మొగుని మీద పంచాయతీ పెట్టిన కొమ్రాక్క || KOMARAKKA TV || DUBAI EPISODE | PANCHADH | VILLAGE COMEDY |

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2023
  • #KOMARAKKATV#VILLAGECOMEDY#
    • మొగుని మీద పంచాయతీ పెట...
    • దుబాయ్ బంగారం పంచుతున్...
    • కొమ్రక్క మొగుడొచ్చిండు...
    • కొమ్రక్క కు దయ్యం పట్ట...
    • కొమ్రక్క ఊర్ల ఎలెక్షన్...
    • కోడి లివర్ దొంగతనంగా ...
    • MUTTON PAYA SOUP || VI...
    • ANDRA SPL CHAPALA PULL...
    • SUNDAY SPL GONGURA BOT...
    • మూడు బాటల కాడ తీసేస్తే...
    # / io7h8afpzw
    • ఓ మల్లయ్య ముత్యాలోడొచ్...
    VIDEO EDITOR : K.SURESH
    MOBLIE9 : 9000134632
    • కొమ్రక్క కిడ్నాప్ 🤣అన్...
    • అమ్మో పెద్ద పులి || KO...
    • కోడలితో ఉప్పుగర్రె ఆడు...
    • అత్త కోడళ్ల లొల్లి షుర...
    • కొత్త దందా చేస్తున్న క...
    • కొత్త జంట కొట్లాట కొమ్...
    • ప్రవీణ్ శోభనం కొమ్రక్క...
    • ప్రవీణ్ పెళ్లి దావత్ |...
    • ప్రవీణ్ పెళ్లి VIDEO |...
    ప్రవీణ్ పెళ్లి || JABARDASTH PRAVEEN || KOMARAKKA TV || VILLAGE
    #KOMARAKKATV##balagamepisode#
    • బలగం 2 పిట్టకు పెట్టిం...
    • బలగం పిట్టకు పెడితే ...
    • ఈ తల్లి గోస ఎవ్వరికి ర...
    • అర్ధరాత్రి కొమ్రక్క ఇం...
    • మందమయ్య చేతుల సురేష్ బ...
    • కూరగాయల బ్యారం 🤣అంత లొ...
    • సద్ది కల్లు తగిన కొమ్ర...
    • పెండ్లిపిల్ల లేచిపోయిం...
    • ఇచ్చాంత్రం పెళ్లికొడుక...
    • కొమ్రాక్కకి ఉత్తరమచ్చి...
    • కొమ్రక్క కు పాము కరిచి...
    • ఊర్ల అందరికి తీట కొట్ల...
    • రాము అప్పు కట్టలేదని బ...
    please subscribe for more updates
    Subscribe : / komarakk tv 👉Facebook : / komarakka.fans 👉Instagram : / komarakka #KomarakkaTv#Jabardasthapraveen#VillageComedy
    Category
    Entertainment
  • Розваги

КОМЕНТАРІ • 395

  • @VenkateshVenky-tl6os
    @VenkateshVenky-tl6os Місяць тому +4

    సూపర్ గా ఉంది కొమురక్క ఇది మాత్రం సూపర్ సూపర్

  • @RakshithLuckyboy
    @RakshithLuckyboy 11 місяців тому +63

    తెలంగాణలో ఇప్పటికీ కొమురక్క లాంటి క్యారెక్టర్స్ అక్కడక్కడ దర్శనమిస్తూనే ఉన్నాయి
    నూటికి నూరు శాతం తెలంగాణ పల్లె పంచాయతీని ప్రతిబింబే వేశారు మీ అందరి నటన చాలా చాలా బాగుంది

  • @Aadhyakitchenandvlogs
    @Aadhyakitchenandvlogs 11 місяців тому +62

    పక్క పల్లెటూరు స్టైల్లో కొట్లాట అంటే ఈ మాత్రం ఉంటది 👍👍👍👍

  • @avulasree2079
    @avulasree2079 11 місяців тому +100

    కొమ్రక్క🔥 ఫ్యాన్ ఎవరైనా 🫰 ఉన్నారా అయితే ఒక లైక్ 👍👍

  • @Sunitha1352
    @Sunitha1352 11 місяців тому +30

    బావ మంచోడే కొమరమ్మ అక్క సూపర్ కామెడీ😂😂😂😂👌👌👌👌💯

  • @saidulu65
    @saidulu65 11 місяців тому +22

    మరో సారి పంచాయతీ పెట్టాలి అంతే 👍

  • @eevanyadav6881
    @eevanyadav6881 11 місяців тому +10

    నీ యాక్టింగ్ కి ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే, కొమురక్క 😂😂😂

