మర్డర్ ప్లాన్ ఆ ప్యాలెస్ నుంచే! | YS Viveka | YSRCP | Shiva Explained | Maro Netram | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • మర్డర్ ప్లాన్ ఆ ప్యాలెస్ నుంచే! | YS Viveka | YSRCP | Shiva Explained | Maro Netram | TV5 News
    #YSRCP #Jagan #ysvivekanandareddy #tv5news
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 408

  • @gmd9184
    @gmd9184 Рік тому +130

    మనము ఎంత క్లారిటీగా ఉన్నా పేటీఎం బ్యాచ్ మాత్రం జై జగన్ అంటారు టిడిపి వాళ్లు సిబిఐ కి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశారు అని మన సాయి జర్నలిస్ట్ ఒక వీడియో చేస్తాడు.

    • @pnnaidu9778
      @pnnaidu9778 Рік тому

      Sai gandu gaadu

    • @girikrishna3578
      @girikrishna3578 Рік тому +6

      Ruling lo unnadhi vallaega bro aamathram common sense kuda undadha vallaki

    • @funandfacts2020
      @funandfacts2020 Рік тому

      రాష్ట్రానికి పట్టిన శని జగన్ అయితే..
      సోషల్ మీడియా కి పట్టిన గజ్జి జర్నలిస్ట్ సాయి🤮

    • @nageswararaom6757
      @nageswararaom6757 Рік тому +2

      Yes,vallaki siggunanede ledhu brother ....

    • @killinggamer3661
      @killinggamer3661 Рік тому +1

      Also they are saying Pawan Kalyan sir three marriages waste ptym donkeys

  • @bandarunagaraja2706
    @bandarunagaraja2706 Рік тому +50

    ఈ కేస్ కూడా తేలకపోతే జగన్ అదృష్టం, ఆంధ్ర ప్రదేశ్ దురదృష్టం.

    • @hareeshprince4620
      @hareeshprince4620 Рік тому +7

      Modigadu unnantha varaku caselu thelavu

    • @muralikrishnamacharyulugud8469
      @muralikrishnamacharyulugud8469 Рік тому

      I feel CBI is cornering everybody but Jagan,for the time being,not touching. He will be cornered after arresting culprits in the list. He will not be given a chance to say anything.

    • @bairagipetla8195
      @bairagipetla8195 Рік тому

      ​@@hareeshprince4620 and
      By by

  • @kaverich5663
    @kaverich5663 Рік тому +33

    Day one nundi అర్దం అవుతుంది..ఏమైనా అసలు నిందితులు పట్టు పడితే మీ voice కి ఫలితం, మాకు సంతోషం, సునీత గారి కి జస్టిస్, వివేకా గారి ఆత్మ కు శాంతి కలుగుతాయి🙏

  • @madhusudhanreddy8444
    @madhusudhanreddy8444 Рік тому +50

    సూపర్ శివ గారు..

  • @dasaradhd4910
    @dasaradhd4910 Рік тому +26

    ఏమి కాదు, ఈ సారినుండి , మెడలే కాదు, సాష్టాంగ దండం పెడుతుంటాడు అన్న..... అక్కడ ఢిల్లీ పెద్దలు కరుణిస్తూవుంటారు. ఆ పెద్దలు మారేదాకా ఏమి కాదు.

  • @mr.attitude..
    @mr.attitude.. Рік тому +267

    బాబు గారు ఓడిపోతే దర్జాగా ప్రజల్లో తిరుగుతారు, పవన్ కళ్యాణ్ ఓడిపోతే సినిమా తీసుకుంటాడు, కానీ మా బటన్ రెడ్డి అన్న ఓడిపోతే చర్ల పల్లి చిప్ప కూడు గతి..

