Mahipal Yadav Fires on CM Revanth Reddy Govt | KCR | DSC Aspirants | Police in OU | Mic Tv News

Поділитися
Вставка
  • Опубліковано 11 лип 2024
  • Mahipal Yadav Fires on CM Revanth Reddy Govt | KCR | DSC Aspirants | Police in OU | Mic Tv News
    #mahipalyadav #revanthreddy #kcr #mictvnews
    Our Exclusive Interviews: • Mic Tv News Interview
    * Buchanna Muchata: • Buchanna Muchata
    * Political Point With Venu : • Political Point With Venu
    * Sathish Atla : • Junior Civil Judge Gad...
    Subscribe to MicTv for more videos:
    bit.ly/2Ha0exW
    ► Like us on Facebook: / mictvtelugunews
    ► Visit Our Website: www.mictv.news
    ► Follow us on Twitter: / mictvdigital
    ► Follow us on Instagram: / mictvin
    ►Follow us on Telegram : t.me/mictvnews
    #MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
    Located at #Hyderabad

КОМЕНТАРІ • 230

  • @user-wn1fb9hl6m
    @user-wn1fb9hl6m 24 дні тому +165

    KCR రేవంత్ గాన్ని అరెస్టు చేయడం లో అన్యాయం ఏమీ లేదు కరెక్ట్ గా చేశాడు

  • @sankarrao2970
    @sankarrao2970 24 дні тому +88

    కెసిఆర్ కి వ్యతిరేకంగా చేసిన వారు ఇంకా రియలైజీషన్ లేదు, జరుగుతున్నది అంతా విచారకరం 😮

  • @vega00979
    @vega00979 24 дні тому +88

    తప్పు మనది,ఒకప్పుడు తెలంగాణ వద్దు అని పోరాడిన నాయకులకు అధికారం ఇచ్చాం,తెలంగాణ వస్తే రాజకీయ సన్యాసంచేస్తామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చాం,
    నిజంగా ఈరోజు తెలంగాణ ఉద్యమంలో అమరులైన విద్యార్థుల ఉసురు ప్రతి నిరుద్యోగికి తగులుతున్నట్లు అనిపిస్తుంది నాకు....😢😢😢😢

  • @puneethkumar1834
    @puneethkumar1834 24 дні тому +49

    Jai kcr Jai BRS Jai Telangana 💪💪💪

  • @madhudhara5780
    @madhudhara5780 24 дні тому +33

    జై కేసీఆర్

  • @mukeshkumarthipparthi3135
    @mukeshkumarthipparthi3135 24 дні тому +39

    Postlu అమ్ముకున్నారు కావచ్చన్న ,అందుకే వాయిదా అంటే భయపడుతున్నారు.

    • @salakulasampath5781
      @salakulasampath5781 23 дні тому +1

      Yes

    • @salakulasampath5781
      @salakulasampath5781 23 дні тому +1

      అవి ఎప్పుడో పోయినయ్ బ్రదర్, కాంగ్రెస్ అంటే ఇదే, మార్పు అంటే ఇదే కాంగ్రెస్ ట్రాన్సపేరెంట్ ఉండదు

    • @funnyspace3463
      @funnyspace3463 22 дні тому +1

      Congress lo adi common

  • @gangothrikorimi4646
    @gangothrikorimi4646 24 дні тому +45

    50 lacks lu pettavu ga Vani sankanaku ra babu ni asonti daridhurula valla nirudhyogulu police debbalu thintunnaru

  • @anilreddyadakula9960
    @anilreddyadakula9960 24 дні тому +33

    హరి మహిపాల్ గా నీ బాధ చెప్పుకోవాలి ఎంతసేపు కేసీఆర్ మీద పడ్తావ్. కేసీఆర్ చేసినట్టు ఎవరు అభివృద్ధి కానీ, పరిపాలన కానీ వీళ్ళు చేస్తున్నారా

    • @chandugadu2210
      @chandugadu2210 22 дні тому +3

      Mana tholivelugu raghu and mahipal yadav brs ni first thittadam thone valla roju start aitadi

