మా అమ్మ ఒక హిజ్రా...| Andamaina Jeevitham | Best Moral Video | Dr Kalyan Chakravarthy | SumanTV

Поділитися
Вставка
  • Опубліковано 17 січ 2025

КОМЕНТАРІ • 128

  • @sabberamakrishna3731
    @sabberamakrishna3731 9 місяців тому +36

    కల్పన గారు మీకు పాదాబివందనం మీలాంటి మానవత్వం గల వ్యక్తి ఏ జెండర్ అయితే ఏమిటి మీరు నిజమైన తల్లి.

  • @polurupenchalanarasimha
    @polurupenchalanarasimha 2 місяці тому +8

    తను నీ కూతురు కాకపోయినా అమ్మలా తనకి అన్నీ చేశారు మీలాంటి మంచి మనసు కలిగిన వాళ్లకి అంతా మంచే జరుగుతుంది చాలా మంచి మనసు మీది మీరు చాలా గొప్ప వాళ్ళు మీ పాదాలకు ఎన్నిసార్లు మొక్కిన అవి తక్కువే అమ్మ అందుకే మిమ్మల్ని అర్ధనారీశ్వరుడు అంటారు❤ నీ కథను విన్నాక కంట తడి ర రాని మనిషి అంటూ ఉండరు మీలాంటి వాళ్ళు చరిత్రలో చెరగని ముద్రల మిగిలిపోతారు 😢

  • @shyamsunder1177
    @shyamsunder1177 3 дні тому +4

    కల్పన గారు - ఒక దేవత
    ఐశ్వర్య గారు - అదృష్టవంతురాలు
    కృష్ణ గారు - మానవతవాది
    కళ్యాణ్ చక్రవర్తి గారు, జయ గారు - గొప్ప న్యాయమూర్తులు

  • @shekarnaluvalanaluvalashek3983
    @shekarnaluvalanaluvalashek3983 9 місяців тому +19

    కల్పన గారూ మీరు నిజమైన అమ్మ your Riyal god ❤❤❤❤

  • @panduvizag7350
    @panduvizag7350 2 місяці тому +3

    ఇన్ని ఎపిసోడ్స్లో డాక్టర్ గారు జయ మేడం మెచ్చుకొని నమస్కరించిన ఏకైక వ్యక్తి కల్పనా గారు 🙏🙏🙏🙏

  • @veeraswamikatla12
    @veeraswamikatla12 28 днів тому +3

    కల్పనా గారు చాలా మంచి మనసు ఉన్న గొప్ప మనిషి అమ్మ మీరు 🙏🙏🙏

  • @narrivenkatesh6767
    @narrivenkatesh6767 24 дні тому +4

    కళ్యాణ్ చక్రవర్తి సార్ మీకు కూడా దాన్యవాదాలు సార్ ఈలాంటి ఎపిసోడ్ మాకు చూపించినందుకు

  • @rvnaidu7484
    @rvnaidu7484 5 місяців тому +7

    కల్పన గారు మీలాంటి మనసున్న మనుషులకి ఎన్ని సంవత్సరాలు పాదాభివందనం చేసిన ఈ మానవజన్మ అనేది రుణం తీర్చుకోలేదు నమస్కారం నమస్కారం తల్లి

  • @Shafiya-r6m
    @Shafiya-r6m 6 місяців тому +7

    కల్పనా మేడం గారు మీరు చాలా గ్రేట్ అండి మీ లాంటి మనుషులు ఇంకా ఈ ప్రపంచంలో ఉన్నారు కాబట్టి ఈ ప్రపంచం ఇంకా ముందుకు కొనసాగుతుంది అమ్మ చేయలేని త్యాగం మీరు చేశారంటే మీకు నేను చేతలు ఎత్తి నమస్కరిస్తున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @luckyicon1200
    @luckyicon1200 4 місяці тому +4

