔😔😔

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • Hi friends this is apol from Nellore I am graduated and I am new UA-camr I would like to give entertainment videos please support me if you like please subscribe,like and share my channel to your friends and family members thank you so much friends

КОМЕНТАРІ • 491

  • @SShaila-h6r
    @SShaila-h6r 3 місяці тому +111

    ఎవరిది పట్టించుకోక Plz నీకు అంత మంచి భర్త దొరికాడు akka 🙏🙏

  • @lavanyatechindia6586
    @lavanyatechindia6586 3 місяці тому +22

    ఇలాంటి ఫీడ్ లోకి అంటే మీరు వచ్చినప్పుడు ఎవరి మాటలు ఎవరి ప్రవర్తన గురించి మీరు పట్టించుకోవద్దు మీరు చేసే పని మీరు చేసుకుంటూ పోండి మీకు నచ్చింది మీరు చేయండి వాళ్లతోనే మీకు ఎందుకండి వాళ్ళు వీధి కుక్కలు అనుకోవాలి అండి వాళ్ళు వీధి కుక్కలు కాబట్టి అలా మాట్లాడుతున్నారు మీ గురించి మీరు లావుగా ఉన్న చాలా అందంగా ఉంటారు మీ ఫేస్ లో కల ఉంటుంది అది చాలు మీ నవ్వే మీ ఇంటి లక్ష్మి

  • @Ramumecharla398
    @Ramumecharla398 3 місяці тому +78

    బాధపడకు సిస్టర్ కొంతమంది ఎదవలు పెట్టే మెసేజ్లు గురించి అస్సలు పట్టించుకోవద్దు ఆడపిల్లకి భూదేవి కొన్నంత ఓర్పు సహనం తేడా వస్తే ధైర్యం కూడా ఎక్కువే అదే మాదిరిగా ముందుకెళ్లాలి వీడియోలో చక్కగా వివరణ ఇచ్చారు చివర్లో చక్కగా నవ్వారు అదే ధైర్యంతో ముందుకెళ్లండి best of luck👍👍👍

    • @Apolucky
      @Apolucky  3 місяці тому +8

      Thank you so much raamu gaaru....

    • @knirmalaknirmala2187
      @knirmalaknirmala2187 3 місяці тому +2

      Sister rupam kadu manchivalla msg chudandi chetta coments Reed chesi baadapadodu plzz edavadu beehapy

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      చాలా థాంక్స్ అండి మీలాంటి వాళ్ళు ఉండబట్టే మాలాంటి వాళ్ళకి సపోర్ట్ గా ఉంటుంది

    • @HanokPrema
      @HanokPrema 3 місяці тому

      Sister same problem nadhi my husband chala good person na kanna nuvvu chala beautiful girl ok

  • @shriniwasjangamwar9832vlogs
    @shriniwasjangamwar9832vlogs 3 місяці тому +19

    ఎవరు ఏమన్నా పట్టించుకోకు చెల్లి ఎంత సపోర్ట్ చేసే నీ భర్త నీతోనే ఉండగా ఎందుకమ్మా భయము బ్యాడ్ కామెంట్ లో భయానికి వీడియోలు ఆపకు చెల్లి😢 నీకు మంచి జరుగుతుంది బాధపడకు చెల్లి😢❤

    • @Apolucky
      @Apolucky  3 місяці тому +1

      Thank you so much andi....

  • @IndianStarMoji
    @IndianStarMoji 3 місяці тому +11

    మీ మాట తీరు నాకు చాలా చాలా ఇష్టం సిస్టర్, మీ వీడియోస్ కూడా చాలా బాగుంటాయ్ అండీ.

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much Andi 😊😊😊😊

  • @adilakshmisiva9320
    @adilakshmisiva9320 3 місяці тому +2

    You are excellent couple, don't feel

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much😊😊😊

  • @MounikaA-x7i
    @MounikaA-x7i 3 місяці тому +6

    Meeru ela unna bhaguntaru...feel avvakandi sister.

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much😊😊😊😊

  • @Ammy-y8k
    @Ammy-y8k 3 місяці тому +5

    నీకేంటి మా నువ్వు బంగారం

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much Andi 😊😊😊😊

  • @Satishbabu12395
    @Satishbabu12395 3 місяці тому +3

    వాళ్ళు అది కూడా చేయలేకపోతున్నారు...వాళ్ళు success అవ్వరు అయ్యే వాళ్ళని అవ్వనివ్వరు ..కాయలు‌ ఉన్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు‌...అవి‌ పట్డించుకోకండి సిస్టర్ all the best

    • @Apolucky
      @Apolucky  3 місяці тому +1

      అవునండి...... 😊😊😊😊

  • @krishnaraoseelam7776
    @krishnaraoseelam7776 3 місяці тому +4

    Bad comment pettinavalla ku
    Mother...sister.....wife....eavuru Mila undara....?
    Feel avakandi...

