Donga Ramudu Songs - Chigurakulalo Chilakamma - ANR Savithri Jamuna

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • Donga Ramudu Songs - Chigurakulalo Chilakamma
    Watch more movies @
    / volgavideo
    www.youtube.com...
    Movie: Donga Ramudu (1955)
    Cast: ANR, Savithri, Jamuna
    Music: Pendiala Nageswara Rao
    Songs
    1.Anuragamu Virisena
    2.Balagopala
    3.Levoyi Chinnavada
    4.Ravoyi Maa Intiki
    5.Thelisinda Babu
    6.Chigurakulalo Chilakamma
    7.Cherasala Palainava
    8.Poolanu Konarandi
    9.Anda Chandala
    10.Bhale Tatha Mana Babuji

КОМЕНТАРІ • 1 тис.

  • @bunnymadhu8842
    @bunnymadhu8842 3 роки тому +78

    ఉన్నచోటు నుంచే కాలు కదపకుండా నవరసభరిత భావ గీతాన్ని ఆకాలంలో సృష్టిస్తే... ఇలాంటి పాటకు నేడు ఎన్ని దేశాలు చుట్టి రావలెనో...అలాగే
    హాలీవుడ్ లో హిచ్ కాక్ అంట
    సీన్ కెమరూన్ అంట ఎవరైతే ఏమిటి?
    ఒక తోటరాముణ్ణి,నేపాల మాంత్రికున్ని
    ఒకలంబు, ఒక జంబును
    ఏకాశ, రెంటచింతలును
    చిగురాకులలో చిలకమ్మను
    అజభీధఫపావిశ్వేసకి స్వాములను
    గిడి గిడి గాడిని యలమందను ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగునేలంతా అక్షరపరుపుతో పరచే పాత్రలను సృష్టించిన మా దిగ్దర్శకుడు K. V. రెడ్డి గారికి సహస్రకోటి మంగిడీలు

  • @majjigavenkatesh1023
    @majjigavenkatesh1023 11 місяців тому +18

    ఇంకా 2023 లో ఎంత వింటుంన్నారు ఓకే Like కోటండి.

  • @bonakalaganesh4867
    @bonakalaganesh4867 7 місяців тому +28

    2024 lo vine vallu please like it.

  • @rajendarkandhikonda3963
    @rajendarkandhikonda3963 3 роки тому +80

    యాభై సంవత్సరాలు దాటినా వినసొంపు గా ఉంది .కానీ నేటి పాటలు యాభై రోజులు దాటితే విన బుద్ది కాదు... 💗💜💛💘

  • @bandiashokyadav3312
    @bandiashokyadav3312 2 роки тому +21

    నాకు కడప నుంచి మదనపల్లి వెళ్ళేటపుడు బస్సు లో 70+ వయసు అవ్వ సాంబాషణలో నేను PK తొలిప్రేమ సినిమా గగనానికి హృదయం ఒకటే పాట వింటుంటేయ్ అవ్వ నా వైపు ఏదోలా చూస్తుంటే నేను అడిగాను ఈ పాట తెలుసా అని తెలియదు నాయన అని చెపినది. మాకు ఈ కాలం పాటలు తెలీడు అని చేపి నా బాల్యం చిగురాకులలో చిలకమ్మ పాట వినేవాళ్ళం అని చెపింది నేను వెంటనే ఆ పాట యూట్యూబ్ లో చూపించాను చాలా సబతోశపడింది ఆనందాపడింది. మీరు కూడా పెద్ద వాళ్ళను కదిలించండి మంచి అనుభవాలు దొరుకుతాయి.

    • @venkataramanaayalasomayaju1873
      @venkataramanaayalasomayaju1873 3 місяці тому

      నేనైతే నా మొబైల్లో పాత తెలుగు, హిందీ పాటలు మెమొరీ కార్డులో ఉంచాను. ఒకసారి నేను ఒరిస్సా నుంచి బస్సులో వస్తుంటే ఒక పాట నేను వినడానికి మొబైల్ ఆన్ చేయగానే ఒక పెద్దాయన (తెలుగువారే) నావైపు చూసి ఇంట్రస్ట్ చూపించగానే ఆయనకు కూడా చూపించసాగాను. అక్కడినుంచి విశాఖపట్నానికి సుమారు ఏడు గంటలపాటు ప్రయాణం చేసాము. ఆయనెంతో మురిసిపోయి ధన్యవాదములు తెలియచేశారు కూడా, ప్రయాణ బడలిక తెలియకుండానే సాగిపోయినందుకు. ధన్యవాదములండీ.