  • @RajashekarG137
    @RajashekarG137 24 дні тому +63

    ✋🏼అన్న నేను నల్గొండలో ఆటో🛺 తోలుతున్న... కుటుంబాన్ని పోషించుకుంటూ డీయస్సి ప్రిపేర్ అవుతున్న!!!
    ఎగ్జామ్స్ పోస్టుపోన్ చెయ్యాల్సిందే 🙏🏼🙏🏼🙏🏼

  • @SiddamPandu-u4p
    @SiddamPandu-u4p 24 дні тому +15

    మహిపాల్ యాదవ్ కెసిఆర్ కేటీఆర్ ఏమంటుంది ఏం మాటలు మాట్లాడుతున్నావ్ రా గవర్నమెంట్ తిట్టే దమ్ము లేక గిల మీద పడి ఏడుస్తున్నారు

  • @ramudodda8856
    @ramudodda8856 24 дні тому +44

    Jai kcr jai telangana

  • @masagallayadaiah315
    @masagallayadaiah315 23 дні тому +13

    తగిన బుద్ధి గుణపాఠం అందుకే జరిగింది అందుకే జై తెలంగాణ🎉🎉

  • @mukeshkumarthipparthi3135
    @mukeshkumarthipparthi3135 24 дні тому +15

    Perfect గా చెప్పావ్ అన్నా, DSC అభ్యర్థుల ఉద్యమానికి గొంతుకగా నిలిచినటువంటి మైపాల్ అన్న సురేష్ యాదవ్ అన్న మిగతా మిగతా youtube ఛానల్స్ పత్రికా విలేకరులు అందరికీ పేరుపేరునా విద్యార్థులు తరపున ఉద్యమ వందనాలు అన్న, మీ వల్లే ఈనాడు DSC విద్యార్థుల న్యాయబద్ధ ఆందోళన ఉధృత స్థాయికి విస్తృత స్థాయికి దేశమంతా చూసే స్థాయికి చేరింది, విద్యార్థులు ఎల్లప్పుడూ మీ మీడియా కి సపోర్ట్ గా ఉంటారు 🙏🙏✊✊💐

  • @vangapallysuresh5263
    @vangapallysuresh5263 24 дні тому +13

    ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు . మైపాల్ అన్న గారు

  • @boddurajesh8695
    @boddurajesh8695 24 дні тому +7

    డీఎస్సీ వాయిదా వెయ్యాలి ✊

  • @PatnamSubhash
    @PatnamSubhash 24 дні тому +6

    CM Revanth hatao...TG youth bachao... Next TG CM..Must be from BC/SC/ST...

  • @ImranImran-yd9ik
    @ImranImran-yd9ik 23 дні тому +8

    Jai kcr ktr❤

  • @parakalasathish7342
    @parakalasathish7342 24 дні тому +4

    అన్న నీకు ఉన్న అవగాహన రియాలిటీ పాజిటివ్నెస్ వాక్చాతుర్యము అద్భుతం అన్న మహిపాల్ యాదవ్ అన్నా వాక్ పటిమే మాకుఆదర్శం నీలాంటి గొప్ప వ్యక్తులే మేధావులే ఈ సమాజానికి అవసరం

