రాధామనోహర్ దాసు గారు మా క్రిస్మస్ ప్రశ్నలు clear | మీకు సంధించిన ప్రశ్నలకు 25 లచ్చలు రెడీనా?

Поділитися
Вставка
  • Опубліковано 19 гру 2021
  • I FOR GOD VIJAY PRASAD REDDY యూట్యూబ్ ఛానల్ కు ప్రభువును మన రక్షకుడైన క్రీస్తువారి నామంలో మీకు స్వాగతం పలుకుతున్నాము..దేవుడు తన కృప ద్వారా ఏర్పరుచుకున్న క్రీస్తు పరిచారకుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ప్రసంగాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆత్మీయంగా బలపరచబడుతున్నారు.. నిస్వార్థపూరితంగా సత్యమును ప్రకటించుటలో నేటివరకు వెనుదీయక ప్రభువు బాటలో ముందుకు వెళుతున్న ఈ పరిచర్యను గూర్చి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి
    ఒకవేళ ఈ ప్రసంగాల ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడితే తప్పకుండా ఈ ఛానల్ ను ఇతరులకు పరిచయం చేయండి మరిన్ని వీడియో Updates కొరకు ఈ ఛానల్ ను తప్పక Subscribe చేయండి మా Video లను లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి
    #Vijay_Prasad_Reddy #Inspirational_Messages
    I FOR GOD MINISTRIES ఛానల్ లింక్👇👇
    / @vijayprasadreddyiforgod
    ప్రతి ఆదివారం live వీక్షించుటకొరకు I FOR GOD LIVE ఛానల్ లింక్👇👇
    / @iforgodvijayprasadreddy
    మా Facebook లింక్స్ 👇🏻👇🏻follow అవ్వగలరు
    1. / vijay.prasadreddybalab...
    2. / క్రీస్తు-సంఘముబలభద్రపు...
    3. / i-for-god-ministries-1...
    మా ఉచిత ఆడియో ప్రసంగముల కొరకు Whatsapp group లో ఈ లింక్ నుండి జాయిన్ అవ్వగలరు👇🏻👇🏻
    (for join click this link )
    chat.whatsapp.com/EDw8B1zwOda...
    Vijay Annayya వీడియో సాంగ్స్ PlayList :
    / iforgodlivehdvideos
    ఆదివారం ఆరాధన సందేశములు:
    • SUNDAY CHURCH WORSHIP ...
    I For God Songs Promos link:
    • VIJAY PRASAD REDDY ALL...
    విజయ్ ప్రసాద్ రెడ్డి గారు రచించిన ఆడియో ఆల్బమ్స్ Juke box links
    1. యుద్దానికి_సిద్దమైన_సైన్యములకు_అధిపతి
    • ¶¶ Yuddhaniki Siddhamy...
    2. సర్వలోక_న్యాయాధిపతి
    • ¶¶ Sarvaloka Nyayadhip...
    3. ముల్లోక_మహాయోధుడు
    • ముల్లోక మహాయోధుడు JUKE...
    Debates :
    1. లోకరక్షకుడు_కృష్ణుడా_క్రీస్తా ? Karunakar Sugguna v/s Vijay Prasad Reddy debate 👇🏻👇🏻
    • లోకరక్షకుడు ఎవరు? | Sh...
    2. జన్మపాపం ఉందా? పార్ట్ 1
    • ORIGINAL SIN | DEBATE ...
    3. జన్మపాపం ఉందా? పార్ట్ 2
    • ORIGINAL SIN | DEBATE ...
    #Messages Links
    1. క్రైస్తవులు యోగా చేయడం పాపమా?
    • యోగా క్రైస్తవులు చేయకూ...
    2. మద్యం తాగినా పాపంకాదని పాతనిబంధనలో ఉందా?
    • ఎప్పుడైనా మద్యం తాగినా...
    3. పాపం చేస్తారని తెలిసినా దేవుడు మనుషులను ఎందుకు పుట్టించాడు?
    • మనుషులు పాపం చేసి చెడి...
    4. క్రైస్తవులు తలకొరివి పెట్టకూడదా?
    • విశ్వాసి అన్యుడైన తండ్...
    5. ఐగుప్తీయులకు పిరమిడ్లలో మమ్మీలను భద్రపరిచి జ్ఞానం ఎక్కడిది?
    • ఈజిప్ట్ నాగరికతకు మూలం...
    6. క్షమించకపోతే మనకు కలిగే నష్టాలు ఏమిటి?
    • ఆ నమ్మకద్రోహిని చచ్చిన...
    7. ఇతరులు నీ గురించి ఏదో అనుకుంటున్నారని నీ ఆత్మ విశ్వాసం సన్నగిల్లిపోతుందా?
    • నీగురించి ఇతరులు ఏమనుక...
    8. శాస్త్రవేత్తలు పుట్టకముందే బైబిలు చెప్పిన మిర్మికాలజీ (చీమల అధ్యయన శాస్త్రం)
    • ఆశ్చర్యం ! క్రీ.పూ 900...
    9. ఏదేను తోట ఎక్కడ ఉందొ శాస్త్రవేత్తలు కనిపెట్టేశారా?
    • ఏదేను తోట ఏ దేశంలో ఉంద...
    10. ఏసు క్రీస్తు ప్రభువు వారు మోషే లాంటి ప్రవక్త అని బైబిల్ చెప్పిందా?
    • మోషే గారి జీవితంలో జరి...
    11. దేవుని యందు నిజమైన భయభక్తులు ఎలా ఉంటాయి?
    • దేవునియందు నిజమైన భయభక...
    12. యవ్వనేచ్ఛలను గూర్చి యువతకు ప్రత్యేకమైన సందేశం
    • యవ్వనేచ్చ | AN EYE OPE...
    13. సిలువ మీద పరీక్షించబడిన బందిపోటు దొంగల చరిత్ర
    • శిలువమీద పరీక్షింపబడిన...
    14. క్రైస్తవుడు ఎరుగవలసిన నిజమైన క్రీస్తు ఎవరు?
    • #క్రైస్తవుడు ఎరుగవలసిన...
    15. నోవాహు కు కాకి ద్రోహం చేసిందా?
    • నోవాహు కు కాకి ద్రోహం ...
    16. మగ్ధలేనే మరియను ఏసుక్రీస్తు నిజంగానే వివాహం చేసుకున్నారా?
    • మగ్దలేనే మరియను యేసుక్...
    17. శివశక్తి కరుణాకర్ సుగుణ నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
    • Video
    18. వలసకూలీ షార్ట్ ఫిల్మ్ టీజర్
    • వలసకూలీ Short Film Tea...
    19. ప్రేమ పెళ్లి బైబిల్ ప్రకారంగా నేరమా? విశ్వాసులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా?
    • ప్రేమ పెళ్ళి పాపమా? సం...
    20. అస్తిపంజరం ఆత్మకథ ఎప్పుడైనా విన్నావా అద్భుతంగా ఉంటుంది
    • ఇదే నీ అసలు ఫోటో అంటోన...
    21. ఈ ప్రపంచంలో మీ ఒక్కరికే ఇన్ని బాధలు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడు
    • నాకే ఇన్ని బాధలు అనుకు...
    Our WEBSITE : www.iforgod.com
    FOR Cds & books please contact: 85 0000 6339
    More details call & WhatsApp : 85 0000 6339
  • Розваги

КОМЕНТАРІ • 2,6 тис.

