ఈ మాటలు వింటే రేవంత్ రెడ్డి ఫ్యూజులు ఎగిరిపోతాయి | Telangana Vittal Comments on CM Revanth | PMR TV

Поділитися
Вставка
  • Опубліковано 4 чер 2024
  • #pmrtv #mahipalyadav #telanganavittal #cmrevanthreddy #secratariat #telanganaemblem #congress
    ఈ మాటలు వింటే రేవంత్ రెడ్డి ఫ్యూజులు ఎగిరిపోతాయి | Telangana Vittal Comments on CM Revanth
    PMR TV
    Name ; Dayyala Mahipal
    Axis Bank Acount no 918010070628475
    IFSC Code ;UTIB0002962
    G PAY and P PAY
    7997998881
    మన కోసం సైనికులు 24 గంటలు కష్టపడుతూ కంటికి రెప్పలా మనల్ని కాపాడుతున్నారు కాబట్టి మనం కూడా మంచి సమాజం కోసం సైనికుడిలా కష్టపడాలి అప్పుడే సైనికుల త్యాగాలకు విలువ ఉంటుంది కొందరు బెదిరించే వాళ్ల ను తయారు చేస్తున్నారు మనం వాళ్లను ఎదిరించే వాళ్ల ను తయారు చేద్దాం అందుకోసం అన్యాయం పైన యుద్ధం చేయండి లేక పోతే యుద్ధం చేసే మాకు యుద్ధ సామాగ్రి అంటే ఫైనాన్సియల్ సపోర్ట్ ఇవ్వండి.
    ఇట్లు
    మీ Dr. మహిపాల్ యాదవ్
    PMR TV

КОМЕНТАРІ • 239

  • @CHINNA-go1yx
    @CHINNA-go1yx Місяць тому +89

    ఎంతైనా కెసిఆర్ కి ఉన్నంత ప్రేమ తెలంగాణ మీద ఎవడికి ఉండదు...

  • @shukracharym1282
    @shukracharym1282 Місяць тому +61

    చాలా బాగా చెప్పారు విఠల్ సార్

  • @ashokthumannapally210
    @ashokthumannapally210 Місяць тому +53

    విట్టలన్నా ఓ యూ శంకరన్నా మహిపాల్ అన్నా బక్క జడషణన్నా ఓ యూ శురేషన్నా లాంటి నిజాయితీ గా నిర్భయంగా మాట్లాడే వారు తప్పుచేసేవారిని ఉతికి అరేయాలి 👍👍👍👍👍

  • @user-ov1gb7qo6l
    @user-ov1gb7qo6l Місяць тому +13

    విటల్ అన్నగారు సీఎంగా రేవంత్ రెడ్డి గారు పరిపాలన చేయడం చేతకాదు

  • @BalaKrishna-wq5rd
    @BalaKrishna-wq5rd Місяць тому +41

    నిజాలు మాట్లాడుతున్నారు విట్టల్ గారు అన్నగారు

  • @ajaygoud8212
    @ajaygoud8212 Місяць тому +15

    దమ్ముంటే ఒకసారి గుంపు మేస్త్రి ని జై తెలంగాణ అని అనమని చెప్పండి చెప్పండి

  • @ajaygoud8212
    @ajaygoud8212 Місяць тому +34

    కెసిఆర్ అంటేనే తెలంగాణ ఆత్మ❤

  • @rajumudiraj6028
    @rajumudiraj6028 Місяць тому +8

    కెసిఆర్ లాంటి నాయకుడీని మల్లి దొరకడు జై కెసిఆర్ 💪

  • @katherapakasanthosh7824
    @katherapakasanthosh7824 Місяць тому +19

    కరెక్ట్ చెప్పారు.