  • @anveshdoragandla
    @anveshdoragandla 24 дні тому +7

    100% right anna your words

  • @hariarukala278
    @hariarukala278 24 дні тому +7

    Rd donga mpl donga

  • @HARISHANKARBUTHAM
    @HARISHANKARBUTHAM 24 дні тому +4

    గణ చరిత్ర గల ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కి అనవసరంగా ప్రతిదానికీ పోలీసు వారు ప్రవేశించడం ఎంతవరకు కరెక్ట్.. అది ఒక విశ్వ విద్యాలయం అందులో మాస్టర్స్, స్కాలర్స్ ఉన్నత విద్యావేత్తలు ఉంటారు.. సమాజం ఏటుపోతుందో... Osmania university ki unna స్వేచ్ఛని అలానే ఉంచండి యూనివర్సిటీ లని బలోపేతం చెయ్యండి రాష్ట్రం దేశం ప్రగతి పథం లో పరుగులు పెడుతుంది.. యూనివర్సిటీ లాల్లోకి ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు వెళ్ళండి.. విద్యార్థులకు అండగా ఉండండి వారికి మేము ఉన్నాము అనే ధైర్యం చెప్పి రాష్ట్రాన్ని దేశాన్ని బాగుచేసే ప్రయోజకులను తయారు చెయ్యండి అంతేకాని... పొదుకు మూడుసార్లు బహిరంగ సభలు పెట్టి బిర్యాణీలు మందులు పోసి చపట్లు కొట్టించుకోవడం ప్రజాపాలన రాజనీతి పద్ధతి కాదు.. రేపు మీరు మీ ఆత్మకథ రాసుకోవాలనుకున్నప్పుడు ఏమని రాసుకుంటారు అండి.. ఉన్నత పదవిలో ఉన్నప్పుడు యావత్ ప్రజానీకం గమనిస్తూ ఉంటుంది so yem Pani చేసినా, ఏమి మాట్లాడుతున్న ఒకటికి రెండు సార్లు ఆత్మ పరిశీలన చేసుకొని నడవాలి.. ముందు తరాలకు messege ఇచ్చేలా ఉండాలి మీ ప్రతి చర్య.....

  • @kanthamadhurimaa809
    @kanthamadhurimaa809 24 дні тому +4

    Anna intha jarigina meekinka cm meeda sympathy kuda unda...u r very good at heart anna

  • @venkatib9849
    @venkatib9849 24 дні тому +6

    Telangana poratam lo lenodiki cm seat ichamu anna vadu Chandra babu chamchagadu ,....

  • @sajidm5112
    @sajidm5112 24 дні тому +9

    Congress janda pattuko mahipal anna. Niku machigaidi

  • @Nirudyogi123
    @Nirudyogi123 24 дні тому +2

    గ్రూప్ 2 ఎగ్జామ్ 2027 లో పెట్టాలి. ఎందుకు అంటే ssc , upsc, dsc, చాలా ఉన్నాయి ఎగ్జామ్స్ ఇవన్నీ అయ్యాక నాకు ఫ్రీ అవుతాది. అప్పుడు పెట్టాలి. గ్రూప్ 2 10,000 పోస్ట్స్ పెట్టాలి నా dist లో 1000 పోస్ట్స్ ఉండాలి. మళ్ళీ నాకు రాకపోతే రాంగ్ questions మీద కేసు వేస్తా. గట్టిగా మాట్లాడితే 100 మంది యూట్యూబ్ చానెల్ వాళ్ళని పిలిచి నోటిఫికేషన్ కాన్సల్ కావాలి అని పబ్లిసిటీ చేస్తా.
    .నోట్: ఇలా తయారు అయ్యారు జనాలు. కాబట్టి నిరుద్యోగుల వీక్ పాయింట్ పట్టుకొని అడ్వకేట్లు, లీడర్స్ బాగా వాడుకొని వాళ్ళు లాభం పొందుతున్నారు.

  • @sjagan5665
    @sjagan5665 24 дні тому +7

    Nuvvu maravura

  • @venkannaponaganti3691
    @venkannaponaganti3691 24 дні тому +10

    Veenni thannandy brother. Veedu 50 laks ekkada vi vediki. Veedo bhajjaghadu

  • @jyothib2342
    @jyothib2342 24 дні тому +4

    Chalo dehli apudu anna

  • @praveenreddyvlogs7317
    @praveenreddyvlogs7317 22 дні тому

    సూపర్ చాలా బాగా మాట్లాడుతున్నావు మహిపాల్ అన్న👍👏

  • @GRKCREATIONS-pu6op
    @GRKCREATIONS-pu6op 21 день тому +1

    జై తెలంగాణ జై కెసిఆర్ 420 పాలనా స్కాంగ్రెస్..