    Kalpana amma miru chesina sacrifice and mi caring and nenu badha padina naa kuthuru life baga undali ani miru mari inkoka sacrifice cheyyadaniki ready aiyyaru ani gender is not a important ani miru prove chesaru millanti amma laku paalla tho mi kaallu kadigina naa pallalu povvu Aishwarya akka ur so lucky 😂😂 niku amma kudhu devatha lanti amma ga vachindi
    Krishna bro miru chala great bro because present unna society lo mimalani love chese wife dorikindi amd artham chesukone best supporter dorikindi nijaniki miru ye janmalo pukyam chesukunaro teliyadhu kani best wife mimmala ni chinna pilodina ga chusukone wife mi life loki vachindi so u r a lucky. And kalpana amma miru nijam. Ga devtha maa Aishwarya akka u lucky husband and mother mi life lo ki doriki nandhuku all the best akka .. tq so much ur for msg suman tv and jaya madam and kalayan sir .. ❤❤❤❤

  • @shyamsunder1177
    @shyamsunder1177 3 дні тому +2

    15:13 mns - పూర్తిగా తెలుసుకోకుండా నోరుజరకూడదు, ఒకరిని నిందించకూడదు అంతకుమించి ఒక అభిప్రాయానికి ( conclusion) కి రాకూడదు.
    15:40 - ఐశ్వర్య నా బిడ్డ(కనకపోయిన పెంచిన పేగు బంధం)
    18:19 - తను పెంచిన కూతురి పెళ్లిని పరాయి వాళ్ళ లాగా చూడాల్సి రావడం.(సమాజం కారణంగా)
    23:16 - ఐశ్వర్య కి కల్పన గారు ప్రాణం పోశారు
    23:29 - భగవంతుడికి మించిన భగవంతుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కల్పన గారు
    28:48 - నా కూతురు నా అల్లుడు హ్యాపీగా ఉంటే వాళ్ల జీవితానికి దూరంగా ఉంటాను అని ఈ మాట కల్పన గారు అన్న వెంటనే ఐశ్వర్య గారు అంత మాట అనొద్దు అమ్మ అని అంటుంది.....
    29:24 - తనని అన్ని సంవత్సరాలు పెంచకపోయి ఉంటే నా దగ్గరికి వచ్చేది కాదు
    29:50- సొసైటీ మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే అంతకంటే మాకు ఏమీ లేదు..
    ప్లీజ్ దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత అందరం మనుషులమే సమాజంలో మానవ జీవితానికి ఒక అర్థాన్ని తీసుకురండి

  • @fazilmuhammed1047
    @fazilmuhammed1047 4 місяці тому +4

    చాల గొప్ప మనిషి, transgender పైన నా ఒపీనియన్ మారిపోయింది. Very great ❤

  • @rayudubhaskar4715
    @rayudubhaskar4715 6 місяців тому +6

    కల్పన గారు మీరు చాలా గ్రేట్ అండి 🙏🙏

  • @budagalaprathap583
    @budagalaprathap583 9 місяців тому +10

    Great kalpanagaru

  • @jameershaik5185
    @jameershaik5185 15 днів тому

    కల్పన గారు మీకు పాదభి వందనం అండి మీ త్యాగానికి మీ మానవత్వానికి నిజంగా ఏం చెప్పినా తక్కువగా అనిపిస్తుంది ఒక అమ్మాయి అమ్మ ల పెంచిన మీకు హాట్స్ ఆఫ్

  • @reddypakashyam4176
    @reddypakashyam4176 3 місяці тому +3

    కల్పన గారు మీకు పాదాభివందనాలు 🙏🏻🙏🏻🙏🏻

  • @cashok3997
    @cashok3997 6 місяців тому +6

    మానత్వం అంటే ఇది ఈ ఏపిసోడ్ చూసే వారికీ చాలా మందికి ప్రతి మానిషిలో మానవత్వం ఉందని నిరూపించారు