  • @nareshbasutker9068
    @nareshbasutker9068 Місяць тому +14

    Super speech 👍👍👌😆

  • @Telangana_Maanchaala
    @Telangana_Maanchaala Місяць тому +16

    ఒక CM అయి వాస్తు లు నమ్ముకుంటు పోతే తెలంగాణ లో ఉన్న పేదరికం పోయేటట్లు చేస్తే బాగుంటుంది కదా. విఠలన్న ఒక సారి మీరు కలిసి మాట్లాడాలని కోరుకుంటున్నాం

  • @kavitha7637
    @kavitha7637 25 днів тому +3

    మీరు మాత్రం దమ్మున్న తెలంగాణ ఉద్యమకారులు.. హాట్స్ ఆఫ్ విఠల్ గారు❤❤❤

  • @Sandeepkumar-nl4bv
    @Sandeepkumar-nl4bv Місяць тому +10

    Anna మీరు బాగా చెప్తారు

  • @user-qq5zk6dx5y
    @user-qq5zk6dx5y Місяць тому +7

    విట్టల్ అన్న సూపర్

  • @user-hk1gf3ue6r
    @user-hk1gf3ue6r Місяць тому +20

    జై తెలంగాణజై కెసిఆర్❤🎉

  • @madhukarreddymogili1854
    @madhukarreddymogili1854 Місяць тому +19

    Vittal your right
    LONG LIVE KCR

  • @chinthakuntlayaks349
    @chinthakuntlayaks349 Місяць тому +9

    విటల్ సారు చాలా మంచిగా మాట్లాడండి సార్

  • @nagamalleshkolanuchelimi
    @nagamalleshkolanuchelimi Місяць тому +24

    నిజం చెప్పాలంటే కాంగ్రెస్ కి అంత scene లేదు, కేవలం BRS మీద వ్యతిరేకతతో, నిరుద్యోగులు కృషితో గెలిచారు...స్వతహాగా కాంగ్రెస్ కు అంత SCENE లేదు.

  • @Telangana_Maanchaala
    @Telangana_Maanchaala Місяць тому +10

    ఒకడు కాకపోతే ఒకడు ఇలాంటి వాల్లే వస్తున్నారు.

  • @vidyasagarrenukuntla8404
    @vidyasagarrenukuntla8404 Місяць тому +4

    జై తెలంగాణా.. జై భారత్

  • @Acyuta2311
    @Acyuta2311 Місяць тому +25

    TS ని TG చేసి, రాష్ట్ర గుర్తు మర్చితే తెలంగాణా డెవలప్మెంట్ అవుతదా? KCR ముద్ర ప్రజలే చేరిపేస్తున్నరు, ఎవరో చెరపవలసిన అవసరం లేదు, ప్రజలే నిర్ణేతలు

    • @shekeryemulas7950
      @shekeryemulas7950 28 днів тому

      Evadiyya change cheyyamannaru....ego yho money waste cheyyatam tappa

  • @chandrasekharsoma7561
    @chandrasekharsoma7561 Місяць тому +12

    Great Vittal Anna

  • @ramakrishnathammali1188
    @ramakrishnathammali1188 Місяць тому +14

    Super anna miru

  • @asrinivasasrinivas8078
    @asrinivasasrinivas8078 Місяць тому +3

    Super sir

  • @user-py5pt2wn5w
    @user-py5pt2wn5w Місяць тому +3

    Super

  • @naveensunkapaka3367
    @naveensunkapaka3367 Місяць тому +2

    Super anna

  • @srinivaspadala5848
    @srinivaspadala5848 Місяць тому +4

    విఠల్ అన్నను పిలువుమని, గుర్తించుమని, రేవంత్ ను వేడుకున్నట్టున్నది.. ఈ మైపాల్ మాటలు వింటే.... కెసిఆర్ ను తిట్టినవాళ్ళు రేపు నన్ను ఊరుకుంటారా... అనేకదా వీళ్ళను పక్కకు పెట్టింది. వీళ్ళని వాడుకొని వదిలేశాడంతే వీళ్ళు మళ్ళీ పోరాటం చేయాల్సిందే.. మళ్ళీ ఆంధ్ర తెలంగాణ కలుస్తాయి

  • @vasudhaiv6968
    @vasudhaiv6968 Місяць тому +2

    Superb anna 👏🙏🏾

  • @mshivakumargupta8840
    @mshivakumargupta8840 Місяць тому +2

    అన్నా మైపాల్ అన్న నమస్కారం ఈ విట్టల్ అన్న చెప్పేది కరెక్ట్ నూటికి న 100% కరెక్ట్ ఈ దరిద్ర నా కొడుకులు చెప్పే మాటలు ఒకటి చేసే నీతులు ఒకటి మనం ముందు ఒక రకం తెరచాటు కోకో రకం ఉంటే నా కొడుకులు ఇటువంటి వారిని సమాజంలో రాకుండా తరిమేయాలి మీలాంటివారు అనగా విటల్ అన్న గారి మరియు తమరి మాటలు స్పష్టంగా అర్థం అవుతుంది మన తెలంగాణ కోసం బలి త్యాగం చేసిన అమాయకులకు వాళ్ళ ఆత్మలు శాంతించాయి వీరిని మన భారతదేశం నుంచి తరిమేయాలి