    • @gmd9184
      @gmd9184 Рік тому +13

      This is true

    • @baluarya1961
      @baluarya1961 Рік тому +10

      Yes it's true brother

    • @funandfacts2020
      @funandfacts2020 Рік тому +17

      బాబాయ్ దెబ్బకి 2024 లో వైసీపీ ఓటమి & వై "ఏసు" జగన్ గాడికి చిప్పకుడు తప్పించడం ఆ "ఏసు" వల్ల కూడా కాదు.. హల్లెలూయ.. ఆమెన్ 😁

    • @sreenur7024
      @sreenur7024 Рік тому +2

      haha

    • @g.raghavendranaidu864
      @g.raghavendranaidu864 Рік тому +3

      super comment 👌👍

  • @purnachandrababu1137
    @purnachandrababu1137 Рік тому +188

    Case is very clear but action is not possible as long as BJP in ruling

  • @sureshankem6689
    @sureshankem6689 Рік тому +10

    Ee video kosame morning nunchi wait chestunnam sir..🙏🙏

  • @ramanak.v.192
    @ramanak.v.192 Рік тому +14

    ఇది నిజమైన సస్పెన్సు థ్రిల్లర్ సినిమా ఇందులో విలన్ మన జగ్గు హీరో CBI.

  • @cnivasbujjee7920
    @cnivasbujjee7920 Рік тому +41

    well explained shiva garu.. thank you for wonderful collection of data and presenting for us. thank you shiva bro.

  • @shaikmoinuddeen6892
    @shaikmoinuddeen6892 Рік тому +29

    న్యాయం ఆలస్యం గా జరిగినా అది అన్యాయం కిందకే లెక్క... నిందితులకు శిక్ష పడాలి అని కోరుకుందాం

  • @kvramanaidu
    @kvramanaidu Рік тому +44

    అయ్యా
    ఈ మర్డర్ ప్లాన్ అంతా ప్లాన్ చేసింది వివేకానంద రెడ్డే అని నమ్మించినా అక్షర్యపోవాల్సిన పనిలేదు

    • @baluarya1961
      @baluarya1961 Рік тому +6

      అవును ఆయన మర్డర్ ఆయనే ప్లాన్ చేసుకున్నారు::: ఇట్లు ప్యాలెస్!!!

    • @devakiprabhakar816
      @devakiprabhakar816 Рік тому

      హ హ హా

  • @gc1263
    @gc1263 Рік тому +42

    అలాగే కోడి కత్తి గొడ్డలి పోటు గుండె పోటు నారా సుర రక్త చరిత్ర గురించి ఆస్కార్ అవార్డుకు ఎంపికైంది అని తెలుస్తున్నది

  • @srinusrinivas8145
    @srinusrinivas8145 Рік тому +16

    జగనాసుర రక్త చరిత్ర త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా సూపర్ హీట్ అవ్వాలని ప్రజలు తహతహలాడుతున్నారు.

  • @ganapathianusuri8278
    @ganapathianusuri8278 Рік тому +30

    మర్డర్ ఎవరుచేసారో బహిరంగ రహస్య మే అయినా శిక్ష పడుతుంది అని గ్యా రుంటీ లేదు

  • @funandfacts2020
    @funandfacts2020 Рік тому +43

    2019 లో సైకో రెడ్డిని సీఎం చేసిన బాబాయే.. 2024 లో ఓడించి చిప్పకుడు తినిపిస్తున్నాడన్నమాట 😂

  • @dr.k.chitambararao9029
    @dr.k.chitambararao9029 Рік тому +8

    Well explanation sir

  • @రాధ-ద3ళ
    @రాధ-ద3ళ Рік тому +11

    ఇదంతా కాదు సార్
    చిన్నాన్ననీ అత్యంత కిరాతకంగా
    "గొడ్డలి తో తలపై ఆరు ఏడు సార్లు"
    అంటూ జలగ పలికిన చిలకపలుకులు వింటేనే అందరికీ ఆరోజే అర్దం ఐంధీ

  • @G.K_______77777
    @G.K_______77777 Рік тому +20

    నాకు ఎందుకో అసలు ముద్దాయిని తప్పించడానికి సిబిఐ ప్రయత్నిస్తుంది ఏమో అని అనుమానం

    • @7NK05
      @7NK05 Рік тому

      Ha ha ha
      What a great joke

  • @krishnamohan6269
    @krishnamohan6269 Рік тому +20

    కేసు వివరాలు చాలా క్లారిటీగా ఉన్నాయి సూపర్

  • @chinnaraomadaka4342
    @chinnaraomadaka4342 Рік тому +23

    సూపర్ సర్ చాలా బాగా చెప్తున్నారు👍👍👌👌

    • @Telugu_Stock_Market
      @Telugu_Stock_Market Рік тому

      Supar chalabaga vislesinchyaru...Andhra prajalu nijamu telusukoni..next election lo manchivalaku votuveyalani na vinnapam

