కేతిరెడ్డిని పట్టించిన గూగుల్! | Kethireddy Farm House | Shiva Explained | Maro Netram | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 20 січ 2025

КОМЕНТАРІ • 611

  • @kekib
    @kekib Рік тому +85

    Clear cut ga chopparu, hats off

  • @nagabhushanaraoponnaluri8873
    @nagabhushanaraoponnaluri8873 Рік тому +261

    చెత్త ప్రభుత్వం చెత్త నాయకులూ ఇటువంటి వాళ్ళు భూమికే భారం.

  • @sivaramagopalakrishnaiahta4132
    @sivaramagopalakrishnaiahta4132 Рік тому +70

    కేతిరెడ్డి నిజంగా తియ్యని బాకు రెడ్డే.

  • @palnadu..1774
    @palnadu..1774 Рік тому +135

    పక్కనే వున్న మామిడి తోట సంగతి చెప్పండి..కోతి రెడ్డి గారు.😂😂😂😂

  • @adinarayana7711
    @adinarayana7711 Рік тому +10

    ఈ భూమి పైన మనము చేసే పనిని పట్టి మన విలువ పెరుగుతుంది కానీ మన దర్బారు చూసి కాదు .మనకు ఈ కనిపించేవి ఏవి మన వెనుక రావు శాస్వితము కాదు .మనము మంచిగా సేవ చేయాలి మంచిగా బ్రతకాలి జ్ఞానంగా ఉంగాలి ఏ నాయకుడైనా

  • @ramanarajarikam62
    @ramanarajarikam62 Рік тому +30

    అరెరే గూగుల్ తల్లి ఎంత పని చేసింది..🤦

  • @sivaramakrishna3621
    @sivaramakrishna3621 Рік тому +8

    వార్త సరైన రీతిలో అందించలేదు...ఓ చిన్న విషయం అందించి చాలా సమయం వృధా చేశారు...

  • @hdelenem09
    @hdelenem09 Рік тому +277

    ఓ camera వేసుకుని వీధుల్లో తిరుగుతూ ప్రభుత్వ ఉద్యోగులను కించపరుస్తూ మాట్లాడుతూ hero గా పోజు కొడుతూ ఉంటారు

    • @NSCagenciesWaterproofingkurnoo
      @NSCagenciesWaterproofingkurnoo Рік тому +10

      Nijam cheppu nuvvu govt job kadha

    • @9lirika
      @9lirika Рік тому

      ​@@NSCagenciesWaterproofingkurnoo em.papam niku ledani edupu

    • @kguravaiah9611
      @kguravaiah9611 Рік тому +6

      దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే
      ఉద్దేశం వున్న mla lu

    • @NSCagenciesWaterproofingkurnoo
      @NSCagenciesWaterproofingkurnoo Рік тому

      @@kguravaiah9611 అది దీపం లేనివాళ్లు చేసే పని. వీళ్ళు ఎప్పుడు 💥💥💥 వీళ్లకు అవసరం లేదు. వైఎస్సార్సీపీ.

    • @NSCagenciesWaterproofingkurnoo
      @NSCagenciesWaterproofingkurnoo Рік тому +1

      @@9lirika neku ledhanukunta naku led light vundhi chaalu bro nuvvu deepam pattukoni thiragaku fan veste aripoddhi 👍👍