  • @bandaruharikrishna9258
    @bandaruharikrishna9258 Місяць тому +2

    Super speech Sir

  • @gundapunenivasudevarao1568
    @gundapunenivasudevarao1568 Місяць тому +2

    Super 👍

  • @rambabud6103
    @rambabud6103 Місяць тому +7

    KCR 🔥

  • @sureshakaram2154
    @sureshakaram2154 Місяць тому +2

    Jai telangana jai kcr

  • @venujune1810
    @venujune1810 Місяць тому +1

    Jai Telangana ✊ Jai Bharat 🇮🇳 ✊

  • @sandeeprao452
    @sandeeprao452 22 дні тому

    👍👍👍

  • @prasadgranites8141
    @prasadgranites8141 Місяць тому +2

    విఠల్ అన్న అధ్వర్యంలో ఒక 'ప్రజా సేన°., ఏర్పడి వచ్చే ఎలక్షన్ లో పోటీ చేయాలి. పవన్ లాగా విజయం సాధి స్తాడు. అపుడే నిజమైనా తెలంగాణా అవుతుంది..👉👉

  • @yathakulanageswarao3044
    @yathakulanageswarao3044 12 днів тому

    నువు సూపర్ అన్న గారు

  • @ramanarao6632
    @ramanarao6632 Місяць тому +3

    రేవంత్ గుర్తులు మార్చడం, తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం వల్ల చచ్చిన
    బి ఆర్ ఎస్ బతికించడమే

  • @raghavareddy6324
    @raghavareddy6324 Місяць тому +1

    Super discussion

  • @aravindkumar8530
    @aravindkumar8530 Місяць тому +3

    Jai vittal

  • @RajithaP-p8r
    @RajithaP-p8r 20 днів тому

    100 percent correct

  • @annapurna4722
    @annapurna4722 Місяць тому +1

    Vital Anna super talk

  • @mohanbabu3709
    @mohanbabu3709 Місяць тому +1

    కెసిఆర్ కి తెలంగాణ మీద ఉన్న ప్రేమ చాలా గొప్పది

  • @naveenkumargoli1049
    @naveenkumargoli1049 Місяць тому +1

    It's correct vilakem telusu Telangana drohulu

  • @shekeryemulas7950
    @shekeryemulas7950 28 днів тому +1

    Telangana situation penam meda nunchi poyyila paddatu ayyindi

  • @ramananaikbanoth109
    @ramananaikbanoth109 Місяць тому +1

    Nice

  • @balajinaikbanothu5179
    @balajinaikbanothu5179 Місяць тому +2

    మీరు చెప్పింది 100% నిజం ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి. మంత్రులు అయితే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. హుజూర్నగర్ లోనే కాంగ్రెస్ పార్టీలోని నాయకులు కక్షపూరిత రాజకీయం చేస్తున్నారు అమాయకులపై కేసులు పెడుతున్నారు వాళ్ళని జైలుకు పంపిస్తున్నారు