  • @padmajamupperishetty5434
    @padmajamupperishetty5434 24 дні тому +11

    Are mahipal ga KCR gari ni taluchukokunda vunda leva ra

  • @srimathasree8779
    @srimathasree8779 22 дні тому +1

    PAYMENT ఎంత వచ్చింది??

  • @Joyyy4929
    @Joyyy4929 24 дні тому +1

    Super speech

  • @AyishaNow
    @AyishaNow 24 дні тому +2

    Please postpone DSC

  • @Ramu30news
    @Ramu30news 24 дні тому +1

    Group,2,3 పోస్ట్లు పెరగాలి, వాయిద పడాలి అన్న, గ్రూప్స్ కి ప్రతి డిపార్ట్మెంట్ nudi ఎగ్జామ్స్ రాస్తారు, పోస్ట్లు వందల్లో ఉంటాయి ఎగ్జామ్స్ రాసేది లక్షల్లో unnaru, ఇది న్యాయం కాదు అన్న, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన hamilu నెరవేర్చాలి అన్న, జాబ్ క్యాలెండర్ వెయ్యరు, ఇపుడు తక్కువ పోస్టులతో ఎగ్జామ్స్ petti దులుపెసుకుందాము ani చూస్తున్నారు అన్న, గ్రూప్స్ వాయిదా పడాలి అన్న, dsc వాళ్లకు కూడా న్యాయం jarsgsli ఉద్యమం చేదాము anna

  • @BvmReddy.7
    @BvmReddy.7 24 дні тому +1

    1.Give time for aspirants 2.ika meru chepthe evvadu votlu veyyaru 3. telangana ni agam cheyyakandi 4.kcr e better ani formers and pensioners feel avthunnaru 5. congress telangana ni development gurinchi think cheyyali.. e 5 year s me govt ki no problem ..safe..

  • @shivarajsidhu5000
    @shivarajsidhu5000 21 день тому

    Mahipal anna tqs
    for ur support towards aspirants 🎉

  • @kavisrikavi4105
    @kavisrikavi4105 24 дні тому +2

    Complsory exam postponed kavale 3 months time evvale exam postponed kavale

  • @nunavathkarthik1131
    @nunavathkarthik1131 24 дні тому

    Super Anna garu ❤❤❤

  • @mfz5670
    @mfz5670 22 дні тому

    కచ్చితంగా నిజమైన మాటలు అన్న

  • @graghavendra9912
    @graghavendra9912 24 дні тому +1

    Super anna

  • @usktelugu6931
    @usktelugu6931 21 день тому

    ఇంత తొందరగా తిరుగుబాటు వస్తది అని నేను కలలో కూడా అనుకోలేదు...

  • @venkateshpadam2487
    @venkateshpadam2487 16 днів тому

    Good

  • @rakshitharakshana6876
    @rakshitharakshana6876 24 дні тому +1

    👍

  • @user-kx4lo8rs2x
    @user-kx4lo8rs2x 22 дні тому +1

    నిరుద్యోగులు మీరు మహిపాల్ యాదవ్ నమ్మితే మరో మల్లన్న మరొక కోదండరాం అఇతాడు

  • @praveenreddyvlogs7317
    @praveenreddyvlogs7317 22 дні тому

    జై కెసిఆర్ జై తెలంగాణ👍✊💪

  • @shankersulegey8593
    @shankersulegey8593 23 дні тому

    Anna supar

  • @sanjeevthappatla4039
    @sanjeevthappatla4039 21 день тому

    Super.manchi pani

  • @rakshitharakshana6876
    @rakshitharakshana6876 24 дні тому

    👌🤝

  • @darapuveeranna8468
    @darapuveeranna8468 21 день тому

    జై మైపాల్ యాదవ్ వెనకడుగు వేసేది లేదు ముందు నడవాలి రావా బాణాలు యొక్క దూసుకుపోవాలి జై మహిపాల్ యాదవ్ తగ్గేది లేదు రేవతి పోవాలి బాయ్