    • @LakshmiDevi-iw4ux
      @LakshmiDevi-iw4ux Місяць тому +1

      Yes

  • @rikkavinayakreddy7766
    @rikkavinayakreddy7766 6 років тому +40

    I love this song ...చూస్తూ వుంటే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి....మనసుకు చాలా హాయ్ గా వుంది

  • @kalyanikal7014
    @kalyanikal7014 4 роки тому +36

    ఓ.ఓ చిగురాకులలో చిలకమ్మా ... చిన్నమాట వినరావమ్మా
    ఓ.ఓ మరుమల్లెలలో మావయ్య... మంచి మాట సెలవీవయ్యా
    పున్నమి వెన్నెల గిలిగింతలకు పూచిన మల్లెల మురిపాలు
    నీ చిరునవ్వుకు సరికావమ్మా ఓ.ఓ
    ఓ ... ఓ చిగురాకులలో చిలకమ్మా ...
    ఎవరన్నారు ఈ మాట వింటున్నాను నీ నోట
    తెలిసీ పలికిన విలువేల ఆ ... ఆ ఓ . ఓఓ
    ఓ... ఓ మరుమల్లెలలో మావయ్యా...
    వలచే కోమలి వయ్యారాలకు కలసే మనసుల తీయ్యదనాలకు
    కలవా విలువలు సెలవీయ ఆ ... ఆ ఓ . ఓఓ
    ఓఓ ఓఓ…

  • @sidnagarjun9500
    @sidnagarjun9500 4 роки тому +405

    ఈ కాలంలో ఎన్ని వేల కోట్లు పెట్టి సినిమా తీసినా, ఎంత గ్రాఫిక్స్ పెట్టినా, అలనాటి మహామహుల హావభావాల ముందు సరితూగవు.. 🙏🙏🙏

    • @kvijaykumar4799
      @kvijaykumar4799 3 роки тому +6

      WLLWWLWLLW

    • @pranavkousik747
      @pranavkousik747 3 роки тому +5

      Yess bro mana Age Antha lekapoyina kani ha patha madhuralu manusulanu chusthunte adho Kolpoyamu kolpothunnamu ani chala chalante badhaga undi

    • @omom7834
      @omom7834 3 роки тому +10

      అచ్చమైన మాట చెప్పారండి.. ఆ కాలంలో హావభావాలు అసలా వర్ణనాతీతం

    • @karanamumamaheshwararao5291
      @karanamumamaheshwararao5291 3 роки тому +3

      Correct bro

    • @romanjiram672
      @romanjiram672 3 роки тому

      @@kvijaykumar4799 up h Ohio if I Otto hu9 it go78 it 99ooo6978

  • @pendurpraveen1921
    @pendurpraveen1921 6 років тому +39

    ఇలాంటి పాటలు ఎన్ని సార్లు విన్న ...మళ్లి మళ్లి వినాలనిపిస్తుంది...ఇది అప్పటి సాహిత్యం యొక్క గొప్పదనం

  • @krishnamurthyuppuluri5085
    @krishnamurthyuppuluri5085 7 років тому +221

    ఈ పాటల మాధుర్యంలోని మరో గొప్పతనం - కాలం ఒక్కసారిగా అరవై ఏళ్ళు వెనక్కు వెళ్లినట్లనిపిస్తుంది !Thanks for the posting.

  • @kalidassai5608
    @kalidassai5608 3 місяці тому +6

    అన్నపూర్ణ వారి 1 st సినిమా, అద్భుతమైన సంగీతం విజయ వారి లాగా వారి సొంతం,తెలుగు సంగీత ప్రియులు ఎంతో రుణపడిన ఆ రెండు మహా సంస్థలు - 🙏🙏🙏 మాధవపెద్ది కాళిదాసు

  • @tharadevikadaru948
    @tharadevikadaru948 3 роки тому +116

    వెనకటి కాలం లో ఇలాంటి పాటలు ఉండేవి.అవి మనం ఇప్పుడు చూసి తరిస్తున్నమ్. అంటే ఆ కాలం సంగీతానికి మనం ఇచ్చే గౌరవమే 🙏🙏

  • @TheRao1944
    @TheRao1944 4 роки тому +90

    ఇంత మంచి సినిమా చూసి చాలా చాలా దశాభ్ధాలు అయ్యాయి. ఎప్పుడో 1960:లో కాకినాడ మినర్వా టాకీసులో చూసాను.. మరువలేను, మరువలేను.. 👏🏻👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻👍👍👍👍

    • @sreenivasraodonaparthy7608
      @sreenivasraodonaparthy7608 3 роки тому +7

      Wonderfully remembered

    • @bujjimullapudi4558
      @bujjimullapudi4558 2 роки тому +5

      Nenu puttaledu

    • @mohanreddy2247
      @mohanreddy2247 Рік тому +3

      👍💥💥💥

    • @yugandhardevagiri7122
      @yugandhardevagiri7122 Рік тому +3

      ఈ సినిమా వచ్చిన పదేళ్లకు నేను పుట్టాను... అయినా ఇప్పటికీ రోజూ వింటా... అందమైన సాహిత్యం, సంగీతం, ఘంటసాల గారి మధురమైన గొంతు తో... మరువలేని పాట.19/06/2023

