18ఏళ్ళనుంచి కంద|నీటిలో తులసికోట|వెళ్లిపోయే వీలుఉంది|ఇంకేంకావాలి?కొన్ని సర్దుకుపోవాలి

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2022
  • వేంకటేశ్వర స్వామి ప్రతిమ 12000 rs
    Aravind 9440645151
    #pandirirata
    #ammamaatavlog
    అందరికీ నమస్కారం..
    ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
    మీ
    జయమ్మ.

КОМЕНТАРІ • 646

  • @phanimadhavi722
    @phanimadhavi722 Рік тому +31

    అందులో రేపు కార్తీక మాసం లో దాని నిండా దీపాలు వదిలి తెల్లవారి జాములో చీకటిలో ఒక వీడియో తీయండి.

  • @settisaralakumari5437
    @settisaralakumari5437 Рік тому +23

    నమస్తే అమ్మ వెంకటేశ్వర స్వామి దర్శనం కలిగించినందుకు చాలా ఆనందము గా వుంది మీరు కార్తీక మాసంలో దీపాలు తులసి కోటలోనే వదల వచ్చు అమ్మ బాగుంది

  • @arunaraghu4406
    @arunaraghu4406 Рік тому +136

    వెంకటేశ్వర స్వామిని తిరుపతిలో దర్శించుకున్నంత ఆనందంగా తృప్తిగా ఉందమ్మా 👌🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bairampallypadma5858
    @bairampallypadma5858 Рік тому +43

    నమస్తే అమ్మ మీ ఆలోచనలు అన్నీ కూడా చాలా బాగున్నాయి. పైన కమలం ఇంకా కొంచం వెడల్పుతో వచ్చి ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది.🙏🙏

  • @thirumalavlogs8389
    @thirumalavlogs8389 Рік тому +33

    వెంకటేశ్వర స్వామి చూడటానికి రెండు కనులు చాలా లేదమ్మా

  • @durgapula3106
    @durgapula3106 Рік тому +11

    నమస్తే అమ్మ వేంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కలుగ జేశారు అమ్మ 🙏తులాసమ్మ చాలా చక్కగా ను అందంగా ఉంది మీరు 👌👌అమ్మ

  • @annapurnanabigari1200
    @annapurnanabigari1200 Рік тому +6

    అమ్మ నమస్తే
    మీ ఆలోచనలు ఎప్పుడూ గొప్పగా ఉంటాయి.
    తులసి కోట మీలా అందంగా ఉంది అమ్మ👌👌👌👌👌

  • @nagaman5373
    @nagaman5373 Рік тому +15

    స్వామిని 🙏🙏🙏🙏 నిజరూప దర్శనం చేసినత ఆనందం గా ఉంది.... తులసి దగ్గర దీపాలు & పుల్లు వరుస బాగాఉంటది కార్తీకమాసం లో 💓💓🎉💓

  • @vimalavlogs4104
    @vimalavlogs4104 Рік тому

    వెంకటేశ్వర స్వామి అలంకరణ బాగుంది అండి చిన్న తిరుపతి అని పించింది తులసీ కోటను చక్కగా నిర్మించ రు మీరు ఇంటిని చాలా ప్రశాంత మైన జీవన విధానాన్ని గడ్పే విధంగా అందమైన బృందావన నాన్ని నిర్మించు కున్నారూ మేమే ఇల్లు కట్టు కున్నంత సంతోషం గా వుంది

  • @konapallivlogs
    @konapallivlogs Рік тому +2

    అమ్మ ఆ తొట్టిలో నీళ్లు నింపారు కదా ఆ తొట్టిలో లైట్ కలర్ బ్లూటైల్స్ చేయించండి అమ్మ చాలా బాగుంటుంది వాటర్ బ్లూ కలర్ గా కనిపిస్తాయి మీ ఆలోచన సూపర్ అమ్మ కోనపల్లి vlogs మా ఛానల్ నేను మీ సబ్స్క్రైబర్ని మీ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాము మేము