  • @myaim645
    @myaim645 Рік тому +5

    అంటే మా జలగన్న నిందితులను కాపాడినారని మళ్లీ బొక్కలో ఎత్తారా ఏంది?

  • @chilukurimohanarao7635
    @chilukurimohanarao7635 Рік тому +9

    ఎవరిని అడ్డం పెట్టుకుని పదవిలోకి వచ్చారో,
    వారి వల్లే పదవి పోబోతోందన్న మాట !!!

  • @srikkanthm9063
    @srikkanthm9063 Рік тому +7

    Your explanation is superb

  • @naidubabunaidu7562
    @naidubabunaidu7562 Рік тому +10

    అవినాష్ రెడ్డి అరెస్ట్ చెస్తే అన్ని క్లోజ్ అవ్తాయి శివ గారు

    • @harikrishna9445
      @harikrishna9445 Рік тому

      మరి జలగన్నీ అరెస్ట్ చేయొద్దా...

  • @vasudevamurthyrajujampana6206
    @vasudevamurthyrajujampana6206 Рік тому +5

    True👌👌👌👌

  • @sureshaurimeni860
    @sureshaurimeni860 Рік тому +13

    Shiva explanation is wonderful yar

  • @Antijaffas
    @Antijaffas Рік тому +5

    బాబాయ్ గొడ్డలిపోటు క్లైమాక్స్ అన్నమాట 🤣. పాపం బాబాయ్ వివేకానంద గారు.ఈ రోజు అయన ఆత్మ కు శాంతిచెకూరి ఉంటుంది 🙏

  • @venkatarajuchamarthi8453
    @venkatarajuchamarthi8453 Рік тому +4

    Thanks God

  • @srisanke9168
    @srisanke9168 Рік тому +6

    Super.

  • @bobbiligangarao8422
    @bobbiligangarao8422 Рік тому +2

    ఈ కేసుతో సంబంధం ఉన్న ఎంతటి పెద్ద వారినైనా అరెస్టు చేయాల్సిందే. చట్టంపై ప్రజలు కి నమ్మకం కలిగించాల్సిందే.

  • @sv2200
    @sv2200 Рік тому +6

    అందరూ ఛీ ఛీ అని ఛీత్కరించుకుంటూ ఉన్నారు , ఒకానొక వృద్ధుని బలి తీసుకొని పీఠం ఎక్కి అధికారులము అనిపించుకుంటూ ఉన్నారు సిగ్గులేని జన్మలు , అని అందరూ తిట్టుకుంటూ ఉన్నారు ఇప్పటికే

  • @hemanthkumaravvari7103
    @hemanthkumaravvari7103 Рік тому +9

    Excellent analysis shiva anna.

  • @chitusongspriya3680
    @chitusongspriya3680 Рік тому +7

    RGV గాడు కనుక ఈ కథ కి స్క్రిప్టు రాసుకుంటే ఇది మరో చరిత్ర లాగా ఇది మరోరక్త చరిత్ర గా all india level లో బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతుంది ..ఇపుడు ఖచ్చితంగా ఇదే పనిలో వుంటాడు .రేపు వచ్చి సీఎం గారితో చర్చలు జరిపి కథ ఫైనల్ చేస్తాడు .