  • @RakshithLuckyboy
    @RakshithLuckyboy 11 місяців тому +12

    మహానటి. నీ నటన సూపర్ 👍👍

  • @ayaankeerthi
    @ayaankeerthi 11 місяців тому +22

    Komarakka husband character is ultimate. really he is performing very natural. You guys are always rocking good luck team

  • @meekarthikvideos3541
    @meekarthikvideos3541 11 місяців тому +118

    కోమరక్క నిజంగా వీడియో మొత్తం చూసి పడి పడి నవ్వాను 😅😅😅😅😅సూపర్ నువ్వు నిజంగా మహానటి

  • @arjunkasturi5636
    @arjunkasturi5636 11 місяців тому +17

    Komranna acting super super super😂😂🎉🎉

  • @mohammedsaleem2511
    @mohammedsaleem2511 11 місяців тому +25

    ఊర్లో సహజ జీవనానికి కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్న కొమ్రక్కకు ధాన్యవాదములు.

  • @ravijadav197
    @ravijadav197 11 місяців тому +2

    Super nee husband komarakka 😂😂😂😂

  • @oggulashankar7274
    @oggulashankar7274 11 місяців тому +43

    అవన్నీ వదిలేయ్ కొమ్రక్క నా భార్య అనే అధికారం తో వచ్చాడు ఎలటోనికి 80 మంది పెళ్ళాలు కొమ్రక్క బావ ఏమయింది బంగారం లక ఉన్నాడు ❤❤

    • @msanti9576
      @msanti9576 11 місяців тому +2

      😊😊😊😊😊😊😊😊😊😊

  • @V.karthik-pw2rk
    @V.karthik-pw2rk 8 місяців тому +1

    Kommrakkamogudu supper😂😂😂

  • @satyam4932
    @satyam4932 11 місяців тому +3

    గుడ్ మార్నింగ్ కొమ్రక్క టీవీ ప్రేక్షకులకు

  • @fashiondesigner9621
    @fashiondesigner9621 11 місяців тому +2

    Hlo komarakka team very funny video super se uppar komarakka miru mahanati 🎉🎉🎉 and suri Anna very nice acting 👏🏿

  • @nareshgundeboina47
    @nareshgundeboina47 11 місяців тому +45

    కొమురక్కకు అన్యాయం జరుగుతుంది న్యాయం చేయండి 😅😅😅

  • @sarangapanigunti2567
    @sarangapanigunti2567 9 місяців тому +1

    Suresh mama super

  • @jagadishyadavchapalu6104
    @jagadishyadavchapalu6104 11 місяців тому +2

    Telanagana basha inka bratike undi aante aadi because of కోమరక్క❤🎉

  • @jm.rahuljm6833
    @jm.rahuljm6833 11 місяців тому +1

    Komrakkoiiii emanaa actingooooo 👌 kotha kodalu tho inkaa videolu theyandi baaga chesthundhi 👌🥳🎉🙋‍♂️🤗

  • @maheshwariarukala2533
    @maheshwariarukala2533 11 місяців тому +1

    Super komrakka video vammo komrakka chadrakala akka nikante voice bess lo undi 😅😅😅ni acting iethe super👌👌👌👌👌👌👌

  • @mekalanaresh152
    @mekalanaresh152 11 місяців тому +6

    అన్న నవ్వి నవ్వి సస్తే మీ ఒడిశాల ఉరికె వస్తాం మరీ 😂😂😂😂🤣

  • @yadavramudu9995
    @yadavramudu9995 11 місяців тому +8

    అయ్యో ఏంత కష్టమొచ్చింది అక్క నీకు మేమందరం ఉన్నాం నువ్వు తగ్గోధక్క

  • @vishnu8957
    @vishnu8957 11 місяців тому +1

    కొంరక్క నీ యాక్టింగ్ సూపర్ మొగుణ్ణి కొట్టి మొరో మొరో అంటే ఇదేనేమో చాలా కామెడీ గా వుంది అందరూ బాగా యాక్ట్ చేశారు 🤣🤣🤣🤣