  • @ammaammivlogs3545
    @ammaammivlogs3545 Рік тому +2

    మొత్తానికి ఇల్లు నీ వైకుంఠం చేసేస్తున్నారమ్మ. చాలా సంతోషం. మీరు కలలు కన్న సౌధం నిర్మించుకుంటున్నారు.. 🙏🏻🙏🏻

  • @nvadhverchrsrivalli4362
    @nvadhverchrsrivalli4362 Рік тому +2

    తులసి కోట చాలా చాలా బాగుంది ఆంటీ బ్యూటీఫుల్ లక్ష్మి రూపం చాలా చాలా బాగా చేశారు తులసి కోట 👏🏻👏🏻👍👍నీటిలో తులసి కోట మీ ఐడియా చాలా బాగుంది ఆంటీ 👍

  • @sapavat
    @sapavat Рік тому +1

    అమ్మ మీకు ఇంత మంచి మంచి ఆలోచనలు ఎలా.వస్తాయి. ఇంత తెలివి. ఇచ్చిన. ఆ దేవుడికి శతకోటి వందనాలు 🙏🙏

  • @prasanna3791
    @prasanna3791 Рік тому +22

    అమ్మ మీ మాట, మీ నవ్వు, మీ ఇల్లు అంత చాలా ప్రశాంతం గా ఉన్నాయి.......... ❤️

  • @bathinakalpana
    @bathinakalpana Рік тому

    నమస్తే జయ గారు మీ తులసి కోట చాలా బాగుంది కార్తీకమాసంలో దీపాలను మీ క్షీర సాగరం లోనే వదలవచ్చు మీరు నీళ్లు పట్టిన చోట అడుగున మొత్తం తెలుపు రంగు వేయించండి అప్పుడు మీకు నీళ్లు పట్టినప్పుడు అది పాల సముద్రం లాగానే కనిపిస్తుంది తులసి కోటకు రంగులు వేయించేటప్పుడు సింగిల్ కలర్స్ కాకుండా షేడ్స్ తో వేయించండి మీరు వేయించే రంగులను బట్టి తులసి కోట అందం కనపడుతుంది మీ ఇంట్లోని వెంకటేశ్వర స్వామి విగ్రహం చాలా అందంగా ఉంది

  • @itsmyworldtelugu
    @itsmyworldtelugu Рік тому +3

    అమ్మ 🙏వెంకటేశ్వర స్వామిని చూడడానికి రెండు కళ్లు చాల లేదు చాలా బాగున్నారు స్వామి వారు🙏తులసి కోట సూపర్ గా ఉంది👌

  • @KomaliKNG
    @KomaliKNG Рік тому +2

    మీ లాగా చాలా తక్కువ మంది వుంటారు...మీరు చాలా happiest person on the earth I ever seen so far.... I really admire ur way of lifestyle... I always love to watches ur videos 📹

  • @gudivadaratnavalisukanya5637
    @gudivadaratnavalisukanya5637 Рік тому +6

    మేడం, మీ తులసి కోట చాలా బాగుంది మేడం, మీ idea చాలా బాగుంది

  • @pasupuletikathyayeni9217
    @pasupuletikathyayeni9217 Рік тому +1

    చాలా దివ్యముగా ఉంది తల్లి.. మీ ఇంటి తులసికోట అలాగే శ్రీ కూర్మము మీద ఆ కోట అమరిన తీరు చాలా గొప్ప అదృష్టం

  • @anithag7879
    @anithag7879 Рік тому +4

    👌 Jaya garu 💐💐 తులసి కోట చాలా చాలా అందంగా ఉంది. మీ ఆలోచన కూడా అందంగా మీ నవ్వులా వుంది. తులసి కోట అలా చూస్తూ ఉండాలి అనే విధంగా తయారయింది. అభినందనలు జయగారు.👍