  • @narayanangosala50
    @narayanangosala50 2 роки тому +91

    ఇంత ఇంపైన పెండ్యాల నాగేశ్వరరావు గారి సంగీతం,
    ఘంటసాల గారి గొంతు, జిక్కీ గారి మరచి పోలేని గాత్రం...తెలుగు వారికి దేవుడు ఇచ్చిన వరం ప్రసాదం

  • @chkoti366
    @chkoti366 6 років тому +152

    ఏం చెప్పను..ఎలా చెప్పను..ప్చ్..తనివి తీరడం లేదు ఎన్ని సార్లు విన్నా..

  • @sujininagalapuram873
    @sujininagalapuram873 4 роки тому +56

    అద్భుతంగా ఉంది. అమోఘం అపూర్వం అనంతం ఎంత పొగిడినా తక్కువే. మనసు ఎక్కడికో పోతుంది.

  • @mktechnicalpoint1840
    @mktechnicalpoint1840 Рік тому +29

    ఘంటశాల గారి 100 వ జయంతి సందర్బంగా ఈ పాట ను మళ్ళీ విన్నాను , నాకు ఎంతో ఇష్టమైన పాట ❤

  • @gopalkrishna5376
    @gopalkrishna5376 5 років тому +64

    ఇంత మృదువైన అభినయం తెలుగు సినిమా ల్లో బహు అరుదు! దర్శకుడు కెవి రెడ్డి గారు ఒక మహర్షి!

  • @अनमोलवर्मा-ङ3ण

    🙂 मुझे भारतीय होने पर गर्व है। मुझे गर्व होता है कि मेरे देश में इतनी सारी भाषाएँ बोली जाती हैं और वह सारी की सारी कितनी सुंदर हैं। मैं जब भी किसी भारतीय भाषा का गाना सुनता हूँ मेरा हृदय मंत्र-मुग्ध हो जाता है। ❤

  • @sugunsasi9949
    @sugunsasi9949 4 роки тому +2

    ఓ.ఓ చిగురాకులలో చిలకమ్మా ... చిన్నమాట వినరావమ్మా
    ఓ.ఓ మరుమల్లెలలో మావయ్య... మంచి మాట సెలవీవయ్యా
    పున్నమి వెన్నెల గిలిగింతలకు పూచిన మల్లెల మురిపాలు
    నీ చిరునవ్వుకు సరికావమ్మా ఓ.ఓ
    ఓ ... ఓ చిగురాకులలో చిలకమ్మా ...
    ఎవరన్నారు ఈ మాట వింటున్నాను నీ నోట
    తెలిసీ పలికిన విలువేల ఆ ... ఆ ఓ . ఓఓ
    ఓ... ఓ మరుమల్లెలలో మావయ్యా...
    వలచే కోమలి వయ్యారాలకు కలసే మనసుల తీయ్యదనాలకు
    కలవా విలువలు సెలవీయ ఆ ... ఆ ఓ . ఓఓ
    ఓఓ ఓఓ చిగురాకులలో చిలకమ్మా
    పై మెరుగులకే భ్రమ పడకయ్య మనసే మాయని సొగసయ్యా
    గుణమే తరగని ధనమయ్యా ఆ ... ఆ ... ఆ ... ఆ
    ఓఓ మరుమల్లెలలో మావయ్యా మంచి మాట సెలవీవయ్యా
    ఓఓ చిగురాకులలో చిలకమ్మా చిన్న మాట వినరావమ్మా

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 3 роки тому +11

    అలా నాటి అందాల తార ,సావిత్రి గారు ,మీ పేరుతో ఎవరన్నా పోల్చుకుంటే అబ్బ అంత అదురుష్టం అనేవాళ్ళు 🙏🙏🙏🙏🙏

  • @prasadyh3486
    @prasadyh3486 2 місяці тому +3

    Ever green song. వ్రాసిన సముద్రాల వారు, వీనుల విందు గావించారు ఘంటసాల వారు జిక్కి గారు, సంగీతం కూర్చిన పెండ్యాల వారు చిరస్మరణీయులు, అమరజీవులు. దర్శకులు kvreddy గారికి జోహార్.

  • @sriharikaturu3671
    @sriharikaturu3671 Рік тому +31

    సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు గారు, మా కాటూరు గ్రామానికి చెందిన వారైనందుకు మేము చాలా గర్వపడుతుంటాము.