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much Andi 😊😊😊😊

  • @pavigani123
    @pavigani123 3 місяці тому +1

    Akka nuvu lavuga unaa chalaa bagunav pure love 💗 medhi. With good heart ❤️....

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much😊😊😊😊

  • @DevsriShanmukh
    @DevsriShanmukh 3 місяці тому +3

    #Devsrishanmukh correct ga chepparu anna 😭 feel avvoddu sis .. Anni face chesi andarini thokkesi paiki ravali nuvvu appudu bad comment pettina vallu siggu padatharu

    • @Apolucky
      @Apolucky  3 місяці тому +1

      Thank you so much Andi 😊😊😊😊

  • @Massmaharaj-y3d
    @Massmaharaj-y3d 3 місяці тому +8

    ఎవరు అన్నారు సిస్టర్ లావుగా గా ఉన్నావ్ అని. మీరు లావుగా ఏమి లేరు సిస్టర్.

  • @HappyBirds-hv8zn
    @HappyBirds-hv8zn 3 місяці тому +1

    వచ్చిన కష్టాన్ని దాటితేనే శాంతిషం వస్తుంది.. అయ్యో నాకు కష్టం వచ్చింది అని ఏడుస్తూ కూర్చుంటే ఆ కష్టాన్ని తీర్చేది ఎవరు... మనమే మన కష్టాన్ని పరిష్కరించు కోవాలి..ఆలా కాకుండా ఏడుస్తూ కూర్చుంటే ఎవ్వరు మన కష్టాన్ని తీర్చారు... మీకు బాధ కలిగినఅప్పుడు మీ పిల్లల ముద్దు ముద్దు మాటలు., బోసినవ్వులు. 🥰 వాళ్ళ భవిష్యత్తును గుర్తుపెట్టుకోండి.. అప్పుడు ఏది మిమ్మల్ని బాధ పెట్టలేదు... Keep smiling🥰be happy🥰🥰🥰🥰🥰🥰👍👍👍👍

    • @Apolucky
      @Apolucky  3 місяці тому +1

      Thank you so much 😊😊😊😊😊

  • @keerthana5665
    @keerthana5665 3 місяці тому +2

    Akka miru badhapadakandhi plze meeru chala bghunaru ❤ nizamga chypthunanu

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much Andi 😊😊😊

  • @krishnamurthykrishnamurthy2084
    @krishnamurthykrishnamurthy2084 3 місяці тому +2

    Amma Devude me vishayamulo karyamu chesthadu panikimalina kamentlu manasuloniki teesukovaddu God will blessyou and your family abundantly Amen.

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much....

  • @krishnaraoseelam7776
    @krishnaraoseelam7776 3 місяці тому +5

    Madam don't worry ...

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much Andi 😊😊😊😊

  • @raziyaraziya9662
    @raziyaraziya9662 3 місяці тому +2

    Akka meru spark lo join avvandi meru weight loss avu taru 😊

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much😊😊😊

  • @kshwati8917
    @kshwati8917 3 місяці тому +1

    Meru Chala Baga cute untaru sister❤

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much😊😊😊😊

  • @santhusworld333
    @santhusworld333 3 місяці тому +1

    Dont feel sister,you have a bright future

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much😊😊😊😊

  • @chakalihemalatha487
    @chakalihemalatha487 3 місяці тому +2

    Dont cry sister 😢meru adusthuntey Naku adupu vasthundhi 😭 avarini pattinchikovaddu . Vuntaru konthamandhi daridrulu pattinchukoni feel avvodu akka

  • @venkyk107
    @venkyk107 3 місяці тому +2

    Evvaranna amina annani akka mee jodi supper meeru mee husbend ni chala baga chuskuntaru chinnapilodilaa ami kaadu bad coments pedthunnaru antey meemmmalni chusi kullukuntunnaru

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much 😊😊😊😊

  • @medisettidurgadevi4692
    @medisettidurgadevi4692 3 місяці тому +3

    బాధపడకు అక్క ఏడవకండి ప్లీజ్ మీరు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి

    • @medisettidurgadevi4692
      @medisettidurgadevi4692 3 місяці тому

      నేను కూడా లావుగానే ఉంటాను

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      😊😊😊😊😊

  • @mouni.
    @mouni. 3 місяці тому +1

    Ledies problem evariki ardam kadhu vallu anthe notiki vachinatlu matldataru ......bhada padakandi 😢

  • @swapnamanem1836
    @swapnamanem1836 3 місяці тому +1

    Hi dear sir chala amayakamga unnaru manchiga naviistunnaru .evarani pattinchukoku sister...I like your smile and naturally.

