NINU PREMINCHEVAARIKI I నిను ప్రేమించే వారికి I Latest Telugu Christian Song I Dr. A R Stevenson
Вставка
- Опубліковано 1 жов 2024
- Lyrics, Tune, Music & Voice : Dr. A.R.Stevenson
For More Latest AR Stevenson Songs And Messages Stay Tuned To SYMPHONY MUSIC Channel.
SUBSCRIBE : ua-cam.com/users/SYMPHONY...
SHARE!!! LIKE!!! and COMMENT!!
Jeevaswaralu Song Book App
play.google.co....
Follow Us on:
Facebook: www.facebook.c...
Instagram : / a.r.stevens. .
Twitter: ar...
Website: www.symphonygospelteam.com
Whatsapp : 9440210329
For any copyright queries, Please reach out @ symphonywebteam@gmail.com
Telugu Christian Songs/Christian video songs/Christian Devotional songs/ Telugu Worship songs/ Stevenson songs/ A.R. Stevenson latest Songs/ A.R.Stevenson new albums/ A.R. Stevenson latest videos/ Jeevaswaralu songs/ symphony gospel team/ telugu Jesus worship songs/ songs on hope/ heart touching christian songs/ christian melody songs/ new telugu christian songs/ symphony music/ famous telugu christian songs/ Stevenson Latest videos/ A.r.Stevenson live videos/ A.R. Stevenson Meetings/ Telugu christian melody/ Jesus Songs/ Chirstian Hit songs/ latest Telugu christian songs 2020/ English Christian Songs/ Christian Videos/ Easter Songs/ Christ Crucifixion Songs/ Latest Telugu Songs/ English Worship Songs/ Aantharyam/ Exclusive Interviews/ Nadipisthadu/ Ninu Preminchuchu Vardilleddam/ Telugu Christmas Songs/ A.R. Stevenson christmas songs/ Christmas video songs/ Yerushalem Songs/ Nakintha Bhagyama/ O yerushalema/ Neekante Nammadagina/ Sangeetha Naadamutho/Latest stevenson hit songs/ Stevenson Melody Songs/Stevenson Heart Touching Songs/A.D. Sikhamani messages/ A.D. Sikhamani Songs/Jukebox/ Stevenson songs jukebox/Stevenson Marriage Songs/ Telugu Marriage Songs/ Latest Marriage Songs/ Stevenson Messages/stevenson live singing/ Symphony Songs
మీ రచన పాటలు ప్రతీ సారీ ఆపదల పాలైన కష్టాలు శ్రమలు నిందలు అవమానాలు కన్నీళ్లు రోదన వేదన ఇలా ఒకటి కాదు రెండు కాదు మంచి ఆత్మీయ బంధువు మిత్రుడుగా మీరు ఎంతో తోడు నీడగా స్ఫూర్తిని ఇస్తు బల పరుస్తు ధైర్యమును ఇస్తూ దేవునిల వెన్ను తట్టి ఓదార్పును ఇస్తున్న మీ మాటలు పాటలు ఆ దేవ దేవుడు మకొరకు మిమ్ములను ఈ భూమ్మీద ఇచ్చినందుకు దేవునికి వందనములు.bro my both of you 💖💞💐🎊🎊 నూరేళ్ళు చల్లగా వర్ధిల్లాలి మీరు దేవునిలో నురాంతలుగా వర్ధిల్లాలి ❤🙌🙌
బైబిల్ లోని వ్యక్తుల జీవితాలను ఆధారం చేసుకొని అల్పమైన పదాలను ప్రయోగిస్తూ అనంతమైన అర్థాలు బ్రైట్ స్టార్స్ పాఠశాల అధినేత j.pఎస్తేరు మేడం గారి కలం నుండి జాలువారిన రచనఆమఋతం స్టీవెన్సన్ గారి గానం మాధుర్యం దేవుని బిడ్డలకు ఎంతో కమనీయం రమణీయం వీనులవిందుగా నున్నది దేవుడిచ్చిన ఈతలాంతు.జె.పి.ఎస్తేరుమేడంగారికి బ్రదర్.స్టీవెన్సన్.గారికి.సదాకాలం తోడైయుండుగాక
🎉😢
😮 सी जीवी
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ]
ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము.
పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము.
ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు.
ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఆయనే మన కళ్ళను, కాళ్ళను, గుండెను, మన తల్లిదండ్రులను, పూర్వీకులను, జీవరాసులను, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త. ఎవరాయన...?
Praise the lord Anna 🙏
*నిన్ను ప్రేమించే వారికి...* Songలొ 3వ వచనం, నాకు యాక్సిడెంట్ అయినప్పుడు ఏం ఫీలయ్యానో అది నేను ఇప్పుడు పాట రూపంలో విన్నాను anna 🙏🙏🙏🙏
నిజంగా మీలాంటి రచయిత మన తెలుగు క్రైస్తవ ప్రపంచానికి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం అన్న 🙏🙏🙏
Thank you sooo much anna ❤️❤️❤️
యేసయ్య సంకల్పంలో ఉన్నవారికి గొప్ప మేలులు జరుగును... ఆమెన్
I want నీకే కదా నేను చెబుతుంటా నువ్వెందుకు నా మాట వినవంటా Song.4 years నుంచి అడుగుతున్నా సార్
Chakkati Jesus song thankyou sar.mygod blesstoyou
సూపర్ సాంగ్ భలే రాసినారు మేడంఅలాగే స్టీవెన్సన్ అన్నగారు కూడా సూపర్‌గా పాడారుచాలా మంచిగా ఉంది పాట
Miru maku దొరికిన అమూల్యమైన వజ్రం...🎉🎉
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ]
ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము.
పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము.
ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు.
ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఆయనే మన కళ్ళను, కాళ్ళను, గుండెను, మన తల్లిదండ్రులను, పూర్వీకులను, జీవరాసులను, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త. ఎవరాయన...?
దేవునికి స్తోత్రం ఆయనను స్తుతించి కీర్తించి ఘనపరతును ఆమెన్
ప్రతి వ్యక్తికి వారి జీవితంలో ఎదురైన సంభవాల తరువాత ఆశీర్వాదం అనుభవిస్తున్న ఎందరికో మదిలో నూతన కృతజ్ఞత ఆనందం కలిగిస్తుంది.
థాంక్యు అన్న
Praise the lord అన్నయ్య garu🙏🏻.. దేవులపల్లి 3days జరిగిన సభలో మాట ఇచ్చారు రూతు జీవితం గూర్చి song రాస్తాను ani అన్నారు.. Ela రాస్తారో రూతు గురించి ani ఎదురు చూస్తూ ఉన్న... Miru కొత్త song పాడినప్పుడల్లా అనుకునే దాన్ని రూతు song నా అన్ని.. But.. చాలా adbhuthanga పాడారు.. అండ్ రాసారు... మీకు దేవుడిచ్చిన జ్ఞానానిki వందనాలు..... 🎉🎉
New song superGood singing thank You sir 🙏🙏
Glory to GOD
Anna song🎵❤👌🙏🙏
But !.Highlet ga vundhi.Wonderful Song.lyrics super.praise God.
Praise the lord anna chala adbutamga atmapurvakanga paadaru anna ee song Naa korake paadinattu unnaru ilanti adbutamaina songs enno paadalani devudu mimmalni arogyamantuluga unchalani Naa pradhana Anna garu amen amen amen
Wonderful lyrics anna
What a Wonderful Song Annayya 🎉❤
అన్య య, గారు దేవుడు, బహుగా దీవిస్తున్నాడు, మీ పాటల వల్ల ఆదరించ పడుతున్నారు,
Praise The Lord Sir 👏👏👏
Annaya praise the lord pastor guru 🙏🙏🙏
Jjsjisisi
ఈ ఒక్క పాట ద్వారా పరలోక అవకాశం
Priesd the lord 🙏
జీవ స్వరాలు పాటల పుస్తకంలో ఉన్న సాంగ్స్ నే...మీరు వీడియో చేస్తున్నారు.... మాకు మీ నుండి కొత్త సాంగ్ కావాలి....