  • @gangugangamma5045
    @gangugangamma5045 Рік тому +13

    చాలా వివరంగా చెప్పారు అన్న

  • @Local-z4m
    @Local-z4m Рік тому +52

    శుభోదయం కబ్జా రెడ్డి 😂

  • @bhadramkommoju661
    @bhadramkommoju661 Рік тому +110

    ప్రజలకు పావలా పెట్టి . ప్రజా ప్రజా సొమ్ము ,🙍🥱🥱🥱🥱🥱🥱🥱

  • @mr.attitude..
    @mr.attitude.. Рік тому +260

    అన్న పక్కన మామిడి తోట మా ఫ్రెండ్ వాళ్ళది బెదిరించి తీసుకున్నారు అన్న పాపం,

    • @anurajkachakayala4662
      @anurajkachakayala4662 Рік тому +16

      Ayyooo pampandi

    • @mrright4354
      @mrright4354 Рік тому +11

      Contact Lokesh/paritala SreeRam

    • @jastisreehari9998
      @jastisreehari9998 Рік тому +9

      Ayyoo paapam

    • @mr.attitude..
      @mr.attitude.. Рік тому +38

      @@mrright4354 , ఎవరికైనా కంప్లైంట్ కానీ ఎక్కడైనా చెప్తే ఫ్యామిలీ మీద మనుషులని పెట్టీ కొట్టిస్తారు లేదా ఏదో ఒక కేస్ పెట్టీ లోపల వేస్తున్నారు అన్న, ఆయన గారు మార్నింగ్ వాక్ వెళ్ళేది కాలి స్థలాలు ఎక్కడ ఉన్నాయి అని చూసుకుని వల్ల మనుషులు ఎమ్మెల్యేకి చెప్తే ఆయన కబ్జా చేసి పడేస్తాడు ఎవరు అడగరు ఇక్కడ చంపేస్తారు అని భయం.

    • @kittu5251
      @kittu5251 Рік тому +5

      అది పట్టాభుామా లేక పోరంబోకా

  • @hdelenem09
    @hdelenem09 Рік тому +50

    నిజంగా సేవ చేసేవాడు పబ్లిసిటీ చేసుకోడు

    • @vishnuvardhan4658
      @vishnuvardhan4658 Рік тому

      Ley niku enduku Ra nuvu papular kavadanika Mari guda musukini undu ra pukka

    • @chandu_546
      @chandu_546 Рік тому

      Brother inthaku mundu vunde TDP mla koncham anna better bro yekkada oka cent kuda yevarini land kabja cheyaledu ... accident lu suicide lu jarigithe ventane money ichhi chala help chesadu....chala money chala sarlu ichhadu kethi reddy gadu fraud

  • @srtwsrtw1735
    @srtwsrtw1735 Рік тому +107

    చంద్రబాబు గూగుల్ ని కూడా మేనేజ్ చేస్తున్నాడు అంటారేమో ఈ YCP batch 😜😜😜😜😜😂😂😂😂😂😝😝😝😝😝👍👍👍👍🙏🙏🙏🙏

  • @saisrinivas218
    @saisrinivas218 Рік тому +8

    రాజకీయనాయకులు, భూకబ్జాలతో Happy.
    జనాలు, వాళ్లు వేసే చిల్లరతో Happy.

  • @ramanamurthymanda9796
    @ramanamurthymanda9796 Рік тому +6

    జేబులో నాలుగు డబ్బులు వేసికుని రోడ్డుమీద టిఫిన్ చేసి భారీగా డబ్బులు ఇవ్వడం, పాత సినిమాల్లో విలన్ లా నలుగుర్ని వెనకేసుకుని జిల్లా కలెక్టర్ లా అక్కడికక్కడే అధికార్లను బెదరగొట్టడం, ఇదంతా బిల్డ్ అప్ బాబాయి షో అన్నమాట.😘

  • @vasunaik6501
    @vasunaik6501 Рік тому +20

    రోడ్ల మీద వచ్చి ప్రతివతలు మాట్లాడుతూ ఉంటాడు

  • @santunukala4034
    @santunukala4034 Рік тому +12

    ఏదా రాజ తదా మంత్రి లాకా ఉంది పరిపాలన అయన వేల కోట్లు వేల ఎకరాలను పక్కన పెట్టుకుంటే (కబ్జా) ఈయన 100 లోపల అని అనుకుంటారేమో మనసులో

  • @kirankumar-ew2dh
    @kirankumar-ew2dh Рік тому +175

    కోతి రెడ్డి గెంతులు అన్నీ నాటకమే అన్న మాట..

    • @Ramudu1990
      @Ramudu1990 Рік тому +9

      Doubt aa?

    • @sattireddy913
      @sattireddy913 Рік тому

      నిఅమ్మపుకు

    • @santhoshmunimanikyam6672
      @santhoshmunimanikyam6672 Рік тому +1

      😂😂😂

    • @nagakumarv9321
      @nagakumarv9321 Рік тому +1

      O atnaa.