  • @shankarravula6978
    @shankarravula6978 3 місяці тому +3

    తల్లి కల్పన గారు మీకు పాదాభివందనాలు 🙏🙏

  • @kr782
    @kr782 8 місяців тому +5

    One of the best episode. Hats off to Kalpana garu.👋👋👋

  • @raghum980
    @raghum980 3 місяці тому +3

    Kalpana garu nijamga mimmalni okasari chusthey chala happy ga feel avthanu

  • @NysettiSrinu
    @NysettiSrinu 4 місяці тому +2

    జోహార్ కల్పన గారు 🙏🙏🙏🙏మీలాంటి గొప్ప అమ్మ దొరకడం నిజంగా ఐశ్వర్య గారి అదృష్టం, తను ఏ జన్మలో చేసుకున్న పుణ్యం

  • @pandukumar7350
    @pandukumar7350 6 місяців тому +4

    కల్పనా మేడం గారు ఒకసారి మిమల్ని చూడాలని ఉందండి ఒకసారి 🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡

  • @bmkbmk-xe3pg
    @bmkbmk-xe3pg 3 місяці тому +3

    Super... Kalpana garu you are really God...🙏

  • @rajubanuka9612
    @rajubanuka9612 2 місяці тому +2

    ముందుగా కల్పన గారు మీకు పాధాభివందనాలు. మీరు సాక్షాత్తు దేవతవి🙏. నీ త్యాగం, ప్రేమ ముందు ప్రపంచంలోని అందరం తల్లిదండ్రుల0 కూడా సరిపోము..
    అమ్మా ఐశ్వర్య నువ్వు గొప్ప అదృష్టవంతురాలివి నిన్ను ప్రేమించే భర్త దొరికాడు, దేవత లాంటి మరో అమ్మ దొరికింది. మీ అమ్మను ఆక్సిప్టు చేసిన నీ భర్తకు ఎప్పుడు రుణపడి ఉండమ్మా 🙏..
    కళ్యాణ్ చక్రవర్తి గారు మీకు హ్యాట్సాఫ్ అండి.. 🫡
    కల్పన గారు మాట్లాడినంతసేపు ఏడుపు ఆగటం లేదు 🙏🙏🙏

  • @tammirajukandula6790
    @tammirajukandula6790 5 місяців тому +7

    ఫస్ట్ టైం ఈ ఎపిసోడ్ పూర్తిగా చూసిన తర్వాత ఒకానొక టైం లో కళ్ళు నీళ్లు వచ్చేసాయి

  • @BinnuMokkalakathi
    @BinnuMokkalakathi 5 місяців тому +3

    Really great andi miru ❤mi lanti vallani dhevudu apudu badha pettaru and mi lanti vallani confirm ga society accept chestharu u don't worry be strong and keep going🥰

  • @sathibabulalam416
    @sathibabulalam416 9 днів тому

    కల్పన గారు మీరే నిజమైన తల్లి తల్లి ఇలాంటి తల్లిని ఒక్కసారి చూడాలని ఉందమ్మా మీ కాళ్లుకి పాదాభివందనాలు చేయాలని ఉందమ్మా

  • @kabadiplayer4113
    @kabadiplayer4113 2 місяці тому +3

    Greatest human - kalpana garu

  • @lankasoorpana8941
    @lankasoorpana8941 6 місяців тому +4

    అసలు జెండర్ గురించి తక్కువ ఎక్కువా చూసే సమాజం ఉండకూడదు. అలాంటి సమాజం మనం తయారు చెయ్యాలి

  • @rajbabu2710
    @rajbabu2710 9 місяців тому +3

    Beautiful❤heart Kalpana garu.... మీకు నా మనస్సు మాంజనాలు....Dr and Jayagaru, appreciate your help and beautifully analysed the situation.. .. Kudos...hats off.....

  • @gangulapraveengoud2958
    @gangulapraveengoud2958 3 місяці тому +3

    Devudu ekkado ledu mee lanti Amma lo unnadu chala goppa manasu Amma medi ..!

