Bhale Ramudu (1956) Mr. Pendyala

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • One of the greatest songs of Padma Sri
    Ghantasala mastaru...from Bhale ramudu
    composed by Saluru Rajeshwar rao garu and written by Sri Sadashiva Brahmam

КОМЕНТАРІ • 332

  • @mirzamohammadalibaigalibai4725
    @mirzamohammadalibaigalibai4725 3 роки тому +66

    తెలుగు చిత్రాల అభినవ దేవతలు అక్కినేని నాగేశ్వర్ రావు గారు మరియు సావిత్రి గారు వీరి గురించి ఎంత వర్ణించినా తక్కువే. వారి నట నా కౌషల్యం మరువ లేనిది. వారిరువురు నటించిన అన్నీ చిత్రాలు సూపర్ సూపర్ హిట్టయ్యాయి. పాటలు సంగీతం గురించి ఎంత వర్ణించినా తక్కువే అవుతుంది. అవి సినిమాలు కావు కళాఖండాలు! దురదృష్టం ఏమంటే తెలుగు చిత్రాలకు దొరక వలసిన గౌరవం దొరక్క పోవటం! తెలుగు వారు చేసుకున్న ....

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 2 роки тому +2

    శీర్షిక పేరు తప్పు. సంగీతం రాజేశ్వరరావు గారు. పెండ్యాల గారు కాదు.

  • @chandrapaulgera4474
    @chandrapaulgera4474 2 роки тому +31

    ఆనాటి సంగీతభరిత పాటలు..పాట రచయిత
    సందేశం.. ఓహ్... అద్భుతం.

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 5 років тому +46

    లేలేత వయస్సు లో అక్కినేని హావభావాలు సూపర్ సూపర్

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 5 років тому +14

    ఘంటసాలగారు ప్లేబాక్ గాయకుడిగా ఉన్న రోజుల్లో సినిమా స్టిల్స్ ముందుగా వచ్చేవి. ఘంటసాలగారు రాజ కుమారుడి వేషంలో ఉన్న రామారావు, ఒక ఆకర్షణీయమైన యువకుడి వేషంలో ఉన్న నాగేశ్వరరావు ఇంకా ఇతర నటుల స్టిల్స్ చూచి ఈ స్టిల్ లో కనపడుతున్న హీరోకి ఇలా పాడితే బాగుంటుందని ఆలోచించి స్టిల్ లో హీరోలకి అనుగుణంగా పాడేరేమోనని అనిపిస్తుంది.
    Example: దేవదాసులో ఏ.ఎన్.ఆర్ పాటలు,ముఖ్యంగా ఈ మధుర గీతం నాగేశ్వరరావే పాడు చున్నాడా!? ఘంటసాలే నటిస్తున్నాడ అన్నట్లు ఉంది కదూ! పాతాళ భైరవిలో ఎన్.టి.ఆర్ పాటలు, ఉయ్యాల జంపాలలో జగ్గయ్య(ఓ పోయె పోయె చినదాన), ఆనంద నిలయంలో కాంతారావు(పది మందిలో పాట పాడినా), నర్తనశాలలో శోభన్ బాబు (ఎవ్వరి కోసం చెలి మందహాసం), గూఢచారి-116లో కృష్ణ‌(డీరీడిరిడిరి డీరిడి), భార్యా భర్తలులో రేలంగి(చూసి చూసి కళ్ళు కాయలే కాచాయి,ఆరాధనలో ఒహోహో అమ్మాయి ఇది కాలేజీ) మొదలైన నటులకు పాడిన గీతాలు.

    • @bharatikarnayina6713
      @bharatikarnayina6713 5 років тому +2

      అలనాటి అనుభవాలను మాతో షేర్ చేసుకున్నండుకు ధన్యవాదాలు అండి...

    • @mudumbasrinivas4914
      @mudumbasrinivas4914 2 роки тому +1

      Excellent

  • @linykapoor1808
    @linykapoor1808 3 роки тому +17

    ఇ పాట రచించిన సదాశివ గారికి ఏమిచ్చి ఋణo తీర్చుకోవాలి. అద్భుతం...