  • @vidyaippli628
    @vidyaippli628 Рік тому +1

    మీ ఆలోచనలు చాలా బాగున్నాయి. అందరికీ ఉంటాయి కానీ కొందరే సాధించగలరు. అందులో మీరు ఒక్కరు

  • @bindumadhavivarre1067
    @bindumadhavivarre1067 Рік тому +1

    తులసి కోట చాలా బాగుంది అమ్మ

  • @sreelatha7536
    @sreelatha7536 Рік тому +8

    My daughter who is 3yrs..watches ur videos along with her rhymes videos and asks me"whr are the cow???? Whr is aunty??? " Flower decoration in pooja is her favorite😍

  • @bc5s999
    @bc5s999 Рік тому +5

    Chaala bagunundi Amma, naaku manchi idea vachhindi nenu kattukovadaniki,madyalo koncham step laga chesi vunte manam Pooja chesinappudu Deepa doopalu,naivedyam,pooja samagri pettadaniki veelundedi,velladaniki chinna steps petti kattalaga chesi tulasikota kadite bagundedi anipinchindi,endukante water nimpuna taruvaata Pooja samagri pettadaniki koncham space unte banguntundi anipinchindi

  • @srinipoorna5262
    @srinipoorna5262 Рік тому +3

    Very nice video Amma. Neellatho thulasi Kota inka chaala kalaga vunnadi . Rendu prakkala paarijaatham chettu pettithe puvvulu vaatanta avey neellalo jallu laaga padathaayi. Meeku inka Iravatham, Kaamadhenu kaavaalanukunte terrakota vi dorukuthaayi. Avi thechchi alankarinchu kovachchu. Antha mana vesulubaatu. But Thulasamma mee poojalaki ready and memu ready . God's blessings ❤❤❤❤🙌🙌🙌🙌

  • @tulasicj2165
    @tulasicj2165 Рік тому +5

    వాసుకి మిస్స్ అయింది అమ్మ 😊💐🙏🙏

  • @sudhasuresh5172
    @sudhasuresh5172 Рік тому +14

    Hi AMMA vlog chusthunna sepu chala happy anipinchindhi. Every time chala thvaraga vlog ayipohidhi ani bada vesthundhi💐💐

  • @veeraprabha2355
    @veeraprabha2355 Рік тому +1

    Amma meeru positive ga alochistharu meeru excellent 👌🏻 👏🙏😊

  • @dlakshmi3201
    @dlakshmi3201 Рік тому +2

    No words to describe amma me Andaman alochana manchi manasu ade reflect avutundi amma

  • @vinukondashakuntala4761
    @vinukondashakuntala4761 Рік тому +5

    Thulasikota chala creative ga undi. Venkateshwara Swamy varini temple
    lo chisinatlugane undi. Mee creativitiki Abhinandanalu 💐

  • @ksupriya4385
    @ksupriya4385 Рік тому +3

    Hi amma.... Flowers vesaka chala beautiful ga kanipistundi... Idea super amma👌👌😍😍

  • @soundaryaa9883
    @soundaryaa9883 Рік тому

    Chala peaceful ga vuntundi Amma me vedios asalu visugu vunna vallu kuda prasantham ga martharu me vedios tho

  • @varanasimeenakshi4383
    @varanasimeenakshi4383 Рік тому +2

    Mee bhavana adbhutam amma. Mee kantiki edurugaa paala samudram loo mahaa Laxmi, brindavanam loo raasaleela ady kittayya simhadwaraaniki eruvypulaa enugulu wah suuper amma maaku prati video loo evanni starting loono ending loonoo chupinchande amma memu aanandapadataam🥰😍😍🌹🌹👌🏻🙏🙏mee opica ki ,mee intrest ki nijam gaa hatsoff amma🙏