  • @narrivenkatesh6767
    @narrivenkatesh6767 24 дні тому +1

    కల్పన గారికి నా పాదాభివందనం అమ్మ🙏🙏

  • @devdeekshith-y5g
    @devdeekshith-y5g 3 місяці тому +4

    కల్పన గారు నాకు చాలా ఏడుపు వస్తుంది ఏడ్చి ఏడ్చినా అని కూడా😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @vanamalaanji8907
    @vanamalaanji8907 5 місяців тому +3

    Akka you are really great akka Ishwarya is so lucky

  • @panduvizag7350
    @panduvizag7350 2 місяці тому +3

    కల్పనగారు దేవత
    ఈ ప్రోగ్రాం చూడకముందు నాకు అలాంటి అభిప్రాయం ఉండేది ఇప్పుడు మారింది
    అమ్మా నీకు పాదాభివందనం
    ప్రోగ్రాం చూస్తూ ఏడ్చేసా
    27:06

  • @venugopalarza6920
    @venugopalarza6920 9 місяців тому +5

    Kalpana garu, you really great,. Ammma

  • @SHIVAJIkikai-hc6cy
    @SHIVAJIkikai-hc6cy 2 місяці тому +2

    Super super super ❤❤ real ga

  • @lankasoorpana8941
    @lankasoorpana8941 6 місяців тому +4

    ఆ అమ్మాయి స్కూల్ టీచర్స్ కల్పించూకొంటే ఇంత దూరం వచ్చేది కాదు

  • @vijayalakshmi-d7n8y
    @vijayalakshmi-d7n8y 5 місяців тому +2

    Kalapna garu meeru really mother meeru bagundali talli ❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijaye2262
    @vijaye2262 6 місяців тому +3

    Super Kalyan garu kalpana garu your so good mothr

  • @srisai3391
    @srisai3391 Місяць тому +2

    కల్పన తల్లిగారు మొబైల్ నెంబర్ కావాలి ప్లీజ్ దయచేసి ఎవరైనా ఇవ్వగలరా ఆ తల్లితో ఒక్కసారి మాట్లాడాలని ఆ తల్లికి పాదాభివందనం చేయాలని ఉంది 🙏😭😭

  • @KissyKishore4545-gw8pz
    @KissyKishore4545-gw8pz 9 місяців тому +9

    Kalpana,garu,,,your,,real,mother

  • @amgryoutube
    @amgryoutube 4 місяці тому +1

    Great kalpana garu నిజంగా కళ్ళు చెమర్చాయి అండి.🙏🙏🙏

  • @rajkumarchanti9030
    @rajkumarchanti9030 Місяць тому +1

    🇮🇳నిజంగా మీకు మీలాంటి వాళ్లందరికీ చేతులెత్తి నా ఒక్క నమస్కారం 🙏🇮🇳

  • @kumariap290
    @kumariap290 6 місяців тому +2

    సూపర్ ఎపిసోడ్ tnq సుమన్ tv

    • @SJayamma-lt9ym
      @SJayamma-lt9ym 5 місяців тому

      కల్పనగారు రియల్లీ గ్రేట్ మదర్ tq

  • @vijayalakshmi9668
    @vijayalakshmi9668 9 місяців тому +3

    Great kalpana garu❤❤❤

  • @kumariap290
    @kumariap290 6 місяців тому +2

    కల్పనా అమ్మ మీకు మీరే సాటి ❤️🙏🙏🙏🙏మీరు నిజంగా దేవుడు తరువాత దేవుడు మీరు

  • @devdeekshith-y5g
    @devdeekshith-y5g 3 місяці тому +1

    కల్పన గారు మీ పాదాలకు వందనాలు అండి

  • @kumariap290
    @kumariap290 6 місяців тому +2

    కల్పనా గారు మీకు 🙏🙏🙏🙏

  • @shaikmuneer2818
    @shaikmuneer2818 4 місяці тому +1

    I don't have words 🙏🙏🙏🙏🙏.
    First I watched this video on reel . Then I searched for a full video
    Jaye mam saree color tuu video youtube loo 1hr search chesaa finally i get this video. Kalpana Garuu 🙏🙏🙏