  • @rajeshwarbutti8113
    @rajeshwarbutti8113 10 місяців тому +1

    కొమ్రక్క expression very good

  • @saidulusomisetti9998
    @saidulusomisetti9998 11 місяців тому +2

    సూపర్ కొమరక్క 👌👌👌👌❤❤❤❤🤣🤣🤣🤣🤣

  • @sharathchary1597
    @sharathchary1597 11 місяців тому +27

    ఎందే అక్క ఇది....ఇప్పటికైనా బావతో మంచిగుండు లేదంటే మళ్లీ దుబాయ్ పోతాడు

  • @rachakondayashwanthyashwan6903
    @rachakondayashwanthyashwan6903 11 місяців тому +2

    Komarakka husband ga act chesinaa athanu Dasara movie song la undu..main character gaa

  • @dhanimudigonda4503
    @dhanimudigonda4503 11 місяців тому +1

    చాలా చాలా బాగుంది మహా నటి కొమ్రక్క

  • @yadaiahyadaiah5987
    @yadaiahyadaiah5987 11 місяців тому +1

    సూపర్ యాక్టింగ్ కొమర అక్క👌👌👌👌💐💐💐💐💐💐💐

  • @sampathnani6149
    @sampathnani6149 11 місяців тому +1

    Full comedy komarakka miru nijanga mahanati 😂😂😅😅❤

  • @AnithaAnitha-ti6rn
    @AnithaAnitha-ti6rn 11 місяців тому +1

    Supar komrakka🎉😅❤

  • @MAKTHALNAGARAJU
    @MAKTHALNAGARAJU 11 місяців тому +4

    30 సంవత్సరాలు టైం ట్రావెల్ చేసి ఈ పెళ్లి జరగకుండా ఆపు
    అప్పుడు చేసిన తప్పులు ఏమిటో తెలుసు కాబట్టి అవి జరగకుండా చూసుకుంటే ఇప్పుడు ఈ పంచాయతీ ఉండదు

  • @user-nl7it2hh3v
    @user-nl7it2hh3v 7 місяців тому

    Experience Chala bhagunai komraakka😅

  • @ramyunomu5396
    @ramyunomu5396 11 місяців тому +15

    Ahahah I'm from USA, I really like this episode komrakka 😀😀😊😊👍

  • @maheshdenkala9465
    @maheshdenkala9465 11 місяців тому +2

    భారత మని సపోర్ట్ తీసుకో నువ్వు

  • @maheshkatapogu6664
    @maheshkatapogu6664 11 місяців тому +1

    సూపర్ కొమ్మరక్క ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @chaitanyadhaksithgoud2375
    @chaitanyadhaksithgoud2375 11 місяців тому +2

    Part 2 kosam waiting

  • @SrilathaojjaOjja-pn2rj
    @SrilathaojjaOjja-pn2rj 11 місяців тому +1

    Akka nuvu super 👌😍😍 bava nuvu appudu happy ga undallii

  • @veerendranath9281
    @veerendranath9281 11 місяців тому +1

    Palamur district language super 👌👌

  • @srinivassangam7565
    @srinivassangam7565 11 місяців тому +2

    చివరికి వీడియో బాగుంది

  • @user-ex5dx4ki9s
    @user-ex5dx4ki9s 2 місяці тому

    Sir .this story is a real my story sir ...thanks for this story.sir.....