    • @biggyoppa
      @biggyoppa Рік тому +1

      Aayana one of the most unrecognised lyricists....ayana pingali iddaroonu

    • @premapishe6282
      @premapishe6282 Рік тому +1

      0ld isgold

  • @mohanite
    @mohanite 4 роки тому +48

    ర'సాలూరు రాజేశ్వరరావు గారి సంగీతంలో పండించిన ఈ ఫలాన్ని అపురూపంగా భావించి అందుకోక - వేదాంతం రాఘవయ్య గారి దర్శకత్వంలో చక్కటి దృశ్యం, అనుభూతిని మనకంద చేస్తే, సావిత్రి గారు తన అందాన్ని సమ్మోహనంగా ప్రదర్శిస్తే, వెంపటి సదాశివబ్రహ్మము గారి రచనకి పూర్తి న్యాయం చేసి ఘంటసాల మాస్టారు మనసుపెట్టి మనకందించిన అద్వితీయ గానాన్ని ఆస్వాదించక - ఏ నటుడు గొప్పగా పెదవులు కదిలిస్తాడు అన్నదే గొప్ప విద్యగా భావించి, పైన చెప్పినవన్నీ వెనక్కినెట్టి శుష్క వాదనలతో గొప్ప గీతానికి తీరని ద్రోహం చేస్తున్నామన్న స్పృహ కొంచెం కూడా లేకుండా తమ అల్పత్వాన్ని ప్రదర్శించే వారు కొందరు. చింతిస్తున్నా, మాష్టారి తర్వాతే ఎవరైనా !

    • @nareshgoudkomire9204
      @nareshgoudkomire9204 Рік тому +2

      చాల బాగా చెప్పారు గురువు గారు

    • @mohanite
      @mohanite Рік тому +2

      @Bramma Nayudu ధన్యవాదాలు అండి

    • @mohanite
      @mohanite Рік тому +2

      @@nareshgoudkomire9204 ధన్యవాదాలు అండి

    • @chandrasekharpanda4212
      @chandrasekharpanda4212 Рік тому +1

      ఎస్ ఇంత మధురతిమధురమైన గీతాన్ని మనకందించిన ఆ మహనీయుడు ఘంటాశలమాస్టారుగారు ధన్యులు అలాగే ఎన్నితరాలు మారిన ఈ గీతం అజరామం ఆయనికి తెలుగు చిత్రసీమ మరియు తెలుగు ప్రజలు ఏంతో గర్వించదగ్గ విషయం. Ayanaku రుణ పడి ఉన్నాం.

    • @rallapalliprasad5959
      @rallapalliprasad5959 Рік тому +4

      ఈ పాట కు సంగీత దర్శకులు పెండ్యాల నాగేశ్వరరావు గారు

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Рік тому +28

    మల్లి పుట్టి రావయ్యా ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మీ గళంలోనుంచివచ్చిన పాటలు మమ్ములను మైమరిపిస్తున్నాయి

    • @venkatreddy-ie1fz
      @venkatreddy-ie1fz 8 місяців тому +1

      బాల సుబ్రహ్మణ్యంకు విశ్రాంతి తప్పనట్లె అతడికీను...

    • @venkatreddy-ie1fz
      @venkatreddy-ie1fz 8 місяців тому +1

      ప్రతి మనిషికీ సమయం ఉంటుంది..
      ప్రతీ మందుకు
      ఒక expired date ఉంటుంది.

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 8 місяців тому +2

      కాని. కోట్లమంది హృదయాలలో. స్థానం. సంపాదించుకున్న. మహానుభావులను. మరువలేము కాదండీ. వాల్లు. ఆశమాషి మనషుకాదుకదా

  • @bvrrao8876
    @bvrrao8876 4 роки тому +10

    ANR laa metlu yekkadam nundi, cigarette kaalchadam, style gaa car drive cheyyadam varakoo, eenaatikee aayananu anukarinchani natude Ledu....bharata jaathiki dhakkina nata Kohinoor vajram ANR gaaru.

  • @pgkmurthy9925
    @pgkmurthy9925 2 роки тому +22

    ఘంటసాల మధురమైన స్వరం స్పర్శ, మరపురానిది

  • @v.nchowdaiah5798
    @v.nchowdaiah5798 4 роки тому +31

    ఆశలన్నీ తారకలుగా హరమొనరించీ అలంకారమొనరించీ మాయచేసిమనసు దోచిపారిపోతావా దొంగా పారిపోతావా ఏమితియ్య నితెలుగుపాట

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 Рік тому +13

    Ghantasala garu withhis original and mesmerising voice ,could sing for both ANR and NTR for many box office hits .It's sweet song laudable

  • @suryaprakasam46
    @suryaprakasam46 2 роки тому +1

    Excuse me!Don't you find seriousness in Ghantasala voice?probably the recording tech were not digital in those days.Honestly Ghanntasala is a classical singer and best suited for devotional songs and carnatic classical songs

  • @sreeramarajugadiraju1694
    @sreeramarajugadiraju1694 2 роки тому +16

    Till 1955 Ghantasala's metallic voice was youthful and unparalleled, 1955 to 1960... melody at peak level, 1960 to 1965 indications of voice change ( effect of quack's medicines ), 1965 to 1970... voice struggling, 1970 till 1974...sunset period on great voice.