  • @goodmorning7307
    @goodmorning7307 2 роки тому +918

    దేవుని అవమాన పరిచే రాధ మనోహర్ గారు ఎపుడో ఒకప్పుడు దేవుని కన్నులారా చూడాలని యేసుక్రీస్తు నిజదేవుడని సాక్ష్యం ఇవ్వాలని కోరుకుంటున్నా🙏🙏🙏🙏

  • @djbabu4025
    @djbabu4025 2 роки тому +185

    బ్రదర్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు వందనాలు దేవుడు బలంగా మిమ్ములను దీవించి కాపాడును గాక ఆమెన్ ఆమెన్ మరియు నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను

    • @udayavaranasi1740
      @udayavaranasi1740 2 роки тому

      vijay prasad reddy you should follow the hindu videos and questions by pastors earlier. the answer is already given "KOTI" is sanskrit word means in order(VARASA KRAMAMLO). "MUMPHAMUDUKOTLU ante VARASAGA MUMPHAIMOODU(33 in the order). So don't provoke the peopl. Earlier just think what happened to the unnecessary comments of the pastors

    • @solomons-ixl-international6058
      @solomons-ixl-international6058 2 роки тому

      Yes, Brother. నా తరుపునకూడ! ❤❤❤🌹🌹🌹🙏🙏🙏

    • @bsandhya5403
      @bsandhya5403 Рік тому +1

      Brother anna gariki kulaanni antagattakandi .anna garu devudu erparachukunna kumarudu.,,

    • @masenu
      @masenu Рік тому

      👌👌👌🙏🙏👌👌🙏🙏🌹🌹

  • @naaramesterrani7772
    @naaramesterrani7772 Рік тому +25

    బాగా చెప్పారు అన్నయ్య గారు దేవునికి మహిమ కలుగుగాక ఆమెన్, 🙏🙏🙏

  • @thamadatulasidas362
    @thamadatulasidas362 Рік тому +12

    అన్న మనస్ఫూర్తిగా దేవుడు నిన్ను మంచి ఆరోగ్యంగా ఉంచాలని మంచి ఆలోచన జ్ఞానమును అనేకమందికి చెప్పాలని రాధ మనోహర్ కి దేవుడు సరైన బుద్ధి చెప్పాలని ప్రార్థిస్తున్నాను

  • @shalemraju-believer7818
    @shalemraju-believer7818 2 роки тому +49

    అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము...
    నైస్... కౌంటర్... God bless you

  • @raminaiduravipalli485
    @raminaiduravipalli485 2 роки тому +568

    ఒక పాపి నిజమైన మారుమనస్సు పొందిన దినమే అసలైన క్రిస్మస్ 100% praise the lord brother

    • @tavitinaiduchintu7463
      @tavitinaiduchintu7463 2 роки тому +13

      అంటే మీరు పాపులు అని ఒప్పుకున్నారు.

    • @sagarnallabayi1110
      @sagarnallabayi1110 2 роки тому +6

      @@tavitinaiduchintu7463 ante nuvvu punyathmudiva nuvvu kuda papive telsuko first

    • @sagarnallabayi1110
      @sagarnallabayi1110 2 роки тому

      Nee gurunchi evaduadigaagura

    • @tavitinaiduchintu7463
      @tavitinaiduchintu7463 2 роки тому +1

      @@sagarnallabayi1110 నీలాగా చెక్కముక్కలకి మొక్కితే అలాగే ఉంటది. యేసు అనేవాడికి వదిలేసి మేకులకి చెక్కలకి మొక్కుతారు

    • @sagarnallabayi1110
      @sagarnallabayi1110 2 роки тому +3

      @@tavitinaiduchintu7463 naa ishtam Jesus Christ naa devudu neekenduku naaku ishtamaina devudni nenu poojistha neekemaina noppa aslu nuvvevdra nannu adagadaniki

  • @bathulasureshbabu7877
    @bathulasureshbabu7877 Рік тому +1

    గాడ్ బ్లెస్ యు బ్రదర్ ఇంత చక్కగా ఇంత సాత్వికంగా ఎన్నో విషయాలని హేతువాదులుకి అర్థమయ్యే విధంగా మనవాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా తెలియజేసినందుకు నిజంగా దేవుని పేరట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను క్రిస్మస్ చరిత్ర అనేటువంటి బుక్ ఒకటి ఉంటుందని ఆ బుక్ లో వీళ్ళకి అర్ధమయ్యే విధంగా ఉంటుంది ఆధారం దేవుడు పెట్టలేదు ఒక డేట్ అంటూ పెట్టలేదు దేవుడు. అది ఒక మర్మం. ఏసుక్రీస్తు నిజమైన దేవుడు అని రుజువు చేయడమే కాదు సవాల్ విసిరి ఇక్కడ ఉన్నటువంటి ఎంతమంది అయితే మత పెద్దలు ఉన్నారు వాళ్ళందరికీ ఒక సవాల్ విసిగినటువంటి నెహ్రూ కాలంలో ఒక ఆయన సవాల్ చరిత్ర ఆధారంగా చరిత్ర చెబుతున్నటువంటి నిజాలు ఆధారాలు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనేవి ఎలా వచ్చాయి కూడా తెలియనటువంటి జనాలు హేతువాదులుగా ఉన్నారు పాపం నిజానికి వాళ్లకి ఏమీ తెలియక ఈ విధంగా మాట్లాడుతున్నారు గాని సత్యం తెలిసిన తర్వాత వాళ్లు కూడా అదే నోటితోటి నిజమైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అని అంగీకరించక తప్పదు నేనైతే హేతువాదులకు కొట్టే సమాధానం చెబుతున్నాను మత గ్రంధాలన్నీ చదివి అందులో నిజమైన దేవుడు ఎవరు తెలుసుకొని దానిని పూజించండి దానిని ఆరాధించండి దానిలో జీవించండి.. అంతేగాని వేరే ఒకరిని తక్కువ చేయడం వేరే ఒకరిని విమర్శించడం అది సరైన పద్ధతి కాదు మీకు ధన లాభం కావాలి అనుకుంటే అడగండి అంతేకానీ ఈ విధంగా మాట్లాడటం అనేది సరైన పద్ధతి కాదు దయచేసి ఎవరూ తప్పుగా భావించవద్దు. తప్పులు ఉంటే క్షమించవలసినదిగా కోరుకుంటూ నీ ఆప్త మిత్రుడు