  • @kamaldowrla825
    @kamaldowrla825 Рік тому +9

    Thank q sir very good Avinash Tomorrow .....jail Food

  • @yadalakanakanookeswararao2201
    @yadalakanakanookeswararao2201 Рік тому +5

    Super🌹🌹🌹🌹

  • @siddaiahp3049
    @siddaiahp3049 Рік тому +13

    Mottam Jagah Plane

  • @padmajab2036
    @padmajab2036 Рік тому +1

    బాగా చెప్పారు

  • @Leelaseenu2908
    @Leelaseenu2908 Рік тому +3

    ఆర్.జి.వి.గారికి మంచి సబ్జెక్ట్ దొరికింది. చూడాలి మరి

  • @naidubabunaidu7562
    @naidubabunaidu7562 Рік тому +5

    శివ గారు వీళ్ళని మీ నిజాయితీ గల TV 5 తో గట్టిగా vodhalakandi

  • @rayavarapudurgaprasad8095
    @rayavarapudurgaprasad8095 Рік тому +3

    Movie తీస్తే మోరో రక్తచరిత్ర...... ఆస్కార్ guarntee....

  • @santhoshkona7318
    @santhoshkona7318 Рік тому +5

    Super Siva garu me explain kalluki kattinattu chepparu🙏

  • @reddyprasadmv6006
    @reddyprasadmv6006 Рік тому +28

    Please all the Andhra Pradesh people . Ycp hatao AP bachao. Jai jansena ✊

    • @poshpets-vijayawada4619
      @poshpets-vijayawada4619 Рік тому +1

      Orey motham bane undhi....last lo janasena entra🤣😂?? Asala JSP ki 175members unnara MLA CONTESTANTS?? MARI hatao bachao entra?? Oka 10MLA CONTESTANTS perlu cheppu ? JAI TDP .....JAI JAI TDP

    • @siddupandu3051
      @siddupandu3051 Рік тому +3

      @@poshpets-vijayawada4619 తొందర పడకు సుందర వదన 🤦‍♂️ముందు ముందు వుంది ముసలి పండగ 👍🏻✊️✊️✊️✊️✊️

    • @poshpets-vijayawada4619
      @poshpets-vijayawada4619 Рік тому +1

      @@siddupandu3051 mundu mundu PK KUDA TDP LOKI JUMP EH ANTAGA ....BAYATA MI JSP TALK 🤣👌🤙

    • @kumarchinnu635
      @kumarchinnu635 Рік тому

      @@siddupandu3051 modda gudura kojja lanjakodaka pawala puka

    • @ravisonycritic5656
      @ravisonycritic5656 Рік тому

      @@poshpets-vijayawada4619 tdp kanumarugayye time vastundi thammudu... gatti nayakudu Leni party inka ela vuntadi...

  • @thepowerfulwoman9951
    @thepowerfulwoman9951 Рік тому +1

    Very clear

  • @musiclovers2615
    @musiclovers2615 Рік тому +1

    Thank you siva garu

  • @swamy6757
    @swamy6757 Рік тому +2

    Good explanation 👍🙏👍👍

  • @tadepallisyamakrishna7075
    @tadepallisyamakrishna7075 Рік тому +1

    You are correct

  • @santhakumari1474
    @santhakumari1474 Рік тому

    Nijam sar

  • @premkumarjaladanki8482
    @premkumarjaladanki8482 Рік тому

    Super Analysis sir

  • @pallapunagaraju9644
    @pallapunagaraju9644 Рік тому +1

    Good imprametion

  • @ramreddynagendla8040
    @ramreddynagendla8040 Рік тому +5

    ఆ 40 కోట్లు భారతి పే నుండే చేతులు మారాయి

  • @divyakittu5256
    @divyakittu5256 Рік тому +1

    అబ్బాయి చేతిలో బాబాయి హత్య ఒక షార్ట్ ఫిల్మ్ రాబోతుంది

  • @yazatajax
    @yazatajax Рік тому +18

    ఏంటి సార్ అన్ని న్యూస్ లు ఒకేలా చెప్తారు. ఇది స్పెషల్ కన్ను థియరీ కి సంబంధించింది. ఒక కన్ను మరో కన్నుని ఎలా పొడిచిందో గ్రాఫిక్స్ లో వేసి చూపించాలి అధ్యక్షులవారికి. మల్టిపుల్ పీపుల్ ఎలా ఈ పని చేశారో మా జగనన్న ఎప్పుడో చెప్పాడు, ఆయన ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ ని మీరు కన్ను థియరీతో కలగలిపి చెప్పాలి కదా!