  • @nmeducationalchanelnmeduca7131
    @nmeducationalchanelnmeduca7131 24 дні тому +1

    Dsc exam postpone kavali Sir time laddu Sir vvvvv tension ga undi Sir time chala bayyam avuthundi Sir

  • @sandhya3254
    @sandhya3254 23 дні тому

    Yes

  • @ak_96_21
    @ak_96_21 23 дні тому

    పరీక్ష నిర్వహించేది school పిల్లలకి చదువు చెప్పే టీచర్లు కోసం , అభ్యర్థుల kosam కాదు

  • @bhukyaankitha3306
    @bhukyaankitha3306 23 дні тому

    Super bro

  • @user-kk9rd8sb3j
    @user-kk9rd8sb3j 23 дні тому

    Super bro ✊

  • @dhanavathvasu3515
    @dhanavathvasu3515 23 дні тому

    ఏదేమైనా గాని డిఎస్సీ ఎగ్జామ్ జరగడం మంచిది అనిపిస్తుంది ఎందుకంటే ఎన్నో రోజులుగా ఇతర ప్రిపేర్ అవుతున్నవారు డీఎస్సీ ప్రత్యేకంగా ప్రిపేర్ కావడం ఏమిటి ఎప్పటికప్పుడు విజ్ఞానాన్ని అందిపుచ్చుకునే మంచి యువత ప్రస్తుతం ఉన్నారు ఎగ్జామ్ పెడితే మంచి జరుగుతుంది బాగుంటుంది

  • @srinivasgoud7788
    @srinivasgoud7788 23 дні тому

    Open eyes mahepal tq

  • @jagadeeshvarun
    @jagadeeshvarun 23 дні тому

    I support anna

  • @ankepakasrinu7614
    @ankepakasrinu7614 24 дні тому

    🙏🙏🙏

  • @gatturamarao9234
    @gatturamarao9234 19 днів тому

    🎉🎉🎉

  • @nunavathkarthik1131
    @nunavathkarthik1131 24 дні тому

    ❤❤❤

  • @LavanyaPochmala
    @LavanyaPochmala 24 дні тому +1

    Anna pg ded chesi anganwadi helpar /ayya ga chestunanu Naku live evadam ledu ala chadavali pli postpone dsc

  • @user-fw3iv1vx2x
    @user-fw3iv1vx2x 24 дні тому

    అన్న డీఎస్సీ పోస్ట్ పోన్ చేయాలి....1 month plz.. టైం ఇవ్వండి టాలెంట్ ఉండి చదువలేకపోతునం... మానసికంగా కృంగి పోతున్నాం...

  • @gooddevils1623
    @gooddevils1623 23 дні тому

    నిజం అన్నా

  • @maheshbatukamoni432
    @maheshbatukamoni432 24 дні тому

    ప్రభుత్వం ఆరు గ్యారంటీలు 100 రోజులలో నెరవేర్చుతా అన్నది కానీ ఇప్పుడు ఇంత తొందరగా మా వల్ల అవుతాలేదు.మాకు టైమ్ కావాలే అన్నారు... మరి మాకు చదువుకోవడానికి టైమ్ వద్దా సీఎం గారు... వెస్ట్ గవర్నమెంట్

  • @venkannaponaganti3691
    @venkannaponaganti3691 24 дні тому +4

    Veenni guthy kosthadu reventh reddy.

  • @shaikpoler3131
    @shaikpoler3131 24 дні тому

    Mahipal anna neeku correct aindi ilantolle neeku kavali

  • @tejareddy4141
    @tejareddy4141 24 дні тому

    jai judson sir, jai ashok sir, jai pmr mahipal yadav anna
    jai sangamreddy prudvi anna
    మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా.. ఇంత అణిచివేతనా.. ఓ ప్రభుత్వామా ప్రజలు గమనిస్తున్నారు..
    Grp 2&3 posts increase avvali Exam dec last week lo pettali,group 1 1:100 exam in march 2025,