    • @narayanangosala4141
      @narayanangosala4141 5 місяців тому +1

      అడ్రెస్ ఇస్తే వచ్చి వారి ఇంటిని దర్శించు కుంటాం

    • @sriharikaturu3671
      @sriharikaturu3671 5 місяців тому +1

      వారి కుటుంబీకులు ఎవరూ ప్రస్తుతం, గ్రామం లో లేరు. నా చిన్నప్పుడు, వారి అమ్మ గారు శ్రీమతి పెండ్యాల వెంకట సుబ్బమ్మ గారు ఉండేవారు. అప్పట్లోనే, మా ఊరి రామాలయం ఉత్సవాలకు, శ్రీ నాగేశ్వరరావు గారు హాజరు అయినారు.. ఆ సందర్భంలో, వారి నొక పాట పాడమని కోరగా,‌‌ వారు,
      జయభేరి చిత్రం లో ఉన్న, 'రాగమయీ రావే ' పాట పాడినారు.

    • @sriharikaturu3671
      @sriharikaturu3671 5 місяців тому +1

      శ్రీ నాగేశ్వరరావు గారి తల్లి గారి పేరు శ్రీమతి పెండ్యాల సీతారామమ్మ గారు. కానీ,వెంకట సుబ్బమ్మ గారు గా, పొరపాటు గా పేర్కొనటం జరిగింది.

  • @saionline8105
    @saionline8105 Рік тому +5

    Savitri gari expressions kosam nenu 1000 sarlu chusanu

  • @rsrekadi7344
    @rsrekadi7344 6 років тому +64

    ఏం చెప్పాలో అర్థం కావడం లేదు అయినా చెప్పాలి excelent

  • @kallurimanikanta4044
    @kallurimanikanta4044 3 роки тому +6

    ఓ ఓ ఓ ఓ చిగురాకులలో చిలకమ్మ చిన్న మాట వినరావమ్మ
    ఓ ఓ ఓ ఓ మరుమల్లెలలో మావయ్య మంచి మాట సెలవీవయ్య
    పున్నమి వెన్నెల గిలిగింతలకు తూగిన మల్లెల మురిపాలు
    నీ చిరునవ్వుకు సరికావమ్మ
    ఓ ఓ ఓ ఓ చిగురాకులలో చిలకమ్మ
    ఎవరన్నారు ఈ మాట వింటున్నాను నీ నోట
    తెలిసీ పలికిన విలువేనా
    ఓ ఓ ఓ ఓ మరుమల్లెలలో మావయ్య
    వలచే కోమలి వయ్యారాలకు
    కలసే మనసుల తియ్యదనాలకు
    కలవా విలువలు సెలవీయ
    ఓ ఓ ఓ ఓ చిగురాకులలో చిలకమ్మ
    పై మెరుగులకే భ్రమపడకయ్య
    మనసే మాయని సొగసయ్య
    గుణమే తరుగని ధనమయ్య
    ఓ ఓ మరుమల్లెలలో మావయ్య మంచి మాట సెలవీవయ్య
    ఓ ఓ చిగురాకులలో చిలకమ్మ చిన్న మాట వినరావమ్మ

  • @powerofwomen659
    @powerofwomen659 6 років тому +19

    ఈ సంగీతాన్ని వర్ణించలేము మనసుకి ఏదో తెలియని ఉత్సాహాన్ని ఇస్తుంది..

  • @suma222789
    @suma222789 9 років тому +225

    ఎంతటి చక్కని సాహిత్యం ఎంతచక్కటి గానామృతం మళ్లీ ఇట్లాంటి సాహిత్యపువిలువలతో కూడిన పాటలు మళ్లీ మనకు దొరకునా

    • @koteswararaochinnamsetty397
      @koteswararaochinnamsetty397 9 років тому

      +koteswara rao ch

    • @envyone7
      @envyone7 9 років тому +6

      దొరకవు గాక దొరకవు

    • @srikanth.karthikeya
      @srikanth.karthikeya 9 років тому

      +suma You are Right !!

    • @kkalluri1
      @kkalluri1 9 років тому +5

      +suma every song has got its strength, even now we have great songs in all genres . Kindly listen songs from Sirivennela gaari, kanche songs. or some of the young writers are very promising. everythng depends on your mood when listen to any song that will connect the frequency.

    • @tammalinagendhartammalinagendh
      @tammalinagendhartammalinagendh 8 років тому +3

      these old songs could not forget able & nevertocome chance to listen present generation. T.Nagender Medchal.R.R.Fist.