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much😊😊😊😊

  • @LakshmiLuky-gg2sq
    @LakshmiLuky-gg2sq 3 місяці тому +12

    వాళ్ళు ఏదో అన్నారని మీరు ఎందుకు బాధపడుతున్నారు పనికిరాని వాళ్లే అలా మాట్లాడేది దయచేసి మీ వివరాలు మీరు చేసుకోండి ఎవరిది ఏది పట్టించుకోవద్దు లావు చిన్నగా ఉండడం అనేది మన చేతులు లేదు మంచి మనసున్న వాళ్ళే అలా భారీ శరీరంతో ఉంటారు కానీ వాళ్ళు వీళ్ళ గురించి ఏది పట్టించుకోవడం నన్ను కూడా చాలా కామెంట్లు పెట్టారు కానీ నేను డైట్ ఫాలో అయ్యి వెయిట్ లాస్ అయ్యా 100kg నుంచి 73 కేజీస్ కొచ్చాను అది నా ఒక్కదాని వల్ల కాదు నా భర్త వల్ల కూడా అయింది దయచేసి బాధపడకండి మీ చెల్లి గా నేను చెప్తున్నాను 🙏🙏🙏🙏🙏

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much Andi 😊😊😊

  • @poorvikucharlapati8402
    @poorvikucharlapati8402 3 місяці тому +3

    చెల్లి నువ్వు వీడియోస్ చేయడానికి సోషల్ మీడియా ముందుకి ధైర్యంగా వచ్చినప్పుడే నీ ధైర్యం ఏంటో అందరికీ తెలియాలి నువ్వు లావుగా ఉన్నామని ఇంట్లో కూర్చోలేదు ధైర్యంగా వీడియోస్ చేయడానికి వచ్చావు ఆ ధైర్యాన్ని ఎప్పుడు కోల్పోవద్దు వాళ్లు మాట తీరు అందంగా లేనప్పుడు వాళ్లు ఎంత అందంగా ఉన్నా వేస్ట్ వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      మీలాంటి వాళ్ళు ఉండబట్టే నేను వీడియోస్ చేస్తున్నానండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి

  • @sujathamicheal932
    @sujathamicheal932 2 місяці тому +2

    All ur vedeos are very nice super 👍👍sister. Don't care of others talk. Take good comments and come forward... if bad comments comes think like dog barking,, go head.. Be proud.All ways be laughing 😬😬😬be happy,, god bless you

    • @Apolucky
      @Apolucky  2 місяці тому

      Thank you so much 🙂😊😊😊😊😊😊

  • @Sumamandava
    @Sumamandava 3 місяці тому +1

    సిస్టర్ మీరు మాటలు ఏం పట్టించుకోకండి మీరు ఎంతో కష్టపడితే గాని ఈ స్థాయికి రాలేదు. ఎవరి మాటలు పట్టించుకోకండి మీ వీడియోస్ అన్ని నేను చూస్తాను నాకు ఎంతగానో ఇష్టం ❤️❤️❤️ మీరు బొద్దుగా ఉన్న గాని ఎంత అందంగా ఉంటారో తెలుసా? ఆ కామెంట్ పెట్టే వాళ్ళకి సెన్సెలర్ సిస్టర్ వాళ్ళ మాటలు పట్టించుకోకు,.

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much Andi 😊😊😊😊😊

  • @swapnamanem1836
    @swapnamanem1836 3 місяці тому +1

    Intha innocent ga unnarentandi...light tesukuni meku nachi nattau meru indadi ..keep rocking ..keep smiling. 😊

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much😊😊😊😊

  • @sainandini....official9951
    @sainandini....official9951 3 місяці тому +3

    మీరు వారిని వదిలేసి మీరు మీ వారు happy గా veedios చేయండి sister plz

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much Andi 😊😊😊

  • @SmilingLargeTree-cr1ks
    @SmilingLargeTree-cr1ks 3 місяці тому +2

    Akka machi manasu devudu neeku eachado ,, ealati matalu patichikovadu akka,, nuvu bava garu happy ga vadali