    • @Ramudu1990
      @Ramudu1990 Рік тому +4

      Nijamugaa., prajaseva chesevaadu videos pettukodu., publicity chesukodu.. AMAYAKA prajalu daggara Zamindar laaga TOPLESS car lo shikar cheyadamenti

  • @naveen7736
    @naveen7736 Рік тому +12

    Very nice. Clear cut analysis anna. ❤❤

  • @RnG3787
    @RnG3787 Рік тому +26

    vammo! Ketu reddy ! mamuluga ledayya plan . Super !

  • @4Seaofthoughts
    @4Seaofthoughts Рік тому +15

    Good morning చెప్పి good నైట్ లో గుడుంబా పనులు. సూపర్ రా రేయ్... కేటు రెడ్డి

  • @jayaprakashgottapu1698
    @jayaprakashgottapu1698 Рік тому +6

    Good morning కేతిరెడ్డి MLA గారు ఏంటి ఈ పని 😮

  • @Kirrak-mn8vs
    @Kirrak-mn8vs Рік тому +119

    మీరు మీరు కొట్టుకొని మాకు నిజాలు చెప్తున్నారు.😂

    • @kannepallisivakumar9850
      @kannepallisivakumar9850 Рік тому +1

      బలే బలే బలే బలే బలే బలే బలే సరదా గా ఉంది

  • @theposttelugu
    @theposttelugu Рік тому +34

    ఎమ్మెల్యే మీద వాల్టా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి.

  • @telugutruckdrivers6940
    @telugutruckdrivers6940 Рік тому +23

    ఈ గూగుల్ కీ ఒక ధన్యవాదములు ఎన్ని జరిగిన ఈ ycp వాళ్ళు అన్ని ఆరోపణలు అంటారు ycp వాళ్ళ కంటికీ ఈ గూగుల్ కుడా చంద్రబాబు గారిది అంటారు చేసేవాని వెధవపనులు ఉండావాళికి పోయి చంద్రబాబు గారు అదే ఇంట్లో ఉంటే అది అవినీతి అంటారు ఈ ycp నాయకులను యరగడలో చేర్చాలి సార్

  • @panguluriapparao6557
    @panguluriapparao6557 Рік тому +15

    కేతిరెడ్డి కాదు.. కేటురెడ్డి

  • @poreddyvemareddy3685
    @poreddyvemareddy3685 Рік тому +3

    Very nice Shiva Anna. Nice information to realise people

  • @adinarayana7711
    @adinarayana7711 Рік тому +3

    కీతిరెడ్డే కాదు ఏనాయకుడు ఐన ప్రజలలో ప్రజలతో ఉండాలి కానీ కొంతమంది నాయకులు పదవులు వస్తానే విలాసాలకు పోతున్నారు ఇంత విలాసాలు ఉన్నవారు ప్రజలను సేవ చేయలేరు సమానత్యము రాదు ఇధి అందరూ నాయకులు గమని చాలి

  • @sundarraja9196
    @sundarraja9196 Рік тому +6

    మీరు చెప్పిన విధంగా ఆయన 20 ఎకరాలు ఆక్రమించి వు౦టే , 2024l ఎన్నికల లో ఒకవేళ T.D.P.
    అదికార౦లోకి వచ్చినా , ఎలాంటి చర్యలు తీసుకోరు !!! ఎ౦దుక౦టే ఇలాంటి విషయాలలో అ౦దరుా
    ఒకటె !!! వాళ్ళకు వీళ్ళు , వీళ్ళకు వాళ్ళు - చక్కగా సహాయం చేసుకొని ప్రజలను మాత్రం వెర్రి వె౦గళప్పలుగా చేసి తమ ఆవినీతి పనులు హాయిగా చేసుకుంటారు !!! దీనిలో ఆ౦దరుా ఘనులే !!!

