Mylaram Caves Near Warangal-వరంగల్ దగ్గర్లో మైలారం గుహలు || Tour with sadan

Поділитися
Вставка
  • Опубліковано 22 бер 2023
  • #telanganatourism #mylaram #parkal #pandavulaguttalu #warangal #bhupalpalli #mulughanpur #mulugu #mylaramcaves #nallarathiguttalu #crocodile #crocodilerock #rock mountain
    Video by : Solthi Sadanandam
    Drone by : Solthi Nithin
    Video Camera : Panasonic HC-V270
    Drone : DJI Mavic Air 2
    Gopro : Hero 8
    Mylaram Guides:
    9908026231 - Ramesh
    9963171590 - Chary
    7993476443 - Raju
    Thank you for no copy right music
    • NoCopyright Mystery Da...
    • FREE Adventure Trailer...
    • Arabic/Turkish Music |...
    • EXTREME - BASS BOOSTED...
    • FAR CRY 6 Music - ALD ...
    • Detective Investigatio...

КОМЕНТАРІ • 107

  • @shivaprasad9181
    @shivaprasad9181 Рік тому +1

    మీ సాహసోపేతమైన చర్యకు ధన్యవాదములు .👌🙏🙏

  • @mykidsvihar6180
    @mykidsvihar6180 9 місяців тому +1

    Chaala bagundi. Baga kastapaddaru anna...❤

  • @rajenderprasad3944
    @rajenderprasad3944 Рік тому +1

    It's an excellent adventurical video babai great

  • @subrahmanyammlallampalli4854
    @subrahmanyammlallampalli4854 Рік тому +1

    Great. Wonderful expedition.

  • @thoutamakshay8362
    @thoutamakshay8362 Рік тому +1

    Great Adventure ! Keep up the spirit.

  • @UmaDevi-du1lt
    @UmaDevi-du1lt Рік тому +1

    Oh adhbuthaha incredible chala hard sir, dare ga velli enno vishayalu ,vichithralu choopisthunnaru ,dhyrye sahasey lakshmi.god bls u

  • @PraneethVlogs
    @PraneethVlogs Рік тому +2

    Million dollar video anna

  • @amarenderkundooru6251
    @amarenderkundooru6251 Рік тому +2

    అద్భుతమైన, సాహసోపేతమైన యాత్ర. చూచేవారికే భయంగా ఉంది. మన టూరిజం వారు ఈ గుహలను అభివృద్దిపరిస్తే బాగుంటుంది. గబ్బిలాల మలంతో దుర్గంధమైన వాసనలో ధైర్యంగా గుహలలోనికి వెళ్లి చిత్రీకరించిన మీ టీం అందరికీ ధన్యవాదాలు👌

    • @TourwithSadan
      @TourwithSadan  Рік тому

      Thank you Amarender Reddy gaaru. మీ ఆశీస్సులు ఉండబట్టే మేము ఇలాంటి వీడియోలు చేస్తున్నాము అమరేందర్ గారు.

  • @maheshsamala2305
    @maheshsamala2305 Рік тому +1

    Wonderful video Anna great job

  • @sangeethaagarwal3360
    @sangeethaagarwal3360 Рік тому +1

    Om namaste shivayya,may bole Nath bless you for ur invention and showing all d Darshan of mylaram shiva in caves. Thank you

  • @sridharveeramalla3256
    @sridharveeramalla3256 Рік тому +1

    👌

  • @laxmirachakonda4332
    @laxmirachakonda4332 Рік тому +1

    Great job sir,👏👏👏

  • @PraneethVlogs
    @PraneethVlogs Рік тому +1

    నేషనల్ జియోగ్రఫీ చానల్లో మెన్ వెర్సెస్ వైల్డ్ కార్యక్రమం చూస్తుంటే ఎంత ఉత్కంఠంగా ఎంత టెన్షన్ గా చూస్తాము ఇంత ఎక్సైటింగ్ గా ఉంది అన్న, ఇలాంటి ఒక అద్భుతమైన ప్రదేశాన్ని చూపెట్టినందుకు చాలా థాంక్స్ అన్న, ఇలాంటి మరీ నీ వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను అన్న ,ఆయన అలాగే మీరు తగిన జాగ్రత్తలు తీసుకొని చేయండి.

    • @TourwithSadan
      @TourwithSadan  Рік тому

      మీ ప్రోత్సాహం చాలా బాగుంది ప్రణీత్. మీ సహకారంతో మరిన్ని ఇలాంటి వీడియోలు తీయాలని నేను కోరుకుంటున్నాను. Thank you Praneeth.