  • @AshokReddy-vw1ud
    @AshokReddy-vw1ud 11 місяців тому +1

    Komar love you

  • @kkumar9159
    @kkumar9159 11 місяців тому +10

    కొమ్రక్క మీ సవితి కొడుకును తీసుకురండి వీడియో లో చూపిచండి బాగుటుంది

  • @sharadakyasagalla523
    @sharadakyasagalla523 11 місяців тому +2

    Superb comedy komaram annaya 😃😃😂

  • @enugurthigangasami8323
    @enugurthigangasami8323 9 місяців тому

    Komuraka chalabaga axenu chalabagavunadi ni semu semu ma vadine vunadhi

  • @user-ef9jj6sg4u
    @user-ef9jj6sg4u 10 місяців тому +1

    Super 👍👍

  • @geethayanomoni5610
    @geethayanomoni5610 11 місяців тому +5

    సేమ్ సిచువేషన్ నా ఫ్యామిలీ😂😂😂

  • @venkateshv6530
    @venkateshv6530 11 місяців тому +1

    Amazing episode super fun 😘😊😍😁🥰🌹♥️

  • @yunaathkedharnatha1561
    @yunaathkedharnatha1561 11 місяців тому +1

    Komarakka vembata kurchi pattu koni parugeduthunte komarakka running supper sandika kelli😆😆😂😂😅😅💖

  • @naidu3772
    @naidu3772 10 місяців тому

    బలే కోట్లాట ప్రతి వూరులో వుంటాది మరి

  • @ravinayak3817
    @ravinayak3817 11 місяців тому +1

    Akka super super super super super

  • @rajithaarepalli9369
    @rajithaarepalli9369 10 місяців тому

    Komrakka. Niku sati evaru leru akka nuvvu super akka🎉🎉❤😂😂😂😂😂 challa navvina akka

  • @janakisrikanth9469
    @janakisrikanth9469 11 місяців тому +6

    కొమ్రక్క కోడలు కోడుకు ది పంచాయితీ కూడ చేయుర్రి మంచిగుంటాధి😂😂😂😂😂😂 ప్లీజ్ ట్రై చేయండి 🎉🎉🎉🎉

  • @kurimillaravalika2755
    @kurimillaravalika2755 11 місяців тому +1

    Super 😂😂😂 starting to end I laughed

  • @balupulaboina
    @balupulaboina 11 місяців тому

    Am support you komrakka

  • @rajammagurrapu3160
    @rajammagurrapu3160 11 місяців тому

    Komarakka nuvu mahanative , super bale navukunnanu excellent 👌👌

  • @kishanbabu1566
    @kishanbabu1566 10 місяців тому

    అపురూపంగా ఉంది

  • @eshwarnarsolla4115
    @eshwarnarsolla4115 11 місяців тому

    మహ నటి సూపార కొమర్క

  • @sameerbaba649
    @sameerbaba649 11 місяців тому +1

    Good episode but Bharathamma kuda untey bagundu

  • @sathyamkodandasathyamkodan1470
    @sathyamkodandasathyamkodan1470 11 місяців тому

    Ma village lo chala mandhi maha natilu unnaru komrakkalekka

  • @fakepeople8307
    @fakepeople8307 11 місяців тому

    Komarakka bagundi videos inka videos tisi pettu jio beta 👏👏

  • @kmounikamounika5466
    @kmounikamounika5466 11 місяців тому +1

    Good morning kommaraka team ❤️ super team ❤️❤️

  • @aamirsohail3840
    @aamirsohail3840 8 місяців тому

    Really ... Your videos are stress brusters.... I like your slang .... I enjoy a lot with your videos.... Keep on doing good videos ....

  • @user-gp1zt9pv1i
    @user-gp1zt9pv1i 10 місяців тому

    Super komrakka

  • @user-tu8gm4rl7b
    @user-tu8gm4rl7b 11 місяців тому

    Anna mi vedio kosama daily wit chestutta Anna nuvvu chala baaga chestavu Anna

  • @trivenikarthik7115
    @trivenikarthik7115 11 місяців тому

    Full comedy andi video chala bagundhi

  • @user-do4rs8ig2w
    @user-do4rs8ig2w 11 місяців тому +1

    😅😅😅

  • @ajaykumar-nc3gw
    @ajaykumar-nc3gw 11 місяців тому +1

    Komrakka saranch ayeta super untadhi

  • @AnilKumar-ts2ku
    @AnilKumar-ts2ku 11 місяців тому +3

    అస్సలు తగ్గకు కొమరక్క నువు పోలీస్ స్టేషన్ పో 😂

  • @anjaneyuluanji8622
    @anjaneyuluanji8622 10 місяців тому

    Super akka nice 🙂 video

  • @tpnarasimham4446
    @tpnarasimham4446 10 місяців тому

    Super 👍

  • @jayasri5486
    @jayasri5486 11 місяців тому +1

    Hey swapna ela unnave nenu balaji nagar jaya bagunava nenu gurthu unana nannu marchipoyava ekada unav 😊 chinna barya character chala bagavesavu