  • @Raju_Sheelam
    @Raju_Sheelam 22 дні тому

    Bro inni rojulu notification ledani lolli malli ipudu notification isthe vaddani cheputaru

  • @kukunuriprasadreddy9514
    @kukunuriprasadreddy9514 22 дні тому

    Nuvvu keka

  • @gatturamarao9234
    @gatturamarao9234 19 днів тому

    🎉🎉🎉🎉

  • @derangulashekhar5632
    @derangulashekhar5632 23 дні тому +2

    నిరుద్యోగుల గూర్చి ఇంత శ్రమిస్తున్న మనిపల్ అన్నకు మీడియాకు వందనాలు

  • @venkatbandari8566
    @venkatbandari8566 24 дні тому

    How can you say that?

  • @KurellaNandhini
    @KurellaNandhini 21 день тому

    Pls sir pls sir post pone Dsc nirudyogula badhanu ardam cheskondi sir pls

  • @kavisrikavi4105
    @kavisrikavi4105 24 дні тому +1

    DSC post pone avale

  • @KolipakaRukkavva-g8q
    @KolipakaRukkavva-g8q 23 дні тому

    మహిపలన్న మీరు ఎంత మొత్తుకున్నా రేవంత్ రాతి గుండె కరగదు అన్న ఎందుకంటే జనం అంతా తెలంగాణ కావాలని పోరాడు తే రేవంత్ సర్ మాత్రం తుపాకులు పట్టుకొని మనమిదికి వచ్చినాడు అటువంటి మనిషినీ సీఎం చేస్తే నిరుద్యోగులకు ఏమి లబమన్న అది మన తప్పన్న కాంగ్రెస్లో చాలా అనుభవం ఉన్న వాళ్ళని వదలి రేవంతును చసిందే పెద్ద తప్పాన్న

  • @user-vh8op8nl2m
    @user-vh8op8nl2m 24 дні тому

    We want postpone DSC sir please

  • @bakkanageshyadav.1693
    @bakkanageshyadav.1693 18 днів тому

    👌🏻✊🏻✊🏻👍🏻🙏🏻

  • @srinivasvannal8745
    @srinivasvannal8745 24 дні тому

    రెవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమం లో పాల్గొని ఆరేస్ట్ కాలేదు...నీ పర్సనల్ లైఫ్ కొసం హా... నిరుద్యోగుల వళ్ల గెలిచారు లేకుంటే ఇంక 10 సం.రాలు వరకు తెలంగాణ లో గెలవడం అసాద్యం...

  • @sunkarinagaiah4300
    @sunkarinagaiah4300 23 дні тому

    అన్నా నువ్వు కూడా ఒక కారణమే కె సి ఆర్ వోడిపోవటానికి

  • @user-cj4sj6gq1k
    @user-cj4sj6gq1k 23 дні тому

    Jai kcr sir Jai Telangana 🎉🎉🎉🎉🎉

  • @praveenv449
    @praveenv449 24 дні тому +3

    thappu prajaladhi

  • @user-gd9yl8vw1g
    @user-gd9yl8vw1g 24 дні тому +1

    Next cm kcr

  • @user-rr7sm7cn7u
    @user-rr7sm7cn7u 23 дні тому +1

    Ji kcr

  • @jadavganesh7264
    @jadavganesh7264 22 дні тому

    ఏమో కాకా అంత......... మోసం పోయాం మోసం 👍👍👍

  • @hanumanthugopalarao3894
    @hanumanthugopalarao3894 20 днів тому

    Notifications icchi enni rojulu indhi inka vayudha ani endhuku aduguthunnaruuu... 10th Pass ka poyana dharanale chestharu... Janalu itey

  • @thirumalacharythirumalachary
    @thirumalacharythirumalachary 23 дні тому

    నువ్వు కోరుకున్నదే ప్రభుత్వం కదా మహిపాల్ లూఉఉఉఉఉఉఉ మంచిగా అయిందా 😮

  • @arjunreddy2170
    @arjunreddy2170 23 дні тому

    There is no democracy in india vote ku note lo adamga doriki na kuda courts emi cheyyalekapothunayi