  • @ramuorchu273
    @ramuorchu273 3 місяці тому +1

    Naaku nachina vatilo edi best episode super madam kalpana is great 👍

  • @saiharsha8393
    @saiharsha8393 2 місяці тому +1

    ఎన్నిసార్లు నీ కళ్ళు మొక్కిన తప్పు లేదు ❤.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💞

  • @malothpeersinghnayak5169
    @malothpeersinghnayak5169 9 місяців тому +3

    great human being congratulations

  • @ShivaKumar-c4e4t
    @ShivaKumar-c4e4t 6 днів тому

    👏nakallallo nillu thiruguthunnayi ee episode ayipoyesariki kalpana gaaru, Krishna gaaru iddariki selut Andi ishwarya ki oka manchi Amma,oka manchi husbend dorikinaduku మానవత్వం బ్రతికింది ikkada 👏👏

  • @mmammamiamia
    @mmammamiamia 6 місяців тому +1

    I am speechless and so much moved by Kalpana garu . Sree Maata 🙏🙏🙏.Look at her sacrifices .

  • @boyashivashankar1103
    @boyashivashankar1103 9 місяців тому +2

    Super Anna nuvu super Anna ❤❤❤❤❤❤

  • @mmammamiamia
    @mmammamiamia 6 місяців тому +2

    Kalpana garu 🙏🙏🙏

  • @SagarMsd-gx5xm
    @SagarMsd-gx5xm 3 місяці тому +1

    Thank you kalpana garu thank you so much we love you so much

  • @kanakaraoponnaganti4160
    @kanakaraoponnaganti4160 4 місяці тому +1

    కల్పన గారు మీకు పాదాలకు namaskaram.

  • @biggbossotttelugu9520
    @biggbossotttelugu9520 5 місяців тому +1

    Super bro naa kallalo nillu vacchai bro good decision

  • @madhavilatha542
    @madhavilatha542 9 місяців тому +2

    Really great...and best episode

  • @user-gnana_garikapati
    @user-gnana_garikapati 9 місяців тому +3

    Drgaru meru super

  • @LachaiahVarkol
    @LachaiahVarkol 3 місяці тому +1

    Kalpana garu miku padhabivandhanam thalli

  • @ThagaramsravaniThagarams-pz9ts
    @ThagaramsravaniThagarams-pz9ts 5 місяців тому +1

    🙏🙏🙏🙏🙏🙏supar kalpana garu

  • @user-gnana_garikapati
    @user-gnana_garikapati 9 місяців тому +3

    Kalpana garu meeku na padabhi vandanam

  • @Srinuivass
    @Srinuivass 10 днів тому

    Iam so happy e video chushinadhuku

  • @MadhuSunamudhiyaYoutubechannel
    @MadhuSunamudhiyaYoutubechannel 11 днів тому

    Aniti Episode cha cha messaged episode nijanga kanilu agaledu kani e episode chala mandhiki machi message thank you sir madam HESAFPYOU🎉❤❤❤❤

  • @basasrinivasareddy154
    @basasrinivasareddy154 Місяць тому +2

    So many Times This video watching
    Best video

  • @Chiru-u1e
    @Chiru-u1e 2 місяці тому

    Heartouching video ❤❤

  • @viveknandareddy7434
    @viveknandareddy7434 5 місяців тому +1

    Madam Kalpna garu miku na padabi vandanalu madam.
    Melanti vallu chala avasaram socitey ki
    Naku eadupu vachindi Kalpana AMMA.