  • @siyudhavlogs5793
    @siyudhavlogs5793 Рік тому +3

    మీరు మాట్లాడే విధానం బాగుంటుంది

  • @chakrineelima4217
    @chakrineelima4217 Рік тому +2

    Kartikamasamlo arati deepalu vadulukovachhu aa water lo plastic lotuslu veyyochhu water lo super happy vuntundi Lakshmi Amma variki 4 sides deeplu veliginche plates pettandi oka vype pettaru amma

  • @usharao6609
    @usharao6609 Рік тому +2

    Tulasi kota excellent ga kattincharu!🙏👏👏👏👏

  • @srilathapasupula6685
    @srilathapasupula6685 Рік тому +1

    Amma Mee tulasi Kota chaala bagundi.. Mee vision super. Design kooda chaala andamga vachindi. Detailing of design is also too good

  • @sujathasuji3057
    @sujathasuji3057 Рік тому

    వీడియో ప్రారంభం లోనే మాకు వేంకటేశ్వర స్వామి నీ చూపించేరు చాలా ఆనందం గా ఉంది అమ్మా.. తులసి కోట కొలనులో పెద్ద పెద్ద పువ్వులు వేస్తే ఇంకా బాగుంటుంది....

  • @hymasrinivas4
    @hymasrinivas4 Рік тому +1

    Thank you so much for giving wonderful idea

  • @alavijaya4909
    @alavijaya4909 Рік тому +1

    Suuuuper👌👌👌 Chala Beautiful very very nice Amma Jai Srimannrayana Adiyen Dasohamu👏👏

  • @chandusssr8690
    @chandusssr8690 Рік тому +1

    Cleaning ibbandi kakunda tabelu chuttu chinna gattu pettinchukunte water takkuva padutindi easy maintenance, it's my opinion only thank you amma

  • @mahimaachannel9163
    @mahimaachannel9163 Рік тому +2

    Sooòooooo nice Jaya garu.....you are lucky enough
    Maheswari

  • @Nani-sw7pc
    @Nani-sw7pc Рік тому +1

    Swamy puja kanna samacharam telusukovadamlo ekkuva truptinistundi......na drustilo anniti kanna samacharam goppadi ....teliyani vishayalu telusukuntupovadam chestunte atmavishvasanni pempondinchukovochu.
    Thanks andi clearga samacharanni cheptuntaru meeru.
    we have to find new ideas in praying god. ( teliyani vishayalu telusukovadam anedi devidini telusukovadamlo chese prayatnamane nenu nammutanu ....)

  • @ezeekraft4342
    @ezeekraft4342 Рік тому +1

    🙏అండి చాలా బాగుంది తులసికోట చక్కగా కార్తీక మాసంలో రోజు పూజ చేస్కుని నీళ్లు నింపి పూలు జల్లి దీపాలు వదులుకోవచ్చు... నాకైతే ఎంత బాగా నచ్చిందో... ఆ వీడియో కూడా తీయండి కంద గురించి చాలా బాగా చెప్పారు... ఊరిలో చాలా అనవాయితి కూడా కుండీలో పెంచుకోవచ్చా చెప్పండి

    • @sudhakaldhari828
      @sudhakaldhari828 Рік тому +1

      Pot lo kuda penchukovachu ma
      Okasare veste every year vastunde
      Memu kuda chinna pot lo vesam every year polala amavasya ki Kanda mokka ready avutunde pooja ki

  • @uma12170
    @uma12170 Рік тому +3

    Lopala blue colur tiles veyandi amma. So water blue colour lo vundi..inka baga look vasttadi samudram laga 🥰🙏

  • @shobasrinath6122
    @shobasrinath6122 Рік тому +1

    Amma mee tulasi kota concept adirindi, venkateshwar swamy ni choodagane naaku vollu pulakarinchindi Amma mee videos naaku chaala nachutundi mee videos chustunte chaala prashantanga untundamma ☺☺☺☺☺

  • @vishnu29922
    @vishnu29922 Рік тому +2

    hi amma, tulasi kota matram chala bagundi amma water nimpite kuda chala bagundi nakite ennisarlu chusina malli chudali anipistundi. Amma tabelu chuttu tiles vestara amma . meeru emanukoka pote nadi oka idea meeru kartikamasam lo poojalu chala baga chestaru kada. appudu tulasi kotalo water nimpinnappudu andulo deepalu float iyyela unchite chal baguntadi anipistundi.