  • @yadeshwardandetikar1238
    @yadeshwardandetikar1238 Місяць тому +1

    కాకతీయతోరణద్వారాలు: కీర్తిస్తంభాలు
    వరంగల్లులో కాకతీయుల కోట శిథిలాలకు నలువైపుల నిలిచివున్న నాలుగు ద్వారతోరణాలను ‘తోరణద్వారాలని, హంసద్వారాలని, కీర్తితోరణాలని’ చరిత్రకారులు రాసారు. 16వ శతాబ్దంలో కాసె సర్వప్ప రాసిన సిద్ధేశ్వరచరిత్రములో వీటిని తోరణస్తంభాలని, రుద్రమదేవే ఈ స్తంభాలను నిర్మింపజేసిందని వుంది. ఇటువంటి తోరణద్వారాలు ప్రపంచంలోను, మనదేశమంతటిలోను ప్రత్యేకమైనవి. వీటిని ‘‘కాకతీయ కీర్తితోరణద్వారాల’’ని పిలువడం సముచితం.
    ఈ తోరణద్వారాలు సాంచీస్తూప ద్వారాలను పోలివున్నాయని ఫెర్గుసన్ కీర్తించాడు. కజిన్స్ గుజరాత్ లోని సిద్ధమాతృదేవాలయ ద్వారాలతో సాటివచ్చేవని పేర్కొన్నాడు. వీటికన్నా ముందు నిర్మించిన హన్మకొండద్వారాలు కాని, ఐనవోలు ద్వారాలు కాని, కొలనుపాక ద్వారాలు కాని ఇంత శిల్పసౌందర్యంతో, నిర్మాణకౌశలంతో కనిపించవు.
    వరంగల్ కోట మధ్యభాగంలో నాలుగు తోరణద్వారాలు నిర్మింపబడ్డాయి. ప్రతిద్వారానికి నాలుగు స్తంభాలు, రెండువైపుల రెండేసి స్తంభాలున్నాయి. వాటిపైన అడ్డంగా పెట్టిన పెద్దరాతిదూలానికి కిందివైపు ఏడు తామరమొగ్గలు చెక్కబడ్డాయి. దూలానికి రెండుచివరల పైవైపు రెండు హంసలు నిలబెట్టివున్నాయి. రాతిదూలాన్ని, స్తంభాలను కలుపుతూ రెండువైపుల నాసికలు(బ్రాకెట్లు)గా సింహశిల్పాలు అమర్చివున్నాయి. రాతిదూలం మీద అమర్చిన శిలఫలకాలమీద సుందరశిల్పశోభ కనువిందుచేస్తుంది.
    ‘‘ఈ ద్వారస్తంభాలు, రాతిదూలం మీద శైవ, వైష్ణవ విగ్రహాలు కాని, బౌద్ధ, జైనచిహ్నలు కాని కనిపించవు కనుక, ఇవి అన్నిమతాలకు అనుకూలంగా నిర్మించబడినాయని స్పష్టమవుతుందని, అందువల్ల ఈ ద్వారతోరణాలు సర్వమతసామరస్యానికి చిహ్నాలు.’’ అని హరిశివకుమార్ గారు ఒక వ్యాసంలో రాసారు.(వరంగల్ జిల్లా విజ్ఞానసర్వస్వము, పేజి.223,234,235)
    కాని, ఈ తోరణద్వారాలమీద వున్న శిల్పాలలో తూర్పు ద్వారంమీద (ధన)లక్ష్మి, పడుమటి ద్వారంమీద గణపతి, ఉత్తర ద్వారంమీద సూర్య విగ్రహశిల్పాలున్నాయి. వెతికితే మరిన్ని శిల్పాలు కనిపించే అవకాశముంది. అందువల్ల ఈ ద్వారతోరణాలు ఒక మహాదేవాలయానికి ద్వారాలని చెప్పడానికి అవకాశముంది.
    ఇది నా పరిశీలన. మీ పరిశీలనలను రాయండి. కొత్తచరిత్రను అన్వేషిద్దాం.

  • @jyothic2678
    @jyothic2678 Місяць тому +2

    Mana telangana gauravam kapadukundham.

  • @nagamalleshkolanuchelimi
    @nagamalleshkolanuchelimi Місяць тому +4

    జాబ్ క్యాలెండర్ లేదు, 2 లక్షల ఉద్యోగాల సోయే లేదు...వీటిని అడిగేవాడే లేడు..దిక్కుమాలిన పనులు ముందేసుకుని తూ...

  • @thangallapallynarsimulu4117
    @thangallapallynarsimulu4117 Місяць тому +2

    Jai brs

  • @laxmanraoaeogajula6415
    @laxmanraoaeogajula6415 13 днів тому

    Vittal is tigar of talangana paltics supar

  • @ksreddycloud9506
    @ksreddycloud9506 Місяць тому +1

    👍

  • @user-vv6uw8cm1n
    @user-vv6uw8cm1n Місяць тому +5

    జై తెలంగాణ జై కేసిఆర్ ❤

  • @Sunil-gv8rr
    @Sunil-gv8rr Місяць тому +2

    Hi vittalanna

  • @vithalrao7937
    @vithalrao7937 Місяць тому +1

    😊😊😊❤❤😊😊

  • @manojkegarla7666
    @manojkegarla7666 Місяць тому

    Great speech

  • @AlijalaNavaneetha
    @AlijalaNavaneetha Місяць тому +1

    Vittal anna revanth ki maipal ganiki budhi chepu jai Telangana

  • @RamarajucollmeAnkam
    @RamarajucollmeAnkam Місяць тому +1

    అన్నా విట్టల్ అన్న గారు రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోంది

  • @ramanarao6632
    @ramanarao6632 Місяць тому +1

    తెలంగాణ ద్రోహి రవ్వన్తతోడు

  • @bollasaidireddy4022
    @bollasaidireddy4022 Місяць тому +1

    Voting lo participate cheyi

  • @mahendermahi4001
    @mahendermahi4001 Місяць тому

    Supar

  • @uthurupraveen1815
    @uthurupraveen1815 Місяць тому

    👌

  • @jyothikarvaga8953
    @jyothikarvaga8953 27 днів тому

    Medavulantha bayatunnaru sir.westegallu andaru adhikaramlo unnaru vallaku ye vishaayamlo avagahana ledu

  • @user-bz6ny5uo6s
    @user-bz6ny5uo6s 20 днів тому

    👍👍👍🔥🔥 BRS Jai kcr

  • @rowdygirl5717
    @rowdygirl5717 Місяць тому

    Masthu cheppinaru anna👏👏👏

  • @ravinderkotla4890
    @ravinderkotla4890 Місяць тому

    ✊✊✊🚩🚩🚩✊✊✊

  • @mallesh-uv4yv
    @mallesh-uv4yv 29 днів тому

    జై కెసిఆర్

  • @SunilKumar-ny1vs
    @SunilKumar-ny1vs Місяць тому +2

    Vittal sir meru.goverment ki manche salahalu evandi.annavasara topic pete value nu theskokandi.how improve economic medha evandi.song medha topic waste.

  • @krishnareddy4107
    @krishnareddy4107 Місяць тому +1

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢

  • @vasubandham6115
    @vasubandham6115 20 днів тому

    Cm sir మార్చాలసినది గేట్లు కదూ మీ బుర్రలో ఆలోచనలు మార్చండి ప్లీజ్ cm గారు

  • @pradeepdeshpande1415
    @pradeepdeshpande1415 Місяць тому

    అన్నా నమస్కారం అన్న అసలు యాక్చువల్ గా ఇవన్నీ కాదన్నా ఏ రాష్ట్రమైనా సరే ఉచితాలు మానేసి రాష్ట్రాన్ని సక్రమ పద్ధతిలో నడిపించాలి

  • @cuteswizzu8543
    @cuteswizzu8543 Місяць тому +1

    Whatever but KCR sir is a great leader 💯👍🏻

  • @bhukyaappaiah5748
    @bhukyaappaiah5748 Місяць тому

    10 years revanth cm .idi pakka

  • @prabhustalari4103
    @prabhustalari4103 Місяць тому

    Jai reddy

  • @madhavikarne6005
    @madhavikarne6005 23 дні тому

    Kastabadi techukunna t s ni em chedham anukuntunnaru public oorkoru jai Telangana

  • @madupatel
    @madupatel Місяць тому

    Jai shree ram

  • @cuteswizzu8543
    @cuteswizzu8543 Місяць тому

    Real is that KCR sir Telangana state hero 🙏🏻

  • @VenkateswaraoGudipudi-nh9pz
    @VenkateswaraoGudipudi-nh9pz 29 днів тому

    GM di cheekandi

  • @SV-fk2rd
    @SV-fk2rd Місяць тому +1

    KCR ఇచ్చిన G.O లు చర్యలు నచ్చకనే ఎన్నికల ముందు నెల రోజుల నిరవధిక సమ్మె చేసారు. అంగన్వాడీ ల గ్రాట్యుటీ చట్టం ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలి జీతాలు పెంచాలి, పెన్షన్లు ఇవ్వాలి . ఎన్నికలు జరిగి 6నెలు గడుస్తున్నా కూడా ఇంకా KCR ఇచ్చిన G.O ని పట్టుకొని వేలాడుతున్నారు.