  • @chandrasekharreddygopiredd5809

    రాజకోట రహస్యం బద్దలయ్యింది సిబిఐ ద్వారా ఈరోజు,కానీ జిల్లాప్రజలకు ఎప్పుడో తెలుసు.ఇది ఎవరి పనో అని

  • @venkatewarraotammu7499
    @venkatewarraotammu7499 7 місяців тому

    Correct

  • @ghouseahamad8230
    @ghouseahamad8230 Рік тому +17

    Modi ji enta tondaraga temalanivvaru Aayanaku datta putrudi Avasaram chaala vundi!

  • @yamarnath3751
    @yamarnath3751 Рік тому

    Super 💯 clarity vachindi

  • @yashyashwanth1203
    @yashyashwanth1203 Рік тому +5

    Sutradhar Jagan Reddy

  • @funandfacts2020
    @funandfacts2020 Рік тому +7

    సాక్షి సృష్టించిన "నారసుర చరిత్ర" అనే అబద్ధపు ప్రచారంతో 2019 లో సీఎం అయిన సైకో గాడు.. సీబీఐ రాసిన "జగనాసుర చరిత్ర" అనే వాస్తవంతో 2024 లో గల్లంతు అవడం పక్కా😁! ప్రతిపక్షాలకు ఈ ఒక్క అస్త్రం చాలు ఎన్నికల ప్రచారంలో చెలరేగిపోవడానికి 😎

  • @venkatramana341
    @venkatramana341 Рік тому +2

    Waiting for

  • @vit871
    @vit871 Рік тому +2

    చేసింది ఎవరైనా చేయించింది మాత్రం మన సీఎం గారు

  • @chittithalari9834
    @chittithalari9834 Рік тому +1

    Super అన్న

  • @undiravi7899
    @undiravi7899 Рік тому

    Excellant analysis &expaining sir

  • @RaviKumar-dz3hg
    @RaviKumar-dz3hg Рік тому +1

    Explained clearly shiva sir

  • @ramanak.v.192
    @ramanak.v.192 Рік тому +1

    అధికారం అనుభవిస్తున్న ఒక యువనాయకున్ని కూడా సిబిఐ విచారిస్తే మంచిది.

  • @kongarasrinivas7593
    @kongarasrinivas7593 Рік тому +2

    సిగ్గు మానవత్వం లేని సియం ,అమాయకంగా.యమా నటిస్తున్నాడు ,గొర్రెలమంద తలాడిస్తుంది ,దౌర్భాగ్యం అంటే ఇదే

  • @samalasambamurthymurthy1855

    Very nice N clear..

  • @kisskishore09
    @kisskishore09 Рік тому

    Superb superb 👌👌

  • @naidubabunaidu7562
    @naidubabunaidu7562 Рік тому +3

    CBI department ki 👍🙏🙋✌️🙏👍🙋🤝🙋🙏👍👌

  • @samalasambamurthymurthy1855

    Abbbaaaabbbaaa SUPERB... 🙏🙏🙏👍👍👍👌👌👌👌

  • @Jamesusa8
    @Jamesusa8 Рік тому

    Excellent analysis

  • @telugufoodworld629
    @telugufoodworld629 Рік тому +1

    Thank you Google

  • @cnivasbujjee7920
    @cnivasbujjee7920 Рік тому +16

    FULLY UNDERSTOOD. WHY MR. CM GARU SAVING THE CRIMINALS IS FULLY CONFUSIONING. BUT UNDERSTOOD.

  • @g.raghavendranaidu864
    @g.raghavendranaidu864 Рік тому +1

    mi vivarana excellent siva garu excellent 👏👌👍

  • @murthymurthy5625
    @murthymurthy5625 Рік тому +1

    Shiva gaaru your analysis sooo excellent

  • @arunasree4771
    @arunasree4771 Рік тому +1

    Anna Siva well explained

  • @janardhanbisai8453
    @janardhanbisai8453 Рік тому

    Anna nuvvu superb

  • @Jamesusa8
    @Jamesusa8 Рік тому

    Very good news reports

  • @ramakrishnapenta7283
    @ramakrishnapenta7283 Рік тому +1

    🙏🙏👌👌

  • @chandrasekharmaadem8844
    @chandrasekharmaadem8844 Рік тому +1

    ఈ కేసు లో అన్ని విషయాలు తాడేపల్లి పాలస్ కు ఫోన్ చేసి నట్లు చెప్పినా, ఏమి చేయడం లేదు. అంటే సామాన్యుడు కు ఒక న్యాయం. రాజకీయ నాయకులు కు ఒక న్యాయమా? సుప్రీం కోర్టు సుముటో గా వ్యవహారించాలి.