  • @sowjanya464
    @sowjanya464 Рік тому

    Amma meeru pettina swamy upasana mantram Peru teliyacheyagalaru
    Swamy ni chustunte manasuku chala anandam ga vundi

  • @vijayadamodaran8922
    @vijayadamodaran8922 Рік тому

    Chusthu chustu mee intlo anni panulu chaka chakaa avutunnayi, jaya gaaru be happy, memu kuda happy

  • @Attarintloakkachellellu
    @Attarintloakkachellellu Рік тому

    Chala tqs peddamma maku mi వెంకన్న దర్శనం కలిగింది చాలా చాలా బాగున్నారు స్వామి తులసి కోట చాలా అందంగా ఉందమ్మా

  • @kamakotiushashivaram8824
    @kamakotiushashivaram8824 Рік тому

    Amma Tulasi Kota chala bagundi. Meeru demo icchina taruvata baga artham ayindi.

  • @lolzsworld
    @lolzsworld Рік тому +1

    Hi mam.. chala bagundi thabhelu and dani paina thulasi Kota.. eppudu neelu nimpi konni guppies and molly fishes vesi okati thulasi kotaki daggaraki flowers/leaves laga cement vi veyiste thulasi kotaki vellachu and oka pond laga kuda untundi

  • @simplelifestylemytelugucha4992

    Starting video Venkateswara swamy adbutam ga undi amma 🙏

  • @pillisarala5207
    @pillisarala5207 Рік тому +1

    Amma venkateshwar pooja naa chala manasuku aanandamga undee tulasi kota water fill super amma when tulasi kota colour it will more and more beautiful amma🙏🏻🙏🏻👏🏻👏🏻❤❤

  • @deepthibm7022
    @deepthibm7022 Рік тому

    Super amma tulasi kota idea bagundi kinda waterloo tabelu pinatulaikotasuperb

  • @yaswanthyashu3480
    @yaswanthyashu3480 Рік тому

    అమ్మ తెలుసుకుంటా చాలా బాగా ఉంది మీరేం అనుకుంటే అది జరిగి తీరుతుంది దట్ ఈజ్ అమ్మ

  • @bhavani8574
    @bhavani8574 Рік тому +2

    నా ఇష్ట దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి...🙏🙏🙏

  • @bsjayanthi5376
    @bsjayanthi5376 Рік тому

    Namaste 🙏 Amma, yenta interesting ga undi mee petye vlog.. Tirupati Srinivas chusinate undi Amma 🙏 chala manchi view

  • @tanujap5936
    @tanujap5936 Рік тому +1

    Water lillies tubs lo banana peels veyandi flowers ekkuva vastay try cheyandi.

  • @SumaAadhvi....
    @SumaAadhvi.... Рік тому

    Hi amma...thulasi Kota ki rendu vaipula....parijatham mokkalu natandi..chala baguntundhi...direct ga thulasi meedha daily morning flowers raluthayi...

  • @skppatil3958
    @skppatil3958 Рік тому

    నచ్చింది నాకు, కృష్ణుని తులసి కోట గోడల మీద అమర్చి చూడండి , అర్చిని తిరిగి మార్చుకోండి చాలా బాగా పనిచేస్తుంది. వేంకటేశుని విగ్రహపూజ దర్శన భాగ్యం కలిగింది ,🌼🌾🌼🌾🌼🌾

  • @kodigutilalitha9971
    @kodigutilalitha9971 Рік тому +1

    చాలా చాలా బాగుంది.