  • @BeautyfulBook
    @BeautyfulBook Рік тому +109

    కేతిరెడ్డి మంచితనం వెనుక ఇంతా పెద్ద ఘరానా మోసం ఉందా? చెరువును బాగా డెవలప్ చేసి చుట్టు పక్కలా గ్రామాల వారికీ వ్యవసాయం చేయడానికి వినియోగించాల్సిందిపోయి ఇలాంటి అక్రమాలు చేస్తారా వీళ్ళకి సిగ్గు లజ్జ పజ్జ మానం మర్యాద ఏమి ఉండదా?ఏందిరా నాయన ఇలాంటి మనుషులు కూడా వున్నారా, ఇన్ని రోజులు వైసీపీలో ఈయన ఒక్కడే మంచోడు అనుకున్నాను, జగన్ అన్నా బాటలో నడుస్తున్నాడానమాట జగన్ అన్న కలలు సాకారం చేస్తున్నారు,

    • @lkv814
      @lkv814 Рік тому

      Aaavu chelo maesthe pilla gattuna

    • @Bhairav8
      @Bhairav8 Рік тому +2

      Vaadu manchodu endi? Ela manchodu?

    • @kguravaiah9611
      @kguravaiah9611 Рік тому +7

      అసెబ్లీ లో నియోజక వర్గ సమస్య మాట్లాడంగా ఇంతవరకు చూడలేదు.

    • @luckybhadra55
      @luckybhadra55 Рік тому +2

      Nenu kuda ఇన్ని రోజులు మంచి mla అనుకున్న

    • @sureshkumar-et9dj
      @sureshkumar-et9dj Рік тому

      vadu kabja koru, anakonda, timingalam

  • @timebanking164
    @timebanking164 Рік тому +49

    Srimanthudu movie lo dialogues baa suit avutai. Cheruvulu mingeyyadamentra.

  • @balajirao3603
    @balajirao3603 Рік тому +124

    Very detailed information. Now, Ketireddy should answer.

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 Рік тому +13

    అందరూ దొంగలే అవితెలియకుండ గుడ్ మార్నింగ్ పెట్టి బయట పడకుండా చేసుకొన్నారు

  • @shankararitakularajampet1509
    @shankararitakularajampet1509 Рік тому +2

    YCP lo Oscar award winner Sir Veedu 😮😂😂

  • @gangadharyadav9960
    @gangadharyadav9960 Рік тому +1

    వాడు కేటుగాడు అని ముందే చెప్పాడు కదా లోకేష్

  • @jaganavula2334
    @jaganavula2334 Рік тому +9

    వడ్డీతో సహా వసూలు అవుతాయి తెలుగుదేశం వచ్చిన తర్వాత

  • @adinarayana7711
    @adinarayana7711 Рік тому +4

    ఇంత క్లియర్ గా చూపితే కోపము రాధా ఎవరికైనా కానీ మీ ధర్యానికి మెచ్చుకోకుండా ఉండలేం మీకు థ్యాంక్స్.ఇంత దర్యoగా చెప్పినందుకు ఇలాంటివి ఎవరు చేసినా ధర్యంగ చూపించండి

  • @india2190
    @india2190 Рік тому +94

    మరి మీదికీ తిరిగిము టూ ప్రజలందరి దగ్గర పెద్ద పతివ్రత కబుర్లు చెప్తాడు నేను చాలా నిజాయితీపరుడు నీతిపరుని జింక ఛానల్ పెట్టి రోజు ప్రచారం చేసుకుంటాడు ఆంధ్రరాష్ట్రంలో వీళ్ళందరూ పెద్ద కేటుగాళ్లు వీధి ఎందుకు తిరుగుతాడు అంటే ఎక్కడ ప్రభుత్వ భూములున్నాయో వాటిని కబ్జా చేయడానికి ప్రజలేమో ప్రజల కష్టాలు తెలుసుకోవడానికిని తిరుగుతున్నాడు అనుకుంటున్నారు భారతదేశంలో కల జ్ఞానం లేని ప్రజల ఎవరు అంటే ఆంధ్రా ప్రజలు