  • @chsubbuchsubbu9897
    @chsubbuchsubbu9897 Рік тому +10

    అద్భుతం అన్నయ్య... God bless you

  • @kankrow6675
    @kankrow6675 2 роки тому +52

    ఈ మధ్య ఇలాంటి అజ్ఞానము తో కూడిన
    వితండవాదములతో అనేక మంది బయలుదేరారు, ఎవరు కూడా సత్యాన్ని ఎన్నడు మరుగుపర్చలేరు...జీవము గల
    దేవునికి స్తోత్రం కలుగునుగాక 👏🙏🏻
    ఆమెన్ 👏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @AR-pi1hf
    @AR-pi1hf 2 роки тому +63

    అవును సార్ ఒక పాపి పరిశుద్ధుడుగా మారినప్పుడు నిజమైన పండుగ దేవుడు మిమ్మల్ని దీవించును గాక 👃👃 అమెను

  • @sudharaniboddu7235
    @sudharaniboddu7235 22 дні тому

    ప్రైస్ ది లార్డ్ అన్న. రాధా మనోహర్ గారు త్వరలో సౌలు పౌలు గా మారినట్లు ఈయన కూడ మారును గాక ఆమెన్.

  • @bharanikumar1928
    @bharanikumar1928 Рік тому +14

    పరమత దూషణ చేసేవాడు ఎవడైనా తినేవాడు కాదు నీ మతాన్ని ప్రేమించు పక్కవాడి మతాన్ని గౌరవించు మనం మనుషులం మానవత్వంతో జీవిద్దాం

    • @kotipallidinesh3600
      @kotipallidinesh3600 10 місяців тому +1

      మధ్యలో వచ్చిందే i క్రిస్టియనిటీ

    • @durgeshlachappagari7480
      @durgeshlachappagari7480 10 місяців тому +2

      ఇండియా అంటేనే అది

  • @dhanaraju1606
    @dhanaraju1606 2 роки тому +145

    హైలెట్ మెసేజ్ చెప్పిన బ్రోధర్ విజయ్ ప్రసాద్ అన్నయ్యకు వందనాలు

  • @Joyingod77
    @Joyingod77 2 роки тому +112

    అన్న నాకు ఈ thought టే వచ్చింది కానీ ఎవరికైనా చెబితే నమ్మరేమో అనుకున్న కానీ ఇప్పుడు మీరు చెబుతున్న మాటల్ని చాలా మంది నమ్ముతున్నారు... glori to lord 🙏

    • @naspurisudarsan6622
      @naspurisudarsan6622 2 роки тому +1

      AL

    • @davidrajudara1904
      @davidrajudara1904 2 роки тому

      L

    • @gsamuel9926
      @gsamuel9926 2 роки тому +1

      Yes brother చక్కగా వివరించారు

    • @udayavaranasi1740
      @udayavaranasi1740 2 роки тому

      విజయ ప్రసాద్ రెడ్డి మీరు హిందూ వీడియోలు మరియు పాస్టర్ల ప్రశ్నలను అనుసరించండి. సమాధానం ఇప్పటికే ఇవ్వబడింది "కోటి" సంస్కృత పదం అంటే క్రమంలో (వరస క్రమంలో). "ముంఫముడుకోట్లు అంటే వరసగా ముంఫైమూడు(33 ఆర్డర్‌లో). కాబట్టి ప్రజలను రెచ్చగొట్టకండి. ఇంతకు ముందు పాస్టర్ల అనవసర వ్యాఖ్యలకు ఏమైందో ఆలోచించండి.

  • @chetanbabi
    @chetanbabi Рік тому +1

    యేసయ్య ని సిలువ వేసే సమయంలో ఆయనని చూసి చాలా ప్రజలు హెలనా చేసారు, ఆ సమయంలో కూడా యేసయ్య వల్లని క్షమించాడు మన యేసు ప్రేమ అలాంటిది, కానుక తండ్రి ఆ కుమారుడని క్షమించు, ప్రియ సోదరులారా అతని కొరకు ప్రార్ధన చేయండి, ఆమెన్.

  • @devendranani4275
    @devendranani4275 Рік тому +40

    వందనాలు అయ్య గారు 🙏🙏 మీరు చెప్పినట్టువంటి వివరంగా వాక్యం ఎవరు వివరించే వారిని నేను చూడలేదు దేవుడు మిమ్మల్ని ఇంకా బహు బలంగా వాడుకోనును గాక ఆమెన్

    • @mallikarjunanaidu5777
      @mallikarjunanaidu5777 5 місяців тому +1

      😂😂😂😂😂😂😂
      మిమ్మల్ని కూడా బాగా వాడుకుంటున్నాడు అది తెలుసుకోండి.. డబ్బు కోసం దశమ భాగాల రూపంలో 😂😂😂😂😂😂😂😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😊😊😅😮

  • @chanduvarma8888
    @chanduvarma8888 2 роки тому +146

    Praise the lord Anna...
    చాల మంచి సందేశం ఇచ్చి నందకు చాలా చాలా కృతజ్ఞతలు...

    • @udayavaranasi1740
      @udayavaranasi1740 2 роки тому

      vijay prasad reddy you should follow the hindu videos and questions by pastors earlier. the answer is already given "KOTI" is sanskrit word means in order(VARASA KRAMAMLO). "MUMPHAMUDUKOTLU ante VARASAGA MUMPHAIMOODU(33 in the order). So don't provoke the peopl. Earlier just think what happened to the unnecessary comments of the pastors

    • @karraruphus4623
      @karraruphus4623 2 роки тому

      Bro. Y can't you join in Hebron church Hyderabad team

    • @chanduvarma8888
      @chanduvarma8888 2 роки тому

      Anna kudaradu I'm living in Srikakulam..
      Really I'm sorry Anna

    • @venkataramachandrareddybad7118
      @venkataramachandrareddybad7118 Рік тому

      @@chanduvarma8888 Meeru rajulu ah actual ga 🙃

    • @chanduvarma8888
      @chanduvarma8888 Рік тому

      రాజులు కాదు లేదు.... దేవున్ని నమ్మకున్న ....
      ఒక సాధారమైన క్రైస్తవ వ్యక్తిని .... అన్నా......