  • @mohammadfarhat7689
    @mohammadfarhat7689 2 місяці тому

    Great story 👏
    After hearing the story..Kalpana garu is accepted by whole Nation 😊

  • @nagarjunak.s4324
    @nagarjunak.s4324 День тому

    Very good krishna
    Kalpana garki urdaya purvaka vandanalu

  • @munjetikrishna4220
    @munjetikrishna4220 3 місяці тому +1

    Kalpana madam hats off to your humanity and unlimited
    love and affection for your daughter 🙏🙏
    God bless you all🙏

  • @bandarinandini187
    @bandarinandini187 9 місяців тому +2

    Kannapillani vadikese thandrulunru.e roju lo . Kalpangaru super andi

  • @moolasunithareddy9451
    @moolasunithareddy9451 6 годин тому

    Hi andi andariki namskaram,
    Dr.kalyan chakravarthy sirni Ela sampradinchalo okasari cheppagalara telistae
    Naku sayam chesina vallaki manasupurthiga thanks cheppukuntunnanu

  • @RoshanSyed-i6p
    @RoshanSyed-i6p 4 місяці тому +1

    Kalpana medam hats of to u andi.

  • @VijayKumar-bq3ix
    @VijayKumar-bq3ix Місяць тому

    Great kalpana garu sorry kalpana badulu amma ane word anali anipistundi
    Great amma

  • @moonyach7804
    @moonyach7804 23 дні тому

    ❤❤❤❤❤❤ kalpana gauru meku padabivaanalu

  • @shiksubahan2288
    @shiksubahan2288 Місяць тому

    Hats off my frend your is good mother

  • @viswanathreddyregatipalli9787
    @viswanathreddyregatipalli9787 Місяць тому

    కల్పనా గారు 🙏🙏🙏

  • @mamidipavanpavan4012
    @mamidipavanpavan4012 27 днів тому

    Good job..

  • @DronachaaryaAswaddaama
    @DronachaaryaAswaddaama 6 місяців тому

    One of the best episode ❤❤❤

  • @dvanketeramani3612
    @dvanketeramani3612 Місяць тому

    Kalpana Garu 🙏🙏🙏

  • @chandukankata3597
    @chandukankata3597 19 днів тому

    Hatsoff Chakravarthy Sir

  • @PAVAN-yg5ej
    @PAVAN-yg5ej 6 місяців тому

    super Episode Sir

  • @Manasadevisarees
    @Manasadevisarees 6 місяців тому

    Ama super ❤❤❤❤

  • @BANNANULUMALLIKA
    @BANNANULUMALLIKA 6 місяців тому

    Amma super ❤

  • @narayanaswamynarayanaswa-kj1yt
    @narayanaswamynarayanaswa-kj1yt 9 місяців тому +2

    Kalpana great

  • @saleemrusumdar1694
    @saleemrusumdar1694 2 місяці тому

    Kalpana mam 🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹

  • @b.ramanammab1948
    @b.ramanammab1948 9 місяців тому +2

    ❤❤❤❤❤❤❤❤

    • @SJayamma-lt9ym
      @SJayamma-lt9ym 5 місяців тому

      తమ్ముడు tq god bles you

  • @venkkatasubbaiah5528
    @venkkatasubbaiah5528 3 місяці тому

    ,🙏🙏🙏🙏🙏🙏 super 👍

  • @annapurnakode9824
    @annapurnakode9824 9 місяців тому +1

    🙏🙏🙏

  • @msdvsagar8072
    @msdvsagar8072 2 місяці тому

    Hat's of madam

  • @ShanthiShada-i4z
    @ShanthiShada-i4z Місяць тому

    ‌ longl live kalpana god bless u..

  • @AjayGPParashuramGS
    @AjayGPParashuramGS День тому

    👏👏👏👏👌👌👌🙏🙏🙏

  • @sirigirikranthi9922
    @sirigirikranthi9922 7 місяців тому

    👌👌👌🧡

  • @mittapllygurunath687
    @mittapllygurunath687 9 місяців тому

    Super sir

  • @ShaikKareem-u4b
    @ShaikKareem-u4b 14 днів тому

    సోపర్

  • @chandrasanapala2008
    @chandrasanapala2008 Місяць тому

    Kalpana amma super amma meru god asulu not a transgender it's really god

  • @bharathinagunagu8592
    @bharathinagunagu8592 9 місяців тому

    👌👌👌👌👌