INSIDE : కేసీఆర్ కి ఎంఐఎం షాక్..! MIM Party Big Shock To Ex CM KCR | ABN Telugu

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024

КОМЕНТАРІ • 14

  • @mallipudipattabhi5485
    @mallipudipattabhi5485 2 місяці тому +9

    ఏ పార్టీ అధికారంలోకి వస్తే వారి పక్కన చేరి సంపాదించుకుంటారు అదే ఓవైసీ బ్రదర్స్ పని

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 2 місяці тому +8

    OYC కుటుంబం,
    ₹ 2004 ముందు
    TDP & బాబు గారిని వాడుకున్నారు.
    ₹ 2013 వరకు
    SCAM - grace ను వాడుకున్నారు.
    ₹ 2014 నుండి
    TRS/ BRS ను వాడుకున్నారు.
    ₹ 2024 నుండి
    COMMUNAL ఖాన్ grace ను మళ్ళీ వాడకం, మొదలు పెట్టారు.
    Owaisi brothers,
    Tribul తలాకును వ్యతిరేకించారు.
    ఆఫ్ఘన్ తాలిబాన్ అరాచకాలను, మౌనంగా " సమర్ధించారు ".
    MEDIA : Be care-full.

    • @Pruthvi_Raj_Chauhan
      @Pruthvi_Raj_Chauhan 2 місяці тому +4

      Correct bro, 2014 - 2024 varaku Brastachari Jumla Party ni vaadukunnaru. Villa bathukule antha.

  • @madhub6h
    @madhub6h 2 місяці тому +4

    Evaru power lo unte vare mim dhosthulu 😅

  • @nareshnoone1632
    @nareshnoone1632 2 місяці тому +2

    ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా మీపార్టీల్లో ఎందుకు చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు ఐదు శాతం లేని రెండు కులాల నాయకులు ఎక్కువ శాతం టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం ఉన్న బహుజనులకు తొంభై శాతం టిక్కెట్లు పదవులు ఇవ్వాలి సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు కేచియార్ బాధితుల నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తప్పు ఎవరు చేసినా తప్పే తెలంగాణను దోచుకుంటున్న రాజకీయ నాయకులను తప్పకుండా శిక్షించాల్సిందే రాజకీయ నాయకులకు ఒక చట్టం సాధారణ జనాలకు ఒక చట్టం లేవు తెలంగాణ వస్తే మీ బతుకులు బాగుపడతాయని నమ్మించి అమాయకులను ఆత్మహత్యలకు ఉసిగొల్పి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన కేచియార్ ముఠాను జైలుకు పంపి దోచుకున్న తెలంగాణ సంపదను రికవరీ చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేయాలి బీటీ బ్యాచ్ పార్టీని తెలంగాణ నుండి పూర్తిగా తొలగించాలి 3:06

  • @venkatthippani5892
    @venkatthippani5892 2 місяці тому +1

    కాబోయే ప్రధాని కేసీఆర్

  • @mohanrao5015
    @mohanrao5015 2 місяці тому +3

    Pisalu poye, paruvu poye

  • @sravankumar1767
    @sravankumar1767 2 місяці тому +1

    Tagina sasti jarigindi KCR ki. Telangana kosam kastapaddavallani CM kagane daggaraku kuda ranivva ledu ippudu vallu ade pani chestunaru. Life lo kcr ni Telangana cm kanivvakudadu

  • @nagarajaraokalpijio722
    @nagarajaraokalpijio722 2 місяці тому +5

    ఎవరు అధికారం లో ఉంటే వాళ్లకు (ఒక్క BJP తప్ప) gulaam giri చేయడం MIM నైజం. కెసిఆర్ కు ఇప్పుడు తెలిసి వచ్చి ఉండొచ్చు. పాముకు పాలు కాదు బాదాం పాలు పోసి హత్తుకున్నాను అని

  • @mohanamurthymohanamurthyne7631
    @mohanamurthymohanamurthyne7631 2 місяці тому

    ఎం.ఐ.ఎం. పార్టీ గుర్తు "పతంగి" (గాలిపటం)... గాలిపటం లాగే ఆ పార్టి కూడా గాలివాటమే... ఎటు వైపు గాలి వీస్తే అటువైపు ఆకాశంలో ఎగిరే గాలిపటం లాగే ఆ పార్టీ కూడా, ఏ పార్టీ అధికారంలో ఉంటే, ఏదో ఒక సాకు తో ఆ పార్టీ అండచేరి తన పబ్బం, గడుపుకునే స్వార్థపూరిత వ్యక్తి సలావుద్దీన్ ఓవైసీ వారసులు ఈ ఒవైసీ సోదరులు... కేసిఆర్ ప్రభుత్వాన్ని ఒవైసీ సోదరులు బంగారు బాతులాగ వాడుకున్నారు... ఇప్పుడు కాంగ్రెస్ అధికారం లో ఉంది...మరి ఏదో ఒక వంకతో దానికి చేరువ కావాలి కదా!!! అందుకే కాంగ్రెస్ కు, ఎం.ఐ.ఎం. కు పరమ విరోధి అయిన బిజెపి బూచిన సాకుగా చూపి స్వార్థపూరిత నిందను తన పూర్వ మిత్ర పార్టీ పై మోపి, సూడో సెక్యులర్ శక్తుల మన్ననలు పొంది, వారి పూర్తి మద్దతు ను తన రక్షణ కవచంగా చేసుకుని నిశ్చింతగా రాజకీయం నడిపించే కపట చతురత ఆ పార్టీది...ఆ పార్టీ నాయకునిది...!!!

  • @starfocuscreations1465
    @starfocuscreations1465 2 місяці тому

    ABN Tv Koda Donga tv lane vunnadi ga 😂😂😂