  • @sumathikameswaran6176
    @sumathikameswaran6176 3 роки тому +64

    Language is not a barrier when listening to a melody like this. I am a tamilian and like this song very much

    • @azlanshah5385
      @azlanshah5385 3 роки тому +2

      I am Malaysian melay not so good in tamil i listen telengu song no problem to me

    • @gwothambilla3037
      @gwothambilla3037 3 роки тому +2

      Good ❤️ thanks watching for Telugu

    • @ladyramgopalvarma7863
      @ladyramgopalvarma7863 3 роки тому +1

      Romba santhoshama irukku ma tqqq ❤️

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 3 роки тому +2

      Namaste mam,according to languages there is no barrier n music having the tremendouse power to unit the entire peolpe.Especially old songs having that power.
      A.Mallikarjuna,B.lore.13/6/21.

    • @apparaochallagulla7567
      @apparaochallagulla7567 3 роки тому +1

      This song has good meaning too

  • @ravishankargumma7498
    @ravishankargumma7498 3 роки тому +1

    ఈ పాటని విని పాడుతా తీయగా, స్వరాభిషేకం తదితర ప్రోగ్రాం లో వేరే గాయకులు, గాయనీ మణులు పాడిన ఈ పాట వినండి. అప్పుడు ఘంటసాల జిక్కిల గళ మాధుర్యం తెలుస్తుంది. ఇప్పటి గొంతులు రాగం చూసుకుంటే మాధుర్యం ఉండదు, దాని గురించి గింజుకుంటే పాటు తినేస్తుంది.

  • @bhargavreddyjanapana4232
    @bhargavreddyjanapana4232 7 років тому +169

    ఓ...చిగురాకులలో చిలకమ్మా
    చిన్నమాట వినరావమ్మ
    ఓ...మరుమల్లెలలో మావయ్యా
    మంచి మాట సెలవీవయ్యా
    పున్నమి వెన్నెల గిలిగింతలకు
    పూచిన మల్లెల మురిపాలు
    నీ చిరునవ్వుకు సరికావమ్మా ఓ.. "ఓ చిగురాకులలో"
    ఎవరన్నారో ఈ మాట
    వింటున్నాను నీ మాట
    తెలిసీ పలికిన విలువేనా "ఓ... మరుమల్లెలో"
    వలచే కోమలి వయ్యారాలకు
    తలచే మనసుల తియ్యదనాలకు
    కలవా విలువలు సెలవీయ "ఓ...చిగురాకులలో"
    పైమెరుగులకే భ్రమపడకయ్యా
    మనసే మాయని సొగసయ్యా
    గుణమే తరగని ధనమయ్యా "ఓ...మరుమల్లెలలో"

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 9 років тому +21

    One of the sweetest and melodious song of Golden era of 1950s from Ghantasala & Jikki written by Samudrala and composed by Pendyala. On screen the golden pair of telugu cinema ANR-SAVITHRI.

  • @surapoliraju3565
    @surapoliraju3565 6 років тому +28

    ఇంత అద్భుతమైన పాట ఈ కాలంలో భూతద్దం తో వెతికినా దొరకదు. వోల్గా వీడియోస్ కి ధన్యవాదాలు

  • @chandrasekaran6641
    @chandrasekaran6641 Рік тому +1

    ఆనాటి ప్రేమికుల ఆత్మానురాగం,అనురాగం,అద్వితీయ అతిలోకసుందరి కృష్ణకుమారి అందాలు కమనీయం,మమ్మల్ని ఆనందతీరాలకు లాక్కెళ్లి అక్కడే వదిలేస్తే మేము ఏమి కావాలి?

  • @shivarambollepogula4496
    @shivarambollepogula4496 3 роки тому +19

    ఎంత మధురమైన గానం🙏🙏🙏

  • @rajmeera1258
    @rajmeera1258 5 років тому +44

    Anyone still hearing this song in June 2019👌👌👌👌

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 Рік тому +5

    Ghantasala garu and Jikki garu sang mesmerising melodious song composed by versatile and able pendyalagaru and the lyrics were made hummable for ever. One would like to listen this romantic melody again and again. Legendary Savitri with her free flowing expressions and one of the greatest yester years hero ANR garu acted cherishably.

  • @babualluri2051
    @babualluri2051 7 років тому +12

    Every night while eating "Annam" I listen 'Vinipinchani Raagale' followed by 'Pulakinchani Madhi Palakinche", 'Gunna Mamidi' and ''Andhala Pasipaapa'. I see this song but I did not watch it for a nice reason. Way back when I married in 1997, we were coming out of our apartment in Santa Clara, watching nice Tree long tree with long new green leaves hanging down - through which the bright fresh sun light passing thru and birds were making noise - so, I sang like with joy for birds "Chigurakulalo Chilakamma! Saddhi Buvva Thina Raavamma (Challati)!!" BTW: my son name is Sangeeth and daughter's name is Sahaja - natural music. What a descriptive words close to nature and natural music bringing out human joyful feelings. Telugu Lessa! Sorry for the long message.