  • @rambabusiddabathula2536
    @rambabusiddabathula2536 2 роки тому +20

    Thank you అన్నయ్య 🙏దేవునికి మహిమ కలుగును గాక

  • @indusekharbikkina605
    @indusekharbikkina605 5 місяців тому +3

    మీ మతం గొప్ప తనం మీది, మా మత గొప్ప తనం మాది. ఒక రి ని ఒకరు దూషించి కోవటం తగదు ఏ దేవునికి అయినా అందరం బిడ్డలమే

  • @satheshkumar9466
    @satheshkumar9466 11 місяців тому +12

    Jai sri ram jai shri krishna

  • @vinnuteh9839
    @vinnuteh9839 2 роки тому +78

    చాలా అద్భుతమైన సందేశం అందించినందుకు ధన్యవాదాలు అన్నయ్య 🙏🙏

  • @rbmathangi8688
    @rbmathangi8688 2 роки тому +131

    నాలో పాపము ఉన్నదని మీలో ఎవరు నిరూపించగలరు అని కొన్ని సంవత్సరాల క్రితమే ఏసుక్రీస్తు వారు సవాలు చేశాడు ఇంత వరకు ఎవడు ఏమి చేయలేక పోయాడు

    • @satyaprakash5066
      @satyaprakash5066 2 роки тому +7

      Nene Satyam Jeevam,maargam ani kuuda dout lekundaa kachhithangaa cheppaadu ,

    • @rbmathangi8688
      @rbmathangi8688 2 роки тому +1

      @@kiranakumarthi7691 చేశాడు అంటే ఒక్కడే,చేశారు అంటే ఎంత మంది

    • @gangulapraveen2302
      @gangulapraveen2302 2 роки тому +4

      @@kirkuksur2428 nijama dammunte debit Ra naa devudu ento chepta sollu matalu kadhu raa dummunte rajamandri ra bro

    • @deevenachanel7797
      @deevenachanel7797 2 роки тому +1

      @@kirkuksur2428 chupiste em chestaru

    • @yammalayammala4200
      @yammalayammala4200 2 роки тому +5

      @@kirkuksur2428 ఏంటి నీకు మేకులు ను సుత్తి కావాలా ఎందుకు నువ్ ని చేతులకి కళ్ళకి కొట్టుకుంటావా ఏంటి అసలు మాటలు ఆడుతున్నావో నీకు ఐనా అర్ధం అవుతుందా

  • @devans5955
    @devans5955 3 дні тому

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

  • @saraladevi688
    @saraladevi688 Рік тому +4

    మీ సందేశాలు నాకు చాలా ఇష్టం, నేను ఒక క్రిస్టియన్ ని, నాకు యేసుక్రీస్తు ప్రభువు అంటే చాలా ఇష్టం, ఆయన మనందరి కొరకు తన మహిమ గల పరిశుద్ధ రక్తం చిందించి మనలను పాపం నుండి రక్షించాడు, ఆయనకే మహిమ కలుగును గాక

  • @francisanisetty0369
    @francisanisetty0369 2 роки тому +30

    Wonderful message ... explained very clear brother 🙏🙏🙏

    • @PRARDHANA
      @PRARDHANA 2 роки тому

      ua-cam.com/video/nxo81QW0atE/v-deo.html

  • @maryaseervadammaryaseervad7545
    @maryaseervadammaryaseervad7545 2 роки тому +11

    Exlent clarification brother.మీరు మాట్లాడిన చాలా మాటలు కరెక్ట్ బ్రదర్. నా మనసులోని చాలా విషయాలు మీరు చెప్పారు చాలాthanks brother

  • @SBPrathapreddy217
    @SBPrathapreddy217 Рік тому

    Vijaya Prasad Reddy garu Superb ga Chepparu 👍👍👍👍👍

  • @swapnasrisri9940
    @swapnasrisri9940 11 місяців тому +2

    Praise the lord annayya chala samayaspoorti to chepparanna ekanina vallu marite manam pandaga cheskundam annayya

  • @pavanmaha7125
    @pavanmaha7125 Рік тому +95

    నేను ఒక హిందూ .. కానీ మీ వీడియోస్ మాత్రం కచ్చితంగా చూస్తాను, ఎందుకంటే క్రైస్తవ, హిందూ, ముస్లిం మతాలలో వుండే మతోన్మాదుల కంటే మీరు చాలా గొప్పవారు. ఎందుకంటే అందరిలా గుడ్డిగా వాదించరు... కరెక్ట్ గా మాట్లాడుతారు..

    • @chandrasekharbyri1557
      @chandrasekharbyri1557 Рік тому +4

      Nuvv oka gorre vi

    • @srinivasavarmaghantasala8961
      @srinivasavarmaghantasala8961 Рік тому +6

      నువు emotional ఐపోకు.. వీడి మాటలు అర్దం కాలేద?😂😂😂😂 డేట్ లేదు అని ఒప్పుకుంటాడు కానీ ఆ రోజు celebrate చేసుకోవచ్చు అంట..కవర్ cheidaniki Christmas ni సువార్త సభలు అన్నాడు...
      దేవతల పేర్లు అన్ని ఉన్నాయి...5 వేల సంవత్సరాల క్రితం ఉన్న కృష్ణుడు రమ్ములకి పుట్టిన రోజులు ఉన్నాయి just 2 వేల సంవత్సరాలు క్రితం తిరిగిన వడి కి అవురు డేట్ veskoledaa?...వేడి టాపిక్ డైవర్ట్ cheidaniki మన దేవుళ్ళ నీ అంటున్నాడు lafoot gadu...character annadu..రాముడు కన్నా character avdiki ledu..nenu ista 1lakha..yesu పుట్టాడు అని నిరూపిస్తే..

