లోకేష్ పై మీ పద్మశాలీల మహిళ పోటీ చేస్తుంది అనగానే ఇతను ఎలా రెచ్చిపోయాడో చూడండి | Nara Lokesh

Поділитися
Вставка
  • Опубліковано 4 тра 2024
  • లోకేష్ పై మీ పద్మశాలీల మహిళ పోటీ చేస్తుంది అనగానే ఇతను ఎలా రెచ్చిపోయాడో చూడండి | Nara Lokesh
    #naralokesh #mangalagiri #murugudulavanya

КОМЕНТАРІ • 388

  • @uvenkatakrishna1746
    @uvenkatakrishna1746 28 днів тому +303

    ఆంధ్రలో అందరు మిలగ ఆలోచిస్తే ఆంధ్ర చాల అభివృద్ధి చెందుతుంది

  • @srinivasarao8025
    @srinivasarao8025 28 днів тому +284

    నారా లోకేష్ స్పూర్తి ప్రదాత - మంచి నాయకుడి లక్ష ణా లు అన్ని ఉన్నాయి .

  • @abhiram9451
    @abhiram9451 28 днів тому +218

    లోకేష్ బాబు మంచి నాయకుడే

  • @prasad40745
    @prasad40745 28 днів тому +189

    ఒక వెయ్యి గజాల్లో ఒక అపార్ట్మెంట్ కట్టాలి అంటే ఎన్ని సంవత్సరాలు కావాలి అలాంటిది ఒక రాజధాని కట్టాలంటే .ఈ తప్పుడు మాటలు అబద్ధాలు విని మనం అనవసరంగా అతని 2019లో ఓడించాం. అందరికీ అన్నం పెట్టే ఉపాధి కల్పించే ఒక మంచి మనిషిని అబద్ధాలు విని మనం ఓడించాం

  • @muralidharpallapothu3636
    @muralidharpallapothu3636 28 днів тому +259

    ఒక కార్మికుడి ఆలోచనను కరెక్ట్ గా చెప్పారండి❤

  • @anjisrisailam373
    @anjisrisailam373 28 днів тому +164

    అందరు మీలాగా అలోచించి పని చేసే వాళ్లకి ఓటు వేస్తె చాలా బాగుంటుంది

  • @gvenugopal1051
    @gvenugopal1051 28 днів тому +121

    లోకేష్ గారు మంగళగిరిలో పోటీ చేయటం మా చేనేత కార్మికులందరికీ చాలా అదృష్టం మా మంగళగిరి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఆయన గెలిపించుకుంటారు ఈసారి

  • @gvenugopal1051
    @gvenugopal1051 28 днів тому +147

    పెద్దాయన చాలా కచ్చితంగా చెప్పారు రాష్ట్రం మీద రాజు గారి మీద మంచి అవగాహన ఉంది చాలా తెలివిగా చెప్పారు ప్రజలందరూ కూడా ఇలాగే ఆలోచించి ఓటు వేయవలెను

  • @konamangaraju3346
    @konamangaraju3346 28 днів тому +90

    కులం కూడు పెట్ట దు. పరిపాలన వచ్చిన వాడు మాత్రమే కూడు పెట్ట గలడు. ఈ సారి జాగ్రత్త గా వోట్ వెయ్యండి.

  • @srinivasaraosalagala4529
    @srinivasaraosalagala4529 28 днів тому +124

    పెద్దాయన మీకు లాగా కష్ట జీవులు నిజాయితి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తెలుగు దేశం. తో సాధ్యం

  • @Bhajarangdhal
    @Bhajarangdhal 28 днів тому +113

    సూపర్ పెద్దాయన

  • @tigermahi1325
    @tigermahi1325 28 днів тому +69

    CORRECT CHEPPARU SIR JAI LOKESH GARU JAI TDP

  • @SatyanarayanaG-gc3iw
    @SatyanarayanaG-gc3iw 28 днів тому +81

    దాన్యవాదాలు సార్..జై బాబు జై జై బాబు జై తెలుగుదేశం జై జనసేన

  • @doddiratnam8864
    @doddiratnam8864 28 днів тому +49

    కులాలు పెళ్ళిళ్ళు, పేరాంటాలు వరకే. ఎలక్షన్స్ లో ఎవరు ప్రజలకు మంచి చేస్తారో వారికి ఓటు వెయ్యాలని ఒక సామాన్య వ్యక్తి,సాధారణ వ్యక్తి ఎంత బాగా చెప్పారో !

  • @srinivasmarupudi5638
    @srinivasmarupudi5638 28 днів тому +53

    Very good 👍 explained, vote for TDP jai CBN all the best Mr MLA lokesh

  • @ravadasatyanarayana6032
    @ravadasatyanarayana6032 28 днів тому +28

    ఓడిపోతేనే ఇంత చేస్తే, గెలిస్తే లోకేష్ గారు ఇంకెంత చేస్తారు, మంగళగిరి ప్రజలు ఆలోచించొకోవాలి.

  • @srinivassns9591
    @srinivassns9591 28 днів тому +63

    సర్వేజనా సుఖినోభవంతు... 🙏🙏😊🕉️🌍

  • @malavenkateshwarlu8138
    @malavenkateshwarlu8138 28 днів тому +56

    TQ అన్న బాగా చెప్పేవ్ మనకుకవలసిది అభివృద్ధి OK

  • @hymathihyama3976
    @hymathihyama3976 28 днів тому +34

    Super ga chepparu

  • @mallikarjunaraotiruveedhul7892
    @mallikarjunaraotiruveedhul7892 28 днів тому +75

    Jai TDP Jai CBN Jai Lokesh