  • @venkataramanaiah5840
    @venkataramanaiah5840 Рік тому

    Amma vidiyo chalabagundi visnu suppar amma entha manchi alochanalu tulasikota chala bagundi🙏🙏🙏🙏🙏

  • @ratnasireeshasireesha402
    @ratnasireeshasireesha402 Рік тому

    మీ పరిచయం మాకు చాలా అదృష్టం

  • @Sharanya555
    @Sharanya555 Рік тому +5

    Amma మేము ఇల్లు కడితుంటే హ పక్కింటి వాళ్ళు పోరిగింటి వాళ్ళు ఒక్కటే గొడవ పెట్టుకుంటున్నారు అమ్మ నాకు చాలా బాధేస్తుంది

  • @koppisettinukaraju4492
    @koppisettinukaraju4492 Рік тому

    Amma tulasi kota chala andam ga undi mi alochana kuda bhagundi amma 🙏🙏

  • @lathavk4499
    @lathavk4499 Рік тому

    Good idea jaya garu

  • @awesomecreates1206
    @awesomecreates1206 Рік тому +2

    చాలా బాగుంది 😊😍😊😍

  • @vasuamma8438
    @vasuamma8438 Рік тому

    హాయ్ అమ్మ స్వామి వారు చాలా బాగున్నారు పూజ బాగా చేశారు

  • @MTA321
    @MTA321 Рік тому +1

    చాలా బావుంది ఆంటీ గారు....

  • @radhikatulasi3966
    @radhikatulasi3966 Рік тому +5

    Sooo created ur mind mom.... love you lots maaaa...

  • @jangalachandrika4222
    @jangalachandrika4222 Рік тому +2

    Amma tulasi kotta gurinchi entha chepinna takkuve avtundhi antha bagundhi mari paints vestee na dishtee tagulutundemoo anipistundhi amma🙏🙏👌🏻👌🏻👌🏻😘

  • @keertanajoshi2116
    @keertanajoshi2116 Рік тому

    Its wonderfull Tulasikota

  • @umamaheswaripalli1361
    @umamaheswaripalli1361 Рік тому

    Hi Jaya garu mee tulasi kota chaalaa chaalaa baagundi very lucky woman meeru,yade anukunna alaage amarchukuntaaru, meeru am chusena baaguntundi, chaalaa mandi ki konni vishayaalu teliyavu mee thor chaalaa telisindi, meeku anthaa opekandi, a bhagavanthudu memmlani challagaa chuudaalani aasistunnaanu God bless you thank you 🙏🙏🙏

  • @chiluvuribharathi2019
    @chiluvuribharathi2019 Рік тому

    Om namo venkatesa namaha 🙏 🙏 thanks amma chala bagundi amma super video

  • @kumarimangipudi1790
    @kumarimangipudi1790 Рік тому +1

    Tulasi kota chaala bagundhi Ma'am, mee idea's tho kattina tulasi kota adhbhutam ga undi. 💐🙏 Subham bhuyat. Pink, yellow flowers vesekha yentha bagundhi.

  • @lekhchandunagam25
    @lekhchandunagam25 Рік тому

    Nijam gaa mana vishnu malli vachesadu 🥰🤗🤗🙏🙏🙏Chala bhagundi amma TQ Amma na doute Clarify Aipoindhi 🤗🤗🙏🙏🙏

  • @sitaramayyayedida1763
    @sitaramayyayedida1763 Рік тому +1

    Thank you amma

  • @lopamudravalluru4382
    @lopamudravalluru4382 Рік тому

    Bangaaruthalli meeru mee matalu ksheera saagaram nundi vibhajinchina Amrutam ❤️❤️❤️

  • @santoshayadav4350
    @santoshayadav4350 Рік тому

    Amma chala Baga explain chesaru

  • @khadangapadmavati6358
    @khadangapadmavati6358 Рік тому

    Nice video Amma🙏🙏🙏

  • @addankimanjari5339
    @addankimanjari5339 Рік тому

    Tulasi Kota chala bagundi khirasagaram concept very good

  • @Ushareddy5
    @Ushareddy5 Рік тому +1

    Very nice Amma.. vache Karthika masam lo me tulasi kotha logili chakkaga puvvulatho, deepala thoti veligi povalani manaspurthi ga korukuntunnanu..