    • @srinivasavarmaghantasala8961
      @srinivasavarmaghantasala8961 Рік тому

      @రెడ్డి బావ ఇంత పిచ్చా గడివెంట్ర నువు... 😂😂😂😂😂Proofs ఏవి ర అంటే సోది మింగుతున్నవ్... Proofs ante historical or zeogical or archirictural etc physical Proofs ra .......రాముడు ఉన్నాడు అనడానికి రామసేతు ఉంది .కృష్ణుడు ఉన్నాడు అనడానికి ద్వారక ఉంది..వాళ్ళకి 5 వేల సంవత్సర ల ముందు ఉన్నవాళ్ళకి డేట్ ఆఫ్ births ఉన్నాయి..just 2 వేల సంవత్సరాల ముందు పుట్టాడు అనే వాడికి డేట్ ఆఫ్ birth leda ra...and వాడు పుట్టిన place lo చాలా మంది వాడ్ని వేతిరేకిస్తారు😂😂😂😂మీకు ఉన్న ప్రూఫ్ ఒక్కటే ఆ బ్లాక్ బుక్ అదీ కూడా వాడే సొంతంగా రాసుకొని ..నేను దేవుడి బిడ్డని అల్లం గెద్దని అని statements తిప్పి తిప్పి రాశాడు🤪🤪🤪🤪🤪🤪

    • @beerakishorebabu8475
      @beerakishorebabu8475 Рік тому +2

      రావణాసురుడు సీతని తీసుకెళ్లాడని, రాముడు సీతని అనుమానించాడు.రాముడికి క్యారెక్టర్ ఏది. సీతని తీసుకుని వెళ్లిన రావణాసురుడు ఏమి చేయకుండా ఎలా తీసుకెళ్ళాడో అలాగే తీసుకొచ్చాడు అది క్యారెక్టర్ అంటే. ముందు అది తెలుసుకో.

    • @srinivasavarmaghantasala8961
      @srinivasavarmaghantasala8961 Рік тому +3

      @@beerakishorebabu8475 నీకు తెలిసినట్టు లేదు .రావణ కి ఉన్న శాపం వల్ల స్త్రీ నీ బలవంతంగా తాకిన ఈస్తం లేకుండా తాకిన తన తల ముక్కలు అవ్తుంది ..ఇందుకోసమే చాలా అందమైన అశోకవనంలో లో పెట్టి రవనసుడు నీ అంగీకరించే ల సేవకులకు గొప్పలు చేపమని బంధించాడు. తెలుసుకుని కామెంట్ చేయి.

  • @ludiyadevathala1630
    @ludiyadevathala1630 2 роки тому +15

    Excellent Pastor garu praise the Lord 🙏🏻🙏🏻🙏🏻

  • @seemoncricketer4513
    @seemoncricketer4513 Рік тому +1

    Samastha mahima ghanatha pravhavamulu yuga yugamulu mana yessaya ke chellunugakaa Amen..!🙇‍♂️

  • @vkentertainment6928
    @vkentertainment6928 Рік тому +8

    Jai sri ram🚩 mana mathani praminchu para mathani gowravinchu

  • @chandrasekharravuri7793
    @chandrasekharravuri7793 2 роки тому +130

    నిజానికి మనకు కావల్సింది సత్యంలో రక్షణ మారుమనస్సు

    • @udayavaranasi1740
      @udayavaranasi1740 2 роки тому

      vijay prasad reddy you should follow the hindu videos and questions by pastors earlier. the answer is already given "KOTI" is sanskrit word means in order(VARASA KRAMAMLO). "MUMPHAMUDUKOTLU ante VARASAGA MUMPHAIMOODU(33 in the order). So don't provoke the peopl. Earlier just think what happened to the unnecessary comments of the pastors

    • @vinny-oh5yo
      @vinny-oh5yo Рік тому

      @@udayavaranasi1740 spam cheyyaku ra😂

    • @Suryastram
      @Suryastram Рік тому

      నిజనికి మీకు కావలిసింది గొర్రెలు... మీరు చెసేది గొర్రె బలి

    • @Suryastram
      @Suryastram Рік тому

      నిజనికి మీకు కావలిసింది కొత్త గొర్రెలు

  • @mandamaddilety228
    @mandamaddilety228 2 роки тому +66

    క్రిస్తు ను మహిమపరచ్చినందు కు వందనాలు

  • @pillalamarriswathi986
    @pillalamarriswathi986 3 місяці тому

    చాలా బాగా చెప్పారు అన్నయ్య ఆమెన్ వందనాలు 🙏🙏🙏🙏

  • @meetkiran5
    @meetkiran5 2 місяці тому

    PRAISE THE SUPREME LORD SRI KRISHNA. JAI SRI KRISHNA

  • @madivisugunasheela2075
    @madivisugunasheela2075 2 роки тому +6

    Praise the lord brother mimalni devudu బహుబలం గా వాడుకోవాలని ప్రార్థన చేస్తాము🙏🙏🙏🙏🙏

  • @bandhavinallabelli2959
    @bandhavinallabelli2959 Рік тому +29

    అలాంటి వారికి చాలా మందికి ఇదే సరైన సమాధానం.. really superb msg.👏👏🙏 praise the lord

  • @tvsrajmusicchannel
    @tvsrajmusicchannel 5 місяців тому +17

    Praise the Lord Hallelujah.. చాలా చక్కగా వివరించారు బ్రదర్.వందనాలు.🙏

  • @myvoiceonlyforjesus
    @myvoiceonlyforjesus Рік тому +5

    Yes brother great preaching 👏👏Jesus watching US😍🙏🙏🙏🙏jesus is a real god for us no one else in the world 😍🙏

  • @asumathi5596
    @asumathi5596 2 роки тому +23

    ప్రేజ్ ద లార్డ్ అన్నయ్య గారు దేవుడు తన ఆశ్చర్యకరమైన కార్యం దాసు గారు జీవితంలో చేయాలని భారంగా అందరు ప్రార్థన చేయగలరు దేవునికే మహిమ ఘనత కలగాలని ప్రార్థన చేయగలరు

  • @ramachandarnadakuditi6699
    @ramachandarnadakuditi6699 2 роки тому +36

    Prais the lord brother
    మీ విధానం చాలా గొప్పది బ్రదర్ 💯

  • @sharmismroy
    @sharmismroy 17 днів тому +2

    జై శ్రీరాం మీ పాస్టర్లు ఫ్యూచర్ మాకు కనపడుతుంది. నిద్ర పోతున్న హిందువులను లేపారు. You will regret it for life.

  • @rajuprajup6583
    @rajuprajup6583 5 місяців тому +1

    Super speech brother I love u viji brother ❤

  • @v.sampathkumar1738
    @v.sampathkumar1738 2 роки тому +10

    Devunike Mahima Amen.. 🙏

  • @jacobpotala3032
    @jacobpotala3032 2 роки тому +126

    Praise the Lord... అన్నయ్య చాలా అద్భుతమైన సందేశాన్ని నీ ద్వారా అందించునందూకు దేవునికి మహిమ ఘనతలు కలుగును గాక... ఆమెన్

    • @asdigitalskrupakar396
      @asdigitalskrupakar396 2 роки тому

      బాగా వివరించారు అన్నయ్య

    • @udayavaranasi1740
      @udayavaranasi1740 2 роки тому

      మన హిందూ క్యాలెండర్ వేరు. మొదటి నెల చైత్రం. వినాయక చవితి అనేది భాద్రపద మాసం చవితి(నాల్గవ రోజు భాద్రపద మాసం). హిందూ క్యాలెండర్ యొక్క ప్రత్యేకత కూడా పౌర్ణమి (పౌర్ణమి) ఆ నెల నక్షత్రం పేరు మీద వస్తుంది. ఉదాహరణకు చైత్ర మాసం పౌర్ణమిలో, నక్షత్రం ఎల్లప్పుడూ చిత్త గా ఉంటుంది. కాబట్టి హిందూ క్యాలెండర్ సూర్యుని చుట్టూ చంద్రుడు మరియు ఇతర గ్రహాల కదలికలతో లెక్కించబడుతుంది. అది ప్రత్యేకత. ఆంగ్ల క్యాలెండర్‌లో, అది అలా కాదు

    • @sam2009774
      @sam2009774 2 роки тому +1

      @@kirkuksur2428 tammudu divadushana maha papam .evaru gey anedi twaralo neeku artamoutundi.