  • @uppalapativenkatarathnam5381
    @uppalapativenkatarathnam5381 9 років тому +47

    intha adbhuthamaina paata
    paadinavaaru, natinchinavaaru dhanyulu, choosina vaaru koodaa

  • @dr.priyarshi61
    @dr.priyarshi61 3 роки тому +1

    Omg ame just jada veskuntu song motham teesaru , ippudaithe okkokka adugu ki okkokka foreign country veltharu

  • @prakashnalimela8464
    @prakashnalimela8464 2 роки тому +5

    ఈ పాట ఓ అద్భుత మధుర కావ్యం.బావుకులకే అర్దం అవుతుంది.మహాను బావుకులకు పాదాబివందనాలు

  • @nanisongs
    @nanisongs 3 роки тому +11

    Realy this song ever unforgettable and hat's of to the great legend ANR and Savithri

  • @chanbasha1948
    @chanbasha1948 6 років тому +9

    ఈ సంగీతం వింటే నా మనసుకి హాయిగా ఉంటుంది

  • @veeraraghavaraoboddani520
    @veeraraghavaraoboddani520 6 років тому +29

    What a wonderful couple...reAl legends.

  • @cooldoc69
    @cooldoc69 6 років тому +9

    Watched SP B' singing this song in Swarabhishekham and explaining the lyrics. Super song and natural acting by Savithri garu and ANR. It's halfway through the 2018 and I am sure these songs will be played even after 50 more years.

  • @TENALINEWS
    @TENALINEWS 3 роки тому +1

    ua-cam.com/video/lpK1corCVis/v-deo.html
    TENALI NEWS 22/11/2020 : : మీకు తెలుసా.! హీరోయిన్ జమున బాల్యం అంతా ఇక్కడే.!

  • @basurupatnaik3240
    @basurupatnaik3240 7 років тому +25

    oh, savitri amma, what not you are ,nay biggest cellulodewhat a script, oh ghantasala, jikki, needless to say anr greatest telugu hero

  • @chandrasekharreddy8047
    @chandrasekharreddy8047 10 років тому +1

    Rendu camera angle lo pata shoot chesaru. Producer and director pl realise.

  • @shailajanayak2091
    @shailajanayak2091 5 років тому +10

    Nice n beautiful singing beautiful young cute talented savitri n evergreen anr listened many times wants to listen again n again beautifully singing can't understand telegu sweet singing nice picturisation. Savitris eyes n smile is beautiful.

  • @gopinathreddy4621
    @gopinathreddy4621 3 роки тому +1

    Ratri ayyaka manchi bhojanam chesi meda paiki ekki chandrunni choostu ilanti songs vintunte untundi.....

  • @nagarajukottapalli7247
    @nagarajukottapalli7247 4 роки тому +4

    చాలా బాగుంటుంది ఈ పాట, మా నాన్న గారు ఈ పాట పాడేవారు, సావిత్రి గారి అభినయం సూపర్

  • @prabhakars9020
    @prabhakars9020 7 років тому +2

    Chigurakula vale padalu paravasimpjeyunu. Savitrammagari sahaja natana. ANR gari havabhavalu mastari garu Ghantasala padina theeru malliradu. Veerandaru daivaswarupalu.

  • @ramasubbareddybeeram358
    @ramasubbareddybeeram358 3 роки тому +5

    అలనాటి ఆణిముత్యాలు మాలాంటి శ్రోతలకు వీనులవిందుగా 🙏🙏

  • @ravindarpeddi7433
    @ravindarpeddi7433 Рік тому +2

    ఈ పాట వినకుండా నాకు రోజు గడవదు... ప్రతి రోజు ఒకసారైనా వింటాను.....అలనాటి ఆణిముత్యాలు....మళ్ళీ పాత రోజులు కు వెల్తై బాగుండు......

  • @akulasundaram3719
    @akulasundaram3719 3 роки тому +4

    ఈ పాట వింటుంటే మా డాడీ గుర్తుకు వస్తున్నారు😥😥

  • @indushri2838
    @indushri2838 4 роки тому +1

    Actually dis is nice 😲😶

  • @robbstark2342
    @robbstark2342 7 років тому +12

    my age 21 but i like this song i love anr and savitri

  • @rajanbabu8720
    @rajanbabu8720 6 років тому +1

    Wonderful, excellent, song,old is gold, SIRUMALLA RAJAN Babu Kazipet ,Warangal.