  • @GayathriElesetti
    @GayathriElesetti Рік тому

    Somesvara swamy vari dharsanam chala Baga jarigindhi

  • @subbaramalakshmi5489
    @subbaramalakshmi5489 Рік тому

    మీ వీడియోలు అన్నీ చాలా బావుంటాయి..👌👌👍

  • @indrajachandolu157
    @indrajachandolu157 Рік тому

    Chala bagundi amma concept. Nice video

  • @vishwateja206
    @vishwateja206 Рік тому +2

    Nice vlog అమ్మ..🙏🙏🙏

  • @KrishMayura
    @KrishMayura Рік тому

    Excellent Amma
    Meeru tulasi kota lo water fill cheyagane some flowers veste bavuntundi Amma ani cheppalanukunna Amma naa manasulo mata vinnattu ga apude flowers vesaru awesome Amma
    Mee vedios and mee matalatho maa Amma tho matladutunna feel untundi
    Amma meeku Nana ki🙏🙏

  • @madhavidonthula6172
    @madhavidonthula6172 Рік тому +1

    Hai amma 🙏🏻chala chala bagundi amma me thulasi kota chudataniki rendu kallu saripovu 🥰😍. Meeru prati okka danilo chupinche intrest ma lanti vallaku enno vishayalu nerchukune vidamga vunnai amma 👏🏻👏🏻👏🏻👏🏻tqsm.

  • @thulasinaidu1433
    @thulasinaidu1433 Рік тому

    I said really super Amma.. no, word's 🙏💕💕💕💕💕

  • @shailajasai232
    @shailajasai232 Рік тому

    Karthika masamlo super gaa untundhi amaa dhipalu vadhaladaniki super🙏🙏🙏

  • @hemavaaruni1816
    @hemavaaruni1816 Рік тому

    Chala bagundandi Tulasi kota. Yan mooley sarwa teerdhaani, yan madhye sarwadevathaa, yadhagrey vedha saasthraani Tulasee tham namaamyaham 🙏. Very nice aunty

  • @malathipuvvula4095
    @malathipuvvula4095 Рік тому

    Chala bavundandi. Entha pleasant ga vunnaro venkateswara swaami varu.

  • @sudhamsettiramcharan3096
    @sudhamsettiramcharan3096 Рік тому +49

    మీరు ఈ తులసి కోటలో కార్తీకమాసం దీపాలు కూడా వెలిగించి నీటిలో వడులుకోవచ్చు. అమ్మా నది కి వెళ్లి వదులుతారు చాలా మంది మీకు ఆ పని లేదు

  • @vijayalakshmi-ts5sy
    @vijayalakshmi-ts5sy Рік тому

    నమో వేంకటేశాయ నమః🙏 మీ తులసి కోట బాగుంది అమ్మా

  • @yarramsettylakshmisravanth9602

    Meearu so lucky Amma meearu appadu no rail challaga undali amma ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️😘😘😘😘😘😘🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🤗🤗🤗🤗🤗🤗

  • @lokavasanreddy7542
    @lokavasanreddy7542 Рік тому

    Tulasi Kota decoration chala chala bagundandi Jayagaru

  • @thulsirammohan8193
    @thulsirammohan8193 Рік тому

    Lovely concept ,really too good and super 💐💐👌👌

  • @kadiyapu
    @kadiyapu Рік тому

    Chala bavundi amma tulasi kota

  • @vijayavijaya7085
    @vijayavijaya7085 Рік тому

    తులసి కోట చాలా బాగుందండీ