    • @PraneethVlogs
      @PraneethVlogs Рік тому

      @@TourwithSadan pedda anna🙏🙏🙏🙏🙏🙏

    • @ashokboora3376
      @ashokboora3376 Рік тому

      Anna namaskar entho adbhuthanga maaku chupinchavi elantivi managgara vunnae ani manake thelvadu danyavadalu🙏🙏🙏

    • @TourwithSadan
      @TourwithSadan  Рік тому

      Thank you so much Ashok

  • @shobharanigaddam4308
    @shobharanigaddam4308 Рік тому +1

    Good job brother 👌

  • @drrajuambati
    @drrajuambati Рік тому +1

    ఆద్యంతం సాహసభరితం... ఎంతో ఉత్సాహభరితంగా సాగిన.. మైలారం గుహల యొక్క అంతర్భాగంలోకి సాగిన సాహస యాత్రను.. మన కన్నులకు కట్టినట్లుగా చూపిస్తూ అందులోని విశేషాలను పూసగుచ్చినట్లుగా చూపించడం చాలా బాగుంది ఇలాంటి మరిన్ని సాహసభరితమైన వీడియోలు tour with sadan గారి నుంచి రావాలని ఆశిద్దాం హ్యాట్సాఫ్ టు ఎంటైర్ టీం...❤🎉

  • @gootyrajasekhararao7611
    @gootyrajasekhararao7611 Рік тому

    గొప్ప సహాసం చేశారు Bros

  • @viharitheecotraveller3086
    @viharitheecotraveller3086 Рік тому +3

    ఎంతో సాహసం చేస్తూ ఈ గుహల్లో తిరిగిన అనుభవం మరచిపోలేము సార్. మీ videography అద్భుతం.

    • @TourwithSadan
      @TourwithSadan  Рік тому

      మీ సహకారంతోనే ఈ గుహ వద్దకు వచ్చాము సార్. Thank you sir.

  • @vkcharyaku
    @vkcharyaku Рік тому +1

    Risky, dangerous and adventurous.. at times I was afraid even to continue watching.... it shows ur interest in exploring unknown places.. ur team and team work is great.. congrats to u all .. keep doing such exclusive videos.. Warangal is proud of u.. ❤

    • @TourwithSadan
      @TourwithSadan  Рік тому

      Thank you so much sir. మీ ఆశీస్సులు, దీవెనలు మాపై ఉండాలి సర్. మా ప్రతి వీడియో చూస్తున్నందుకు చాల సంతోషము సార్. Thank you.

  • @bhaskarelishala9063
    @bhaskarelishala9063 Рік тому +1

    chalaa dhairyamu undali bro video shot cheyyadaniki mee dhairyam suppar bro

  • @deshinenimohan6737
    @deshinenimohan6737 Рік тому +1

    Maa village, kaani okkasri kuda vellaledu mee video tho motham chusina

  • @swapnivlogs
    @swapnivlogs Рік тому +1

    Woww👌🏼👌🏼 Hatsoff to your dedication 🫡

  • @sandelaharinath2306
    @sandelaharinath2306 Рік тому

    Great Anna Garu superb 💐🌹🙏🌹💐

  • @kumbamjaganmohanreddy2917
    @kumbamjaganmohanreddy2917 Рік тому +1

    Sadan jee
    చక్కటి వివరణ
    పూర్తి సమాచారం
    మరిన్ని వీడియాస్ కై ఎదురుచూస్తూ 😮

  • @smileyhdmixing4585
    @smileyhdmixing4585 Рік тому +1

    Wow adventure mind blowing

  • @dilipa2783
    @dilipa2783 Рік тому +1

    Congratulations 🎊

  • @UmaDevi-du1lt
    @UmaDevi-du1lt Рік тому +1

    Vittalacharya garu malli putti nattundi.

  • @rameshbabuharidasyam1402
    @rameshbabuharidasyam1402 Рік тому +1

    Sada sahasame oopiriga saagipothuna sada...
    Milaram guhalalo
    Anthuleni gabbilala kreeda..
    Puli thala jaada..
    ,aidu talala paamu padagala needa..
    Aradugula shivalingam nu kuda..
    Kanuvinduga vaddinchinavu kada..Sada
    👏👏👏💐💐

  • @velagandulabhavani2716
    @velagandulabhavani2716 Рік тому +1

    ప్రభుత్వం అభివృద్ధి చేస్తే మంచి చారిత్రక పర్యాటక కేంద్రంగా అవుతుంది. మి సాహసానికి...శ్రద్దకు మా సహస్ర నమస్సుమాంజలి

  • @pinkypinky2172
    @pinkypinky2172 Рік тому

    👌👌👌wow

  • @rajuguduru86
    @rajuguduru86 Рік тому +1

    Elanti videos shoot cheyyali ante chala kstam, edi ma village mylaram jayashankar bhupalpally district, naku telisi this video is one of the best shoot of that caves

    • @TourwithSadan
      @TourwithSadan  Рік тому

      Thank you so much Raju. please Like and Share.