    • @nagaramarao8722
      @nagaramarao8722 2 роки тому +5

      ఎంత బాగా రాశారు సార్, నిజమే. కానీ ఆయన ను అభిమానించే వారికి ఆయన మొదటి పాట నుంచి అల్లూరి సీతారామరాజు పాట వరకూ వీనుల విందే. ఆయన struggle అయ్యారు కానీ వినే వారికి ఈ పాట ఇలానే ఉండాలి అనేటట్లు పాడారు

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 2 роки тому +4

      చివరి వరకూ మంచి స్వరం తోనే పాడారు.

    • @NagiVY
      @NagiVY Рік тому +2

      Yes. What you said was correct. His voice is on decline from 1970's onwards.

    • @venkatagopalakrishnaraocha156
      @venkatagopalakrishnaraocha156 Рік тому +3

      Divine voice... Bhagavadgeeta..

    • @rameshis8878
      @rameshis8878 7 місяців тому +3

      మీరు చెప్పింది యదార్థం అయినా సామాన్య శ్రోతలు అందరూ ఆయనని ఆయన పాటని చివరిదాకా అభిమనిస్తునే వచ్చారు. తప్పకుండా ఆయన చివరి 8-9 ఏళ్లలో పాడిన పాటల్లో అలసట ఆయాసం తెలుస్తాయి అయినా కూడా అవి ఆయనే పాడాలి అన్నట్లుగానే ఉంటాయి. So called విమర్శకులు nit picking చేశారు కానీ ఆయనని గుండెల్లో దాచుకున్న అభిమానులు ఎప్పుడూ వేలెత్తి చూపలేదు.

  • @dmbasha1836
    @dmbasha1836 2 роки тому +17

    సావిత్రి, గారి.హావభావాలు. సూపర్

  • @jayasakarudayagiri2922
    @jayasakarudayagiri2922 Рік тому +4

    దుర్మార్గుడు.ప్రతి చిన్నవిషయానికీ అడ్డం వచ్చేవాడు.లేకుంటే సావిత్రి ని నేనే చేసుకొనే వాడ్ని అంటాడో.సందర్భంలో ఆనాటి అగ్ర దర్శకుడొకడు....అనిచెప్పారు మా గ్రాండ్ ఫా!!ఆ దర్శకుడి పేరు మర్చేపోయారట.

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 роки тому +12

    బలే రాముడు.మహానటి.సావిత్రిమరియు
    అక్కినేని నాగేశ్వర్ రావు.నటించిన చిత్రము.

  • @zphssrayavaram8406
    @zphssrayavaram8406 3 роки тому +12

    ఇటువంటి పాటలు కొందరికి ఆయువును ఇస్తాయి .K .L.Ganeswara Rao
    Visakha(dt)

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu 2 роки тому +15

    గుడ్ సాంగ్ ❤🌹
    జై అక్కినేని 🙏

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 Рік тому +6

    Evergreen song 🧡💙💚💜❤
    Good lyric 💙💚💜❤🧡💙💚
    Very nice music 🧡super singer 💚💙💜❤💙.superstar Krishna fan's mori ❤pandu

  • @carnaticclassicalmusicbyad1319

    Savitri amma laanti Nati bharatha cine charitralo ika evbaru LERU ika puttaru.
    Savitri amma lady daana Veera soora karna.
    Ameku Bharath award IVVAALIsinde 🙏🏽 🙏🏽🙏🏽🙏🏽🙏🏽😭😭😭😭😭😭🙏🏾🙏🏻🙏🏻🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @somsolesrinivasarao2346
    @somsolesrinivasarao2346 2 роки тому +1

    This film is a remake.of Ashok Kumar Kismat. As you have.wtitten that Pendyala provided music but S.Rajeswar rao is the music director

  • @bvrrao8876
    @bvrrao8876 3 роки тому +13

    70 years nata jeevitham, 1200 awards, 3 padmaalu, phalke award andhukunna Motta modhati bharateeya natudu mana ANR garu kaavadam manandharikee garvakaaranam...ie , ANR lives on.... maranamleni mahanatudu.

