అన్నా పాట చాలా బాగుంది. విన్నకొద్ది ఇంకా వినాలనిపిస్తుంది. కానీ నాదొక చిన్న విన్నపం. మనమంతా తెలుగు వాళ్ళం కదా మరి ఈ పాట కూడా తెలుగు పాట నే కదా మరి అలాంటప్పుడు పాట చివర్లో వచ్చే పేర్లు మాత్రం ఇంగ్లీష్ లో ఎందుకు అన్న. దయచేసి ఆ చివర్లో వచ్చే పేర్లు కూడా ఇంగ్లీష్ లో కాకుండా తెలుగులోనే వేయాలని నా చిన్న విన్నపం 🙏. మన బాషని మనమే గౌరవించకపోతే ఇంకెవరు గౌరవిస్తారు. దేశ భాషలందు తెలుగు లెస్స.💪💪 ఇదొక్కటే కాదు చాలా పాటలు అందరూ అలాగే చేస్తున్నారు.. మరొక సారి అలా చేయరు అని నా ఆశ
Super 👌💞 epatakosam 24 hour's time youtube lo vunna vetakanu dorikindy 👌👌👌👌💞💞💞👌👌💞💞💞👌👌💖💖💖💐💐💐
😅😅Aa
👌👌👌
Eddaru eddaru ❣️👍
Malli vinali anaypinche song 👌👌👌👌👌👌👌👌 nice
Karteek babu neevu neathiki canduva catukoni dance cheastea mastu vuntavu nana meepata aata dance eeddaru erugadeesindru music totel super suuuuuuuuuuuuuuuuper meekk music mastaruku sealute 🙏🙏🙏🙏🙏🙏
Rajaram gadu Varshini Expressions center of Attractions
Tqqq 🥰
Daily e song oka rakamia aadham ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Bs tv thop
Awesome ra rajaram
Tq so much
🎉
Super Karthik Reddy and Varshinegaru dancing likes Kotndi
Very nice 👍👍👍👍
Anni sarlu vinna malli malli venalani pestundi
పూర్తీ పాట...💖💖💖
ఊరి పోలిమేరల్లో
ఆవుల మంద రామన ఉయ్యలో
దూడల మంద రామన ఉయ్యలో
ఆ మంద కాసేటి
బాలుడేవరంటే
రామణ ఉయ్యాలో
కాపరేవరంటే
రామణ ఉయ్యాలో
నా మేనత్త కొడుకు వరసయినవాడు
రామణ ఉయ్యాలో
మనసయిన వాడు
రామణ ఉయ్యాలో
తినానికి యల్లయే
తాను రాడాయె
రామన ఉయ్యాలో
బావా రాడాయే
రామణ ఉయ్యాలో
అప్పుడు మా అత్తా
సద్దే కట్టింది
రామణ ఉయ్యాలో
నాన్నే పిలిచింది
రామణ ఉయ్యాలో
నెత్తీ మీదవెట్టి
ఇచ్చి రామ్మాంది
రామణ ఉయ్యాలో
పోయి రామ్మాంది
రామణ ఉయ్యాలో
నన్ను సూసి మా బావ
ఎదురెగి వచ్చి
రామణ ఉయ్యాలో
పరుగున వచ్చి
రామణ ఉయ్యాలో
ఎమి తేచ్చీనవాని
సద్దే దించిండు
రామణ ఉయ్యాలో
నన్ను సూసిండు
రామణ ఉయ్యాలో
చూసినా వెంటానే
ముసి ముసి నవ్వే
రామణ ఉయ్యాలో
కిలుక్కున నవ్వే
రామణ ఉయ్యాలో.....
నన్ను సూసి నవ్వూటా
కరణ మేమి
రామణ ఉయ్యాలో
నాకూ చెప్పవేమి
రామణ ఉయ్యాలో
నాకీడు జోడు
నవ్వానీ నవ్వీతీ
రామణ ఉయ్యాలో
నీవేమంటావు
రామణ ఉయ్యాలో
నేనేమి అనుకోను
దయకుంట సెప్పావే
రామణ ఉయ్యాలో
నిజముగా సెప్పవే
రామణ ఉయ్యాలో
నాకూ నచ్చిన మాట
నీవే చెప్పీతివీ
రామణ ఉయ్యాలో
నీవే నా ప్రాణము
రామణ ఉయ్యాలో
నిన్నే మనువాడుకుంట
మాటే ఇస్తున్నా
రామణ ఉయ్యాలో
ఒట్టే పెడుతున్నా
రామణ ఉయ్యాలో
మాటే ఇస్తున్నా
రామణ ఉయ్యాలో
ఒట్టే పెడుతున్నా
రామణ ఉయ్యాలో
దన్యవదములు....🙏🙏🙏
Tq anna sher me please🙏🙏🙏
@@bstvmusicals8237 lyrics comment ni pin cheyandi bro top untundhi....🙏🙏🙏🙏
Super
డ్యాన్స్ అంటే వర్షిని వర్షిని అంటే డాన్స్ సూపర్ హిట్ డాన్స్
🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳
Folk dj songs super bs tv channel💐💐💐👌🏻👌🏻👌🏻🥰
Super varshu ❤
Mass dancer varshini ❤
Super faster choreographer ✌️#APS
TQ so much
Speed yantra Babu super 🥰🥳
ఎవరు bro
Varshini super dance.u r fastest dancer in foke songs good
Super Prashanth
Tq
Aah song ki e dance set kaledu
Superr
సూపర్ సిస్టర్ హీరోయిన్
Nice video song 😍 💐💐💐💐💐💐💐
Nice ra prashanth
Director super song keka
Naperu ramana
Supper vudhi anna song dj lo all tha best 💖💖
Normal song kantey dj super undhi bro
Awesome mixing 😍🥰🤩
Hello all are iam dily see 5 times song paly 👌👌👌👌👌
Super sister keep it up
యూనిట్ అందరికి హృదయ పూర్వక అభినందనలు💐💐💐💐
Chala chala bagunadi song supar bstv
Sher me
Osm varsha akka
Tq sher
Nice taking 📸🎥🎦📹
Hi Anna nenu Goutham nuvvu e song kosam entha kastapaddavo ardhamithundhi don't stop Plz keep going anna 🤩🤩🤩💖💖💖 🔥🔥🔥🔥
అన్నా పాట చాలా బాగుంది.