మీరు మళ్ళీ రాయండి అన్నగారు..
Lyrics pettandi anna
జీవ స్వరాలు పాటల పుస్తకంలో ఉన్న సాంగ్స్ నే...మీరు వీడియో చేస్తున్నారు.... మాకు మీ నుండి కొత్త సాంగ్ కావాలి....
మీరు మళ్ళీ రాయండి అన్నగారు..
Vandhanalu annaya garu
😭🙇♀️😭
Praise the Lord Anna
👌👌👌🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord sir 🙏🙏🙏
అన్నయ్య వందనాలు 🙏 సాంగ్ సూపర్
Jeevaharam song upload cheyandi anna
Nice song brother ❣️ one of the my fevarit singar
PRAISE. THE. LORD. SIR✝️🎤🙏
చాలా. ఆత్మీయంగా. ప్రేరేపించే పదాలను. అర్ధవంతమైన సాహిత్యంతో వచ్చింది సార్
దేవునికే మహిమ ఘనతా ప్రభావములు కలుగునుగాక ఆమేన్
Praise the lord brother 🙏🙏
హాయ్ అన్నయ్య ప్రైస్ ది లార్డ్ అన్నయ్య దేవుని కృప చేత మరొక పాట చైడానికి మీకిచ్చిన గొప్ప తలాంతుల కొరకై అద్భుతమైన పాటలు రాసి స్వరపస్తూన్నా దేవునికి కృతజ్ఞతలు చెలిస్తున్నాను అన్నయ్య ఇంకా అనేకమైనట్వంటి వాక్యా దార గీతాలు ఇంకా ప్రజలోకి తీసుకువెల్లాలని మనసారా కోరుతూ మీ స్టీఫెన్ అగిరిపల్లి 🎤🎤🎤🎶🎶🎹🎹🎹❤️❤️❤️❤️
Praise the lord anna🙏
Praise the lord 🙏 Ayyagaru
🌹🌹🙏🙏🙏🙏🌹🌹💐💐🌹🙏
మీ పాటల జీవితం ఇప్పుడే మొదలైంది బ్రదర్ god bless you 💐
Amen❤
సూపర్ సాంగ్ అన్న లిరిక్ కూడా పెట్టండి 🙏🏻🙏🏻🙏🏻
Yesuke mahima
Praise the lord brother 🙏🙏🙏🙏 anna song lyrics please
ఆమెన్ 👏👏👏🙏🙏🙏
❤❤❤❤❤
Anna vandanalu meaningful song brother
Mom excellent meaning ful song and wonderful message thanq so much
Lyrics పెట్టండి అన్న
❤❤❤❤❤🙏🙏🙏👌🖖🖖🖖🖖👍👍👍👍👍💕💕💕💕
Praise God lyrics with heart' touching and God spoke to me thank you brother
Super song lyrics Exlent brother, God bless you 🎉
Super song sir
Fabulous
Paise the lord
❤❤❤
Praise the lord 🙏 Brother
నీస్వరమాధుర్యంచే మమ్మల్ని ఆనందం పరవశానికి లోనుచేశావు అన్నయ్య
🙏🙏🙏 praise the lord Annayya
Praise the lord.anna
Prasie the lord brother 🙏🙏🙏
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Praise the lord.anna
Anna song challa bagundi.
Praise the lord sir 🙏
Praise the lord sir very nice song sir
Super song brother and do many more 😊
❤️
SupersongAnnya😭🙏😭
Super song annaa
🙏🏻👏👍Amen
❤❤❤
ఆమేన్
🙏🙏
జీవ స్వరాలు పాటల పుస్తకంలో ఉన్న సాంగ్స్ నే...మీరు వీడియో చేస్తున్నారు.... మాకు మీ నుండి కొత్త సాంగ్ కావాలి....
మీరు మళ్ళీ రాయండి అన్నగారు..
Super Amen