    • @sreeramarajugadiraju1694
      @sreeramarajugadiraju1694 2 роки тому +1

      It is not 'falke'. It is Phalke ( Dada sahab Phalke ), the first Indian movie maker around 1914 or so.

  • @nagendraprasad5553
    @nagendraprasad5553 2 роки тому +2

    9

  • @ramanenikrishnamoorthy4700
    @ramanenikrishnamoorthy4700 2 роки тому +10

    S.Rajeswara Rao &pendyala &ghatasala are immemorial persons

  • @Venkataramanpooni
    @Venkataramanpooni 13 років тому +18

    The music is credited to Mr.Pendyala. But it is really Saluri Rajeswararao who had composed this beauty. Pendyala is another gem of a music director who did not require a signature.

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 6 років тому +13

    నాగేశ్వరరావు - సావిత్రిల జంట రొమాంటిక్ జంట మాత్రమే కాదు! అసాధారణ ఆకర్షణ శక్తిగల జంట కూడ!

    • @bvrrao8876
      @bvrrao8876 2 роки тому +1

      💯 nijam Rao garu.

  • @gurupapasrinivasraopatnaik9362

    VEAR great Thainks A N R garumeru GOPPA natana super EXCELLENT

  • @kalimahanthi1
    @kalimahanthi1 2 роки тому +5

    ఓహో మేఘమాలా… నీలాల మేఘమాల
    ఓహో మేఘమాలా నీలాల మేఘమాల
    చల్లగా రావేలా ..మెల్లగా రావేలా
    చల్లగా రావేలా ..మెల్లగా రావేలా
    వినీల మేఘమాలా ..వినీల మేఘమాలా
    నిదురపోయే రామ చిలుక
    నిదురపోయే రామ చిలుక బెదిరి పోతుంది
    కల చెదిరి పోతున్నది
    చల్లగా రావేలా ..మెల్లగా రావేలా
    ప్రేమ సిమాలలో చరించే బాటసారి ఆగవోయి
    ప్రేమ సిమాలలో చరించే బాటసారి ఆగవోయి
    పరవశం తో ప్రేమ గీతం పాడబొకోయి
    పరవశం తో ప్రేమ గీతం పాడబోకోయి
    ఎ.. ? నిదుర పోయే రామ చిలుక
    నిదుర పోయే రామ చిలుక బెదిరిపోతుంది
    కల చెదిరి పోతున్నది
    చల్లగా రావేలా ..మెల్లగా రావేలా
    ఓహో...ఓ...ఓ...ఓ...ఓ ...
    ఓహో...ఓ ...ఓ ..ఓ..ఓ...ఓహో..ఓహో…
    ఆసలన్ని తారకలుగా హారమోనరించి
    ఆసలన్ని తారకలుగా హారమోనరించి
    అలంకారమొనరించి.. మాయ చేసి మనసు దోచి
    మాయ చేసి మనసు దోచి
    పారిపోతావా దొంగా పారిపోతావా
    చల్లగా రావేలా ..మెల్లగా రావేలా
    చల్లగా రావేలా ..మెల్లగా రావేలా

  • @srinivasalur61
    @srinivasalur61 3 роки тому +10

    My old favourite song like a Gem

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Рік тому +1

    Yeppudovinnaanu /yippudu miiru vinipisthunnaaru/

  • @chittorsukumarreddy4355
    @chittorsukumarreddy4355 Рік тому +73

    నాగేశ్వరరావు నిజంగా దాదాపు 50 సంవత్సరాలపాటు తన పాత్రలతో మంచి సంగీతాన్ని సందర్భోచితంగా తీసుకొని తెలుగు సినీ సీమను సస్యశ్యామలం చేసేశాడు. అజరామరుడయ్యాడు. ఆయనకు పాదాభివందనం

    • @bvrrao8876
      @bvrrao8876 Рік тому +6

      Meeru cheppindi nijam sir..... ANR is acting Everest.