    • @BenuguAmosu
      @BenuguAmosu 2 роки тому +4

      @@kirkuksur2428 నీకు దమ్ముంటే నీభూతు గ్రందము లో నిజాన్ని బయటకు చెప్పు

    • @BenuguAmosu
      @BenuguAmosu 2 роки тому +6

      @@kirkuksur2428 నీకు పైత్యము ఎక్కువ ఉంది 😁😁😄😄😃😁 నీవు పెట్టిన వాక్యాలు మనుషులు చేసిన తప్పులు దేవుడు మనలను ఈకాలములో చెయ్యెద్దని చెప్పాడు మీకు మతిలేకుండా మాటలాడుతున్నావు నీదేవుడు రాముడు ఎలా పుట్టాడో నీగ్రందములోనే రాసాడు నీవాల్మికి వాడిని అడుగు గుర్రముతో సంసారము దెయ్యము తో సంసారమో అడుగు ఏదేవుడు ఎలా పుట్టారో క్లియరగా రాసాడు చూడు కళ్లు దగ్గర పెట్టుకొని నాయేసు గూర్చి నీవు రాసిన వన్ని నీకల్పితాలు బైబిల్ ల్లో ఎక్కడ రాసి లేదు నీవు బూతులతో రాసావంటే నీవు సరిగా పుట్టి ఉండవు

  • @piuyushpotnuru8900
    @piuyushpotnuru8900 Місяць тому

    అందరు మనుషులే సమాజానికి మంచి చేసిన వారు దేవుడుగా పూజింపబడతారు.

  • @VenuR-li3vn
    @VenuR-li3vn 9 місяців тому +1

    God bless you sir 🙏🙏🙏💐💐💐

  • @radhikaradhika-vb5yf
    @radhikaradhika-vb5yf 2 роки тому +6

    Good question brother garu vandanalu brother garu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @indhuindhu9903
    @indhuindhu9903 2 роки тому +52

    వందనాలు అన్న దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించి మాకు ఇంకా ఇంకా ఆనేక సత్యం మైన సంగతులు మాకు నేర్చుకోవాలి లని ఉంది ఆదేవునికే మహిమా ఘనత కలుగును గాఖ ఆమేన్

    • @yaswanththimothyhosanna
      @yaswanththimothyhosanna 2 роки тому

      God bless you sis

    • @vijiyajesus7806
      @vijiyajesus7806 2 роки тому

      Thank you Bro.🙏🙏🙏🙏🙏🙏

    • @Suryastram
      @Suryastram Рік тому

      ఇంకొంతమందిని గొర్రెలుగా మార్చి దసమ భాగాలు బాగా దండుకుని... ఇంకా బాగా దేవున్ని మహిమ పరుచు గాక. ఈమెన్

    • @kusumaprakash1492
      @kusumaprakash1492 9 місяців тому

      ​@@Suryastramnuvvu 16001 vadiva....eppudu msrchukunnav kinda......yaaak....nasty fellow

    • @narsaredddy2209
      @narsaredddy2209 3 місяці тому

      Nenu pastar kavalanukuntunna ndukante pastar ki chala income vastadi maa dhaggara okatanu alage pastar ayyadu daily 100/- kuda sampadinchaleni vadu pastar ayyaka 1 year lo BMW car konnadu

  • @ashokashu6
    @ashokashu6 24 дні тому

    Bro ur so great brother intha detail ga devudu gurinchi cheppinanduku devudi namamuna kruthagnathalu..

  • @kathavathsrinu3862
    @kathavathsrinu3862 Місяць тому

    పాపి అంటే మీ మనసులో దానికి అర్థం పుట్టుకతోనే అందరూ జన్మించిన భూమి మీద పడిన పడి నుండి పాపుల లేక తాను ఎదిగిన కొద్ది తాను చేసే పనులను బట్టి పాపిగా నిర్ధారించ బడతాడ

  • @hosurramanjaneyulu5459
    @hosurramanjaneyulu5459 2 роки тому +49

    అద్భుత విశ్లేషణ బ్రో ,వందనాలు

    • @udayavaranasi1740
      @udayavaranasi1740 2 роки тому

      విజయ ప్రసాద్ రెడ్డి మీరు హిందూ వీడియోలు మరియు పాస్టర్ల ప్రశ్నలను అనుసరించండి. సమాధానం ఇప్పటికే ఇవ్వబడింది "కోటి" సంస్కృత పదం అంటే క్రమంలో (వరస క్రమంలో). "ముంఫముడుకోట్లు అంటే వరసగా ముంఫైమూడు(33 ఆర్డర్‌లో). కాబట్టి ప్రజలను రెచ్చగొట్టకండి. ఇంతకు ముందు పాస్టర్ల అనవసర వ్యాఖ్యలకు ఏమైందో ఆలోచించండి.

  • @vijayachristapher79
    @vijayachristapher79 2 роки тому +17

    Praise the lord brother exlent message icharu

  • @kumarianu3481
    @kumarianu3481 Рік тому

    దాసు గారు చెప్పండి. మరి మా అన్నయ్య అడిగిన ప్రశ్నకు సమాధానం అన్నయ్య మీరు చాలా బాగా చెప్పారు అన్నయ్య దేవుడు మీకు తెలివి జ్ఞానం ఎవ్వలి అని ప్రా రదిస్తున్నం

  • @nizamuddin7176
    @nizamuddin7176 5 місяців тому +1

    I like your version and not using any offensive language. May the almighty give you strength and health keep peace among people

  • @johnfernandez4415
    @johnfernandez4415 2 роки тому +213

    మత్తయి 24: 9
    మీరు నా నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు.

    • @SaiKumar-ee2yd
      @SaiKumar-ee2yd 2 роки тому +1

      Amen 🙏

    • @JPK_Multi_Arts
      @JPK_Multi_Arts 2 роки тому +3

      చాలా గా గొప్పగా చెప్పారు అన్నయ్య.