  • @venkataraju4911
    @venkataraju4911 Рік тому +2

    Nice analysis

  • @akhilchalamcharla3871
    @akhilchalamcharla3871 Рік тому +2

    House looks good 🎉🎉

  • @avraju5620
    @avraju5620 Рік тому +1

    ఒక ఎమ్మెల్యే కేతిరెడ్డి పైన ఇలాంటి ఆరోపణ చేస్తున్నటువంటి మీడియా సహోదరులు ప్రజలు అందరూ చూస్తున్నారు బ్రదర్ నెంబర్ వన్ కేతిరెడ్డి గారు ఈ గవర్నమెంట్ నందు ప్రతి ఒక్క పేదవాడికి ఆదర్శవంతుడు ఒక సీఎం ఆలోచనలకి ప్రతి రూపానికి మారుపేరు నిదర్శనం కేతిరెడ్డి గారు

    • @maheshpaluru611
      @maheshpaluru611 Рік тому

      Vadu pedha gaja dhonga

    • @chandu_546
      @chandu_546 Рік тому +1

      Ye vooru bro needi Dharmavaram poi adugu chebutaru konda gorre

  • @NANDANACHARI
    @NANDANACHARI Рік тому +3

    Very detiled information..

  • @lakshmiperumallu1480
    @lakshmiperumallu1480 Рік тому +25

    ఏది ఏమైనా మోడీ అండగా ఉండగామాకేటి😂😂

  • @dabbirusrinivasarao3758
    @dabbirusrinivasarao3758 Рік тому +3

    కేతి రెడ్డి మంచి నేత అనుకున్నా ను, మాంచి మేతగారు. ఉద్యోగులుని లక్ష్యం చేస్తుంటే నీతి మంతుడనుకున్నాను... రెడ్డి గారు పెద్ద బడ్డీ యే పెట్టారు. మాయ లోకం ఎవరిని నమ్మ లేం.

  • @sreenivasaraothumu5872
    @sreenivasaraothumu5872 Рік тому +42

    Good analysis. Congrats!

  • @rulesoflawlaw782
    @rulesoflawlaw782 Рік тому +17

    Best Oscar award for MLA. Goes to

  • @BeautyfulBook
    @BeautyfulBook Рік тому +9

    రైతుల పొలం కొనడానికి సిగ్గులేదా

  • @rama_min
    @rama_min Рік тому +4

    Goodmorning కేటురెడ్డి

  • @kuchibhotlamanikyamba8076
    @kuchibhotlamanikyamba8076 Рік тому +15

    Super Analysis Dhanyavadaalu Anna

  • @sreenivasaraothumu5872
    @sreenivasaraothumu5872 Рік тому +17

    Wonderful narration with good home work

  • @LearnPharma480
    @LearnPharma480 Рік тому +2

    kathireddy garu
    He is doing good to people
    But why you people hating him
    He is people's leader

  • @lakshmim5189
    @lakshmim5189 Рік тому +12

    ప్రజల్నీతినేసి మీరేబాగుపడండి. జనాలుఆలాగేబాధపడుతూఉంటారు

  • @NavaneetachoraBalaKrishnaMutt
    @NavaneetachoraBalaKrishnaMutt Рік тому +21

    దళితులకు చెందిన అసైన్డ్ భూములను వారిని బెదిరించి స్వాధీనపరచుకున్నాడు

  • @umarani6988
    @umarani6988 6 місяців тому +1

    Avnu correct

  • @venkateshavulakuntaofficia4951

    ఒంగోలు గిత్త సినిమాలో ప్రకాష్ రాజ్ లెక్క అన్నమాట 😂😅

  • @chinnakotlapurusotham4963
    @chinnakotlapurusotham4963 Рік тому

    ఈసారి కేతిరెడ్డి ఒక కోటి మెజారిటీ గెలుస్తాడు😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @venkatrajud2299
    @venkatrajud2299 Рік тому

    Super sir🤝💪🤝

  • @muttesambasivakumar6516
    @muttesambasivakumar6516 Рік тому +3

    వైసీపీ వారు అందరు ముందల అనేమాట రాజీనామా చేస్తానంటమే, కానీ చేయరు, వాడెవడో బందరెడ్డి ఒకడు, అవినాష్ రెడ్డి ని సిబిఐ వారు ఒక్కసారి మర్డర్ కేసులో పిలిసిన, నేను రాజీనామా చేస్తునన్నారు, మరే ఆ వ్యత్తి ఎక్కడ,

  • @yazatajax
    @yazatajax Рік тому +28

    ఆ.... నేనొప్పుకోను, ఇది టిడిపి మ్యప్. మా తాత కోడి గుడ్లతో, మా అయ్య కోడి బొమీకలతో, మేం కోడి బొచ్చుతో యాపారం చేసి సంపాయించిన పైసలతో భూములు కొని కట్టించుకున్నాం.