  • @rajumarella5362
    @rajumarella5362 10 років тому +37

    A song of great lyrical value combined with brilliant action by Saviti and ANR

  • @sathishkumar2201
    @sathishkumar2201 3 роки тому +1

    చిత్రం : దొంగరాముడు
    గానం : ఘంటసాల, జిక్కి
    ఓ ఓ ఓ ఓ చిగురాకులలో చిలకమ్మ చిన్న మాట వినరావమ్మ
    ఓ ఓ ఓ ఓ మరుమల్లెలలో మావయ్య మంచి మాట సెలవీవయ్య
    పున్నమి వెన్నెల గిలిగింతలకు తూగిన మల్లెల మురిపాలు
    నీ చిరునవ్వుకు సరికావమ్మ
    ఓ ఓ ఓ ఓ చిగురాకులలో చిలకమ్మ
    ఎవరన్నారు ఈ మాట వింటున్నాను నీ నోట
    తెలిసీ పలికిన విలువేనా
    ఓ ఓ ఓ ఓ మరుమల్లెలలో మావయ్య
    వలచే కోమలి వయ్యారాలకు
    కలసే మనసుల తియ్యదనాలకు
    కలవా విలువలు సెలవీయ
    ఓ ఓ ఓ ఓ చిగురాకులలో చిలకమ్మ
    పై మెరుగులకే భ్రమపడకయ్య
    మనసే మాయని సొగసయ్య
    గుణమే తరుగని ధనమయ్య
    ఓ ఓ మరుమల్లెలలో మావయ్య మంచి మాట సెలవీవయ్య
    ఓ ఓ చిగురాకులలో చిలకమ్మ చిన్న మాట వినరావమ్మ

  • @murthygvr3241
    @murthygvr3241 3 роки тому +4

    Kudos to ghantasala garu and leela garu🙏🙏🙏🙏🙏

  • @RamBabu-lc7wo
    @RamBabu-lc7wo 4 роки тому +2

    Super song my husband is favorite sang👌👌👌👌👌👌👌

  • @DurgaBali
    @DurgaBali 5 років тому +11

    Mellifluous to hear ... what a sweet song 👌👌

  • @kvnadham
    @kvnadham Рік тому +1

    ఇక ముందు తరాలకు ఇటువంటి హావభావాల వ్యక్తీకరణ వింతగా, హాస్యాస్పదంగా ఉండొచ్చు!
    ఇప్పటికే చాలా సేవలు /సర్వీసులూ 'పే&యూజ్' అయిపోయినయ్.

  • @shafiuddeensm4857
    @shafiuddeensm4857 9 років тому +5

    TELUGU CINEMA CHIGURAKU VAADIPOYINDA ? MALLI CHIGURIPANEEYARU PLEASE .

  • @praneethrajedabatla6331
    @praneethrajedabatla6331 3 роки тому +2

    Super song

  • @vmsrao2125
    @vmsrao2125 9 років тому +11

    NO SPECIAL MEDITATION IS REQUIRED.

  • @lalithabaggu6514
    @lalithabaggu6514 6 років тому

    yantha bhagundi savitri amma,+song ,,asalu maku computer system class esthunaru gani e old movies chupisthy respect family,responsible women's ,evanni telusthadi kada ,,e tharam vallaku old movies school,clz,lo monthly one time veyyali,,,

  • @geethapillai1706
    @geethapillai1706 4 роки тому +3

    Beautiful Song....Don't Understand the language...But just the song...Sad we don't get such songs this days...Old songs are priceless gems....

  • @lalithabaggu6514
    @lalithabaggu6514 6 років тому

    yantha bhagundi savitri amma,+song ,,asalu maku computer system class esthunaru gani e old movies chupisthy respect family,responsible women's ,evanni telusthadi kada ,,e tharam vallaku old movies school,clz,lo monthly one time veyyali,,,

  • @Surya6796
    @Surya6796 8 років тому +11

    uncountable likes for Savitri gari expressions ki, so simple and sweet. Good composition of the song.

  • @durgaprasadsurapaneni3731
    @durgaprasadsurapaneni3731 5 років тому +5

    Even after so many years, it is still a conundrum to me why majority of most mellifluous songs of yester years chosen ANR. One of the all time hits of Telugu songs. I love the combination of ANR and Savitri.

  • @krishnareddypeddakama1243
    @krishnareddypeddakama1243 7 років тому +25

    ఓ చిగురాకులలో చిలకమ్మా...మరుమల్లెలలో మావయ్యా...

  • @sitadevimaringanti9445
    @sitadevimaringanti9445 9 років тому +16

    Ghantasala Leela a sahityam madhuram!!!

  • @sureshrajuisukapallirgvmygod
    @sureshrajuisukapallirgvmygod 7 років тому +33

    ఇటూవంటి పాటలు మళ్లీ దోరకవూ

  • @venkatakrishnaraoponna5852
    @venkatakrishnaraoponna5852 8 років тому +48

    ఈ చిగురాకులలో చిలకమ్మ మళ్ళీ మనకోసం వస్తుందా-మహనటీ మరల రావా మా కోసం

  • @arajyam7826
    @arajyam7826 3 роки тому +14

    No noise, no sounds simple ,highly melodious ..Traveling back in time to child hood.Always old is gold

  • @Srinivaskokku
    @Srinivaskokku 6 років тому

    ఈ చిలకమ్మ తిరిగి వస్తుందా.. ఈ కళ్ళు పిలికించే భావాలు ఇంకెవరికైనా సాధ్యమా...

  • @laxmiprasadpv8067
    @laxmiprasadpv8067 5 років тому +6

    The times reflected the values and echoed them in those melodies. Dr.P.V.Laxmiprasad

  • @suryaraochelikani8822
    @suryaraochelikani8822 5 років тому

    ఈ పాటలో సాహిత్యానికి తగినట్టుగా anr,సావిత్రి ల హావభావాలు హైలైట్ అని చెప్పవచ్చు.

  • @garudag9547
    @garudag9547 10 років тому +8

    stupid volga logos

  • @kondavenkatesh4759
    @kondavenkatesh4759 8 років тому +31

    NEVER COME THIS TYPE OF SONGS IN FUTURE I AM GREAT LISTENING THIS SONG THANK YOU GOD FOR GIVEN EARS

  • @pranavi3123
    @pranavi3123 4 роки тому +4

    Still listening 2020

  • @pagadakulasrockzzz1255
    @pagadakulasrockzzz1255 4 роки тому

    Devdu naku vram iste 70 years back velli aa song ni appati theatre lo choodali ani undi.. crore pettina aa feeling radu...

  • @ప్రకృతిఒడి-ఘ8ట
    @ప్రకృతిఒడి-ఘ8ట 6 років тому +42

    అబ్బా ఎంత హయిగా వుందో

  • @yasasrikumar1798
    @yasasrikumar1798 5 років тому +1

    రాత్రి పూట ఇటువంటి పాటలు వింటే చాలు ,టెన్షన్ లేకుండా ప్రశాంతంగా నిద్రుపోవర్చు

  • @divyasri7036
    @divyasri7036 6 років тому +5

    చక్కటి సాహిత్యం, చెవులకి ఇంపయినా సంగీతం, చక్కటి గాయకులు, నటులు ......ఒక చక్కటి పాట కి ఇంకేమి కావాలి

  • @nasreenbegum6859
    @nasreenbegum6859 4 роки тому +1

    చిగురు ఆకులో చిలకమ్మ ఈ పాట అంటే చెవి కోసుకొని ఉంటుంది

  • @bobbykorra8782
    @bobbykorra8782 4 роки тому +3

    2020 lo kuda chuse vallu like me

  • @frommyvoice1104
    @frommyvoice1104 10 місяців тому +1

    నిలబడ్డ చోటే పాట పూర్తి చేసారు that is magic of golden movie

  • @goullashankar3525
    @goullashankar3525 3 роки тому +13

    Old music 🎶 is a Medicine for nowadays tensions

  • @thiruharini3532
    @thiruharini3532 3 роки тому +1

    Savithri gari kalamlo puttananduku chala badha padthunna.......😔😔😔

  • @K.Vineela
    @K.Vineela 10 років тому +55

    excellent song... enni saarlu vinna vinalanipisthundi :)

  • @rameshn4968
    @rameshn4968 3 роки тому +2

    Savithri and ANR are moon, Ghantasala and Jikki are stars, created Indra lok with great simplicity. Everlasting song.

  • @Umapathy1964
    @Umapathy1964 8 років тому +8

    One of great humming songs of Telugu language. Thanks for uploading this GEM.

  • @srinivasanchanniga
    @srinivasanchanniga 2 роки тому +1

    I have seen this movie in my boyhood and remember this song very well. Now I am 78.

  • @lakshmitummala
    @lakshmitummala 3 роки тому +3

    Thank you, Volga Video, for uploading this song from my father’s movie.

  • @rangareddy2236
    @rangareddy2236 4 роки тому

    Punnami vennala giligintalaku poo China mallelu great lyrics and composing

  • @suryaraochelikani8822
    @suryaraochelikani8822 10 років тому +37

    Enni sarlu vinna malli malli vinalanipistundi

  • @vswarup
    @vswarup 8 років тому +1

    Donga Ramudu Nageswara Rao Athi chakkani chinnadi Savithri padina padina yugageethallo no 1 is Chigurakullo chilakamma.Pendala gari orchestration the begining of the song and interludes can never forget.Entho haynga vinga unnadi vintunte. Ever green vadiponi pata