విన్నకొద్ది ఇంకా వినాలనిపిస్తుంది.
కానీ నాదొక చిన్న విన్నపం.
మనమంతా తెలుగు వాళ్ళం కదా
మరి ఈ పాట కూడా తెలుగు పాట నే కదా
మరి అలాంటప్పుడు పాట చివర్లో వచ్చే పేర్లు మాత్రం ఇంగ్లీష్ లో ఎందుకు అన్న.
దయచేసి ఆ చివర్లో వచ్చే పేర్లు కూడా ఇంగ్లీష్ లో కాకుండా తెలుగులోనే వేయాలని నా చిన్న విన్నపం 🙏.
మన బాషని మనమే గౌరవించకపోతే ఇంకెవరు గౌరవిస్తారు.
దేశ భాషలందు తెలుగు లెస్స.💪💪
ఇదొక్కటే కాదు చాలా పాటలు అందరూ అలాగే చేస్తున్నారు..
మరొక సారి అలా చేయరు అని నా ఆశ
Telugu valam
Ok haa
Lavanya voice indulo inkaa romantic ga anpisthundhi.....
Congratulations to all.....💐💐💐
Tq
Super dj chinta Mahesh 🤵
Nice Dj And Dance also Nice village 🙏🙏🙏🙏👌👌
Nice Bs tv....
2nd view
Motham vere level ram annaya
Tqqq 🥰
Super ga vundi all the best for total team
❤️
Awesome 🎧🕺🕺🕺
Wah what a dance and song😘😘😘😘
Super 😍🥰
Super voice aka 👌👌nice herone duper 👍👍💐💐💐
Super👌👌
Akka ki song correct ga set ayindhi
Super BS Tv all the best team
Very nice ❤❤❤❤❤❤❤❤❤ Karthik &varshni super dance
Super
Super suuuuuuuuuuuuuuuuper 👍👍👍👍👍👍👍
🎶🎶SUPER song👏👏👌
Remix aytie set Khali 💥🔥🔥 dance 🔥
Wat
varshini❤❤❤❤❤❤
Superb dance karthik bro
🔥🤙Ramp Song🔥🤙Kicckesssss 🔥🔥
Super Anna
Tq bro
Please sher
Enni sarlu vinna assalu bore radhu very nice performance ♥️🥰
Lavanya amma neepa chala adbutanga maduranga padavu thally nee patathonea machi vupu tho dance adbuthanga cheasaru totel AtoZ super super suuuuuuuuuuuuuuuuper 👌👌👌👌👌👌
Heyyyysuperrr song fulll fidha. Superrrrr
Tq
Mee Dance chala bagundheee Akka And Anna so cute 👍👍👍👌👌👌👌 Don't Stop Your Dance 🥰🥰🥰💐💐
Superrrrrrrr song👌👌👌👌👌👌
Superrrrrrrr,👌👌👌
Hi sir
Hi sir
Super dance varshini super 👍👍
Super brother
Tq sher
Super duper dance 💃 madam nice satpas 👌👌
DOP-Editing -Direction -Choreography 👏👏👏👌👌👌👍 All Actors Done Good Both Job Expressions 👌👌👌
Tq bro sher me
@@bstvmusicals8237 Share chesa Bro 👍🤝
Thank you 🤝❤️
@@ChhotaTalkies 😎😎🔥
Super anna 😎💖
వరి కోత చైన్ బండి super మి పాటలో నాకు ఉన్నాయి
Super dancer akka
Nice song👌
మీ టీమ్ లో పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు 🙏🌺🌷
Tq bro
Dance and song super
Congratulations to all 💐
TQ
Spr dance
Hello your voice very nice gud gift Akka herone very super duper dance 💃 💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃
Super 👌👌👌👌 song
Vinadani ki బాగుంది and mixing and taking బాగుంది okay
Nice song super 👌👌👌🥰
Nice song brother my favorite singer lavanya akka😘😘😘
Superrrrr
Wow super bro
Bs TV next song waiting for you
Next song love ఫెలియర్ song song super ga uda botudhi
Super Song
𝔪𝔦𝔫𝔡 𝔟𝔩𝔬𝔴𝔦𝔫𝔤 𝔇𝔞𝔫𝔠𝔢...
Tq bro sher me please
Dance matharam ❤
wow superb energetic Dance
🔥🔥🔥🔥🔥😍😍😍😍
Good Job Sairam Subhash 🤝Nd Music Director 👍
Nice dj song anna enka kavali dj sing
Dance actress josh 😍👌👌👌
Super song 👌also dance kirak👏
Lyrics and music and direction also very good 👍
Tq sher me
Tq
👌