  • @srinunalla1263
    @srinunalla1263 11 місяців тому

    Supar komrakka 🤣🤣🤣🤣🤣🎸🎷🎻🎻❤️💕💕🌹🌹🌹

  • @ravirider7434
    @ravirider7434 11 місяців тому

    Komrakka e video chusi masthu navukuna akka miru appudu elage mamalani navinchalani korukuntunam🙏 tq

  • @rajupathi9755
    @rajupathi9755 10 місяців тому

    Suresh kaka ne acting kekookekaaa

  • @mallisettinagaprathap9167
    @mallisettinagaprathap9167 11 місяців тому +1

    Baratham unta bauntunthe akka

  • @vasanth60
    @vasanth60 11 місяців тому

    What a powerful action komaram... hattsof... love from ... Karnataka ❤❤❤

  • @anuradhapallati7761
    @anuradhapallati7761 11 місяців тому +2

    Anna super 👌❤😂😂😂😂

  • @parameswarareddymukku2340
    @parameswarareddymukku2340 11 місяців тому +1

    Bava super

  • @rachannagaandla7242
    @rachannagaandla7242 9 місяців тому

    Super acting

  • @ashwiniankitha4087
    @ashwiniankitha4087 11 місяців тому +1

    Super😅😅😅😅😅👍👍👍🙏🙏🙏🙏

  • @bharghavireddy1177
    @bharghavireddy1177 11 місяців тому +1

    tq so much for this entertainment video🙌👏👏 amazing very funny❤

  • @reddykarnkerreddy4760
    @reddykarnkerreddy4760 11 місяців тому +1

    సూపర్ 👌

  • @MuraliKrishna-gm7eu
    @MuraliKrishna-gm7eu 11 місяців тому

    Ultimate masth navukunna bro❤

  • @mdhanunjay8503
    @mdhanunjay8503 10 місяців тому

    ప్రతి ఒక్కరు సూపర్ . సూపర్ కోమరక్క నాయనమ్మ 😂😂😂😂లాస్ట్ వరకు నవ్వుతూ ఉన్నాను

  • @rajamultitalent7367
    @rajamultitalent7367 11 місяців тому

    Super Br

  • @kavitajogi5433
    @kavitajogi5433 Місяць тому

    👌👌👌❤

  • @shareefmohammad7986
    @shareefmohammad7986 11 місяців тому

    Komarakka acting super super 👌

  • @RamuRamu-pi7sg
    @RamuRamu-pi7sg 11 місяців тому

    Komarakka please

  • @user-rj8sk8jv2y
    @user-rj8sk8jv2y 11 місяців тому

    😂😁😁😁😁komiri

  • @swomyabonam
    @swomyabonam 11 місяців тому

    అక్క మీ ఏడుపు బాగుంది అక్క సూపర్ బాగుంది వీడియో

  • @yasa.praveenreddy4158
    @yasa.praveenreddy4158 11 місяців тому

    Amazing ❤❤❤❤

  • @user-ly7ov1bu7m
    @user-ly7ov1bu7m 11 місяців тому +1

    సూపర్ అక్క❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉

  • @gokilabujjbujji4705
    @gokilabujjbujji4705 10 місяців тому

    Super

  • @goverdhans4415
    @goverdhans4415 10 місяців тому

    సూపర్ కొమ్రి

  • @srinubollu7581
    @srinubollu7581 11 місяців тому

    Mind blowning 🎉🎉🎉🎉

  • @prekshag8041
    @prekshag8041 11 місяців тому

    Good super akka Mi story super

  • @Yadagirichatripally
    @Yadagirichatripally 11 місяців тому

    కొమురక్క నీ నటనకు ఆస్కార్ అవార్డు కూడా సరిపోదు తెలంగాణ పల్లెల్లో ఇప్పటికీ ఇలాంటి పంచాయతీ లు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి