Transgender's Rights and Problems || Big Debate with Jaya - Part 2 || SumanTV Anchor Jaya

Поділитися
Вставка
  • Опубліковано 17 січ 2025

КОМЕНТАРІ • 74

  • @indusri1288
    @indusri1288 Рік тому +18

    నిజమే అండి... ఉన్న వాళ్ళు ఉంటారు..లేని వాళ్ళు ఉంటారు..అప్పులు చేసుకొని మరీ శుభకార్యాలు చేసుకుంటారు..అలాంటి సగటు మనుషులని వీళ్ళు వేదించడం సరి కాదు..వీరిలో మంచి వాళ్ళు ఉన్నారు..వీళ్ళ ల్లో చెడ్డవాల్లు ఉన్నారు...వీరికి అన్యాయం జరుగుతే ప్రభుత్వాలను నిలదీయాలి...లేదా కోర్టులకు వెళ్లి వీరి హక్కులను సాధించుకోవాలి.. అంతే కానీ ఇబ్బందులు పడుతూ కుటుంబాలను పోషించుకుంటు వ్యాపారాలు చేసుకుంటున్న సామాన్య ప్రజలను వీళ్ళు ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కానే కాదు..

  • @venkataramanayarra7566
    @venkataramanayarra7566 5 місяців тому +1

    మావల్లికి చెపుతం అని అనడం లేదు సోమరులు

  • @RaviGupta-sk6yk
    @RaviGupta-sk6yk 5 місяців тому +1

    వాదిస్తున్నారు కానీ పని చేసుకొని బతుకుత అనే మాట అంటలేరు

  • @sujathamannem619
    @sujathamannem619 5 місяців тому +1

    Debate correct గా లేదు.ఈ డిమాండ్ సంగతి గురించి సరిగ్గా అడగలేదు.no answer from them.first వాళ్ళని చూస్తే భయం వేస్తుంది..నేచురల్ గా.ఇక వాళ్ళ డిమాండ్ వల్ల జాలి కూడా పోతుంది..ఎంతమంది నీ వీళ్ళు డబ్బులకోసం పీడించుతున్నారో తెలుసా..కొజ్జా వెధవలు నిజంగా వీళ్ళు.డబ్బులు ఊరికే దొబ్బుతున్నారు.

  • @shobanbabugangu765
    @shobanbabugangu765 5 місяців тому +1

    E trans jendars ni ghmc contact jobs Lo road lu vudavandi government ki request cheyandi

  • @srishailamp2920
    @srishailamp2920 6 місяців тому +22

    ఆ అబ్బాయి భయపడ్డాడు అంటే వాళ్ళ ప్రవర్తన అంత భయంకరంగా ఉన్నదని అర్ధం

  • @shankaryadavchunchu455
    @shankaryadavchunchu455 6 місяців тому +5

    మా ఊరిలో 10 మాందిని చూశాము కానీ వారు పురుషు ధరించే దుస్తుల ఉంటున్నవి వాళ్ళని ఎవరు ఏమి అనటం లేదు వాళ్ళని చాలా మంచిగా చుసు కుంటున్నరు

  • @ramuluchanda7511
    @ramuluchanda7511 6 місяців тому +7

    సుమం tv వారికి నిత్య నూతనమైన అంశాలపై డిబేట్లు నిర్వహిస్తూ సమాజనికి తోడ్పాడుతున్నందుకు అభినందనలు

  • @shobanbabugangu765
    @shobanbabugangu765 5 місяців тому

    Adukkovadame tappu kallu chetulu manchigane vunnaikada

  • @ShravanKumar-kx8io
    @ShravanKumar-kx8io 5 місяців тому

    I Respect Transzender(Ardhanareshwarulu)

  • @ELURUAMMAY
    @ELURUAMMAY 5 місяців тому

    Aa 25000 tho flipkart lo meesho lo batlu ammukondi.. Meeru evaru anedhi apudu evaru chuudaru.
    Batlu kuuda kullipovu.. Bathakaali antte 100 rakaala business lu unnay.. Kuuragaayale pettali ani leedhu

  • @ELURUAMMAY
    @ELURUAMMAY 5 місяців тому

    Meeku em kavaali anna prabuthvam meedha padanddi.
    Janaalani dabbu ivvamani dendhuku chaavadengguthaaru

  • @shobanbabugangu765
    @shobanbabugangu765 5 місяців тому

    Ezi money

  • @gugulothumahesh6938
    @gugulothumahesh6938 5 місяців тому

    Please respect transgender ❤❤❤😂😂😂

  • @manyamaiahponnakanti2881
    @manyamaiahponnakanti2881 5 місяців тому

    నాకు హిజ్రాలు అంటే చాలా గౌరభావం ఉంది.

  • @jaganathbehara7997
    @jaganathbehara7997 6 місяців тому +2

    Good message

  • @srinivaschilakamari9166
    @srinivaschilakamari9166 6 місяців тому +1

    సమాజంలో సపోర్ట్ సిస్టం లేదని వాదించకండి, ముందు మీరు మారటానికి ప్రయత్నం చేయండి

    • @somesekharreddy
      @somesekharreddy 6 місяців тому +1

      95%KOJJALU-DOURJANYAMGA-PELLILLALO-SHOPOPENINGSKI-ROADKIADDANGA-NILABADI-DOCHUKUNEVALle

  • @murthymantha288
    @murthymantha288 6 місяців тому +2

    అసలు ట్రాన్స్ జెండర్ గా మారాలి అనుకునేవాళ్లు వాళ్ళకంటే ముందు ట్రాన్స్ జెండర్ గా మారిన వాళ్ళ కష్టాలను, బాధలను చూసి వాళ్లు పడిన, పడుతున్నా అవమానాలను చూస్తూ కూడా ఎందుకు ట్రాన్స్ జెండర్ గా మారుతున్నారు. ఎందుకంటే వాళ్లకు ఒక గుర్తింపు లేదు అని తెలిసికూడా ట్రాన్స్ జెండర్ గా మారడానికి (అలా మారడానికి ఎంతో డబ్బు ఖర్చు అవుతుందని, సమాజంలో విలువ ఉండట్లేదని తెలిసికూడా) ఇంట్లోవాళ్లు వప్పుకోవట్లేదని అందరినీ వదిలేసి ఇంటినుండి బయటకు వచ్చి ఇలా భిక్షాటన చేస్తూ బతకడం ఎంతవరకు సమంజసం. అదే కష్టమో నష్టమో ఇంట్లో ఉంటే చక్కగా గౌరవం ఉంటుంది, తల్లి దండ్రులు మీరు బ్రతకడానికి ఏదో ఒక మార్గం చూస్తారు అని నా అభిప్రాయం

    • @Gunanfo5913
      @Gunanfo5913 6 місяців тому

      అది జరగని ముచ్చట గానీ.. వాళ్ళు వెళ్లి సర్జరీ చేసుకొవ్వడం.. దేనికి పని వేతుకుంటే.. చాలదా..!?

  • @gugulothumahesh6938
    @gugulothumahesh6938 5 місяців тому

  • @Maheshch-xw2hi
    @Maheshch-xw2hi 6 місяців тому +1

    ఈ ట్రాన్స్ జెండర్ చెప్పేది మొత్తం తప్పు
    అసలు వ్యక్తులు ఏదైనా ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేస్తే ఆ ఇంటికి రాళ్లు మోసిన కూలి కంటే వీళ్ళు డిమాండ్ చేసేది ఎక్కువ వున్నది
    ఆ ఇంటి యజమాని మిమ్మల్ని ఇన్వైట్ చేస్తేనే వెళ్ళాలి కానీ
    పిలవకు పోయిన ఎందుకు వెళ్లి అక్కడ డబ్బులు డిమాండ్ చేసి అక్కడ అలజడి సృస్తున్నారు వీళ్ళు
    వీళ్ళు ఫైట్ చెయ్యాల్సింది గవర్నమెంట్ మీద వీళ్ళ హక్కుల కోసం కానీ బయట వ్యక్తుల ఫంక్షన్ మీద డిమాండ్ చేయడం కాదు

  • @ramuluchanda7511
    @ramuluchanda7511 6 місяців тому +1

    ఆసలు మిమ్మల్ని అమ్మ అనాల్నో అయ్య అనాల్నో ఎవరికీ తెలువదు.
    ఇక ఆ పాల్గొన్న వ్యక్తి ఒక రౌడిని చూసి జనం ఎట్ల భయపడతారో అతను చిన్నప్పుడు భయపడి ఉండొచ్చు , అతన్ని ఎందుకు దబాయిస్తున్నరు?

  • @bsmurty99BSM
    @bsmurty99BSM 5 місяців тому

    Intelligent group. Let us all wish all the best for them.

  • @srinivaschilakamari9166
    @srinivaschilakamari9166 6 місяців тому +2

    ఆధారం ఎందుకు లేదు, చేతి వృత్తులు చేసుకోవచ్చుగా, ఏదైనా వర్క్ చేసుకోవచ్చుగా, షాపులు పెట్టుకోవచ్చుగా, ఇదంతా ఎందుకు, మీరు అడుక్కున్న దాన్ని పొదుపు చేసుకోవచ్చు కదా, మీలో మెజారిటీ వ్యక్తులు సిగరెట్లు కాలుస్తూ, మందు తాగుతూ జల్సా చేస్తున్నారు, ముందు ఆ పని చేయటం మానుకోండి, మీరెంత సమర్థించుకున్నా కూడా మీరు చేసేదాన్ని ఎవరూ హర్షించరు, ఇలాగే బతకాలి అని మీరు అనుకున్నంత కాలం మీరు సమాజానికి దగ్గర కాలేరు, జనంలో మీ మీద ఏహ్య భావన కలగటానికి వంద శాతం మీరే కారణం...

    • @Maheshch-xw2hi
      @Maheshch-xw2hi 6 місяців тому

      అది చేతకాదు
      సుఖం గా రౌడీ విజం చేసి సంపాదించాలి గా
      వీళ్ళు బయట వ్యక్తులు శుభ కార్యాల మీద దాడులు చేసి డిమాండ్ చేసిది
      ముందు వీళ్ళు పేరెంట్స్ మీద, తరువాత గవర్నమెంట్ మీద
      మీ హక్కుల కోసం పోరాటం చెయ్యంది కానీ
      బయట వ్యక్తుల కార్యాల మీద కాదు

  • @dharanistudio9385
    @dharanistudio9385 6 місяців тому +1

    సుమన్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు అలాగే ఈ ప్రోగ్రాం లో కొజ్జా వాళ్ళు కు ప్రభుత్వము సహకారం చేయాలి ❤

    • @user-ar5una1977
      @user-ar5una1977 6 місяців тому

      తప్పు అలా పిలవకూడదు... 3rd జెండర్ పీపుల్ అని పూర్తి మర్యాదగా మాట్లాడాలి

  • @rammo5424
    @rammo5424 6 місяців тому +2

    Meku dabbulu andhuku evvali demand chestharu poor people daggara dabbulu undavu kada evvaka pothea paruvu thiyadam janala madyalo valla family paruvu thiyadam janala madyalo navvula palu cheyadam correct kadhu chala poor people kuda unnaru

  • @srishailamp2920
    @srishailamp2920 6 місяців тому +11

    మీరు ఇబ్బంది పెట్టని వారైతే.. అలా ఇబ్బంది పెట్టేవాళ్ళు వచ్చినప్పుడు మేము అడగడానికి మీ ఫోన్ నెంబర్ అవ్వండి

  • @bhaskararaobhattagiri4307
    @bhaskararaobhattagiri4307 6 місяців тому +2

    🕉️ మంచి డిబేట్ ఇది.
    ఇందులో, ముఖ్యంగా, నిజానిజాలు తెలుసుకోకుండా, కుటుంబం, సమాజం, రాజకీయం, ఈ మూడు ప్రధాన భూమిక పోషించాలి.
    చట్ట సభలో కూడా వారికి కొంత మందికి అవకాశం కల్పించాలి.
    యాచన వృత్తిలో జీవితం గడుపుతున్న వారు, నియంతలా కాకుండా, యథోచితంగా ఇచ్చిన దానిని తీసికొని వెళ్ళటం ఉభయులకు శ్రేయస్కరము.
    రాజకీయంగా రిజర్వేషన్లు ఎవ్వరికీ సమాజంలో కల్పించకుండ, పు. స్త్రీ, న ముగ్గురిలో కూడా, కులమతాలకు అతీతంగా, విద్యా, వైద్యం, ఉచితంగానే ఇస్తూ, ప్రతిభావంతులైన వారిని మాత్రమే ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా! కార్యరూపం దాల్చేందుకు గట్టి కృషి చేయాలి. అప్పుడు "సమాజం,(పు.స్త్రీ.న) రాజకీయ నాయకులు, అన్నివిషయాల్లో నిజాయితీతో, చిత్తశుద్ధితో, నిస్వార్థంగా సేవ చేసేందుకు సన్నాహాలు చేసుకోవాలి.
    అప్పుడు దేశం అభివృద్ధి చెందుతుంది.

  • @vasunani8106
    @vasunani8106 6 місяців тому +1

    Male and female చేసే తప్పులు సమాజంలో పట్టించుకోరు transgenders చేసే తప్పులు చాల త్వరగా తెలుస్తుంది ఇది మన సమాజం తప్పు
    నేను ఎప్పటికీ transgenders కి support చేస్తాను వీరు సమాజంలో గొప్పగొప్ప స్థాయిలో వెళ్లాలని నిత్యం వెడుకుంటాను . Parliament లో వీరి హక్కుల గురించి మంత్రి ఉండి చర్చ చేసే ఒక transgender ఉండాలని నేను కోరుకుంటాను

  • @vema4283
    @vema4283 3 місяці тому

    Veellu puttukatho maga sareeram kaligina vaaru. Oka functional disability valana veellu Adavaalla dressing chesukunte ‘Aadavaallu’ ayiporu.
    Veellaki, muscle power, bone density etc annee magavaari laage untaayi. Enduku veellu kaaya kastam cheyyakunda vere vaalla daggara dabbulu demand chestunnaaro ardham kaavatam ledu.

  • @rjarja8440
    @rjarja8440 Рік тому +8

    Veella valla functions chesukovalantene bayamestundi

  • @sridevipuranam
    @sridevipuranam 6 місяців тому +2

    Road clean chese jobs unnayee GHMC vallu support chestaru

  • @govindy5159
    @govindy5159 5 місяців тому

    Anni Companies lo Job Chesukune avakasham kalipinchandi ani a okka Arthanaarishwsri adagaledu Pani vaddu Only Reservation kaavali A Samstha lu kuda meeku avakasam Ivvakapothe Meeru Anni Degree lu PG lu Ela Chadivaru Evaricharu a Chance

  • @mallikarjunaraopathella428
    @mallikarjunaraopathella428 6 місяців тому +1

    Viru subhakaryalalo chala ibandi pedutunnaru dinipai alochinchandi

  • @taladabhanu1480
    @taladabhanu1480 6 місяців тому +1

    Please respect transgenders ❤❤❤

  • @pravallikakoppu2457
    @pravallikakoppu2457 6 місяців тому +1

    Mee thappulu voppukokunda mimmalni meeru samardinchukunte, jeevitham lo meeru bagupadaru.

  • @sridevipuranam
    @sridevipuranam 6 місяців тому +1

    Neku memu money enduku evvali ante ... Answer ledu ...

  • @julavenkanna7481
    @julavenkanna7481 6 місяців тому

    ఒకరి ఇంట్లో పుట్టిన ఆడపిల్ల మగవాడి డ్రెస్సింగ్ చేసుకుంటే మగ రాయుడు అంటారు అబ్బాయి ఆడపిల్ల డ్రెస్ వేసుకుంటే ఆడక్క అంటారు తల్లి తండ్రి గురువు తట్టుకోగలరా 🎉

  • @pathuriramulu6140
    @pathuriramulu6140 6 місяців тому +3

    Me pravartha marusthe Samajam memalini Adarinchu thundi

  • @pravallikakoppu2457
    @pravallikakoppu2457 6 місяців тому +1

    Meeru dabbulu adagadam valla nakili vallu pudutunnaru. Meeru dabbulu adagadam manandi. Brathakalekapothe anadha sharanalayalu chala vunnay. Brathaka galigithe vollu vanchi pani chesukondi.

  • @rajugoud2195
    @rajugoud2195 6 місяців тому +1

    Miku Reyal ga miru great andi oka family ni vadili undali ante mamulu visayam kadhu

  • @kesuneel
    @kesuneel 6 місяців тому

    hats off to you all..discrimination in any form is a crime and sin..
    People are spending lavishly on political campaigns etc..First government should uplift the community with atleast 25% reservation..Once the community reaches a reasonable state, then can stop reservation..
    Society is the biggest culprit.. they should be educated properly..
    I am getting tears after seeing this video..I do my best to their community for their upliftment soon..

  • @raanagoud5336
    @raanagoud5336 5 місяців тому

    Bagane vunnaru ga pani chesukondi

  • @nnagamanibainenavath9873
    @nnagamanibainenavath9873 Рік тому +1

    Kutumbam sapot cheste society accupet chestundi

  • @Subhan-kr7xt
    @Subhan-kr7xt 6 місяців тому +1

    Papamu encourage cheyandi andaru help cheyandi

  • @AjayKumar-rl4zl
    @AjayKumar-rl4zl 6 місяців тому

    Anni miskoni Pani cheyyandi evvadu question chesina police complaint lu ivvandi akkada pattinchukokuntey dharna cheyyandi 😊anthey gaani kastapadi kuli Pani cheyyalera 😊chethakaadu meeku enthavaraku ala e suraram lo chudaley nenu

  • @karraprakash
    @karraprakash 4 місяці тому

    Edimeprabulam kadu divon suriste

  • @pprajachannel2959
    @pprajachannel2959 Рік тому +1

    Muslim candidates in old city

  • @Gunanfo5913
    @Gunanfo5913 6 місяців тому

    అవును వీళ్ళ ఆగడాలు.. మితిమీరిన ఆగడాలు.. వాళ్ళని ఏం అన్నొద్దు.. అని పెళ్లికి వొస్తే.. 2/3 వేలు ఇస్తే తీసుకోవడం.. లేదు.. 9/10 వేలు డిమాండ్ చేసి.. ఇచ్చేవరకు.. పోరు..!? అసలు.. ఎన్టీ.. ఎక్కడినుండి. తెస్తారు.. 11 వేలు.. అడిగారు.. పెళ్ళిలో.. వాళ్ళు ఇలా ప్రజలని అందరినీ. ఇబ్బంది. పెట్టడం కరెక్ట్.. కాదు.. వీళ్ళు ఈవెన్ హాస్టల్ లో & హోటల్స్ లో .. బస్ స్టాండ్ లో .. ట్రైన్స్ లో ,, పెళ్లిలో.. ఇంకా ఎక్కడంటే అక్కడ.. వీళ్ళు లేని చోట ఎక్కడ వుంది.. !? అందుకే ప్రజలకి చిరాకు కలిగేలా మానసిక ప్రశాంతత దూరం చేసేలా చేయడం కరెక్ట్ కాదు.. !!
    సరే ఒక హక్కు లాగ అడుగుతారు.. మనం ఎంతో కొంత ఇస్తం..దానితో సరిపెట్టుకోరు.. !!
    ఏమైనా అంటే.. వాళ్ళు అడిగినంత ఇవ్వక పోతే శాపనార్థాలు .. అనుకుంటూ negetive మాట్లకి మాట్లాడుతారు.. !! సత్తా నాశనం.. కాలిపోని.. ఇక మన పెద్ద వాళ్ళు ఏమో hizra లు లక్ష్మి స్వరూప వల్ల నోటి నుండి అలా శాపనార్థాలు రాకూడదు .. అడిగినంత. ఇవ్వండి.. అంటారు..!? ఒక పద్ధతి పాడు ఏం లేదా.. వీళ్ళకి..!? సభ్యత,& సంస్కారం ఏం లేదా..!? హిజ్రా లు అందరూ కలిసి . ఏకమై Govt కలెక్టర్ ఆఫీసు ముందు.. ధర్నా చెయ్యండి. పింఛను కోసం. / లేదా ఉపాధి కోసం..!! అది ఒక పద్ధతి.. తప్పక govt స్పందిస్తుంది...!! అవును నిజం సమాజం లో మార్పు దిశగా.. ఒక కొత్త చట్టం తీసుకురావాలి.. transzenders హక్కులు కల్పించాలి.. !! వాళ్ళకి ఉపాధి దిశగా అడుగులు వేయాలి...!! అందరూ.. కలిసి..!!

    • @GiriswamyMudusu
      @GiriswamyMudusu 5 місяців тому

      20Twentthousandskateekunedemandchethunaru

  • @jesus25628
    @jesus25628 6 місяців тому

    Veelaki every government sector lo udyogalu ivvali apudu a state country niswardanga develop avthundi epudunna government employees ki iche salary lo half salary ichi Aina veelani government sector lo bagaswamulu cheyandi samajaniki chala melu jaruguthundi

  • @RAJA1984ism
    @RAJA1984ism 6 місяців тому

    Jaya Garu oka question adagandi vallani....
    Hizras valla own function lo Other Area Hizras vacchi amount demand chesthey vallani gowravinchi adigina amount icchi pampistara???
    Family Function inka start avvakamundey function atmosphere spoil chestunnaru like Breakfast, Lunch,Dinner ( Tinesi mottham arachakamga dochukuntaru)

  • @AjayKumar-rl4zl
    @AjayKumar-rl4zl 6 місяців тому

    Naa family lo untey neeku a job meeda interest undo chappu ani training ippinchi vanni success chesevanni 😊anthey gaani ee sodi bebate antha em undadhu got it❤u baby

  • @nagalakshmigooty4935
    @nagalakshmigooty4935 6 місяців тому

    Asalu entha Mandi hijralu yekkadi nunchi vasthunnaru. Munduga Ee vishayamlo research cheyyali vallu nijanga hijrala kada ani medical checkup Chesi vallaki Oka certificate evvali ani koruchunnanu Yendukante nijanga entha mandi hijralu puduthunnara ane sandeham unnadi. Prasthutham samajanni pariseelisthe edharu pillalani kani leda Okarni kantunnaru Mari entha mandi hijralu yekkadi nunchi vasthunnaru ssandehanga unnadi kutumba Kosam koti vidhyalu annatlu mamalu magavallu kuda ela hijra vesham vesukoni vasthunnara ani ssandehanga unnadi Kavuna nakili hijralani prabhuthvalu pattukovali. Nakili hijralani pattukovadaniki special police Lani niyaminchali. Elanti nakilani nirmulinchaka pothe veella arachakalu enka yekkuva avuthayi. Govt original hijralaki Oka certificate produce chesi vallaki Oka Pani kalpisthe baguntundi

  • @pashamsaibabu3510
    @pashamsaibabu3510 6 місяців тому

    meeru adiginappudu ivvakapoina shapaalu pettakunda aashirwadinchi vellinappude mimmalni gurthistundi eesamajam. anthe kaadu memeeda manchi swabhavam erpaduthundi.

  • @eshwar2522
    @eshwar2522 6 місяців тому

    Valla tho respect ga matladithe ardham chesukunttaru

  • @manmadharao7361
    @manmadharao7361 6 місяців тому

    🙏akka.. Nenu mee వివాదం lo prasninchina ప్రతి vishayaniki గర్విస్తున్నాను. Mee mobile no ivvagalaraa kaneesam konni vishayalu pai charcha kosam matrame.

  • @rammo5424
    @rammo5424 6 місяців тому

    Meru alanti vallani aapali kada aa cheddavalani apali kada lekapothea melanti manchi valla peru kuda samajam lo gouravam pothundi kada

  • @narmadareddy6612
    @narmadareddy6612 6 місяців тому

    Maku merante chala estame memu happy gane meku mani estamu

  • @sathayabodhiiii
    @sathayabodhiiii Рік тому

    Sorry my sistres pry to god another life give to god good life

  • @sathayabodhiiii
    @sathayabodhiiii Рік тому +1

    Paapam vaallu yemi chestaaru that is god gift them but i pray god save them

  • @sathayabodhiiii
    @sathayabodhiiii Рік тому

    Kaani anni mee manchikee anukondi

  • @nomeswaraomaddala868
    @nomeswaraomaddala868 6 місяців тому

    Sollu apu amma