  • @venkaiahphysicsiitvenkaiah8283

    Shivagami pathra meeda prathi pakshalu demanding

  • @agamanarajukoduri2085
    @agamanarajukoduri2085 Рік тому

    Very good Analasis

  • @subbaraoneethipudi1982
    @subbaraoneethipudi1982 Рік тому

    Full clarity vachesindi

  • @nanigas7845
    @nanigas7845 Рік тому +2

    Well explained. Very cruel action. by the criminals

  • @venkataraonandamuri5300
    @venkataraonandamuri5300 Рік тому +3

    Eeyanaku Marder Cheyamani Avaru Chepparu Adi Thelali.Thank you.13th&14th Call Deta Thiyyali.Appudu
    Order Avaru Vesaru Thelustadi.

  • @pullareddymedam8731
    @pullareddymedam8731 Рік тому

    Super.siva.garu

  • @Hitman3277
    @Hitman3277 Рік тому +1

    హ్యాట్సాఫ్ శివన్న చాలా క్లియర్ చంపింది ఎవరో అందరికి తెలుసు .......గన్!!

  • @cherrycherry8510
    @cherrycherry8510 Рік тому

    Supperb siva sir

  • @usafkhan6278
    @usafkhan6278 Рік тому

    Good 👍 Anna

  • @sabberamakrishna3731
    @sabberamakrishna3731 Рік тому +2

    సినిమా స్కెచ్. ఏ సినిమా లో చూసారో గానీ మంచి ప్లెన్. ఒక సినిమా తీయవచ్చు. మెయిన్ విలన్ ఎవరు.......... నా.

  • @dasaradhd4910
    @dasaradhd4910 Рік тому +3

    ఇంకోటి గమనించారా? వివేకా హత్య జరిగిన రోజు సాయంత్రం అన్న మీడియా తో మాట్లాడుతూ, గొడ్డలితో నరికారు అని అన్నాడు. ఆ ఆయుధం గొడ్డలి అని అన్నకి ఎలా తెలిసిందో అని అప్పుడు ఎవ్వరికీ అనుమానం రాలేదు.

    • @Maheshwari-n4j
      @Maheshwari-n4j Рік тому +1

      Sir adi vinna vaallaki appude ardham ayyindi kaani konni gorrelaku ardham kaaledu

  • @satyanarayanachityala3687
    @satyanarayanachityala3687 Рік тому +3

    Fearing Murder Sharmila& Vijayamma left AP and residing in Telangana.

  • @chatlanaresh1925
    @chatlanaresh1925 Рік тому +5

    Anna chapimdi Valle

  • @balasatish1224
    @balasatish1224 Рік тому +4

    Baavaaa nuvvu jail ki vedithe naaku dikkevaru baavaaaaa

  • @prabhakarraopanga9504
    @prabhakarraopanga9504 Рік тому +3

    Open secret, everyone knows but money plays vital role and big boss backing.

  • @sathishkumargantasala4149
    @sathishkumargantasala4149 Рік тому

    i selut sir ,

  • @davidbillaa8659
    @davidbillaa8659 Рік тому +6

    Hii Anna nenu A party kadhu...but I'll support..u ....all the best to u....

  • @Jamesusa8
    @Jamesusa8 Рік тому

    Hope all people in andhra will know the truth

  • @sekarsekhar8163
    @sekarsekhar8163 Рік тому +4

    Kadhiri goddali is powerful

  • @amdallavenkat3124
    @amdallavenkat3124 Рік тому +7

    Inthaki e yadhavalu yekkada unnaru....?