  • @Youcantfindme4892
    @Youcantfindme4892 Місяць тому

    Edanta kadhu malli naxals ravali

  • @harishreddy299
    @harishreddy299 Місяць тому +2

    As reddy I never like revanth reddy leadership because he has feudalistic mindset from the beginning. Unfortunately people like you supported him and now you’re blaming Reddy’s we feel very sad. Reddy people who are in power enjoy positions and earn money but we common people from reddy community don’t get anything from congress and their Reddy leaders, please 🙏🏻 don’t criticise my people because in recent days everyone criticising reddy

  • @vidyasagarrenukuntla8404
    @vidyasagarrenukuntla8404 Місяць тому +1

    జై శ్రీరామ్.. జై హనుమాన్

    • @MaheshKumar-lx2bf
      @MaheshKumar-lx2bf Місяць тому

      Pls stop using God ,, virakthi anipistundi Devudu meeda Congress bjp chese raajakeeyalu chustunte,, manushyulani matham perutho vidadeesi rajakeeyam cheyadam maha paapam, Devudu joliki vellaku, development gurinchi matladu

  • @KanjarlaSuresh-hu6sz
    @KanjarlaSuresh-hu6sz Місяць тому

    అన్న తెలంగాణ రాష్ట్ర లో మొదటిసారి రావు పరిమలన రెడోసారి రెడ్డి దొరల పరిపాలన నడుస్తుంది అన్న

  • @seshagirirao5936
    @seshagirirao5936 Місяць тому +1

    Correct chepindu.
    Kcr tho full ego reventh

  • @rammohanraokoochadi3635
    @rammohanraokoochadi3635 Місяць тому

    Very much perfectly said. 🙏
    Dhonga congress. Ego

  • @MandelaNarayana
    @MandelaNarayana Місяць тому

    రేవంత్ గారికి తెలివి లేదు అన్న మీరు మంచిగా గాడిద గుడ్డు రేవంత్ గానికి మంచిగా పెట్టు

  • @user-qq5zu5hm6j
    @user-qq5zu5hm6j 28 днів тому

    అన్న నమస్తే మైపాల్ యాదవ్ అన్న నిన్ను కూడా బట్టలిప్పి కొట్టే రోజులు వస్తాయి

  • @yadeshwardandetikar1238
    @yadeshwardandetikar1238 Місяць тому

    రెడ్డి రాజు రాజకీయ నాయకులు

  • @srikanthmagloori6159
    @srikanthmagloori6159 Місяць тому

    Pmr tv, please reach this interview to Revanth Reddy and his team better he understands quickly and corrects his silly mistakes....

  • @yerukalavenkatappa7515
    @yerukalavenkatappa7515 Місяць тому

    Vittal anna Andhra vallu vastaru

  • @user-qq5zk6dx5y
    @user-qq5zk6dx5y Місяць тому +2

    ఏం చెప్పినావురా సూపర్ చెప్పినవ్....... ఎవ్వడికి భయపడేది లేదు...... కిరికిరి

  • @ppantangi
    @ppantangi Місяць тому +1

    Vital meeru correct .Karanamga meeru praja udyamam modal pettandi

  • @sardarbasha1190
    @sardarbasha1190 Місяць тому +1

    kcr. ni minic cheyandi failur works cheyakandi

  • @karnakarreddy8472
    @karnakarreddy8472 Місяць тому +1

    Me mata vente ok laga lekunte vere laga

  • @vasubandham6115
    @vasubandham6115 20 днів тому

    ఒక్కసారి dsc అభ్యర్థులు సైడ్ వచ్చి చూడండి మిమ్మల్ని ఆకాశానికి ఏతుకుంటారు

  • @ganeshnakka4892
    @ganeshnakka4892 29 днів тому

    మీరు రేవంత్ ది నాకు్రీ

  • @SadimelaShobarani
    @SadimelaShobarani 17 днів тому

    Dsc post pone plz

  • @Adhrustareddy777
    @Adhrustareddy777 Місяць тому +3

    వాడు రేవంత్ 420

  • @praneethraoerrabelly
    @praneethraoerrabelly Місяць тому +1

    Ee question adagabdi bro revanth reddy pm garini resignation adiguthundu... Seats thakkuva vachayanu... Mari 2 place lo vodiloyaru malkajguri and mahabub Nagar lo mari revanth reddy kuda resignation ivvali kadha