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much Andi 😊😊😊😊

  • @harikavinjamuri1561
    @harikavinjamuri1561 3 місяці тому +2

    Laavu unte enti vallem aina tindi pedthunnara leda vallu perfect ga unnara kukkalu moruguthay pattinchukoku akka be strong and go ahead in your life.... Life nede neku nachinatlu undu

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much Andi 😊😊😊😊

  • @AdduKrishna-t9z
    @AdduKrishna-t9z 3 місяці тому +3

    అక్క మీరు గాలికి పోయే పోరంబోకు మాటలను పటిచుకోకు అక్క వలకి భయపడి మీ వీడియో లు అపకడి అక్క మీరు చేయాడీ చాలా బాగుటయి ❤❤

  • @nagireddy211
    @nagireddy211 3 місяці тому +3

    కొంత మంది వెధవలు ఉంటారు. మీరు పట్టించుకోవధ్ధు .ఛెల్లి ❤❤

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thankyou so much andi

  • @Venkylakshmi-d5t
    @Venkylakshmi-d5t 2 місяці тому +1

    Miru antha manchiga chebuthunnaro😊miku bad coments pettina valandaru kuda milage lavuga avutharule ,ami feel avvakandi

  • @suryanarayana5767
    @suryanarayana5767 3 місяці тому +1

    Go ahead with ur work don't care about all rubbish,

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much😊😊😊

  • @PrasanthiTelagathoti
    @PrasanthiTelagathoti 2 місяці тому +1

    ❤super vadina nuvuu bhadapadoddu plz nuvuu chala happy ga vudali

    • @Apolucky
      @Apolucky  2 місяці тому

      Thank u soooooooooooooo much 🤗🤗🤗🤗

  • @naveenmittapalli9111
    @naveenmittapalli9111 3 місяці тому +2

    Don't feel bad .. valla karma valla parents ala pencharu vallani pattinchukoku sister.

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much Andi 😊😊😊😊

  • @manasaashok4401
    @manasaashok4401 3 місяці тому +4

    Akka nenu 59 kgs vutene lavu atunaru common ga ataru pattichukovaddu diet chesthuna nennu miru cheyadi feture lo health issues vasthayie

  • @ShailuHarun.nekkanti-rg6ut
    @ShailuHarun.nekkanti-rg6ut 3 місяці тому +1

    Don't worry sister nenu kuda lavugane vunta nannu kuda alane antaru vala tindi manam tinadam ledu kada mana tindi manam tintunam anthe evarini pattinchukovadhu

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much😊😊😊

  • @rajajagadeesh.8781
    @rajajagadeesh.8781 2 місяці тому +1

    Comment gurinchi eppudu film Abu Bakar nenokkadine what is contact

  • @ChanvikaPullagura-ne4tw
    @ChanvikaPullagura-ne4tw 3 місяці тому +2

    Miru eppatiki santhoshamga haiga undali bye

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much Andi 😊😊😊😊

    • @ChanvikaPullagura-ne4tw
      @ChanvikaPullagura-ne4tw 3 місяці тому +1

      Ye vedhava matalu avasaram ledu miku
      Nuvu eppudu bagundali
      Miru natural beauty midi
      I like u sister

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much Andi 😊😊😊😊😊😊

  • @CHLakshmi-y9m
    @CHLakshmi-y9m 2 місяці тому +1

    అక్క మీరు బాధ పడొద్దు ఎవరైతే అన్నారు వాళ్ల పాపనా సర్లే పోతారు నీ కన్నా డబల్ లావు ఉన్నట్లు ఉన్నారు పెట్టిన వాళ్లకి వాళ్ళ అక్క చెల్లెలు వాళ్ళు ఎవరు గుర్తుకు రాలేదేమో నువ్వు కూడా అలా అక్క లాంటి దానివి వాళ్ళు చెల్లెలు లాంటి దానివే కదా నేను కూడా మీ వీడియో చూశాను చాలా బాగా ఉంటాయి వరల్డ్ అన్నారని విల్లన్ ఉన్నారని బాధపడొద్దు అక్క 😔😔

    • @Apolucky
      @Apolucky  2 місяці тому

      Thank you so much 😊😊😊😊

  • @skkarima677
    @skkarima677 3 місяці тому +2

    Vadina meru ame feel avvaddhuu.. Take it easy... Happy ga undand.. Comedy videos cheyand.. Ma andhari kosammm.... 🎉🎉🎉🎉🎉🎉🎉🎉 me adapaduchu blessings meku life long unate.... Meru chaaala chaaaaaaaaaala improment avutharu... Good luck... ❤❤❤❤

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Ok Andi thank you so much 😊😊😊😊

  • @narmadaduggisetty7427
    @narmadaduggisetty7427 3 місяці тому +1

    Akka vallaki meru intha manchiga happy ga undedi chudaleka ala antuntaru.meru asalu pattinchukokandi...epudu Happy ga navvuthu mammalni navvisthu undandi akka...

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much 😊😊😊😊

  • @venkateswarluyanamadala6403
    @venkateswarluyanamadala6403 3 місяці тому +3

    Me videos antai mafamely members ke challa ishttam

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much Andi 😊😊😊😊😊

  • @jyothijyothi9237
    @jyothijyothi9237 3 місяці тому +5

    అక్క మీ వీడియెలు చాలా బాగుంటాయి అక్క మీరు బాధా పండుకు అక్క

    • @Apolucky
      @Apolucky  3 місяці тому +1

      Thank you so much 😊....

  • @kavithaerla7618
    @kavithaerla7618 3 місяці тому +3

    Evaru em matladina patinchukokandi akka mi videos chala baguntayi short videos super comedy ga wuntayi akka

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much Andi 😊😊😊😊

  • @Satya26AtoZ
    @Satya26AtoZ 3 місяці тому +1

    don't worry sister evi pattinchukokunda meru continue cheyyandi all the best🙌

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much😊😊😊😊

  • @pinkypinky4162
    @pinkypinky4162 3 місяці тому +3

    Anevaalu em chesina antaru vadina just comment ye kadha ani pedtharu ....pettevalaku amma akka chelli....yevaraina unte ila pettaru valakosam feel avvaku vadina annaa...yevaraina paiki yedugutunnaru ante ilaga thokkevalu yekkuva untaru pls meeru badhakandi anna vadina

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much 😊😊😊😊 pinky

  • @lakshmisri5777
    @lakshmisri5777 3 місяці тому +7

    ఇది సోషల్ మీడియా ప్లాట్ ఫామ్. నెగిటివ్ కామెంట్స్ అస్సలు పట్టించుకోకండి. మీరు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. ఇస్తున్నారు. హ్యాపీగా ముందుకు వెళ్లిపోండి. ఆల్ ద బెస్ట్

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much Andi 😊😊😊

  • @hemasonu5610
    @hemasonu5610 3 місяці тому +2

    Hii ma me videos memu chustamu me comedy , videos chala baguntai andi em chesina money kosame kadande negative comments pette vaala ki aa badha leadu emo but kastam meedi me struggle meedi negative comments ki assalu care chei vaadu me badha telisuna vaalu memal ni em anaru badha pada kandi meeru chala kasta padutunnaru god bless you ma

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much Andi 😊😊😊😊

  • @NaguYash-fz5hn
    @NaguYash-fz5hn 3 місяці тому +2

    Miru badha padakandi akka...i love you akka ❤

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much Andi 😊😊😊😊

    • @NaguYash-fz5hn
      @NaguYash-fz5hn 3 місяці тому +1

      @@Apolucky 👍

  • @SyamalaB-yn4hr
    @SyamalaB-yn4hr 3 місяці тому +2

    Bada..padaku..akka...nennu..annavallane...nalipe...pare...akka

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much Andi 😊😊😊

  • @MadhuriDiddi
    @MadhuriDiddi 3 місяці тому +1

    Meeru baga chestunnaru videos cheyyandi. Meeru defenet ga success avutaru. E comments. Gurinchi alochinchakandi

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much 😊😊😊😊😊

  • @srirudracreations7360
    @srirudracreations7360 3 місяці тому +1

    Ok be happy videos thiyanddi mammalni happy cheyanddi ma channel subscribe cheyanddi Anna bad comments chesina vallaku budhicheppanddi Anna

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much😊😊😊😊

  • @ChanvikaPullagura-ne4tw
    @ChanvikaPullagura-ne4tw 3 місяці тому +2

    Miru ante naku chala ishtam andukane video chustanu okka arupulaku viluva ivvandi chichi badhapadaku talli

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much Andi 😊😊😊😊

  • @sknehaparveen9646
    @sknehaparveen9646 3 місяці тому +3

    don't worry sister Be positive

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much Andi 😊😊😊😊

  • @lilywasalittlegirl3875
    @lilywasalittlegirl3875 3 місяці тому +2

    🎉e prapancham lo avaru lavuga unavalulane ame anaru oka Telugu vala thapa hindi lo teddy next door ana channel unde chudade amay channel oka bad comment undadhu ekadavalake mind anthaga ledhu nanu 80kg ma athagaru ma varu chala chadalaga mataltharu me husband me paka undaga memalane katavara leru 🎉 happy and lovely couple all the best

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much Andi 😊😊😊😊

  • @AndhraRuchuluByPadma
    @AndhraRuchuluByPadma 3 місяці тому +7

    ఫీల్ అవ్వకండి సిస్టర్ నీలాగా వాళ్ళ చేసి చూపించమని అండి వాళ్ళు ఖాళీగా ఉన్నారు అని అర్థం ఏం చేయాలో తెలియక బ్యాడ్ కామెంట్స్ పెడతారు మీ వీడియోస్ అయితే నాకు చాలా ఇష్టం మా పిల్లలకు కూడా చూపించాను

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much Andi 😊😊😊😊

  • @varampsr1970
    @varampsr1970 3 місяці тому +2

    Meeru chaala Baga vidios chesthunnaru, santhoshanga vundali meeru

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much Andi 😊😊😊😊

  • @SandhyaTuppugalla
    @SandhyaTuppugalla 3 місяці тому +2

    Hi akka y ur thinking about bad comment.u should feel proud akka because ur doing video with open heart 😊

  • @Hemalathay-ve1dz
    @Hemalathay-ve1dz 2 місяці тому +1

    ఎవరో ఏదో అన్నారని బాధ పడకండి లక్కీ నేను కూడా నీలాగే లావుగా ఉన్నాను అయినవాళ్ళే ఎంతో అవమానిస్తున్నారు లావుగా ఉండటం మన తప్పు కాదు కదా

    • @Apolucky
      @Apolucky  2 місяці тому

      Thanks andi😊😊😊😊

  • @sdjainab2659
    @sdjainab2659 3 місяці тому +1

    Meru dr spandana gari 90 days diet follow cheyandi best results vasthai 😊

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Okay and thank you so much 😊😊😊😊

  • @satishreddyk8344
    @satishreddyk8344 3 місяці тому +3

    Baada padaku sister neanu 90 kgs,neanu paapa puttaka perigipoya nannu andaru antaru,pattinchukokandi,meeku chakkaga abbai puttadu santhoshinchandi,mee huzband memmalni weight gurinchi annapudu baada padandi,bayatata vallu annappudu kaadu sister 😊

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much Andi 😊😊😊😊

  • @arushvideos7316
    @arushvideos7316 3 місяці тому +2

    అయ్యో మీ వీడియోస్ చాలా ఫన్నీగా ఉన్నాయి, భాధ పడకండి, అవ్వి అస్సలు పట్టించుకోకండి sis

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much😊😊😊😊😊

  • @Asha-op6du
    @Asha-op6du 3 місяці тому +2

    సిస్టర్ మీరు ఏమి అనుకోకపోతే నాదొక ఒపీనియన్ మీరు చక్కగా చీర కట్టుకుంటే బాడ్ కామెంట్స్ పెట్టే చెత్త ఎదవల కంటికి అంత హెవీగా కనిపించరు నీకు ఒక సిస్టర్ గా చెప్తున్నాను మీరు చీర కట్టుకుని వీడియోస్ చేయడానికి ట్రై చేయండి అంతేకాదు నీకు చీర చాలా బాగుంటుంది ఇంకా చెత్త కామెంట్స్ కి మీరు చెక్ పెట్టినట్టుగా ఉంటుంది ఇది మీరు ఫీల్ అవుతారని చెప్పడం లేదు ఒక సిస్టర్ గా భావించి చెబుతున్నాను మీ వీడియోస్ చాలా బాగున్నాయి సిస్టర్ మీరు కామెంట్స్ చూసుకొని వెనక పడవద్దు మీరు చాలా హై స్టేజ్ లోకి వెళ్తారు god bless you sister 🙌

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Chalaaaaaaa chala thanks..... Andi😍🥰🥰🥰🥰🥰

  • @bhavithak
    @bhavithak 2 місяці тому +1

    UA-cam channel lo videos upload chesetapude nagetive, positive gaa untaieee sister nenu Mee lane lavuga untanu maana chutupakalavale manalini coments chestharu sooo. Elantive natural

  • @Janu_3434
    @Janu_3434 2 місяці тому +1

    Dont feel bad coments sister yadhavalu alane matladutharu

    • @Apolucky
      @Apolucky  2 місяці тому

      😊😊😊😊😊

  • @rishikasarukolla8499
    @rishikasarukolla8499 3 місяці тому +2

    Emi patichokandi sister good videos

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much Andi 😊😊😊

  • @VijayaLakshmi-jr9uc
    @VijayaLakshmi-jr9uc 3 місяці тому +3

    వాళ్లకంటే నువ్వు బాగా చేస్తున్నావని వాళ్ళ బాధ అంతే లక్కీ

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much😊😊😊😊

  • @swapnalucky555
    @swapnalucky555 3 місяці тому +2

    Mee thindi meru thintunnaru,mee pani meru chesukuntunnaru,evariki em pani anadaniki,dont worry sis meru mundhuku vellandi,ivanni pattinchukovaddu❤❤❤

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much Andi 😊😊😊😊

  • @ThajunissaShaik
    @ThajunissaShaik 3 місяці тому +1

    Akka meru chala bagunnaru❤

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much😊😊😊😊

  • @sriramya3179
    @sriramya3179 3 місяці тому +1

    Madam meru chala chakkaga matladutunaru. Manchi husband dorikaru meku. Chala lucky meru. Aa negative comments pattinchukovaddu please. Nenu kuda hormones problem valla laavu ayyanu . Manam entha struggle avtunam anedi evariki artam avadu. Comments chese vallu anthe alage untaaru. Pattinchukovaddu. Meku me family ki manchi health ivvali ani korukuntunna 🙏🙏🙏 please be happy.

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so muchh😊😊😊😊

  • @SriDevi-on2gt
    @SriDevi-on2gt 3 місяці тому +2

    Akka nenu kuda lavuga untanu a badha naku telusu ayina em patinchukonu

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much Andi 😊😊😊😊

  • @Photography-p7d
    @Photography-p7d 3 місяці тому +3

    సిస్టర్ బాధ పడకండి ప్లీజ్ కమెంట్ పట్టించుకోవద్దు ప్లీజ్ అలాటి కమెంట్ పెట్టవద్దు ప్లీజ్ 🙏🙏

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much Andi 😊😊😊😊

  • @siddanathisridevi5430
    @siddanathisridevi5430 3 місяці тому +2

    Don't wry about any coment.. Do ur videos.. 🎉🎉🎉🎉❤❤❤❤

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Ok Andi thank you so much 🥰🥰🥰🥰

  • @justforfun2274
    @justforfun2274 3 місяці тому +2

    All the best andi. Meeru chala chakkaga vunnaaru

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much Andi 😊😊😊😊

  • @SAkhila-ny5ee
    @SAkhila-ny5ee 3 місяці тому +1

    Manishi ela undi anikadu manasu chudali mi videos super

  • @Rah-vg4cl
    @Rah-vg4cl 2 місяці тому +1

    Ladies ki e madhya hormonal issues ekkuvaga unnai so ardam chesukoni yevarini takkuva chesi matladakandi . Vaallu maanasikamga badha padutu untaru inka vaallani demotivate cheyakandi kudirithe help cheyandi leda me pani meru chesukondi

    • @Apolucky
      @Apolucky  2 місяці тому

      Avnandi😊😊😊

  • @mahameed4096
    @mahameed4096 3 місяці тому +1

    Yevaru medam mimmalni annadi miru nijanga chala andanga vunnaru mi dressens chala baguntundanndi miru badhapadakandi medam miru ala vundadam adevudike ishtamainappudu madyalo ilanti bekar coments kosam miru badha padakandi best of luk

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much andi 😊😊😊😊

  • @MeIntiammayi
    @MeIntiammayi 3 місяці тому +1

    Nenu kuda lavu ayyanu sis... hormonal imbalance pillalni kolpovadam valla depression lo nundi bayatiki vacha...lokulu kakulu lavu ga vuntey lavu antaru nallaga antaru pottiga antaru ivanni pattinchukovadhu sis...frst manalni manan preminchukovali🙏self lv chala important...avariki kuda baruvu mostu thiragali ani avvaru anukoru...waste mokalu siggu vundali vokarini anetappudu...manushuli suside dhaka vastunnaru chi😡😡😡manushulla brathukudham...Tamilians chusara nallaga lavu ga vuntaru chala mandhi...vallu brathakatledha...

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Ayyooo.... 😊😊😊😊😊

  • @RamuRolla-d6o
    @RamuRolla-d6o 3 місяці тому +1

    హాయ్ సిస్టర్, నీను మొదటి సారి మీ వీడియో చుసాను, బాగుంది కాని బ్యాడ్, కామెంట్ పెట్టె వారి గురించి పెద్దగా ఆలోచించవదు, కొంతమంది యదవలు ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోరు, కాని మీరు ధైర్యంగా ఉండండి,మా, సపోర్ట్ మీకు ఎపుడు ఉంటుంది, ఇప్పుడే సబ్స్క్రయిబ్ చేసాను అల్ద్ బెస్ట్ సిస్టర్ అండ్ జైహింద్ 👍👍

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      థాంక్యూ సో మచ్ అండీ 😊😊😊😊

  • @nagadurgabhavani-kn9dy
    @nagadurgabhavani-kn9dy 3 місяці тому +2

    Bad comments patichukondi nanu over viet untanu nanu alaga antaru nanu chala bad ga fell authanu kani ani valla ki theliyali manamm bada padathamani naku delivery ayaka viet vachasindi kani food chala thakuva thisukuntanu ayina viet thagadu avani valla ku teliyadu kada silm ga untana manusula viet unta kada plz avarini bed ga mataladakandi me sister la anukovachu kadandi

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much😊😊😊

  • @Lucky32767
    @Lucky32767 3 місяці тому +24

    మీరు డైటింగ్ అండ్ ఎక్ససైజ్ చేయండి సిస్టర్

    • @swapnamanem1836
      @swapnamanem1836 3 місяці тому

      Antha avasaram em undhi andi hereditary antunnaruga ..concept chudandi badha pettakudadu evaraiki

  • @kalyanicookinghealthtips7577
    @kalyanicookinghealthtips7577 3 місяці тому +2

    Don't worry lucky meeru chala baga chesunnaru ok social media lo evanni comen meru pattinchukovadhu kavalane bed coment s pedutadu meru avi pattinchukokunda mundhuki vellandi

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much Andi 😊😊😊😊

  • @nannakupremathobrundavlogs
    @nannakupremathobrundavlogs 3 місяці тому +3

    అయ్యో వదిన pattichukovaddu happy ga undali badha padaddu

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much Andi 😊😊😊😊 brindha...

  • @jaijawan-e9r
    @jaijawan-e9r Місяць тому +1

    pakkanna mee husband manasu lo navvukuntuntadu.. ala mee gurinchi meeru takkuva chesukoni matladakandi please... confident ga undandi.. you are looking so cute ❤

    • @Apolucky
      @Apolucky  Місяць тому

      Thank you so much😊😊😊😊

  • @deepupalnativlogs9999
    @deepupalnativlogs9999 3 місяці тому +1

    Miru feel avakandi miru ela unaru anedi matter kadu andi mi manasu manchidi aetay chalu...bad comments patinchukokandu

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much 😊😊😊😊

  • @shailuinnovatives6777
    @shailuinnovatives6777 3 місяці тому +1

    మీరు మీ pair చాలా cute గా వుంటుంది.. మనుషులు కదా sis మొరుగుతూనే వుంటారు.. పట్టించుకోకండి..

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much😊😊😊😊

  • @nunnasurekha
    @nunnasurekha 3 місяці тому +1

    ఒకటికి పది మంటలు మాట్లాడుతూనే ఉంటారండి మనం ఫీల్డ్ కి వచ్చినప్పుడు తప్పదు రా వాళ్ల మాటలు పట్టించుకోకురా నేను కూడా చాలా చూశాను నీ వీడియోస్ నేను కూడా చూస్తూ ఉంటా చాలా బాగుంటాయ్

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much😊😊😊😊

  • @VyshnaviGv
    @VyshnaviGv 3 місяці тому +1

    It's ok akka

  • @t.radhika6185
    @t.radhika6185 3 місяці тому +2

    అనుకుంటే అనుకోని అండీ keep samli 😢

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much Andi 😊😊😊

  • @syamalasyam6838
    @syamalasyam6838 3 місяці тому +1

    బాధ పడకండి plz ఎవరో ఏమో అన్నారు అని మీరు ఏడవకండి అలాంటి msg పట్టించుకోవద్దు

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      Thank you so much😊😊😊😊

  • @myhobbies4919
    @myhobbies4919 3 місяці тому +5

    Don't worry sister

  • @AnuradhaMokka-iv5bc
    @AnuradhaMokka-iv5bc 3 місяці тому +2

    ❤😢❤

    • @Apolucky
      @Apolucky  3 місяці тому

      🤗🤗🤗🤗

  • @KalyaniSheelam
    @KalyaniSheelam 3 місяці тому +6

    Don't warry sister

  • @parumanchalaanjankumar7176
    @parumanchalaanjankumar7176 Місяць тому +1

    Don't worry sis go had be positive...

    • @Apolucky
      @Apolucky  Місяць тому

      Thank you so much🤗🤗🤗🤗

  • @bavyaya5424
    @bavyaya5424 2 місяці тому +1

    Your are very good lady

    • @Apolucky
      @Apolucky  2 місяці тому

      Thank u soooooooooooooo much 😊😊😊😊😊