    • @grootgaming_yt1800
      @grootgaming_yt1800 2 роки тому

      Nuvvu super bro

    • @ravikumar.m2107
      @ravikumar.m2107 2 роки тому +2

      Naa yandhu viswasam unchi vishamu thagina pamulanu etthi pattina emiyunu kadhu
      Mari VP ni visham thagamanandi

    • @johnfernandez4415
      @johnfernandez4415 2 роки тому +3

      @@ravikumar.m2107
      Eavani Debate ke vasthe matladukovachu .
      Meru Emo Raru.

  • @johnnu5365
    @johnnu5365 Рік тому +8

    చాలా అద్భుతమైన వివరణ ఇచ్చారు అన్నయ్యా .. క్రిస్ట్మస్ అంటే అర్ధం చెప్పారు ఇదే పాటగా వ్రాస్తాను .. ప్రార్ధన చేయండి johnnu

  • @chantiperikala3421
    @chantiperikala3421 Рік тому +1

    దేవుని వాక్యము ఏంతో గొప్పది వాక్యూం మే దేవుడై యున్నదిసార్ వందనాలు బాగా చెప్పారు

  • @sukanyachristy
    @sukanyachristy 4 місяці тому +1

    Praise God 🙌
    Thank you for warning the kind of people annaya
    🙏

  • @veeranand9960
    @veeranand9960 2 роки тому +69

    ఆది నుండి నేను రహస్యముగా మాటలాడినవాడిని కాను,అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ నున్న వాడను,ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. యెషయా 48:16👍✝️
    (Old Testament)

  • @sudhasudharani4538
    @sudhasudharani4538 2 роки тому +21

    Vandhanalu annayya🙏🙏🙏 meeru real soldier of Christ 👌👌👌👏👏👏👏🙏🙏🙏tqq for the inspirational message annayya🙏🙏🙏

    • @udayavaranasi1740
      @udayavaranasi1740 2 роки тому +1

      విజయ ప్రసాద్ రెడ్డి మీరు హిందూ వీడియోలు మరియు పాస్టర్ల ప్రశ్నలను అనుసరించండి. సమాధానం ఇప్పటికే ఇవ్వబడింది "కోటి" సంస్కృత పదం అంటే క్రమంలో (వరస క్రమంలో). "ముంఫముడుకోట్లు అంటే వరసగా ముంఫైమూడు(33 ఆర్డర్‌లో). కాబట్టి ప్రజలను రెచ్చగొట్టకండి. ఇంతకు ముందు పాస్టర్ల అనవసర వ్యాఖ్యలకు ఏమైందో ఆలోచించండి.

    • @kusumaprakash1492
      @kusumaprakash1492 9 місяців тому

      ​@@udayavaranasi1740entidi.....identidi

  • @naveeneadara4833
    @naveeneadara4833 Рік тому

    Meru always correct annaya..chala clean and clear ga oka daring debate ni kuda chala paddathi ga reply ichharu..continue this type of conversation only..god bless u annayya..💐💐💐

  • @PrasadPattam
    @PrasadPattam 3 місяці тому

    Praise lord సార్ good meessge చెప్పారు ఇపుడు అయినా బుద్దివచ్చిందా

  • @anilmathangi8869
    @anilmathangi8869 Рік тому +6

    ప్రైజ్ the లార్డ్ jesus అన్నయ్య మీ యెక్క మేసేజ్ లోకములో ఉన్న వారికి కళ్ళు తెరిచేను నేను చాల ఆనందం తో క్రీస్తు ని ఆరధిచేద అమెన్

  • @Surya-sw5dy
    @Surya-sw5dy 2 роки тому +8

    Baga chepparu pastor garu praise the lord

  • @dasarieswarachandravidyasa7699

    ఏసు ఎప్పుడు పుడితే ఏంటి...హిందు ఐతే ఏంటి ..క్రిస్టియన్ ఐతే ఏంటి...చేసే ప్రార్ధన వేరు కావచ్చు.. భక్తి ఎవరికి అయినా ఒక్కటే....ఎదుటివారిని కించపరిచేలా మాట్లాడటం ఏ మతం ఉద్దేశ్యం కాదు...ఒకరిని ఒకరు గౌరవించుకునుట సంస్కారం..🙏🙏

  • @user-bm3zp3ds1c
    @user-bm3zp3ds1c Рік тому +4

    వందనాలు అన్నయ్యగారు చాలా చాలా సూపర్ గా చెప్పారండి

  • @rajeshgottipati7434
    @rajeshgottipati7434 2 роки тому +8

    అన్యజనులకు లోకస్థులు పాపములో ఉన్న వారికి సైతం అర్థమయ్యేలా మాట్లాడిన విజయ్ ప్రసాద్ రెడ్డి గారికి వందనాలు అన్నయ్య మీరు ఎప్పుడూ ఇలాగే మంచి మాటలు మాకు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. మీ రాజేష్ 🙏☀️🙏

  • @issakurameswarapu7586
    @issakurameswarapu7586 2 роки тому +120

    క్రీస్తు ను కలిగి ఉన్నవారికి ప్రతి రోజు పండుగే చాలా గొప్ప మంచి విషయాలను మాకు తెలియపరచినందుకు క్రీస్తు పేరట వందనములు నిజంగా డేట్ బయలు పరచబడిన ఉంటే ఆ డేట్ ను దేవుడిగా కొలుస్తారు మనవాళ్లు డిసెంబర్ 25న చాలామంది పుట్టి ఉండవచ్చు పుట్టడం గొప్ప విషయం కాదు క్రీస్తు పుట్టిన కారణము గొప్ప విషయం దేవుడు మీకు ఇంకా గొప్ప దైవిక జ్ఞానం ఇచ్చి వాడుకొను గాక ఆమెన్

    • @PRARDHANA
      @PRARDHANA 2 роки тому

      ua-cam.com/video/nxo81QW0atE/v-deo.html

    • @udayavaranasi1740
      @udayavaranasi1740 2 роки тому +2

      vijay prasad reddy you should follow the hindu videos and questions by pastors earlier. the answer is already given "KOTI" is sanskrit word means in order(VARASA KRAMAMLO). "MUMPHAMUDUKOTLU ante VARASAGA MUMPHAIMOODU(33 in the order). So don't provoke the peopl. Earlier just think what happened to the unnecessary comments of the pastors

    • @nareshbabuveerla2454
      @nareshbabuveerla2454 2 роки тому +1

      @@kirkuksur2428 You have asked about the nails that stick to Jesus Christ it was discovered in 1990 in Jerusalem in Jesus tomb better go there you will find it never comments anything without knowing