    • @biggyoppa
      @biggyoppa Рік тому +6

      He used to say ...ghantasala ,savithri..naa rendu kallu... leka pothe nenu lenu ani....antha humble ayana

    • @VeerababuThraitham-qy9xw
      @VeerababuThraitham-qy9xw Рік тому +1

      కానీ అరువు బొక్క గాడు

    • @subramanyamrajujampana8654
      @subramanyamrajujampana8654 Рік тому

      Zsz AA AA AA AA AA AA AA z9 AA AA 9z AA a AA AA z9qq AA z9 AA AA Zzzx😊a9zaa

    • @PeramandlaPadmanabham
      @PeramandlaPadmanabham Рік тому

      Hu bhu. B .

  • @bharathchandra7641
    @bharathchandra7641 Рік тому +2

    ఆ కాలంలో మంచి నటుడు అయిన
    గౌరినాధశాస్త్రి గారు ఈ చిత్రం లొ సావిత్రి గారి నాన్న గ నటించారు.

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 5 років тому +45

    1956వ సంవత్సరంలో మద్రాసు ఫిలిమ్ ఫాన్స్ అసోషియేషన్ వాళ్ళు ఈ పాటలో కేవలం నాగేశ్వరరావు లిప్ మూవ్ మెంట్స్ కోసమే ఆయనకు ఉత్తమ నటుడు అవార్డ్ ఇచ్చారంటే ఘంటసాలగారు పాడిన పాటలు సరేసరి ఘంటసాలగారేగాక ఏ ఇతర గాయకుడు పాడినా తనే పాడుచున్నాడా!అన్నట్లు నటించటమే నాగేశ్వరరావుగారి ప్రత్యేకత!

    • @bvrrao8876
      @bvrrao8876 4 роки тому +5

      చక్కని సమాచారం ఇచ్చారు సాంబశివరావు గారు...కృతజ్ఞతలు...మీరు చెప్పినది అక్షర సత్యం. భగవద్గీత గంగాధరం గారు, పాటకు తగ్గట్టుగా పెదవులని మాత్రమే కాదు, గొంతునుకూడా కదిలించే నటుడు బహుశా ప్రపంచంలోనే అక్కినేని ఒక్కరే అన్నారు.

    • @venkatrao5435
      @venkatrao5435 4 роки тому

      Not for D's song but for Tamil version of Brathukutheruvu song ..ANDAME AANANDAM...

    • @venkataraojs4987
      @venkataraojs4987 4 роки тому +1

      N T R ఇంతకన్నా బాగా ఎక్స్ప్రెషన్ ఇవ్వగలడు..

    • @bvrrao8876
      @bvrrao8876 4 роки тому +1

      @@venkataraojs4987 ...bro.natanaku nageswarudu, roopaniki taraka ramudu...iruvuroo cine vinelakasamlo Surya chandrulu.

    • @marellasambasivarao5920
      @marellasambasivarao5920 4 роки тому +3

      ఈ పాటలో నాగేశ్వరరావుగారు ఎంత వరకు expressions ఇవ్వాలో అంత వరకు 100% ఇచ్చారు. ఇంతకు మించి ఎక్కువ expressions ఎన్.టి.ఆర్ గారు ఇచ్చినా ఎస్.వి.ఆర్ గారు ఇచ్చినా ఓవర్ acting అవుతుంది. ఎన్.టి.ఆర్ గారి లాగా నాగేశ్వరరావుగారు నట మేధావి.

  • @narasimhulumedikurthi1713
    @narasimhulumedikurthi1713 Рік тому +4

    Emi sangeetam emi sahityam saluri ki paadaabhi vandanam anr super actian saavitri super nati

  • @juneg1964
    @juneg1964 16 років тому +21

    Thank you for posting this wonderful song. Simple melodious and great meaning. Now a days we don't find this timeless gems.

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 3 місяці тому +1

    తెలుగురాదూ/హిందీ రాదూ/ఎంగిలిపీసు రాదూ/మన మాత్రు బాష లో పాటలు విని చావండి/బి.హ్యాపీ మనతెలుగు ప్రపంచానికి సంతోషాన్నిస్తోంది/

  • @bommagownichakrapana7556
    @bommagownichakrapana7556 2 роки тому +9

    Super Song of Telugu golden Hits

  • @madhanakumarannamchetty3947
    @madhanakumarannamchetty3947 2 роки тому +11

    This song is so special to my heart because the song itself is very special. This song was created 66 years before still sounds fresh , fragrant and soothing to our ears composed by the great legend DR SWARA SALUR RAJESHWARA RAO Garu. This song will take our thoughts somewhere in fairy land

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 3 місяці тому +2

    ఘంటసాలగారు గమనిస్తున్నారు/జాగ్రత్త/మిస్టర్ యే యెన్ ఆర్/

  • @nswamidossselvarajan9554
    @nswamidossselvarajan9554 5 років тому +15

    నా వయస్సు 9ఏళ్ళు. ఈ మధురగేయాన్ని రేడియోలో విని పాడుకుంటుంటే మా తలిదండ్రులు ఎంతో ఆనందించేవారు. పెండ్యాల గారి స్వరాలూ అజరామరం.