  • @sravanthibharath4191
    @sravanthibharath4191 Рік тому

    👌👌

  • @balrajaguruvugarumeekusast1952

    Om Namaha Shivaya
    Hara Namaha parvati pataye
    Harahara Mahadeva
    Shambho Shankara 🙏🙏🙏🌹🌹🌹

  • @ashikkumar6663
    @ashikkumar6663 Рік тому +1

    video చాల బాగుండి, అద్భుతమైన మరియు చాలా సాహసోపేతమైనది.
    మీ బృందానికి హ్యాట్సాఫ్.
    నేను మీతో పాటు ఒక ప్రదేశానికి రావాలనుకుంటున్నాను. తదుపరి ప్రయాణం ఎక్కడికో చెప్పండి.
    ఇలాంటి వీడియోలు మరెన్నో చూడాలని కోరుకుంటున్నాం.
    ఇలాంటి మంచి వీడియోలు చేస్తూ ఉండండి…👌🏻👌🏻👌🏻👌🏻

    • @TourwithSadan
      @TourwithSadan  Рік тому

      Thank you so much Ashik Kumar gaaru. ఇక ముందు మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మీతో తప్పనిసరిగా తెలియజేస్తాను. మీకు ఆ టైంలో వీలుంటే తప్పనిసరిగా రండి ఆశిక్ గారు.

  • @pavanchaturvedi7495
    @pavanchaturvedi7495 Рік тому

    Good job brother

  • @vijdnath
    @vijdnath Рік тому +4

    Hats off once again to the entire team,whose effort and endeavour can be seen to capture the video is Praise worthy. It's incredible for me to see the mylaram caves personally. I am highly indebted to the entire team.

    • @TourwithSadan
      @TourwithSadan  Рік тому

      Thank you so much Dr.Vidyanath gaaru. నిజంగా మీ ఆశీస్సులు మాకు కొండంత బలాన్ని, ఎంతో మనోధైర్యాన్ని ఇస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మీరు మా ప్రతి వీడియో చూసి మమ్మల్ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు డాక్టర్ విద్యా నాథ్ గారు.

  • @TD_HRUDAY
    @TD_HRUDAY Рік тому

    ఎంతో సహాసంతో, చాలా కష్టపడి వీడియో చిత్రీకరణ చేసినా మీ బృందానికి ధన్యవాదములు. 🙏

  • @Namasteanee
    @Namasteanee Рік тому

    Wow…maaaanchi adventure place mana Telangana loney undadam, dhaanni baaga chupinchadam 👌🏻👌🏻👌🏻
    Hats off to Anna 🫡

  • @vijayr1351
    @vijayr1351 Рік тому

    Anna meku 🙏🙏🙏 chala bagundhi a

  • @sandhyareddy7488
    @sandhyareddy7488 7 днів тому

    మీరు వెళ్లి చాలా అద్భుత ప్రదేశాన్ని చూపించారు బ్రదర్ కానీ తగు జాగ్రత్తలు తీసుకోనీ వెళ్ళాలి గబ్బిలాలు వున్నాయి వాటి వల్ల చాలా జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది కనుక మీరు మాస్క్ లు కంపల్సరీ బ్రీతింగ్ ఎన్లైజేర్స్ కూడా ఉండాలి గుహలో వెళ్ళేటపుడు జాగ్రతలు తీసుకొని వెళ్ళండి🙏

  • @vbrothersmedia874
    @vbrothersmedia874 Рік тому

    మీరు ప్రతి వీడియోలో సాహసం చేస్తూ గొప్ప చారిత్రక సంపద వెలుగులోకి తెచ్చే మీ యొక్క ప్రయత్నం గొప్పది ఇలాగే రాబోయే రోజుల్లో మరి కొన్ని మాకు తెలియని కట్టడాలు వెలుగులోకి తెస్తారని ఆశిస్తున్నాను

  • @user-mi1ip6ig2h
    @user-mi1ip6ig2h Рік тому +1

    వీడియో చూస్తుంటే హార్ట్ ఎటాక్ వచ్చేలా ఉంది.
    ఎలా తీశారు బ్రో👏👏👏👏

    • @TourwithSadan
      @TourwithSadan  Рік тому

      మా వీడియో చూసినందుకు చాలా సంతోషము సాహు బ్రో. Thank you Sahu.