    • @kishorejirra8699
      @kishorejirra8699 2 роки тому +1

      @@kirkuksur2428 devudu thana priyakumaruni manushya rupamlo pampimchadu papula kosam kevalam papula kosam thana pranalani arpimmchadu ante rakshimchadaniki puttadu tharvatha thirigi lechadu paralokamiku velladu nee lo unde manche raksha kudu neelo unde chede apavadhi nuv manchiga unte dhevudu ninnu. Rakshisthadu chedug unte apavadhi ninnu rakshisthumdhiraaaaaa

    • @kirankumar-rw2el
      @kirankumar-rw2el 2 роки тому +1

      @@kirkuksur2428 పో పోరా థాయ్ lafoot ఖాన్

  • @HeyMani92
    @HeyMani92 Рік тому +1

    Excellent Annaya! Praise the lord

  • @gudelabala
    @gudelabala 4 місяці тому

    Ayya ma varu asali devudu antene eista padaru kani meru chala genuine ani pogutuntaru
    Melanti dhaivajanulu undatam nijamuga maku chala santhosam
    God bless you brother 🙌

  • @sushiyalgomanga8134
    @sushiyalgomanga8134 2 роки тому +14

    Brother your are right to right answer (praise to God )

  • @arjuns6114
    @arjuns6114 2 роки тому +4

    Amazing sir, it's outstanding and Very clear full answer Praise the lord 🔥🙏👊👊👊👌🔥

  • @pavithrar2523
    @pavithrar2523 Рік тому

    Rada mahor garu 💯 devdu mimmalni vadukuntadu
    Nijamaina devudu ani telusukuntaru 😊

  • @kumarvurla8286
    @kumarvurla8286 Рік тому +1

    Anna..praise the Lord..... Chalaa neet ga currect ga explaine chesaru..... Devudu mimmalni deevinchunu gaaka..... Daasu garki ardham kaakapotey vari kharma...

  • @bvrnaidu4634
    @bvrnaidu4634 2 роки тому +13

    Praise the lord brother 🙏👍💯

  • @kagithalarakesh8536
    @kagithalarakesh8536 2 роки тому +7

    Really God Love is unconditional love on us
    He loves Us More than our Mom AND Dad

  • @graju7324
    @graju7324 10 місяців тому +1

    Wonderful massage Sir.thank you so much for every massage 🌷🌷🌷💐💐💐🙏🙏🙏😇

  • @ramesh.hitbabu5419
    @ramesh.hitbabu5419 Рік тому

    Baga Chepparu sir praise the Lord

  • @viradhanalaxmikonduri1829
    @viradhanalaxmikonduri1829 2 роки тому +6

    God బ్లూస్ you అన్నయ్యగారు 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @arunispy6027
    @arunispy6027 2 роки тому +22

    దేవుని నామమునకు మహిమ కలుగునుగాక.. అమెన్, అమేన్,ఆమెన్

  • @SRCHITRALU001
    @SRCHITRALU001 Рік тому

    Vijay Anna garu. Radha Manohar garu Thagi vaguthunttadu. Meeru. Mee vilivaina samayanni prabuvu koraku kettaenchandhi

  • @life-os3qm
    @life-os3qm Рік тому

    MARANATHA AYYAGARU...

  • @chukkaprasadrao5392
    @chukkaprasadrao5392 Рік тому +3

    బ్రదర్ దాసు గారికి మంచి మెసేజ్ ఇచ్చారు ఈ మెసేజ్ విని ఆ దాసు గారు మారుతారు మన దేవుని సేవ చేస్తారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక దాసు గారు

  • @abbulupandu1788
    @abbulupandu1788 2 роки тому +23

    Praise the lord 🙏🙏

  • @onepice1083
    @onepice1083 9 місяців тому +1

    Great ans ఇచారు. brother 👍

    • @prabhas7489
      @prabhas7489 8 місяців тому

      Rada manohatam Gary mi hanuman ki thandri evaru miku thaylusa

  • @venkatraopatchipala8849
    @venkatraopatchipala8849 Рік тому +1

    Praise the lord Anna garu

  • @erapogunathanielu4976
    @erapogunathanielu4976 2 роки тому +13

    ప్రభువుకు sthothram meeku🙏

  • @aruna7002
    @aruna7002 2 роки тому +4

    Kristu sainikuda vandhanalu 🙏🙏
    Wonderful 🙏👏👏👏🙌🙌🙌🙏
    🌹🌹God bless you Annayya 🌹🌹

  • @durgakadari9354
    @durgakadari9354 10 місяців тому

    Baga adigaru brother devuniki danyavadalu God bless you brother matalu padavaru chedavaru kadu devudu chustadu 😓 brother 🙏

  • @kaparthishamsan2521
    @kaparthishamsan2521 Рік тому

    యెంతో మంది ప్రభువును విమర్శ చేయు వారిని బట్టి ప్రార్థన చేయుడి వారిని ప్రభువు చూసు కుంటాడు

  • @satishmaria5168
    @satishmaria5168 2 роки тому +9

    Praise the Lord anaya. Superb superb speech annaya. Vallaki upiri apadhu ipatinundi

  • @katamarayuduvarahaalababu
    @katamarayuduvarahaalababu 2 роки тому +20

    Praise the lord good message anna garu 🙏🙏🙏

  • @dhanrajnammi6410
    @dhanrajnammi6410 5 місяців тому

    KRISHNESTHU BHAGAVAN SWAYAM ❤🔥

  • @sirishabommala
    @sirishabommala Рік тому +1

    Amen

  • @princeprince8930
    @princeprince8930 2 роки тому +5

    దయచేసి మతాలకు సంబంధించి డిబేట్ చేయకoడి... మనం అందరం భారతీయులం అని గర్వాంగా చెప్పుకోండి గాని మతాలకు సంబంధించి డిబేట్స్ చేయకండి... దయచేసి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి🙏🙏🙏🙏

  • @STIVEN.CH177
    @STIVEN.CH177 Рік тому +10

    praise the Lord sar సూపర్ దేవునికే మహిమా కలుగును గాక 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Gksquestions
    @Gksquestions Рік тому

    Devuniki mahima kalugunu gaka Amen
    Inkanu devuni krupathonuu gnanamuthoonu mimmalni sevanu nadipinchunu gaka
    Ayana rakadaku manalni siddaparachunu gaka

  • @gudelabala
    @gudelabala 4 місяці тому

    Amen praise the lord 🙏♥️
    Ayya nenu modhtilo devuni nammi napudu seme eide vakyam eicharu devudu malli me notitho vinnanu
    Devunike mahima ghanatha prabhavamulu kalugunu gaka amen