    • @ramachandrasrikantam5878
      @ramachandrasrikantam5878 3 роки тому +1

      పెండ్యాల కాదు.

    • @nswamidossselvarajan9554
      @nswamidossselvarajan9554 3 роки тому +1

      @@ramachandrasrikantam5878 టైటిల్ లో పేర్లను గమనించగలరని మనవి. సంగీతం పెండ్యాల, గానం ఘంటసాల.

  • @AnemChandraRao-yj5vb
    @AnemChandraRao-yj5vb Рік тому +11

    సూపర్ డూపర్ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ & మై ఫేవరెట్ సాంగ్. పోస్ట్ చేసిన మీకు ధన్యవాదములు. 👌🙏

  • @Phanindra.g
    @Phanindra.g 14 років тому +20

    Savitri Mugdha Manoharam...
    nice expressions of ANR&Savitri.

    • @manucrick
      @manucrick 4 роки тому +1

      Great actress

    • @venkataramana2941
      @venkataramana2941 Рік тому

      Not savitri.she was jamuna

    • @Phanindra.g
      @Phanindra.g Рік тому

      @@venkataramana2941 నటించింది సావిత్రిగారే అనిపించిందండీ... జమున గారా!

  • @nagendraprasad5553
    @nagendraprasad5553 3 роки тому +7

    grantasala would have been not there then we would have not remembered old films to this extent.what a voice wow.

  • @sridharnyapathi6920
    @sridharnyapathi6920 Рік тому +14

    I love the youthful verve and zest of Ghantasala 's voice in this song . Just wonderful !

  • @Transsiva
    @Transsiva 14 років тому +12

    Just wonderful what else. Legendary singer Ghantasala at his best. Music is very catchy. Gone are those days we used to enjoy such beautiful songs. We can not get those days back.Sivaramakrishna KS Hyderabad

  • @premapishe6282
    @premapishe6282 5 місяців тому +1

    Always too good make my hart great song ilove song hai guru oj na. Ss😭😭🥰🥳👍👍👍

  • @nswamidossselvarajan9554
    @nswamidossselvarajan9554 5 років тому +25

    చిత్ర జగత్తులో కారణజన్ములు నాగేశ్వరావు, వారి సమకాలీనులు. నిజం ఎన్ని యుగాలయినా మరపురాని మధుర గీతాలు.

    • @pasthamkarunakar5442
      @pasthamkarunakar5442 2 роки тому +2

      nijam sir

    • @gadumurep
      @gadumurep 2 роки тому +1

      నిజమే..... మనసు హాయిగా.... ఉంటుంది... 👍👍👍

    • @srinuvemula1547
      @srinuvemula1547 Рік тому

      ​@@pasthamkarunakar5442 lo😊😊bhul❤😊😅

  • @tamminasrinivasarao155
    @tamminasrinivasarao155 2 роки тому +1

    He is Mr. Saluri Rajeswararao, not Mr. Pendyala

  • @nagendraprasad5553
    @nagendraprasad5553 2 роки тому +4

    pendyala nageswara rao the music director of this movie.

  • @poornimamohan3876
    @poornimamohan3876 Рік тому +5

    Very beautiful and very sweet voice legend Ganagandarwa Legend Ghantasala 🙏🏻

  • @krishnamantri3264
    @krishnamantri3264 6 років тому +4

    Rajeswara rao gaari sangeetam lo gantasala gaaru...leelamma...
    Adbutam aa pata...
    Meghamalani kooda arravakunda rammantaadu.....batasari ni aagamantadu...hero...
    Aasalanni tarakaluga haaramu chestanantaadi preyasi..
    Em paata......gantasal alapana leelamma andukovadam....

  • @seetharamaiahguraam9966
    @seetharamaiahguraam9966 2 роки тому +4

    Evargreen song

  • @udaybehara9269
    @udaybehara9269 5 років тому +3

    Bhale Ramudu cinema ki sangeetham Pendyala kaadhu. S Rajeswar rao.channel nadipetappudu anni thelisundali.anthekani allatapappaga captions pettakoodadhu mithrama!