  • @sunkarajeevan
    @sunkarajeevan Рік тому

    Short and sweet message pl

  • @mahanandaramireddy5148
    @mahanandaramireddy5148 Рік тому +6

    Nuvvu super anna

  • @nanduk1234
    @nanduk1234 Рік тому +5

    Good bro

  • @mahanandaramireddy5148
    @mahanandaramireddy5148 Рік тому +6

    Nuvvu keka Kathi reddy garu

  • @yanamalaravikumar1751
    @yanamalaravikumar1751 Рік тому +2

    Meeru super sir love you sir.......

  • @YT_Civilian
    @YT_Civilian Рік тому +12

    Super

  • @k.satyanarayanakadiyala3
    @k.satyanarayanakadiyala3 Рік тому +9

    Ycp lo 80 percent ilanti gajadongalu

  • @RaoVault
    @RaoVault Рік тому +8

    Vammo vammo good morning program cover chestanikaaa....😮😮

  • @premalathap1325
    @premalathap1325 Рік тому +36

    He is a good actor.

  • @kumar-hk2ni
    @kumar-hk2ni Рік тому +4

    జగనన్న పాదయాత్ర చేసి రాష్ట్రంలో ఏమీ మిగలకుండా మింగేసాడో...అలాగే MLA లు కూడా వాళ్ల ప్రాంతాలలో ఉన్న భూములు మింగేస్తే తప్పేంటి... వాళ్లు బతకాలి కదా....
    యధా షీయం తధా MLAs😂😂😂

  • @rocky99999
    @rocky99999 Рік тому +6

    Super Analysis really appreciated

  • @srinivasaraovangala6271
    @srinivasaraovangala6271 Рік тому +7

    వీడు మహా ముదురు గాడు

  • @kalyanchakravarthy197
    @kalyanchakravarthy197 Рік тому +3

    Never expected video

  • @adinarayana7711
    @adinarayana7711 Рік тому

    మొన్న ఈ మధ్య తాటి పత్రిక పోయి వచ్చేటప్పుడు ధర్మవరం మీద వచ్చాను ధర్మవరం లో ఎక్కడ చూసినా కేతి రెడ్డి మీషాలు ఉన్న కొన్ని వందల పోటోలు దారిలో చూసాను .ఎందుకు ఇలా మీసాలు ఉన్నపోటోలు ఉంచారు అంటే బర్త్ డేనంట బర్త్ డే రోజు మీసాల పోటీ యేమైనా పెట్టారా .ఇధి రెచ్చగొట్టే విధంగా ఉన్నది ఇధి మనకు మంచిది కాదు అనిపించినది అందుకే చెబుతున్నాను

  • @guttachekricaa4566
    @guttachekricaa4566 Рік тому +10

    అదేంటి అలా అంటారు ? కేతిరెడ్డి ఎంతో గొప్పొరో ! యూట్యూబ్లో ఎంతో అందంగా ఆకర్షణీయంగా పోస్ట్లు పెట్టారో ! ఆయన లాంటి MLA దేశంలోనే లేరని, ఇంకా ముందు రోజుల్లో కూడా ఉండబోరని ఉదరకొడుతుంటే మీరు ఇలా ?....

  • @saiofficialff2034
    @saiofficialff2034 Рік тому

    కబ్జా ల గురించి మీరే చెప్పాలి చంద్రబాబు గారు రాజకీయాల్లోకి రాక ముందు ఆయన అస్తి ఎంత ఇప్పుడు ఎంత పక్కన వల్ల నీ అడిగినప్పుడు మనది కూడా చూసుకోవాలి😅

