నేను దేనితోనూ సంబంధం లేని వ్యక్తిని.. నాకు నేనే గురువు | Ramana Maharshi court case | Kanth’Risa

Поділитися
Вставка
  • Опубліковано 10 жов 2024
  • Ramana Maharshi court case
    #ramanamaharshi #spirituality #philosophy #psychology #review

КОМЕНТАРІ • 19

  • @ShankaR-KarthikeyaN
    @ShankaR-KarthikeyaN 23 години тому

    భగవాన్ అంటే "భగ భగ" మంటూ మండే సమస్యలనే మంటలను ఆర్పే "వాన" నీటి లాంటోడు.....
    వ్యాఖ్యనములకు అందని తత్వం రమణుడిది....
    మీకు తోచింది మీరు చెపుతున్నారు మంచిది dear ఆనంద్ గారు 👍

  • @knowingisbeing
    @knowingisbeing День тому

    మీ ఓపికకు 🙏🏻. సుఖీభవ. ఉన్నది అదే అన్నది ప్రస్పుటం కావున నీ కీ ఓపిక ఉన్నది అనేది నేను కన్నది.

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 День тому +3

    వయస్సును బట్టి,కనీసం ఆశ్రమ ధర్మాలకుకూడా కట్టుబడి అనుసరించని నేటి ప్రపంచంలో ఆశ్రమ ధర్మాలను అతీతమైన "అత్యాశ్రమ" జీవనం సాధ్యమా.? ఒకవేళ..ఎవరైనా, అలా ఉన్నా భౌతిక దృష్టితో చూసే లోకానికి అలాంటి వాళ్ళు ఎప్పటికీ అర్థం కారు.!
    అందుకే ..అవధూతలు,యోగులు అందరికీ అర్థం కారు.!
    అన్నిటి మధ్య ఉంటూ అన్నిటికీ అతీతంగా ఉండడమనేది.. అందరికీ సాధ్యం కాదు.!
    అలా ఉండటం...శ్రీ రమణ మహర్షి లాంటి బహు కొద్దిమందికి
    తప్ప.!

    • @KanthRisa
      @KanthRisa  День тому

      సాధ్యమే.. ఏమీ పట్టనట్లు ఉండు 😀

    • @operation50-oldisgold6
      @operation50-oldisgold6 День тому

      @@KanthRisa
      👍🥰🥰

  • @pillaveerraju2895
    @pillaveerraju2895 День тому +1

    Good.

  • @sandhyarani7082
    @sandhyarani7082 День тому

    Divine morning ❤

  • @lakshmisailajakollapudi1553
    @lakshmisailajakollapudi1553 День тому

    Namo viswakarmani 🙏🙏🙏🙏🙏

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 День тому

    ❤ Krishna surat
    5.12pm

  • @Prabhakar9392
    @Prabhakar9392 День тому

    ప్రపంచానికి నీ పరిచయం..

  • @kkalluri1
    @kkalluri1 23 години тому

    ప్రపంచం లో ప్రతి చోటు పవిత్రం.. అరుణాచలం ఐనా అంబర్ పేట అయినా.. మనసులో ఉన్నది పోలిక ..

  • @madhu3dots
    @madhu3dots День тому +1

    Ratan tata gaari paina video cheyyandi

  • @morabhanu2766
    @morabhanu2766 День тому

    Good 👍

  • @LamuShi-uu5be
    @LamuShi-uu5be День тому +1

    🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🙏✨

  • @111saibaba
    @111saibaba День тому

    సద్గురు సుబ్రహ్మణ్యం గారి సుభాషితాలు అత్యాశ్రమం పేరు తోనే వస్తాయి . రమణుల ఆన్సర్స్ చక్కనివి. ఆయన చెప్పిన వాక్యాలు మనం డైరెక్ట్ గా ఇంటర్ ప్రటేషన్స్ మీద ఆధార పడకుండా అర్ధం చేసుకోవాలి.

  • @solutions3297
    @solutions3297 20 годин тому

    🙏🙏🙏

  • @dkimpprojects3300
    @dkimpprojects3300 22 години тому

  • @manu12ogirala87
    @manu12ogirala87 22 години тому

    Anna🙏🙏

  • @Iamnotajournalist
    @Iamnotajournalist 20 годин тому

    Mee yogi pk gaaru mathala prastavana leni politics chesta ani , ippudu “ I am unapologetically sanatana Hindu” antunnadu., meere bashaym cheppali yogi gaari antaraardam entoo mari😊😊