  • @ramaraksha01
    @ramaraksha01 15 років тому +9

    Savithri wasn't the most beautiful actress but she came to dominate the south indian film industry. I am so proud of the movie going public that they chose the actress over the beauty, not that she was ugly, but boy can she act. She just quietly dominates the scene

  • @rghunathreddy536
    @rghunathreddy536 3 роки тому +3

    Fine song by Ghantasala and Leela garu, from L Raghu natha Reddy Apsrtc retired kadapa Ap

  • @RajansSpirituality
    @RajansSpirituality 14 років тому +8

    Latamangeshkar song 'Nidurapora Thammuda' is un-parallel in the history of music world. After forty or so years, I am able to listen and watch the video for the first time now. Really, it is a blessing in disguise for the listeners from this You Tube.
    Many many Thanks for you.

  • @perikalachinanagaraju6603
    @perikalachinanagaraju6603 2 роки тому +1

    Àl
    Al

  • @venkateshbestha4740
    @venkateshbestha4740 Рік тому +2

    Wonderful great lireks

  • @premapishe6282
    @premapishe6282 5 місяців тому +1

    Gantasala gru yèra nana appa big fan my famile all fan hai guru hai babu 😂❤😢😅🎉🎉🎉👍👍👍👌😭💕

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 8 років тому +3

    This beautiful movie of 1956 is a remake of Ashok Kumar's Kismat Hindi movie. Telugu movie was also a big block buster and it ran 100 days in 14 centers in those days.Unfortunately some of old classical movies of ANR which negatives were kept in pine film institute were burnt in fire accident. Probably this movie may not be available.If at all available it would be with DD or Etc.

  • @sivaramakrishnanks2998
    @sivaramakrishnanks2998 Рік тому +10

    Even after 67 years this song is still as fresh as ever. Kudos to Ghantasalagaru and Leelamma

  • @kgftenneru6269
    @kgftenneru6269 Рік тому +1

    Yentha hayiga undi nayana Ani mutyam kadura babu nili meghalallo chandamaa ❤️❤️❤️ iddi

  • @krishnakumari-br6og
    @krishnakumari-br6og 3 роки тому +1

    Ramachilaka kaadura Degalu ra now 2021 year.

  • @sharadanandicoori406
    @sharadanandicoori406 Рік тому +2

    Anr very good sog

  • @vvapparaod5184
    @vvapparaod5184 9 місяців тому +1

    పాట కు తగినట్టుగా నటిస్తూ పాత్ర ల ప్రభావం తన మీద పడకుండా జీవితాన్ని తొంభై ఏళ్ళు హుందాగా గడిపిన నట సామ్రాట్ చిత్ర పరిశ్రమ కి మూల స్తంభం గా నిలిచారు.

  • @veerabadramgangavarapu3461
    @veerabadramgangavarapu3461 2 роки тому +1

    Narasustudiosgoldenmouvi

  • @ejmanohar8257
    @ejmanohar8257 3 роки тому +3

    Super super super song by Ghantasala & Susheela gari duet music composed by super music director S.RAJESHWAR RAO.

  • @mallika480
    @mallika480 12 років тому +11

    composition of this song is excellent and savitri garu is really good

  • @somsolesrinivasarao2346
    @somsolesrinivasarao2346 5 місяців тому +1

    MUDIC DIRRCYOR FOR FILM BHALE RAMUDU IS S.RAJESWARA. RAO AND NOT ANYBODY ELSE

  • @gourimohan3834
    @gourimohan3834 Рік тому +1

    Oho meghamala

  • @talarioblesh5143
    @talarioblesh5143 2 роки тому +2

    TT f

  • @సత్యమేవజయతే-ఝ4ష

    నాగేశ్వరావు గారి నటన మూడు సినిమాలు హాలీవుడ్ సినీ training institute లో పాఠాలుగా పెట్టారు.

  • @vijayanp.v6287
    @vijayanp.v6287 Рік тому +2

    A N R SAVI AMMA GREAT PENDIYALA GHANTASALA

  • @bharathchandra7641
    @bharathchandra7641 2 роки тому +3

    మాష్టారు పాడిన అతి గొప్ప పాటలలొ ఇది ఒకటి. నాకు నచ్చిన పాట.