  • @manikyaramnadella3698
    @manikyaramnadella3698 Рік тому +4

    People 's leader story

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 Рік тому +2

    Hello sir total information send IT CBI ED, for enquiry, money come which ways,

  • @adinarayana7711
    @adinarayana7711 Рік тому

    పరిటాల సునీతను ప్రజలు ఓడించారు ఇధి ప్రజలకు నష్టము .సునీత గారికి కాదు .అలాంటి నాయకురాలు ప్రజలకు అవసరము .పరిటాల శ్రీరాములు కానీ ప్రజలకు అవసరమే .కొన్ని సందర్బాలలో నేను .కీతిరెడ్డిని కూడ మెచ్చుకోకుండా ఉండ లేను ఇంటి ఇంటికి తరుగుతూ వారి బాగోగులు తెలుసు కొని పని చేస్తున్నారు మంచిదే కానీ అధికారము ముఖ్యము కాదు సాస్వితము కాదు ఇధి అందరూ నాయకులు గమనించాలి

  • @Ravikogana
    @Ravikogana Рік тому +3

    Nijame sir nenu kuda check chesina inchuminchu 45 acres show chesthundhii..peddha mosame aa good morning dharmavaram......

  • @kothamasusubrahmanyam4117
    @kothamasusubrahmanyam4117 Рік тому

    Goodmorning program మొత్తం బుస్సెనా

  • @mamathapunam886
    @mamathapunam886 7 місяців тому +1

    Ayina edo chesinattu enployees ni street lo andaru mundu insult cheyadam paddadithi kadu

  • @Gdjhkkiiiii65
    @Gdjhkkiiiii65 Рік тому +2

    Anna meru same pavan kalyan la ga
    Me voice me face unnai anna

  • @VarunKumar-xt4jq
    @VarunKumar-xt4jq Рік тому +1

    He is a great leader....what is the problem if he is have farm house

  • @nagarajarao9299
    @nagarajarao9299 Рік тому

    What is shiva explained

  • @Prasad_Akvd
    @Prasad_Akvd Рік тому +1

    కుక్కలు మొరుగుతాయి పట్టించుకోకూడదు

  • @padmareddy451
    @padmareddy451 Рік тому +29

    If our Political leaders aim is to develop our Country,
    not wasting time on each others by criticizing each other parties, our Country would be no.1 in the world.
    All our telugu political leaders are Talented, irrespective of their parties

  • @rajeshkanna513
    @rajeshkanna513 Рік тому +1

    ఒకసారి వల్ల బా నేని వంశీ గురించి కూడా తెలుసుకుందాం

  • @yallapubaburao4204
    @yallapubaburao4204 Рік тому

    కేతిరెడ్డి morning walk drama బాగా చేస్తాడు.

  • @muralikrishnaparitala8109
    @muralikrishnaparitala8109 Рік тому +43

    అక్కడ మామిడి తోపు కూడా ఉందా

  • @ganeshmora4898
    @ganeshmora4898 Рік тому +2

    👍👍👍👍👌👌🙏

  • @rupkumark
    @rupkumark Рік тому +4

    Can you get the link documents for the titles shown?

  • @pavachu
    @pavachu Рік тому +3

    కంత్రి నాయకులు 😂

  • @ghouseahamad8230
    @ghouseahamad8230 Рік тому +3

    Good morning venuka kabja evening Anna maata!

  • @bhaskarreddy7439
    @bhaskarreddy7439 Рік тому

    కొత్త జర్నలిస్ట్ విలువలతో కూడిన జర్నలిజం చెయ్యి భవిష్యత్తు ఉంటుంది నీకు

  • @nagarajarao9299
    @nagarajarao9299 Рік тому

    What is shiva explained tell me first

  • @CommaNman1990
    @CommaNman1990 Рік тому +6

    ఇలాంటి బతుకు ఒక బతుకే నా తూ

  • @karthikkarthik-dm5py
    @karthikkarthik-dm5py Рік тому

    Cheshe manchigurinchi cheppandi

  • @youngindia7169
    @youngindia7169 Рік тому +2

    Gud mrng,
    Fud mrng
    Gudmrng
    Ani inni rojulu famous aithe
    Eee google valla okkasaare mothham dobbindi😂😂😂😂

  • @nagendrababu1000
    @nagendrababu1000 Рік тому

    Good morning poyi farm house keathi ready ayaru sir