  • @mamidimahesh602
    @mamidimahesh602 11 днів тому

    వీనికి ఇప్పుడు ఇప్పుడు తెలివి వచ్చింది మరి ఇప్పటికైనా తెలుసుకున్నావు నేను చూస్తే జాలేస్తోంది పాపం😂😂😂😂

  • @ksprakash4995
    @ksprakash4995 22 дні тому

    Go to court otherwise keep silence 🤫

  • @Daan7200
    @Daan7200 22 дні тому

    ఆహా.... ఏమి యాక్టింగ్.....కామలాసన్!😂

  • @venkatbandari8566
    @venkatbandari8566 24 дні тому

    Still you are supporting this government.
    What is your opinion about unemployees.?

  • @rajeshwarrajeshwar3322
    @rajeshwarrajeshwar3322 24 дні тому +4

    Ss

  • @dchandrashakar9357
    @dchandrashakar9357 24 дні тому +1

    Avnu brother pollution pedithey emaindhi Reddy sir ki

  • @srikanthmadani6216
    @srikanthmadani6216 23 дні тому

    JAI TELANGANA JAI KCR , TELANGANA KU KCR SREE RAMA RAKSHA

  • @user-zw6db8io6x
    @user-zw6db8io6x 23 дні тому

    Mahipal anna

  • @prabavathiyelkichirla5469
    @prabavathiyelkichirla5469 19 днів тому

    అసలు కారణం మైహిపాల్.యాదవ్.సాలలు.ఇస్తాను నాటు.మాకు. బాగా. అర్ధం అవుతుంది. నువ్వు తెలంగాణా కూ.ధోంగ రేవంత్ రెడ్డి ధోంగ మైహిపాల్.యాదవ్.ఇద్దరూ ఇద్దరే.ఏమీ.నాటకం ఆడుతున్న వ్.నీను.కేసీఆర్. కోటిసినందుకు.తఫేమీ.లేదు ఎవర్నీ. ఫోగుడుతునవో.భాగ.తెలుస్తుంది తూ.చదివిన రీతీకూడనీకులేదు.మైహిపాల్ గా.తెలంగాణ నాశనం ఛేశరు.అందరి.(బతుకు లు.అగం.ఛేశరు.జనల.ఉసురు. మీకు.శాపం ఐ.తగులుతోంది. ఉద్యోగం కోసం వెతుకుతున్న రేవంత్ రెడ్డి ధోంగను నువ్వు తెలంగాణా కు.సీఎం ఛేశరు. ఎవర్నీ. ఉధారీసుత్తుండో.ఛేపరా.మైపాల్.గా.కేసీఆర్ అనే.హకునీకు.రేవంత్ కూ.లేదు. నీ. మాట వినగానే. కరక్టుగా మొగుడు. కేసీఆర్ మీద నమ్మకం లేని హడివి.ధోంగ మీద నమ్మకం. ఉన్న ధి.తూనువు.భూమి. మీద. ఉండీఏమి.లాభం లేదు.అందుకే నీవలనే.చాలా. మంది.మీ. కాంగ్రెస్ పార్టీ. వచ్చి నంకనే.ఛనిపోయరు.నీఫుణెంవలనే.ఏమీ. నాయం.ఛేసైంటివొ.రేవంత్ వచ్చినంక.గేలిపీఛవ్.50.0000.కారు ఛూఫేటీన.అంటునవ్.సీగు లేదు. ఆ.మాట ఛేపడానికి.😍😍😍😘😘😘😘😘😘.కేసీఆర్ ❤🙏👌👍

  • @nagarajurebba
    @nagarajurebba 22 дні тому

    Jai Telangana prajalara akem Kandi Jai kcr

  • @kavisrikavi4105
    @kavisrikavi4105 24 дні тому

    Mental pressure barincha leka pothunna mu sir exam postponed kavale

  • @gummulanarsaiah3680
    @gummulanarsaiah3680 23 дні тому

    Jai brs