  • @gunanidhy55
    @gunanidhy55 13 років тому +4

    wah, saaluri vari swaraalurinche geetam ante ela untundi............vini anandinchadaniki rendu chevulu chalavu....!!!!!!!!!!!!!.

  • @Gyan_Dhyan
    @Gyan_Dhyan 14 років тому +4

    i guess the female singer is p.leela, am i correct?

  • @battinenisriharirao336
    @battinenisriharirao336 Рік тому +1

    Nabhutho nabhavishyathi super excellent marvelous wonderful evergreen

  • @pratapreddyrp
    @pratapreddyrp 13 років тому +12

    beauty of the song is enhanced by anr and savithri

  • @RajaBabu-ed8tx
    @RajaBabu-ed8tx 3 роки тому +2

    Anti.potti
    Koneti

  • @sreenivasulureddy4388
    @sreenivasulureddy4388 2 роки тому +1

    Endaromahanubhavulu andarikivandanamulu

  • @srilekha1989
    @srilekha1989 16 років тому +9

    Thanks for the song! I love seeing our old classics online, please post more!
    One thing, you named it "Mr. Pendyala" but the music director is actually Rajeswara Rao.
    Thanks

  • @Umapathy1964
    @Umapathy1964 11 місяців тому +1

    If Ghantasala was born in North India and was in Bollywood, he would have won the Bharat Ratna award when he was alive.

  • @padmaraobhoompally7620
    @padmaraobhoompally7620 2 роки тому +1

    EE PAATA VINTOO HAAYIGAA NIDHURA POVACHU... ANNI MARICHI.

  • @manchimata556
    @manchimata556 16 років тому +5

    thanks for an awesome song...
    could u try uploading the entire female singer version of the same song? couldnt find it anywhere..

  • @rameshbusetty
    @rameshbusetty 3 роки тому +2

    ఘంటసాల నోటి నుంచి ఈ పాట జాలువారినందు కేనోమో మరి అమృత మైపోయిందేగా మరి!

  • @rara1207
    @rara1207 16 років тому +8

    WOW !!!!!!! had been searching for this song since ages .... Thnx a lot 4 sharin' ....

  • @kvijay1949
    @kvijay1949 14 років тому +8

    ghantasala mastaru,rajeswara rao garu,picturisation everything made it alltime favourite to music lovers.
    thanks for uploading,pl.contribute like these in future also

    • @biggyoppa
      @biggyoppa Рік тому +1

      Remember it's KVReddy ...🙏

  • @pallamrajukamisetti1916
    @pallamrajukamisetti1916 6 місяців тому +1

    music director not pendyala . s.rajeswara rao

  • @sunnypraveenk
    @sunnypraveenk 13 років тому +3

    The song doesn't come up when we search for challaga ravela... Please add it to the title or description of this song.

  • @chandrasekharreddy8047
    @chandrasekharreddy8047 11 років тому +14

    it shows the respect the lowers extend to each others. not acid attacks so called lovers doing crime in the name of love.

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 3 місяці тому +1

    మాటలు పాటలు బాగుంటే సినిమా హిట్/

  • @jayaramreddy1832
    @jayaramreddy1832 Рік тому +2

    Mi.

  • @LakshmiMente-o3x
    @LakshmiMente-o3x Рік тому +1

    🌹👌👌🌼🌼👍👍🌹

  • @praveenvanam3257
    @praveenvanam3257 3 роки тому +1

    Ever green song dammunte
    Elanti song's cheyyamdi
    Open challenge
    Nowadays darty songs

  • @tarakkandregula6220
    @tarakkandregula6220 5 років тому +2

    em cheppali sir ee songs, actors,singers vallaki padabhivandam

  • @kumarsubraveti
    @kumarsubraveti 2 місяці тому

    పాట కోసం ఆయన పుట్టారా లేక ఆయన కోసం పాట పుట్టిందా అనే సందేహమే వద్దు.. ఆయన లేకపోతే పాట లేదు.. కారణజన్ముడు ఘంటసాల..

  • @noorahamed4262
    @noorahamed4262 2 роки тому +10

    What' a wonderful honey voice!!! Savitri expression

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 місяці тому

    ఆనాటి నటులు ప్రజలను గౌరవించేవారు/అందువల్ల 100 రోజ్8ఉలు ప్రదర్శింపబడేదే ఆనాడు/

  • @sugunammad5077
    @sugunammad5077 2 роки тому +2

    Very nice son👌👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