  • @laxmammav
    @laxmammav Рік тому

    సదానందం గారికి ముందుగా ధన్యవాదములు. మీరు ఎంతో శ్రమ కోర్చి గుహలలోకి వెళ్లి అన్ని మాకు వివరంగా చూపించారు. మేము స్వయంగా వెళ్లి చూసిన అనుభూతిని కలిగించారు. మేము వరంగల్ జిల్లాలో నే ఉన్నా ఎప్పుడూ చూడలేదు. వెరీ nice🙏🙏🙏

  • @satyanarayanapolisetty8894
    @satyanarayanapolisetty8894 Рік тому

    I am subscribe 👍

  • @arunaalladi4214
    @arunaalladi4214 Рік тому +1

    మీరూ మంచి మెస్సజ్ చుపించరూ
    మైలరమ్ పక్కనే మాఉరూ క్రస్ రోడ్
    మేమూ అతడే పుట్టి పెరగమూ కానీ మా ఇ గుహలు తెలియవు

    • @TourwithSadan
      @TourwithSadan  Рік тому

      మా వీడియో చూసినందుకు చాలా సంతోషం మేడం. Thank you

  • @panjalasridhar8826
    @panjalasridhar8826 Рік тому +1

    Sadanandam bhayya, ollu gagurpatu ayyindi

    • @TourwithSadan
      @TourwithSadan  Рік тому +1

      Thank you so much sir. మీలాంటి వారి ఆశీస్సులు మాపై తప్పనిసరిగా ఉండాలి సార్.

    • @cpkakasupariasardar8015
      @cpkakasupariasardar8015 Рік тому

      తమ్ముడు శ్రీధర్ నువ్వు చెప్పింది అక్షరాల నిజం మన సదన్న ఒళ్ళు గగుర్పాటు వచ్చేలా చేశాడు👍👍👍👌👌🤟✌️

  • @jampalapuja4787
    @jampalapuja4787 Рік тому

    🫡 🫡

  • @venurao1273
    @venurao1273 Рік тому +1

    Superb anna !!! Your adventurous spirit is truly inspiring. It's amazing to see people pushing their limits and exploring the unknown. It makes me want to get out there and experience the world for myself. Keep up the great work and keep on exploring ! Stay blessed Anna.

  • @venkatakameswararaomukkama1279

    Wonderful feel, you literally carried us through the difficult journey..... ultimately Shiva Darshan is the most gratifying.....your videography is awesome..... great job....

  • @tsanthoshk
    @tsanthoshk Рік тому

    🎉🎉🎉 Excellent video Sadanandam garu

  • @sammaiahmanda70
    @sammaiahmanda70 Рік тому

    Your trip is very dangerous and you completed this journey like dare devils in guards.
    I like your team spirit to complete the task.
    Congratulations Sadanna

    • @TourwithSadan
      @TourwithSadan  Рік тому

      మీలాంటి పెద్దల ఆశీర్వాదాలు మాకు ఉన్నంతకాలం ఇలాంటి వీడియోలు చేయగలుగుతాము సార్. మా ప్రతి ఒక్క వీడియో మీరు చూసి మమ్మల్ని అభినందిస్తున్నoదుకు చాలా సంతోషంగా ఉంది సార్. Thank you so much sir.

  • @drishinehal6639
    @drishinehal6639 9 місяців тому

    Shoes teyu 1st

  • @UmaDevi-du1lt
    @UmaDevi-du1lt Рік тому

    Nithin nu stunt cheyisthunnaru

  • @cpkakasupariasardar8015
    @cpkakasupariasardar8015 Рік тому

    ముందుగా సోల్ తీ సదానందం గారికి ఎంతో సాహసోపేతమైన ఇంత మంచి వీడియో అందించినందుకు ధన్యవాదాలు అందులో భాగంగా కోడి,ఐదు తలల పాము, మనిషి ఆకారము, పులి ఆకారము మరియు శివలింగ దర్శన భాగ్యము కలిగించినందుకు మీకు కృతజ్ఞుడను మీరు ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోలు చేయాలని కోరుతూ మీ శ్రేయోభిలాషి👍👍👌👌👌👌🤟✌️🙏

    • @TourwithSadan
      @TourwithSadan  Рік тому

      మీ విలువైన ఆశీస్సులు మాపై ఉండాలి కాక గారు. పూర్తి వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. Thank you Kaka.

  • @gaddamkarthikeya4606
    @gaddamkarthikeya4606 Рік тому

    👌👌👌